అచల తత్వం కంటే అతి గోప్యంగా ఉన్నది అద్వైతం .దీన్ని మించిన సిద్దాంతం ఈ విశ్వం లోనే లేదు....
@AchalaBodha5 ай бұрын
Achala Tatvamu ante meeku telisindi cheputara? youtube.com/@bhaktamadhuramu7439
@balakrishnayeligati4186 Жыл бұрын
Jai guru maharaj 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@appalanaiduannepu98452 жыл бұрын
THANK YOU. THANK YOU THANK YOU
@thallarajesham87252 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🌹🙏🌹
@b.kamalreddy723 Жыл бұрын
27:48
@sesharao102010 ай бұрын
@@b.kamalreddy723😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@gurusaikb549811 ай бұрын
చక్కగా చెప్పారు గురుదేవ 🙏🙏🙏🙏🙏💐💐🌹🌹🌹
@bandamanikyalarao3408 Жыл бұрын
Jai guru dev 🌺🙏🌺
@tarakaramaraosanapala78682 жыл бұрын
Jai Gurudev.
@ఏదినిజంఇదినిజం2 жыл бұрын
జై శ్రీరామ్...గురువులకు పాదాభివందనం.... నాకొక చిన్న సందేహం...మా గ్రామంలో కూడా ఈ సిద్ధాంతం వారు ఉన్నారు...సభల్లో మా ఏరియా గురువులు వేదాలని,పురాణాలని,పురాణ పురుషులు అయిన బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులని..రాముణ్ణి,కృష్ణుణ్ణి విమర్శిస్తూ ఉంటారు....అలాగే దేవాలయాలకు వెళ్లే భక్తులని విమర్శిస్తూ రాళ్లకు పూజిస్తుంటారు అని హేళన చేస్తూ ఉంటారు....ఇది ఎంత వరకు సబబు.....నా సందేహం ఇక్కడ ఉన్నవారు ఎవరైనా తీర్చగలరు...
@Kalpana20152 жыл бұрын
"true spiritual insite " channel follow avandi mee doubts theerathai
@ఏదినిజంఇదినిజం2 жыл бұрын
@@Kalpana2015 క్షమించండి...అక్కడ ఈ గురు పరంపర కి చెందిన వారు ఉండరు కదండీ... వారికి అడగడం తప్పు కదా...
@nareddulaeswaramma7489 Жыл бұрын
@Shankar in
@bodapativenkatakalyani2316 Жыл бұрын
❤❤
@achalarajayogamu325 Жыл бұрын
శ్రీ సద్గురుభ్యోనమః క్షెమించండి అన్నగారు, నిజంగా అచల సిద్ధాంతమును ఆచరించువారు ఎవ్వరు కూడా దేవతారాధనలను కానీ ఇంకా ఎవరి మనోభిప్రాయములను కానీ ఎప్పుడు హేళన చేయరు. అలా చేస్తున్నారు అంటే అది వారి అపరిపక్వతకు కారణం లేదా వారి గురువుగారి లోపము. సిద్ధాంతము చాల ఫర్ఫెక్ట్. అయితే మీరు ఒకటి అర్థం చేసుకోవాలిసింది ఏమంటే అక్కడ సిద్ధాంతముకు సంబంధించిన వారు ఎవరైతే ఇంటర్వ్యూ ఇస్తున్నారో వారిలో ఒకరు సిద్ధాంతముకు ఏ సంబంధం లేని వారు, వారే భాస్కర యోగి (మనం స్క్రీన్ చూస్తుంటే ఎడమవైపు ఉన్నవారు). ధన్యవాదములు🙏
ఉన్నదానిని ఉన్నట్టు చూసి విడిచి లేనిదానిని లేనట్లుగా చూచి ఉండవలెను
@UmaDevi-in6gj2 жыл бұрын
గురువులకు ద్వాదశీ నమస్కారములు 🙏🙏🙏🚩
@umadeviravinder5664 Жыл бұрын
Mari 12 samvatsaralu shishyarikam cheyakamunde bodha istunnaru ante kakunda bodhadhikaram istunnaru. Mari dani gurinchi em cheptaru. Ante kadu kaneesam sishyudiki undalsina lakshanalu kuda leni vellu guruvulu avutunnaru mari dani gurinchi em cheptaru. Meeru adyakshulu upadyakshulu alanti varipaina em charyalu teesukora.
@anuradhapentakota78093 жыл бұрын
🙏💐
@Vikasam36433 жыл бұрын
🙏
@Ammabapu-prema3 ай бұрын
🙏🙏🙏🙏🤝🤝🤝💐💐💐💐💐💐
@tulasibehera71272 жыл бұрын
Hmm
@nagarajapadmalaya50642 жыл бұрын
అచల తత్త్వాన్ని చెప్పేది వేరు...అచలములో జీవించేది వేరు...అచలము ఆధ్యాత్మిక విద్య కాదు గురూ.
@viswanadharaovenu25013 жыл бұрын
Jai guru dava
@nagarajapadmalaya50649 ай бұрын
అచలం వక మతం కాదు, అది మతాతీతం ! లేని దాన్నె చెబుతూ అచలాన్ని కూడా అపవ్యాఖ్యనం చేస్యారు ఇది మంచి కాదు....
@ramakrishnayadav89723 жыл бұрын
🙏🌷🙏
@prabhusrikanth72817 ай бұрын
Mokshame ultimate ante danikana ultimate unda moksham ante malli jannana maranala chekramlo padakunda a parabramhamunu cherukonute a vyakthi moksham gurinchi tappudu vyakanam iccharu
@gorlaravinder49899 ай бұрын
😅 గురువుగారు మోక్షం అంటే స్వర్గం అని అన్నారు. కానీ మోక్షం అనగా స్వర్గం కాదు మోక్షం అనగా జనన మరణ చక్రం నుంచి ముక్తుడవటం అని అర్థం. ఎవరైనా ఏ సాంప్రదాయం వారు అని చెప్పటానికి ప్రమాణ పూర్వకంగా చెప్పవలసి ఉంటుంది. కృష్ణుడు అద్వైతాన్ని బోధించాడు అనటానికి భగవద్గీత, ఉత్తర గీత మరియు ఉద్ధవ గీతలు ప్రమాణంగా ఉన్నాయి. సాందీపుడు కూడా అద్వైతమే బోధించాడు అనడానికి అతను శ్రీకృష్ణునికి బోధించినది అద్వైతమే కాని అచలం కాదు. ఒకవేళ సాందీపుడు అచలమే బోధించి ఉంటే శ్రీకృష్ణుడు తన అవతార సమాప్తికి వారం రోజులు ముందు ఉద్దవుడికి అద్వైతం బోధించేవాడే కాదు అచలమే బోధించేవాడు కదా. అంతే కాదు శ్రీ శుకమహర్షి కూడా పరీక్షిత్తు మహారాజుకు తన తండ్రి వ్యాసుడు రచించిన భాగవత కథలు బోధించి వారం రోజుల్లో అతనిని ముక్తి పొందే లాగా చేస్తాడు. భాగవతంలో ఉన్నది అద్వైతమే అచలం కాదు. శ్రీ యాజ్ఞవల్కికి మరియు గార్గి అనే బ్రహ్మ జ్ఞానికి జనక మహారాజు సభలో జరిగిన సంవాదంలో కూడా బ్రహ్మజ్ఞానమే ఉన్నది. అంతేకాదు జనకుడు కూడా అద్వైత జ్ఞానం పొందుతాడు అనడానికి అష్టావక్ర గీత నిదర్శనంగా ఉన్నది. శ్రీకృష్ణుడే స్వయంగా సూర్యుడికి, సూర్యుడు మనువుకి, మనువు ఇక్ష్వాకు మహారాజుకు అద్వైతాన్ని బోధిస్తారని స్వయంగా కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అంతేకాదు ఈ విషయం వాల్మీకి రచించిన యోగవాశిష్టంలో కూడా ఉన్నది. ఇవి అన్ని ప్రమాణ పూర్వకంగా ఉన్న గ్రంథాలు. వీటిని ఆధారంగా చేసుకుని సూర్యుడు, మనువు, ఇక్ష్వాకు మహారాజు, సాందీపుడు, యాజ్ఞవల్కి, శుకుడు, జనకమహారాజు, ఉద్దవుడు, అర్జునుడు అందరూ అద్వైతులే అని అర్థం అవుతుంది. అంతేకానీ వీరిది అచలం అనటానికి ఒక్క నిదర్శనం కూడా ఏ గ్రంథంలో లేదు. అద్వైత మనగా పరమాత్మ అనగా జ్ఞానం తప్ప రెండవది లేదని అర్థం. అదే అచల సిద్ధాంతం లో అచల పరిపూర్ణం అనగా సర్వశూన్యమైనటువంటిది అందులో జ్ఞానం గాని శక్తి గాని ఏమీ ఉండదు కేవలం బట్టబయలు మాత్రమే ఉంటుంది. అద్వైత మైనా అచలమైనా జీవబ్రహ్మైక్యం జరగవలసినదే అచలంలో అది కూడా దాటి వెళ్తారు అనటం సరైనది కాదు అక్కడ ఆ పరబ్రహ్మను దాటి వెళ్ళటానికి ఆచలము దేనిని తనలోనికి తీసుకోదు. ఒకసారి పరబ్రహ్మలో ఐక్యమైన జీవుడికి పరబ్రహ్మకు తేడా ఉండదు కాబట్టి ఆ బ్రహ్మను కూడా లేదు అని భావన చేయాలంటే ఎవరు చేయాలి జీవుడా పరబ్రహ్మమా రెండు ఐక్యమైనాయి కదా పరబ్రహ్మ తాను లేదని తానే భావిస్తాడా అలా జరిగినచో సృష్టి చక్రం ఆగిపోతుంది సృష్టిలో ఇంతవరకు ఏ మునులు గాని ఏ ఋషులుగాని సృష్టి కి ఒక అంతం ఉన్నది అని ఎవరూ చెప్పలేదు. సృష్టి వ్యక్తమౌతుంది మరియు అవ్యక్తమవుతుంది తప్ప శాశ్వతంగా సృష్టి ఆగిపోదు. తన వాసనలు పోగొట్టుకొని పరబ్రహ్మలో ఐక్యమైన జీవుడికి మళ్లీ జన్మ ఉండదు కానీ పరబ్రహ్మం అధిష్టానంగా పెట్టుకుని మాయాశక్తి సృష్టికార్యం జరుపుతుంది. సృష్టి అనాది దానికి ఆది అంతం ఎవరు చెప్పలేదు.
@prabhusrikanth72817 ай бұрын
Avuunu brother moksham gurinchi ayana cheppindi tappudu nirvachanam mokshame ultimate jannana marana chekrala nundi baitapadi a parabramham lo aikyamaipovuta migilina samprdayala gutuvulandaru malli janmaletutara vari siddantam tappu aite achalam anede one of moksha sadhana ante
@TataRaoTota-e6x7 ай бұрын
BB c
@shivaramreddychiluka84752 жыл бұрын
Sir Appajipally chiluka Sai Reddy garu kooda Achala guruvu
సత్య అన్వేషకులకు మాత్రమే సత్యధర్శనంగోచరంజై అశరీర అచలగురుభ్యోనమః🙏
@ఏదినిజంఇదినిజం2 жыл бұрын
గురువుగారు....స్వర్గం. నరకం అంటారు మరి మోక్షం అనిన స్వర్గం అంటున్నారు.... స్వర్గం వ్యతిరేక పదం నరకం ఈ రెండు లేకుండా ఐక్యం కావడం మోక్షం అని అర్థం విన్నాను.మీరేమో మోక్షం అంటే స్వర్గం అంటున్నారు.ఇది ఎంతవరకు నిజం....
@dureshttymohan69753 жыл бұрын
🥥🥥🙏🌺🌹
@khanderaopareekshannarende9417 Жыл бұрын
షర్మషక్షువు అంటేంది??
@avinashnagavenkat2323 жыл бұрын
Achala ashramam guntir lo vunda ?
@thallarajesham87252 жыл бұрын
ఉంది
@Shankaraiah-l7p Жыл бұрын
Achalaparipurnamu,Eruka,Eruka nu vidipinche paddhathi, idhi sidhantham
@kbveerannaverrsnna41552 жыл бұрын
వేమన గారు సూక్తి చదువులందులేదు చటలలందులేదు జన్మఫలమే గాని జపించిన లేదు ర విశ్వధాభి రామ వినురవేమ
@prabhusrikanth72817 ай бұрын
Edaina niswarda pariurnamaina guru bakthi unnavarike దక్కేది
Jay bolo satguru Maharaj ki jai sachchidananda Lakshmi Narayana Arya loko ki Jai..Brother Nanda Sita Arya lakkoo jii nirgun atitar Venkata Narayana Arya likho j ai...
@kbveerannaverrsnna41552 жыл бұрын
నిత్య నిర్మలాతీ త
@dhurjatisarma56173 жыл бұрын
సనాతన హిందూ అనగా , *ధర్మార్ధ కామ మోక్షము , అధర్మార్థ కామ నరకమ్ * అని తెలుసుకొని జీవితలక్ష్యంగా జీవించువారు. ఫలితం :--- పునర్జన్మలో సుఖదుఃఖాలను అనుభవించుట
@prabhusrikanth72817 ай бұрын
Gudamusko moksham ante ne ultimate malli janma tesukokunduta
@achalavasudev74743 жыл бұрын
Achala vasudev Siddipet
@ven416182 жыл бұрын
ఎవరికి నచ్చినట్టు వారు వివరిస్తున్నారు.
@adarivasu76222 жыл бұрын
నాస్తి గురు శిష్య: అనేది కదా మళ్లీ యీ ఛాయ చిత్ర పూజలు మాత్రం దేనికి....