తప్పులు చేసింది నిజం కాబట్టి కేసులు ఎదుర్కోడానికి భయపడి అంటిసిపేటరీ బెయిల్ కు ప్రయత్నించడం, అజ్ఞాతం లోకి వెళ్ళడం, అపద్దాల పత్రికలో ప్రచారం... AP ప్రజల ఒక్క తప్పుకు ఆ రాక్షసులకు ఓటు వేయని వారు కూడా 5 సం. శిక్ష అనుభవించడమే కాకుండా రాబోయే తరాలకు కూడా వారసత్వంగా విద్వంసమైన AP ని ఇస్తున్నాము - ఇనుముకు తోడుగా ఉన్న నిప్పుకూ తప్పదు సమ్మెట పోటు.
@sekharmc4553Ай бұрын
ఇప్పటి వరకు బయటికి వచ్చినవి తక్కువ, చిన్నవి అన్నది నా భావన... భూ దోపిడీ, నకిలీ అభరణాలు, లిక్విడ్ క్యాష్ తరలింపు, జూదం, మందు మత్తు పదార్థాలు, వ్యభిచారం అతీతం కాబోవు... అప్పటి పాలకులు లొ కీలకులు కొందరు కేవలం అవినీతి అక్రమము కు పరిమితం కావడానికి చెడ్డవారు మాత్రమే కాదు... హిందూ ధర్మం శత్రువులు అన్నది అనేకుల నమ్మకము. Wait and see - all will reveal.