భోజనం రుచి ఒక్కటే తెలియదు కాని...ఆహా ఆ శుచి - శుభ్రత, వంట చేసే ఆ గుడిసె ఎంత ముచ్చటగా ఉందో...🥰 పెద్దమ్మ మట్టి పాత్రలలో వండటం, వంటకు వాడిన పదార్దాలు (తాజా రొయ్యలు, నెయ్యి, ఆవనూనె, జీడిపప్పు) చూస్తుంటేనే అధరహో అనిపిస్తుంది...🤩 ఆ పెద్దమ్మ గడసరితనం - పెద్దయ్య అమాయకత్వం - వీరి మాటల సంభాషణ సూపర్...😂 ఈ వీడియో కి సహకరించిన అందరికి ధన్యవాదములు...👏👌👍🙏💐
@ramlur9972 жыл бұрын
Pp0p
@Smsl7982 жыл бұрын
Po
@satibabu97472 жыл бұрын
Very nice friends
@sachinsandeep912 жыл бұрын
Sathish garu meeru maatallo cheptunte me kallallo santhosham telustundi....nenu kuda me bhavanalu kaligina vadne
@mdimtiyaz83062 жыл бұрын
@@Smsl798 , of 3
@manipilli89902 жыл бұрын
బిరియాని తోపాటు స్వచ్ఛమైన స్నేహం గురించి చెప్పినందుకు మీకు ధన్యవాదములు
@jesuswithus2635 Жыл бұрын
kzbin.info/www/bejne/hGGwm4GPoaqknMU
@nandhudigital15562 жыл бұрын
మీ అన్యోన్యత కూ మీ నిండు ప్రేమ పూర్వక మనస్సుకు నా వందనాలు అమ్మా.
@jesuswithus2635 Жыл бұрын
kzbin.info/www/bejne/hGGwm4GPoaqknMU
@beautifulplaces61042 жыл бұрын
పాత మనుషులైన వల్ల మాటల్లో ఒక తియ్యని అనుభూతి కనిపిస్తుంది 👌👌👌
@rajedarling2 жыл бұрын
మనుషులు పాతవారైనా మనసులు మంచివి అవి ఈ కాలంలో చాలా అరుదు.😊
@phanisreddy45872 жыл бұрын
🙏🏿🙏🏿🙏🏿
@veerababun94842 жыл бұрын
Super 🌹🙏🙏🙏💐💐💐💐💐👍👍👍👍👍
@jesuswithus2635 Жыл бұрын
kzbin.info/www/bejne/hGGwm4GPoaqknMU
@VanaparlaSujatha Жыл бұрын
రంగనాయకమ్మ గారు కొండపల్లి నా పేరు సుజాతమ్మ రొయ్యల బిర్యానీ చూసి మేము కూడా చేసుకుంటాం అమ్మ చాలా థాంక్స్ అమ్మ
@pulipuli2416 Жыл бұрын
ఈ బామ్మ గారి రొయ్యలు బిర్యాని వంటకం వీడియోని స్కిప్పు చేయకుండా చూసినవాళ్లు ఎంతమంది
@smjcookeryvlogs Жыл бұрын
చాలా బాగా చేశారు రొయ్యలు బిర్యానీ స్నేహం కోసం చక్కగా చెప్పారు అమ్మ నాన్న మీకు వందనాలు
@ningaprabhakar73132 жыл бұрын
అబ్బ మీపాక మీవీధానము చాలా బాగుందందమ్మా నైస్ రొయ్యలబిర్యాని 👌👌
@vijaya4022 жыл бұрын
Appati premalu abhimaanaalu.. Chusi santhosha padatame E roojullo levugaa... Food kanna mi emotion 's baagunai 😘😘😊😊😍
@tirupathireddyd Жыл бұрын
పాత రోజులలో స్నేహం కోసం ప్రాణాలు ఇస్తారు ఈరోజు ఒక అమ్మాయి కోసం ఫ్రెండ్ ప్రాణాలు తీస్తున్నారు
@naidugopisetti42432 жыл бұрын
మీ భార్య భర్త లు సంతోషం తో కలిసి మెలసి వుండాలని కోరుకుంటూ.. ఇట్లు మీ నాయుడు
@swapnika7802 жыл бұрын
Verry good pedheamma vanta verry semple
@rajeshduggishetty51652 жыл бұрын
ముసిలోల్లూ గానీ మహానుభావులు♥️🙏
@srivani16062 жыл бұрын
వీడియో చాలా బాగుంది. బిర్యానీ బాగుంది దానికన్నా అక్కడ వాతావరణం, ఆ పెద్దయ్య పెద్దమ్మ కూడా చాలా బాగున్నారు 🙏🏻🙏🏻🙏🏻
@trao33992 жыл бұрын
7guy6gkit
@trao33992 жыл бұрын
glgVtv🐱
@ratnarajukurapati348825 күн бұрын
👌👌👌👌
@manjulagv66702 жыл бұрын
చాలా బాగుందండి బిర్యాని మీస్నేహానికి ధన్యవాదాలు 🙏🙏
రంగనాయకమ్మ గారు రొయ్యల బిర్యానీ చాలా బాగుంది మాకు కూడా తినాలి అనిపిస్తుంది
@hanumantharaoborra31232 жыл бұрын
Nice bale chesaru royyala bhiryani bhojanam tarvatha cool drink evvatam chakkaga real ga vundi 😋👌👏👏
@Stylestarpavan99332 жыл бұрын
My favorite royyala biryani super ammamma gaaru 😍
@pushpalatha59402 жыл бұрын
Tatayya meeru chala great mi sneham Inka great tataya ammamma garu biryani chala baga chesaru supper
@telugintiathakodaluruchulu2 жыл бұрын
🙏🏻👌👌😋 చాలా బాగుంది అండి స్నేహానికి విలువిచ్చే సబ్జెక్టు బాగుంది
@swaroopat3591 Жыл бұрын
Excalent. Vedio Full natural vedio
@rowdyboy29672 жыл бұрын
Elanti conversations that friendship is so pure
@sunilkollabattula32802 жыл бұрын
Vanta kosam kadhu gani vala sambashanalu chala bagunnayii , avida ala food petti visuruthumdhi chudu no words alanti illalu kavali andhariki , andhuke patha rojulu anna ah manushulu anna chala istam Naku.
@mohanreddy97842 жыл бұрын
అమ్మ నాకు కాస్తా పెడతారా......చూస్తేనే నోరు లాగేస్తుంది......😋😋😋😋😋
@nagarjunareddy86212 жыл бұрын
It's a great attempt. I love the video, thanks to ranganayakamma garu and govind garu
@kameswaribudama3917 Жыл бұрын
Ĺ reporting in USA 08 ò0
@GurramkondaMani8 ай бұрын
Adrustham ante Edi❤❤
@brk49802 жыл бұрын
Wow super మీ గుడిసే , ఆ వాతావరణం , మీ వంట Very very nice , god bless you all 👌
@Sandytarak Жыл бұрын
Apyayatha aanuragaltho kudinappudu karam tho thinna amrutham lane vuntundi super
@RGREDDY-jx1dh Жыл бұрын
అన్ని బాగున్నాయి అమ్మా ఆ thums up చాలా వరెస్ట్ గా ఉంది
@sambarammadhu2738 Жыл бұрын
Meeru diolagues Anni appacheppinantundhi natural ga cheyyandi super ga
@k.sharada64482 жыл бұрын
Ilanti vallanni suport cheyyaru vekili chesthalaki atract avutharu all the best bamma
@rajiyarajiya8643 Жыл бұрын
Namaste aunty uncle super recipe bandala gurinchi baga chepparu
@zoeprem2 жыл бұрын
So sweet both husband and wife. God bless❤
@jesuswithus2635 Жыл бұрын
kzbin.info/www/bejne/hGGwm4GPoaqknMU
@VanaparlaSujatha Жыл бұрын
❤❤❤❤❤❤❤❤
@shobathakur45712 жыл бұрын
Namesty ji Very excellent ❤️🙏🌺🙏 God bless couple excellent communication and real happiness appreciation Grandma ❤️😀 💐💐
@VanaparlaSujatha Жыл бұрын
రంగనాయకమ్మ గారు రొయ్యల బిర్యానీ చాలా బాగుందమ్మా మీకు చాలా చాలా థాంక్స్ మేము కూడా చూశాము నేర్చుకుంటాము
@pothalaiahj10142 жыл бұрын
Palle premalu.video chala bagundhi.chala real ga vundhi.hats off
@deepumaradani30642 жыл бұрын
Restaurant style lo chesaru mamma garu meru 👌👌
@krishnareddy86462 жыл бұрын
Excellent ammagaru e biryani mundu taj Krishana kuda vaddu anochu..........
@marutishabkm4562Ай бұрын
ಅಡುಗೆ ಜೊತೆಗೆ ಉತ್ತಮವಾದ ಜೀವನಶೈಲಿ, ಸಂಭಾಷಣೆ ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನೋಡಿ ಸಂತೋಷ ಆಯ್ತು
@Recovery1232 жыл бұрын
True friendship never ends.
@jyothia23882 жыл бұрын
Nice ammaaa 🥰
@anilkumarborugadda96482 жыл бұрын
వండర్ఫుల్ లొకేషన్ peaceful garden
@anjanidevalla24642 жыл бұрын
Chala baga chesaru ....bamma Garu....🥰
@vamsikrishna75502 жыл бұрын
ఇలాంటి చక్కటి వాతావరణం లో స్నేహితులతో కలిసి తింటే ఆ రుచే వేరు..అసలు ఇది వంట కార్యక్రమం లాగే లేదు పల్లెల్లో కనిపించే ప్రేమ భోజనం ఆ రోజుల్లో స్నేహం కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు..
@krishnavenimogadala29822 жыл бұрын
Villages lo Prema anubandhalu yekkuva 😍🙏🙏
@lovarajuankamreddi73162 ай бұрын
Abba aruttu akuloo beriyani super 😋😋😋😋😋😋😋😋😋
@nithyajyothi64052 жыл бұрын
Soo nice.. Amma...Nanna 👍🙏
@malkarohit9412 жыл бұрын
చాలా బాగుంది వీడియో
@sudarsanvenkata992 жыл бұрын
Good culture and superb respect 👍
@damodarasreeramulu39492 жыл бұрын
Village food is very simple preparation food Satish faction is very gratefully.
@satishganta89912 жыл бұрын
@@damodarasreeramulu3949 Yes Sir... You are Right 👍💐
సూపర్ జనరేషన్,అమ్మ వంట బాగుంది చూస్తుంటేనే నోరు ఊరుతుంది
@RajuGunti-p8v6 күн бұрын
Super peddamma😊
@movvaharshavardhan2 жыл бұрын
ఆంధ్ర (కృష్ణ, గుంటూరు) పల్లే ప్రాంతం యాస, ప్రేమ, అర్థం అవుతుంది
@bharathidevi37202 жыл бұрын
Super naku chala estam prans biriyani antey
@gbalrajuyadavgollabalrajuy2281 Жыл бұрын
Amma super kuralu Tata Bagunnara
@jyothsnanadavadi60852 жыл бұрын
Waiting for your videos 👌👌👌👌👌👍👍👍👍ranganayakamma garu super natural ga chestunnaru bye andi
@arepallikaruna55252 жыл бұрын
Mee videos Challa bagunnyi Amma
@mangajyothinekurimangajyot30022 жыл бұрын
తాత గారు మమ్మా గారి కి హెల్ప్ చేయడం చాలా ముచ్చట గా అనిపించింది 👌👌👌👌😊😍
@meghanapenupothuna1782 жыл бұрын
Tatha garu support super asalu ... Amamma garu ki manchi understanding ... ❤️
@venkatmaheshreddy17722 жыл бұрын
Amma royyala bhiryani 👌👌👌🥰🥰🥰🥰
@slmpeenya83382 жыл бұрын
Mast ga hundi Amma ruyalu biryani,nenu Bangalore vadni
@boddapatikanakadurga57722 жыл бұрын
Super amma
@alleraju823810 ай бұрын
Super recipe peddamma
@srivallichintapaee88372 жыл бұрын
మంచి అన్యోన్యత ❤️ ఈ కాలం లో మొగుడు తాగేసి పెళ్ళని కొట్టడమే తెల్సు valaki🙏 మీ వీడియోస్ చూడాలని పిస్తాయి అమ్మ
@HusenappaHusenappa-z1mАй бұрын
Spr 🙏🙏
@Kumari-ek4rt2 жыл бұрын
Good.tata mama garu..........maa tataya chastruuu kakaa
@sivashankar3868 Жыл бұрын
Peddamma miru eppudu elage challaga vundili Amma chaala baaga chakkaga kattelu poyyi midha chesaru aa ruchhi vande vidhanam abboo super Amma ❤❤❤❤
@bapparao4898 Жыл бұрын
Konchem feel miss aindi thatha,...,next video konchem improvise cheyyandi,Mee royyala biryani addiripoindi super...😊😊😊😊❤❤❤❤👌👌👌👌👌👌👌
@victorpaul9576 Жыл бұрын
Meru super tatagaru
@taranethala93412 жыл бұрын
All the best thatayya ammamma
@mohanrao11532 жыл бұрын
Amee acting chesaru chilaka,gorenka laaga vunnaru god bless you each other
@sureshkumar24872 жыл бұрын
ప్రపంచంలో అతి ధ్రుడమైన బంధం స్నేహబంధం.....
@anasuyareddy8104 Жыл бұрын
సెట్టింగ్ అంతా పల్లెటూరు గుడిసె లాగా ఉంది. కానీ వంటలు fivestar లెవల్ లో ఉన్నాయి వాడే వస్తువులు మసాలా డ బ్బా అన్నీ కూడా ధనవంతుల ఇళ్లలో నీ కలెక్షన్.లా.ఉన్నాయి. మొత్తానికి ఇద్దరి మధ్యా మాటలు చాలా సహజంగా బాగున్నాయి. ఈ వీడియో లు చాలా హాయిని ఇస్తున్నాయి.
@ganiyadav63542 жыл бұрын
Mee Lanti life Andhari ki evandi God bless you both of you 🙏🙏🙏