Actress Roopa Devi Exclusive FULL Interview | Ruthuragalu Serial Fame Roopa | ID Vijayawada

  Рет қаралды 154,984

iDream Vijayawada

Жыл бұрын

Actress Roopa Devi Exclusive FULL Interview | Ruthuragalu Serial Fame Roopa | ID Vijayawada
#roopadevi #idreamvijayawada

Пікірлер: 128
@sujatha3953
@sujatha3953 Жыл бұрын
నాకు చాలా ఇష్టమైన సీరియల్ ఋతురాగాలు.❤
@pravallikakoppu2457
@pravallikakoppu2457 Жыл бұрын
Pata baguntundi
@bharathi5789
@bharathi5789 Жыл бұрын
S me also
@padmavathikondapalli186
@padmavathikondapalli186 Жыл бұрын
రాగాలు వీలైతే ఒకసారి
@padmavathikondapalli186
@padmavathikondapalli186 Жыл бұрын
ఋతురాగాలు
@narasamambavutukuri1987
@narasamambavutukuri1987 Жыл бұрын
చాలా మంచి సీరియల్.. కుదిరితే మళ్ళీ ప్రసారం చేయండి.
@itsmylifestyle5296
@itsmylifestyle5296 Жыл бұрын
Avunandi please
@nandurivijayaln4531
@nandurivijayaln4531 Жыл бұрын
You will find it on KZbin
@radhikakudamala7964
@radhikakudamala7964 Жыл бұрын
Rupa devi voice is amazing very unique
@satishganta8991
@satishganta8991 Жыл бұрын
అందమైన నా చిన్నపటి జ్ఞాపకం "ఋతురాగాలు" 🥰🤩 యాంకర్ గారు చెప్పినట్టు స్కూల్ నుండి రాగానే, serial starting లోకాని or ending లో compulsory title song వినాల్సిందే...విని ఆడుకోడానికి వెళ్లిపోయేవాళ్ళం... నాకు ఊహ తెలిసినప్పటి నుండి మొన్నటిదాకా ఏ serial చూసింది లేదు, complete గా చూసింది అసలు లేదు...ఒక్క KZbin లో చుసిన "ఋతురాగాలు" తప్ప...😂 అవికూడా continue ఎపిసోడ్స్ గా available లేవు, మధ్యమధ్యలో చాలా episodes missing...But still i fall in Love with One & Only ఋతురాగాలు ❤️😍🥰🤩 Because of Melodious Music from బంటీ గారు, Magic Direction from మంజులా నాయుడు గారు & Team, Wonderful Characters like రూపాదేవి గారు, శ్రీధర్ గారు (ఇవాళ్ళే శ్రీధర్ గారి పేరు రామకృష్ణ అని తెలిసింది 😂), రాజ గారు (ఈయన చనిపోయినప్పుడు మా ఇంట్లోనే కాక, మా వీధిలో ఇరుగు-పొరుగు కూడా చాలా భాధ పడ్డారు 😢) ప్రీతినిగమ్ & నగేష్ గారు,శృతి గారు, వల్లభనేని జనార్దన్ & అయేషా గారు, మహర్షి రాఘవ & వినోద్ బాల గారు, రాజీవ్ కనకాల & హర్షవర్ధన్ గారు (హరీష్ గా చేసిన ఈయనే 'అలావైకుంఠపురంలో'' కాశీరామ్ అని నా భార్య చెపితే ఆశ్చర్యపోయా 😂😅) ఇలా each&every character తో bond అయ్యేలా చేసిన మంజులా నాయుడు గారు, సుధాకర్ గారు,యుద్ధనపూడి సులోచన గారు,మధు గారు, మల్లాది గారు, Technical & Non-Technical staff ఇలా అందరికి పేరుపేరునా, నా హృదయపూర్వక ధన్యవాదములు 👏👍🙏💐🥰 ప్రశాంతి గారి interactive anchoring చాలా బాగుంది & also thanks to iDreams, శ్రీకాంత్ ప్రొడక్షన్స్ & దూరదర్శన్, KZbin & All...👏👌👍🙏💐🥰😍🤩❤ ఋతురాగాలు Episodes అన్నీ ఏదైనా OTT / KZbin కాని రిలీజ్ చేయండి please...🥰🙏
@itsmylifestyle5296
@itsmylifestyle5296 Жыл бұрын
Avunandi malli chudalani vundi
@satishganta8991
@satishganta8991 Жыл бұрын
@@itsmylifestyle5296 తప్పకుండా మళ్ళీ ఋతురాగాలు ప్రసారం కావాలని కోరుకుందాం... 👏👍🙏💐
@aashrithabasavaraju9783
@aashrithabasavaraju9783 Жыл бұрын
Super
@chakravartulasubbalaxmi7611
@chakravartulasubbalaxmi7611 Жыл бұрын
ఓన్లీ తెలుగులో మొట్టమొదటి డైలీ తెలుగు సీరియల్.. ఈ సీరియల్ చూడ్డానికి టీవీ ముందు ఈవినింగ్ అందరూ చూస్తూ కూర్చోవడం,, పనులన్నీ చక చక చేసుకుని, మా మథర్, మా ఇంట్లో వాళ్ళందరూ రెడీ రెడీ అయిపోయేవారు ఈ సీరియల్ చూడడానికి, ముఖ్యంగా రూపాదేవి గారిని రామకృష్ణ గారిని చూడగానే..... చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవారు. వాళ్ల నటనను చూసి. వాళ్లు చాలా బాగా సీరియల్ లో నటించే వారు అనేకంటే జీవించారని చెప్పడం కరెక్ట్. ఈ సీరియల్ నా చిన్ననాటి గుర్తు. ఆ రోజులే వేరు. గోల్డెన్ డేస్... రామకృష్ణ గారు....🙏🏼🙏🏼 రూపా దేవి గారు 🙏🏼🙏🏼 మీ కాంబినేషన్ లో మరొక మంచి సీరియల్ రావాలి అని మా కోరిక... రామకృష్ణ గారి వాయిస్, రూపా దేవి గారి వాయిస్, ఋతురాగాలు సీరియల్ లో అద్భుతంగా ఉంది. ఇంకా డాక్టర్ బంటిగారి సంగీతం చెప్పాలంటే..... ఆ పాట చెవులకే అమృతం. మేము ఆ పాటను మర్చిపోలేదు. ఆ పాట మేము చిన్నప్పుడు చాలా చక్కగా పాడుకునేవాళ్ళము. డాక్టర్ బంటిగారి తో ఇంటర్వ్యూ చేయండి.. ఆయన సంగీతం అమోఘం,అపూర్వం.🙏🏼🙏🏼
@mohanramprasadpotluri6410
@mohanramprasadpotluri6410 Жыл бұрын
చాలా జ్ఞాపకాలు మాతో పంచుకున్నారు... మీకు ధన్య వాదాలు
@satyagowriballa7913
@satyagowriballa7913 Жыл бұрын
చాలా మంచి సీరియల్ రుతురాగాలు.. అందుకే ఎవరూ మర్చిపోరు
@chintalapatijayasri5286
@chintalapatijayasri5286 Жыл бұрын
Rupa garu fantastic her voice is very touching 💙 ❤
@jhansiraninikkondi1185
@jhansiraninikkondi1185 Жыл бұрын
Jhumm thananam thananam vasantha sameeram la , wow extraordinary mega serial my ever favorite serial ruthuragalu hats off manjula naidu garu u r awesome 😍🤩🤗
@durgak9122
@durgak9122 Жыл бұрын
ఇద్దరు ఎంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు great
@manthamadhuri9617
@manthamadhuri9617 Жыл бұрын
Nenu school nunchi vache tappudu e serial andaru intlo vinipinchedii.. Asalu title song super 👌🏻👌🏻nostalgic.
@rayalanarayana9095
@rayalanarayana9095 Жыл бұрын
ఇపుడు మేము ఈ సీరియల్ ను రోజూ యూ ట్యూబ్ లో చూస్తున్నాము. 323 వ episode దూస్తున్నాము. గొప్ప సీరియల్.
@lalmohankanukolanu5039
@lalmohankanukolanu5039 Жыл бұрын
Music director and lyricist ni mechukovali. Intha Manchi paata rasinavariki music director ki hats off
@chakravartulasubbalaxmi7611
@chakravartulasubbalaxmi7611 Жыл бұрын
బిగ్ నేమ్స్ ఒకే ఫేం లో ఉన్నారు. అసలు ఎవరి నటన బాగోలేదు అని చెప్పగలం...? అసలు చెప్పలేము. అందరూ అందరే ...అందరి నటన గొప్పదే... వావ్ టాలెంటెడ్ పర్సన్స్❤❤
@dasikanagalakshmi3786
@dasikanagalakshmi3786 Жыл бұрын
100℅ true sir That days Golden days
@rajeswariyeturi2249
@rajeswariyeturi2249 Жыл бұрын
నాకు చాలా ఇష్టమైన సీరియల్ 4'30 కి ఏదైమైనా t v దగ్గర నుంచి కదలకుండా కూర్చుని వుండే వాళ్ళం అప్పుడు ఎవరైనా palakarincharo చచ్చారే 😂🎉
@pravallikakoppu2457
@pravallikakoppu2457 Жыл бұрын
Ma school 4.30 ki ayipotundi School ayipogane evaritho matladakunda ventane intiki velle danni serial kosam
@sunithagudivada8515
@sunithagudivada8515 Жыл бұрын
😂😂
@aashrithabasavaraju9783
@aashrithabasavaraju9783 Жыл бұрын
😂😂
@vijjubhel
@vijjubhel Жыл бұрын
Supper serial I love it so much
@sugunakeerthi9510
@sugunakeerthi9510 Жыл бұрын
Super serial 25 years memory
@varalakshmigodaba1183
@varalakshmigodaba1183 Жыл бұрын
Waah na favourite actress .tenq very much
@arunajyothi790
@arunajyothi790 Жыл бұрын
ఎప్పటి కి మార్చి పోలేని విధంగా పాత్ర లో జీవించారు ఋతు రాగాలలో అదేవిధంగా చక్రవాకం 2 సూపర్ రంటేసూపర్❤🎉
@sumanapulugurtha5451
@sumanapulugurtha5451 Жыл бұрын
యాంకర్ చాలా బాగా అడుగు తోంది గొంతు బాగుంది అడిగేవిధానం బాగుంది ఎక్కడ ఎప్పుడు అడగాలో తెలిసిన అమ్మాయి
@PraMar-q7q
@PraMar-q7q Жыл бұрын
Ruthuragalu serial nd aa time, memories gurinchi varninchalemu!!.......Athyadbutham memories!!!!.........
@sunandag3733
@sunandag3733 Жыл бұрын
Eppudu chustunnanu Ruturagalu serial utube lo chustunnanu chala chala bagundi eppati serials anni chala boring, Ruturagalu lo Rajiv Ramakrishna garu Rupadevi garu Sruthi garu naku chala estamaina natulu I like this serial amezing 👌👌👍
@leelamohan1319
@leelamohan1319 Жыл бұрын
Very friendly, and memorable interview. Love Kaveri my dearest friend Roopa Devi, my benchmate 😂 in school. Love you prema( her real name)❤❤❤
@leelamohan1319
@leelamohan1319 Жыл бұрын
My bestest friend
@nirmalasalihundam9075
@nirmalasalihundam9075 Жыл бұрын
Heeee heee wow tq tq tq tq tq miru song baga padaru.. Halo kaveri akka soooooperrrr.. Abba chala rojuluki choosa... Tk God... Sir miku series lo choostunna. Sir.. Iam very very happy
@dasikanagalakshmi3786
@dasikanagalakshmi3786 Жыл бұрын
Madhura smruthulu " Ruthuraagaalu " Paata lu director story, artists everything "superb" Alaamtivi. Marala raavemo? No words to describe Title song madhuram🎉🎉🎉🎉🎉🎉 Long live to All
@bheesettibhavani9095
@bheesettibhavani9095 Жыл бұрын
ఔనండి చాలా మంచి సీరియల్ నాకు చాలా ఇష్టం కుదిరితే తప్పకుండా ప్రసారం చెయ్యండి
@durgakopparaju5301
@durgakopparaju5301 Жыл бұрын
Rupa garu mimmali chustunte chala chala santhosham ga vundi Sridhar garu we love uuu sir💝
@ramreddy9845
@ramreddy9845 Жыл бұрын
It’s so nostalgic!! Seeing Kaveri garu and chinna babu… I was in my 10th class .The best serial ever ❤.
@gnaneshwarir6716
@gnaneshwarir6716 Жыл бұрын
ఋతురాగాలు చాలా బాగున్నది బాగా గుర్తు చేసారు
@chandrasekhar3944
@chandrasekhar3944 Жыл бұрын
Nice serial old memories.recall.
@pallavidamera4958
@pallavidamera4958 Жыл бұрын
I used to miss my school and college to catch up this serial..my grandparents used to scold electricity department for power cut. All work are puased...that was great time bring all together.
@chintaguntisrinivas8877
@chintaguntisrinivas8877 Жыл бұрын
Super serial I was in 8th class at that time. My most favorite serial.
@NavyaBobbala-y9e
@NavyaBobbala-y9e Жыл бұрын
One of my favourite serial when iam 8to9 year old
@kalakris
@kalakris Жыл бұрын
Thank you iDreams for good interview with such a wonderful actors. And we are eagerly waiting to meet the other characters in "Ruthuragalu " in iDreams. 😊
@kummaribharath8589
@kummaribharath8589 Жыл бұрын
ఋతురాగాలు సీరియల్ చాలా బాగుంది నేను యూట్యూబ్ లో ఇప్పటికీ చూస్తున్నాను నా మనసుకి బాగా నచ్చింది సీరియల్ చాలా బాగుంది ఈ సీరియల్ లోని సాంగ్ నేను ఇప్పటికీ పాడుకుంటూ పని చేసుకుంటా ఇప్పుడు ప్రేమ ఎంత మధురం సీరియల్ బాగా నచ్చింది ఆల్ ఎపిసోడ్స్ కూడా ఒక ఎపిసోడ్ 10 సార్లు చూడొచ్చు ప్రేమ ఎంత మధురం సీరియల్ సాంగ్ కూడా చాలా బాగుంది ఋతురాగాలు సీరియల్ సాంగ్ ప్రేమ ఎంత మధురం సీరియల్ సాంగ్ నా మనసుకి చాలా నచ్చాయి కుదిరితే ఋతురాగాలు సీరియల్ మళ్లీ టెలికాస్ట్ చేయండి
@BalachandranMenon
@BalachandranMenon Жыл бұрын
Rupa....my dream actress during my college days.😊
@sugnanitalasila9418
@sugnanitalasila9418 Жыл бұрын
అప్పట్లో దూరదర్శన్ లో సాయంత్రం 4 గంటలకు రుతురాగలు సీరియల్ వచ్చేది.పొలం పనులకు వెళ్లిన లేడీస్ కూడా సీరియల్ కోసం టైం కి వచ్చేవారు.మా అమ్మ కూడా😂.నాకు చాలా ఇష్టమైన ఫస్ట్ సీరియల్.తరువాత మంజులనాయుడు గారి,చక్రవాకం,మొగలిరేకులు బెస్ట్ సీరియల్స్.❤
@aashrithabasavaraju9783
@aashrithabasavaraju9783 Жыл бұрын
4.30
@nagamanicharugundla6399
@nagamanicharugundla6399 Жыл бұрын
Super serial❤❤❤❤
@vasudhaivakutumbam9737
@vasudhaivakutumbam9737 Жыл бұрын
This serial remembers me my childhood neighbors aunty and bamma garu who starts discussion from afternoon on wards till serial starts at 4:30pm. Sadly they two passed away. But I always remember them
@kannamjayamangala9136
@kannamjayamangala9136 Жыл бұрын
First scene Kaveri I like Ramakrishna garu
@Madhu20159
@Madhu20159 Жыл бұрын
Nice interview do interview with all the main artists in this serial
@techneelalohitintelugu6550
@techneelalohitintelugu6550 Жыл бұрын
రూతురాగాలు, పురాణాపఅందావరి రామాయణం ఆకాశవని వరుససిరియాల్లో తలమణికం నేను ఫై రెండు సీరియల్స్ విడవకుండా చూచాను. చిన్నపిల్లగా నటించిన పాపకూడా నటనను పండించింది. కొన్ని గురుతుకు రావటంలేదు. మంచి కార్యక్రమం చూపించారు, అందరికి ధన్యవాదాలు, ssrao,85 వసంతాలు, గుంటూరు.......
@suneethakumariemugadda3649
@suneethakumariemugadda3649 Жыл бұрын
I love that serial so so much...
@rajireddyp6101
@rajireddyp6101 Жыл бұрын
Super song
@swapnaswapna3125
@swapnaswapna3125 Жыл бұрын
ఋతురాగాలు team ki శుభాకాంక్షలు
@sunnytadakala3077
@sunnytadakala3077 Жыл бұрын
Na chinanate serial malli memalni chustunandhuko so so happy malli television lo prasaram chyandi please 🥰🥳
@hymaamalapurapu6669
@hymaamalapurapu6669 Жыл бұрын
KZbin lo anni episodes levu twaragaa up load cheyandi
@saraswatipolisetty9167
@saraswatipolisetty9167 Жыл бұрын
Super siriyal
@vijayalakshmi-qn6vm
@vijayalakshmi-qn6vm Жыл бұрын
Super. Siria. ❤. 😊
@vineelahadassah
@vineelahadassah Жыл бұрын
Entha intellectual persons andi miru. Chala respect perigindi mee mida manchi manasunna manushulu meeru
@amsumathigolla9752
@amsumathigolla9752 Жыл бұрын
This is the only serial I saw in my life in my second delivery time I used to ask about the episode in my dinner time in hospital
@sivagoru7496
@sivagoru7496 19 күн бұрын
Avuna andi naku appudu 3 years nenu 1994 lo puttanu konchem mundu puttanna bagunna e serial miss ayyanu kani KZbin lo serial chusanu chala bagundi
@rapuriart
@rapuriart Жыл бұрын
Bagundi,, interview,
@sandhyareddysandadi
@sandhyareddysandadi Жыл бұрын
❤love this serial
@kannamjayamangala9136
@kannamjayamangala9136 Жыл бұрын
I always sing the title song of Ruturagalu
@umav4441
@umav4441 Жыл бұрын
Ruturagalu seerial super. Estam lene vallu undaru. Manjula nayudu gariki dhanyawadalu. Meeru interview ki roopadevi garu vallatho patu. Rajeev kanakala madhu mani garin pelechnte bagundedi. Kannula panduala undedi. Madam
@radhikakudamala7964
@radhikakudamala7964 Жыл бұрын
Please interview old time serial actress in Himabindu
@nageshh6013
@nageshh6013 Жыл бұрын
Mega hit films in kannada industry
@sunandag3733
@sunandag3733 Жыл бұрын
Sruthi Rupa gari voice so sweet chala estam
@susmithakolla2003
@susmithakolla2003 Жыл бұрын
Supper సీరియల్
@ravigummadivelli
@ravigummadivelli Жыл бұрын
Roopamma gaaru💯👌
@padmajyoti9057
@padmajyoti9057 Жыл бұрын
Sir u r right.100%. Over freedom
@KP-gb4xh
@KP-gb4xh Жыл бұрын
Elanti serials ippudu ravadam ledu. Ippudu serials chudalani anpinchadam ledu. Nice serial
@mskumarvenkata2198
@mskumarvenkata2198 Жыл бұрын
Sridhar, kaveri 👍🙏
@jaya7790
@jaya7790 Жыл бұрын
Soooppppper serial
@kannamjayamangala9136
@kannamjayamangala9136 Жыл бұрын
Rupa Mam voice is near to Manjula Mam voice
@nagaranik2345
@nagaranik2345 Жыл бұрын
Na Favorite Serial
@sahasragayathri4622
@sahasragayathri4622 Жыл бұрын
Super
@lalithapulugurtha3395
@lalithapulugurtha3395 Жыл бұрын
Myfaveret seriel
@vasudhaivakutumbam9737
@vasudhaivakutumbam9737 Жыл бұрын
Viewers owned all the characters in ruthuraagalu. As if they the story happened in their lives.
@mamidalaskitchen6376
@mamidalaskitchen6376 Жыл бұрын
❤❤❤❤❤❤
@nagamaniy6064
@nagamaniy6064 Жыл бұрын
Super serial
@varalakshmigodaba1183
@varalakshmigodaba1183 Жыл бұрын
Avunu
@guthulasrilakshmi9940
@guthulasrilakshmi9940 Жыл бұрын
I like tne song
@vijayalakshmivandavasu2840
@vijayalakshmivandavasu2840 Жыл бұрын
Rupa garu mirante నాకు chala chala estam, నేను mi abhimanini, మిమ్మల్ని ela chudatam super madam, mi లాంటి వాళ్లు chirakalam venditerapina వెలిగితే enkabaguntundi, miku manchi avakashalu రావలని korukuntunnanu madam🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kannamjayamangala9136
@kannamjayamangala9136 Жыл бұрын
Namaste Rupa Mam
@srinivassns9591
@srinivassns9591 Жыл бұрын
🥰😍🤩
@lalithaable
@lalithaable Жыл бұрын
Now a days no such emotional serials
@CosmicGoat-d3o
@CosmicGoat-d3o Жыл бұрын
This serial was only good until the story mentioned in the novel ended. After that it was all filling up the time
@pedhakapukarri5451
@pedhakapukarri5451 Жыл бұрын
Chaala bagaa padaru
@sailajanivas8161
@sailajanivas8161 Жыл бұрын
అప్పట్లో ప్రతి రోజు సాయంత్రం4:30wait chesivallm
@vadduripurnima753
@vadduripurnima753 Жыл бұрын
Total Serial book (novel) available?
@vijayalakshmipolisetti7186
@vijayalakshmipolisetti7186 Жыл бұрын
SUPER SERIAL
@perukanirmala4948
@perukanirmala4948 Жыл бұрын
Every day 4 pm ki andari illallalo ruthuraagaalu song vinabadedi
@sunandag3733
@sunandag3733 Жыл бұрын
Ruturagalu serial malli prasaram cheyandi tv lo like a Etv
@palabhavyasri6053
@palabhavyasri6053 Жыл бұрын
School nuchi vachi serial chusavadini evergreen serial
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Жыл бұрын
నేను ఇప్పటి వరకు చూసిన రెండే రెండు సీరియల్స్ ఒకటి రుతురాగాలు, రెండు చక్రవాకం అది telecast అవుతున్న మొదట్లో మా బాబు అప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు, ఆ టైటిల్ సాంగ్ వింటూ సాగే జీనన అనన రుతురాగం అని పాడే వాడు, ఆ సీరియల్ నడుస్తూనే ఉంది వాడు స్కూల్ వెళ్ళడం మొదలయ్యింది.అప్పుడే తెలుగు చదవడం నేర్చు కుంటున్నాడు, టైటిల్ చూసి బూతురాగాలు అని చదివే వాడు. 😂😂😂😂😂 By the way రూప దేవి గారు మీరు ఇంకా అలాగే ఉన్నారు❤❤
@aashrithabasavaraju9783
@aashrithabasavaraju9783 Жыл бұрын
Same &mogalirekulu
@craj3084
@craj3084 Жыл бұрын
🙏🙏🙏
@sumanapulugurtha5451
@sumanapulugurtha5451 Жыл бұрын
రూపాదేవిని నేను రాజన్ ఫొటో స్టూడియో లో చూసేదాన్ని
@gurubilliaparna
@gurubilliaparna Жыл бұрын
Malla play chesthe ruturaagalu choodaali anipisthundi madam
@nunedhanalakshmi515
@nunedhanalakshmi515 Жыл бұрын
Rupa meri naKu inspiration 45years age lo law complete chesanu
@craj3084
@craj3084 Жыл бұрын
Valabhaneni janardhan garu kudà in seriel
@Radhikajs1352
@Radhikajs1352 Жыл бұрын
Interview Chala bavundi ‘anchor manchi prasnalu vesaru ekkada ‘over kakudaa Krutrimga lekundaa ‘ opikaga vintu’ chakkaga Interview chesaru ‘kondaru prasnalu vestharu’ ans vinaru’ valle ekkuva matladutaaru
@palakuriandalu4248
@palakuriandalu4248 Жыл бұрын
Meru antey naku chala estam rupa medam
@padmaganti605
@padmaganti605 Жыл бұрын
Vasamatha samiramla nulivacchani githamla sagea jivana ganam.
@padmaganti605
@padmaganti605 Жыл бұрын
Memu roju chusavallamu
@apadma2089
@apadma2089 Жыл бұрын
I am fan of Ramakrishna garu
@jainarayan8123
@jainarayan8123 Жыл бұрын
Rupadevi super kannada dalli Maatanaadabekittu
@phjani
@phjani Жыл бұрын
Madam roopa garu mee medha kopam naku maa intilo ladies and workers mee ruthuragalu time lo work chesevalu khadu and aa time lo valani khadilisthe kotataniki vachevalu kontha mandi maku ruthuragalu serieal vache time intiki velali ane valu andhuke meeru ante kopam and jealous also edhi emaina meeru marvelous actress madam like savithri garu
@vasudhaivakutumbam9737
@vasudhaivakutumbam9737 Жыл бұрын
Ayesha Jaleel kuda unaru
@challaprabhavathy7531
@challaprabhavathy7531 Жыл бұрын
Nenu,ma amma kuuda yedaina movie lo mimmalni chucinappudu,adigo sredhar,ani,kaveri,Prudhvee,ani,,alanee refer cheskuntaamandi.
@nagamanicharugundla6399
@nagamanicharugundla6399 Жыл бұрын
Ilanti serials Inka marenno ravalani korukuntunnam
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
🍀🙏🏼☘️
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 116 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 10 МЛН
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 9 МЛН