Actor Kantha Rao Home Tour | Actor Kantharao Daughter Sushila Home Tour | Red Tv

  Рет қаралды 110,078

RTV

Жыл бұрын

Actor Kantha Rao Home Tour | Actor Kantharao Daughter Sushila Home Tour | Red Tv#actorkantarao #kantaraomovies #hometour #redtv
"Please Subscribe To Our Channel To Get Instant Updates"
RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

Пікірлер: 98
@mullapudikoteswarrao5148
@mullapudikoteswarrao5148 Жыл бұрын
నా అభిమాన నటుడు కాంతారావు గారు తెలంగాణా గవర్నమెంట్ కొంచం ఆ లోచించి ఆదుకోవాలీ. తెలంగాణా నుంచి వచ్చిన మహా నటుడు వారి జ్ఞాపకార్ధం ఏదో ఒక చర్య చేపట్టాలి
@acharyulunchb2871
@acharyulunchb2871 Жыл бұрын
నిజంగా తెలంగాణా ఆత్మగౌరవాన్ని కోరుకుంటున్నవారందరూ ముఖ్యమంత్రి ,ఆయనకుమారుడు, కాంతారావుగారిజ్నాపకార్ధం ఏవైనా చెయ్యాలి.చేసితీరాలి.కనీసం ప్రభుత్వం ఒక్క అవార్డునైనాఏర్పాటుచేయ్యాలి
@dasaradhd4910
@dasaradhd4910 Жыл бұрын
కాంతారావు గారే స్వయంగా చెప్పారు, ఎన్టీఆర్ తనను ప్రోత్సహించి, అయన అనేక సినిమాల్లో పాత్రలు ఇప్పించారని. ఆయన బాగానే సంపాదించారు, కానీ మూవీస్ లో హీరో రోల్స్ కాంతారావు గారికి తగ్గిపోయాక, సొంతంగా సినిమాలు నిర్మించి చాల డబ్బు పోగొట్టుకున్నారు, 1989 లో స్వాతి చినుకులు అనే సినిమా నిర్మించి, మిగిలినదంతా పోగొట్టుకుని, అద్దె ఇంట్లో కి మారవలసి వచ్చింది. దానికి ఫిలిం ఇండస్ట్రీ ఏమి చెయ్యగలదు ? అయన చనిపోయాక, తెలంగాణ ప్రభుత్వం అయన పిల్లలకు నెలకు 10,000 పెన్షన్ ప్రకటించింది అని న్యూస్ చదివాను.
@madhukar1368
@madhukar1368 Жыл бұрын
కాంత రావు గారిని చూచినట్లు వుంది మేడమ్ గారిని చూస్తే
@madhavarao8846
@madhavarao8846 Жыл бұрын
తెలంగాణ ప్రభుత్వం శ్రీ కాంతారావు గారి తెలుగు కళామతల్లికి చేసిన సేవలకు వాళ్ళ అబ్బాయిని ఆర్ధికంగా ఆదుకోవాలి.
@aithanaboyinaveerababu9414
@aithanaboyinaveerababu9414 Жыл бұрын
కాంతారావు. గారు. ఫ్యామిలీ. తెలంగాణ. ప్రభుత్వం. ఆదుకోవాలని. కోరుకుంటున్నా. ఇట్లు. టి. ఆర్. ఎస్. పార్టీ. ఐ. వీరబాబు.
@madhukar1368
@madhukar1368 Жыл бұрын
Jr కాంత రావు మేడమ్ గారు
@VaraPrasad-jh5fn
@VaraPrasad-jh5fn Жыл бұрын
Time had got biten like sneak two legends kantha rao and savitri
@sbolla2099
@sbolla2099 Жыл бұрын
Positive and happy person.
@vijayalakshmikumari5516
@vijayalakshmikumari5516 Жыл бұрын
Kanta Rao Garu Great person
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Super actor kadha madam Vijayalakshmi Kumari
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Hi madam Vijayalakshmi Kumari how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
@manauritravel1169
@manauritravel1169 Жыл бұрын
కెసిఆర్ సానియామీర్జా కీ కోటి హౌస్ ఈ స్తాడు కాంతారావు ఫ్యామిలీ నీ ఆదుకుంటే 8 కోట్ల మంది అభినందిస్తారు కదా ఆడమైన వాళ్ళ కు ఈ చే బదులు
@apparaom3856
@apparaom3856 Жыл бұрын
నట పరిపూర్ణ కాంతారావు గారు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసిన వాళ్ళు అంతా డబ్బు సంపాదించుకున్నారు కాంతారావు గారు మాత్రం అందుకు విరుద్ధంగా డబ్బు మీద భూమి మీద అంత ఆసక్తి చూపించలేదు ఆయన ఎంత మా అభిమాని అయిన పిల్లల విషయంలో ఆయన చేసిన పొరపాట్లు ఒక్కసారి అనిపిస్తుంది
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 Жыл бұрын
మిమ్మలిని బాగ చూస్తున్న మీ పిల్లలికి 🙏🏻
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@vynatheya8117
@vynatheya8117 Жыл бұрын
Hii suseela we both are stadyed at Venues tutorial college in Madras After so many years iam seeing you iam so happy
@anily4953
@anily4953 Жыл бұрын
Correct ga chepparu madam.
@sndigitalmedia1800
@sndigitalmedia1800 Жыл бұрын
Good attempt... 👍
@padmavathyvnl9682
@padmavathyvnl9682 Жыл бұрын
She is exactly replica of her father
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Super actor kadha madam Padmavathy VNL
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Hi madam Padmavathy VNL how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
@drgrk55588
@drgrk55588 Жыл бұрын
ఇది అత్యంత బధాకరం.....దయచెసి సినిమా పెద్దలు కానీ...తెలంగాణా ప్రభుత్వం కానీ వీళ్ళ కు వెంటనే సహాయం చేసి అదుకోవాలని నా మనవి.....TV రిపోర్టర్లు కూడా ఈ విషయం ప్రభుత్వ౦ కు చేరేవరకు news lo చూపించాలి🇮🇳🇮🇳🇮🇳
@dasaradhd4910
@dasaradhd4910 Жыл бұрын
కాంతారావు గారే స్వయంగా చెప్పారు, ఎన్టీఆర్ తనను ప్రోత్సహించి, అయన అనేక సినిమాల్లో పాత్రలు ఇప్పించారని. ఆయన బాగానే సంపాదించారు, కానీ మూవీస్ లో హీరో రోల్స్ కాంతారావు గారికి తగ్గిపోయాక, సొంతంగా సినిమాలు నిర్మించి చాల డబ్బు పోగొట్టుకున్నారు, 1989 లో స్వాతి చినుకులు అనే సినిమా నిర్మించి, మిగిలినదంతా పోగొట్టుకుని, అద్దె ఇంట్లో కి మారవలసి వచ్చింది. దానికి ఫిలిం ఇండస్ట్రీ ఏమి చెయ్యగలదు ? అయన చనిపోయాక, తెలంగాణ ప్రభుత్వం అయన పిల్లలకు నెలకు 10,000 పెన్షన్ ప్రకటించింది అని న్యూస్ చదివాను.
@nageswararaoch7882
@nageswararaoch7882 Жыл бұрын
Telangana ke Andra ki great. Hero
@ramireddy9788
@ramireddy9788 Жыл бұрын
కాంతారావు గారు మీరు చెప్పినట్లు 400 ఎకరాల భూస్వామి. NTR and ANR ఇంచుమించు బీదరికం లోనుంచి వచ్చినవారు.
@Gsk999
@Gsk999 Жыл бұрын
Telangana lo 400 ఎకరాలు అంటే అప్పట్లో beedavallu లెక్కే brother...!! కాంతారావు గారు సంపాదించింది అంతా సినిమాలు తీసి రేస్ లు తాగుడు వ్యసనాలకు బానిస అయ్యి poguttukunnaru...!!!
@lukkylaxmi1438
@lukkylaxmi1438 Жыл бұрын
​@@Gsk999o pl pl
@bhasker3393
@bhasker3393 9 ай бұрын
Movie స్ తీసి‌ పోగొట్టుకున్నారు కానీ తాగలేదు, జూదం ఆడలేదు. ఆయన బాడ్ టైం. చూసిన వాడిలా చెపుతున్నావు.
@kanakarajubeesetty8372
@kanakarajubeesetty8372 Жыл бұрын
Good video
@kotanageswaraprasad5804
@kotanageswaraprasad5804 Жыл бұрын
చాలామంది అభిప్రాయం ప్రకారం రామారావు కంటే కాంతారావు గారే కృష్ణుడి పాత్రల కు సరిగ్గా సరిపోతారు. అంతా నిశ్శబ్ద కుతంత్ర రాజకీయాలు జరిగాయి. తెలుగు చిత్రపరిశ్రమ చివరకు ఎలా తయ్యారయిదంటే 100 మంది కలిసి నందిని పందిగా, పందిని నందిగా నమ్మ బలికారు. జనాలు వెర్రి గొర్రెలుగా నమ్మి సినిమాలను చూశారు. మంచి నటులు మట్టి కరిచారు. వ్యభిచార శిఖామణులు పెద్దమనుషులుగా, హీరోలుగా విజయవంతంగా చలామణి అయ్యారు. అందుకే , మంచి నటులైన చలం, నాగయ్య,హరనాద్, రామకృష్ణ, రంగనాథ్ , చంద్ర మోహన్ ఇంకా ఎందరో గొప్ప నటులు మెల్లిగా సైడ్ ట్రాక్ చెయ్య పడ్డారు. ఇదే ఛాన్స్ గా అవకాశవాదులు, డబ్బుతో,విలువలు అంతగా లేనివాళ్లు నిర్మాత, దర్శకులుగా చలామణి అయ్యారు. వాళ్లు రికమెండ్ చేసిన వాళ్ల కే సినిమా హీరోలుగా ,హీరోయిన్స్గా ఛాన్సులు ,అలా 50 సంవత్సరాలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి.
@dsnarayana3450
@dsnarayana3450 Жыл бұрын
;byy6tvvvvvtvvvtvvtvvvvvvtvttvvttvtvvvvpvvvvggpgvv
@dasaradhd4910
@dasaradhd4910 Жыл бұрын
కాంతారావు గారే స్వయంగా చెప్పారు, ఎన్టీఆర్ తనను ప్రోత్సహించి, అయన అనేక సినిమాల్లో పాత్రలు ఇప్పించారని. ఆయన బాగానే సంపాదించారు, కానీ మూవీస్ లో హీరో రోల్స్ కాంతారావు గారికి తగ్గిపోయాక, సొంతంగా సినిమాలు నిర్మించి చాల డబ్బు పోగొట్టుకున్నారు, 1989 లో స్వాతి చినుకులు అనే సినిమా నిర్మించి, మిగిలినదంతా పోగొట్టుకుని, అద్దె ఇంట్లో కి మారవలసి వచ్చింది. దానికి ఫిలిం ఇండస్ట్రీ ఏమి చెయ్యగలదు ? అయన చనిపోయాక, తెలంగాణ ప్రభుత్వం అయన పిల్లలకు నెలకు 10,000 పెన్షన్ ప్రకటించింది అని న్యూస్ చదివాను.
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Amma ku🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@dudduhimanayani9298
@dudduhimanayani9298 Жыл бұрын
Kathi kantha rao is a legend.but no recognition.not limited to Telangana.but to whole Andhra.
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Super actor kadha madam Duddu Himanayani
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Hi madam Duddu Himanayani how are you
@dasaradhd4910
@dasaradhd4910 Жыл бұрын
మూవీస్ లో హీరో రోల్స్ కాంతారావు గారికి తగ్గిపోయాక, సొంతంగా సినిమాలు నిర్మించి చాల డబ్బు పోగొట్టుకున్నారు, 1989 లో స్వాతి చినుకులు అనే సినిమా నిర్మించి, మిగిలినదంతా పోగొట్టుకుని, అద్దె ఇంట్లో కి మారవలసి వచ్చింది. దానికి ఫిలిం ఇండస్ట్రీ ఏమి చెయ్యగలదు ? అయన చనిపోయాక, తెలంగాణ ప్రభుత్వం అయన పిల్లలకు నెలకు 10,000 పెన్షన్ ప్రకటించింది అని న్యూస్ చదివాను.
@dudduhimanayani9298
@dudduhimanayani9298 Жыл бұрын
@@dasaradhd4910 400 acres he lost
@dasaradhd4910
@dasaradhd4910 Жыл бұрын
@@dudduhimanayani9298 aa land ammesi, movies lo pettubadi pettaremo.
@govindammac.2955
@govindammac.2955 Жыл бұрын
Khantarao garu is contemporary actor to NTR Annagaru and ANR garu, but Telugu film industry nd media has forgotten Him, it's too sad to say that Govt. also didn't recognised his contribution towards Telugu film industry.
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Жыл бұрын
Very sad
@dasaradhd4910
@dasaradhd4910 Жыл бұрын
కాంతారావు గారే స్వయంగా చెప్పారు, ఎన్టీఆర్ తనను ప్రోత్సహించి, అయన అనేక సినిమాల్లో పాత్రలు ఇప్పించారని. ఆయన బాగానే సంపాదించారు, కానీ మూవీస్ లో హీరో రోల్స్ కాంతారావు గారికి తగ్గిపోయాక, సొంతంగా సినిమాలు నిర్మించి చాల డబ్బు పోగొట్టుకున్నారు, 1989 లో స్వాతి చినుకులు అనే సినిమా నిర్మించి, మిగిలినదంతా పోగొట్టుకుని, అద్దె ఇంట్లో కి మారవలసి వచ్చింది. దానికి ఫిలిం ఇండస్ట్రీ ఏమి చెయ్యగలదు ? అయన చనిపోయాక, తెలంగాణ ప్రభుత్వం అయన పిల్లలకు నెలకు 10,000 పెన్షన్ ప్రకటించింది అని న్యూస్ చదివాను.
@dudalaramesh5891
@dudalaramesh5891 Жыл бұрын
Kantha Rao garu good actor
@alliswellindia8219
@alliswellindia8219 26 күн бұрын
కాంతారావు గారు..Ntr Anr గారిలా వయసు మళ్లీనా కూడా హీరో పాత్రలు వేస్తూ డబ్బు సంపాదించారు...కాంతారావు గారు వయసుకు తగ్గ పాత్రలు మాత్రమే చేసారు. ఆయన పిల్లలు కూడా అమాయకులే
@sarikachigatapu1403
@sarikachigatapu1403 Жыл бұрын
Nenu chennai lo kantarao gari intiki vella chala andamaina house , gowrava maryadalu , ati manchitanam kutumbhamlo andaraki , film industry ventene spandinchi chitrapuri colony lo kantarao gari peruna flat ippinchali
@dasaradhd4910
@dasaradhd4910 Жыл бұрын
కాంతారావు గారే స్వయంగా చెప్పారు, ఎన్టీఆర్ తనను ప్రోత్సహించి, అయన అనేక సినిమాల్లో పాత్రలు ఇప్పించారని. ఆయన బాగానే సంపాదించారు, కానీ మూవీస్ లో హీరో రోల్స్ కాంతారావు గారికి తగ్గిపోయాక, సొంతంగా సినిమాలు నిర్మించి చాల డబ్బు పోగొట్టుకున్నారు, 1989 లో స్వాతి చినుకులు అనే సినిమా నిర్మించి, మిగిలినదంతా పోగొట్టుకుని, అద్దె ఇంట్లో కి మారవలసి వచ్చింది. దానికి ఫిలిం ఇండస్ట్రీ ఏమి చెయ్యగలదు ? అయన చనిపోయాక, తెలంగాణ ప్రభుత్వం అయన పిల్లలకు నెలకు 10,000 పెన్షన్ ప్రకటించింది అని న్యూస్ చదివాను.
@bhasker3393
@bhasker3393 9 ай бұрын
ఫిలిం ఇండస్ట్రీ ఏమి చేయగలదు అంటే ఏమైనా చేయగలదు. ఎవడికి మని తక్కువుందని. వారు సహాయం చేస్తే నీకేమి బాదా. పెద్ద వీరుడిగా చాలా చోట్ల కామెంట్ పెట్టావు. గవర్నమెంటు ఇప్పుడు 10000 ఇస్తుందో లేదో ఎవరికి తెలుసు. ఇచ్చినా 10000 సిటీలో సరిపోతాయా. ఎన్టీఆర్ గురించి బాగా చెపుతున్నవు. కాంతారావు అంటే కోపమా. డబ్బున్న వారు సహాయం చేయకపోయినా అలా చెప్పాలి ఈ పాప లోకంలో. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇల్లు కాంతారావు గారికి ఇప్పిస్తే ఏమయింది. అంతా స్వార్థపరులు.
@dasaradhd4910
@dasaradhd4910 9 ай бұрын
@@bhasker3393 బాబు అజ్ఞాని వీరా, వున్న మాట చెబితే, నీకెందుకు ఉలుకు? సినిమా అన్నది చారిటీ కాదు, ఒక వ్యాపారం. అవకాశాలు ఉన్నన్నాళ్ళు కష్టపడాలి, సంపాదించిన డబ్బు జాగ్రత్తగా దాచుకోవాలి. వయసయిపోయాక అక్కడ ఎవ్వరు పట్టించుకోరు. ,సొంత సినిమాలు తీసి, ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయి, ఆఖరికి చిన్న క్యారెక్టర్ లు వేసే స్థాయి కి జారిపోయిన సావిత్రిగారిని, కాంతారావు గారు గుర్తు తెచ్చుకోకుండా, కాంతారావు గారిని ఎవరు సొంతంగా సినిమాలు తీయమన్నారు, ఆర్ధికంగా నష్టపొమ్మన్నారు ? శోభన్ బాబు, చంద్రమోహన్ లాంటి హీరోలు సొంతంగా సినిమాలు ఎందుకు తీయలేదు, వారికి చేత కాక ? సినిమాల్లో ఉన్నత కాలం ఎన్టీఆర్, కాంతారావు గారికి సహాయం చేసారు. అడగందే అమ్మైనా పెట్టదు అంటారు, కాంతారావు గారు, ఎన్టీఆర్ సీఎం గా వున్నపుడు, అయన దగ్గరకి వెళ్లి అడిగారో లేదో తెలియదు. ఎన్టీఆర్ గారు, సీఎం గా 1989 లో ఓడిపోయారు, దిగిపోయారు. అప్పటికి కాంతారావు గారు స్వాతి చినుకులు సినిమా తీయలేదు కాబట్టి, ఆర్ధికంగా బాగానే ఉన్నట్టున్నారు , ఆ సినిమా తీసే కదా, వున్న కాస్త మొత్తం పోగొట్టుకున్నారు, గత చేదు అనుభవాలు దృష్టిలో పెట్టుకోకుండా, మళ్ళా ఎందుకు స్వంతంగా సినిమా తీశారు ? . ఎన్టీఆర్ మళ్ళా సీఎం అయింది 1994 లో అది కూడా అయన వున్నది, 8 నెలలు మాత్రమే. kcr వచ్చాక, కాంతారావు గారి కుటుంబానికి , పెన్షన్ నెల నెలా వచ్చేలా చేసారు. మరి కాంతారావు గారు, వారి పిల్లల్ని బాగానే చదివించారు. మరి ఎందుకు వారు ఉద్యోగాలు పాదించలేకపోయారు,చెయ్యలేదో తెలియదు. అప్పడు వారి పిల్లలు ఎవ్వర్నీ అర్ధించే అవసరం వుండకపోదును కదా.
@vishnumurthyabhimalla9601
@vishnumurthyabhimalla9601 Жыл бұрын
కాంతారావు గారు ntr, anr తో సామాన్తరంగా పోటీయిచ్చారు. ఆయనకు శతజయంతి ఉత్సవాలు జరిపితే బాగుంటుంది,...ప్రభుత్వం ఆలోసించండి..
@minalapuramrajeshwari6519
@minalapuramrajeshwari6519 Жыл бұрын
🙏🙏🙏
@harim4672
@harim4672 Жыл бұрын
ఆయన ఆస్తి పోగొట్టుకుంటే ఇండస్ట్రీ ఏమి చేస్తుంది....
@ravurivenkateswararao3708
@ravurivenkateswararao3708 Жыл бұрын
May be near Nallakunta Vigitable market
@minalapuramrajeshwari6519
@minalapuramrajeshwari6519 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@chayasrishanmukhinimmakaya156
@chayasrishanmukhinimmakaya156 Жыл бұрын
SEEN FULL ON 25-11-2022
@ravurivenkateswararao3708
@ravurivenkateswararao3708 Жыл бұрын
Where is place
@rajeshwarit3499
@rajeshwarit3499 Жыл бұрын
Amma meeru. Inti mundu. Clean ga pettandi. Main door mundu. Cheepurlu. Nilabettakudadhu.
@ravurivenkateswararao3708
@ravurivenkateswararao3708 Жыл бұрын
May be Nallakunta
@sindhupriyareddynallari2612
@sindhupriyareddynallari2612 Жыл бұрын
Chennai lo chadivina vallaki standard English meeda grif untundi everyone because of Britishers established English medium schools montissory trained teachers standards
@narendrakvnandi7639
@narendrakvnandi7639 Жыл бұрын
Endukanna intha sodi,, matter thwaraga cheppandi
@ymkmohan2857
@ymkmohan2857 Жыл бұрын
Andharu well settled no problems happy
@vadlanisravani8849
@vadlanisravani8849 Жыл бұрын
Valla pillalu well settled antunnaru mare
@sreekanthbrao5195
@sreekanthbrao5195 Жыл бұрын
Oka paata paadinandhuke mogalaiah ki 1 cr rupayalu ichindu kcr,mari kantharao gari kaanti vallu endharo unnaru ,mari kcr garikiki Jagan gariki idhi kanapadadam ledha
@krishnakumari-mf9lv
@krishnakumari-mf9lv Жыл бұрын
Papam aiyina family oka range lo brathakali kani jagaratha lekapovadam varasalu cinema industry lo lekapovadam
@harikay7435
@harikay7435 Жыл бұрын
What do you want read tv
@legendofrealm9630
@legendofrealm9630 Жыл бұрын
Anchoring is not acting...it's should presentation actual ..need homework..and research ..don't post half knowledge
@kalpakambodicherla2413
@kalpakambodicherla2413 Жыл бұрын
Madam meeru Reddy collage pakka Galli lo pedda intlo vundevaru.konnirojulu andhrabalananda sangham lo Pani chesaru kada.ayyo ippudu inkkadunnara?
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Pratigna early janapadam movie popular. Kanta Rao garidhi 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Super actor kadha madam Lekshaa Vanii
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Hi madam Lekshaa Vanii how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
@sivalenkachandrasekhar1750
@sivalenkachandrasekhar1750 Жыл бұрын
Dileep garoo awards vunna vari trp cheyyarooo
@rajamouligilla2529
@rajamouligilla2529 Жыл бұрын
Amma 🙏🙏🙏
@rajeshwarit3499
@rajeshwarit3499 Жыл бұрын
Kantha Rao gaari. Pillalu. Puttukatho. Golden spoon tho. Puttaru. ..kani. Peaddhalu. Chepthuntaaru.....pillalaki. ..thiney praptham lekuntey. Thandri Daridhram anubhavisthadantaaru. Kantha rao. Gaariki. Adey jarigindi. Vela kotla. Aasthulupoyi. Katika peadavadaindu😥😥
@ushavaliveti5688
@ushavaliveti5688 Жыл бұрын
Why to show her house ,did she ask any help to red tv,prathivaadu channel pettukuni ,pulling everyone's leg
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Super actor kadha madam Usha Valiveti
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Hi madam Usha Valiveti how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
@chandrasekhar9466
@chandrasekhar9466 Жыл бұрын
Film production lo vellina .majority artistes have become paupers. Kantha Rao garu is one of the most unfortunate cine personality who lost all his wealth in movies production.
@chandrareddyable
@chandrareddyable Жыл бұрын
Mana telangana pravutvam kevalam sania mirza, rakul preet singh and vijay devarakonda vaalake help chestaru...
@krishnamadduri5952
@krishnamadduri5952 Жыл бұрын
Kula gajji valla kantha Rao ki gurtimpu ledu
@krishnakumari-mf9lv
@krishnakumari-mf9lv Жыл бұрын
Kuturiki am kastam australia lo unnaru pillalu aiyina kodukulaku kastam ani vinnanu oka interview lo
@bollepallybhagya2398
@bollepallybhagya2398 26 күн бұрын
Avunandi
@srinivasaraonoolu691
@srinivasaraonoolu691 Жыл бұрын
ఎన్ని సార్లు అడుగుతావు రా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏమైనా అంటూ ఇండస్ట్రీ ఏమైనా ప్రభుత్వ రంగ సంస్థ పెన్షన్ ఇవ్వటానికి
@dasaradhd4910
@dasaradhd4910 Жыл бұрын
మూవీస్ లో హీరో రోల్స్ కాంతారావు గారికి తగ్గిపోయాక, సొంతంగా సినిమాలు నిర్మించి చాల డబ్బు పోగొట్టుకున్నారు, 1989 లో స్వాతి చినుకులు అనే సినిమా నిర్మించి, మిగిలినదంతా పోగొట్టుకుని, అద్దె ఇంట్లో కి మారవలసి వచ్చింది. దానికి ఫిలిం ఇండస్ట్రీ ఏమి చెయ్యగలదు ? అయన చనిపోయాక, తెలంగాణ ప్రభుత్వం అయన పిల్లలకు నెలకు 10,000 పెన్షన్ ప్రకటించింది అని న్యూస్ చదివాను.
@kalyanrao5973
@kalyanrao5973 Жыл бұрын
Kathi kantharao
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 Жыл бұрын
Smaraka chihnam devuderugu, mundu varasulaku nalugu vellu notloki poyala chudandi.
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Жыл бұрын
Dabbu baga sampadinchadu Kani pogottukunnadu. Save chesu koledu.
@harshusai5856
@harshusai5856 Жыл бұрын
Vaallu Australia lo unte nuvvu ilaa yendhukunnaavu...vaallu pattinchukoraa..
@shanthanachandrasekhar1566
@shanthanachandrasekhar1566 Жыл бұрын
When her children are in Australia, why is leading such a poor life style.
@aryamalaradhaa8034
@aryamalaradhaa8034 8 күн бұрын
Talking too much
@krishnakumari-mf9lv
@krishnakumari-mf9lv Жыл бұрын
Kantharao is bhramin
@yarlagadda9911
@yarlagadda9911 Жыл бұрын
ఆవిడ పిల్లలు...ఆవిడని...ఇంకొంచెం మంచి ఇంట్లో....ఉంచమని చెప్పండి..... మరీ అంత చిన్న ఇంట్లో... ఉంటున్నారు.. కాంతా రావు గారి అమ్మాయి అంటే. ..అయ్యో...పాపం అనుకుంటారు అందరూ....మీలాగే...
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Super actor kadha madam Shouri Yarlagadda
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Hi madam Shouri Yarlagadda how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
@VijayKumar-ps7xj
@VijayKumar-ps7xj Жыл бұрын
Soodhi appaara babu.....
@krishnadkc
@krishnadkc Жыл бұрын
arey jeffa..don't insu;t their family
@legendofrealm9630
@legendofrealm9630 Жыл бұрын
Meekenti madam...Brahmin caste peruto Ela ayina bratikestaru....okka sari B.C..S.C .ST gaa pudite kaneesam Mee la bratakalemu