నందమూరి తారకారామారా వు సార్ మన తెలుగు రాష్ట్రాలకు ఎప్పటికి చిరస్మనియూలుగా మిగిలిపోయే నాయకులు వారు సీనిరంగములో ఆయన నట రత్నముగా దేవుడు అంటే ఆయనే అనుకునే వాళ్ళము ఆయనను కృష్ణుడు గా రాముడు గా కర్ణుడు గా మారేన్నో పాత్రలు అద్భుతంగా చేశారు ఆయన ఆయన పేమెలి కూడా పెద్దది ఆయన సంతానం (11)మంది వారు కూడా బసవతారకం కెన్సర్ ఆసుపత్రి స్థాపించి ఉచితం గా సేవ చేస్తున్నారు రాజకీయం గా తెలుదేశం పార్టీ పెట్టి (8)నెలల్లో ముఖ్యమంత్రి గా విజయం సాధించి రాష్ట్రానికి అమూల్య మైన సేవ చేశారు ఆయన చాలా గొపనాయకులు సీనిరంగానికి మరియు రాజకీయంగా ఆయన లాంటివారు మరొకరు పుడతారు అని నేను అనుకోవడం లేదు 🌹🌹🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳 పరమేష్
@gajularamulugajulailikethi83373 жыл бұрын
Ilaanti songs ika raavu...vinasompugaa unnavi super
@tarasingh20242 жыл бұрын
Very nice heart touching songs of adavi ramudu ilike so much tnq