అదే AP state లో ఈ ప్లెస్ ఎప్పుడో పొలిటికల్ లీడర్ కబ్జా చేసే వాళ్ళు..
@SpainloTeluguAmmayi4 ай бұрын
కదా 😀 ఇక్కడ పార్క్, రోడ్ చాలా spacious గా వుంటాయి..
@vijaykumar-pg9ee4 ай бұрын
ఇండియా వదలి.. మంచి పని చేశారు...
@SpainloTeluguAmmayi4 ай бұрын
Ayyayo ala emledu andi ..appdudina India ku thirigi vellalsindhe...so Mana people maari mana country ni manchiga develops chesukovali. Always Jai Bharath 🙏
@kavitharayalaseema4 ай бұрын
❤❤❤❤❤ మన వాళ్ళైతే కొండల్ని కూడా చీల్చి మరి ఆక్రమిస్తారు
@SpainloTeluguAmmayi4 ай бұрын
😃😃
@chinthamsrikanth79484 ай бұрын
Hi madam Murcia lo telugu valu untara?
@SpainloTeluguAmmayi4 ай бұрын
I don't know Anyone from Murcia, Srikanth Gaaru.
@prasadm74864 ай бұрын
ఇలాంటి ప్లేస్ ఇండియా లో ఉండుంటే ఈ పాటికి ప్లాస్టిక్ బాటిల్స్ తో , తిని పడేసిన చిప్స్ పాకెట్స్ తో , తిని పడేసిన గుట్కా పాకెట్స్ తో ఆ ప్లేస్ ని మరింత సుందరంగా తయారుచేసేవాళ్ళు
@SpainloTeluguAmmayi4 ай бұрын
మీరు అన్న మాటే నేను ఎన్ని సార్లు అనుకున్నానో. ఏం చేస్తాం మన జనాలు మారితే మన దేశం ఎప్పుడో మారిపోయిందేది.