Tree Media variki 🙏 Sir, L B Sriram gariki 🙏 Sir, Anji gariki 🙏
@ghost_riderrr2 жыл бұрын
Nice of you Anji garu! You interviewed a great legend.
@SkIRaN822 жыл бұрын
Good interview anji garu
@crazyfellow96202 жыл бұрын
Dialouge writer Actor Director 👌
@hrushikesav0022 жыл бұрын
G9
@tetro-telugutroller73132 жыл бұрын
LB Sriram heart films 👌
@rvridingviews21752 жыл бұрын
The LEGEND
@kkproductions14712 жыл бұрын
kind hearted with immense of talent and maturity 🙂 lb sriram garu 🙏🙏
@ntrappu1482 жыл бұрын
One of the best actor in Telugu aadhi and ammo okato tariku and mattiraju
@MrHellolenin2 жыл бұрын
మీ 'కవి సామ్రాట్' సినిమా చూడటానికే 'aha' సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను… విశ్వనాథ సత్యనారాయణ గారి గురించీ, వారి విద్వత్తు గురించీ అక్కడా, ఇక్కడా చదవటం, వినటం తప్ప, వారి రచనలు ఏవీ పూర్తిగా చదవలేదు…సాహిత్యం పట్ల కాస్త ఆసక్తి కలిగి, చదువుకున్న , చదువు చెబుతున్న, నలభై దాటిన నాబోటి తెలుగువాడి పరిస్థితి ఇది…ఎక్కువ మంది ఇంతకంటే భిన్నంగా ఉంటారని అనుకోను…నేను గమనించినంతలో, మాకన్నా చిన్నవారు ఈ విషయంలో మెరుగు అని నేను భావించలేను… మీ సినిమా కొరకు ఎదురుచూసిన ఎక్కువ మంది విశ్వనాథ వారి ప్రజ్ఞను చవిచూడాలని అనుకుంటారు…కానీ, మీరు వారి వ్యక్తిత్వ చిత్రణ పై మీ ధ్యాసను కేంద్రీకరించారు… ఒక కొత్త నటుడిని పెట్టి శాస్త్రీయ సంగీతానికి కొత్త తరంలో ఆసక్తిని తెప్పించిన దర్శకుడు విశ్వనాథ్ గారు చేసినట్లే, మీ సినిమాలో ప్రధాన పాత్రను కొత్తవారితో వేయించి ఉంటే బాగుండేది అని అనిపించింది…అలా అని మీరు బాగా చేయలేదని కాదు… నేను ఇంజినీరింగ్ చదివే రోజులలో వచ్చిన 'అమ్మో ఒకటో తారీఖు' లో మీ నటన కోసం వరుసగా రెండు సార్లు ఆ సినిమాకి నేను వెళ్తే, మా classmates చాలా చోద్యంగా చెప్పుకున్నారు...సినిమా చూసిన ప్రేక్షకుడికి వారి రచనలు చదవాలన్న ఆసక్తిని ఈ చిత్రం ప్రభావవంతంగా కల్పించలేదని ఒక ప్రేక్షకుడిగా నా భావన…శ్రీశ్రీ కవితలను పరాయి భాషా దర్శకుడు వచ్చి మన తెలుగు వారికి పునః పరిచయం చేసిన పరిస్థితి నుండి, మన కవులను మనమే కొత్త తరానికి గుర్తు చేసిన ప్రయత్నానికి మీ చిత్ర బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు…heart films అని మీరు చేస్తున్న ఈ ప్రయత్నం మాత్రం, మీ వ్యక్తిత్వాన్ని, కళ పట్ల మీకున్న ప్రేమను చిరస్థాయిగా ప్రేక్షకులు తలుచుకునే విధంగా ఉంది...నమస్కారం...
@RameshTv88992 жыл бұрын
మంచి interview
@hellocartoons17352 жыл бұрын
Gr8 sir
@ramsyamartscrafts55972 ай бұрын
మీ టెలీ ఫిలిమ్స్ కు నేను వీర అభిమానిని సర్
@damodharkumar11412 жыл бұрын
మీ సినిమా కంటే ఈ ఇంటర్వ్యూ నే ఎక్కువగా ఉంది...😀, ఇప్పుడే మూవీ చూసాము.. చాలా చాలా బాగుంది , చాలా బాగా తీశారు ఐతే మరీ సీరియస్ గా ఉంది. అసలు విశ్వనాథ వారు అంటేనే ఛలోక్తులు పేలేవి అంటారు.. అలాంటి వి ఏమి లేవు.. "విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు" లాంటి వాటి గురించి కూడా చూపిస్తే బాగుండేది. ఫైనల్ గా మూవీ చాలా బాగుంది. ఇలానే భావితరాలకు తెలిసేలా మన తెలుగు రాష్ట్రాలలో పుట్టి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఎందరో మహనీయుల సంపూర్ణ చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాం.
@slnreddy75332 жыл бұрын
Q 👌👌👌
@hariprasadk79832 жыл бұрын
@@slnreddy7533 @@@aaaa@a@a
@hariprasadk79832 жыл бұрын
@@slnreddy7533 aaaa
@srimatkandadasalvapilla10459 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gvkamalakar2 жыл бұрын
manalanu evaru thokkaleru its god decision so great words if you believe in god, you should think like that
@bhanojirao76862 жыл бұрын
E v v garu great
@rajad91632 жыл бұрын
ఎందుకో LB Sriram garu open gaa matladaledu. Chaala vishayalu sagam sagam chepparu.
@vinaykumarach2 жыл бұрын
Anchor maatladanivvadu. Carefully observe and he is usually always in a hurry to go to the next question. He wants to finish his question list than have a conversation. His responses are also sometimes very artificial including laugh sometimes.
@VIDHU_MIND2 жыл бұрын
@@vinaykumarach kzbin.info/www/bejne/pWLEonanlpWCn80 yes and we have to support a good entertainment and good content producers
@gvkamalakar2 жыл бұрын
adhbutham
@manulocal2 жыл бұрын
ఈవీవీ గారు చెట్టు మీద కాయ మీరు కొట్టులో ఉప్పు ఎల్ బి శ్రీరామ్ గారు
@hellocartoons17352 жыл бұрын
Why you are repeating the content of this episode just because of length of video anjee garu don’t make it like that it looks ugly