Actor JD Chakravarthy Shares Unknown Shocking Incidents With Brahmanandam || Open Heart With RK

  Рет қаралды 929,131

Open Heart With RK

Open Heart With RK

Күн бұрын

Actor JD Chakravarthy Shares Unknown Shocking Incidents With Brahmanandam || Open Heart With RK
#jdchakravarthy #openheartwithrk #brahmanandam
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyot...
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 318
@Kumar-ln2zq
@Kumar-ln2zq Жыл бұрын
ఈ విషయం చెప్పడానికి ఇంత సోది చెప్పాల
@raghuyadav127
@raghuyadav127 6 ай бұрын
Nelantodiki ardam avali kadara kuyya lekapothe pusukani Edo okati anedaniki ready ga untav...
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt 5 ай бұрын
మనకి ఇష్టం లేకపోతే వదిలేద్దాం వాళ్లు మీడియా వాళ్ళు ఏదో పెట్టుకున్నారు ఇష్టం లేకపోతే ఆసక్తి ఉంది అని కొట్టేయండి దట్స్ ఆల్ ప్లీజ్
@chandrasekharjakki9774
@chandrasekharjakki9774 Жыл бұрын
మీరు ఏం చెప్పదలచుకున్నారో మీకు అర్థం అవుతుందో లేదో తెలియదు కానీ నాకైతే అర్థం కాలేదు. అంతా గజిబిజి.
@UnknownT4u
@UnknownT4u 7 ай бұрын
Brahmmanandam cheating antunnadu jd
@blkvraju4323
@blkvraju4323 Жыл бұрын
పై అంతస్తుల లో షూటింగ్ అంటే ఎక్కడు. ఇతని కోసమే ప్రసాద్ ల్యాబ్ లో డబ్బింగ్ థియేటర్ క్రింద కట్టారు. మేక తలకాయ కూర ఇంటికి పంపించాలి. సాయంత్రం తనే ప్యాకప్ చెప్పేవాడు. మనీమనీ మోర్ మనీ కాలానికి బ్రహ్మానందం కి వేషాలు బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు అయితే సినిమాలే లేవు. ఇతను ఇలా చేయబట్టే అతని స్థానంలో చాలామంది కొత్తవారు వచ్చారు.
@Xyz-hw5qg
@Xyz-hw5qg 4 ай бұрын
*Already Brahmi is super successful, still what left to achieve in his life*
@ChanduBandichandu
@ChanduBandichandu 4 ай бұрын
ఆయన బ్రాహ్మీన్ కదా nonveg తింటాడ
@Xyz-hw5qg
@Xyz-hw5qg 4 ай бұрын
@@ChanduBandichandu *He is vishwa Brahmin means kamsali, they eat non veg*
@m.r.prasad
@m.r.prasad 6 ай бұрын
రాధాకృష్ణ గాడు న్యాయదేవత కాదు . అందరు వాడి దగ్గర మనసు విప్పి నిజాలు చెప్పడానికి .
@hellowakeup6848
@hellowakeup6848 4 ай бұрын
Correct vaadu maatram aa pacchallu, kirasanail paper visiri ela vacchado maatram cheppadu..😂😂😂
@nikrolls
@nikrolls Жыл бұрын
For those of you who didn’t watch the full video, JD is praising Bramhanandam. Pls watch.
@raghuyadav127
@raghuyadav127 6 ай бұрын
Chusem le raaaa
@santoshjuluri1090
@santoshjuluri1090 Жыл бұрын
ఏమి ఓవర్ యాక్షన్ రా బాబు...వీడు వీని వేషాలు
@sureshjuttada
@sureshjuttada Жыл бұрын
తప్పుడు సలహాగాళ్లు చెప్పినట్లుగా కాకుండా బ్రహ్మానందంగారి గొప్ప వ్యక్తిత్వాన్ని తాను అనుభవించానని జేడీ చక్రవర్తి స్వయంగా చెబుతుంటే.. ఎప్పటి నుంచి ఇలా మారాడు బ్రహ్మానందం.. అని అడుగుతారేంటి రాధాక్రిష్ణ గారు? పెళ్లవలేదు అంటే పిల్లలెంతమంది? అని అడిగేలా ఉంది మీ తీరు. ఇంతమందిని ఇంటర్వ్యూలు చేసే సీనియర్ జర్నలిస్టుగా మీ సంస్కారం ఎంత గొప్పగా ఉండాలి? మీ సొంత అభిప్రాయాలను ఎలా రుద్దుతారు?
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 Жыл бұрын
దానికీ చక్రవర్తి అడిగాడుగా మీ ఎక్స్పీరియన్స్ వేరే ఉందేమో అని
@kommurimeenakshi6794
@kommurimeenakshi6794 Жыл бұрын
÷ gsaa*sz
@sachinsehwag4176
@sachinsehwag4176 Жыл бұрын
Juju ppo+jjjn
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Жыл бұрын
RK గారి.... గొప్పతనం.. ఇదే గా!??🤔🤔🤔
@venkateshgidijala
@venkateshgidijala Жыл бұрын
Vado pedda jaffa gadu kada, alanti questions ye vestadu
@jk_1jk558
@jk_1jk558 Жыл бұрын
After watching it for few mins... The inner feeling is like... " Arey chary premantunnadu pellantunnadu kani evarito ani commit avvadam ledu ra🤦‍♂️
@awesomegamer9871
@awesomegamer9871 Жыл бұрын
🤣🤣🤣🤣🤣
@shwethalaxmi1415
@shwethalaxmi1415 Жыл бұрын
😂😂😂
@sarangollapalli74
@sarangollapalli74 Жыл бұрын
పాపం ఇంటర్వ్యూ చేసేవాడు బ్రహ్మానందం గారిని జెడి మెచ్చుకుంటుంటే కుళ్ళుతనంతో నీరుగారిపోయాడు
@donaldtrump7665
@donaldtrump7665 Жыл бұрын
Brahmanandam camera mundhu veru Camera venaka veru 🤗🤗🤗👍
@mallikarjunkumar6967
@mallikarjunkumar6967 6 ай бұрын
Pls watch the full video. Jd is so much appreciating brahmanandam
@sreenut669
@sreenut669 Жыл бұрын
బ్రహ్మానందం ఒక డబ్బు పిచ్చి వున్న ఎదవ.పిల్లికి కూడా బిక్షమెయ్యడు.ఎందుకురా సామి ఈ జన్మ. తోటి కళాకారులను చూసి నేర్చుకో
@devakig6399
@devakig6399 Жыл бұрын
మీరు ఎంత గొప్ప actor అయిన కావచ్చు but age లో మీ కంటే పెద్ద ,"బ్రహ్మా నందం గారు" అంటే బాగుంటుంది కదా!
@bhanuprasadsivakoti7657
@bhanuprasadsivakoti7657 Жыл бұрын
Dury vadha age yetivoti
@venkateshji9531
@venkateshji9531 Жыл бұрын
arey nuv pogidava tittava ledante advice isthunava.?.em ardham kaledu..oka pakka torture antav inkopakka brahmanandam ni pogudtunna antav..
@ArunKumar-pp6tc
@ArunKumar-pp6tc Жыл бұрын
RGV buddhulu
@balagatamminaidu9116
@balagatamminaidu9116 Жыл бұрын
ఇంతకీ ఏం చెప్పావు నాయనా!! తిట్టినట్టే ఉంది, కానీ ఎండింగ్ మాత్రం సినిమాలో ట్విస్ట్ లాగా చెప్పావు.
@Advaithmoments
@Advaithmoments Жыл бұрын
Very much easier to tarnish the character of other co actors. అనవసర వివాదాలు సృష్టించి ప్రశాంతంగా వున్నసమాజాన్ని, సంఘాన్ని, వ్యక్తులను, సమూహాలను విడగొట్టి రాక్షసానందం పొందే వాళ్ళు కొందరు సమాజంలో వున్నారు.ఇది చాలా దశాబ్దాల నుండి జరుగుతున్నది. వాళ్ళ కారు కూతలకు మనం, సంస్కార వంతులైన ఏ ఒక్కరూ ప్రతిసారి జవాబి వ్వాల్సిన పని లేదు.
@karvingreddy5268
@karvingreddy5268 Жыл бұрын
90's vishwaksen, vd😂
@capertrackit8429
@capertrackit8429 Жыл бұрын
Ori Nayana .. he spoke for an hour and said nothing annattundi 🤦‍♂️
@enareshy
@enareshy Жыл бұрын
Simple thing is .. if you have said to Brahmi what time he ahs to come.. then there would have no issues at all.. NEVER EXPECT FROM OTHERS>. JUST TELL THEM>.
@maheshmahi4301
@maheshmahi4301 7 ай бұрын
Yes
@sateeshg7288
@sateeshg7288 6 ай бұрын
Anduke Brahmanandam top lo unnadu nuvvu Address lekunda poyavu....😅
@nagubillinethaji9192
@nagubillinethaji9192 Жыл бұрын
జేడీ గారు కరెక్టే గా చేపారు
@manaserialsvolg6357
@manaserialsvolg6357 Жыл бұрын
Yes really brahma nandham matram commercial
@PBRcarmel
@PBRcarmel Жыл бұрын
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి👎👎👎👎
@KummariMadhubabu88
@KummariMadhubabu88 Жыл бұрын
Vedava Ela kurchovalo teliyada
@ramkaranam784
@ramkaranam784 Жыл бұрын
Vedu overaction ki haddulu levu
@suprajm8413
@suprajm8413 Жыл бұрын
Brahmi takkuvodu kadu rupayi daanam cheyaddu evankii
@s.nagarajarao6759
@s.nagarajarao6759 Жыл бұрын
JD sir will talk jenuinely...
@panduatta6118
@panduatta6118 Жыл бұрын
భారతదేశ అత్యంత అరుదైన గౌరవం పద్మ శ్రీ డా: బ్రహ్మానందం గారు కోసం చెప్పే ముందు మర్యాద ప్రజా వేదిక సభా మర్యాద అనేవి కూడా వుంటాయి మీకు వారు సన్నిహితులు కానీ అందరిలో వున్నప్పుడు వారు వయసు హోదా గౌరవించాలి గా నేర్చుకో ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం
@srikanth4170
@srikanth4170 Жыл бұрын
Bhramanadham gadu mari
@eswaravala9255
@eswaravala9255 Жыл бұрын
Vallu iddaru frnds bro
@vasarjun6567
@vasarjun6567 Жыл бұрын
motham video chusava nuvvu Jd chakravarthi ki yevaro ala chepparu anta but nijaniki thanu yekkuva help chesaru JD chakravarthk vinattuga ledu antunnadu
@sree1253
@sree1253 Жыл бұрын
brahmi gadu ulfa munda gadu. industry lo andariki telusu.
@rangaraayaa
@rangaraayaa Жыл бұрын
nijaalu ceppakudadaa?
@abhiramsatya1
@abhiramsatya1 Жыл бұрын
No actor with indiscipline could have ruled the film industry for such a long time.. Hes punctual, hes dedicated and diaciplined..
@nishitha.g2319
@nishitha.g2319 Жыл бұрын
@manishpandey1924
@manishpandey1924 Жыл бұрын
Re Nayana mari jd garu urke cheptunnaru ankuntunnava
@gouthamreddy6086
@gouthamreddy6086 Жыл бұрын
Prakash Raj kooda punctual kaadu 😂
@dhananjayapaderu4516
@dhananjayapaderu4516 7 ай бұрын
He has shared his experience with brahmanandam..
@mallikarjunkumar6967
@mallikarjunkumar6967 6 ай бұрын
​@@manishpandey1924brother, purthigaa chusaava video? U understood the opposite. Brahmanandam chala flexible ani chepthunnaru jd
@rajusvsn8246
@rajusvsn8246 Жыл бұрын
This was true as he said , i am the witness of his deley in shootings in the year 2003
@JustVishall
@JustVishall 4 ай бұрын
Are u from film industry?
@cktalkies3508
@cktalkies3508 Жыл бұрын
Em cheppalani anukunavo, em cheppavo, neekaina thelisindha ayya 🙏🏻🤧😒😏🤔
@shwethalaxmi1415
@shwethalaxmi1415 Жыл бұрын
😂😂ardham kaledu mukka
@sateeshg7288
@sateeshg7288 Жыл бұрын
J D chekravarthy nuvvu failure brahmanadam success ...evari mata nammali.....
@Cc.2372
@Cc.2372 Жыл бұрын
Ithanu serial thiyadaniki baaaaaga panichestadu because okkamaatalo cheppe vishayanni laaasageee laaageee saagadeesadu over buildup
@sirishagodina2527
@sirishagodina2527 Жыл бұрын
There is no replacement for brahmanandam garu, alaantappudu automatic ga demanding untaru, there is nothing odd here, its quite natural,
@nouse3152
@nouse3152 Жыл бұрын
అసలు జేడీ చక్ర వర్తి ని ఇండస్ట్రీ లో చాన్నాళ్లు గా unofficial బ్యాన్ చెయ్యడానికి కారణం వీడి ప్రవర్తన...మళ్ళీ వీడు బ్రహ్మానందం గురించి మాట్లాడటం..
@myway3110
@myway3110 Жыл бұрын
ఓరిని వేషాల్లో.... గారు, వారు, ఆయన లాంటి పదాలు మనకి రావేంట్రా వెధవ వెధవ అని
@satish12d
@satish12d Жыл бұрын
10 yrs old video
@SudhirKumar-li4dk
@SudhirKumar-li4dk Жыл бұрын
వీడి over action ఎవడూ భరిచలేడు.
@vinayaryan9964
@vinayaryan9964 Жыл бұрын
Even he was bad also he wont say bad abt him bcz they r all close😂
@kamarajutimes8472
@kamarajutimes8472 Жыл бұрын
ఏదో పేద్ద కుతూహలం కలిగించాలి అని ప్రయత్నించారు కానీ సారీ... బోర్ కొట్టిన మాట వాస్తవం. నాక్కూడా నిజం చెప్పడం వల్ల పైసా లాభం లేదు మరి 😜😜😜
@geethavani4271
@geethavani4271 Жыл бұрын
Age lo pedhavallaki respect ivvadam radha
@karthikmchavan
@karthikmchavan Жыл бұрын
Brahma deserves what he told..he is a legend..without him no movie
@dhananjayapaderu4516
@dhananjayapaderu4516 7 ай бұрын
Chala mandhi vunaru..avakashalu andhariki ravu
@krishnachary5522
@krishnachary5522 6 ай бұрын
No use oka help kuda cheyadu
@nagasabsreeshgontla4628
@nagasabsreeshgontla4628 Жыл бұрын
Brahmanandam Ila delay chestarani nenu vinna.
@cherukuribabu3559
@cherukuribabu3559 Жыл бұрын
టైమ్కి వచ్చినా వుపయోగించుకోలేని డైరక్టరివి. ముందుగానే చెప్పుడు మాటలు విని - విషయం తక్కువ సోది ఎక్కువ . ఇద్దరు ఇద్దరే ఇతరులను గౌరవించటం చేతగాదు .
@ravindraviswanadhapalli4657
@ravindraviswanadhapalli4657 Жыл бұрын
Kulapichi rk gaadu😂
@swaroop3803
@swaroop3803 Жыл бұрын
It is his version.... thana tho work experience chukkalu chusi vuntadu
@ravivadduri9323
@ravivadduri9323 Жыл бұрын
చక్రి కి చాలా పిచ్చున్నట్టుంది. సరిగ్గా మాట్లాడ్డం రాదా? బ్రహ్మానందం మిగతా వాళ్ళని ఎందుకు ఏడిపించాడో.... చక్రి తో బానే ఉన్నాడు కదా.... వయసు కైనా గౌరవం ఇచ్చి మర్యాదగా మాట్లాడొచ్చు కదా...
@anasuyammabandi1611
@anasuyammabandi1611 Жыл бұрын
This information may be correct because jd chakravarthy is also senior actor
@GS-um6ww
@GS-um6ww 7 ай бұрын
Superb narration by JD
@gopalraomarigidda1961
@gopalraomarigidda1961 Жыл бұрын
బ్రహ్మానందం ఒక గొప్ప నటుడు
@basinaveerabhaskar7663
@basinaveerabhaskar7663 7 ай бұрын
Psyco gadu kooda
@maheshkamuju7483
@maheshkamuju7483 Жыл бұрын
అయ్యా నేనుమహేష్ అల్లు రామలింగయ్య అనేవారు ఎన్టీఆర్ బ్లాక్ మెయిల్ చేసేవారట
@anuradha8596
@anuradha8596 Жыл бұрын
Money money more money tho nuvvu maa janaalni entha tourture chesaav raa baabji ... Never ever direct ... Plzzxx
@thans_2906
@thans_2906 Жыл бұрын
Mana vallane a pani jarugutundi antey demand cheyadam tappu ledu kada. IT lo kuda ilane vuntundi job manestam antey manager request chestaru miru tappa a project ni inkokaru handle cheyaleru antey apudu miru kuda demand chestaru ga . Evaraina ekkadaina demand chestaru manam chinna stage lo vuntey evadaina gurtistada ledu kada
@vinayreddyvonteddu485
@vinayreddyvonteddu485 7 ай бұрын
Tight schedule valla vere vaalani pettukomani Brahmanandham me neeku ala chepipinchadu. Nuv aina kuda ayane kavali anav kabatti prematho vachi decent ga chesi velaadu.
@barathit9860
@barathit9860 Жыл бұрын
Nijame JD Australia lo piliste ilage satainchadu
@ravi12353
@ravi12353 Жыл бұрын
Athanu em chepado evarikaina artham aythe chepandi
@narasimhamurthybalivada2562
@narasimhamurthybalivada2562 Жыл бұрын
ఒక పెద్దమనిషి ఎదురుగా ఉన్నప్పుడు కాలు మీద కాలేసుకుని కూర్చుంటే ఏమి బాగుంటుంది చక్రవర్తి గారు
@Removehandle
@Removehandle Жыл бұрын
Akkada peddamanishi ekkada unnadu
@nagnag9491
@nagnag9491 Жыл бұрын
కిట్టు బాబూ అంట పెద్ద మనిషి🤣🤣🤣🤣🤣
@jhonydavid9521
@jhonydavid9521 Жыл бұрын
Bale comedy chesav bayya
@pinakapani756
@pinakapani756 Жыл бұрын
1st,He is legend in comedy.. JD-Straight ga cheppakundaa negative ga cheppi last lo Biscuit...
@syllogismo
@syllogismo Жыл бұрын
Inta worst story telling ga jd chakravarti di.
@srinivasaraovemuri5930
@srinivasaraovemuri5930 Жыл бұрын
J D ninnu aadarsamga teesukuni, nenu pooku naki poya, neela Geddam, penchi Mrs. Bharathi Nannnu vadili Dobbesindi.. 1996 lo.....😢
@sureshchatriya1848
@sureshchatriya1848 Жыл бұрын
JD is every eccentric freak person like RGV. He behaves as if he were a big superstar. He thinks Satya movie became blockbuster because of him. Actually movie was hit because of supporting character Manoj Bajpay. It is very strange and funny that movie could be hit by character artist. He cannot proper act, dance, or do anything. Now he became director. JD started his career along with actors like Ravi Teja, Srikant, Brahmaji and so on. They became successful stars, but JD remained where he was 😁😂 If he can reduce a bit of his arrogance, attitude, or superiority complex, he may success. His only plus point is he doesn't look old though he crossed his fifties. 🥴👀🎭🦜🤩💔❤️
@kandivamshi930
@kandivamshi930 9 ай бұрын
Super analysis .. but srikant & bramhaji is not top stars as you mentioned .. bramhaji is just supporting actor.. srikant not a Star hero .. only Ravi Teja is became a Star
@sureshchatriya1848
@sureshchatriya1848 9 ай бұрын
@@kandivamshi930 Srikanth was big family hero. Ravi Teja acted in Sinduram as second hero while Brahmaji was hero. Ravi Teja was not even villain but small goon or rowdy those days.
@rameshbabuseelam9496
@rameshbabuseelam9496 Жыл бұрын
అంటే ఇప్పుడు నువ్వు చెప్పినదంతా సోదేనా..అరే నువ్వు ఏమి చెపదలుచుకున్నావురా ...
@jyothipanuganti.nnh8ijnnnk812
@jyothipanuganti.nnh8ijnnnk812 Жыл бұрын
Lag ekkuvayindhi chudalekapoyanu
@ram1011
@ram1011 Жыл бұрын
Sodhi yekkuva, saruku thakkuva...andhukay veedini, overaction hero antaaru!
@Prasadpowestar
@Prasadpowestar 5 ай бұрын
పెద్దవాళ్లను పేరు కాకుండా గారు అని గౌరవించడం నేర్చుకో నాన్నా....
@sravanthis5364
@sravanthis5364 7 ай бұрын
అంత పెద్ద మహానటుడు నీ బ్రహ్మానందం బ్రహ్మానందం అని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఈయన ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినట్లు ఏమన్నా మర్యాద తెలుసా చక్రవర్తికి 😠
@sireeable
@sireeable 4 ай бұрын
Eyina gurunchi matladukovali gani Brahma nandam gari gurunchi enduku
@chakridara3061
@chakridara3061 Жыл бұрын
pogidada thitada ardham ayi savaledhu
@avasaralasrinivasanarasimh3814
@avasaralasrinivasanarasimh3814 Жыл бұрын
Paaapam RK ni laast daaakaa ooorinchaaadu
@AilollaVivek
@AilollaVivek 7 ай бұрын
Australia jersey vesukunnadu😂
@srinivasganta5739
@srinivasganta5739 Жыл бұрын
ఆయన అంతగా ఇబ్బంది పెట్టేవాడే అయితే వెయ్యికిపైగా సినిమాలు ఆయనతో తీసేవారా డైరెక్టర్స్ గాని,ప్రొడ్యూసర్స్ గాని..నువ్వు బొక్కలో ఒకటో రెండో సినిమాలు తీసి టార్చర్ అంటున్నావ్...
@levelacoach
@levelacoach 4 ай бұрын
You are not a big star or director to comment on bhramanandam......
@chakrichakravarthi746
@chakrichakravarthi746 7 ай бұрын
Oka pani cheyandi oka set vesi Bammi vachhesariki pani anta ipoyinatlu show cheyandi ante chalu meeru late cheste Bammi inka late chestadu, next day nunchi andarikante mundu vastaadu.!!.
@Erd123
@Erd123 Жыл бұрын
Rk బాద ఇప్పటిది కాదు, తెలంగాణ రాకముండు నుండి వుంది , అప్పట్లోనే, బ్రహ్మి తెలంగాణ నటులను అవమనిస్తున్నాడు అని , 3 లక్షల డిమాండ్ చేసాడు అని jyothi paper lo పెద్ద వ్యాసం రాసాడు .. ఇప్పటికి rk ఇంటర్వ్యూ లకు బ్రామ్మీ రాడు. , అందుకే అంత విషం చిమ్మడం..
@nagakiranmaddasani1404
@nagakiranmaddasani1404 Жыл бұрын
అరె గెస్ట్ లను పిలిచిన పు డు వాళ్ళు చెప్పేది వి నాలా లేదా నీ సొంత తెలివి యెందుకు,, నువ్వే ధో వాళ్లను పెట్టి సినిమాలు తీ సి నట్టు
@vnyatiketi
@vnyatiketi Жыл бұрын
discipline lekapothe ee staayiki raaru vallu
@brahmeswarramkilari1849
@brahmeswarramkilari1849 7 ай бұрын
అరేయ్ jd గా నువ్వు ఏమి చెప్తున్నా వో neekainaa clearity vundaaraa?
@olugothulajohn2775
@olugothulajohn2775 Жыл бұрын
Ee rk gaadiki teliviledhu mundhu eppudu ipoyina muchatlu teesukachhi mundhata vesindu nee views kaavali ante inka em ayina cheyu shavala meedha pelalu verulunetoda
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag Жыл бұрын
Veedu okka pedha over gadu 🤯
@srikanthkrk3727
@srikanthkrk3727 Жыл бұрын
ఆఖరికి jd gadu కూడా open heart కి వచ్చాడు.... కాని వాడు అసలు మారలేదు వెధవలు ఇంతే
@jeenamatta385
@jeenamatta385 6 ай бұрын
Meeku privacy lo elanti anubandham unna good or bad brahmanandam garini vadu anadam sabhyatha ga ledu brahmanandam garu ante baguntundi kada
@sarma1217
@sarma1217 Жыл бұрын
Peddavaallaki respect ivvaru enduku. Brahmanandam garu single ga unnapudu emaina matladachu . KANi evarito naina cheppetappudu respect ivvali.
@bukkapatnam.jagannadham.1339
@bukkapatnam.jagannadham.1339 Жыл бұрын
వీడి బుర్ర తిరుగుడు బంగారు గానూ,వీడింగ్లీషూ వీడూ ఏం చెప్పి చచ్చాడో అర్థం అవలేదు.
@jagannadharaogoteti9048
@jagannadharaogoteti9048 6 ай бұрын
Athane kaadhu...inkaa vunnaaru bayataku scree meedhane commedians...ammo venaka vallu chalaa...
@saikrusshna3907
@saikrusshna3907 Жыл бұрын
nvu cheppindi nvu okka sari chudu..
@uppararavi5690
@uppararavi5690 Жыл бұрын
Rey jd ga Australia tshirt vesukoi intarivue yendukura Nivu old no movies no market west na batta
@mahesh-ur3td
@mahesh-ur3td Жыл бұрын
Anni ok gaani …. There’s a way to sit & talk while giving an Interview … Need to respect the person taking the interview as well as the viewers…
@vinoddoit01
@vinoddoit01 Жыл бұрын
Bokka ra vadiki mariyadha enti kulapichi edava
@tmmohan
@tmmohan Жыл бұрын
JD gaadu bramhanandaanni VAADU ani multiple times annaadu
@pandukeen
@pandukeen Жыл бұрын
Rk గారు మణిపూర్ సంఘటనలపై స్పందించండి .ఎందుకు పనికిరాని ఈ interviwes ?????
@Vaani-r3b
@Vaani-r3b 7 ай бұрын
Cine field antaaru maamoolu vaallu kuda itharula gurinchi chedu cheppi jeevithalni nassnam chesevaallu kokollalu. Meekantu oka platform vundi mari migatha variki edi
@teluguvelugu1726
@teluguvelugu1726 Жыл бұрын
Brahmanandam always legend
@chavalimallikarjunasastry9914
@chavalimallikarjunasastry9914 Жыл бұрын
JD ఎం మాట్లాడాడు ఎవరికైనా అర్థం అయిందా ? పొగుడుతున్నాడా తిడు తున్నాడా ?
@DevagiriS
@DevagiriS Жыл бұрын
Indukera moviepoyondi! First you became à good story teller then u take movies ra.JD
@chanti.
@chanti. 7 ай бұрын
1St.J.D.chakaravathi కూర్చొనే పద్దతి అది కాదు
@itsme.Priti_Singh
@itsme.Priti_Singh Жыл бұрын
INtaki vedu chepdam anukuntunna sodi enti.
@umashankerv5282
@umashankerv5282 Жыл бұрын
కాళ్లు మీద కాళ్లు తీయరా .jd build up. తగ్గించు
@ramandoreti6050
@ramandoreti6050 Жыл бұрын
నీవు ఏమి సెప్తివొ ఎవ్వరికి సెప్తివొ ఒక్క ముక్క అర్ధం కాలేదు
@satyakunchala9527
@satyakunchala9527 Жыл бұрын
RK Kasai vaadini nammadu ikkada
@gonthinaramarao2627
@gonthinaramarao2627 Жыл бұрын
Seen Full On 19-7-2023
@hariprasadpeddi3325
@hariprasadpeddi3325 Жыл бұрын
No respect for seniors?
@charantheja4162
@charantheja4162 Жыл бұрын
Bramhanamdham lekapothe industry lo navule levu
Actor JD Chakravarthy | Open Heart With RK | Full Episode | ABN Telugu
1:09:57
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 24 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 13 МЛН
Ace Producer Dil Raju About Jagapati Babu | SVC50 | Rajesh Manne
8:29
Alitho Saradaga | 24th June 2019 | Actor J.D.Chakravarthy | ETV Telugu
43:10
JD Chakravarthy about Chiranjeevi Real Behavior | Sumantv Telugu
20:24
SumanTV Telugu
Рет қаралды 587 М.
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 24 МЛН