Guru garu memu anukokunda e roju mangalavaramu adde illu maravalasi vasthundi..budavaramu palu pongisthamu em aina atankalu vasthaya parishkaraku vunnaya andi🙏
@sridevikarnati88965 ай бұрын
sravana masam.lo amavasya mundu vache sukravaram maravacha guruvu garu
🙏🕉 Sree Guru biowyu Namaha 🙏🕉 Sree Maha Ganapathi Namaha 🙏🕉 Sree matha pitha Guru dhivamy saranam sai IYAPPA(******)BANGARAM 🙏🕉 Sree Maha vishu priyanna saranam sai IYAPPA(******)BANGARAM 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dr.kakunurisuryanarayanamu40432 жыл бұрын
మీ అభిమానానికి ధన్యవాదాలు. అద్దె ఇల్లు మారడంలో మారేందుకు కొత్త ఇల్లు అయినా లేక మరెవరో ఉండి ఖాళీ చేసిన ఇల్లు అయినా - రెండూ ఒకటే. అయితే మరెవరో ఉండి ఖాళీ చేసిన ఇంటికి అద్దె చెల్లించి వెళ్ళాలి అనే వారు ఆ పోర్షన్ లో సున్నాలు పెయింట్ చేయించి వెళ్ళడం మంచిది. - కాకునూరి.
@KumariAddala-vv8pl2 ай бұрын
TQ 🙏🙏 guruvu garandi 🙏🙏
@indirareddy9798 Жыл бұрын
Guruvu gaaru addhe intinundi sontha intiki e roju vellali
@sirisha5076 Жыл бұрын
కార్తీక శుక్రవారం రోజు ఇంటిముందల గుమ్మం మార్చవచ్చా
@Little_kids_1 Жыл бұрын
నమస్తే గురువుగారు పాపకి తల వెంట్రుకలు అధిక మాసంలో తీర్చ వచ్చా పాపకి ఇప్పుడు తొమ్మిదో నెల ఏ రోజున మంచిదో చెప్పండి ప్లీజ్ ధన్యవాదాలు
@revathiennipalli8646 Жыл бұрын
Ashada masam lo adde intiki maravacha. Guruvu garu
@dedeepya_beats282 Жыл бұрын
మారవచ్చు
@SriSathyadevabakthichannel Жыл бұрын
Marachu thalli Me perlu batti chusukuni meku nappina Nakshitru chuchukuni velochu 🙏Ayushmann bhava
Namaskaram andi mahalayapakasham lo rent house chage avacha andi
@ashwiniyeligeti36212 жыл бұрын
Sri matre namah..Tq guruv garu
@Avauladeepak-wv3jq Жыл бұрын
మల్లియపాషాలు anta epdu అక్టోబర్ 11 అదైల్లు మరువచా చెప్పండి గురువు ga ru 🙏🙏🙏
@bennadapadmaeswar8283 Жыл бұрын
Good
@nimy12002 жыл бұрын
Thank you Gurujii 🙏 Thank you Bhakti TV 🙏
@MylittleprincessNakshatra9 күн бұрын
Pushya masam lo rent house ki marocha plz tell me anyone
@venkataraviprasadduvvuri17832 жыл бұрын
Guruvu garu nanaste moodham lo adde intiki maravachhaa..
@dr.kakunurisuryanarayanamu40432 жыл бұрын
మారకూడదు. అత్యవసరం అయితే తప్పక పోతే అందులో మంచి తిథి చూసి మారవచ్చు - కాకునూరి .
@harshasai_foruyoufans3458 Жыл бұрын
Memu repu ante feb 13 somavaram maravacha guruvugaru .Sunday kobbarikaya kottocham andi
@karthikakeerthi64212 жыл бұрын
Ur voice 👍
@dr.kakunurisuryanarayanamu40432 жыл бұрын
ధన్యవాదాలు.శుభమస్తు.
@annabalarangaiah95852 жыл бұрын
Tq bhakthi tv
@priyagovindapriya51782 жыл бұрын
Guruvugaru namaste addi intiki moodam lo maravocha
@sankarrangineni3941 Жыл бұрын
Jue 18 amavaasya mundu anta june 16 rent House lo palupogincha vachuna Guruvu gaaru alage aashada masamlo vellavachuna rent house ki
@Avauladeepak-wv3jq Жыл бұрын
గురువు గారు 11 డేట్ అదేళ్ళు మారచ్చ చెప్పండి pls 🙏
@pratyusha745 Жыл бұрын
Wed Thu Friday best Dashami Ekadashi Dwadasi Padyami
@SaiSireeshaPallaАй бұрын
January month lo addhe illlu marocchaa andi
@mangammasuggala1992Ай бұрын
🙏🌹🍎🙏🌹🍎🙏🌹🍎👌👌👌
@vmdcrazy11222 ай бұрын
Padyami roju pandi kuda kadaladhu antaru ga sir
@Navichitti13 күн бұрын
December 26 th 2024 roju sontha enti nunchi added elluki vacham em kadha sir
@Navichitti13 күн бұрын
Adde entiki vacham ante edho pida dhinalu antaruga sankranthi mundhu anduke sir
@shirishavadla78672 жыл бұрын
Devudi photolu eroju konali chepandi
@sreedevipalasani3733 Жыл бұрын
Guruvu garu Namaste Adde illu 17th January 2024 budhavaram saptami thidi roju maravacha
@HASRIKAVARK_9 Жыл бұрын
Cheyyachu Kani nidra chese samayam ashtami lo cheyyalsi vastundi kada emantaru
@sreedevipalasani3733 Жыл бұрын
Dhanyavadamulu guruvu garu
@sreedevipalasani3733 Жыл бұрын
Eppudu marithe manchido teliya cheya galaru
@kalyanikummetha1685 Жыл бұрын
గురువు గారు నా పేరు కల్యణజ్యోతి నా భర్త పేరు మురళి కృష్ణ మేము దక్షిణ వాకిలి ఉన్న ఇంటికి అద్దె కి వెళ్ళ వచ్చా అండి మాడి ఇద్దరిదీ జన నక్షత్రం అనురాధ రాసి వృశ్చికం అండి
@sujathakayala8377 Жыл бұрын
Nenu monday vachamu swami rent house lo ki manchidena
@kalibabunaragani6423 Жыл бұрын
రెండవ సంవత్సరం కొత్తగా కట్టిన ఇంటికి గృహప్రవేశం చేయవచ్చా చెప్పండి
@anj516 Жыл бұрын
Guruvu garu memu Wednesday 10th ki veldham anukuntunam guruvu ga maku ipudu vuna adhe entlo bhaganipisthaledhu andhuke kali chedam anukuntunam plzz chepandi velala "10thki "
@ChandrikaKelam Жыл бұрын
Kartika masam lo adde illu maravacha
@Kavyasrisweety Жыл бұрын
Ashadam lo maravacha. Gruvugaru
@yalamandanalini4841 Жыл бұрын
Pournami tharvatha vache panchami roju rent house change avvacha guruvu garu
@harikageetha Жыл бұрын
pournami roju friday adde illu maaravacha
@pratyusha745 Жыл бұрын
Vishnave namaha Ani 3times antu rent house loki adugu pettali
@chitra8387 Жыл бұрын
గురువుగారు మ own house pathafhi indhi ఇల్లు మరధం అనుకుంటున్నాం మ vvillage లో పంతుగారు సోమవారం పేటరు ముహర్థం వెలవచ్చు అంటారా
@UmamaheswariSunkari2 ай бұрын
Karthika somavaram maravacha
@dudekulajameela8538 Жыл бұрын
Guruvu garu memu June 9 marala Leda 10 na marala guruvu gru telupagalaru.june 9 ki 5 days purta avutae guruvu garu
Rented house lo paalu pongisthe aa phalitham inti owners ki veltundhi ... Soo paalu ponginchalsina avasaram ledhu.
@luckyhome15942 жыл бұрын
Paadyami house change avvochha ayyagaru konthamandhi padyami vadantaru konchem cheppagalaru
@mangammasuggala1992 Жыл бұрын
🙏🙏🙏🌹🍎🌹🍎🌹🍎
@srinivasdadi2091 Жыл бұрын
గురువుగారు నాకు స్వంత ఇల్లు ఉంది కానీ,పాత బడింది . అద్దె ఇల్లు మారాలి ఏరోజు మారాలి.
@gurumanchirajashree62122 жыл бұрын
Mammalnikuda chinna gishayalaku vacatecheYandani bediristaru valkakudevudu daya nompalimaakanba sontillu evvali ante
@dr.kakunurisuryanarayanamu40432 жыл бұрын
శ్రీరామజయం. నిజమే సొంత ఇల్లు కలవారు అద్దెకు ఉండే వారిని అలా తక్కువగా చూడకూడదు. అహం ఎవరికైనా మంచిది కాదు. శుభమస్తు. మీ కాకునూరి.
@MLakshmidevi-l2c11 ай бұрын
Sonta illulo maradaniki manchi tidi macnhi roju
@ArchanaD-h9x Жыл бұрын
Pournami roju palu ponginchavacha
@maadeviharivillu97302 жыл бұрын
Guruvu garu meru cheppinatu adhe illu Friday sapthami మాఘమాసం lo maraam Kanni e adhe intiki vachaka tulasi chettu Baga peragadam ledandhi inka ma business sariga avvadam ledhandhi
@maadeviharivillu97302 жыл бұрын
Bagundali ante kalasi ravalante em cheyali guruv garu
@dr.kakunurisuryanarayanamu40432 жыл бұрын
శ్రీరామ జయం. తులసి మొక్క సరిగా పెరగడం లేదు అంటే గాలి వెలుతురు సరిగా లభించడం లేదు అని అర్థం . ఇంటికి ఏ దిక్కు అయినా సరే తులసిని పెంచండి. మీ వ్యాపారం జరిగే చోట కూడా ఒక తులసి మొక్కను పెంచండి . తప్పక వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. శుభమస్తు - మీ కాకునూరి.
@rajuguntuka2059 Жыл бұрын
Meetho phone lo personal matladali contact send me sir
@ramadevichukka43752 жыл бұрын
గురువు గారు. కొత్త గా కట్టిన ఇంట్లోకి. ఆద్దె కు వెళ్ళాడనికి. ఎమైనా. అబ్యాతరాలూ ఉంటాయా. ఆసలు. కొత్త ఇంటికి ఆద్దె కి. వేళ్ళావచ్చా. లేదా. చెప్పండి. గురువు గారూ.
@dr.kakunurisuryanarayanamu40432 жыл бұрын
శ్రీరామజయం. కొత్తగా కట్టిన ఇంట్లోకి అద్దెకు వెళ్లడంలో ఏ విధమైన అభ్యంతరాలు లేవు. కొత్త ఇంటిలోనికి కూడా అద్దె ఇంటికి వెళ్ళవచ్చు . శుభం. మీ కాకునూరి.