Adipurush Trailer Breakdown | ఆదిపురుష్ వాల్మీకి రామాయణం తో మ్యాచ్ అవుతుందా ? | By JanakiRam

  Рет қаралды 345,831

JanakiRam.CosmicTubeChannel

Жыл бұрын

హనుమాన్ నిజరూప చిత్రపఠాన్నికొనడానికి ఈ క్రింది అమేజాన్ లింకు క్లిక్ చేయండి
Buy Hanuman Nijarupam Photo Frame Here
www.amazon.in/dp/B0CL3BXL9P?ref=myi_title_dp
Hanuman Nijarupam Mystery Chapter 03
kzbin.info/www/bejne/l6nGaJt6qb2Vg9k
Hanuman Nijarupam Mystery Chapter 03
kzbin.info/www/bejne/apuanHx_nc2AjLc
Did Ramayana really happen? || రామాయణం నిజంగా నే జరిగిందా?|| By Janakiram Epi#321
kzbin.info/www/bejne/mGaxYpJ9prl9fM0
Ravana Lanka Real Location And Hanuman mystery | Lanka secret exposed in Telugu By JanakiRam | EP#272
kzbin.info/www/bejne/eXOalZh4r7lllbc
Ravana Lanka & Hanuman gadha mystery || Unknown truths about rama sethu and lanka_Part_04
kzbin.info/www/bejne/qou6ZWuCiKaFg5o
Ramasetu Mystery || Unknown truths about rama sethu and lanka_Part_03
kzbin.info/www/bejne/ZoKrp52ZhZyIo80
Bharatheya rushula vignanam || Unknown truths about rama sethu and lanka_Part_02
kzbin.info/www/bejne/moOxfKx8gbd1q80
Pay using this Razorpay link
razorpay.me/@cosmictube
Join this channel to get access to perks:
kzbin.info/door/Q7XaaNPNHw4h4abV2A8JZQjoin
భారతీయ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడంలో నాకు తోడ్పడండి .🙏❤️✊
phonepe upi id
janakiramcosmictubechannel@ybl
Google pay upi id
janakiram.cosmictubechannel@okaxis
K.RamaRao
Account.no. 20188925320
Sbi film nagar
IFC SBIN0006130
Please use above account details for Phonepe and google pay also
by using to account option
గూగుల్ పే మరియు ఫోన్ పే లకు కూడా పైన ఇవ్వబడన అకౌంటుకు లేదా పైన యు పీ ఐ id కు పంపగలరు 🙏🙏🙏🙏
✊✊✊జై శ్రీరామ్ ✊✊✊
Follow us on
janakiramcosmictube_official
JanakiRamCosmicTubeChannel
t.me/JanakiramCosmictube
My Gmail ID is
janakiram.cosmictubechannel@gmail.com
for any official purposes and other important queries use my gmail id
#Janakiramcosmictube #Janakiramcosmictubechannel

Пікірлер: 1 834
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube Жыл бұрын
Love you all❤️❤️❤️, please kindly share this video with your friends and family members 🙏🙏🙏
@gattualekhya1429
@gattualekhya1429 Жыл бұрын
Annaya 🙏, non Telugu friends ki share cheyadaniki English subtitles pettagalara.
@villainallinone8769
@villainallinone8769 Жыл бұрын
Ninu chesa aana
@mahesh7995
@mahesh7995 Жыл бұрын
Avaru bro meru Negative videos chayaku plzz views kosam 🤦‍♂️🤦‍♂️🙏🙏🙏
@jayanthreddy8737
@jayanthreddy8737 Жыл бұрын
బ్రహ్మ వైవర్త పురాణం గోలోకం దం రాధా కృష్ణ ప్రేమకథ 14:25 ❤❤❤❤😊😊😊😊😊
@satyanarayanayellina62
@satyanarayanayellina62 Жыл бұрын
I read complete Ramayana you are correct
@suryaharihararaojayanti3642
@suryaharihararaojayanti3642 Жыл бұрын
జైశ్రీరామ్, వాల్మీకి రామాయణంకు ఏమాత్రం విరుద్ధంగా ఉన్న హిందువులు ఏమాత్రం ఒప్పకోకూడదు. జైహింద్.
@Vikramkaasula
@Vikramkaasula Жыл бұрын
వామ్మో.! ట్రైలర్ లోనే ఇన్ని తప్పులు ఉన్నాయి అంటే ఇంక ఫుల్ సినిమాలో కుప్పలు తెప్పలుగా ఉంటాయి అనుకుంటా..😮😢
@ratnagarbhaprasad4168
@ratnagarbhaprasad4168 Жыл бұрын
చాలా చక్కని విశ్లేషణ.. రామాయణం కధాం శంగా సినిమాలు తీసేటప్పుడు కనీస నియమాలు కూడా పాటించకపోవడం శోచనీయం.. వాల్మీకి రామాయణంకు భిన్నంగా సినిమా రూపొందించడం నిజంగా అహంకారమే...
@drbh6331
@drbh6331 Жыл бұрын
Mullah gallu tesste ilgae untundi
@ViralVault4u1
@ViralVault4u1 Жыл бұрын
Meeku enni versions of ramayanalu unnayo telusa? Anni ramayanalalo vala ornaments dresses okela unnaya? Kakbhushundi evaro telusa?
@vinayKumar-bt8pr
@vinayKumar-bt8pr Жыл бұрын
​@@ViralVault4u1 telsu kani cinema tisindi valmiki Ramayanam kabatti alage tiyali istam ochinattu tiyoddu
@ViralVault4u1
@ViralVault4u1 Жыл бұрын
@@vinayKumar-bt8pr adipurush is based on ramayanam , valmiki ramayanam testunnam ani evaru cheppale , valmiki ramayanam ite vala names enduku raghava , janaki ani unnay rama sita ani endk lev
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
Beefwood గాళ్లు మన హిందూ సంకృతి ని నాశనం చెయ్యడం వాళ్ళ మూవీస్ చూస్తే స్పష్టం గా అర్థమౌతుంది....మేలుకో హిందువా
@syamalarani6907
@syamalarani6907 Жыл бұрын
మన ఖర్మ ఏదీ పూర్తిగా తెలియకుండా సినిమా తీసే డైరెక్టర్ వున్నంతవరకు పురాణాలూ ఇలానే ఉంటాయి, మీరు చెప్పినట్టు రావణాసురుడు అలానే vunnadu😭😭😭
@rajkumarlingala4440
@rajkumarlingala4440 Жыл бұрын
జానకి రామ్ గారు... వాల్మీకి రామాయణంలో ఉన్నా చాలా విషయాలను కళ్ళకు కట్టినట్టు... వర్ణించారు ... "ఆది పురుష్ " చిత్రంలో... ట్రైలర్ లో మీరు గమనించిన తప్పిదములు అమోఘం.. మీరు విశ్లేషణ పూర్వకంగా పాత్రలను వర్నించిన తీరు చాలా బాగుంది...జానకి రామ్ గారు...భారతీయ పురాణ, ఇతిహాశాల మీద.. మీరు చేసే వీడీయోలు.. వర్ణనా తీతం. అంత అద్భుతంగా ఉంటాయి సార్.
@iknowyou1561
@iknowyou1561 Жыл бұрын
Aa ramayanam cheadivaru meruu enni ramayanalu unnayo telusa mekuu...
@devarajudeva6667
@devarajudeva6667 Жыл бұрын
Nice 👍👍
@naveenkumarreddy983
@naveenkumarreddy983 Жыл бұрын
రామాయణాన్ని రామాయణం లా తీసేవారు ఎప్పుడు వస్తారో.... జై శ్రీరామ 🙏
@trinadhmarlothu9578
@trinadhmarlothu9578 Жыл бұрын
యువర్ రైట్ బ్రో నీలాగా చెప్పే వాళ్ళు ఉంటేనే నెక్స్ట్ ఎవరు తప్పు చేయకుండా ఉంటారు జై శ్రీరామ్.🙏
@LaxmanLaxman-be3mq
@LaxmanLaxman-be3mq Жыл бұрын
🇮🇳🫂
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
Beefwood గాళ్లు మన హిందూ సంకృతి ని నాశనం చెయ్యడం వాళ్ళ మూవీస్ చూస్తే స్పష్టం గా అర్థమౌతుంది....మేలుకో హిందువా
@kakipramod766
@kakipramod766 Жыл бұрын
Nice 👍
@radhikamadhavisurdhasan3459
@radhikamadhavisurdhasan3459 Жыл бұрын
చాలా బాగా విశ్లేషణ చేశారు బ్రదర్ మీరు....మన మూలాలను మనమే తప్పుగా చూపిస్తే దాని వలన మన చరిత్రకు చెదలు పడతాయి. ఇలాంటి వాటిని చూపించడం వలన విమర్శించే వాళ్ళుకు ఎంతో విమర్శనాత్మకంగా మారుతుంది మన చరిత్ర.... ఎంతో మహోన్నత స్థానం ఉన్న పాత్రలను ఇలా హేళన పూరితంగా చూపడం బహు విచారకరం....ప్రభాస్ కోసం చూసే వాళ్లకి రాముడు ఇలాగే చేసి ఉంటాడు అనే ఒక రకమైన ముద్ర పడి తప్ప వాళ్ళు ఎప్పటికీ నిజాలను తెలుసుకోలేరు,చూడను లేరు....దీని వలన మన మూలాలు దెబ్బతింతాయి. ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా అణువణువు పరిశీలించి తీయాలి.... వీటివలన వ్యక్తుల ఆలోచన రీతి మెరుగుపరచబడాలి...కానీ ఇందులో అలాంటివి ఏమి లేవు అనిపిస్తుంది....కేవలం గ్రామర్ కోసం మనీ కోసమే తీశారు అనుకుంటా....
@keethu9997
@keethu9997 Жыл бұрын
ఖచ్చితంగా మీకు ఏదో పూర్వ జన్మ వాసన ఉంది. లేనిచో ఈ వయసులో మీకు ఈ జ్ఞానం అలవరించదు. మీకు శిరసు వంచి పాదాలకు నమస్కరిస్తూ 🙏🙏🙏🙏 ఉన్నాను. మీకు దేవుడు మరిన్ని విభూతులు ప్రసాదించాలి. మీరు ఇంకా ఎన్నో విషయాలు మాకు నేర్పించాలి. జై శ్రీరామ్ 🙏🙏🙏
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube Жыл бұрын
అంతా ఈశ్వర అనుగ్రహం
@sunilkumardaram2791
@sunilkumardaram2791 Жыл бұрын
రామాయణం మీద ఎటువంటి అవగాహన లేకుండా......అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరికి తోచింది వారు తీస్తున్నారు......కానీ నిజమైన వాల్మీకి రామాయణం ఎపుడు చిత్ర రూపం దాల్చుతుందో.......
@mvsk2k
@mvsk2k Жыл бұрын
చాలా బాగా analysis చేసారు మీరు. Common people కి ఇవి తెలియదు. Cinema లో చూపించేవి నిజాం అని అనుకుంటారు.
@rangaleelanagaramfunnyvedi1745
@rangaleelanagaramfunnyvedi1745 Жыл бұрын
మీరు చెప్పనట్టు చేస్తే రాముడి క్యారెక్టర్ కి మహేష్ బాబు మాత్రమే సెట్ అవుతాడు నిజంగా మీరు సూపర్ సార్ భవిష్యత్లో రామాయణం గురించి తీయాలంటే దర్శకుడు ముందుగా మిమ్మల్ని సంప్రదిస్తే సరిపోతుంది అని నా అభిప్రాయం 🙏
@homeandkitchenartskitchena5323
@homeandkitchenartskitchena5323 Жыл бұрын
నెను ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు రావణాసురుడు చూసి చాలా బాధపడ్డాను రావణ లంక ఒక ఒక అద్భుతం అనుకున్న పాత కాలం లోనే ఒక అద్భుతం చూపించారు ఈ కాలంలో ఇంకా ఎంత బాగుంటుందో అనుకున్న చూస్తే అసలు ఇది ఏంటి డ్రాకులా సైన్యం అనిపించింది మొత్తం నా బాధంతా చెప్పారు థాంక్యూ జానకిరామ్
@rukminicb
@rukminicb Жыл бұрын
చాలా గొప్ప విశ్లేషణ, మీరు ఎంత రీసెర్చ్ చేసివుంటే నిమిషాల తో సహా సీన్ గురించి విశ్లేషించారు, thank u for ur explanation nd sharing , 🙏🙏🙏
@stylishsree5747
@stylishsree5747 Жыл бұрын
ఉన్నది ఉన్నట్టు రామాయణం గురించి సినిమా తీయాలని నాకు అనిపిస్తుంది......
@dhanunjayapola895
@dhanunjayapola895 Жыл бұрын
Nuvve ramayanam rachienchi chebutunnav kada inka ye pics ni gisavoo cheppu amzon lo tesukuntam kani adipurash cinema ne anni ramyanam movies ni tappu padutunnaru ramyanam lo manchi ni tesukondi sita matha ku aansuya matha yeppdu mayani battalu eecharu ani chadavamu
@satyanarayanabv4479
@satyanarayanabv4479 Жыл бұрын
బాబు జానకిరామ్,రామాయణం గురించి మీకు వున్న పరిజ్ఞానానికి నాకు చాలా చాలా ఆనందంగా వుంది. మీలాంటి యవత రామాయణ, మహాభారతముల గురించి బాగా అవగాహన కలిగి ఇంకమరింత మందికి అవగాహన కల్పించి దేశవిదేశాల్లో కూడా మన సనాతనధర్మం, సంస్కృతి వాటి విలువలు గురించి పాటుపడి మన సనాతనధర్మం గురించి తెలుసుకొగలిగే యువతను తయారుచేసి దేశం గర్వించదగ్గ పౌరులని తయారుచేయాలని ఆశక్తి మీకివ్వాలని ఆభగవంతుని మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను.జై చిరంజీవ.జై శ్రీరామ్.జై భారత్.
@thirupathimamidithirupathi5668
@thirupathimamidithirupathi5668 Жыл бұрын
రామో విగ్రహవాన్ ధర్మహః, రామో పూర్వ భాషిణః. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ సినిమా తీసే ముందు మీలాంటి పెద్దల సలహా తీసుకొని ఉంటే బాగుండేది. మీ పరిశోధన, పరిజ్ఞానం మాకెంతో స్పూర్తిదాయకం. మన పురాణ, ఇతిహాసాల్లో మాకు తెలియని విషయాలెన్నో మీద్వారా తెలుసుకుంటున్నం. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.🙏🙏🙏🙏🙏
@durgaprasadkota4901
@durgaprasadkota4901 Жыл бұрын
అద్భుత మైన పరిశీలన, రిఫరెన్సెస్. గో ఎ హెడ్. రావణుడి క్యారెక్టరైజేషన్ చాలా డిజప్పాయింట్గా వుంది ఆదిపురుష్ లో.
@kalyanchakravarthy5764
@kalyanchakravarthy5764 Жыл бұрын
మర్యాద అంటే సంస్కృతం లో Limit/హద్దు అని అర్థం. శ్రీ రాముడు ఎవరితో ఎంత మాట్లాడాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎంత విలువ ఇవ్వాలో తెలిసిన వ్యక్తి అని అర్థం.
@kalad7565
@kalad7565 Жыл бұрын
👌
@harikrishnakaparapu181
@harikrishnakaparapu181 Жыл бұрын
కానీ సీత కంటే మర్యాద యే తనకు ముఖ్యం అన్నాడు ట్రెయిలర్ లో కానీ అక్కడ ధర్మం అంటే భాగుందేది.
@annapurnak1749
@annapurnak1749 Жыл бұрын
Yes
@skschandra
@skschandra Жыл бұрын
Perfectly told about karna, how NTR has completely changed the perception of Karna. He was the biggest villian of MB and he was made hero by NTR.
@srivaishnavimachiraju13
@srivaishnavimachiraju13 Жыл бұрын
అత్యంత అందమైన రామాయణం అనే గ్రంధాన్ని సినిమా లో ఇంత అగౌరవంగా చూపించారు . చాలా అసహ్యం గా ఉంది . జానకి రామ్ గారు మీరు చాలా కష్టపడి గీసిన ఆ బొమ్మలు పై మీరు పెట్టిన శ్రద్ధ లో కొంచం ఆ సినిమా వాళ్ళు పెట్టి ఉంటే బాగుండేది. జానకి రామ్ గారు మీకు చాలా ధన్యవాదాలు ❤
@Technologyrelatedproducts
@Technologyrelatedproducts Жыл бұрын
Evadu nivu
@Ashok-os4sr
@Ashok-os4sr Жыл бұрын
జై హనుమాన్❤🙏 జానకి 💕💕రామ్ గారు మీరు సూపర్ చాలా బాగా చెప్పారు వీడియో బాగుంది 🙂
@sidhanthisharma2085
@sidhanthisharma2085 Жыл бұрын
మనమందరం డబ్బులు వేసుకొని అసలైన వాల్మీకి రామాయణాన్ని చిత్రించాలి🎉 part one రాముడు జననం Part 2 రావణ సంహారం Part 3 రామావతారం.. సంపూర్ణం
@bhumeshchalla1922
@bhumeshchalla1922 Жыл бұрын
I'm ready
@sidhanthisharma2085
@sidhanthisharma2085 Жыл бұрын
@@bhumeshchalla1922 producer ga na bro
@saiprasad2468
@saiprasad2468 Жыл бұрын
Yes
@studioavweddings8673
@studioavweddings8673 Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 chey nayana vesko dabbulu 😅
@sidhanthisharma2085
@sidhanthisharma2085 Жыл бұрын
@@studioavweddings8673 100 cr tho okokka episodes cheddam manam
@prasannasomaraju1438
@prasannasomaraju1438 Жыл бұрын
చిన్న వాడివైన భక్తి గా చాలా.బాగా చెప్పావు బాబూ సుఖీ భవ
@TeaandsnaksTs-sm5fl
@TeaandsnaksTs-sm5fl Жыл бұрын
చాలా హార్డవర్క్ చేసి మాకు చెపుతున్నారు. థాంక్స్ తమ్ముడు
@sujathathimmana8042
@sujathathimmana8042 Жыл бұрын
అద్భుతంగా వివరించారమ్మా జానకి రామ్ గారు. నేను కూడా రామాయణం రాస్తున్నాను. మీరు చెప్పినవి అక్షరాలా నిజం. వాల్మీకి రామాయణం లో ఉన్నట్టు తెరమీద చూపించలేకపోతున్నారు. ఇలా మార్చేస్తే ఇక భావి తరం పిల్లలకు రామాయణంలో రాముడు, రావణుడు అంటే ఈ రూపలే గుర్తు ఉంటాయి. ఇది అసలు ఒప్పుకోలేని విషయం.
@viswatejapentakota9702
@viswatejapentakota9702 Жыл бұрын
రామాయణాన్ని ఉన్నది ఉన్నట్టు తీసినా చాలా మంచి సినిమా అవుతుంది. అలాంటిది స్టోరీ ని, పాత్ర చిత్రీకరణ ని ఎందుకు మార్చి తీస్తున్నారో అర్థం కావటం లేదు.
@ViralVault4u1
@ViralVault4u1 Жыл бұрын
Meeku enni versions of ramayanalu unnayo telusa? Anni ramayanalalo vala ornaments dresses okela unnaya? Kakbhushundi evaro telusa?
@GR-tq4iu
@GR-tq4iu Жыл бұрын
Mana charithra ni ancient technology ni new generation ki theliyakunda cheyadaniki!!!!
@ushakathyayani8875
@ushakathyayani8875 Жыл бұрын
Ramudu seetha la patralu Tera meeda choosina ventane oja prasannatha ravali, ee cinima lo ade miss, ramudu sammohanakarudu, soumyudu, mrudubhashi ee cinimalo aa lakshanalu levu, ayina okka character kuda set avvaledu cinima lo idi mana puranalni avamaninchadame
@satyavani4717
@satyavani4717 Жыл бұрын
Superb👌😍meru rajamouli garini meet avandi and make a film on Ramayanam better original ga ramayanam nii mukyam ga raamudi ni seetha devi ni hanumanji ni chudalani 😍❤️
@listeners9
@listeners9 Жыл бұрын
జానకి రామ్ గారు నాకు చిన్నప్పటి నుంచీ ఒక ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంది అది ఏంటంటే ఆకాశం లో ముఖ్యంగా వేసవి కాలం లో బయట పడుకునేముందు ఆకాశంలో పట్లే మంచం ముగ్గురు దొంగలు అనే ఒక చిత్రం కన్పిస్తుంది ఇప్పటికీ కూడా, ఈ యొక్క నక్షత్రాల సమూహం గురించి మన చరిత్రలో ఏమైనా చెప్పరా దయచేసి తెలియజేయండి 🙏
@PavaniAnu-uu6fe
@PavaniAnu-uu6fe Жыл бұрын
Aa ముగ్గురు దొంగలు నక్షత్రాలు ఉంటాయి కదా అక్కడ ఒక నక్షత్రం పక్కన చిన్నగా ఒక నక్షత్రం మెరుస్తూ ఉంటుంది ఆ నక్షత్రం అరుంధతి నక్షత్రం పెళ్లి తర్వాత వధువరులకి ఆ నక్షత్ర దర్శనం చేపిస్తారు రోజు మనం చూసే నక్షత్రాలు అన్నింటికీ ఒక చరిత్ర ఉంటుంది
@arunakonjeti6218
@arunakonjeti6218 Жыл бұрын
శ్రీమద్రామాయణ ము ఒక ఫాంటసీ సినిమా లతయారు చేశారు ఈ సినిమా చూస్తున్నంత సేపుతపులు వెతుక్కుంటూ చూడలేము🙏🏼
@apjmusictelugu
@apjmusictelugu Жыл бұрын
నువ్వు చెప్పింది అక్షరాలా నిజమే అన్నా కానీ ఇప్పుడు వచ్చే ఆదిపురుష్ సినిమా ఒక్కటే కాదు కదా మన పెద్దవాళ్ళు తీసిన చాలా సినిమాల్లో ఇలాంటి లోపాలు ఎన్నో ఉన్నాయి కదా వాటిలో కూడా లోపాలని చూపించండి అన్నా ఇంకా అందరికీ చాలా బాగా అర్థం అవుతుంది
@vengaladasunaresh
@vengaladasunaresh Жыл бұрын
Avvi kuda cheppadu kadha... Ila vuntundhani cheppinappudu ala lenivanni thappule kadhaa ....
@apjmusictelugu
@apjmusictelugu Жыл бұрын
Starting లో కర్ణుడి గురించి ఒక ఉదాహరణ మాత్రమే చెప్పాడు కానీ రామాయణం భారతం ఇలా ఇంకా చాలా ఉన్నాయి వాటిలో ఉన్న తప్పులగురించి చెప్పమని అడిగాను
@vsk68
@vsk68 Жыл бұрын
Hotstar లో మహాభారతం series ఉంది, అది ప్రామాణిక గ్రందాలకు చాలా దగ్గరగా ఉంటుంది ఇంకా నటి నటులు కూడా చాలా బాగా నటించారు
@maheshkudupudi
@maheshkudupudi Жыл бұрын
ధన్యవాదములు అన్నగారు మి విశ్లేషణ చాలా బాగుంది 🙏 ఈ సినిమా వాళ్ళు ఈ విదంగానే చరిత్రను తప్పు త్రోవ లో చూపిస్తున్నారు
@pratapjetty4700
@pratapjetty4700 Жыл бұрын
సోదర శ్రీ క్రిష్ణ భగవాన్ గురించి కూడా ఓక వీడియో చేయగలరు అని కోరుకుంటున్నాను
@7starnewslive
@7starnewslive Жыл бұрын
ఆది పురుష సినిమా మీరు సూచీన విధముగా వాల్మీకి రామాయణం లోని అన్ని అంశాలు దర్శకుడు మీలాంటి వారి ఆధ్వర్యంలో సలహాలు సూచనలు పాటించి ఉంటే చాలా బాగా సినిమా ఉండేదిసార్.
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Жыл бұрын
జై శ్రీ రామ్ 🇮🇳🙏🇮🇳 Thanks for your great info 🇮🇳🙏🇮🇳
@mukundakrishna2300
@mukundakrishna2300 Жыл бұрын
శ్రీ రాముడిపై భక్తితో సినిమా తీయాలి కానీ అహంకారంతో ఏదో గొప్పగా చూపాలి అన్ని చూపిస్తున్నారు కానీ లేదా ప్రభాస్ ని చూపిస్తే చాలు మనకు డబ్బు వచ్చేస్తది ఇండియా వ్యాప్తంగా అన్ని తీసారు చిన్న చిన్న గా తీసినా మన తెలుగు రామాయణమే గొప్ప ఎందుకంటే డైలాగ్స్ కానీ సింప్లిసిటీ కానీ పాటలు కాని సంగీతం కాని కలిసిసోస్తాయి సింపుల్ గా ఎవరైతే శ్రీరాముడుని చూపిస్తారో వారినే భగవంతుడు మరింత సుందర రామాయణం గా చేయిస్తాడు శ్రీ రామ రామ రామేతి రమే రామ మనోరమే ❤❤❤❤❤
@Karthik_4u
@Karthik_4u Жыл бұрын
రామాయణం కళ్ళ ముందు జరిగినట్టు చెప్పావ్ అన్నా ❤️🙏
@MRindian7823
@MRindian7823 Жыл бұрын
బ్రో సూపర్ మ్యాన్నే మన కధలు చూసి ఇన్స్పిర్ అయ్యారు. సూపర్ మ్యాన్ మూవీస్లో ఒకదంట్లో కొండను కూడా లేపుతాడు బ్రో. మళ్ళీ డైమెండ్ బాడీ.
@venkateshmudam7180
@venkateshmudam7180 Жыл бұрын
అధిపురుషు మూవీ ద్వారా రామాయణం గొప్ప తనాన్ని ప్రపంచానికి వివరించే అవకాశాన్ని ఓంరావత్ మిస్ అయ్యాడు మనం ఎప్పుడు చూడని విధంగా చూపిస్తా అని వేషాలు మార్చాడు😂😂
@joelthehacker372
@joelthehacker372 Жыл бұрын
KCPD ayipothadi neeku fans tho pettukunnavante
@venkateshmudam7180
@venkateshmudam7180 Жыл бұрын
@@joelthehacker372 అలా ఎం లేదు మనం తెలుగులో చూసిన రామాయణం లో ఇలాంటి గెటప్ ఎప్పుడు అయిన చూశామ అలాంటి అప్పుడు ఓం కి ఎందుకీ గి ప్రయోగాలు ప్రభాస్ గారిని టార్గెట్ చేసారేమో అనిపిస్తుంది బాలీవుడ్ మేకర్స్
@19-c9w_shiva7
@19-c9w_shiva7 Жыл бұрын
@@venkateshmudam7180 anipinchadam kadhu adhe chestunaru south odu ochi india ni eluthunadu ani
@padmavathikommu8119
@padmavathikommu8119 Жыл бұрын
మంచి voice...nice explanation..youth ilaa వివరించటం చూసేందుకు చాలా బాగుంది...keep going...Stay blessed...
@yoursakshita2903
@yoursakshita2903 Жыл бұрын
మీ విశ్లేషణకు మీ శ్రమకు జోహార్లు 🙏🙏🙏
@satishganta8991
@satishganta8991 Жыл бұрын
Thanks for your chronology జానకి రామ్... Proofs ఉంటాయి కాబట్టి మీ videos అంటే నాకు, మా పిల్లలకు, ఫ్యామిలీ అందరికి చాలా ఇష్టం... 👏👌👍🙏💐🥰😍🤩
@parthu_vk8745
@parthu_vk8745 Жыл бұрын
Naku teaser release ayina nundi same sadness. Ramayanam testanu ani chepi super man story la tesadu. Epatikina ah director knowledge vachi Ramayanam inspiration tho fictional story ani opukunte bagundu. Jai Sri Ram🙏❤
@praveenaa7088
@praveenaa7088 Жыл бұрын
To me, your knowledge about Ramayanam is way more valuable and appreciative than the movie itself…
@manikantachintapalli9308
@manikantachintapalli9308 Жыл бұрын
మీ పర్యవేక్షణలో Marvel's వాళ్ళు రామాయణం తీస్తే బాగుంటాది
@harishntr9042
@harishntr9042 Жыл бұрын
Mana puranalani...pakka desam vallu thiyadam enti bro...vallaki asalu em thelsu Ani....mana vallu thiyyalera enti??
@manikantachintapalli9308
@manikantachintapalli9308 Жыл бұрын
@@harishntr9042 అవును బ్రో... మన వాళ్ళు తీయవచ్చు.. కానీ మీల study చేయాలి... కానీ మన వాళ్ళు ఎంత బడ్జెట్ ఉన్న... వాస్తవాలను స్టడీ చేయడం లేదు.
@karthikreddy1590
@karthikreddy1590 Жыл бұрын
​@@harishntr9042Marvel vallu valla movie continuity anedi chaala baaga theestharu etu vanti mistakes lekunda... So anduke ala annadu emo
@hemachandrahemu7067
@hemachandrahemu7067 Жыл бұрын
బొంగులా ఉంటుంది
@natureisfuture8704
@natureisfuture8704 Жыл бұрын
మన పాత సినిమా రామాయణం చాలా బాగుంటుంది, డబ్బు కోసం ఈ డైరెక్ట్స్ ఏదైనా చేస్తారు
@ranjithv133
@ranjithv133 Жыл бұрын
Am sure if rajamouli sir is making ramayana he will take you in his team. Good luck bro
@kgpgirish49
@kgpgirish49 Жыл бұрын
Yes for sure
@soorajsoori9921
@soorajsoori9921 Жыл бұрын
Yaa exactly
@Ven6608
@Ven6608 Жыл бұрын
Damn yes...Let's wish bro hardly....🙌
@pawangamingtelugu8331
@pawangamingtelugu8331 Жыл бұрын
😂😂😂😂
@naveendasari6846
@naveendasari6846 Жыл бұрын
Rajamouli is doing Mahabharat not Ramayana
@praveenchityala516
@praveenchityala516 Жыл бұрын
అందరం నీకే సపోర్ట్ చేస్తాం అన్న నువ్వు చెప్పింది నిజం శ్రీరాముని పెట్టుకొని ఇష్టం వచ్చినట తీశారు ఒక సినిమా తీసి టప్పుడు రాముడు నిజ జీవితంలో ఎలా ఉన్నాడు తెలుసుకోవాలి ఫస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా పిచ్చోడి లాగా స్టేటస్ పెడుతున్నారు టైలర్ చూసి అనిపించలేదా కనబడలేదా ఇది శ్రీరాముడేనా అని చెప్పి శ్రీరాముని గురించి తెలిస్తే తీయాలి సినిమా లేదంటే లేదు లేదంటే అన్ని మూసుకొని కూర్చోవాలి ఎందుకు నా కోపం అంటే నేను శ్రీమతి రామాయణం చదివిన చదివేటప్పుడు నా మనసులోని భావాలు ఎలా పలకాయ్ అంటే దగ్గరుండి ఆ విజువల్స్ చూసినంత ఫీలింగ్ కలిగింది ఆదిపురుష్ టేలర్ చూసినప్పుడు ఆ విజువల్స్ కనబడలేదు మన రాముడు చరిత్రని మన సాంప్రదాయాన్ని బస్టు పట్టించడానికి ఈ సినిమా తీశారు దైవ ద్రోహులు వీళ్లే
@rajagoud8674
@rajagoud8674 Жыл бұрын
మీ లాంటి రామాయణం పండితుల నుండి సలహాలు సూచనలు తీసుకొని ఉంటే బాగుండేది.🥰 జై శ్రీరామ్ 🚩🚩🚩🙏
@telusukondamu
@telusukondamu Жыл бұрын
చాలా మంచి విశ్లేషణ చేశారు. అభినందనలు.
@jaganmohanraju4718
@jaganmohanraju4718 Жыл бұрын
మరో అర గంట ఉంటే బాగుండేది అప్పుడే ఐపోయినదా అనిపించింది ❤ మరో డవు టు ఇప్పడు ఉండేది రామ సేతువు నిజం కాద దాని మీద పేరుకున్న మట్టి నా ఆపుడు యెన్ని లక్షల మంది సైన్యము వేళ్లారు యెంత వెడల్పు కట్టరు యెంత పొడవు వేసారు రామయ్య వచిన రూట్ మప్ మీద వీడియో చెయ్ బ్రదర్ సకల దేవత లను కొలిచిన వరం ఆ హనుమయ్య ది ఆయన ఆసీసులు నీకు ఉంటుంది
@SailakshmeeSailakshmee
@SailakshmeeSailakshmee Жыл бұрын
Annaya Already video chesadu
@jaganmohanraju4718
@jaganmohanraju4718 Жыл бұрын
@@SailakshmeeSailakshmee ok bro
@subramanyamcheenakula1215
@subramanyamcheenakula1215 Жыл бұрын
జానకిరామ్, మీ తండ్రి వయసు నాది. చిన్న వయసులోనే భారత, భాగవత, రామాయణం ఇత్యాది గ్రంధాలు ఎన్నోసార్లు చదివాను. పురాణాల వక్రీకరణ భాధ గా ఉంటుంది. నిజమే dvs కర్ణ లో కర్ణుడు గొప్ప వాడిగా అభివ్యక్తీకరణ జరిగింది. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కూడా కర్ణుడు మరీ గొప్ప వాడేమీ కాదు, అన్నారు. చాలా వక్రీకరణ జరుతోంది. మరీ నార్త్ ఇండియా వాళ్ళు తులసి రామాయణం ప్రాతిపదికన మరియు స్వకపోల కల్పితాలు, ప్రక్షిప్తాలు ఇలా చేస్తారు.
@arunkagithala4706
@arunkagithala4706 Жыл бұрын
చాలా చాలా బాగా వివరించేరు అన్నయ్య. అన్న మీరు కొంత మంది జనం మనసులో ఉన్న ఆలోచనలు బైట పెట్టేరు ఈ మూవీ గూర్చి. చాలా బాగా వివరించారు. అన్న నిజ రూపం అయినా హనుమాన్ స్వామి వారి ఫోటో సైజ్ తగ్గించి ఎలాల తక్కువకి వచ్చే ల కొనుకోలేని వారి గూర్చి. అందరికి అందేలా చేస్తారని నిజ హనుమాన్ ఫోటిని 🙏. కొనలేని వాళ్లలో నేను ఒక్కడిని అందుకే.
@subniveesupadmavati8211
@subniveesupadmavati8211 Жыл бұрын
Meeru cheppinavi Anni akshara sathyalu. Ramayananni evaru bhinnamga bhavincharadu, bhinnatha anedi asalu kudadu meeru Anni chakkaga vivarimcharu. Dhanyavadamulu
@momanddaughterdevotionalsk5611
@momanddaughterdevotionalsk5611 Жыл бұрын
Naku kuda puranalu chala istam. Meeru chalabaga chepthunnaru brother
@Devb92700
@Devb92700 Жыл бұрын
Finally, okka place lo purunalu chadivi matladu tunnaru. Thank you. Puranam vinnavallaki cinema lo thappulu chusinnappudu entho badauntumdi.
@Ravi_D_Teja
@Ravi_D_Teja Жыл бұрын
రామాయణం తప్ప అన్ని follow అయిన movie team😂
@lakshminarasimha7065
@lakshminarasimha7065 Жыл бұрын
😂😂
@sadasiva999.
@sadasiva999. Жыл бұрын
😂😂😂😂😂
@kalyanchethana3153
@kalyanchethana3153 Жыл бұрын
డబ్బు కుక్కలు గురూ వీళ్లు . Not fallow ethics this time
@jaihind123
@jaihind123 Жыл бұрын
బాగా చెప్పారు..మన గ్రంథాలను మార్చి చూపించే ప్రక్రియ ఎడారిమతాల వారినుండి వారసత్వంగా సినిమా వాళ్ళు తీసుకున్నారు..
@napoleanbonaparte9225
@napoleanbonaparte9225 Жыл бұрын
🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂😂😂
@dancethroughheart52
@dancethroughheart52 Жыл бұрын
Tq brother naaku teleyani vishayalu mee valana telusukunnanu tq so much sir
@venkatakrishnakumarupadhya4777
@venkatakrishnakumarupadhya4777 Жыл бұрын
Ram Garu Excellent analysis..Ravana in Adipurush is a disaster. He looks more like Allauddin Khilji... Telugu audience are lucky to see Senior NTR as Ravanasura in Bhookailas.
@pavithradhruva7481
@pavithradhruva7481 Жыл бұрын
ಧರ್ಮಸ್ಥಳ ಸೌಜನ್ಯ ಕೇಸ್ ಬಗ್ಗೆ ಮತ್ತೆ 416 ಕೇಸ್ ಬಗ್ಗೆ ಒಂದು ವಿಡಿಯೋ ಮಾಡಿ ಸರ್ ಪ್ಲೀಸ್
@jayhind3731
@jayhind3731 Жыл бұрын
మీ అద్భుతమైన విశ్లేషణ కు ధన్యవాదములు.🙏🌼🙏
@nagasireesha752
@nagasireesha752 Жыл бұрын
జానకిరామ్ గారు మీరు చాలా అద్భుతంగా వివరించారు. మొదలే నాకు ఈ సినిమా సరిగ్గా తీయలేదనే బాధ. ఇప్పుడు మీ విశ్లేషణ తరువాత మరింత ఎక్కువ అయింది. మీరు చెప్పిన విధంగా ఎవరైనా రామాయణం తీస్తే బాగుంటుందని ఆశ.
@Ravi_D_Teja
@Ravi_D_Teja Жыл бұрын
Exactly what we need...Jai Shree Ram
@Bharatheeyudu88
@Bharatheeyudu88 Жыл бұрын
ఏదో రకంగా మన గ్రంధాలను వక్రీకరించడమే వాళ్ళ లక్ష్యం. దానిని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇలాగే చేస్తే కొన్ని ఏళ్ళ తర్వాత మనవాటిని మనం మర్చిపోతాము. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. జై శ్రీరామ్ 🚩
@aparna12telidevara
@aparna12telidevara Жыл бұрын
boycott such fellows and movies, mine is first step.
@ideasirji2048
@ideasirji2048 Жыл бұрын
Take a bow for your hardwork, any future mythology(historical) films should involve you in dress design team and vfx team to get authentic look
@dharma1067
@dharma1067 Жыл бұрын
Please stop referring to our epics as Mythology. Its not a myth. Lets call it history. Thank you.
@padmakrishna4976
@padmakrishna4976 Жыл бұрын
Ivanni andhariki thelsu but movie raamunni inspire ga thisukunela vunte chalu.. prathi okkadu raamude🙏JAI SREE RAM🙏
@padmakrishna4976
@padmakrishna4976 Жыл бұрын
Aadhipurush
@chandrasekhar-jf8fc
@chandrasekhar-jf8fc Жыл бұрын
నేను డబ్బులు సంపాదిస్తే నిన్ను డైరెక్టర్ గా పెట్టీ మోస్ట్ accurate రామాయణం తీస్తాను బ్రో
@saibaba4466
@saibaba4466 Жыл бұрын
Nenu oka pata vinnanu completely western music ni use chesaru. Okka mata vinabadadu. Deeniki mahapurushula ashirvadalu Kali mahathyam. God may.......them!
@shivakrish5055
@shivakrish5055 Жыл бұрын
జై శ్రీరామ్ ఇక ముందు అయినా పురాణలను అనుసరించి తియ్యాలని కోరుకుంటున్న ❤❤❤
@mamidichakradar2078
@mamidichakradar2078 Жыл бұрын
సూపర్ అన్న నేను ఏమి అనుకున్నానో అదే చెప్పావ్ మనం ఎంత చెప్పిన , ఈ డైరెక్టర్లు మారరు 😭
@psycoStark89352
@psycoStark89352 Жыл бұрын
చాలా త్వరగా విడియో వచ్చింది చాలా హ్యాపీ 😊 Janaki Ram Garu 🙏🏿 nenu mee prati video chusanu 😊 mee next time dilation lanti kotha consepts emi vunnayo thelusukovali ani vundhi😊
@CHANDRIKATHADUVAI
@CHANDRIKATHADUVAI Жыл бұрын
Really this photo is very energetic and powerful thank you Janaki ram
@Sivakalyann999
@Sivakalyann999 Жыл бұрын
నాకు ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకే ఒక డౌట్ వచ్చిందని అసలు ప్రభాస్ హిందువేనా ఒకవేళ హిందువయ్య ఉంటే ఎందరో కోట్లాదిమందిి హిందువుల ఆరాధ్య దైవం రాముడు క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కనీసం ఆ క్యారెక్టర్ మీద ఉన్న అవగాహన ఉండాలి దాని గురించి తెలుసుకోవాలి ఆయన మీద వేసి కాస్ట్యూమ్ అంత కరెక్ట్ గా లేనప్పుడు ఇంక రావణాసురుడు ఆంజనేయ స్వామి వారి గురించి ఏం జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు ఈయన నాకైతే ఈ సినిమాలో ప్రభాస్ గారు మిస్టేక్ కూడా చాలా ఎక్కువగానే ఉందని ఆయన కూడా ఆలోచించి ఉంటే ఆది పురుషనే మూవీ ఇంత అవమానకరంగా రాకుండా ఉండేది
@YOGI-kw2nf
@YOGI-kw2nf Жыл бұрын
మరి మీరు అప్పట్లో వచ్చిన సినిమాలు గురించి ఎందుకు మాట్లాడడం లేదో తెలుసుకోవచ్చా
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Жыл бұрын
జానకిరామ్ గారు చాలా బాగా విశ్లేషణ చేశారు... అసలీ సినిమా వాళ్ళకు బుర్ర బుద్ధి కుశలత ఉండదా... మన భారతీయ సనాతన గొప్ప చరిత్ర...ఇతిహాసం మన రామాయణం .... మహర్షి వాల్మీకి స్వయంగా దర్శించి రచించిన ఉత్తోత్తమమైన మొట్టమొదటి గ్రంథం.. ఇంత గొప్ప కావ్యాన్ని ఇలా హాస్యాస్పదంగా చిత్రించడం చించింత దగ్గ విషయం... మన directors కొంచెం మన బుద్ధి కుశలత వాడితే బాగుంటది జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳
@venkataramaiahabrapudi4023
@venkataramaiahabrapudi4023 Жыл бұрын
Ramanand Sagar had picturized excellently in TV serial Ramayana in 90s. No one can beat that. That would ultimate for all time. Please give your review on Ramanand Sagars Ramayan also. It would be more informative.
@viswanadhgowrisankar4679
@viswanadhgowrisankar4679 Жыл бұрын
Yes sir I agree but it also contains fictional concepts that are not mentioned in Vālmiki Rāmāyana! We should not Change our History through films!!
@Itshaasm
@Itshaasm Жыл бұрын
Andulo seeta apaharanam assalu baledu… ravanudu asalu Seeta ni touch cheyaledu
@dhanalakshmij2575
@dhanalakshmij2575 Жыл бұрын
​@@viswanadhgowrisankar4679 ramanand garu explanation icharu. Ayana Anni grandalanu research chesaru
@viswanadhgowrisankar4679
@viswanadhgowrisankar4679 Жыл бұрын
@@dhanalakshmij2575 Yevaru andi ramanand Gaaru?
@satyanarayanaraoveludanda7102
@satyanarayanaraoveludanda7102 Жыл бұрын
చాలా పరిశీలనాత్మకమైన సమంజసమైన ఆవశ్యకమైన విశ్లేషణ.
@pavaniprasad7280
@pavaniprasad7280 Жыл бұрын
Adhi purush 5mins chusinadhuku mental vachi refresh avadanike na chinapudu chusina bala ramayanam chusaka cntrl iendhi
@MManju-zg5bt
@MManju-zg5bt Жыл бұрын
,🤣🤣🤣🤣😂
@Mr.Jobber
@Mr.Jobber Жыл бұрын
అన్న , ముచ్చుకుందా మహారాజు స్వర్గ లోకానికి వెళ్లి యుద్ధం చేసి మళ్ళీ భూమి మీదకి వచ్చే సరికి ఎన్నో వేయిల సంవత్సరాలు గడిచిపోయాయి అని చెప్పారు కదా , మరీ భరతుడి తండ్రి అయినా దుష్యంతుడు కూడా స్వర్గ లోకానికి వెళ్లి యుద్ధం చేసి మళ్ళీ భూమి మీదకి వస్తాడు అప్పుడు అతను ఎందుకు అతని కాలం లోకి వస్తాడు.
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube Жыл бұрын
Paaina gadipina samayam+atanu Travel chesina vamanam batti time depend avutundi, dushyanthudu thirigi vache sariki bidda putti pillavaadu ayyadu kada ...so minimam oka 5 years gadichipoyina thrvata vachadu
@jayanthreddy8737
@jayanthreddy8737 Жыл бұрын
​@@JanakiRamCosmicTube బ్రహ్మ వైవర్త పురాణం గోలోకం దం రాధా కృష్ణ ప్రేమకథ 16:44 ❤❤❤❤😊😊😊🎉🎉 16:49
@ramakrishnatallapragada9111
@ramakrishnatallapragada9111 Жыл бұрын
Excellent Sir, you did a great job.
@venkatesh7690
@venkatesh7690 Жыл бұрын
Bro Ramayan full story chay bro new people also listen Bro Jai sree Ram
@bharathichillale2567
@bharathichillale2567 Жыл бұрын
Listen to Chaganti ramayanam
@V1Tvkannadaa
@V1Tvkannadaa Жыл бұрын
హాయ్ జానకిరామ్ బ్రదర్ చాలా అద్భుతంగా వివరించారు చాలా ఇంప్రెస్ అయ్యాను మీ వీడియో చూసి నిజంగానే రామాయణంలో ఉన్న కొన్ని సన్నివేశాల గురించి కట్టుబాటు గురించి మీరు చెప్పిన వివరించిన పద్ధతి చాలా సూపర్ గా ఉంది మీరే ఎందుకు realistic pure రామాయణ ఆనిమేషన్ మూవీ ఎపిసోడ్ వైస్ గా ఎందుకు తీయకూడదు ఒకసారి ఆలోచించండి . మీకు యానిమేషన్ పట్టు ఉంది కాబట్టి చెబుతున్న టీవీలో, సినిమాలో, సీరియల్ లో , చూపించవే మనం గాని మన పిల్లలగాని రాబోయే తరం ఇదే నిజం అనుకునే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి దయచేసి దీని గురించి ఒకసారి ఆలోచించండి. Love from Karnataka 🦜❤️ మీరు ఇది చదివిన తరువాత నాకు రిప్లై ఇస్తారని భావిస్తూ🙏
@lovelygani9759
@lovelygani9759 Жыл бұрын
అన్ని ఫాలో అయి తీస్తే మూవీ అద్భుతం గా వచ్చేది😍
@bharathkumar19
@bharathkumar19 Жыл бұрын
Mundu cinema lu unnayi kada,malli teeyadam yenduku,,,
@lovelygani9759
@lovelygani9759 Жыл бұрын
@@bharathkumar19 Real story lo vunna Visuals match ayye movie Inka evaru teeyaledu guru..
@dharma1067
@dharma1067 Жыл бұрын
​@@bharathkumar19ithe asalu teeyakunda undali mari. Why to change our Itihaas and insult it this way!
@ROJADAY
@ROJADAY Жыл бұрын
Oh my God Thank you very much Jai sundarakanda 🙏🙏🙏 Jai Sri ram 🙏🙏 ma chinnappudu Ramsyanam serial and mahabharath anni vachevi avi super good serials better than movies Future lo mimmalni pakkana petti ye director ayina movie teeyalani mana histories ni. Jeevimpa cheyyalani heart fully korukuntunna Janaki Ram garu Jai Sri ram I am going to share your videos now only and I’ll do subscribe like and pressing the bell 🛎️ icon too
@accountsnkmsgrand3258
@accountsnkmsgrand3258 Жыл бұрын
Your analysis 100% correct everyone should agree
@shruthilaya362
@shruthilaya362 Жыл бұрын
Well explained bro🙏Jai shree ram
@srinivasperumandla1348
@srinivasperumandla1348 Жыл бұрын
Shoban babu సంపూర్ణ రామాయణం దాదాపు బాగా సెట్ చేశారు..అప్పట్లో నే
@nagendranagendra7177
@nagendranagendra7177 Жыл бұрын
రామ చక్కని విశ్లేషణ....❤
@vijaykumar-nc1st
@vijaykumar-nc1st Жыл бұрын
Anna nenu prabhas diehard fan but naku nachaledu e movie...but real ga cheppalanthe Aaa Mahaneeyudu Maryada Purushota Ramudu swamula variki....cinema lo ela chupistunaro nakaithe chala badhavestundhi 😢 Jai shree Ram Jai Hanuman
@X-kakarot-c1x
@X-kakarot-c1x Жыл бұрын
Wonderful brother!your job is excellent
@K68793
@K68793 Жыл бұрын
Why dont you make an animated movie so that we can get to see the actual ramayanam with the whole family
@coastalkebabs8332
@coastalkebabs8332 Жыл бұрын
very expensive bro. need a very big competent team and lots and lots and lots of budget and time..
@user-tr1px4sc7l
@user-tr1px4sc7l Жыл бұрын
Animated films look just simple to many but the fact is Animated film(3D) takes much more efforts and time than a normal film.
@vennakkirandigorrelu1426
@vennakkirandigorrelu1426 Жыл бұрын
ఏంటి kiran kumar గారు అంత easy గా చెప్పేసారు, animation movie quality గా తియ్యాలంటే few hundred crores budget అవుతుంది 👍.. Who will sponsor?
@meetkiran5
@meetkiran5 Жыл бұрын
Where is money?
@gayatrivani6626
@gayatrivani6626 Жыл бұрын
I agree with you sir, with that everybody atleast understand the origin
@laxmanteagala415
@laxmanteagala415 Жыл бұрын
ఓ జానకి రామ్ శ్రీ సీత మాతకి అనసూయ మాత రెండు దివ్యమైన నార చీరలు యోగ మాయతో ఆ తల్లీ(అనసూయ మాత) తప్పో శక్తితో అందిస్తుంది నాకు వివరణ ఇవ్వగలవు, జై శ్రీ సీతారామ జై జై శ్రీ సీతారామ, జై శ్రీ రామ జై జై శ్రీ రామ
@sushmaprasad4549
@sushmaprasad4549 Жыл бұрын
You need to add english subtitles so that your videos reach more people. Great work Brother
@svamsikyt
@svamsikyt Жыл бұрын
చాలా బాగా చెప్పారు. మీ conceptualized మాయ లేడి చాలా, చాలా బాగుంది, perfect 👌👌👍👍
@sunil.togaru
@sunil.togaru Жыл бұрын
Every one kindly Tag this video link and tweet to Director SS Rajamouli Garu Because in future he is planing for Mahabharatham Film If this video reaches to SS Rajamouli Garu, so that he can take suggestion and facts of Mahabharatham from JANAKIRAM Garu As per my knowledge JANAKI RAM Garu is the only source we have regarding our puranas and upanishads It’s my kind request to every one 🙏🏻🙏🏻🙏🏻
@joelthehacker372
@joelthehacker372 Жыл бұрын
Peddade esthaarura meeru biscket emi isthanannadenti
@kgpgirish49
@kgpgirish49 Жыл бұрын
Very nice initiative sir
@ajithaboyapati9670
@ajithaboyapati9670 Жыл бұрын
Janakiram worked on bahubali movie as part of the graphics team and Rajamouli already knows about him.😊
@bharathimalapaka2287
@bharathimalapaka2287 Жыл бұрын
Excellent presentation 👏👏
@pillutlayogananda1329
@pillutlayogananda1329 Жыл бұрын
Bro nuvvu geetha arts ni elanina contact avvu bro as per information some other producers and allu arvindh highest budget tho malli ramayanam thestharanta we all really need this
@vikass678
@vikass678 Жыл бұрын
Super janakiram anna అందరు మీలా అలొచించాలి Waiting for your next episodes
@srinivassastryrangavarjula4782
@srinivassastryrangavarjula4782 Жыл бұрын
రాజమౌళి, శంకర్ లాంటి వాళ్ళు తియ్యాల్సిన సినిమాలు ఎవడుబడితే వాడు తీస్తే ఇలాగే ఉంటుంది.
@rajeshsirra2513
@rajeshsirra2513 Жыл бұрын
అన్నయ్య నమస్కారం...చాలా బాగ వివరంగా వివరించారు...ఒక మానవుడు తన జన్మలో చూడలేని, వూహించలేని మన రామాయణ ఇతిహసాన్ని చాలా చక్కగా వివరించారు,కళ్లకు కట్టినట్లు చూపించారు,..ధన్యవాదాలు.... కనీసం ఇకనుండైనా మన డైరెక్టర్లు, నిర్మాతలు, మన పురాణాలు దృష్టిలో పెట్టుకొని సినీమాలు తీస్తే బాగుంటుంది.... ఒక్క మాటలో చెప్పాలంటే మీ లాంటి జ్ఞానం కలిగిన వారి అబిప్రాయాలు మరియు సూచనలు తీసుకొని ఇలాంటి సినిమాలు తీస్తే తప్పకుండా మన సినిమాలు ప్రపంచ స్థాయిలో నిలుస్తాయి... విజయాలు సాధిస్తాయి.... * జై శ్రీరామ్ *
@Makara_SanKranthi
@Makara_SanKranthi Жыл бұрын
Thank you for letting us know the truth.
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube Жыл бұрын
🙏❤️
@kgvallijayasudha5685
@kgvallijayasudha5685 Жыл бұрын
Chaala baaga chepparu Janakiram. Meeru cheppina vanni nijale. Hats off to you