సూపర్ సూపర్ సూపర్ సిస్టర్ చాలా బాగా మాట్లాడారు పులి లా జై జనసేన జై హింద్ 👍👍👌👌
@rambabudavuluri4997Ай бұрын
సీత గారు మీరు సూపర్ అండి, థాంక్యూ సిస్టర్.
@venkataumasankar4418Ай бұрын
సూపర్ తల్లీ.భగవంతుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి
@mee-g6cАй бұрын
సూపర్ సూపర్ సూపర్ సిస్టర్ చాలా బాగా మాట్లాడారు పులి లా జై జనసేన జై హింద్
@surisunkara16Ай бұрын
మీ యాస చాలా బాగుంది మేడం... కానీ మీ మాటల్లో ఎక్కడ బూతులు లేకుండా మీరు చెప్పాలి అనుకున్న మాటలు చాలా ఫైర్ గా చెబుతున్నారు..
@ravindravijaykumarpalla26 күн бұрын
ఈమె మాట్లాడే విదానం, ఈమెకు ప్రభుత్వ విధి విధానాల పైన ఉన్న clarity, ఈమేకు ఉన్న సంస్కారమ్ చాలా బాగుంది. మంచి రాజకీయ భవిష్యత్తు కనిపిస్తుంది. Good Luck. God Bless You...
@nhcrssvpd21 күн бұрын
Seetha garu chala parinithi chendina ammayiga point to point ga matladutunnaru. Good. Eevidaku syamala ku oposite ga pettandi.
@BrahmendraRedithiАй бұрын
Great madam, ఇంకా దైర్యంగా ముందుకు వెళ్ళండి. Jai Janasena ✊✊
@DurgaRaoNedunure24 күн бұрын
అడిగిన ప్రశ్నలకి జవాబు ఇచ్చిన సిస్టర్ సూపర్ మీలాంటివారు టిడిపికి అవసరం రాష్ట్ర అభివృద్ధి కోరుకునేవారు నీకు లాగా ఉండాలి అమ్మ
@raviteja-th6oy25 күн бұрын
సీత గారు చాలా బాగ మాట్లాడుతున్నారు మీకు థాంక్స్ అండీ ❤
@veerpydi7869Ай бұрын
ఒరేయ్ anchor జగన్ CM గా ఉన్నప్పుడు ఏరోజైయినా చిన్నపిల్లల, హత్యలు మానభంగాలు, అలాగే దళితులమీద అఘాత్యాలకి ఒక్క సరయిన ప్రెషమీట్ పెట్టి ఖండించాడ?
@Ramesh-gp5zoАй бұрын
సూపర్ స్పీచ్
@RavishankarDommetiАй бұрын
సీతా గారు చాలా బాగా మాట్లాడుతున్నారు గుడ్ అమ్మ 👍👍👍👍👍
@praveengoud236Ай бұрын
Vijay Bro..మీరు అంటే మనీ కోసం ఇంటర్వ్యూ చేస్తారు. మా లాంటి వాళ్ళు డబ్బు కు అమ్ముడు పోము.. కేవలం CBN & PK అంటే అభిమానం.
@MalliSudheer-uq3ho7 күн бұрын
❤❤❤❤❤❤❤❤
@Paparao-j8e23 күн бұрын
సూపర్ తల్లి బాగా మాట్లాడు ఇలాగే ముందుముందు నీతి నిజాయితీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను చెల్లమ్మ జై జనసేన జై భారత్,,,,🙏🙏🙏🙏🙏
@ramujanasenafollowers6433Ай бұрын
అరె బాబు యాంకర్ బాబు వైసీపీలో మాట్లాడే వాళ్ళందరికీ డబ్బు అందుతుంది ఇది నిజం డబ్బు తీసుకున్నామని శ్రీరెడ్డి చెప్పింది ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఇంతకన్నా ఏం కావాలి సాక్ష్యం
@manaralsalem4044Ай бұрын
Yes.bro.vidu.pedda.vedava
@BonelaMarykumari25 күн бұрын
Ante eme free ga matladu tundha😂
@SrinivasaRaoGandham-o2lАй бұрын
పులి సీత అమ్మ చాలా బాగా వుంది, ప్రశ్న్న కు ఆన్సర్ , కొద్దిగా సమాధానం ఘాటుగా ముతకగా వుండాలి తల్లీ, పెటియం బ్యాచ్ టివిలు చాలావున్నాయి , కాబట్టి అన్నీ విషయాలు పూర్తిగా గుంటూరు కారం, బంధరు ఉప్పు కలిపితే ఎత్తావుంటుందో సమాధానం చెప్పాలి అని అంటున్నారు ప్రజలు జై జన సేన , జై కూటమి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ratnakard913028 күн бұрын
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు సీత గారూ. చాల బాగా మాట్లాడేరు. ఇంటర్వ్యూ చేసిన "డయల్ న్యూస్" వారికి అభినందనలు.
@pandu-p9zАй бұрын
Ni speech super akka jai Janasena
@srikrishnauniversalvlogs27 күн бұрын
She is speaking very well...
@venkateshashwala7353Ай бұрын
హత్యలు రేపులు అనేవి రాష్ట్రంలో గాని దేశంలో కానీ నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతా ఉంటాయి సర్వసాధారణం వాటినుంచి కాపాడడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ దేవుళ్ళు కాదు అయినా వెంటనే హోంమంత్రి స్పందిస్తుంది లోకల్ పోలీసులు వెంటనే నిందితులని అరెస్టు చేస్తున్నారు శిక్ష కూడా వేస్తున్నారు ఇటువంటి దారుణాలను గవర్నమెంట్ పట్టించుకోకపోతే అప్పుడు శ్యామలకాని రోజక్క మాట్లాడవచ్చు యాంకర్ నువ్వు తిక్క తిక్కగా మాట్లాడి ఆమెను కన్ఫ్యూజ్ చేస్తున్నావు
@MalliSudheer-uq3ho7 күн бұрын
👌👌👌👌👌
@SuryaDatti-qg3fyАй бұрын
యాంకర్ పక్క వైసిపి
@govagurram5981Ай бұрын
Channel ye ycp support brother
@KsnaidubowrothuKumar27 күн бұрын
Munda which party
@tharunmajji25 күн бұрын
Akka super jai janasena
@alliswell796716 күн бұрын
వైసీపీ యాంకర్
@MalliSudheer-uq3ho7 күн бұрын
👌👌👌👌👌👌
@gurramsreeramulu7776Ай бұрын
అమ్మా సీతగారూ ! మీరు ఇలాగే పది కాలాల పాటు వీడియోలు చెయ్యాలి, మేము చూడాలి ! సొంత బాబాయి హత్య కేసును ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తేల్చని వ్యక్తిని వెనకేసుకొని వచ్చేవారి మానసిక స్థితిని తప్పక అనుమానించాలి !
@raghavendrarao2331Ай бұрын
Excellent speaking amma God bless you, Jai Jena sena, Pavan Kalyan garu is always great
@sujithsowrav946028 күн бұрын
Nice reply సీత గారు
@rameshroyal7852Ай бұрын
సూపర్ సిస్టర్ మీరు బాగా మాట్లాడారు❤
@ChiruChiru-x6m29 күн бұрын
Super super super super super 💯👌👌👌 super 💯 మీరు బాగా చెప్పారు యాంకర్ కి చెప్పండి ఇలాంటి అభిమానులు చాలామంది ఉన్నారని
@kondalucherukuri5183Ай бұрын
సూపర్ మేడం గుడ్ జాబ్
@ramaraoyerramalli342326 күн бұрын
Excellent job
@MallikarjunYellala-y4gАй бұрын
Super seetha garu meelo intha political knowledge vundi asalu anukoledu super Veera naari jhansi laga viruchukupadutunnarau keep it up sister.
@vijayalakshmie689Ай бұрын
correct ga chepparu seetha garu
@satyaveeraswamypala37122 күн бұрын
సూపర్ అమ్మ చాలా చక్కగా జవాబు ఇచ్చావ్ ఈ వైసీపీ యాంకర్ కి
@murlalovaraju21422 күн бұрын
అన్న పవన్ అన్న దేవుడు.... మాట్లాడటానికి అభిమానం ఉంటే చాలు బాస్...
@sureshmedabalimi6842Ай бұрын
సీత అంటే సీతే ❤❤❤good పొలిటికల్ నాలెడ్జ్
@MalliSudheer-uq3ho7 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤
@mvenky2678Ай бұрын
ధర్మం ముందు అధర్మం తల వంచాల్సిందే,ఇదే సత్యం!
@arremsammaiah306522 күн бұрын
తెలంగాణ సీతక్క లాగా మంచి పేరు తెచ్చుకో సీత అల్ ది బెస్ట్ ❤
@HpHp-j8jАй бұрын
గ్రామాలకు అభివృద్ధికి మొదలు పెట్టిండు, రోడ్లు, తాగు నీరు నీకు శ్రీకారం మొదలు పెట్టినారు, రైల్వేట్రాక్ అమరావతికి అమలు చేశారు, రాజధాని అమరావతి, పోలవరం, పూర్తి చేస్తారు, తరువాత కూటమి అధికారంలో వస్తుంది జగన్ అన్న పాతాలంలోకి వెళ్తాడు,
@SUDHARANIKolli-oq7pr29 күн бұрын
Nuv kuda thodu poduvuley jagan ki
@bhanuputrevu8347Ай бұрын
Super సీతా గారు 🎉🎉🎉 చాలా బాగా చెప్పారు
@puligakondalrao666223 күн бұрын
సీత గారి గురించి మాట్లాడేది తప్పు గా వైసీపీ paytym బ్యాచ్ అంతే గాని సీత మేడమ్ మాట్లాడేది 100% కరెక్ట్ sir
@vadlapatlasatyanarayana630226 күн бұрын
Super sister 100% reality discussed
@dsvinayaka3398Ай бұрын
Good speech medam 🙏
@annamrajusimha1187Ай бұрын
Like u akka
@jaganreddy4346Ай бұрын
నీకు తెలియకుండా నీ ఈ ప్రశ్నలు అడుగు తున్నావా ఈ ప్రశ్నలు అడుగుతున్నావు వైసీపీ నుంచి ఎంత తీసుకున్నావ్
@MalliSudheer-uq3ho7 күн бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌
@ananddoppa547928 күн бұрын
daring and dacing ga interview echav madam super
@satyam6895Ай бұрын
Excellent mam
@HpHp-j8jАй бұрын
బద్వేల్ లో రేఫ్ కాదు నాయన ప్రేమించు కున్నారు వాళ్ళ ఇద్దరి మధ్య ఏమి జరిగిందో, వాళ్ళకే తెలియాలి, బద్వేల్ లో రాజకీయం చేసినారు,
Super sister, for current, political and for ankur, you give good reply 🙏🙏
@bhaskarprasad267512 күн бұрын
Good speaker
@geddamvenkataramana8703Ай бұрын
జై జన సేన
@chelluboyinarajesh33312 күн бұрын
Super . Love You sis seetha . Keep Going .
@LudhiyaUllamparthiАй бұрын
Seetha Garu me slang super
@venkateshsalapu6772Ай бұрын
Super Super Akka
@kodivenkateswarrao4045Ай бұрын
You are a social responsible person in the society
@SuryaPrakash-yg2clАй бұрын
Excellent thalli. Not being involved in any party you really spoke very well. Am sure to see you soon either in JSP or TDP. Good luck
@murlalovaraju21422 күн бұрын
Excellent speech అక్క...
@GaneshRagu-c4v22 күн бұрын
సూపర్ జై జనసేన 🥰🥰🥰👍👍👍👌👌👌👌సూపర్ సూపర్ 👌👌
@AmarasreeTradesАй бұрын
Madam ...try to develop independent politician and form party in local...I am sure you will develop. At your young age and having good intentions always super power will help
@1pandunaniАй бұрын
Super nice Baga matladaru
@jayasankar-jspАй бұрын
సూపర్ సీత ....నెల్లూరు యాసతో చించేశావ్ ..
@pwoerstar1213Ай бұрын
super akka jai janasena
@madapathisravankumarАй бұрын
ఎంటి సార్ నీకు జగన్ ఏమీ బిస్కెట్ వేశాడు నువ్వు ఇన్ని రోజులు కలు ముసుకున్నవ
@srinivaskarthik3615Ай бұрын
Super Sita Garu.... Chala Baga matladaru....
@sreenivasarao1944Ай бұрын
Anchor మిమ్మల్ని పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. కావాలని.
@mummareddyvenkateswararao1581Ай бұрын
Sister you are excellent. Don't them leave go ahead.
@rangaabuchirivella4870Ай бұрын
Super super good taking
@puligakondalrao666223 күн бұрын
సీత గారూ మీ లాంటి వీర మహిళా జనసేన లో ఉండాలి మేడమ్ ప్లీజ్ జనసేన లోకి రండి మేడమ్ మీ ప్యూచర్ బాగుంటుంది మేడమ్
@rbbalakrishnareddyreddy122621 күн бұрын
అరుణకి పట్టిన గతి పట్టిది
@beverarambabu7593Ай бұрын
ఈమె మామూలుగా మాట్లాడితేనే బాక్స్ బద్దలై పోతున్నాయి మరి ఈవిడ అందులో కాస్త బూతులు యాడ్ చేస్తే వైసిపి వాళ్ళు చెవులు పేలి పోతాయి ఆరోజా అలాంటి దానికి అయితే ఇంకా సీత గారు మీ మాటల్లో నిజాయితీ ఉంది ఏదైతే అది అయింది మీరు ఎప్పుడు ఇలానే మాట్లాడండి
@suryanarayana1228Ай бұрын
బాగా వివరణ 🎉
@ramakrishnat6666Ай бұрын
All the best from nellore
@venkataumasankar4418Ай бұрын
స్వార్థం లేని కార్యకర్త
@tammunandu85613 күн бұрын
సీత గారు మీ వాయిస్ టిడిపిలో వినిపించాలని మేము కోరుకుంటున్నాము
@TIKKALLATHURIRAKESHCSE-DS2023V18 күн бұрын
Superrrrrr akka
@pydescelebrations363624 күн бұрын
Be careful sister you are a brilliant speaker
@venkatanarasaiahguttapalli244025 күн бұрын
సూపర్ సీత గారు భగ సమాధానము చెప్పునారు
@ChandraKalakuri11 күн бұрын
Super madam,your very sharp answers go ahead
@BalaramdBalaramd21 күн бұрын
Hatsalf sister
@Kondathirumalarao22 күн бұрын
Excellent interview....... I have so many concepts&speeches.... How can i share it with you... Really she is my district muddu bidda.......... You're so much inspired girls... She looks like రుద్రమదేవి..... హ్యాట్సాఫ్ మై sister 🙏🙏🙏🙏
@AbdulRahmN-s3lАй бұрын
Mana nellore vallu ante anthe thaggede la
@anjannagolla3511Ай бұрын
Seethagaru neespeech bagundhi
@vijaykumary943520 күн бұрын
సూపర్ సిస్టర్ మీరు🎉🎉🎉
@maddaiah.mАй бұрын
సీతమ్మ గారు మీరు సూపర్ సిస్టర్
@prabhakarkamba110922 күн бұрын
God bless you Sitha gaaru
@satyabandaru353828 күн бұрын
100% గ్రేట్ సీత గారు
@nageshm563026 күн бұрын
అక్క మీరు సూపర్
@celebritiesworld-TVАй бұрын
Nice madam garu namaste 🙏 👌
@SrinivasKachu-tk7fl22 күн бұрын
సూపర్ సీత
@Myself_AndhraАй бұрын
seetha ki full knowledge undhi , anchor ki ycp support undhi,
@hymap830213 сағат бұрын
Akka💯correct
@devarajulu159414 күн бұрын
Madam, your speach is very sweet, and very very nice, keep it up
@ashokdasa525719 күн бұрын
Supar
@pallikondadoraswamy543514 күн бұрын
సూపర్ సీత గారు
@rambabunagineni183723 күн бұрын
Seethakka meru super. Keep going
@Kota-gu6liАй бұрын
మొన్న వరదలు గురించి మాట్లాడింది కదండి రోజా గారు మరి వరదలు ఎప్పుడు ఎవరైనా వచ్చి సాయం చేసిన వాళ్ళు కనబడ్డారు అండి చంద్రబాబు నాయుడు గారు ఏమో రాత్రిపూట తిరుగుతుంటే ఇదంతా పబ్లిసిటీ పిచ్చి అన్నారు పవన్ కళ్యాణ్ గారి రాకపోతే నేమో డిప్యూటీ సీఎం ఎక్కడున్నాడు వరదల్లో అన్నారు మరి వీళ్ల మాటలు వీళ్ళకి అర్థం ఉందా చేస్తే నేమో పబ్లిసిటీ పిచ్చి అంటారు మరి వీళ్ళ తర్వాత పార్టీ తరపున ఎంత మంది వచ్చి ఎంతమందికి చేశారు చూపించండి సరే అన్ని జనులు అధికార పార్టీని సపోర్ట్ చేసే అనుకున్నా కూడా మరి సాక్షి ఛానల్ అయిన రావాలిగా ఎంత చేసామో ఇంతమందికి చేశామని చెప్పు