Sir, Devipriyagaaru deserves to name as juniorGhantasaala ,super his imitation ghantasala Sangeeta. Very much impressive,God gift he should be encouraged.
@nageshwararaopayala88453 жыл бұрын
దేవీప్రియ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం
@kaipalliamallikarjunareddy99963 жыл бұрын
చాల బాగుంది
@sreenivasuluperam15573 жыл бұрын
బాగా పాడారు సార్
@SP-de4bp3 жыл бұрын
2:45
@rameshpinnam54943 жыл бұрын
ABINANDANALU SIR
@SP-de4bp3 жыл бұрын
2:45 4:35
@shaikrabbani71783 жыл бұрын
Good
@mangalagiribabu71983 жыл бұрын
Excellent super mind blowing 🙏🙏🙏🙏👍👍👍
@thopuguntasureka68963 жыл бұрын
super
@kumartumuluri41263 жыл бұрын
Good .master ghantasala is legend.👍🙏
@jayaprakashballa41213 жыл бұрын
ఖమ్మం ఘంటసాల గా బిరుదాంకితులైన శ్రీ దేవీప్రియ గారు ఘంటసాల గారి వాయిస్ ని అనుకరించటంలో చాల కృషి చేసినట్లు అర్థం అవుతోంది. ఎందుకంటే ఈ వయస్సులో కూడా ఆయన అలా పాడగల్గుతున్నారంటే, మంచి యుక్తవయస్సులో వున్నప్పుడింకా బాగా పాడివుండివుంటారు. నిజంగా సామాజిక మాధ్యమాలైన సుమన్ టీవి, మరి కొన్ని టీవిలు ఇలాంటి మట్టిలోని మాణిక్యాలను వెలికితీసి,సభ్య సమాజానికి చూపించటం నిజంగా హర్షనీయం. శివశంకరి పాటని కొంచెం సరిగా పాడలేకపోయారు. దానికి ఆయన వయస్సొక కారణం అయితే, బేక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకపోవటం కొంత లోపం. టోటల్ గా ఆయన కృషి,సాధన,పరిణితికి నా అభినందనలు.
@radhakrishna.kotipalli50893 жыл бұрын
ఎటువంటి మోడర్న్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంట్ లేకుండ ఓపెన్ హల్ ఇంత బాగా పాడుతున్నారు. రియల్లీ హాట్స్ ఆఫ్.
@vviraat77793 жыл бұрын
ఖమ్మం గంటసాల గారికి సినిమా లో పాడే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం
@balareddyp55083 жыл бұрын
ఘంటసాల గారే బ్రతికున్నా ఎవడూ అవకాశాలు ఇచ్చేవారు కాదు,పాపం ఇక ఈయన్ను ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు కావాల్సింది పిల్లి కూతలు, గాడిద ఓండ్రలు,వెకిలి రాగాలేకదా!
@sukanyavjs89103 жыл бұрын
Suber
@thrivenipyata97683 жыл бұрын
Great sir🙏
@venkateswararaop71663 жыл бұрын
Super voice sir Namaste.
@thirupathilaqshya17603 жыл бұрын
Super sir
@subbaraodronamraju43223 жыл бұрын
Kantham baavundi
@phaneendrapampana31333 жыл бұрын
Nothing to criticize.excellent.old age.we should understand.innocent looser.
@navalfashiondesigning23923 жыл бұрын
Super super ghantasala harini live lo chusinatlu vundi andi super
@ramanarayanareddy85013 жыл бұрын
I appreciated his efforts. Kalaamathalliki namaskaramulu.
@engineerschoicesrikanthkur22443 жыл бұрын
Super sir...
@mamidihanumantharao43212 жыл бұрын
Mattilo manikyam
@sus-y7q3 жыл бұрын
👏👏👏👌👌👌🌹🌹🌹
@motepallisattiraju22053 жыл бұрын
How to contact him
@msb33323 жыл бұрын
వయసు మీరడం వలన గొంతులో కొంత షేక్ వస్తోంది. వెల్, బాగా పాడారు.