మీరు మాట్లాడే విధానము నాకు చాలా బాగా నచ్చింది లాల్ సలాం కాము్రేడ్ 🙏🙏🙏
@naveennavabothu593011 ай бұрын
నమస్కారం మురళీధర్ గారు🙏🏿🙏🏿. మీ ఇంటర్వూస్ అని చాలా బాగుంటాయి.. ఇంతమంది అన్నలని ఇబండిపేట్టిన నయీమ్ ని అన్నలు ఎందుకు ఎలిమినేట్ చేయలేకపోయారు. నెక్స్ట్ వాళ్ళని అడగండి ఈ సారి కుదిరితే
@MaheshMaharajofficial11 ай бұрын
గువ్వల మహేష్ మా ప్రాంతం లో పుట్టడం మా అదృష్టం మే వాళ్ల పోరాటం వాళ్ల నిరుపేద కుటుంబాలకు చాలా మంది కి మంచి జరిగింది
@nanibhanu312011 ай бұрын
Super nijame anna❤
@nagarjunagoud248910 ай бұрын
😊@@nanibhanu3120
@karthikjonnapally10 ай бұрын
😊😊
@praveenkarra14027 ай бұрын
Which village?
@devilkidoo7962 ай бұрын
Waste gallu em sadincharu
@kondalkomalla90279 ай бұрын
నిజనంగా ని మాటలు వింటుంటే మాకు కూడా వర్క్ చేయాలనీ ఉంది అన్న 🙏
@yogeethasheepgoatfarm76178 ай бұрын
అన్న మీరు మాట్లాడే విధానం బాగుంది మీ మాట తీరు కూడా బాగుంది జరిగిన సంఘటన గురించి మీరు చెప్తుంటే నిజమే చెబుతున్నారు అన్ని నాకు అనిపిస్తుంది
@satishganta89918 ай бұрын
Thanks సుభాష్ గారు 👏👌👍 All the best in your life 💐
@Srisailambhoomandla197311 ай бұрын
మంచి యాక్షన్ టీం నెంబర్ మహేష్ అన్న
@geethakanduri6134Ай бұрын
Sir Muralidhar Garu Mee Interview Chala Chala Baga Chestharu Enne Howers Ayena Wach Chesthamu Reyalle Your Great Sir TQ Somach 👍👌🫡🙏🙏👏👏💐🎉💫🏆🐅
@MaheshMaharajofficial11 ай бұрын
ఇంటర్య్వూ మొత్తం ఎంత చూశారో కామెంట్ చెయ్యండి...
@Btvsubu20611 ай бұрын
నేను మొత్తమ్ చూసా ఒక సెకండ్ కూడా మిస్ కాలే😊
@maheshsiramoni994910 ай бұрын
Sir Mee interview chala Baga chestharu
@LingamYerra6 ай бұрын
Anna, super hero ❤💪💪👏
@srinivasmudhiraj114610 ай бұрын
Anna.super interview ❤
@mangailesh913811 ай бұрын
మంచి డ్యానమిక్ అన్న యాక్షన్ టీం స్కీచ్ వేస్తే పక్క పని అయ్యేది మంచి వ్యక్తి అన్న
@nanibhanu312011 ай бұрын
Avunu❤ anna
@Btvsubu20611 ай бұрын
Legend 🔥
@pyarasanisaidulu348811 ай бұрын
Chala manchi interview sir
@kranthim32199 ай бұрын
Anna great interview mahesh anna laal salam
@saidulugangula898211 ай бұрын
Intresting interview murali sir
@babusomusomubabu955311 ай бұрын
మురళి సార్ మీ ఇంటర్వీస్ బాగుంటాయి
@sayyadmiyashaik626110 ай бұрын
Last topic super for youth future
@chandu32207 ай бұрын
Malli రావాలి రెడ్ జండా
@telugugameing10714 ай бұрын
Good interview Murali Sr
@Shreshtam156 ай бұрын
.chala baga vundhi interview
@bobbilinag90511 ай бұрын
Superb interview Muralidhar garu...
@muralichevuru4775 ай бұрын
Murali daru gari phone number sir please
@srishailamyadav750611 ай бұрын
Supper interview 🔥🔥🔥
@m.anandkumar28908 ай бұрын
Anna lal salaam ❤ ne interview very professional me explanation super ....
@rakeshneduri84385 ай бұрын
Anna supr interview
@RaviKumar-f6c4s4 ай бұрын
Mahesh Anna me mata teru super 🎉🎉🎉🎉
@ahmadpasha52634 ай бұрын
36:00 ఆత్మకూర్ మా గ్రామమే అప్పుడు నా వయస్సు 12 సంవత్సరాలు బాంబ్ బ్లాస్ట్ శబ్ధం ఇప్పటికీ గుర్తుంది
@BaskarGoud-sc5ey8 ай бұрын
Super bro
@udhaykiran35711 ай бұрын
Mamaya💪👑
@nani__official__058 ай бұрын
Babai🔥❤️
@karunakarreddy866511 ай бұрын
Ex commander Bavanam Srinivas Reddy interview cheyandi murali gaaru
@RaviKumar-f6c4s6 ай бұрын
Anna meru super 🎉🎉🎉🎉
@charanraju9388Ай бұрын
Jai Jawan
@lohithajaanu327711 ай бұрын
man of masses 🔥🔥🔥🔥🫡
@santhoshpotharapu724711 ай бұрын
Great 👍
@Hindigana78611 ай бұрын
Bava ❤
@shankarc730011 ай бұрын
Good inter view
@SathishJuttu-b6k10 ай бұрын
అల్లుడు సూపర్
@narsimhakarre185210 ай бұрын
Good job Anna 👍
@nallamahender120710 ай бұрын
Anna u gret
@AvulasrinuyadavAvulasrinuyadav11 ай бұрын
Super anna 🔥
@lingambattu354411 ай бұрын
అన్నా టెక్కు జగన్ అలియా శీను ఇంటర్వ్యూ చెయ్ అన్న
@hvsltvchannel232111 ай бұрын
Anna ❤
@ShivakumarShivarala11 ай бұрын
👏👏👌🔥
@Raju-jx8nf11 ай бұрын
అన్యాయం జరిగే దగ్గర ippati మీరు పని చెయ్యాలి అన్న
@venkateshmanga977111 ай бұрын
👌✊
@bommakantiprashanthgoud616510 ай бұрын
Nice anna
@CreaterCreater-j8c7 ай бұрын
మురళి గారు cpiml nd అవునూరి మధు అన్న ని చేయండి ఇల్లందు ఏరియా pls
@guntilaxman616211 ай бұрын
కామ్రేడ్స్ (మిత్రులారా ) మహేన్న మీరు మీలాంటి అనేకమంది మన కామ్రేడ్స్ మిత్రలు సమ సమాజ నిర్మాణంలో భాగంగా ఎన్నోతాగాలు చేసి తమ తమ షేక్తి మేరేకు పార్టీకి సేవలు ches
@guntilaxman616211 ай бұрын
సారీ నా.. టైపింగ్ మిస్ అయ్యింది, దాన్ని కొనసాగింపుగా వ్రాస్తున్న సేవలు చేసి నారు వారికి ✊, కాని ఈ రాజ్యానికి అనేక కారనాలతో లొంగిపోయిన మన మిత్రులు ఇలాంటి tv మరియు ఇతర ఇతర ఇంటర్వ్యూ లు ఇస్తున్నప్పుడు పార్టీకి సంబందించిన ఎలాంటి అంతర్గత (ఎత్తు గడలు )చేసిన వివరాలు వివరించకూడదు అన్నది నా.... భిప్రాయం. ✊✊
@rameshramrameshram856811 ай бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ సార్ అలాగే నూతన సమాజం కోసం ప్రజా చైతన్యం చేస్తున్న ప్రొపెసర్ ఖాసీం dr విశారాధన్ లాంటి మేధావుల అనుభవాలు యువతకు అవసరం
@CreaterCreater-j8c7 ай бұрын
జోహార్లు రియాజ్ అన్నా..
@Vinayfacts112211 ай бұрын
❤
@adepuravi31011 ай бұрын
రాచకొండ కమాండర్ ప్రబాకర్ అలియాస్ భవనం శ్రీనివాస్ రెడ్డి 2003 _2006 మా ఊరి ఏ
Sir constable inturve thesukondi sir please nenu grey hounds lo work chesa
@avulaprashanthyadav89511 ай бұрын
✊✊✊
@dhaneshKawre11 ай бұрын
Anna jaypal nirmala akka etarviv ti
@sridharannalldass428810 ай бұрын
Almost naxalites real-estate
@DhaggiRavindergoud11 ай бұрын
Jai kamrdes
@shivamnin409310 ай бұрын
పార్టీ నుండి మీరు బయటకు వచ్చిన తరువాత పార్టీ కి సపోర్ట్ చేసినవారి పేర్లు బయటికి చెప్పి వారిని డిపార్ట్మెంట్ చాలా ఇబ్బంది పెట్టింది... ఇంకా కొన్ని రోజులు రాచకొండ దళం ఉంటే మీరు ఉండపోయేవాళ్ళు.
@Btvsubu20610 ай бұрын
Evari perlu byta pettindu evaru ebbandi padaru bytiki ravadame thappu ainda enduku vochina anedi clear ga chepindu kada
@mnreddys11 ай бұрын
ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. మావోయిస్ట్ గా మారాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి. ఎలా వెళ్లాలి.. తెలిసిన వాళ్ళు చెప్పగలరు
@vjr113411 ай бұрын
విప్లవ రచయితల సంఘం, లేదా విమలక్క ను
@Fine-gn6lw11 ай бұрын
100 call కాల్ చేయండి............. joke
@Btvsubu20611 ай бұрын
@@vjr1134 e anna ni approch ka anna pamputhadu e annaki party sambadalu unay anukunta e anna dagara chala samacharam undi vostadi anta pamputhademo adugu
@Btvsubu20611 ай бұрын
😂😂@@Fine-gn6lw
@charanraju9388Ай бұрын
Valley bhytak vacharu thappu ani...nevu em chestav poi
@ramakrishnamedarametla42477 ай бұрын
Edu cation is more power than naxlism they have losed lady singer
@sateeshsateesh147610 ай бұрын
💯👌👍🏽🙏🏻🙏🏻✊✊
@lakshmiperumallu14807 ай бұрын
పోరాటం తప్పు లేదు చంపటం వల్ల ఆ కుటుంబములు ఎంత ఏడుస్తారో తెలుసా
Intlo kurchuni phone la comments pettadam anukuntunnava jivitham
@Btvsubu2069 ай бұрын
తెలివి లేని 🦮 మాట్లాడతారు అట్లనే చూసి వొదిలెయాలి అంతేయ్ ఎలాంటి కుక్కలు చాల మంది ఉన్నారు 1 రూపాయి విలువ లేని వాళ్ళు విలువయిన సిద్దంతాలు ఉన్నా వాళ్ళని అంటారు అంటరు అన్నా😊
@TejareddyAllam-e1l11 ай бұрын
Mositlu emi sadhi charu.machi valu chini poyar but some facke people unaru
@NatureLover-zr8tt11 ай бұрын
Sagam sagam chusi comment cheyyakudadhu brother Nuvvu bumi meeda undi em sadinchavu okkati cheppu chudam kani vaalu 100 cheptaru
@Btvsubu20611 ай бұрын
@@NatureLover-zr8tt super 😂
@raemshganga416810 ай бұрын
Nobody in telanga did anything
@nnarayanareddy585110 ай бұрын
వీల్లేమైన బారతమాత రక్షకుల వీల్లని ఇంటర్విచెస్తారు
@StalinStalin-ym7ff10 ай бұрын
Nuvvemaina deshanni kapaduthunnava just youtube comments thappa nuvvem chesthalev ga