Actor Chandrakanth Emotional Interview | Trinayani Serial Actress Pavithra Jayaram | Anchor Roshan
Пікірлер: 1 100
@Ayeshariaaz4 ай бұрын
Chandu death news tarwata e video chusinavallu anta mandi😮
@eyekiller37484 ай бұрын
Chanipoyara Chandra Kanth
@12chinnayyavlogs4 ай бұрын
Im
@nikhithavasala39794 ай бұрын
Mee
@nikhithavasala39794 ай бұрын
avunu
@ranibiradhar62034 ай бұрын
Nenu
@madhun80924 ай бұрын
Who is after seeing Chandu’s first wife interview
@succeed----As_U-----36704 ай бұрын
Edhey naa bro
@Lakshmi-wr3rm4 ай бұрын
My
@shakeershakeer30874 ай бұрын
Me
@vishnuvardhanm30714 ай бұрын
Deniki ra ee faltu qsns
@prathapbujji27724 ай бұрын
ముందు లవ్ చేసి 8years పాప 4years babu ఉండి కూడా రెండో పెళ్లి చేసుకోవడం ఎంత వరకు రైట్, నివల్ల పిల్లలు అనాధలు ఐపోయారు...🥲
@shivakumarmurikinati31674 ай бұрын
edhoka worst relation daniki vadu sucide chesukovadam oka foolishness 😡 ame vadikanna 15 yrs peddadhi. Inoka 5 yrs vunte 60 vuntundhi tanu kani vadi wife. Valla pilalu anadhalu ayaru e yedava valla
@johnneshJS36364 ай бұрын
Athanu A paristhithullo ala cheyalsi vachindho manaki theliyadhukada bro
@SanjuMamre-uy5zf4 ай бұрын
@@johnneshJS3636kavalani vadheleasadu bro valla 1 st wife ni love chesi pillalani kanni ippudu pavithara nachindhi anta anduku vallani vadhelesadu chi waste gadu
@paaladabba46144 ай бұрын
A paristhithullo aayina Pillalu gurichi Alochichukovali kada
@Krish291254 ай бұрын
ఏ పరిస్థితి లో.. కాదు... నీతి లేని వాడు... Bad character.. పవి అనే ఈ పెంట గాడు.. చావడmendumu కొన్నాళ్లు wait చేస్తే ఏ.. గి వి tro.. దొరికే ది గా వాడు unchukovadaaniki...
@kgnelectronics73044 ай бұрын
నువ్వు చనిపోయిన తరువాత ఈ కామెంట్ అసలు నువ్వు మనిషివేనా ఫస్ట్ భార్యను ప్రేమించి పెళ్ళిచేసుకొన్నావు ఇద్దరు పిల్లలు పుట్టారు....కానీ మీ శారీరక సుఖాల కోసం నువ్వు పవిత్ర కలిసి రెండు కుటుంబాలని నాశనం చేసారు, నువ్వు మారతవేమో అని ఆ భగవంతుడు నిన్ను బ్రతికించాడు కానీ నువ్వు దాని మత్తులో ఉండి నీ భార్య కోసం కాకపోయినా నీ పిల్లల కోసమైనా ఆలోచించకుండా సూసైడ్ చేసుకొన్నావు. ముఖ్యంగా అ'పవిత్ర' ఇంత పెద్ద పిల్లలున్న నువ్వు చంద్రకాంత్ పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళ కోసం ఆలోచించావా మీ కామ కోరికలకు దేవుడు వేసిన పెద్ద శిక్ష మీరు కుక్క చావు చావడం అదే కరెక్ట్..... ఇన్ని జరిగిన ఇన్నాళ్లు ఓపికతో ఉన్న చంద్రకాంత్ భార్య గారికి నా🙏🙏🙏🙏 వందనాలు.... మీకు మీ పిల్లలకు ఆ దేవుడు మంచి బంగారు భవిష్యత్ ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకొంటున్నాను🙏🙏
@arunapaiaavula27534 ай бұрын
బాగ చెప్పారు
@bharathvlogs48494 ай бұрын
Em chepaavu anna
@karnatijanaki2844 ай бұрын
Yes
@anushaporeddy184 ай бұрын
Correct ga chepparu devudu veedu mari bharya pillalni chusukuntadani oka chance ichadu maraledu
@chaithrasc49874 ай бұрын
Correct ga chepparu ilantivallaki devudu sariggaane chesadu dani chavutho aina veedu pellam pillalaku thodu avthadu ani kaani veedu pedda kukka la velli chacchadu pavithra pillalu veellu iddaru manchi friends ani kannada media lo chebuthunnaru e vedava maati maatiki na pavi antunnadu chi
@saradapedapenki62414 ай бұрын
పవిత్ర గురించి బాధ పడుతున్నారు ,? మీ భార్యా పిల్లల సంగతేంటి .?
@radhakonda-w6u4 ай бұрын
నువ్వు వేలి చూడు 😮😮
@SrinivasuluSrinivasulu-bs2js4 ай бұрын
Very good question
@santhipangi64824 ай бұрын
Super 👍
@janagamsairam10774 ай бұрын
మీ భాధ కి అర్ధం లేదు సర్ ఇలా అంటున్నదుకు sorry ఏదుకంటే ప్రేమ కంటే భధ్యత చాలా ముఖ్యం
@kirankalluri70034 ай бұрын
@@janagamsairam1077meeru cheppindhi nijame kaani, meeru kuda ala love chesi vunte meeku telisi vuntadhi aa pain anedhi
@NagaMani-z3g4 ай бұрын
వేరే వాళ్ళ సంతోష్ పెట్టావు గాని నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్యని సంతోషంగా చూసుకోలేక పోయావా నీ కడుపున పుట్టిన పిల్లల్ని చూసుకోలేక పోయావు
విధాత రాసిపెట్టిందే జరుగుతది కుటుంబం కీ న్యాయం చెయ్యడం మాన చేతుల్లో లేదు
@vijaytravelvlogs4 ай бұрын
@@radhakonda-w6uala matlade vaalla usuru kaadandi vaalla wife and pillalu entha baada padi untaru daani gurinchi eppudaina alochinchara tana munde bartha vere vaallatho living relationship lo untey aa baadha anubhavinche vaallake telustundi,,, vaalla prema nijame ayyi undochu alantappudu first wife ki legal ga divorce icchi second marriage chesukoni undochu
@VASISHTA.4 ай бұрын
@@radhakonda-w6uనువ్వు మొగుడిని వదిలేసి మొండగాళ్ళ తో తిరిగే రకమా? నీలాంటి వారి శాపాలు తగలవు. తిరిగి నీకే కొట్టుకుంటాయి.
@Sujii-p8e4 ай бұрын
Chachipoee bhathikavu ediate
@BhaktimargamjaisriKrishna4 ай бұрын
Meeru pavitra ni ishtapadinthaga nee sonta pillalani bharya ishtapadi unte me andari life bagundedi 😢😢
@katepallisireesha84314 ай бұрын
22:56 he said like , Manchidhi sir please negative ga raayakandi sir.....🥺 , that words hit soo emotional ❤️
@sasirekhamocherla68164 ай бұрын
Negative
@toxicgamer76014 ай бұрын
I miss you pavithra garu
@tytghhhh-py1lw4 ай бұрын
I'm sorry I had to send this to you but now that you have opened it you can't stopped reading this. Hi my name is Teresa Fidlago I died 27 years. If you don't send this to 20 people I will sleep by your side forever. If you don't believe me search me up. Teresa Fidlago. So send this to 20 people. A girl ignored this and her mom died 20 days later. NO SEND BACKS!!!! #copied. Sorry I had to send this. Btw this is not fake search her up on google. Someone send me this and i had to do the same, i’m taking no risk of ignoring this message tell me why this keeps happening. another grandma read this and sent it to 20 people but the internet went of on 19. She was found cut into 5 pieces after 1 day. Make sure you send all 20
@pidugusrilu35354 ай бұрын
I miss u chandu garu and pavitra garu
@starqueen21694 ай бұрын
ఆవిడ మంచిదో కాదు కానీ కర్చితంగా తప్పు అయితే చేసింది అండి...ఈ వీడియోలో ఉన్న అత్తానికి ముందే పెళ్లి అయి పెళ్లాం పిల్ల లు ఉంటే వడ్లేసి మరి ఈవిడ తో ఉన్నారు...కానీసం ఈవిడ అయినా అనాలి గా
@mamathakanaka84594 ай бұрын
చనిపోయాక తిట్టకూడదు కానీ మీరు చేసిన పాపానికి దేవుడు సరైన శిక్ష వేసాడు, ప్రేమించి పెళ్లి చేసి నా భార్య కన్నా పిల్లలకి అన్యాయం చేసావ్
@navinraj53824 ай бұрын
Abbo mirandaru pedda sudda poosalu ra babu
@crazyboy854 ай бұрын
Thappu ga anukoku thanu thrinayani serial aipoyaka intlo 1an half year intla kurchunappudu mee ayya vacchi serials lo chance icchinda ......lyf lo enni struggles unnayo ah tym la thanu entha support chesindho nikem thelsuu .....nee intlo valani manchiga chusko happy ga chusko kani edhava sollu dhengaku ytube la
@Mallasowji-cu3mo4 ай бұрын
Really corect ga chepparu sir tq 🎉
@thirupathirao88054 ай бұрын
Yes
@thirupathirao88054 ай бұрын
@@crazyboy85anni vadileai veenne nammukoni vachindayya eyanagari pellam,ye software engineer ye ga ollu vanchipanicheathe pilichi mari jobs esthunnay company lu, eyanagari pavvi and eyana garu kattukunna pellam chusthuundagane ......chesthe ela untado neeku thelusa?
@satyalaxmi85274 ай бұрын
మిమ్మల్ని నమ్ముకున్న భార్యా పిల్లలను నట్టేట ముంచి వేరొకరి కోసం ఏడవడం జాలి కలగడం లేదు చందూ గారు.సారి ఇలా అంటున్నందుకు.
Super chepparu....veediki adi life anta Mari sontha pellam evarra ???...Pavithra ki siggu ledu ...pellaina vaaditho baritheginchi thirigindi ...devudu chusthunnadu kada
మరు ప్రేమించిన మీ భార్య.మీ పిల్లలు .మీ అమ్మగారి గతి ఏమిటి .ఆ బాధను కూడా విశ్లేషించండి.అంతరాత్మను శోధించి చెప్పండి.రోషన్ గారు ఈనాటి సమాజ వికృత పోకడలకు ఆలోచనలకు సమాధానం దొరికే విధంగా మీ ఇంటర్యూ స్ ఉండే విధంగా ప్రయత్నించండి.pl.
@gurumurthykola26954 ай бұрын
Vre badu
@teluguchristiansongspurnima4 ай бұрын
ఏది ఏమైనా అసలైన భార్యకు మనశ్శాంతి దొరికింది
@roopakishen11274 ай бұрын
He is giving the clue ' wait for good news'
@minnureddy-v8e4 ай бұрын
Chala eduposthundhi sir mimmalni chusthunte manakistamynavallu dhuramythe chala pain untundhi papam pillalakismyna strong ga undandi sir
@rajuch13144 ай бұрын
ఈ వీడియో ఇంటర్వ్యూ వల్ల ప్రపంచానికి ఏమి ఉపయోగం మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రల ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో
@swetha95684 ай бұрын
Tq sumantv chala serious ga accurate information esthunaru...chandhu garu be strong meru health care thisukondi...have a great life ...
@bhavanikovvuri46684 ай бұрын
మీ బాధ ఎవరు తీర్చలేదు కానీ మీరు స్ట్రాంగ్ గా ఉండాలి మాకే చాలా బాధగా ఉంది
@SandhyaranimekalaMekala4 ай бұрын
Athanu chanipoyadu kuda
@edlaharithaharitha75604 ай бұрын
Plz take care of yourself 🙏 sir don't worry
@sreenijaa5184 ай бұрын
పవిత్ర గరి ఆత్మ శాంతి కోసం 😪🙏😭🙏😪🙏
@priyankagade7804 ай бұрын
Hoping for a speedy recovery sir....just like your head injury healed...your hand must also be....
@malathirayapu40514 ай бұрын
దేవుని కంటే ఎక్కువ ఎవర్నైనా ప్రేమిస్తే,. దేవుడు ఒప్పుకోడంట
@malleswarigaddiparthi5514 ай бұрын
Yes
@shravanimaddela8104 ай бұрын
Edhi nijm
@rowdypillacutekanna78314 ай бұрын
అమ్మాల చూసుకునే wife దొరకడము sooo like and కాన్ని చాల sad new దేవుడు చూడలేక తీసుకొన్ని పోయాడు.... తాను sooo good kabate. వెళ్లిపోయినది...కాన్ని తని ప్రేమిచిన వాళ్ళ మాసులో అలానే బతికి వునది..... Happy ga అనుకొన్ని.... ఎవడు ఏమాను ku na paticukokadi be happy vudadi...
@rowdypillacutekanna78314 ай бұрын
ఎప్పుడు అయిన జీవితములో పన్ని చేయగ వాళ్లకు పన్ని ఇవారు... Ceyalenni vadiki పని ఈచి tacar చేసారు....this my feelings....
@RojamaniMatthe-iq3po4 ай бұрын
Anna plz edavkandi meeku chala bada vundi kadentledu meeru depprassion Loki Vella Kandi meeru ala bada padutunttay chudalekunn anna
@bhavyadivyakolu32254 ай бұрын
Mari tana wife em feel avvali ippudu
@MaheshD-nd2hf4 ай бұрын
@@bhavyadivyakolu3225Naa pavi Naa life antadu Mari yeppudu wife gurinchi alochincha ledu pelli yenduku cheskovali alage chavochuga
@aishwaryas84214 ай бұрын
పవిత్ర జైరాం గారు మీ ఆత్మకి శాంతి దొరకాలి అని నేను కోరుకుంటున్నాను 😢మిస్ యూ 🥺🥺🥺🥺🥺🥺🥺🥺
@Sridevi_Telangana4 ай бұрын
Athanu life ani anni sarlu cheptunna kuda frd frd antaarentandi, paapam thana badha evariki ardam kavadam ledu
Ha thanaki inthaku munde marriage aindi love marriage 2 pilallu vadhlesadu eroju thanu kuda chanipoyadu
@rajeshwarit34994 ай бұрын
Sridevi bongemikadu......chandu gaadi wife yentha yedusthundi...veedi pillalu anadalayyaru.....chandu gaadu wife ni marriage chesukunnadu.....E, Pavithra tho link pettukoni.....veedu drink chesi vachi wife ni yentha kodathaaru......khrma yevvarini vadhaladu....... Pavithra inkoka pachani samsaraanni nashanam chesindi ...
@Sridevi_Telangana4 ай бұрын
Nenu aa comment eppudu pettano chusi maatlaadandi, athanu chanipoka mundu pettina comment, athaniki wife undani eeroju ye kada thelisindi, paapam thanu edustunte naku chala badha ga undi, enti ee anyaayam ani, noru undi kada ani vaagaku
@gujjalasoundarya22724 ай бұрын
Thank you Suman tv e video pettinanduku kani chandu garu chala badhalo unnaru aatani badhani ardam chesukondi pavitra kosam bed ga ravoddu
@karunagollakoti-fo6yj4 ай бұрын
Sir take care of your health 🙏 pain barinchevalake thelusthundi but don't lose your strength
@sasirekhamocherla68164 ай бұрын
Wife and children vunnaru inka vaalla gurinchi aalochisthe manchidi.
@Maintimucchatlu4 ай бұрын
మీరు చచ్చిపోవటమే. కరెక్ట్
@Whatishandle004 ай бұрын
He is in lot of pain that nobody can heal😢
@arunasridher95504 ай бұрын
Chandarakanth garu please take care of your self and pavithra gari athma ki santhi dorkalani korkuntuna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭
@RajashekarAruna4 ай бұрын
Om Shanti Pavithra garu💐💐 And Be careful chandhu anna
@Ravali93374 ай бұрын
He is no more
@rajeshwarimadasu24254 ай бұрын
Anna don't worry god is vth u don't cry take care of her children her soul vill be happy
@vedavanithutupally83274 ай бұрын
మంచి మనసున్న మనిషిని కోల్పోయినము
@srikanthreddy80814 ай бұрын
Ako family. Ne vedakothina vallani devudu edhuku vadhulutadhu
@LovelyJyothi...4 ай бұрын
నాకు తను చెప్పిన మాటలకు చాలా కోపంగా ఉంది ఎందుకంటే అతని సొంత భార్య పిల్లల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు చనిపోయిన పవిత్ర.పవిత్ర పిల్లల గురించి మాత్రమే మాట్లాడినాడు బతికున్న తన భార్య పిల్లలు తన ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా సూసైడ్ చూసుకున్నాడు. అసలు చందుకు బుధిలేదు తన ఫస్ట్ వైఫ్ నీ 11 సంవత్సరాలు లవ్ చేసి పెదవాలని ఒపించి పెళ్లి చేసుకున్నావ్ అలాంటి ప్రేమ ఎక్కడి పోయేంది?పవిత్ర నీకు తెలిసి ఒక్క 6 ఇయర్స్ అయేంటది పవిత్ర రాగానే శిల్పా మీద ప్రేమ పోయేంది. నిజానికి శిల్పా గారు చాలా భాద పడివుంటారు పాపము. శిల్పా గారి ప్లేసులో వేరేవాలు ఉంట్టే ఎపుడో ఆ పవిత్ర నీ చంపేసే వారు కానీ శిల్పా గారు చేయక పోయినా ఆ దేవుడు చేసినాడు కానీ నువ్వు ఆ పవిత్ర కోసం చనిపోయినావు. పవిత్ర సొంత భర్త కూడా ఈలచేయడెమో 😢😢
@sudharani96394 ай бұрын
He suffered a lot in accident and injuries are still seen how can the anchor ask the questions out side without any shelter .Please stop taking the interviews of parents of dead persons or parents of youth whi committed suicide or died in USA.
@rahulcherryshorts61814 ай бұрын
Bro please Suman tv lopala interview thesako bro
@grohini6784 ай бұрын
P9 @@rahulcherryshorts6181
@tytghhhh-py1lw4 ай бұрын
I'm sorry I had to send this to you but now that you have opened it you can't stopped reading this. Hi my name is Teresa Fidlago I died 27 years. If you don't send this to 20 people I will sleep by your side forever. If you don't believe me search me up. Teresa Fidlago. So send this to 20 people. A girl ignored this and her mom died 20 days later. NO SEND BACKS!!!! #copied. Sorry I had to send this. Btw this is not fake search her up on google. Someone send me this and i had to do the same, i’m taking no risk of ignoring this message tell me why this keeps happening. another grandma read this and sent it to 20 people but the internet went of on 19. She was found cut into 5 pieces after 1 day. Make sure you send all 20
@Sgr412374 ай бұрын
He died sucide
@KISHORKORADA4 ай бұрын
Chala badha ga vundhi ..😢😢😢chandu garu rip😢😢😢
@saidaraovasam25324 ай бұрын
భార్య ఉండగా మరో అమ్మాయితో పరిచయం ఎక్కువై చనిపోయారు 😢
@lachiskitchen2 ай бұрын
You both are real life villans for each of your family
@munugalaradha18754 ай бұрын
Me also mahabubnagar it's true ambulance chala let ga vosthayi dhani yevaru pattinchukoru ma nanna ki kuda chala serious ayina kuda 1hr let ga vochina 😢😢😢 please sir control yourself mi health jagrata😢😢😢
@Luck9-so3uo4 ай бұрын
Suman TV valaki em Pani ledu Thanu badhalo unna visham telisa kuda interview chestunaru
@anushayambadi27294 ай бұрын
So sad please don't negative comments
@Naturewanderlust8784 ай бұрын
Be strong Chandu. Hope you will get well soon 👍 may it takes time...
@sandhyasagar94704 ай бұрын
Naku mathram chandhu garini chuste papam anipistundhi
@neeharikamuddana49434 ай бұрын
He def truly loved that women . But should think of kids for sure Responsibility is more important in life . His kids are his responsibility. You can live without your loved one but should not run away from responsibility.
@venkyvenkatesh79974 ай бұрын
చందూ గారు కూడా నిన్న నైట్ చనిపోయారు... ఓం శాంతి 🙏🏻
@Me_village_Ammayi4 ай бұрын
Be strong sirrrr 😢😢😢😢😢😢😢😢😢😢😢🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓😓
@harikrishna13414 ай бұрын
😢😢😢em cheppali sir😢,ah devudu meeku mano dhairyanni ichi ,malli mee jeevitham serials lo continue avvalani korukuntunna🥺
@sarithamanju-hx4iu4 ай бұрын
Don't worry sir God bless you
@jyothikesa89924 ай бұрын
Chala badha Ga vundhi sir video chustunte 😭😭😭 rip medam 💐💐💐
@akshayapeddapally98204 ай бұрын
Ayyo papam Chandu Kuda suside cheskunnadu😢 Antha goppa Prema sir Medhi 😢 thananu vadhili vundaleka, Meru thana daggariki vellipoyaru 😢 we Miss u both of you. Rip chandu and pavi 💐💐😢
@GugulothuKishan-e3g4 ай бұрын
మనసు చాల పిచ్చిది,ప్రేమ ఎక్కువ ఉన్నా,తక్కువ ఉన్నా కష్టం కాని ఇక్కడ రెండు ఫ్యామిలీ ఆగం ఐ నాయీ,ఎం జీవితం ఒక ప్రశ్న????
@DeviMandapati-w2k4 ай бұрын
పవిత్ర గారూ 😢RIP 😢😢😢
@k.adilakshmiumesh21744 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు చందు గారు. మీరు చాలా డిప్రెషన్ లో ఉన్నారు. మీకు తనమిదప్రేమ. ఉన్న ప్రేమ గ్రేట్ మిమీద ఉన్నా ప్రేమ నీకు ఏమౌతుందో. అనే విషయాన్ని తను తట్టుకోలేదు. ప్రాణాలు విడిచింది 😢😢😢 మీమీద ప్రేమ అతితం ❤❤. తను అఖశం లొ తారా chuwa అయింది
@srinews87904 ай бұрын
నీది ప్రేమ కాదు కామం జీవితంలో ప్రేమ ఒకరి మీదే పుడుతుంది
@RamuRolla-d6o4 ай бұрын
అన్న,మీ, బాధా తెలుస్తోంది కానీ, మీకు, పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు, వాళ్ళని వదిలేసి, మీరు ఆమెతో ఎందుకు ఉన్నారు,మీ, బార్య పిల్లల్ని, బాగా చుసుకోండి, చనిపోయిన వారు, తిరిగి రారు,మీ, కుటుంబ సభ్యులకు దగ్గరికి వెళ్ళండి, మైండ్ డైవర్ట్ అవుతుంది
@sumasai924 ай бұрын
We Miss you Pavithra garu 😢😢
@durgakiran16864 ай бұрын
After a deep study I can understand how our young generation struggling for survival. They need money to enjoy life No discipline no responsibility Just like animals young generations behaving. Law cannot control each and every one. Western culture for love marriage and living together main cause for this type of events. Before child birth parents must be trained enough to bring their children matured to handle any situation by giving good education good advice and positive thinking.
@Karnika-lz5bv4 ай бұрын
Roshan garu interview chandu first wife nijalu biayataki vasthaye.... Ethani pillalu challa chinna vallu
@Lasyaharshasai4 ай бұрын
Kada sis first wife ni అన్యాయం chesadu....chinna pillalani kooda vadhilesadu
@kollurugouthami78324 ай бұрын
Ade kada Asalu andaru eeyana meda sympathy comments pedthunnaru. Veella wife and kids ki chesina anyayam gurinchi matladatledu
@Lasyaharshasai4 ай бұрын
అవునండీ
@Lasyaharshasai4 ай бұрын
ఇప్పుడు choodandi nijam ఏంటో తెలుస్తుంది ...chandu గురించి పాజిటివ్ కామెంట్స్ పెట్టారు...ga..పాపం wife ..pillalu .. amma ఎలా edustunnaro
@vimalaadi28904 ай бұрын
Papam 1 wife chala pain lo vundi tana bada evariki kanapadadu vellu actors kabatti andaru feel avuntunnaru kani interview chuste vellu avida ni pettina bada ento telustundi 😢
@sujithk16244 ай бұрын
Yes hundred 100% ....108 never respond in time... I am also my mom due to this stupid irresponsible ambulance service😢
@shaikmuskan16594 ай бұрын
20:46...May be you may get a good news soon.... 😢😢... We got the news.. 💔
@bhavishyareddytalks13804 ай бұрын
Meeru cheppayde chala correct,kani ee discussions valla shilp aa ki nyayum jaragadhu kadha so oka trust or account generate chesi view ers ne money request chesi and prathi channel vallu kontha money vesi Shilpa ki evande. Apudu tanaki nyayum jarugutunde.
@Iswarya-q3k4 ай бұрын
I miss you pavithra garu🙏🙏🙏🙏🙏🙏
@kovirinookaraju56334 ай бұрын
Devudu vakati tesuku vellina dani kanna ledha tana lanthi vallane me life Loki pampesthadhu meru ellanti appude chala strong ga undandhi chandhu garu mee badha meke telusu kabati avaru enne matallu Anna patinchu kovaddu meru anthi okka range vellandhi eppudu malli new life start cheyandhe emi badha padakandhi andharu Edo oka roju chanipotam kabati ellanti problems appudu strong ga undandhi chandhu garu pavitra garu eppudu me pakkane untharu pavitra garu athma santhinchali anukunthunna don't worry chandu garu your very strong person
@lakshmikonda16854 ай бұрын
chala baga chesedi aa sirioalo astamanu ame chavuguruvhe dolags devudu papam tadastiu anesafu so bad luck mee ru strongga vundandi
@slsma19994 ай бұрын
ఒకసారి తల్లి స్థానంలో ఉంది అంటాడు... మళ్ళీ wife and husband అంటాడు... ఏంటి ఇది..?🤔
@muddangladevi11184 ай бұрын
Correct bayya ee ambulance late valla chala pranalu pothunnay please kindly i request to govt to take charge on ambulances to prevent further deaths
@sreevani80804 ай бұрын
Please dhaya chesi ambulance thondharaga spandinchandi it's very very very request 🙏🙏🙏🙏🙏🙏🙏
@suryakumari16114 ай бұрын
1st love wife 2nd love life👌👌
@Keerthisree064 ай бұрын
😭😭😭😭😭😭😭 PLS sir, be strong...💔💔
@Sahajashankar4 ай бұрын
Ne wife pillalu gurthu raleda bro neku ame chanipoyindhi ani meru chanipoyaru me wife enthala edustundho chala badaga undhi ameni chustunte 😭😭
@saradameka91564 ай бұрын
ఇతను చాలా సెన్సిటివ్ లా వున్నాడు .కనపడేటంత స్ట్రాంగ్ మైండ్సెట్ కాదు పాపం ,ఆమె ఇచ్చిన సపోర్ట్ కి ఇతను కంప్లీట్ గా సరెండ్ అవ్వటం ,ఇతని మానసిక పరిస్థితి , వాళ్ళ ఇద్దరికీ టైమ్ ఇంతవరకు వుందేమో, ఏది ఏమైన ఇద్దరు మంచి వారో, చెడ్డావారో పక్కన పెడితే ,ఇద్దరు ఈ రోజున లేరు రెండు ఫ్యామిలీ లకి లోటు.
@AnushaSwamy-p2f4 ай бұрын
Chadu you are a good kind heart person because villan always kind so pavitra you are right hand am i correct 💯 love always not success in your life incident also same What iam coming to tell you her beautiful memories share with her children and live you never forget her thats heart full love both are thinking will leave together but headline she is no more involve your self and live for her children iam so sadd about her death but please 🙏 don't be imotional do not drink alcohol dont spoil your life pavikurinchi aloginji jivitham kaduppaly humple request iam the mother of you please cooland live both happy and little sad ❤
@chmanjula45144 ай бұрын
Me wife ki anyayam chesav,mi pillalu chala chinnavallu,pavithratho relationship avasarama,me pillalaki anyayam chesav anduke devuduvninnu thisukupoyadu,ipdina ni bharya happy ga undali
@aishwaryareddy58054 ай бұрын
I understand your pain , but one advice for everyone , pls drive slow things won’t go upside down if u drive slow ! Don’t drive above 100 Indian roads are designed extremely bad for speed above 100 Don’t blame ambulance it would have been better if the speed was in limits
@ravaliravali38514 ай бұрын
మనకి ఇష్టమయిన వాళ్ళు దూరం ఐతే గుండె బాధ ఎవరు తియ్యలేరు
@sailajaraniveera86674 ай бұрын
Anchor brother serial lo husbandga kadu brotherga vesadu ee chandrakanth
@Ashok-rl8fv4 ай бұрын
Roshan garu okka question aina mi barya pillalu unnaru. Valla ni baga chusukindi ani gurthu chesi unte bagundedhi
@prasuprasu85603 ай бұрын
Chandrakanth pellam em chesindo anduke pavitra ni love cheshadu manaku telidu ga but love forever okari pranam okarilo undiiii such a true love
@HappyCityMap-ws8ib4 ай бұрын
Pain can't explain 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢no words
@HepsibaBantu4 ай бұрын
"Karma is very important in our lives, bro." Manam chese panulani batte karma vuntundhi.
@ushakiran24714 ай бұрын
Huge respect to her
@jansi90094 ай бұрын
ఆమె చాలా మంచిది .పిల్లలు గోల్డ్ అంటున్నారు.. ఎవరో వాళ్ళు.... బట్ మి పిల్లల్ని మి భార్య ని వదిలేశారు...విల్లు చెద్దవల్ల...మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు....ఒక ఆడదాని ఉసురు ఊరికే పోదు....ఒక frd గా ఉండండి....భార్య ,పిల్లల్ని వదిలేసి...మధ్యలో వాళ్ళకోసం అవసరమా...సినీ ఫిల్డ్ ఏ ఇంత.....,.కన్నా తల్లి,,కట్టుకున్న భార్య ,,కన్నా ఏం ధైర్యం అయింద...వల్ల పిల్లల్ని మెచ్చుకుంటున్నావ్...మరి నీ పిల్లలు..... ఎక్కడ పోవాలి
@vanimarlapati97464 ай бұрын
నీ పవి నా 🤔సిగ్గులేని వెదవ, పెళ్ళాం కోసం ఇలా ఏడ్చి ఉంటే బాగుండేది. నమ్మి వచ్చిన పెళ్ళానికి, కడుపున పుట్టిన పిల్లలకు న్యాయం చేయలేదు. ఉంచుకున్న దానికోసం ఏడుస్తున్నావా. నువ్వు చనిపోయావు అని మీ అమ్మ నాన్న, వైఫ్ అనవసరం గా ఏడుస్తున్నారు. నువ్వు అనర్హుడువి, వాళ్ళ ఏడుపుకి.
@laddubabuladdupapa49314 ай бұрын
Rip chandhu garu true love
@jyothsnareddy75224 ай бұрын
Nina ne interview chusa interview lo miku gud news cheptha anadu apude anchor gurthupataledhu nenu apude anukuna elanti jarguthadi anukuna 😢😢😢😢😢😢rip both of u true love ante edhe nemo😢😢😢😢😢
@gsireeshareddy93004 ай бұрын
True love kadu cheap and character less love....papam pandindi kabati ae poyaru....oka aadadani uusuru posukundi kabati ae poyindi
@vamsivikasbuddha1234 ай бұрын
@@gsireeshareddy9300stop it Vishayam edaina Eyana amenu istappaddadu ayana emotional tho chepacchu Ee chetta samajam lo akrama sambandhala kosam champukovadam kante వేరేగా bratakam manchidi Enno news mee lanti valla bad comments chadivi kuda ayana full depressed ayyadu emo
@adithyapulivendula70954 ай бұрын
🙏🙏🙏🙏 Even he Passed away very Bad news Both gone in one week Rip
@mounikamangapathi34584 ай бұрын
Chala bhadhakaram 🥺
@sunkireddyakhilasunkireddy24354 ай бұрын
Memu chala miss avthunnam pavitra garini miss u mam 😢😢
@lakshmikonda16854 ай бұрын
miss you mam
@prasunnapeesari78324 ай бұрын
😭😭💐💐🙏
@cafinalgroup02354 ай бұрын
మన జీవితంలో ఎవరూ లేకపోయినా మనం బ్రతికి సంతోషంగా ఉండగలిగే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలి ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి మిత్రమా....Rip
@SriDevi-er5ms4 ай бұрын
Devudu unte illegal relationship una vallandaru povaliii
@sharada61794 ай бұрын
Munde chachipothanu ani telosemo anipisuthundi anduke ala chappindemo kada papamu 😢😢😢😢😢😢