#telugubuildingconstruction డబుల్ బెడ్ రూమ్ రేకుల ఇల్లు కట్టాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది // 2 BHK Rekula Shed Cost Estimation
Пікірлер: 21
@harikabayya4722 күн бұрын
Anna. Me vedio.. Chala clear ga vundhi.,. Andharu bayapeduthunaru.. Eluu kattukovadaniki 30,40laks aythay ani... Anna cement rekulu better aa leka steel aa... Plz reply evandi annna🙏🙏🙏
@TeluguBuildingConstructionКүн бұрын
Steel best 👍👍 thankyou 🥰
@harikabayya472Күн бұрын
@@TeluguBuildingConstruction tqq anna🙏🙏
@entireworld444Ай бұрын
Annaya 25×45 house ki entha karchu avtundi cheppandi..... With 1 attached bathroom and 1 common bathroom
@hiteshdiaries8928Ай бұрын
Sir hyd lo 50sqyards slab and 2 rooms ki entha budget avuthundhi sir memu 2 months lo start chedhamu anukuntunamu sir
@raghavendraraogannamaneni5753Ай бұрын
Ila cheyyatam possible avutunda pla cheppara please
@raghavendraraogannamaneni5753Ай бұрын
Sir ongole lo 3 cents lo 2 portions vesukoni rent ki iche vidamga kattukunte enta cost avutundi neetga pillars vesukoni future lo g+2 vesukune vidam ga plan cheppara
@SudhaReddy9000Ай бұрын
బ్రదర్ ఓన్లీ కింద ఇల్లు ఆల్రెడీ రెండు గదుల స్లాబ్ ఉంది ముందు రెండు గదులు స్లాబ్ వేయడానికి 10 లక్షలు కాంట్రాక్టు అడిగారు. కాంట్రాక్టు అంటే మెటీరియల్ కాంట్రాక్టు, సిమెంట్ ఇనుము ఇసుక కంకర ట్యాంక్ కరెంటు పైప్ వాటర్ పైప్ ధర్వజాలు తలుపులు, గ్రిల్స్ మారబెల్స్, వంటాగదికి సింక్ కి టైల్స్, బాత్రూమ్ టైల్స్ అన్ని కలిపి టెన్ లక్ష అవుతాయా? మొత్తం 5 యూనిట్స్ అన్నాడు, బట్ రెండు గదులే కదా స్లాబ్, యూనిట్ కి రెండు లక్షలు అన్నారు, కరెంటు పని, ఇల్లంతా ఒక వైట్ పెయింట్ కూడా వేస్తాము అన్నారు, కపబోర్డ్స్ కూడా వాళ్ళు పెట్టారా? మెటీరియల్ కాంట్రాక్టు లో ఇంకా ఏమేమి వున్నాయి pls రిప్లై అన్న ఆడపిల్లని, మోసం చేస్తున్నారేమో అని భయం వేస్తుంది ఎదో అగ్రిమెంట్ కూడా మేస్త్రి చేత రాయించుకోవాలా అన్న
@TeluguBuildingConstructionАй бұрын
అమ్మ 11,లక్షలు అవుతుంది.. వారు 10 lakhs కే చేస్తున్నారు.. చాలా బెటర్.. అలాగే ఇన్ని వర్క్ కూడా చేయరు.. సింకు, గ్రిల్స్, లాంటివి చేయరు.. వాళ్ళు మొత్తం చేసియిస్తాము.. అంటే చాలా బెటర్ 👍👍no problems
@vankadaruАй бұрын
tar road/cement road ki estimates please
@raghavendraraogannamaneni5753Ай бұрын
18 gadula lo 2 portions rekula house plan rental purposs
@pjgaming4915Ай бұрын
Anna green apoxy rebar paint gurinch video pettu Anna please 😢😢
@TeluguBuildingConstructionАй бұрын
Ok try
@alimahammad6644Ай бұрын
20×40 with slab and double bedroom ki yenta avachu Anna