ఒక మామూలు పల్లెటూరి, నికార్సైన తెలుగు యువతలో స్ఫూర్తి రగిలించడంలో నీకు ఎవరూ సాటిలేరు బ్రో. నిజంగా నువ్వు గొప్ప సేవ చేస్తున్నావు. నువ్వు అలా... అలవోకగా దేశాల గురించి, నువ్వు చేసిన జాబుల గురించి చెబుతుంటే ఆశ్చర్యమేసింది. అలా ఎవరైనా చెయ్యొచ్చు అంటూ అందరిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నావు చూడు. అందుకే హ్యాట్సాఫ్ చెప్పాలి. నిన్ను కన్న మీ అమ్మకు వందనాలు. నిన్ను ఇలా తీర్చిదిద్దిన మీ తమ్ముడికి జేజేలు. అన్ని భాషలు వచ్చినా, ఇంగ్లీష్ అదరగొట్టేలా మాట్లాడే గట్స్ ఉన్నా దానిని వదిలిపెట్టి, ఒక్క ఇంగ్లీష్ మాట వాడకుండా మన పల్లెటూరి లాంగ్వేజ్ వాడటం, అదొక గొప్ప కాదన్నట్లు అందరిలో స్ఫూర్తి రగిలించడం... అదుర్స్ బ్రో. మన పల్లెటూరోల్లే రెండు ఇంగ్లీషు ముక్కలు లేకుండా ఒక వాక్యం కూడా మాట్లాడలేకపోతున్న కాలంలో గర్వంలేకుండా చెప్పడం, యూట్యూబ్ వీడియోల్లో నిజాయితీ గురించి కుండబద్దలు కొట్టేయడం, చివరకు సబ్ స్ర్కైబ్ చేయమని కూడా చెప్పకుండా నీకు నువ్వే డిఫరెంట్ అని నిరూపించడం... ఇవన్నీ చూస్తుంటే నువ్వు ఆకాశమంత ఎత్తు ఎదగడం ఖాయం అనిపిస్తోంది. కేవలం అనిపించడమే కాదు ఖచ్చితంగా ఎదగాలని కోరుకుంటున్నాను. నేనొక్కడినే కాదు నాతో పాటు ఇతర సబ్ స్ర్కైబర్స్ కూడా. త్వరలోనే మిలియన్ మార్కు అందుకోవడం ఖాయం. కీప్ ఇట్ అప్.
@NaaAnveshana4 жыл бұрын
Ayyo ayyo edo sir chinnavadini
@prashanthyadavbollaboina18974 жыл бұрын
@@NaaAnveshana 🎉🎉❤️
@praveenm77464 жыл бұрын
Hats off Bro. 🙏
@kshivaraj974 жыл бұрын
Good reply
@ANDHRAvariABBAI4 жыл бұрын
Brother na matalu kuda same nilantive thanks
@a1acupuncturekakinada8722 жыл бұрын
అ రోజు మీ కష్టం ఈరోజు మాకు ప్రపంచంలో వింతలు చూపిస్తుంది... అభినందనలు మిత్రమా 💐💐💐
@nagajaswanth64033 жыл бұрын
అన్నయ్య మీ మాటలు వింటూంటే చాలా happy గా ఉంది.😍😘😍
@Telugunewsmekosam2 жыл бұрын
ప్రతి పనిలోనూ కష్టమే ఫలితాన్నిస్తుంది ఎలాగైనా ఎదగాలి అన్న నీ తపన, సాధన, కష్టం, ఓర్పు,ఎలాగైనా నిలబడాలి, నిలబడతాను అనే నీ నైజం నిన్ను విజయతీరాన్ని చేర్చింది 👏👏
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@neeluartsautomobile4 жыл бұрын
గుంటడు..... దేశ ముదురు... Very inspirational Story 🙏🙏🙏🙏🙏
@TeluguTravellerRAMU4 жыл бұрын
Maamulu Desa muduru kaadu bhayya Desa Mudurlake Desa Muduru😀
@NaaAnveshana4 жыл бұрын
Vurukondhi repu video meray radam avutadi agaandhi
@TeluguTravellerRAMU4 жыл бұрын
@@NaaAnveshana Haha 😀
@vemasuman65554 жыл бұрын
.😆😆😆😆
@ashokchenna24334 жыл бұрын
Anna ni matalake videos chusta needhi nuv super voice
@kimjongun58824 жыл бұрын
మీరు కరెక్ట్ గా చెప్పారు. స్కిల్స్ చాలా ఉపయోగపడతాయి. నా స్పెషల్ స్కిల్ వచ్చేసి మౌనం గా ఉండటం. పెళ్లి అయిన తరువాత బాగా ఉపయోగపడుతంది.
@NaaAnveshana4 жыл бұрын
Haaaa
@beingprofessor83624 жыл бұрын
అంతేగా అంతేగా...
@lovelkumar754 жыл бұрын
😁😁😁
@manoj-op5bb4 жыл бұрын
అంతేగా అంతేగా.....😂😂😂😂
@miryalaprashanth15324 жыл бұрын
😁😁😁
@babunaga55243 жыл бұрын
అన్న నువ్వు సూపర్ నిజంగా నిలాంటి వాళ్ళు మన దేశానికి కావాలి
@uday3114 жыл бұрын
చాలా మందికి మీ జీవిత ప్రయాణం ఉపయోగపడుతుంది మీరు ఇంక్కా ఎన్నో మాల్లు రాళ్ళు సాధించాలని కోరుకుంటున్నాను🙏👏👌
@ssathishkumar20934 жыл бұрын
Tq అన్న సాధారణ మనిషి చూడలేని ప్రదేశాలు అన్ని చూపిస్తున్నారు 🙏👌💕
@mohanrao-fw9ix3 жыл бұрын
బ్రదర్ నీ వీడియో ఒకటి సరదాగా చూసా , సరే బాగా కామెడీగా మాట్లాడుతున్నావ్ అనీ ఇంకా కొన్ని చూసా నాపని వదిలేసి నువ్వు చేసే వీడియోస్ అన్ని చూస్తున్నా నువ్వు దేవుడివయ్యా బాబు... నీ స్లాంగ్ చాల బాగుంది... ఆల్ ది బెస్ట్...
@harikanth88994 жыл бұрын
Hi bro ని నిజాయితి బాగా నచ్చింది, ని జీవిత చరిత్ర బాగా చెప్పవు, నీ ప్రపంచ యాత్ర వీడియోలు చూసినప్పుడు బాగా డబ్బున్న వాడి కొడుకుఅన్న భావనతో ఉండేవాడిని తరువాత మీ ఇల్లు చూపించినప్పుడు మీ అమ్మానాన్న లను చూపించినప్పుడు చాలా ఆశ్చర్య పోయాను ఇప్పుడు పెట్టిన ని లైఫ్ హిస్టరీ చాలా గ్రేట్ వీడియో హాట్సాఫ్ తమ్ముడు. ఎంతోమంది నిన్ను ఆదర్శంగా తీసుకోవచ్చు. బీదవాడు ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు అని నిరూపించావు
@amruthareddych88234 жыл бұрын
సూపర్ కష్టం ఎప్పటికీ ఐన ఫలితాన్ని ఇస్తుంది అని చాలా చూస్తాము వింటము పెద్దవాళ్ళు చెప్తుంటారు గురువులు చెప్తుంటారు నీ లైఫ్ ద్వారా కూడా మరోసారి నీ కష్టం వృధా కాలేదు you r గ్రేట్ బ్రదర్
@kalyankoneti67264 жыл бұрын
నెలకో జాబు, నెలకొక జాబు... ఆఫ్కో ర్స్..... సూపర్ బ్రో.....
@sriyarkalas40834 жыл бұрын
మీరు తెలుగుమీడియం ఆహ్🤝😀చాలా సంతోషం బ్రో your inspired to many TM students
@venkateshg95173 жыл бұрын
Bro, what a inspiration you are for common men, hats off 👍
@sanjamahesh17084 жыл бұрын
బ్రదర్ మీ వీడియోస్ ఈరోజు చూసా. ఇన్ని రోజులు మిస్ అయ్యాను చాలా చాలా బాగున్నాయి...
@karunakarsaladi1234 жыл бұрын
Y
@babaprasadreddyvaddi61104 жыл бұрын
మీ తమ్ముడు జాబ్ చేసే నువ్వు చదువుకున్న అది చెప్పుకోవడం చాలా గొప్పతనం, ఆల్ ది బెస్ట్
@srinivasnanneboyina63013 жыл бұрын
Good
@sharmaanupoju53223 жыл бұрын
ఏమి బోర్ కొట్టలేదు తమ్ముడు బాగా చెప్పావు నీయొక్క ఎక్స్పీరియన్స్ యువత అందరూ వాడుకుంటే ఎంతో ఉపయోగం అవుతుంది_నీ అరుపులు కేకలు ఉంటాయి దాని గురించి పట్టించుకోకూడదు నీది కమర్షియల్ మూవీ నీ వీడియో లన్ని హి ట్టే,👏👏👏👏👏👏
@NaaAnveshana3 жыл бұрын
Thanks you sir
@mallareddyramakrishna7424 жыл бұрын
Hard work మనిషిని నిలబెడుతుంది. నిన్ను నీ కష్టం రక్షించింది. మీరు rolemodel అందరికి
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@balusree1003 жыл бұрын
Anna .... Last 5yrs nunchi ...chala social media video chusa....even comeday show kuda.....melaga life ni comedy ga chepina my manishi.....u r my life inspiration
@jarugasumana6873 Жыл бұрын
🎉🎉🎉🎉🎉 ur r the encyclopaedia of world rocking utuber
@Rks19834 жыл бұрын
చాలామంది అంటుంటారు.. పరాయి దేశం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అని.. కానీ చాలామంది అక్కడికి వెళ్లబట్టే ఇక్కడ చాలామంది కి జాబ్ లు వస్తున్నాయి.. ఒకవిధంగా బయట దేశాలకు వెళ్లిన వాళ్ళు మన దేశంలో కొంత నిరుద్యోగం తగ్గించే పని చేస్తున్నారు.. నిజానికి వాళ్లంతా ఒకవేళ ఇక్కడే వర్క్ చేసి ఉంటే ఇక్కడ మనలో చాలామంది నిరుద్యోగులు అయ్యేవారు.. మనలాంటి అధిక జనాభా ఉన్న దేశాల్లో ఇలా కొందరు విదేశాల్లో పని చేస్తూ ఉంటే.. మన దేశంలో కొంత నిరుద్యోగిత తగ్గుతుంది..
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@VenuGopalReddy.3 жыл бұрын
I had a negative opinion on you bro .....but after watching this video my mind has changed and I have realised that your a True genuine person.
@sangharshhalwale78593 жыл бұрын
Nuvvu super...bro chala chakkaga cheppav
@marrusricharanteja83624 жыл бұрын
Bro you are an inspiration for Hoteliers........... All the best and keep rocking bro.....
@sreenivasuluyadlapalli80694 жыл бұрын
చ నువ్వు పోరంబోకేంటి super man
@harisnath3 жыл бұрын
మీ మనసు కల్మశం లేని మనస్సు అది మీ మాటల్లోనే తెలుస్తోంది, ఒక సాధారణ మనిషి తలుచుకుంటే అసాధ్యమైనది సుసాధ్యం చేయగలడు అనడానికి మీరు ఒక ఉదాహరణ బ్రదర్, మీరు ఇంకా ఎన్నో సాధించాలి, ఎన్నో దేశాలు తిరిగి వచ్చారంటే సులువైన విషయం కాదు. జీవితంలో మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను బ్రదర్. All the very best and your future endeavours 👍
Good human being. Great Humbulity.... Had comedy timing also... గుంటడు కతార్నాకు
@sandeepg28533 жыл бұрын
Struggled & pain u earned successful in life,you inspired bro ❤👌
@maheshN1344 жыл бұрын
Me brother ki oka like anna... 👏👏👏👏👏
@swathiy52482 жыл бұрын
without hardwork nerver reach ur goal.. anna.. meeru chala maku adarsham.. tq. it's chandra sekhar
@neelsexploration4 жыл бұрын
I like d way u interact with d people while u vlogging
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@ravikumarlithesh49154 жыл бұрын
నిజ జీవితం సత్యాలు అన్న❤️
@vasanthakumar-nv9fq2 жыл бұрын
Nee kastam vurike podu annaya nuvvu best youtuber annaya
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@pallayernikumar2683 жыл бұрын
చాలా బాగా చెప్పారు అయితే నీ కష్టమనేది వృధా కాలేదు చిన్నప్పటి నుండి ఒక లక్ష్యం వైపు మీరు వేసే అడుగులు మీరు విజయతీరాలకు అందుకోగలిగారు హ్యాట్సాఫ్ అన్వేష్ గారు
@ttechtelugu60184 жыл бұрын
ఒక్క 🅟🅞🅞🅛 బేబీ ని కూడా చూపించలే బ్రో చివరి వరకు చూసా ,🅛🅘🅚🅔 వేసా 😄
@thambib67962 жыл бұрын
అన్న 😘 నువ్వు చాలా 💪కష్టపడి ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నావ్ ఇండియా 👍 లో నంబర్ ఓన్ టూరిస్టార్ గ అయ్యావు నువ్వు సూపర్ అన్న 😊
@meadroit14234 жыл бұрын
Don't judge a book by it's cover perfect example applicable to anvesh. Hardwork never fails Kudos man best video so far👍👍👍
@Baddhi0014 жыл бұрын
Freshers to experienced life neat gaa explain chesaru bro grate words
@BestFilms_882 ай бұрын
Mee tammudu chala great bro❤😍.great bonding super
@veerababugandreti14843 жыл бұрын
నువ్వు overnight star కాదు.ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళుతున్నావు.👍👍👍
@rangoliworld40543 жыл бұрын
Super anna miru.....all the best
@Ammaigaru457 Жыл бұрын
What a Inspiring Story Anvesh Anna ..👏🏻👏🏻Great Hardwork...Now Rocking On Great Traveler Prapancha Yatrikidu..Na Anveshana 😍
@sriyarkalas40834 жыл бұрын
Most underrated ..... Multi talented youtuber👏 I'm enjoying your video's bro😍🤝👍👏
@ravikumarmangiligi26603 жыл бұрын
Wow.., I just came across this video today.. it is amazing.., got my attention and focus till the end.. Greatly appreciate your attitude. Wish you all the best. Thank you. 👌
@roopnaram5437 Жыл бұрын
Hi Avinash garu, Excellent video. Good encouragement. I love it.
@sivaprasad53253 жыл бұрын
పోన్లే... ఏదో ఒక స్టేజ్ కి వచ్చావ్ 👌👌👍👍🤩🤩
@mutyalavaraprasad69283 жыл бұрын
You are very nice and hearty brother...Open minded
@rajeshwardevrathod8693 жыл бұрын
Super bro ni manasulomata maaku chalabaga cheppavu , ni video chusina prativakkaru inspire avatam 100℅ guarantee .👍
@anithamuralidharan95253 жыл бұрын
Hatsoff to your hardwork and confidence Anvesh. An good example to youth. U r inspiration for youth. Hardwork never goes waste
@raju9723.2 жыл бұрын
Hi
@sankarsingampalli88923 жыл бұрын
Boss I'm sankar from vizag, hyd raja reddy fan, meedhi vizag haa first vedio 3 pm chusa ippatiki vadilaa nice vedio's boss keep it up 💪💪💪💪👍👍👍
@NaaAnveshana3 жыл бұрын
Thanks
@solomonnallinalli10362 жыл бұрын
Great achievement further you reach Everest,I WISH YOU.
@vijayashanthi73184 жыл бұрын
మీరు ఆలోచించిన విధానం బావుంది అందుకే మీ సక్సెస్ అయ్యారు ఏమో,,,
@rehmanr35084 жыл бұрын
Maybe....
@saisrivinaiduirrothu51944 жыл бұрын
Nenu Mechanical engineering chesa bro. Tharuvatha nenu kuda Photoshop and graphics nerchukuna aa tharuvatha Game Development nerchukuna eppudu Vijag lo okka software company lo DEVELOPER ga work chesthuna aavey skills tho....😊😊
@tony1431413 жыл бұрын
Bro nu chala heartfull ga genuine ga matladatav , anduke ni videos chudalanipistundi 🥰🥰🥰
@nikhilkumar-es2wj4 жыл бұрын
Good morning sir You are a very humble guy. You will be the most properous and a successful person. All the best .
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@Gunturiyamankumar4 жыл бұрын
అనుభవం లేకా ముంధు అన్వేషనా, అన్వేష్ డు తర్వాత అనుభవం
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@Worldstatus3162 жыл бұрын
Ee video chusaka nenu other countries ki vellali anukuntunna anna... manchiga cheppinav..
@jayanthijk4 жыл бұрын
3:48, absolutely right
@MrKalyankishore4 жыл бұрын
Awesome bro🙏🙏 Meelanti vallu real inspiration n motivators Anna. 🥰 Passion vunte emaina cheyyachu ani meeru prove chesaru bro👌👌👌
@i-am-cs Жыл бұрын
అన్నంలో పెరుగు లేదు-మీకు తిరుగు లేదు br🤗👌👏👍🤝😀
@drbheemareddykyasaram64913 жыл бұрын
వార్ని తస్సాదియ్య....సూపర్ స్టోరీ కుర్రోడా నీది
@karthikb40234 жыл бұрын
No words bro.... ur story literally inspiring, motivating.... no boring even 1sec... like u so much bro ... 👏🤝😍
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@dhanapatro1311 Жыл бұрын
Super miru miku 1 month nunchi fallow avuthuna vedios excellent
@shaikpeer59344 жыл бұрын
While watching this vedio im not flap my eyes til end....very much impressed to watch ur biography...i like ur attitude n way of expression bro...hatsoff to ur hardwork....keep moving ahead.
@deepusantu14084 жыл бұрын
హాయ్ అన్నయ్య. ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా మీ వీడియోస్ అని చూస్తున్నాను
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@chanduchandavarapu93013 жыл бұрын
@@NaaAnveshana hi anna
@nasarvalli4064 Жыл бұрын
Mee America job biography eeroje chusaanu. Vidhi vichitram. Yekkadiko vellipoyaavu prapanchayaatrikudigaa....God bless you Anvesh 🙏
@akhilasiri15904 жыл бұрын
Anna you are great inspiration to many ❤️
@allesgut70714 жыл бұрын
Your life journey is an inspiration to youth of today who are so impatient and looking for shortcut to success.
@a_s_kcreations38214 жыл бұрын
Nee face lo excitement batti telusustondi bro nuvvu enni kashtaalu paddavo hats off bro👏👏👏👏👏
@raghavendrabijinepalli62694 жыл бұрын
Such a nice person you speaking everything from your heart love you bro
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@sureshajay53854 жыл бұрын
@@NaaAnveshana hi
@Siri126364 жыл бұрын
What a Fantanstic Flashback. Love you bro. Nuvvu maa laanti Negative thoughts pettukone vallaku posivite. Vibration nuvvu... Thank for your Motivation through your story Love you brother
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@Gireesh-V2 жыл бұрын
Hello Brother, Your are true inspirational. Very good thought. Your are very spontaneous and dynamic. చాలా బాగుంది అన్న. నేను గిరీష్, శ్రీకాకుళం నుంచి మీ videos అన్ని చూస్తున్న. జై హింద్🙏
@allrounderyukta13704 жыл бұрын
Very Inspirational Story..👏👏👏Super Bro👍
@bsp76543214 жыл бұрын
great gentleman.keep it up. all the best.
@vamshikrishna2982 жыл бұрын
Lots of engineering students kante meeru chala better ga English matladataru it's really awesome...
@pavannandikolla19013 жыл бұрын
When people like you inspire us.. Worthy people will shine themselves instead of wasting their golden life. Thanks for sharing your journey 😊
@NaaAnveshana3 жыл бұрын
Thanks share this channel brother
@its_aryan_op33534 жыл бұрын
I'm really big fan of this video ❤️❤️
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@saransri88252 жыл бұрын
anvesh(Ali) baba 40 tella kanyalu👌 god bless you my brother. annayya from ijbrug Amsterdam Netherlands 🇳🇱
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@haraharishnaidumutyam26474 жыл бұрын
He is down to earth and best happy motivator
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@milletschefvali4953 жыл бұрын
@@NaaAnveshana hai brother nenu hotel management bsc dgree cheysanu.nenu south indain tiffens cheystanu..nenu America lo job cheyalani undi ...meru help cheyagalaraa plz
@adisri80464 жыл бұрын
Honest...fellow...great bro..national 🌟..
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@raviabhi37093 жыл бұрын
Great . Comedy ga cheppav kani spr ga undhi. Inspired 👍🙏
@abinashb12143 жыл бұрын
Great motivational speech bro..❤
@vedaprakashvalugula39124 жыл бұрын
Honest speaking bro, u r a hard worker
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@somusrinivas6562 жыл бұрын
Back una de every bro. Drawing super
@mithileshmuni67024 жыл бұрын
Ur journey is really an inspiration Anvesh ji.
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@bittasainitin6244 жыл бұрын
The reason why i love this Channel is You Say the things Straight forwardly and We think you are really an honest person..."Acchamaina poramboku ni boku la key boku ni" intha kanna pacchiga evaru cheptharu andi
@RajShekar-l6i22 күн бұрын
Great inspiration life story bro..❤
@papayacultivation4 жыл бұрын
Your presentation skills is your great strength, sir.
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@devidimple2723 жыл бұрын
Vizag people okka 👍🏻 like kottandi
@indianheritagebyshekar2484 Жыл бұрын
Last lo Thammudu sacrifice cheppav anna heart touch chesav
@mmsvagesh20934 жыл бұрын
Such an amazing video... I really love ur way of speech and explaination... Huge respect to you....Thank you for sharing your true inspiration story...! 😊
@PernetiBR534 жыл бұрын
Love 💖 you bro ❤️ Very inspiring ❤️
@diviyab3 жыл бұрын
గుద్దా దేంగు😂
@nanivamsi5624 Жыл бұрын
Anna andaru nila unte mana dhesham eppudo bagupadedhi anna... Hats off to you 🙏🙏🙏
@RS-ic2dk4 жыл бұрын
Qatar పోకపోయినా అన్నా.... అక్కడ మన qatar పాప ఉంటది😜😜.. anyhow... keep rocking😎😎😎😎
@NaaAnveshana4 жыл бұрын
Who is she
@meeeanonymousswarup47264 жыл бұрын
@@NaaAnveshana mia Khalifa bayya
@vr22923 жыл бұрын
@@NaaAnveshana u don't know qatar papa ha, ha, ha😀😀😀
@guthulasatishkumar15543 жыл бұрын
@@vr2292 tik tok star hahahahah
@guthulasatishkumar15543 жыл бұрын
buthulu tapa am vundavu
@Godsgrace9994 жыл бұрын
Freshers kashtalu kallaku kattinattu choopinchavu anna 👍🏼
@dsrinivasrao4281 Жыл бұрын
Brother నాకు తెలిసి నువ్వు చాలా తెలివైనవాడు ఎందుకంటే భారతదేశం GDP గురించి మాట్లాడే విధానం బట్టి మనిషి తెలివితేటలు గుర్తించవచ్చు ప్రపంచం తిరిగే వారికి లోకజ్ఞానం తనంతట తానే వస్తుంది నేను ఆర్మీ లో 18 సంవత్స రాలు చేశాను మన దేశం అంతా తిరిగాను మనదేశం గురించి నాకు బాగా తెలుసు
@NaaAnveshana Жыл бұрын
👍
@rgali104 жыл бұрын
Good Morning bhayya! Thank you for sharing your life experiences 🙏🏼