Interview చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తి కి కనీస మర్యాద అవసరం. ముందుగా కుర్చీ ఆఫర్ చేయాలి, సందర్భాన్ని పట్టి demo purpose లేచి నిల్చోవొచ్చు... మాట కి ముందు వెనుక అతను అండి అండి అని చాలా మర్యాదగా సంభాషిస్తుంటే యాంకర్ మాత్రం చాలా చీప్ గా మాట్లాడుతుంది . As a professional anchor need to communicate with everyone whom you invited offer the minimum good respect,then only public will like your message and will appreciate you and your channel too.
@ramakrishnaraogs44279 ай бұрын
ఫ్యాన్ 1 లేక 2 లో పెట్టి AC ని 26 లేక27 లో పెట్టుకుంటే comfortable గా ఉంటుంది. బిల్ కూడా తక్కువ వస్తుంది
@leelaparimala72699 ай бұрын
Mem kuda same alagey on chesi pettukuntam😊
@bhaskarakurathi22429 ай бұрын
Exactly correct
@Venkatsrk99 ай бұрын
Adi AC fan or room fan aa
@Sthitapragnyaa9 ай бұрын
Class cheppakunda doubts adiginattu vndi anchor garu mee enthusiasum
@ramanibhadri72009 ай бұрын
Thank you Rambabu garu Thank you Suman T V for good message
@inkollramadevi-xe3jo10 ай бұрын
ఇలానే వాషింగ్ మెషిన్ గురించి కూడా చెయ్యండి మేడం😊
@rajeshbandi703410 ай бұрын
Yes
@saikiranreddy35759 ай бұрын
✅yes
@pulliahnaidu74869 ай бұрын
Anchor Suma Madam Gariki My 💓 Blessings. From 3 Three Days I am Suffering the Functioning of AC. TQ. to Your Guide Also.
@mamathareddy5299 ай бұрын
అతన్ని కుర్చోబెట్టి మాట్లాడిస్తే మీకు వచ్చిన నష్టమేంటి సినిమా కుక్కలయితే కాలుమీద కాలువసుకొని మాట్లాడుతుంటారు కనీస మర్యాద ఇవ్వండి సాధారణ మనుషులకు సంఘమిత్ర
@ramayegireddi65499 ай бұрын
😊
@divyasyamala67019 ай бұрын
Good
@cmturbo249 ай бұрын
తాను కూడా కూర్చోలేదు కదా అన్న..
@garikapatigarikapati2279 ай бұрын
బాగా అడిగారు 👍🏻
@swasudha58909 ай бұрын
యాంకర్ ఎక్కువ మాట్లాడకూడదు టెక్నీషియన్కి ఎక్కువగా సమయం చెప్పడానికి అవకాశం ఇవ్వాలి
@malothujeethendhar98029 ай бұрын
Hi andi
@user-sd7wb1nt5u9 ай бұрын
యాంకర్ ఎక్కువ మాట్లాడినట్టు అనిపిస్తుందా
@padmagnt8179 ай бұрын
Vaalla ki vunna dharidhram adhe.. Over action anchors
@bsr82559 ай бұрын
Most of the anchors are like this. They talk more and listen less. Also they ask most basic questions and that too very silly ones. Sometimes they laugh continously as if they are sharing jokes.
@sscool19699 ай бұрын
100-120F 1Tr, 120-180F 1.5Tr, 180-240F 2Tr వేసుకోవచ్చు. Top ఫ్లోర్ అయి cealing లేకుంటే 1tr వేసే చోట 1.5 tr వేసుకోవాలి. స్క్వేర్ రూమ్ అయి తే క్యాసెట్ ఏసీ వేసుకోవచ్చు వాల్ ఏసీ కన్న 30-40% cost ఎక్కువ ఉంటుంది. Gas common problum కాదు. Instalation కరెక్ట్ గా బిగిస్తే gas 20 ఇయర్స్ అయిన పోదు. ఐరన్ వస్తువులు మొదట కూలింగ్ లాక్కున్న గంట ముందు ఏసీ ఆపిన కూలింగ్ ఉంటుంది. బయట ఎక్కువ తిరిగే వారు సమ్మర్లో 28c maintain చేస్తే ఆరోగ్యానికి మంచిది.24c మెయింటైన్ చేసేవారు సమ్మర్లో బయటకు వచ్చేముందు కనీసం అరగంట ముందు ఏసీ ఆపుకోవాలి. ఏసీ చల్ల గాలి బరువు ఉంటుంది క్రింద చల్లగా పైన వేడిగా ఉంటుంది, రూమ్ లో క్రింద లీకులు కాలీలు వుండకూడదు, పైన కొంచం లీక్స్ వున్న నష్టం లేదు. ఫ్యాన్ వేసుకుంటే క్రింద పైన ఒకటే కూలింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిన మెకానిక్ తోనే రిపేర్స్ చేయించుకోవాలి ఇప్పుడు చాలా మంది 2,3 నెలలు నేర్చుకొని పూర్తి అవగాహన లేని వారు ఎక్కువ అయ్యారు, ఇప్పుడు ఏసీలకి వచ్చే gas పూర్తి ట్రైనింగ్ లేని వారు చేస్తే చాలా ప్రమాదం ప్రాణాలే పోతాయి. అపార్ట్మెంట్ లో ఏసీ లు వేయిచుకొనే వారు, మెకానిక్స్ safty precations తీసుకోకుండా బిగిస్తే వారికీ ప్రమాదం జరిగితే మీది కూడ భాద్యత అవుతుంది లక్షలలో లాస్ ఆయె ప్రమాదం వుంది. పీక్ టైంస్ లో ఏసీ కూలింగ్ రాక పోతే ఆపేయడం మంచిది, లో voltege ఉంటుంది అందరు ఏసీ వాడే టైం మధ్యాహ్నం నైట్ 9నుంచి 1-2 వరకు.
Good information tq sister aleney washing machine ki kuda cheyandi
@Ture_Indian_Christian9 ай бұрын
Domala bat gurinchi kuda cheyyandi madam
@RAJA1984ism9 ай бұрын
Akkoooooo koncham Anna Garini free ga Matladanivvandi please...Meeru dominate chestunnaru 😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@keziatirupatijcnm20299 ай бұрын
Excellent clarification
@siddaiahtadiboyina891610 ай бұрын
Good information madam ❤
@kirandasari58799 ай бұрын
GD info❤
@Reddylion10 ай бұрын
Good from delhi
@gummallavenkateswararao-m2s9 ай бұрын
Ok good explanation by him . But he is not like professional skill person Just like mechanical person
@athmeeyasandesalu139910 ай бұрын
Very nice information
@ManiRamSwamireddy-o2v9 ай бұрын
Year ki 2 times servicing cheste minimum 1800 to 2000 avtundi so Dani badulu current bill best 1200 or above vastundi😂😂😂
@karthikpagadala66639 ай бұрын
Motor konukoo broo 4500 lo osthadiiii. 2 months ke Okasri mere chesukovachuuu. And bikes cars kuda wash chesukovachuuuu Challa better
@gopikrishna2k200010 ай бұрын
This man has got some knowledge about his subject....
@NaguScuf9 ай бұрын
మేడం గారు ఆయన్ని మాట్లాడనివ్వడం లేదు... మీ వాగుడు ఎక్కువైపోయింది...
@bhaskarakurathi22429 ай бұрын
ఏసి ఆన్ లో ఉన్నప్పుడు చిమ్మకండి.డోర్‌లు ఓపెన్ చేసి కొద్దిసేపటితరువాత ఆన్ చేయండి. లేకుంటే దుమ్ము పాడ్‌లు అడ్డంపడి కూలింగ్ తగ్గుతుంది.ఎదురు ఎండ పడే కిటికీలకు plastic curtains vadandi
@athmeeyasandesalu139910 ай бұрын
Wonderful
@sharathbabuveggalam17439 ай бұрын
Informative video madam
@indianbikegaming75149 ай бұрын
అతనికి మాట్లాడే అవకాశం ఇవండీ మేడం
@Nangeddavideos9 ай бұрын
28 or 30 temparature ac fan 5 lo ac vadavaccha
@sunilkumar-wt2uo9 ай бұрын
ముందు అతనిని కూర్చోబెట్టండి అతనికి మాట్లాడేదానికి కొంచెం ఛాన్స్ ఇవ్వండి
@sangeethalakshmipallela96409 ай бұрын
Nice anchoring
@ManiRamSwamireddy-o2v9 ай бұрын
Every 3 years ki oka sari saripotundi servicing memu alane maintain chestam
@sabbathisrinivas13559 ай бұрын
వాషింగ్ మెషీన్ స్పిన్ అవుతున్నప్పుడు డ్రమ్ సౌండ్ ఎందుకు వస్తుంది,?
@sudhajonnakota50509 ай бұрын
Drum lopala springs untai anta avi potey I mean spring action loose ayitey sound vastundi ... Maku alaney ayitey repair cheyinchukunamu
@SreedevireddyS9 ай бұрын
Drum ku sockup jars vuntayi, avi pothe drum sound vasthundhi, avi change chesukonte malli kotha dhanilaga sound vundadhu, ma machine ku alane pothe veyinchamu
@RaviAmgoth-nm4tp9 ай бұрын
❤yankar medam good manchi information alage medam dresslo bagunnaru
@_hey_rk_9 ай бұрын
Ac mechanic number pedte ataniki Inka Pani dorukutadi kadha madam❤ Hyderabad lo unna vallu call chestaru
Dear suman tv యాజమాన్యానికి నమస్కారం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏసీ మరియు ఫ్రిడ్జ్ కు సంబంధించిన అసోసియేషన్ మనకే అందుబాటులో ఉందిఆ అసోసియేషన్ కు సంబంధించిన మెంబర్లు వారిని ఆహ్వానించివారిచే వారితో ఇంటర్వ్యూ చేయాల్సిందిమీరు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తిఅతను చెప్పే విధానాన్ని బట్టి సరిగా సమాధానం ఇవ్వలేదని నా అభిప్రాయం
@guptakandukuri42359 ай бұрын
Sister, programme manchide gani, Mee questions correct ga levu. Koncham atanini matlada nivvandi....atanini purtiga cheppanuvvaru...it is just ok...not bad...
@athmeeyasandesalu139910 ай бұрын
Super
@adityavalmikam23209 ай бұрын
Technician enduku ika achor eh anni cheppesthe. Technician anchor cheppindi correct or incorrect ah ani confirmation kosama? Athanni maatladanivvandi free ga.
@natarajkollinataraj17239 ай бұрын
ఇద్దరిలో టెక్నీషియన్ ఎవరు
@govardhanaramanujadasi480510 ай бұрын
Ma. Ac Baga sloga cool avuthunnadi17th pedithenencool avuthunnadi.emicheyali mi pH no cheppandi
@SriRam-es6ge9 ай бұрын
Memu ac night 27,day time 28 pedatam,madi gordej company 8 years back tesukunnam,chala could ga vuntundi.
రూమ్ కూలింగ్ అయినా తర్వాత outer unit cut అవడం లేదు.ఎందుకు?
@krishnaivfvideos9 ай бұрын
Inverter model ayithe avvadu bro!
@krishnaivfvideos9 ай бұрын
@@randomguy0113 Yes in inverter model if you keep around 27,28,29. If you keep above 26 it won't stop but it will keep running at lower speeds. Also it depends on how fast the heat is adding to the room.
@borusulakshmanarao44269 ай бұрын
@@randomguy011320:15
@rajivdixit64629 ай бұрын
Suman TV- anchor is speaking too much.
@DivinityPurity9 ай бұрын
11:00 nenu 27 pedathaanu .
@megmegs56159 ай бұрын
Sorry to say... అతనికి అంత techinical knowledge లేదు అని అనిపిస్తుంది...Dust పడితే గా gas circulation సరిగా అవ్వదు అంటున్నాడు... anyway Suman TV kada, aa matram untadi
@athmeeyasandesalu139910 ай бұрын
Exlant
@kirankumarijavvadi154110 ай бұрын
Oka intlo 2 AC lu okesari vesukunte problems vastaya
@TECHRAVI202310 ай бұрын
Voltage may be drop use stabilizer
@krishnaivfvideos9 ай бұрын
New construction ayithe emi avvadandi... ade old construction ayithe electrician tho wiring okasari check cheyinchukondi
@abiramt26769 ай бұрын
మీ అమ్మ, మీది, ఎవరి బోకింగ్స్ వాళ్లవి, రెండు ఒక చోట ఉంటేనే సమస్యలు
@AshokDommeti-z6u9 ай бұрын
లీక్ ఉంటేనే లీక్ అవుతుంది 😂
@bhagavatilaxmi623910 ай бұрын
Pyna kada untadi manam ela cheya galam
@AnAura-TheSaint9 ай бұрын
Why should he stand , and educate you & spectators ??? What is the standard of Suman tv? Useless.
@seenadulam9 ай бұрын
ఇతనికి చాల తకువ తెలుసు
@praveereddy52009 ай бұрын
Deeni yamma over action
@VaraprasadPosinasetty9 ай бұрын
Anker is talking too much
@Deepthi-wd7uo9 ай бұрын
uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu 👆 and 👇 Uy 👆 uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu uuuuuuuuuuuuuuuuuuuuuuuuuu
@madhuakkinepally629010 ай бұрын
Rambabu gaari number ivvandi please.
@devashastrulukonda67839 ай бұрын
Rambabu gari mobile no evvandi
@SachinKumar-sh1wm9 ай бұрын
ఒరేయ్ వాడికి కొంచెం కుర్చీ ఇవ్వందిర....వాడు టెక్నీషియన్ కావొచ్చు కానీ మీ ఛానల్ కి గెస్ట్
@middleclassPJ9 ай бұрын
ఏసి పోయినంత మాత్రాన ఈ దేశానికి నష్టమేం లేదు డొక్కు ప్రోగ్రాం మీరు
@vijayabharathiadapa172410 ай бұрын
Sarveesingkiintapaychyale
@pgpvittal36159 ай бұрын
Mobile number is required Mr. Rambabu
@sambasivaraokalagara96509 ай бұрын
Please give us the contact no of Mr. Ram babu
@soupatikoti22839 ай бұрын
Phone no kavali mam
@manojharry90379 ай бұрын
Information thakkuva , sollu yekkuvaa
@SweetFLUTERamMohanAnnadanam10 ай бұрын
Technician gari mobile number please
@narasimhareddyningampally99799 ай бұрын
Rambabu phone no
@padmagnt8179 ай бұрын
Dheyyalam ala matladuthune vunttava nuvvu nee anchoring. Chhii
@g.p.herold924910 ай бұрын
Madam plz need rambabu number
@Tiger-k2c9 ай бұрын
ఎం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అవుతున్నాయి.....
@mdgouserafiyuddin95749 ай бұрын
He had no sufficent knowledge in ac work.half knowledge man.He says capacity of ac is 1 ten and 1.5 ten and 2 ten. It is not 1 ten ,. It is 1 ton and 2 ton.
@subhashinimingu23769 ай бұрын
It's only his pronounciation problem.
@manjarignana88009 ай бұрын
Ha he might not know proper english that's it.just pronounciation
@mdgouserafiyuddin95749 ай бұрын
He had no knowledge of which size room requires which capacity of ac. Ac capacity known as tonnage Ton indicates the number 1000 Ac capacity depends upon the room size and the people living that room. It means the room length X Breadth (width) X Height. It had some formula. To calculate the required capacity of ac. He says blindly 1.5 ten. Ac for house purpose.
@anil4nature9 ай бұрын
VERY USEFUL Program👏👌👌 Ram Babu Garu Contact Number Please🙏
@anjanidevijupudi94509 ай бұрын
Anchor's effort is appreciable. Please give his contact number
@Telugu782210 ай бұрын
Service చేసుకోవడానికి ఎవరూ రావటం లేదోమో పాపం😂😂😂😂😂😂