ఈ నాటకం చాలా బాగుంది, సున్నితమైన విషయాన్ని ప్రతిభా వంతంగా ప్రదర్శించారు...పాత నాటకమై నా రేడియో నా టకాల్లో క్లాసిక్ గా చెప్పుకోవచ్చు...పల్లెటూరి తబలా వాద్య కారుడి భార్యగా నటించిన ఆమె వాయిస్ అద్భుత ము.ఆరిస్ట్ లందరికీ అభినందనలు.. 🙏🙏
@Samsung-dp7xj Жыл бұрын
Very good sir
@venkateswarlusajja82123 ай бұрын
ఇదో ఊహా జనిత నాటకం! ఇందులో వినిపించిన ప్రేమ సన్నివేశాలు మధ్య వయసుల వారి కంఠధ్వని తో వినిపించటం జరిగింది! యువతీ యువకుల కంఠధ్వని లోపించింది! కొన్ని సన్నివేశాలు సరిగ్గా లేవు! చివరి ముగింపు సన్నివేశం తెలుగు సినిమా పక్కిలోకి జారి పోవటం జరిగింది! అచుంబితం లో కొత్త దనం ఎక్కడ కనిపించలేదు! ఇలాంటి కథకు (నాటకానికి) గొప్ప నాటకాలనటం సరైన ఆలోచన కాదు!