No video

ADHAARAMA NAA YESAYYA |

  Рет қаралды 627,826

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

5 ай бұрын

Lyrics:
ఆధారమా నా యేసయ్య
ఆలించుమా నా ప్రార్ధన
మదిలోని ప్రతి భారం - మనసార పాడే మౌన గీతం
నీకే ఆలాపన - ప్రియమైన ఆరాధన
1. ఏది గెలుపు - ఏది మలుపు
తలచి చూడ - నిదుర రాదే
ఓటమైన - ఒంటరైన
కరుణ చూపి - నడిపినావు
వ్యధలలోన - విసిగిపోయి - పాదములనే చేరగా
స్థితిని చూచి - స్తుతిగ మార్చి - దీవెనలతో నింపవా
దీవెనలతో నింపవా
2. నీదు వదనం - కాంతి కిరణం
కనులలోని - ప్రేమ మధురం
ఎదురు చూసే - జీవ గమనం
బదులు పంపే - సిలువ రుధిరం
కడలిలోన - కరముచాపి - ఆదరించే దైవమా
దీనురాలి - దరికిచేరి - దీవెనలతో నింపవా
దీవెనలతో నింపవా
Adhaarama Naa Yesayya - Alinchuma Naa Prardhana
Madhiloni Prathi Bhaaram - Manasaara Paade Mounageetham
Neeke Alaapana - Priyamaina Araadhana
1. Yedhi Gelupu - Yedhi Malupu
Talachichooda Nidura Raadhe
Otamaina - Ontarina
Karunachoopi - Nadipinaavu
Vyadhalalona Visigipoyi - Paadhamulane Cheragaa
Sthithini Choosi - Sthuthiga Maarchi - Dheevenalatho Nimpava
Dheevenalatho Nimpava
2. Needhu Vadhanam - Kaanthi Kiranam
Kanulaloni - Prema Madhuram
Yedhuruchoose - Jeeva Gamanam
Badhulu Pampe - Siluva Rudhiram
Kadalilona Karamu Chaapi Adharinche Dhaivama
Dheenuraali Dhariki Cheri - Dheevenalatho Nimpava
Dheevenalatho Nimpava
CREDITS:
Lyrics & Producer : Bro. Joshua Shaik
Music Composed & Arranged by : Pranam Kamlakhar
Vocals : Deva Priya
All Glory to God for His faithfulness as we celebrate 10 years of music ministry. Many souls have been reached through this small ministry that was started with great burden for His kingdom.
Please continue to pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on KZbin or other streaming engines is Strictly Prohibited.
Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik...
►Subscribe us on / passionforchrist4u
►Like us: / joshuashaikofficial
►Follow us: www.instragram... /joshua_shaik
►Follow us: / joshuashaik
#JesusSongsTelugu #TeluguChristianSongs #2024TeluguChristianSongs
#JoshuaShaikSongs #PranamKamlakhar #DevaPriya #TeluguChristianSongs #JesusSongsTelugu

Пікірлер: 1 500
@JoshuaShaik
@JoshuaShaik 4 ай бұрын
Lyrics: ఆధారమా నా యేసయ్య ఆలించుమా నా ప్రార్ధన మదిలోని ప్రతి భారం - మనసార పాడే మౌన గీతం నీకే ఆలాపన - ప్రియమైన ఆరాధన 1. ఏది గెలుపు - ఏది మలుపు తలచి చూడ - నిదుర రాదే ఓటమైన - ఒంటరైన కరుణ చూపి - నడిపినావు వ్యధలలోన - విసిగిపోయి - పాదములనే చేరగా స్థితిని చూచి - స్తుతిగ మార్చి - దీవెనలతో నింపవా దీవెనలతో నింపవా 2. నీదు వదనం - కాంతి కిరణం కనులలోని - ప్రేమ మధురం ఎదురు చూసే - జీవ గమనం బదులు పంపే - సిలువ రుధిరం కడలిలోన - కరముచాపి - ఆదరించే దైవమా దీనురాలి - దరికిచేరి - దీవెనలతో నింపవా దీవెనలతో నింపవా Adhaarama Naa Yesayya - Alinchuma Naa Prardhana Madhiloni Prathi Bhaaram - Manasaara Paade Mounageetham Neeke Alaapana - Priyamaina Araadhana 1. Yedhi Gelupu - Yedhi Malupu Talachichooda Nidura Raadhe Otamaina - Ontarina Karunachoopi - Nadipinaavu Vyadhalalona Visigipoyi - Paadhamulane Cheragaa Sthithini Choosi - Sthuthiga Maarchi - Dheevenalatho Nimpava Dheevenalatho Nimpava 2. Needhu Vadhanam - Kaanthi Kiranam Kanulaloni - Prema Madhuram Yedhuruchoose - Jeeva Gamanam Badhulu Pampe - Siluva Rudhiram Kadalilona Karamu Chaapi Adharinche Dhaivama Dheenuraali Dhariki Cheri - Dheevenalatho Nimpava Dheevenalatho Nimpava
@RakeshBabuProfile
@RakeshBabuProfile 4 ай бұрын
@ibmmission3794
@ibmmission3794 4 ай бұрын
లిరిక్స్.... అధ్బుతంగా ఉంది....
@Pastorvictorpaul
@Pastorvictorpaul 4 ай бұрын
🎉 wow lyrics are so good l.
@john-th4kn
@john-th4kn 4 ай бұрын
Song yentha meaning full undo అంతగా ఫీల్ అయి పాడారు సిస్టర్ exalent ఆ music tana voice super🎉 congratulations 🎉 glory to God
@narayanarao8709
@narayanarao8709 4 ай бұрын
Praise God very nice song lyrics excellent
@nave551
@nave551 4 ай бұрын
ఈ పాట బాగుంది అని అన్న వాళ్ళు ఒక లైక్ చెయ్యండి. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్
@sathya6270
@sathya6270 4 ай бұрын
జాషువా గారి,కమలాకర్ గారి పాటలకు నేను వీర అభిమాని నీ
@sreekanthkona8797
@sreekanthkona8797 4 ай бұрын
For me also
@Praveengooda
@Praveengooda 4 ай бұрын
Like la kosam ikkada ki kuda vachhava
@ybrao22
@ybrao22 3 ай бұрын
Hallelujah 🙌🙌🙌
@mathangianandamaiah
@mathangianandamaiah Ай бұрын
Chala bagunndi Bidda,may God bless you and share it with word of God.
@Ffdsdftggrr
@Ffdsdftggrr 4 ай бұрын
అమ్మాయికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు❤
@sunnymordhana539
@sunnymordhana539 4 ай бұрын
ఈ పాట వింటున్నప్పుడు పరలోక అనుభవం కలిగి గూస్బంస్ వచ్చినవాళ్ళు ఒక్క లైక్ చెయ్యండి
@DilHaiHindushtani143
@DilHaiHindushtani143 4 ай бұрын
I am Muslim, I respect Christianity much more than other religions. ❤❤❤❤
@elishakothapalli7495
@elishakothapalli7495 4 ай бұрын
Tq may God bless you
@gnanendarrangeri241
@gnanendarrangeri241 4 ай бұрын
Mat God bless you and your family
@DilHaiHindushtani143
@DilHaiHindushtani143 4 ай бұрын
@@gnanendarrangeri241 Ameen , May God grant you and your family the courage to follow the right path and May God fill you and your family's life with happiness
@DilHaiHindushtani143
@DilHaiHindushtani143 4 ай бұрын
@@elishakothapalli7495 May God grant you and your family the courage to follow the right path and May God fill you and your family's life with happiness
@Jesuswillsaveyou738
@Jesuswillsaveyou738 3 ай бұрын
My friend being Muslim will not take you to heaven. I pray that you believe in the Lord Jesus Christ and trust him to go heaven. Christ rose from the dead and He is coming soon to judge the world. Mohammad died and is buried in madinah and he is in hell.
@Ankithaevangelin
@Ankithaevangelin 4 ай бұрын
పాట రికార్డింగ్ లో కూడా తలపై చున్ని వేసుకున్న ఏకైక వ్యక్తివి నువ్వే అమ్మ నేను ఇప్పటివరకు చూసిన అన్ని వీడియోల్లో కూడా😊❤ గాడ్ బ్లెస్స్ యు తల్లి దేవుడు నిన్ను రాబోవు దినాల్లో ఇంకను అనేక మందికి మాదిరిగా ఉంచి వాడు కొనును గాక😊
@zionfoundation
@zionfoundation 4 ай бұрын
Yes
@ramakrishnakondragunta5534
@ramakrishnakondragunta5534 4 ай бұрын
క్రైస్తవ పాటలు పాడే వారందరు నిజంగా క్రైస్తవులు కారు ఈమె నిజంగా రక్షణ పొందింది కాబట్టే వస్త్రధారణ తలపై ముసుగు చేతిలో బైబిలో ఆ పాటకు నిజరూపం ఆచెల్లి లో కనబడింది ప్రభువే కే మహిమ
@godoggyruler9116
@godoggyruler9116 4 ай бұрын
Eh dress veskunna amdam choodagalagali obscenity ni kadu endurante videsi Christians veshabasha vere untai kani bavam mattram love eh untadhi.
@rajdavidofficial4281
@rajdavidofficial4281 4 ай бұрын
Amen 🙌🤍
@Christian..729
@Christian..729 4 ай бұрын
Amen
@satyamboddu5231
@satyamboddu5231 4 ай бұрын
అందరు పేరు కోసం పాడితే ఈ చెల్లి ప్రభువు కోసం పాడింది 🙏
@shekinaglory7788
@shekinaglory7788 4 ай бұрын
Yes 100%correct
@cricketdotsport
@cricketdotsport 4 ай бұрын
She is the Real daughter of God 😍❤✝️
@jayajaya8616
@jayajaya8616 4 ай бұрын
Yes
@palleravindrakumar1072
@palleravindrakumar1072 4 ай бұрын
True
@mailarimallikarjuna1548
@mailarimallikarjuna1548 4 ай бұрын
Praise the Lord Sir వందనాలు 🙏👍
@dasugundi4470
@dasugundi4470 4 ай бұрын
వంద లైకులు కొట్టే అవకాశం ఉంటే ఇప్పుడే కొట్టేస్తా
@Kavetiyesanna-rz3wx
@Kavetiyesanna-rz3wx 4 ай бұрын
తల్లి చాలా చాలా చాలా 🙏🏻🙏🏻🙏🏻🤝🤝❤❤❤❤❤💐💐💐💐బైబిల్ పట్టుకొని తలపై ముసుకు వేసుకొని మొట్ట మొదటి సారి నిన్నే చూస్తున్నాను తల్లి ఇలా అనేకులకు మాదిరిగా నీవు ఉండాలి ప్రభు రాక వరకు తల్లి గాడ్ బ్లెస్స్ యు కమలాకర్ సార్ కు కృతజ్ఞతలు 🙏🏻🙏🏻
@mobilephon8027
@mobilephon8027 4 ай бұрын
Good song.
@rajasekharprattipati825
@rajasekharprattipati825 4 ай бұрын
Talli praise the lord hats off your apperence
@manukondavijayaprakash9202
@manukondavijayaprakash9202 4 ай бұрын
తలమీద ముసుగు ❤,,without makeup, bible in the hands,, అద్భుత lyrics,, తూకం ఎక్కడా తగ్గని kamalakar anna సంగీతం నాకైతే దేవుని సన్నిధిలో ఉన్నట్లు దేవా నీకు స్తోత్రం
@shekinaglory7788
@shekinaglory7788 4 ай бұрын
Yes brother Muru anndi 1000% correct brother
@haggibetti7728
@haggibetti7728 4 ай бұрын
దేవునికి నిజమైన మహిమా ఘనత కలుగుతుందిఈ పాట ద్వారా
@joushuakatta3762
@joushuakatta3762 4 ай бұрын
100%✓
@mariyammachittimala-go5nc
@mariyammachittimala-go5nc 3 ай бұрын
Good song
@user-nj8zh2vk1v
@user-nj8zh2vk1v 3 ай бұрын
⁸God bless youtalli
@samuelk4301
@samuelk4301 4 ай бұрын
రక్షించబడిన వారికి అవకాశం ఇచ్చిన JOSUHA SHAIK అన్న కి వందనములు...❤ ఈ ఛానల్ లో ఉన్న అన్ని పాటల కంటే ఎక్కువ views వచ్చే బాధ్యత మనం తీసుకుందాం..... ఏమంటారు... PLEASE SHARE...& SUBSCRIBE
@shekinaglory7788
@shekinaglory7788 4 ай бұрын
Yes Yes brother
@MUNNYMELODIES
@MUNNYMELODIES 4 ай бұрын
Please give more chances to believers
@pavanivardhanapu9197
@pavanivardhanapu9197 4 ай бұрын
God bless you sister no word to say all glory to God God given sweet voice to you to worship the lord Jesus I hope and pray to change many people in god's way from this song
@mamatharaju7166
@mamatharaju7166 6 күн бұрын
I have a desire to sing for christ
@intirani629
@intirani629 4 ай бұрын
వర్ణించడానికి మాటలు లేవు తల్లి నీవు పాడిన పాటకు నీ స్వరానికి నీవిధేయతకు నీ భక్తికి వందనాలు ఆమెన్
@AKHiiiii05
@AKHiiiii05 9 күн бұрын
కొత్త వాళ్ళను దేవునిలో ప్రోత్సాహం ఇస్తునందుకు మేమల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దేవించునుగాక
@timothyofficial5253
@timothyofficial5253 4 ай бұрын
ఆత్మీయంగా ఉన్న సహోదరిని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు దేవుడు దీవించును గాక
@akshaycherryfun2672
@akshaycherryfun2672 4 ай бұрын
Ila song pade bhagyam naku eppudostundoo 🙏
@sreenivaspulla5104
@sreenivaspulla5104 3 ай бұрын
Good decision by Joshua Ji for using Believers for this kind of ministry
@tabithatwinkle9265
@tabithatwinkle9265 4 ай бұрын
ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను దేవుని తలాంతులు కలిగి దేవుడు అలంకరించుకున్న బిడ్డ ఆ బైబిల్ పట్టుకొని ముసుగేసుకుని పాడుతూ ఉంటే చాలా రోషంగా అనిపించింది అన్నా మీకు మా ప్రత్యేకమైన వందనాలు ఆ బిడ్డను ప్రోత్సహించి అనేక మందికి ఆమె గొంతును పరిచయం చేసినందుకు మేగాడ్ బ్లెస్స్ యు మే గాడ్ బ్లెస్స్ మినిస్ట్రీ మోర్ చాలా చక్కగా పాడావు రా తల్లి దేవుడు నీకు ఇచ్చిన తలంతు ద్వారా ఉన్నతమైన ఘనమైన సంగీత సేవ చేయాలని ఆశీర్వదిస్తున్నాను
@dvmsongs
@dvmsongs 4 ай бұрын
Yes.. Very Good Step Dear Jashua Brother 🙏
@shekinaglory7788
@shekinaglory7788 4 ай бұрын
Yes brother 100%correct brother
@sudarsanmangaraju7573
@sudarsanmangaraju7573 4 ай бұрын
యేసుక్రీస్తును నమ్మిన ఈ చెల్లి చేత పాడించి మంచి పని చేశారు బ్రదర్. ఇలాంటి వారిని ప్రోత్సాహించండి.పాట .మరియు గళం చాలా బాగుంది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక
@kalyanholyspiritgod7363
@kalyanholyspiritgod7363 4 ай бұрын
సిస్టర్ దేవుడు నిన్ను బలంగా వాడుకొని అనేక మంది క్రైస్తవులకి బుద్ది దయచేయును గాక amen
@realhappinessinjesus737
@realhappinessinjesus737 4 ай бұрын
ఇంత మంచి స్వరాన్ని ఆ చెల్లకి ఇచ్చిన దేవునికి స్తోత్రo 🙏. ఆ మొహంలో దీనత్వo కనబడుతుంది, ఆ స్వరంలో నిర్మలత్వo వినబడుతుంది. దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ 🙏. నీ పేరులోని అర్దం నీ జీవితoలో నెరవేరాలని కోరుకుంటున్నా.
@shekinaglory7788
@shekinaglory7788 4 ай бұрын
Thank you so much brother 🙏
@godoggyruler9116
@godoggyruler9116 4 ай бұрын
Chelli analsina avasaram ledu, respect each and every lady, ne chell aitene respect lekapothe ledanedi odhu!
@davidbrienard4404
@davidbrienard4404 3 ай бұрын
🧐🧐🧐🧐​@@godoggyruler9116
@johnwesleykarlapudi4835
@johnwesleykarlapudi4835 5 ай бұрын
దైవికతలాంతులు కలిగిన బిడ్డలను ప్రోత్సాహపరుస్తున్న మీకు మరియు కమలాకర్ గారికి కృతజ్ఞత వందనాలు. ఇంకా అనేక మట్టిలో మాణిక్యాలను వెలికితిస్తారని ఆశిస్తున్నాము... ఈ సంగీత పరిచర్యను ప్రభువు ఇంకను ఆశీర్వదించును గాక!ఆమెన్
@percisphysio1023
@percisphysio1023 4 ай бұрын
Yess brother u r right elanti varini encourage cheyandi brother
@tejesh189
@tejesh189 4 ай бұрын
Amen
@DasiSujatha
@DasiSujatha 4 ай бұрын
ఆమెన్
@gloryofgodofficial
@gloryofgodofficial 4 ай бұрын
Sir మాకు కూడా అట్టి అవకాశం కల్పించండి సార్
@yashwanthwhm
@yashwanthwhm 4 ай бұрын
Avunu anna ... Praise god ....prabhubunu manspporti gaa aaradhiche vaarini meeru encourage cheyalanai aasisthunnannu anna ..
@vidyasagarkotikala5602
@vidyasagarkotikala5602 3 ай бұрын
పాటల్లో, ప్రవర్తనలో, ఒక, క్రీస్తును కలిగిన బిడ్డ యొక్క ప్రవర్తన, ఎలా ఉండాలో, కనుపరచిన సహోదరి, మీరెంతో మంది దేవునిబిడ్డలకు మాదిరికరంగా ఉన్నారు,, దేవునికే మహిమ, ఇంకా ఆయన తన మహిమకొరకు మిమ్ములను మీకుటుంబాన్ని ఆయన సేవలో వాడుకోవాలని దేవన్ని ప్రార్ధిస్తున్నా.
@syam6060
@syam6060 4 ай бұрын
బాగా పాడగలిగే టాలెంట్ ఉన్నా, గుర్తించనటువంటి ఈదినాల్లో ఎటువంటి ప్రోత్సాహం లేనిఒక సామాన్యురాలైన దేవుని బిడ్డకు మంచి గుర్తింపునిచ్చి, తన టాలెంట్ ని బయల్పరచిన మీకు నిజంగా ధన్యవాదాలు. మీ ఈ పాట ద్వారా ప్రభువునకు స్తుతి చెల్లించుకుంటు, పాట రచించిన మీకు, సంగీతం సమకూర్చిన కమలాకర్ గారికి, పాడిన బిడ్డకు కృతజ్ఞతలు....
@gnraognrao7384
@gnraognrao7384 4 ай бұрын
అమ్మా.. చాల ఆత్మీయంగా పాడావు... వున్నావు. ఎప్పుడూ ఇలాగే కొనసాగు.. దేవుని మహిమ కొరకు. దేవుడు నిన్ను బహుగా దీవించును గాక...
@prabhudas.p1619
@prabhudas.p1619 4 ай бұрын
ఇలాంటి టాలెంట్ కలిగిన వారిని ప్రోత్సహిస్తున్న కమలాకర్ గారి టీమ్ ను దేవుడు దీవించును గాక.
@user-vd6gq1rt2n
@user-vd6gq1rt2n 4 ай бұрын
Amen
@sprasanthigollapalli1498
@sprasanthigollapalli1498 Ай бұрын
Aamen
@Janu_3434
@Janu_3434 21 сағат бұрын
మంచి మంచి పాటలు అందిస్తున్న మీకు ధన్యవాదాలు🙌🙌🙌
@rottalazar7570
@rottalazar7570 20 күн бұрын
ప్రజలు మన్ననలు పొందడానికి ఒక టెలెంట్ ఉంటే సరిపోతుందని నిరూపించావు.
@jesuscomfortministries3237
@jesuscomfortministries3237 4 ай бұрын
ఇటువంటి పిల్లలను ప్రోత్సహిస్తున్నారు మీ పరిచర్యలు ఇంకా దివించబాడలి Joshua shaik garu చాలా గొప్ప పదాలు సమకూర్చిన మీకు ఎంతో చక్కగా music చేసిన pranam కమలాకర్ గారికి మా నిండు వందనాలు
@pastoryohanhyd990
@pastoryohanhyd990 4 ай бұрын
God bless you pastor garu
@suneethakaila1868
@suneethakaila1868 4 ай бұрын
ఇంత భారం కలిగి పనిచేస్తున్న మీ కుటుంబాలను యేసయ్య దేవించునుగాక
@sathya6270
@sathya6270 4 ай бұрын
S God bless you all family members
@santharaju5532
@santharaju5532 3 ай бұрын
AMEN AMEN
@satyavaniable
@satyavaniable 21 сағат бұрын
చాలా చాలా నచ్చిన పాట మళ్లీ మళ్ల వినాలనిపించ దేవుడు నీకు ఇచ్చిన అవకాశం తల్లి
@swarnachinni3280
@swarnachinni3280 4 ай бұрын
చక్కగా పాడావు చెల్లి . చక్కని అవకాశం ఇచ్చిన జాషువా షేక్ గారికి వందనాలు చక్కని సంగీతం ఇచ్చిన కమలాకర్ గారికి వందనాలు
@devalivetv5907
@devalivetv5907 4 ай бұрын
నేను అనుకుంటూనే ఉన్నాను అన్న ఇ అమ్మాయిని కమలాకర్ గారు పాట పాడిస్తే బాగుంటుంది అని నా దగ్గర ఇ అమ్మయి పాటలు డౌన్లోడ్ కూడ చేసుకున్న ఏది ఏమైనా మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు 🙏🙏🙏
@user-ho9td1it5z
@user-ho9td1it5z 4 ай бұрын
ఈ సిస్టర్ తో మరిన్ని సాంగ్స్ వినాలని ఆశ పడుతున్నాను సార్ చాలా ఆత్మీయంగా సిస్టర్ గారు సాంగ్ పాడారు దేవుడు మరింతగా సిస్టర్ గాను దీవించును గాక
@Praveengooda
@Praveengooda 4 ай бұрын
❤పరలోకమంతా ఈ పాట తో పరవశించిపోవచ్చు. అంత గొప్పగా మనసు పెట్టి పాడారు ...దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించునుగాక .. ఆమెన్
@johnpitarmylapalli5584
@johnpitarmylapalli5584 4 ай бұрын
పదాలన్నీ సందేహాలవ్వగా కమ్మని కోయిలగొంతెత్తి క్రోతగీతమును వల్లించింది మనసు ఉయ్యాల ఊగుచున్నది బ్రతుకంత సంతోష సాగరమైనది
@daivaprasad-1976.
@daivaprasad-1976. 4 ай бұрын
ఇది చాలా అభినందనీయం. ఎందుకంటే, పేరు కోసం సినిమా పాటలు పాడేవారితో ఆల్బమ్స్ చేయడం వల్ల దేవునికి మహిమ కలగదు కదా.. పూర్ణ హృదయంతో ఆరాధన కోరుకునే దేవునికి సంతోషం కలిగించే ఇలాంటి పనులు చేయడం నిజంగా గొప్ప విషయం ❤
@shekinaglory7788
@shekinaglory7788 4 ай бұрын
Yes 100%correct brother
@shekinaglory7788
@shekinaglory7788 4 ай бұрын
Yes brother 100%correct brother
@philipraj258
@philipraj258 4 ай бұрын
100./.correct
@evangelistsunithaprakash7656
@evangelistsunithaprakash7656 4 ай бұрын
200% correct brother...kani mekokkarike ❤ raledhu chudandi 😂
@user-hf4ev9fk6x
@user-hf4ev9fk6x 4 ай бұрын
Christhva లోకం లో బయటకు రాణి మధుర స్వరం కలిగిన ఆణిముత్యం లు చాలా మంది ఉన్నారు... ఆటివారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను... Thank you all
@settyezra4649
@settyezra4649 4 ай бұрын
దైవ గుణం కనబడుతోంది తల్లి నీలో దేవుడు ఇంకా నిన్ను వాడుకొనును గాక ఆమేన్
@joelkevin1122
@joelkevin1122 4 ай бұрын
దేవ ప్రియ songs వినేటపుడు అనుకొన్నా, Joushua Shaik మరియు Kamalakar garu పాప తో పాడిస్తే ఎంత బాగుండును అని. కానీ ఈరోజు నా కల సాకారమైంది. దేవునికే మహిమ ఘనత. Thank you to entire team.❤
@joelkevin1598
@joelkevin1598 4 ай бұрын
😮
@shekinaglory7788
@shekinaglory7788 4 ай бұрын
Thank you jesus
@user-yz4dh6uq7s
@user-yz4dh6uq7s 4 ай бұрын
Ninu kuda anna
@angelmadhuri1275
@angelmadhuri1275 4 ай бұрын
Nenu kuda annayya
@santharaju5532
@santharaju5532 4 ай бұрын
బుజ్జిదానా ఎక్కడికో తీసుకెల్లిపోయావు ఏదో ఆనందం ఏదో దుఃఖం 2కలగలిపి దేవునిపై ఏదో చెప్పలేనంత కృతజ్ఞత అన్నీ మనస్సులోకి వచ్చేసాయి . ఇంకా బోల్డన్ని పాడాలి తల్లే నువ్వూ
@chinnaiahnallapu7685
@chinnaiahnallapu7685 4 ай бұрын
కోకిల స్వరం మరియు శ్రావ్యమైన సంగీతం మనసుకు సాంత్వన కలిగింంచే పదాలు, అద్భుతమైన పాట, ఈ పాటని అద్భుతం గా తీర్చి దిద్దటంలో తోడ్పడిన ప్రతి ఒక్కరిని దేవుడు సదా దీవించును గాక.
@user-gv7ur3hk8z
@user-gv7ur3hk8z 3 ай бұрын
నిన్ను నీ కుటుంబాన్నిదేవుడు దీవించును గాక
@Sudheerkumar24475
@Sudheerkumar24475 4 ай бұрын
మిమ్మల్ని చూస్తుంటే ఒళ్లు పులకరిస్తుంది అమ్మ....క్రైస్తవ బిడ్డగా నీ మాదిరి చూస్తుంటే... ❤❤
@eswarraokanithi7919
@eswarraokanithi7919 2 ай бұрын
అద్భుతంగ పాట పాడిన సహోదరి ని దేవుడు ధీవించును గాక అవకాశం ఇచ్చిన షైక్ గారికి మరియు కమలాకర్ గారికి వందనాలు 🙏
@kotijerripothu6935
@kotijerripothu6935 4 ай бұрын
2hours continuously విన్నాను ఈ సాంగ్ ..no words only glory to God
@sampathsara2360
@sampathsara2360 4 ай бұрын
JESUS is my Rufuge father Lovely God saviour 🎉❤ LORD ❤
@bhanuboui311
@bhanuboui311 4 ай бұрын
ధివి నుంచి భువి లోనికి దిగివచ్చిన దేవా దూత గానంలా చాలా చక్కగా పాడావురా తల్లీ 🎉 పాటలోని భావం కూడా అర్థవంతంగా భాగుంది 🙏🙏🙏
@bujjipapatrips
@bujjipapatrips 4 ай бұрын
ఇలాంటి ఆత్మీయులకి అవకాశాలిస్తే దేవుడు మీ పరిచర్యను ఇంకా బహుగా ఆశీర్వదిస్తాడు అన్నయ్య..... 💯🥰✝️
@joy_with_village_life
@joy_with_village_life 4 ай бұрын
ఆయన దీనులను దరిద్రులను లేవనెత్తివాడు
@sridevipala3447
@sridevipala3447 3 ай бұрын
నీకు దేవుడిచ్చిన తలాంతుతో, వినయభయభక్తులతో హృదయమారా నీ ఆరాధనను అర్పించావు నాన్న. రానున్నరోజుల్లో దేవుడు నిన్ను బహుగా వాడుకొనునుగాక.
@jeggarisaketh
@jeggarisaketh 4 ай бұрын
సిగ్గు పడకుండ తల పైన ముసుగు ధరించి చల అద్భుతమైన గొంతుకతొ దేవుడినీ ఘనపరిచరు అక్క present days lo melanti vallu arudhu. Thank you for bringing such a wonderful song jhoshua garu God bless you definitely.
@swaroopk8409
@swaroopk8409 4 ай бұрын
chelli just 10th ame chadivedi
@pastoryohanhyd990
@pastoryohanhyd990 4 ай бұрын
Yes
@priskillakiran6092
@priskillakiran6092 4 ай бұрын
ఉన్నతమైన స్థాయీలో ఉండాలనీ కోరుకుంటున్న చెల్లి.
@panimunna4760
@panimunna4760 Ай бұрын
Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you
@MaryDendeti
@MaryDendeti 5 күн бұрын
Super lyric,super melody song.Praise the Lord 💐💐💐
@HepsibaThalluri
@HepsibaThalluri 4 ай бұрын
Bible chethilo pettukoni padatam modatisariga chusthunna god bless you sister eammaiki avakasham ichinanduku vandanalu Anna
@ASEJ235
@ASEJ235 4 ай бұрын
ఆత్మీయత ఉట్టిపడుతున్న గీతం యేసయ్యా నీకే అంకితం...
@Ivanjaleen
@Ivanjaleen Ай бұрын
Heart touching song ❤ thank you lord...
@satishroyal1618
@satishroyal1618 2 күн бұрын
God Bless You Amma... 🥰🥰
@davidsathyasheel9080
@davidsathyasheel9080 4 ай бұрын
పాట చాలా బాగా వచ్చింది... దేవునికే మహిమ కలుగునుగాక.... మీ అందరిని దేవుడు తన మహిమకొరకు మరింత వాడుకొనుగాక... ఆమేన్
@ravikumarkothamasu
@ravikumarkothamasu 4 ай бұрын
She is singing with spirit most beautiful worship Instrumental next level Flute awesome Special thanks to Joshua shaik garu
@sudhakarbhukya3236
@sudhakarbhukya3236 4 ай бұрын
వ్యధలలోన విసిగిపోయి పాదములనే చేరగా స్థితిని చూచి స్తుతిగ మార్చి దీవెనలతో నింపవా దీవెనలతో నింపవా❤
@gorintarobert5474
@gorintarobert5474 3 ай бұрын
Amma God bless you, gorinta
@bspaul5738
@bspaul5738 4 ай бұрын
నేటి ఆత్మీయ యవనస్తులకు గొప్ప ప్రేరేపణ.
@maheshkumarinjamalla2175
@maheshkumarinjamalla2175 4 ай бұрын
Yes amen నేను అనుకున్నాను ప్రార్ధించాను జాషువా,కమలాకర్ గారు ఈమెను గుర్తించాలని పాడించాలని దేవునికి మహిమ కలుగును గాక 🙌🙌
@shekinaglory7788
@shekinaglory7788 4 ай бұрын
Thank you
@nathanaelnarsimhar7899
@nathanaelnarsimhar7899 4 ай бұрын
జాషువా గారికి మరియు కమలాకర్ గారికి అండ్ టీం అందరికీ ధన్యవాదాలు. ఒక పేద అమ్మాయి ఆత్మీయ విలువలు కలిగిన చక్కగా పాడే అమ్మాయిని మీరు గుర్తించి ప్రోత్సహించడం ఎంతో ఎంతో అభినందనీయం. నేను కొన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను, తలంచుచుచున్నాను, ఈ అమ్మాయి చేత ఎవరైనా మంచి పేరున్న వారు పాటలు పాడించే అవకాశం ఇస్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్న సమయంలోనే మీరు ఎంతో చక్కగా ఈ అమ్మాయిని ప్రోత్సహించి ఎంకరేజ్ చేసినందుకు వందనాలు. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక. మీ టీమ్ అంతా ఆశీర్వదించ బడును గాక.
@theetlavaraprasad5029
@theetlavaraprasad5029 4 ай бұрын
Hearty congratulations to you Dear Child! My Sincere Thanks to you Dear Sirs!
@hemanthmamidi8394
@hemanthmamidi8394 4 ай бұрын
మంచి, గాయని గాయకులను, పరిచయం చేస్తున్న, జాషువా గార్కి, కమలాకర్ గార్కి, మా వందనాలు 🙏🙏🙏ఈ అమ్మాయి తో మరి కొన్ని, songs పాడించ galaru👍థాంక్స్, టీమ్ అందరికీ 💐💐💐❤️
@jamesdayakarm4342
@jamesdayakarm4342 4 ай бұрын
ఇదే కదా దేవుడు కోరుకున్న అర్పణ...........
@Rajiya-789
@Rajiya-789 6 күн бұрын
❤❤❤❤నీ ప్రేమ చాలా మధురం ప్రభు 😢
@chilumulanagabushanam1802
@chilumulanagabushanam1802 5 күн бұрын
Praise God 🙏
@preethijasmine
@preethijasmine 4 ай бұрын
I am very much happy that Joshua ji chose her to sing ❤ she’s a wonderful singer and devout woman of God as I perceive… people change appearances when greater opportunities are given… but she didn’t change … woman of virtue ❤❤🤌
@yobumatla4329
@yobumatla4329 4 ай бұрын
గాడ్ బ్లెస్ యు తల్లి దేవుడు నికిచ్చన తలంతుని బ్రదర్ జాషువా గారు బ్రదర్ కమలాకర్ తో జతపరచి ప్రభువుని మహిమ పరచే గొప్ప భాగ్యము దేవుడు నికు అనుగ్రహించాడు 🙏🙏రానున్న దినాల్లో దేవుడు తన మహిమ కొరకై నిన్ను బాహుగ సంగిత పరిచర్య లో వాడుకోనునుగాక ఃఆమెన్
@johnpitarmylapalli5584
@johnpitarmylapalli5584 4 ай бұрын
వికసించిన పరిమళవనము నుండి పరిమళించిన సరిక్రొత్త కానుక ఈ నూతన గీతిక.మనసు కమలమును వికసింపజేసింది జీవితానికి కృపమాదుర్యమైనది కృపాఆధారమైన యేసయ్య నిరంతరము యేసయ్య ప్రేమ సందేశ కానుకైనది నామనస్సును వాల్చింది
@LurdusKitchen
@LurdusKitchen 4 ай бұрын
A wonderful performance 👏 ❤. It was such a fantastic pleasure to hear this melody. Hope more of these type of songs 🎵 come out. It made by day by listening to this song. The team did so well 👏 . Waiting for more such songs of this kind.
@nagesha6107
@nagesha6107 4 ай бұрын
Praise the lord
@victorbujji
@victorbujji 20 күн бұрын
మంచి తలాంతులు కలిగిన వారిని ప్రోత్సాహిస్తున్న మీకు కృతజ్ఞతలు కమలాకర్ గారు మరియు జాషువా గారు 🙏🙏
@bwsandy
@bwsandy 4 ай бұрын
Priya, Great song! All glory back to Jesus. Beware ma, there will be people reaching out to you to deviate you and lead you toward carnality, stay away from them. Let your simplicity in vocals and appearance continue to bring honor to God. 🙌
@aacrevrajugeddam2284
@aacrevrajugeddam2284 4 ай бұрын
మృదు మధురస్వరం తో యేసయ్యకు స్వరార్చన.
@bujgul6588
@bujgul6588 3 ай бұрын
Kamalakar gariki naa vandanamulu, atlaane padina pillaki naa shubabhivandanaalu,Thanks @
@NayabS-rs6ys
@NayabS-rs6ys 5 күн бұрын
God bless you 🙏🙏🙏🙏🙏
@user-yu4gy7zg4v
@user-yu4gy7zg4v 4 ай бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ♥️🙏🛐
@messisharon8146
@messisharon8146 4 ай бұрын
మనసంతా వేదన తో నిండి ఉంటే దేవుడే వచ్చి ఆదరించినట్లు వుంది సార్... Praise god
@PastorPavanBabu
@PastorPavanBabu 4 ай бұрын
చక్కగా పాడి ప్రభువును మహిమ పరచిన దేవ ప్రియకు దైవాశీస్సులు... సంగీత బృందానికి కృతజ్ఞతలు... ఇలాంటి దైవికమైన బిడ్డలను ప్రోత్సహించాలి... అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది... Glory to GOD
@user-bl7yw1rz2d
@user-bl7yw1rz2d 4 ай бұрын
హృదయపుఅంతరిద్రియం లో నుండి ఈ పాటను పాడటం ఎంతో సంతోషం గా ఉంది, కష్టమైన పాట, ఇష్టం గా పాడింది దేవుడు ఈ పాట రాసిన వారిని, మ్యూజిక్ కంపోజర్ ని బహుగా దీవించు గాక ✝️
@SURESHMADESETTI
@SURESHMADESETTI 4 ай бұрын
ఆధారం నీవే నా యేసయ్యా మదిలోని ప్రతి భారం మనసారా పాడే ఓర గీతం నీకే నా ఆలాపన ప్రియమైన యేసయ్య ఆరాధన మీకే వందనం ప్రభు 🙏
@prameelarani9471
@prameelarani9471 4 ай бұрын
Beautiful song Chala bagundi.
@aparnaleela3980
@aparnaleela3980 3 ай бұрын
Beautiful song of heaven 😊😊
@itrustyouinlifetime3795
@itrustyouinlifetime3795 4 ай бұрын
Ippatiki 20 sarlu paiga vinnanu chala chala bagundhi song, devudu chakkani swaram ichaadu , mee andarini devudu deevinchunu gaka
@jayaelisha
@jayaelisha 4 ай бұрын
no words ❤3:06 wonderful high pitch 😍😍😊
@neelamyosapupastro3088
@neelamyosapupastro3088 4 ай бұрын
తల్లి ప్రైస్ ది లార్డ్ యేసయ్య ను ఆరాధించే వారంతా కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఇన్నాళ్టికి నువ్వు ఆరాధించవు తల్లి యేసయ్య పాటలను ఆయన బిడ్డలతో పాడిస్తున జాషువా గారికి కమలాకర్ గారికి హృదయపూర్వక వందనాలు యేసయ్య మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక
@shaunjesin1247
@shaunjesin1247 20 күн бұрын
Manchi swaram ichina dhevunike sthrotram
@perlisamson1654
@perlisamson1654 3 ай бұрын
God bless you amma glory to God
@nireekshankeys7903
@nireekshankeys7903 4 ай бұрын
ఈ పాట ఎంత బాగుందో చెప్పడానికి నాకు అయితే మాటలు చాలడం లేదు సిస్టర్ పాడిన విధానం ఆ music arrangement అన్నిటికంటే మించి సాధారణ వ్యక్తి కి మీరు ఇచ్చిన అవకాశం ,,,, దేవునికే మహిమ కలుగును గాక
@holyarmyfellowshipsjohnppm3916
@holyarmyfellowshipsjohnppm3916 4 ай бұрын
చాలా బాగా పాడారు సిస్టర్. పాడిన వారు, పాడాలను కున్న వారు దేవుని కొరకు సాక్షి గా అంతం వరకు ఉంటే దేవునికి మహిమ. ఇంకా ఎంతో మంది ఏదో ఒక చోట, మందిరంలో పాడుతూనే ఉన్నారు.మనం చేయాల్సింది ..ప్రార్ధన ప్రార్ధన ప్రార్ధనలో వెతకడం.ఆ స్వరాలు దేవుని ఘనపరచాలి అని.వారికీ ఆశీర్వాదం, మనకి ఆశీర్వాదం.
@sureshbabuyadala7048
@sureshbabuyadala7048 Ай бұрын
ఈ సోదరి పాట వింటుంటే ఎంతో ఆనందం గా వుంది. స్వరం ఎంతో మాధుర్యం
@marribabu1469
@marribabu1469 2 ай бұрын
Praise the lord 🙏🙏🙏 Amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@sateeshkumar-hz6mt
@sateeshkumar-hz6mt Ай бұрын
Anna meeku naaa manasaaara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏💐🙏🤝🏾👌
@ravikumarnamala5285
@ravikumarnamala5285 4 ай бұрын
చక్కని భావం కల కవిత్వం, అద్భుత సంగీతం, నిర్మలమైన శ్రావ్యమైన గొంతు
@venkateshgaddam4846
@venkateshgaddam4846 4 ай бұрын
కడలిలోన - కరముచాపి - ఆదరించే దైవమా..✝️🙏
@victorselvaraj2727
@victorselvaraj2727 Ай бұрын
Heartly touching song thanks Joshua shaik garu, kamlakar Rao garu,and singer
@danielraj4071
@danielraj4071 4 ай бұрын
చెల్లెమ్మ కి దేవుడు మంచి స్వరం ఇచ్చారు, దానిని చక్కగా వినియోగించుకుంటూ వినయంగా విధేయతతో దేవుని పనిలో ముందుకు వెళ్తున్న చెల్లెమ్మకు వందనాలు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన కమలాకర్ గారికి మరియు జాషువా గారికి ధన్యవాదాలు. ఇకముందు కూడా మరెన్నో అవకాశాలు ఇవ్వగలరని ఆశిస్తూ మీ సోదరుడు డేనియల్ రాజ్ (మస్కట్ ఒమన్)
@swapnabojugu756
@swapnabojugu756 4 ай бұрын
May god bless you
@evangelistsunithaprakash7656
@evangelistsunithaprakash7656 4 ай бұрын
నీ పేరులోనే నీవు దేవునికెంత ప్రియురాలివో తెలుస్తుందిరా 🫠...గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ తల్లీ 💐💐 ఇన్నా(న్నే)ళ్లకు దేవుని మాటకు లోబడిన సహోదరులకు వందనాలు🙏🙏🙏🙏