అయ్యగారు వందనములు స్తోత్రములు నాకు కడుపులో గడ్డలు అయినవి అవి కరిగిపోయే నా కోసం ఒక్కసారి ప్రార్థనలో పెట్టండి అయ్యగారు
@truenfacts9758 Жыл бұрын
Hspl వెళ్లి.. pET scan cheyinchandi
@bavanujayarani1704 Жыл бұрын
దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక.
@mohammadparveen8985 Жыл бұрын
Praise the Lord ayyagaru vakyam lo iene vishyamu ragi unnayani ifda telusukunanu meeku na vandanamulu devuniki stotram u
@yeniberaramesh1831 Жыл бұрын
వందనాలు అయ్యగారు
@jayaraju4957 Жыл бұрын
హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏 చక్కని వివరణ అందించారు చాలా వందనాలు సార్ 🙏🙏🙏
@NoorjahanShaik-qy1uj Жыл бұрын
Amen Amen Amen 🙏🙏🙏
@jhansirellu2768 Жыл бұрын
Ayyagaru praise lord
@tandadatatarao6724 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 o
@villagecomedy1432 Жыл бұрын
Praise the lord hiagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙌
@israelmallavarapu4315 Жыл бұрын
🙏సమాజానికిఅవసరమైనది, విశ్వాసులకు అవసరమైనది. దేవుని స్వభావాన్ని గూర్చి వివరించన మీకు వందనములు 🙏
@ratnakumarchigurupati7590 Жыл бұрын
అయ్యా, అబ్రాహాము ఇస్సాకు యాకోబు, దేవుడును అని ఆ మహా దేవుడైన యెహోవా పరిచయం చేసుకున్నారు, అబ్రాహాము తప్పు చేసాడు అని అనకుండా బాగుంటుంది, ఆయన విశ్వాసులకు తండ్రి ❤❤❤❤❤❤❤
Thq soo much brother.. మీరు స్త్రీ లకు వ్యతిరేకులు కారు 🙏🙏🙏.. Thq..
@tjyothi6414 Жыл бұрын
Praisethe lordpastar garu 🙂🙂🙂
@lalithakopalli9863 Жыл бұрын
వందనాలు అయ్యగారు, మీ messages వింటూ ఉంటాను. ఎన్నో విషయాలను కూలంకషంగా వివరిస్తారు. మీ ముఖంలోని ఆ వర్చస్సు మీ హృదయనైర్మల్యాన్ని తెలుపుతున్నట్లు అన్పిస్తుంది నాకు. నిజంగా ఒక అమ్మలా చెబుతున్నాను. దేవుడు మీకు తోడైయున్నాడు. ఆయన మిమ్మల్ని బహుగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తుతులు.
Praise the lord anna garu.....Naa aatmaki.... Chala santhosam ga vundi
@christianammaev5541 Жыл бұрын
E.V.christianamma praise the Lord brother.good massage brother.
@sms8678 Жыл бұрын
Beautiful message ayya.... Hagaru Thaggimpu swabavamu unna Kuda God Neve accepts Hagar......God Honoured Sarah....
@chirrahepshiba Жыл бұрын
Praise the lord ayyagaaru vakyam chala baaga cheppaaru.
@jesuschristevangelism8015 Жыл бұрын
చక్కనైన సందేశం 🙏🙏🙏❤️❤️
@NoelJennie Жыл бұрын
Praise the lord pastor Garu 👏👏👏👏👏👏 Amen Hallelujah 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@Ankanna1966 Жыл бұрын
Praise the lord ayyagaru
@mannechennaiah7142 Жыл бұрын
Praise the Lord అయ్యగారు
@gjcmgloryofjesuschristmini5704 Жыл бұрын
i. Love jesus
@MrXing12 Жыл бұрын
అబ్రాహాము ను ఇష్మాయిల్ ను అంత తక్కువ చేసి మాట్లాడటం దేవుని ఆగ్రహానికి గురి అవుతారు సార్ జాగ్రత్త
@garikaprasanth989011 ай бұрын
Mari.Sara.Tedathi. Ami.Anara.
@alexanderluther7039 Жыл бұрын
Praise the LORD Ayyagaru 🙏 గుడారాల పండగలో మీరు మాట్లాడాలి అయ్యగారు 🙏
@ghousebashamulla8046 Жыл бұрын
దైవప్రవక్తలు ఎప్పుడు తప్పు చేయరు , తప్పు చేసేటట్లైతే దేవుడు అబ్రహమునకు దైవ ప్రవక్త గా చేయడు.
@hannasalikineedi843511 ай бұрын
యోనా మూడు రోజులు చాప గర్భంలో ఉన్నప్పుడు యోనా గొప్పవాడని చెప్పారు మరి ఏసుప్రభు వారు ప్రభు వారు ఏం చెప్పారు తెలుసా. ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పాడు దేవుడు పరిశుద్ధుడు ఆయన ఏ తప్పు చేయడు అబ్రహాము తప్పు చేయడని ఎలా ఎలా చెప్పగలవు ఏసుక్రీస్తు వారు అబ్రహాము గారు పరిశుద్ధత లో ఒకటేనా బ్రదర్
@jothyraju3995 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏
@venkataramanamajjuri9621 Жыл бұрын
Praise the lord Ayyagaru 🙏🙏🙏
@NONAME_2545 Жыл бұрын
Praise the Lord Rajshekhar Ayyagaru 🙏 రాజశేఖర్ అయ్యగారు praise the Lord
@venkaiahare1673 Жыл бұрын
Praise the Lord
@KalavathiShivangowdaPatil Жыл бұрын
Wonderful message Pastor
@PrakashChristopher-v3l Жыл бұрын
అన్నయ్య వందనాలు, మీరు చెప్పే ప్రతి వాక్య సందేశం మాకు ఆశీర్వాదకరముగా ఉన్నాయి, prakash christopher, Bangalore
@laxmanraojommala9865 Жыл бұрын
Anna praise the lord Auckland City New Zealand 🇳🇿
@sralathalatha-om3fs Жыл бұрын
వందనాలు అయ్యగారి🎉🎉
@VanajakshiVarri-qu1jg Жыл бұрын
🙏priselord ayyagaru
@ramauppala6410 Жыл бұрын
Hallelujah
@sathwikaraj-hm6we Жыл бұрын
ప్రైస్ లార్డ్ తండ్రిగారు తల్లి గారికి ఆదివారం కూడా జూమ్ కనెక్ట్ చేయండి తండ్రిగారు
@donakondalavanya5464 Жыл бұрын
From jagtial praise lord pastor garu
@solmonraj4395 Жыл бұрын
Praise the Lord brother ,🙏
@plrraj6664 Жыл бұрын
Very inspiring . May God bless us 🙏
@pgshowraiah9503 Жыл бұрын
అబ్రహాము ఒక్క తప్పుడు అడుగు మాత్రమే వేసినాడు కానీ మనము నోరు తప్పటడుగులు వేస్తున్నాము
@AlluriAngel01 Жыл бұрын
Ur message r really spiritual brother 36:27
@jayaprakashballa4121 Жыл бұрын
పాస్టర్ జెర్మయ్య గారు, వందనాలు అండి. అనర్గలమైన మీ ప్రసంగం మొట్టమొదటిసారిగా విన్నానండి ఈ రోజు(14-11-'23మంగళవారం ఉ.6.00గం). వెంటనే గంట సింబల్ నొక్కి subscribe చేసుకున్నాను. ఇకనుంచి. రోజూ ఉదయం మీ ప్రసంగం వినాలని నిశ్ఛయించుకున్నానండి. ఏ ఆటంకం ఎదురుకాకూడదని నాకొరకు ప్రార్థించండి.
@GoodShepherd007 Жыл бұрын
Praise the Lord Br🙏 The Spirit of the Lord is upon you
@dorothyjaya4393 Жыл бұрын
Praise the Lord Brother Thanks for Good message God bless ministry 🙏
@chirrahepshiba Жыл бұрын
Amen
@anjammayalakapati8844 Жыл бұрын
Nanna.massegchalabagundii
@vinnivinni1279 Жыл бұрын
First comment.... Prise the Lord ayyagaru
@suvarnap4922 Жыл бұрын
Nandigama nundi mathaduthuna iam suvarna Naku 10 day fever tho badapaduthuna anna ga vastundi lungs lo infection anaru thagalani prayer chayandi
@Yesuratnam13 Жыл бұрын
అయ్యగారు ఈ వర్తమానం విన్న తరువాత నేను ఇంకా లోతుగా చదవాలని తెలియచేశారు. వాక్యం లోతుగా చదివి దాని రసాన్ని త్రాగే ఆత్మ మీకు దేవుడు దయచేసినట్లు నాకు కూడా నూరంతలుగా దయచేయును గాక 💯 నాకు ఒక సందేహం, దేవుడు హగరును ద్వేషించారు కదండీ, మరీ దేవుడు అరణ్యములో ఎందుకు హగరును దర్శించాడు? ఎందుకు ఆశీర్వదించాడు? దయచేసి తెలియచేయగలరు
@Ninja10725 Жыл бұрын
Abhraham garu hagaru ni kuamaruni panpetappudu prardana chesi varini panpputharu
@williamcarey1360 Жыл бұрын
అయ్య గారూ! మన దృష్టికి ఇలా పొరబాటు తప్పు చేసిన వారు బైబిల్ లో ఎందరో కనిపిస్తారు.. కానీ దేవుడు వారిని ప్రశ్నించ లేదు. వారించ లేదు.. బిలాము సహితం " " " ఏమని శపిం చ గలను ? దేవుడు శపిం చ లేదే " అని అంటాడు. (సంఖ్యా: 23:8.) ఆ తర్వాత మరోలా జరిగింది. సో. ఆదినుండి మనిషి పర్ఫెక్ట్ సంపూర్నుడు కాదు..అంచేతనే దేవుడు చెడిపోయిన దానిని బాగు చేస్తూ వస్తున్నాడు. చివరికి ప్రభువు ఆ పడిపోతున్న మనిషి కోసం తానే బలి యైనాడు. అస్తమానం సేవకుడే చెబితే వినాలని ఎదురు చూడడం కాక " చదువ గలిగిన వారు " తాము బైబిల్ ను ధ్యానించాలి.. పరిశుద్దాత్మ దేవుడే మర్మాలను బయలు పరచ గల సమర్థుడు.. ఆమేన్ !
@angala7370 Жыл бұрын
Amen
@ratnakumarchigurupati7590 Жыл бұрын
అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవుడును అని యెహోవా తనను పరిచయం చేసుకున్నారు, అబ్రాహాము విశ్వాసులకు తండ్రి, ఆయన ను వేలు ఎత్తి తప్పు అని డం, బాధగా ఉంది, యెషయా,63:16,దేవా మిమ్మల్ని క్షమించండి ❤❤❤❤
@swarnakumari8874 Жыл бұрын
@@ratnakumarchigurupati7590 ct
@regallakrishnamurthi Жыл бұрын
వందనాలు అన్న వామ్మో వామ్మో ఎమీ ఇది ఏమి ఈ వాక్య ప్రవాహం పక్కన ఇంట్లో జరిగినట్లుగా కళ్ళకి కట్టినట్టుగా ఉంది మీరు చెప్తుంటే ఇప్పటి వరకు మేము తిన్నది సద్ది అన్నం మాత్రమే కానీ మీరు మాత్రం వేడి వేడి అన్నం పెడతారన్న వాక్యం........సద్ది అన్నం అని ఎందుకు అన్నానంటే ఎవరి నోట విందం అన్న స్వస్థతలు గురించి చెప్పడమే సరిపోతుంది ఈరోజుల్లో కాని మీరు మాత్రం జీవితాల గురించి చెప్తుంటే కళ్ళతో చూసినట్లు గానే అనిపిస్తుంది అన్న...అస్సలు ఎప్పటికప్పుడు మీ వ్యాఖ్య ప్రవాహం క్రొత్తగా ఉంటుంది.....అన్న అందరు మీలాగా ఉంటె ఎంత బాగుండును దైవజనులు....ఎందుకు అన్నానంటే ఈ మాట ఈరోజుల్లో దేవుని సేవ వారసత్వం అయిపోయింది అన్న...అయినా పర్వాలేదు మీలాంటి దైవజనులు ఉన్నంతకాలం నాలాంటి వాడు పడిపోకుండా ఉంటాడు అన్న...అన్న నాది ఒక కోరిక అది ఏమిటి అంటే రానున్న మార్చ్ నెలలో జరగబోయే గుడారాల పండుగలో మీ వాక్యం వినాలని .....నేను దాని కోసం తప్పకుండ ప్రార్ధిస్తాను...PRAISE THE LORD ANNA
Sir meevoice chaalabaguntadi. Mee vaakyam junti tenalu kuda saripolavu
@durgaraoalahari916 Жыл бұрын
అయ్యాగారు వందనాలు. దేవుని చిత్తం అయితే సామెతలు 27:14 వివరించ గలరు. Live మెసేజ్ లో.
@ghousebashamulla8046 Жыл бұрын
అబ్రహం తన భార్య శారా గురించి ఫరోరాజు యొక్క సైనికులతో ఇలా చెప్తాడు శారా కు భర్తను అని చెప్తే తనని ఎక్కడ చంపేస్తారో అని భయపడి దేవుని మార్గంలో నడిచే చెల్లెలు లాంటిది అని చెప్తాడు అబ్రహం. చెల్లెలు లాంటిది అని చెప్పినాడు గాని చెల్లెలు అని చెప్పలేదు ఇది గమనించవలసిన విషయం. దేవుని ప్రవక్తలు తప్పు చేయరు.
@priscillajesudas870 Жыл бұрын
😊
@shaiksubhani5554 Жыл бұрын
మానవజాతి అంత ఆదామu బిడ్డలుకాదా దాసీలు యేవారి బిడ్డలో చెప్పలేదు
Ismail& Issaku iddaru vaagdaanaale Enduku thandri ina Abrahamunu, Parrokhangaa dhusana chesi Paralokamlo Emi saadhinchalani Asalu Ismail nu vellagottinappudu Ismail chinna pillavaadu, Bibilu sarigaa gamanite Abrahamu 86 years charitra nundi Next vachanamulo 99 samvatsaraalu ga start avutundi
@vittsatyanarayanavittanala1126 Жыл бұрын
మీరందరూ యేసు క్రీస్తు వారి భార్యలను,పిల్లలను మర్చిపోవటం చాలా పాపపు విధానము,మీరు మాత్రం భార్య పిల్లలతో కారులో షికారు చేస్తారు, దేవుడికి మాత్రం బూటకపు ప్రార్థన చేస్తారు.తప్పు తెలుసుకొని కళ్లు తెరవండి మార్పులు చేయండి.
@ghousebashamulla8046 Жыл бұрын
సైనికులు శారా ను ఫరో రాజు దగ్గరకు తీసుకొని వెళ్ళింతరువాత శారా ను ఫరోరాజు పట్టుకోవటానికీ వెల్తే రాజు చేతులు నీలుక్కొని పోతాయి చేతులు కదిలించలేడు అప్పుడు రాజు శారా తో ఇలా అంటాడు నీ మహిమగల దేవుని తో ప్రార్థించి నా చేతులు బాగుచేయించు అంటాడు , అప్పుడు శారా మహిమగల దేవుని తో ఇలా ప్రార్థిస్తుంది . సుబ్హానల్లాహి వల్హందులిల్లాహి వలాహిలాహ ఇల్లల్లాహు వల్లాహుఅక్బర్ వలాహౌల వలాఖువ్వత ఇల్లాబిల్లాహిల్ అలీయ్యుల్ అజీం. దీని అర్థం: దేవుడు పరిశుధ్ధుడు విశ్వంలో ఉన్న వింతలన్నీ దేవునికొరకే విశ్వంలో ఉన్న అన్నింటినీ పాలించేది దేవుడే, పూజ కు అర్హత ఉన్నది దేవునికే , విశ్వంలో అందరి కంటే గొప్ప వాడు దేవుడే. చెడు నుంచి మంచిని కాపాడేది మహిమ గల దేవుడే . అని దేవున్ని పొగిడి ఫరో రాజు చేతులు బాగవ్వాలని వేడుకున్నది శారా. అప్పుడు రాజు చేతులు బాగాఅయిపోతాయి , అలా ఫరో రాజు రెండు , మూడు సార్లు ట్రై చేసి ఇక శారా ను ఏమి చేయలేనని అనుకొని హాగరు ను శారా కు దాసీగా ఇచ్చినాడు ఫరో రాజు.
Sannaci Abraham deudu esmel ne santhathini eskarenuvale chesthanani cheppadu
@johnfernandez4415 Жыл бұрын
Genesis 16:11 And the angel of the LORD said unto her, Behold, thou art with child and shalt bear a son, and shalt call his name Ishmael; because the LORD hath heard thy affliction. మరియు యెహోవా దూతఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు; Genesis 16:12 And he will be a wild man; his hand will be against every man, and every man's hand against him; and he shall dwell in the presence of all his brethren. అతడు అడవిగాడిదవంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా