one of the most gorgeous and flawless beauty with exquisite acting. Really sad for such a beautiful actress passed away in rags
@evramanath14 күн бұрын
ఈయన చెప్తున్నవన్నీ సంబంధము లేని సమాధానాలు. దేవిక గారు మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి
@subhashinimortha203214 күн бұрын
దేవిక ఆస్తులన్నీ సినిమాలు తీసి నష్టాల్లో పెట్టి వదిలేసాడు ఆవిడ క్సహివారి దినాలు చాలా కష్టపడ్డది
@evramanath14 күн бұрын
దేవికి గారు చెన్నైలో కోటూరు పురం . లో ఉండే వాళ్ళు. నాకు వాళ్ళు బాగా తెలుసు.
@sr581510 күн бұрын
ఆవిడ గురించి message పెట్టవచ్చు కదా.
@nagabhushanampakam343914 күн бұрын
నిజానిజాలు ఎవ్వరికీ తెలియదు... ఈయన చెబుతున్నవి అన్నీ నిజాలా కాదా అని చెప్పటానికి ఇప్పుడు దేవిక గారు లేరు కదా
@AnuRadha-ks1pi14 күн бұрын
నాకు ఈయన చెప్పేవి నమ్మబుధ్ధివేయట్లేదు.. ఆమె సెన్స్టివ్ కనుకే ఆమెచనిపోయారు.... ఈయనకు ఆమెడబ్బుకావాలి, దేవికా, ఆమెకూతురూకాదు.... 😡😡😡
@srinivasamurthy976512 күн бұрын
AME anta sensitive kadu
@umaranipinnamaneni32029 күн бұрын
It's true. Imandi also told that he cheated her
@Ambedkar987614 күн бұрын
DEVIKA WAS VERY ATTRACTIVE AND BEAUTIFUL ACTRSS OF HER TIME.
@faridabegum166414 күн бұрын
Hi sir your interview is super for us
@hemalathapasumamula9413 күн бұрын
God bless you sir Give you health
@tirupavai841714 күн бұрын
Cinema field itself like that.still many are successful. But Devika was a good.actress.
@sr581510 күн бұрын
She was from high level family thats her high behaviour on him.
@dr.ravishankar417414 күн бұрын
తమిల్ మేల్స్ లో చాలా వరకు వైఫ్ ను సంపాదించే యంత్రంలా చూస్తారు మహను భావులు నిర్దాకఛనంగా ఉన్నదంతా దోచుకొని వదిలేస్తారు చాలా వరకు , కూతురు తో అయినా కలవక ఒక్కడే ఉంటున్నాడు మరి , దేవిక గారు చాలా పోలైట్ &డీసెంట్ అంటారు మరి... (పాపి చిరాయువు)
@NarasingaraoB-l5h12 күн бұрын
మలయాళం వాళ్ళది ఒకరకం తార్పుడు పద్దతి, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి
@gonthinaramarao262711 күн бұрын
SEEN FULL ON 16-1-2025 Devika is a good heroine.
@gopakishore356714 күн бұрын
అతను ఈ వయసు లో అబద్దాలు చెప్పవలసిన అవసరం లేదు కదా
@vijayabs226612 күн бұрын
Musalolle abaddalu baga cheptharu .. athani face ne chepthondi how much he is wicked ani
@BiplaneSobha14 күн бұрын
Good question Roshan 👍
@vijayalakshmimuttamsetty67114 күн бұрын
I think he is correct 100 cro trust echaru so he is correct...80 years kuda eyana memory power kee..he is great abba..
@evramanath14 күн бұрын
దేవిక గారి కర్మకాండ కనక గారు చేశారు.
@jssaraswathisvlog60614 күн бұрын
Mr Roshan give respect to this.aged person's real story. Some of ur interviews are like this. U go n do interviews connected with this,n find out real story.
@sujatharamakuri206414 күн бұрын
ఈ వయస్సులో అముసలాయన్ని ఇబ్బంది పెట్టడం అవసరంలేదు అనుకుంటా రోషన్ సార్
@shivaprasad8996814 күн бұрын
0:27 ప్రశ్న తెలుగులో అడిగితే జవాబు ఇంగ్లీష్ లో ఇవ్వడం మన తెలుగు సినిమావోళ్ల గొప్పతనమెహె! 😡
@muniswamacharyn813314 күн бұрын
He is from North India n does not know much Telugu.
@Suresh-qe5rv12 күн бұрын
Who told you he is Telugu person
@KesavaRao-d5s14 күн бұрын
Devika very good naidu, family.
@vishweshwarraoantharam186314 күн бұрын
We cannot believe his words.
@nandabellamkonda686614 күн бұрын
ఫ్రాడ్ మన్
@lakshmisrinivas650514 күн бұрын
బాబు Roshan ఇప్పుడు avasarama. She is so nice and sensitive woman.
@sr581510 күн бұрын
Yes , ఆయన అన్నారు you like, i like.
@bhaskararaodesiraju891414 күн бұрын
Devika has taken wrong decision in marrying this fellow.
@sv22006 күн бұрын
కూతురు కనక కు ఈయన పోలిక ఫుల్ గా ఉన్నది కదా 👍
@narasimharaokurada812214 күн бұрын
ఎవర్ని ఉధ్ధరించడానికి ఈ ఇంటర్వ్యూ??? ఎవరికి ఉపయోగం???
@tirukotiradhakrishnansuraj161314 күн бұрын
Ninnu uddarinchataaniki.
@poosamhemalatha408012 күн бұрын
ఎవరిని ఉదరించడానికి కాదు వాళ్ళ కోశం మనకు తెలియజేయడం తప్పు కాదు కదా
@deviejhansirao407711 күн бұрын
🤣🤣🤣🤣
@dhananjayathota521814 күн бұрын
టార్చర్ పెట్టే భర్తలు మాత్రమే కాదు .టార్చరు పెట్టే భార్యలు కూడా వున్నారు.సమాజం లో స్త్రీ లు మీద ఎక్కువ సానుభూతి ఉన్నందున.టార్చర్ పెట్టే స్త్రీ లు ఎక్కువ వున్న మగవారే ముందుగా ఫోకస్ అయి స్త్రీ లు వెనుక ఉన్నట్లు సమాజం లో నాటుకుపోయింది. ఏది ఏమైనా devadoss దేవికల ఫ్యామిలీ బాధాకరం.devadoss గారు ఒంటరి లైఫ్ చెప్పలేని బాధలో వున్నారు. దేవుడు అతనికి ఆరోగ్యం తో ఉండేలా చూడాలి అని కోరుకొంటున్న.
@supraja199710 күн бұрын
ఆమె కూతురు కనక ఉన్నారు కదా ఆమెను అడిగితే తెలిసి పోతుంది కదా
@coolguypravaraКүн бұрын
దేవిక గారి కూతురు కనక గారిని కూడా ఇంటర్వ్యూ చేయండి. అప్పుడు నిజానిజాలు తెలుస్తాయి. ఈయన మంచివాడు అయితే ఆమె ఎందుకు దూరంగా ఉన్నారు? ఆ వివరాలు కూడా తెలుస్తాయి కదా!
@RajeshwarammaBingi14 күн бұрын
Really valuable interview
@vijayabs226612 күн бұрын
Eeyana abaddalu chepthunatlu clear ga thelusthondi
@tirupavai841714 күн бұрын
Roshanji take interview of Radhika,
@dhananjayathota521814 күн бұрын
మనసు లో మరచిన చేదు జ్ఞాపకాలు తవ్వడం బాగుండదు.దిగులు తో కుంగిపోతున్నాడు.
@jampanimurthy180013 күн бұрын
How old he.
@thilothamathota60014 күн бұрын
Supar roshan garu
@venkateswaryammanur905014 күн бұрын
Devadass family పెద్ద ది, devika adjust కాలేదు
@kundrapuharitha518713 күн бұрын
Actress అంతా ఈయన్నే అంటున్నారు... Interview లో చెప్పారు Career peaks లో ఉన్నప్పుడు Sudden గా పెళ్ళి చేసుకుంది తరువాత కనిపించలేదు
@pjysudha13 күн бұрын
Paapi chirayuvu
@chandrasekhargandla421514 күн бұрын
We are hearing one side explanation actress devika not there its better to listen from her daughter interview
@dbhanu7914 күн бұрын
సూపర్ రోషన్ ❤
@dbhanu7914 күн бұрын
Good ఇంటర్వ్యూ
@lakshminimmagadda316114 күн бұрын
😊
@reddyda14 күн бұрын
I believe him. At age 87 there no need to tell lies.
@NageswararaoVemuri-i9k14 күн бұрын
Some of people have been telling lies very easily.There is no age limit to tell lies
Avunu 😢😢😮😮 Papam,Age Aiepoyindi Ani, Chulakanga Chusthunnaru
@ramkumarvemula970914 күн бұрын
She is very favourite of NTR
@muniswamacharyn813314 күн бұрын
Had Devodas married earlier or Devika was his first wife? It apoears Devodas is telling truth n Devika married him only for formality!
@m.r.prasad12 күн бұрын
I think Roshan is poking his nose in unnecessary personal matters of individuals . It is none of his business . This series of interviews should be stopped .
@manoharpothala249114 күн бұрын
The singer soundarrajan is also Gujarati.
@mallelaprabhakar263112 күн бұрын
అసలు ఇటువంటి వారిని ఇంటర్వులు చేయడం తప్పు
@deviejhansirao407711 күн бұрын
ఇతను చెప్పేవి నిజాలే కాకపోతే ఇతనికి కోపం ఎక్కువ అంతే. దేవిక నటి great కావొచ్చు కానీ ఆమె personal life లో ఎలాంటిదో ఎవరికి తెలుసు ఆడవాళ్లు చాలా కంత్రి లు దేశ కంత్రిలు ఉంటారు బయట ప్రపంచానికి నమ్మెట్టు గా మంచిగా నటిస్తూ మగాడిని బొమ్మలాగా చేసుకుని వాళ్ళ కనుసైగాల్లో ఉంచాలని చూసే ఆడవాళ్లు ఉంటారు అలాంటి వాలకి ఇలాంటి మగాళ్లు set కారు ఇతను చాలా పెద్ద family and పురుష అహంకారం ఉన్నా వ్యక్తి ఇతని దగ్గర కాస్త వినయం అణుకువ ఉన్నా ఆడవాళ్లు set అవుతారు కానీ దేవిక domination charecter అన్ని తన control even hubby like dog.. అందుకే ఇద్దరి కీ set కాలేదు Roshan babu నీకు దేవిక లాంటి అమ్మాయి wife ఐతే అప్పుడు తెలిసేది మగాడిగా జీవితం కావాలి ఇలా బానిసలాగా కాదు అని. నేను చూశాను ladies ని ఇప్పుడు చాలా మంది too much domination గా ఉండే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి divorce final అంతే. వాళ్ళు కాపురానికి కుటుంబానికి పనికి రారు ఒక మగాడిని కుక్క లాగా కట్టేసి పేరుకి భర్త అని ఆడించే ఆడవాళ్లు ఉన్నారు 100% true ఇది.
@krishnaiahchidathala80648 күн бұрын
మీరుచెప్పింది కరెక్టే. కానీ ఈపెద్దా యన అహంకారి.దేవిక ఇతనికంటే హైలెవెల్ లో పేరుప్రఖ్యాతులు రావడం ఇతనికి నచ్చేదికాదు. ఆమెఆస్తులు అమ్మి భ్రష్టు పట్టించాడు
@sairamgvs11012 күн бұрын
KANAKA RESEMBLES NANDAMURI HARI KRISHNA IN DAANA VEERA SOORA KARNA.WHAT IS THE SECRET BEHIND IT ?
@ramalingeswarasarma678813 күн бұрын
గురివిందగింజకి దానివెనకాల నలుపు కనబడదట😂
@VenkatamalleswararaoManepalli14 күн бұрын
ఇట ర్యు బాగుంది రోషన్ గారు
@drkampalleravichandran14 күн бұрын
ఈయన చెప్పేవన్నీ అబద్ధాలు పూర్తిగా..
@venkateswaryammanur905014 күн бұрын
భగవాన్ ను ఆధారంగా తీసుకొని ఉంటే వాళ్ల జీవితం స్వర్గం గా ఉండే ది,
@venkatachalapathi379614 күн бұрын
Ee courtule nyayam kosam velle manashulaku manasika himsaku karanamouthundhi!!!!
@rsrinivas657814 күн бұрын
ఇప్పిడు ఉన్న సినీ యాక్టర్ చాలా ఒళ్ళు దగ్గర పెట్టు కొని ఉంటారు. యాక్టింగ్ వె రు, బయట జీవంచడం వె రు. ఆర్. యస్. రెడ్డి. తాటితురు
@gopalaraosadhu911513 күн бұрын
Action of an actor or actress to us ie., Cine goers. Who are we to judge pros and cons of their personal lives . What about us,the common man. How many are good and bad in their character. We are not concerned to anothers personal lives.
@ramalingeswarasarma678813 күн бұрын
మీలో ఆ రోషన్గాడితో సహా ఏతప్పూ చేయనివాడు ఉంటే, మొదటి రాయి వేయండి. ప్రతీవాడికి, తన జీవితం తప్ప ఎదుటివాని జీవితంలోకి తొంగి చూడాలంటే మహా సరదా, ఉత్సాహం ఎక్కువ.
@varalakshmichitta405412 күн бұрын
వేడో విలన్ లా ఉన్నాడు. వీడికి అన్ని negitave గా ఆలోచిస్తాడు
@RajaRamesh-e3y14 күн бұрын
NTR devika... పెళ్ళి చేసుకోవాలి అనుకొన్నారు
@andhra82714 күн бұрын
Who marries a person if someone begs without love such an idiot bastard his arrogance at this age is still evident he is a better actor than anyone
@vemgalgayathri431214 күн бұрын
Kanaka, resembles her father
@janaapparao111714 күн бұрын
ఇంత డిస్కషన్ అవసరం లేదు దేవిక కోసం అందరికి తెలిసిందే.
@venkateswaryammanur905014 күн бұрын
She was beautifully qoman but did nit know to live beautifully
@sharada617914 күн бұрын
Kanaka ki ethaniki kallu same to same totality mokmu same
🙏🇮🇳🙏💐 Sir, what you are gaining to do, with such stories, about on Ladies...The poor innocent Savitha aunty story..... Pl don't dig such great people OUT. Even in common people world also happening same stories, Man power is different women is different. Set right them.... Through your channel.🙏
@krishnaiahchidathala80648 күн бұрын
తెలుగు తెలిసిన ఈపెద్దాయనకు ఇంగ్లీష్ బిల్డప్పులెందుకు?
@narayanaraobabburi772313 күн бұрын
It seems he is telling against truth.
@dhanalakshmi993414 күн бұрын
Failure happens because of the other person also. You are asking he us only responsible for failure. Seems she is wrong.
@NarasingaraoB-l5h12 күн бұрын
streelu chanchala svartha asuya dvesha svabhavulu
@flowerbunch65015 күн бұрын
Ego feeling on daughter also
@Aaron-j4p11 күн бұрын
Ntr
@RangaKakumani14 күн бұрын
Sorry roshan garu
@srinivasulureddykalluru566814 күн бұрын
పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా ఉంటుంది చాలా మంది సినీ తారల జీవితాలు. ఇప్పుడు ఎల్లో మీడియా తనవారిని హైలెట్ చెయ్యడం వ్యతిరేకులను చెడుగా చూపించడం చేస్తున్నట్లే, మీడియా ఒక వర్గాన్ని మంచిగా చూపిస్తూ వస్తున్నది. ఇతను బాధతో మాట్లాడుతున్నట్లుగా ఉంది.
@srinivasdas72310 күн бұрын
What he is said not correct, he is lier
@avuthureddy181914 күн бұрын
He is looks like a cunning fellow
@hemalathapasumamula9413 күн бұрын
Waste if time Eppudu eeeee interview Avasarama
@kalyanikambapu974814 күн бұрын
😢
@arunasagi247914 күн бұрын
People says she is an unofficial wife of mr ntt
@PMAAAbbasMohamed14 күн бұрын
Telugu female artists had bad name in Tamilnadu... That's true... Like savitri and chandrababu relationship...