Very good super tisaru news great job shailu garu ❤👌
@selkenamdev3476 Жыл бұрын
Om sri phulaya namaha
@kablebheemrao5297 Жыл бұрын
Jai guru ....
@maruthikarade3901 Жыл бұрын
పూలాజీ బాబా ధ్యాన మార్గాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేసిన abp దేశం యజమాన్యం వారికి ప్రత్యేక ధన్యవాదములు 🎉🎉
@prahladrathod4597 Жыл бұрын
Chala manchiga Baba sandeshanni chupincharu. First time abp lo baba damaji tapas bhumi chupettaru .evaru ippati varku chupateledu, dhanyawadalu abp Desam news variki 🫂🙏
@prabhakarmadavi107 Жыл бұрын
Om Phulay namah !
@vandanagarule5990 Жыл бұрын
Jai Sadguru Phulaji Baba..Keep it on.. ABP Desam... thankyou so much...👌👌🌹🌹
@maruthikarade3901 Жыл бұрын
ముందుగా జర్నలిస్టు శైలేందర్ abp గారికి ధన్యవాదములు ఎందుకు అనగా ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ శ్రీ పూలాజీ బాబా జయంతి సందర్భంగా వారి జీవన చరిత్ర కుల మత వర్గ లింగ భేదం లేకుండా అందిస్తున్న సేవ ధ్యాన మార్గము గురించి స్టోరీ లో చాలా చక్కగా వివరించారు. మానవసేవయే మాధవసేవ, సర్వేజనా సుఖినోభవంతు అందరూ బాగుండాలని 12 సంవత్సరాలు తపస్సు చేసి జగత్ కళ్యాణం కొరకు వారి యొక్క జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన పులాజి బాబా గారి స్టోరీ బాహ్య ప్రపంచానికి తెలియజేసేలా మీరు మీరు వివరించారు. శైలందర్ జర్నలిస్టు abp దేశం గారికి ధన్యవాదములు