Adani Bribery case: Delhi court issues summons to TDP Media | YS Jagan | EHA TV

  Рет қаралды 27,802

Eha TV

Eha TV

Күн бұрын

Пікірлер: 41
@mallibabuchekka7292
@mallibabuchekka7292 Ай бұрын
సూపర్ సార్ అది ఇలాగే దూలతీర్చండి
@1977satishjyothi
@1977satishjyothi Ай бұрын
That is Capable of Y S JAGAN MOHAN REDDY SIR WILL SHOW OUR STRENGTH IN FUTURE ONCE AGAIN
@vvraovenkatarao5563
@vvraovenkatarao5563 Ай бұрын
వై ఎన్ ఆర్ గారు చాలా బాగా చెప్పారండి విశ్లేషించు
@Connectkumar2024
@Connectkumar2024 Ай бұрын
Good news.
@srinivasamurthymula8797
@srinivasamurthymula8797 Ай бұрын
జర్నలిజంని ప్రక్షాళన చేయాలి
@prathapreddy7200
@prathapreddy7200 Ай бұрын
శభాష్ వై ఎన్ ఆర్
@SunilBabuPonuku
@SunilBabuPonuku Ай бұрын
Jai Jagan anna
@vippartis
@vippartis Ай бұрын
Good move
@Sukeshshank
@Sukeshshank Ай бұрын
జగన్ అన్నా midea tv news పెంచాలి
@Sukeshshank
@Sukeshshank Ай бұрын
మొబోటి వారు వున్నారు కాబట్టి news పై కొద్దిగా అయినా నమ్మకం వుంది
@venkidari6267
@venkidari6267 Ай бұрын
They should pay the compensate & and apologies to jagan
@umasaradhi8000
@umasaradhi8000 Ай бұрын
మీడియా పైన కూడా దావా వేయండి
@Munna-pv5wf
@Munna-pv5wf Ай бұрын
Super
@bujjibabu2865
@bujjibabu2865 Ай бұрын
న్యాయ వ్యవస్థ త్వరగా స్పందించి ఈ పచ్చ మీడియా యాకు పెద్ద గుణ పాఠం నేర్పితే బాగుంటుంది. ఈ పచ్చ మీడియా ప్రభుత్వ అండదండలతో తెగ రెచ్చి పోయి వున్నది లేనట్లుగా వార్తలు వండి ప్రజలను అయోమయంలో పడేస్తుంది. మన యొక్క రాష్ట్రము లోనే ఈ పచ్చజర్నలిజం బజార్లో అమ్ముడు పోయే సరుకుగా మారింది. ఇదే అదును చూసుకొని కొంతమంది U టుబెర్స్ కూడా తెగ రెచ్చి పోయి మాజీ ముఖ్య మంత్రి జగన్ పార్టీ పై నీచాతి నీచంగా వార్తలు వండి వారుస్తున్నారు న్యాయవ్యవస్థ ఈ పచ్చ మీడియానే కాకుండా దీని వెనుకనున్న కుట్ర దారులను కఠినముగా శిక్షిస్తే మన రాష్ట్రములో" ట్రూ జర్నలిజం" బతికి బట్ట కట్టకలుగుతుంది. న్యాయ వ్యవస్థ ధర్మ బద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం!!!
@sureshkudipudi8762
@sureshkudipudi8762 Ай бұрын
So this guy says it’s a clean deal. Sabaas
@Connectkumar2024
@Connectkumar2024 Ай бұрын
It's not good to spiil baseless allegarions ❤or political vendetta.. I
@HiImverygood
@HiImverygood Ай бұрын
Good jagan
@PeddyReddyppa
@PeddyReddyppa Ай бұрын
Jaigan
@prasanthkumar9143
@prasanthkumar9143 Ай бұрын
Jai jagan
@rnarsimhagoud9782
@rnarsimhagoud9782 Ай бұрын
100 కోట్ల పరునష్టం బాబాయ్ 500 కోట్ల చేయాలి 500 కోట్లకు వేస్తే కొంచెం మనకు కొంచెం ప్రాబ్లం అయితది గంతేగాని 100 కోట్ల కేసినా అని చెప్తురు మీరు మాకు అయితే సిగ్గేస్తుంది 100 కోట్లు ఈజీగా వాళ్లకు చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తాడు పెద్దఇదా
@bosureddy1779
@bosureddy1779 Ай бұрын
జనవరి నెల పాలనా డైవర్షన్ కు కాజ్ వెతికే పెట్టి ఉంచారు గదా?! గత మాసాలలో జరిగినట్లు!;
@durgaraomaradugula1463
@durgaraomaradugula1463 Ай бұрын
ఏమీ జరగదు ఎదో కాస్త బిల్డప్ Cbn వున్నంత కాలం పచ్చ మీడియా నీ ఎవరూ ఏమీ చేయలేరు
@myvu1
@myvu1 Ай бұрын
చెప్పుతో కొట్టినట్లుంది కదూ!
@yfrancisvictor6242
@yfrancisvictor6242 Ай бұрын
ఇది కదా మనకు కావలసింది. నిజం ఏమిటో గౌరవ కోర్టువారు తెలుస్తారు. అబద్దాలు కూసి ప్రజలను తప్పుదారి పట్టించే వెధవలు ఎవరైనా సరే వాళ్లకు కోర్టు నుంచి చెప్పుదెబ్బలు తప్పవు. ఈ విషయంలో జగన్ ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడం చాలా తెలివైన విషయం.
@vijayalaxmi3351
@vijayalaxmi3351 Ай бұрын
అదికూడ మైన్ పేజీలో అపాలిజి మ్యాటర్ వేయలి , అంతే గాని వేయమంటే లోపలి పేజీలో ఎదో ములకు వేసి వేసినట్లుగా డ్రమలు చేస్తారు !! కనుక మొదటి పేజీలోనే వెయ్యలి !!
@jyothsnak6438
@jyothsnak6438 Ай бұрын
ఏం సాక్షీ మీద లేదా, పరువే లేని అబద్దాల సాక్షి.😅
@kattagangarao5201
@kattagangarao5201 Ай бұрын
😂😂😂😢😅
@Amar_456_
@Amar_456_ Ай бұрын
అందితే జుట్టు అందుకుంటే కళ్ళు ఆ మీడియకి అలవాటే
@srinig6058
@srinig6058 Ай бұрын
Good joke
@sivaramakrishnaadvocate2015
@sivaramakrishnaadvocate2015 Ай бұрын
What will happen YNR ? Since 12 years syco CBI and ED cases are there ? I think you are thrilled
@venkatareddy2312
@venkatareddy2312 Ай бұрын
నువ్వెలా అడ్వకేట్ అయ్యావో తెలియడంలేదు, కొంచం knowledge పెంచుకో, చెట్టుకింద ప్లీడర్ల వున్నారు.
@sivaramakrishnaadvocate2015
@sivaramakrishnaadvocate2015 Ай бұрын
Come to telangana high court I will teach you
@chandrareddy5297
@chandrareddy5297 Ай бұрын
Super
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.