నిజమైన మెగాస్టార్.....ఎందుకంటె పాపం చిరంజీవి కి మొదట అప్పట్లో పెద్ద ఎన్టీఆర్, ఏఎన్ ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణoరాజు వీరు ఉండగానే వీరితో కష్టపడి పోటీ పడి నెంబర్ వన్ స్టార్ అయ్యాడు. కొద్దిగా కొన్ని రోజులు రిలాక్స్ కాగానే మళ్ళీ బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీళ్ళు పోటీలోకి వచ్చారు.. బాలకృష్ణ కి నాన్న ఎన్టీఆర్ అండ, నాగార్జున కి వాళ్ళ నాన్న ఏఎన్ ఆర్ అండ, వెంకటేష్ కి రామనాయుడు అండ.. అంటే వీళ్ళు కూడా టాలెంట్ ఉంది కాబట్టే స్టార్ ఆయ్యారు కానీ మళ్ళీ వీళ్ళను కూడా నెంబర్ వన్ లో రాకుండా ఇన్ని సంవత్సరాలు కష్ట పడ్డాడు తరువాత ఇప్పటి జనరేషన్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్,అల్లు అర్జున్, రామ్ చరణ్,ప్రభాస్ ఆయన్ని నెంబర్ వన్ స్టేటస్ ని, ఆయన 30యేళ్ల రికార్డు ని ఏమాత్రం కదిలించలేకపోయారు అందుకే చిరంజీవి అంత ఎవరు కష్టపడలేరు .. ఇండస్ట్రీ కి వచ్చిన రోజునుండి ఇంత మంది హీరో లని పోటీ పడి దాటుకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఎవరు ఇది కాదన్న చారిత్రాత్మక వాస్తవం..పాపం నేనేమి తగ్గను అన్నట్టు ఈ వయసు లో కూడా కష్ట పడుతూనే ఉన్నాడు.. అది అసలైన కష్ట జీవి మన అందరి చిరంజీవి 🙏
@AparnaBL10 ай бұрын
Chiranjeevi ki maavagaru unnaru baammaridi unnadu. Vallanta cinema vallu kada?
@Wildbirds198510 ай бұрын
@@AparnaBL మిగతా హీరోలని ఏమి తప్పు పట్టడం లేదు.వాళ్ళ ఫాథర్స్ వాళ్ళని హీరోని చేశారు. చిరంజీవి ని అల్లు రామలింగయ్య, అరవింద్ గారు హీరో చేయలేదు. హీరో అయ్యాక పిల్లనిచ్చారు.
@cjhcjh-ll2gt10 ай бұрын
ది బాస్
@durgamanitha367410 ай бұрын
S chiru gaaru Hero ayyaka alluraamalingayya pillanichaaru. Evari support chiru gaariki ledu. Entho kastapadi hero ayyaru. The great megastar
@avina1234110 ай бұрын
Hope ur not caste based fan
@vepoorsrinuvepoormahesh8 ай бұрын
Jai Ramcharan Annaya Ilove you Annaya forever ❤️❤️❤️❤️🔥🔥🔥🔥🔥🔥🔥💖💖💖💖💖
@b.shashankvardhan537710 ай бұрын
జయసుధ గారు మీరంటే చాలా ఇష్టం మేడమ్.....మీరు బాగుండాలి...
@srinivasaithapu150710 ай бұрын
తెలుగు లో చక్కగా మాట్లాడు మీకు ఇంగ్లీషు వచ్చని మాకు తెలుసు.
@kamsalaraghavandraraghaven108510 ай бұрын
Super mam🙏🙏
@veerathewarrior799610 ай бұрын
ఆమె అరచేయి చేతి వెనక రెండు వైపులా తెల్లగా ఓకే లా ఉంది.ఎంత రంగు😳❤
@jangitimanikanta94539 ай бұрын
Good observation
@prasadparimi366810 ай бұрын
Super what a beauty
@venkatsada10 ай бұрын
Jai megastar
@nidanakavirajani844110 ай бұрын
Magadheerudu oka movie with Chiranjeevi garu
@Virupa23710 ай бұрын
Idhi katha kadhu kuda
@pusapatisudhhaakkar936610 ай бұрын
🙏🙏
@saichaithvik10 ай бұрын
We hat do you mean chorus sir planned how to behave from this time to time and spiritual
@rangudande319310 ай бұрын
ప్రాణం ఖరీదు లో ఈవిడ పక్కన చిరంజీవి హీరో కాదే అతని ది చిన్న పాత్రే ఇంకా చంద్రమోహన్ ది ఎక్కువ రోల్.ఈవిడ పక్కన రావుగోపాలరావు గారు.