గుమ్మం దాటిన ప్రతీ సీత, సావిత్రి, అనసూర్యలు కూడా చెప్పే కథలు ఇవే. మీరు నిజాయితీగా వున్నా కూడా మగ రూపంలో వున్న పురుగు కూడా మిమ్మల్ని committment అడుగుతుంది. అదీ నేటి పరిస్థితి. ఇష్టం లేకపోతే ఇంట్లో కూర్చోండి, లేకుంటే తల వంచండి. అంతే గాని వేరే స్టోరీలు చెప్పకండి. నిన్న పొద్దున్నే ఫుల్ గా తాగి నడి రోడ్డుమీద మగాడి కి మొగుడిలా చేతులో బీరు బాటిల్ పట్టుకొని అవతలి వ్యక్తి తన తండ్రిలాటి వాడు అని కూడా చూడకుండా ప్రవర్తించింది. ఇంకా మీకు స్వాతంత్రయం రాలేదంటే సిగ్గు పడాలి ప్రభుత్వాలు.
@shivakumaruppula24586 ай бұрын
Good Reply..It's all about Quid pro quo game!
@yarlagaddavenkateshwararao89756 ай бұрын
సూపర్ మేడం బాగా చెప్పారు
@ayyalasomayajulanarasimham14986 ай бұрын
అసలు మిమ్మల్ని రేవు పార్టీ గురించి ఎవడు అడిగాడు మహానుభావుల్లారా. కేవలం మీ దుర్మార్గపు సంపాదన కోసం ఒక బలహీనులను బలి పశువుని చేసి గుచ్చి గుచ్చి అదేపనిగా పొద్దుట్నుంచి అర్ధ రాత్రి వరకు అసలు రేవు పార్టీ గురించే తెలియని వారికి మరీ మరీ చెప్పి మీరే వాటికి Brand Ambassidor లా ప్రవర్తిస్తున్నారు. ఛీ ఛీ! ఇంత కన్నా అడుక్కోండిరా. హేమ తప్పితే ఇంకెవరికి సెక్స్ అంటే తెలీదు. అదే శ్రీ రెడ్డి గురించి మాట్లాడండి దమ్ముంటే ఎంకమ్మల్లారా మీ బాగోతాలు ఎవరికి తెలియవు, మంచిగా రాయాలన్నా, టెలికాస్ట్ చెయ్యాలన్నా ముందు రాత్రి మీతో గడపాలి కదరా దరిద్రుల్లారా. సాయంత్రం అయ్యేసరికి మీరే ఆమే దగ్గరకు వెళ్లి " Fresh కావాలంటారు" మీ కథలు ఎవరకు తెలీవు. News favour గా వెయ్యాలంటే ఓ రేటు. తిట్టాలంటే ఓ రేటు. జర్నలిజాన్ని ఓ ఆట వస్తువుగా మార్చిందే ఈ సినిమా & జర్నలిజం. ఈ రెండు బ్రతికున్నంత కాలం ఆడవారికి తప్పవు కష్టాలు.
@ayyalasomayajulanarasimham14986 ай бұрын
చెప్పండి మిత్రులారా మీ కామెంట్స్. Am I right or wrong. If wrong I beg pardon to Society. మగాడు సన్నాసి అయిన రోజున మాత్రమే ఓ మహిళ తనతో వున్న వారికోసం తనను మానసికంగా చచ్చి మగ అనే అడవి మృగాల వికృత కోరికలకు బలి అవుతూ ఎవరికి చెప్పుకోలేని పరిస్థుల్లో పొట్ట కోసం మృగాల చెంత మెలగ వల్సి వస్తోంది. ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా దమ్మున్న జర్నలిస్ట్ గాని, ఉన్నతమైన స్థానంలో వున్న ఓ న్యాయాధిపతి గాని, పోలీస్ అధికారి గాని చెప్పండి. ఎప్పుడు చూసినా sex raidings లో, రేవ్ పార్టీల్లోను కేవలం ఆడవారినే ఎందుకు పట్టుకుంటారు. మగాళ్లని ఎందుకు పట్టుకోరు వాళ్ళ గురించి హేమను టార్గెట్ చేసినట్లు ఎందుకు చేయరు. మదం. ధన మదం, అహంకార మదం. పోరంబోకు టెలికాస్ట్ ఆపి ఏదైనా ఓ పల్లె జీవనం గురించో ప్రజల జీవన విధానం గురించో, వాళ్ళ కష్ట సుఖాలను గురించి ఉపయోగించండి మీ చదువు, సంస్కారం. పొదుట్నుంచి ఉద్యోగమని వచ్చి స్టూడియోలో కూర్చొని ఇతర మహిళల గురించి ఆవగించంత తెలియక పోయినా అపర చాణక్యుడులా మాట్లాడే ముందు మీ వాళ్ళ గురించి తెల్సుకొని మిగిలిన వారి మీద దుమ్ము పోయండి.
@kjanakiramaiah44192 ай бұрын
చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి,.....
@eslavathupiriababu5370Ай бұрын
సూపర్ అక్క
@eslavathupiriababu5370Ай бұрын
సూపర్ కస్తూరి అక్క
@ramanapisipati16346 ай бұрын
DEAR SAADU GARU RETIRED RAILWAY DSP KURNOOL NOW IN HYDERABAD FOR LAST 10DAYS WANTS TO TALK TO YOU YOU PLEASE BE AWAILABLE ON PHONE FOR STUBBORN ACTION AGANIST YOU