mi iddaru kalisi ala paaduthunte manasuki chala santhosham ga undhi andi swamy vari sankeerthanalu inka inka paadali iddaru kalisi iddariki paadhabhi vandanamulu 🙏🙏🙏
@moonminie-c4o2 жыл бұрын
Guruvulaku namaskaaramulu 🙏🏻🙏🏻 oke vedikapai mee gaanam adhbhurham. Vintunte aa thirumalagiri naaraayanude kanulamundu kanipisthunnaru. Dhanyavaadamulu🙏🏻
@puhutku2 жыл бұрын
Dhanyosmi 🙏🏻🙏🏻
@parasaslavanya42372 жыл бұрын
Excellent Guruvugaru and Anilagaru🙏 Ananda dolikallo teliyadamu adbhutamaina keerthanalu
@sailupanguluri2 жыл бұрын
Guruvugariki & Anilagariki 🙏🙏. Thoroughly enjoyed each and every kirtana especially lived in the moments where u admired guruvugaru to the most when he is singing “ tiro tiro javaraala” kirtana. “Idivo unnaaramu” only this kirtana not heard clearly. Could be some mic issues I think. What a beautiful coordination while singing “ Phaala netranala and muddugaare yasoda”. I pAdamE kada kirtana taken back to the workshop days. Must mention special applause to all the supporting artists. In “ Narayana nI nAmame” kirtana in the end the bell instrument and nArAyanA humming from you, to explain that moment is beyond words. Couldn’t thank you anymore to both of you andi. Wish to experience such concerts more from you. In total bliss!! Thank you🙏🙏🙏
@aartipathak3152 жыл бұрын
Great. Very Soulful voice. It’s really Great pleasure to watched you Both singing together. Beautiful singing. Pranam To Guruvu Garu & Anila Kumar Garu. Om Namo vyankateshaya. 🌹👏👏🌹
@karanamsureshbabu96082 жыл бұрын
ఈ సంకీర్తనలు అన్నమాచార్య కళామందిరం లో నేరుగా చూసే బాగ్యం తో మా జన్మలు ధన్యం అయిన్నాయి 🙏
@sciencetech36432 жыл бұрын
అపర అన్నమయ్య GBK గారికి దండ ప్రణామాలు.మీ ద్వయం బ్రహ్మానందం కలిగించారు, ముఖ్యంగా- అంతయు నీవే కీర్తన గురువు గారికీ మాత్రమే సొంతం అయినట్టు , "నారాయణ నీ నామమే గతి " మీకు బాగా నప్పింది. ఆ పుణ్యాత్మునితో పాటు మేమూ గర్విస్తున్నాము అనిల్ గారు.
@vennapusasudharshanreddy58122 жыл бұрын
జై శ్రీమన్నారాయణ గురువుగారు నమస్కారము 🙏💐 శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మంగళా శాసనాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు 💐💐💐🙏
@gollapinnimurthy7062 жыл бұрын
బాలకృష్ణ ప్రసాద్ గారికి అనిల్ కుమార్ గారికి నమస్కారములు మీయొక్క గానము అమృతం తో సమానం ఎన్నిసార్లు విన్న మాకు కొత్తగా విన్నట్లు అనిపిస్తుంది ఇంకా అనేకమైనటువంటి మీ సంకీర్తన లను మాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తారని ఆశి స్తున్నాం మీ యొక్క కీర్తనలు యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేసినందుకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు
@madhavipenta78152 жыл бұрын
Monnaammavari deepalankara sevalo choosa ippudu Mee idharini choodadam anandham ga vundhi guruvugaru meevadha okka keerthana pada galigina adrustame🙏
@ArunaDeviNavuluru2 жыл бұрын
Excellent concert Guru garu nd anila kumar garu
@nayinenirajeswari80272 жыл бұрын
God's gift for the truth. Thank you so much for all this🙏🙏