Aditya 369 Songs - Rasaleela Vela - Mohini - Balakrishna

  Рет қаралды 4,845,111

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер: 1 600
@ramumaddigatla8368
@ramumaddigatla8368 10 ай бұрын
2024 లో చాలా సార్లు ఈ పాట వింటున్నవాళ్లు ఒక లైక్ కొట్టండి
@surendrakurapati8799
@surendrakurapati8799 3 ай бұрын
Not in 2024 until this universe dies it will be
@hihi-dq6rd
@hihi-dq6rd 5 жыл бұрын
ఈ పాటలు వింటూ ఉంటే మనమే హీరోలా ఫీలవుతూ ఉంటాం. నిజంగా చాలా గ్రేట్ సార్ ఇలాంటి పాటలు రాయడం.... అందుకే మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎందరో మహానుభావులు .. అందరికీ వందనాలు ...
@seenusss4999
@seenusss4999 3 жыл бұрын
Kaanee anthati mahaanubhaavulu....mana Telugu vaaruga vundatam.... vaarini gurtinchakapovadam very very very sad.....
@paturunarayana2546
@paturunarayana2546 2 жыл бұрын
బాలు గారి గాత్రంతో పాటకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు
@user-sriram88308
@user-sriram88308 Жыл бұрын
Ilayaraja and spb lekapothe a song ki antha beauty raadu
@KommuGangaraju
@KommuGangaraju 8 ай бұрын
Nijam bose
@rajendermuthyala2554
@rajendermuthyala2554 2 ай бұрын
S
@my5kworld.
@my5kworld. 3 жыл бұрын
మనసు కి హాయి కలిగించే రాగం మత్తు లో ముంచెత్తేసే గానం మయిపరిపించే సంగీతం మాటల లో వర్ణించలేనిది ఈ మధుర గీతం
@nainari1451
@nainari1451 6 жыл бұрын
ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు... బాలు గారు జానక్కమ్మ గారు మీకు వందనాలు
@Onstrangertides406
@Onstrangertides406 5 жыл бұрын
Chevilo amrutham
@chiliverinagaraju3238
@chiliverinagaraju3238 4 жыл бұрын
Nenu kuda enno saarlu vinna
@ramupilli8489
@ramupilli8489 4 жыл бұрын
నేను గూడ చాలా సార్లు చూసా భయ్యా
@narasimhareddybojjireddy2119
@narasimhareddybojjireddy2119 4 жыл бұрын
ఏ భాషలో పాట పాడినా స్పష్టమైన ఉచ్చారణతో పాటను పూర్తిగా ఆస్వాదిస్తూ పాడటం ఒక్క బాలుగారికి మాత్రమే సాధ్యం.ఇన్నాళ్ళూ విన్న మనం అదృష్టవంతులం,ఇక ముందు వినలేని దురదృష్టవంతులం దురదృష్టవంతులం దురదృష్టవంతులం. నరసింహారెడ్డి బైసాని, మంత్రాలయం,కర్నూలు జిల్లా.
@garikisindhu464
@garikisindhu464 4 жыл бұрын
Same
@tnarasimharao9155
@tnarasimharao9155 Жыл бұрын
అధ్బుతమైన పాట, ఇళయరాజా సంగీతం , బాలయ్య డాన్స్ మరియు ఎక్స్ప్రెషన్స్, అధ్బుతం 👌👌👌👍
@mylifeambitionpolice5110
@mylifeambitionpolice5110 4 жыл бұрын
సూర్యుడు కిరణాలుకు పుష్పములు రెక్కలు తొడిగినట్టు...ఈ పాటలో మధుర భావాలు మనస్సులో ఉప్పింగుతాయి
@sandeepbharadwaj3517
@sandeepbharadwaj3517 10 ай бұрын
2024 attendance of this lovely musical hit ❤
@muraliwalkinwild1496
@muraliwalkinwild1496 9 ай бұрын
Yes bro i like this song forever
@rayalamurari979
@rayalamurari979 9 ай бұрын
Nice song
@srianjaneyamsri3339
@srianjaneyamsri3339 7 ай бұрын
✋✋✋
@hemanth7119
@hemanth7119 5 ай бұрын
నటుడు బాలకృష్ణ గారి నటి మోహిని గారి అభినయం వర్ణనాతీతం.
@saikiranlocal4479
@saikiranlocal4479 Ай бұрын
2024 లో కూడా వింటున్న వారు 🥰❤👍చేయండి
@balukaluvarajula369
@balukaluvarajula369 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలని పించే పాట.....సాహిత్యం,సంగీతం చాలా బాగుంది....బాలయ్య సినిమాలో ఈ సినిమా evergreen movie..... srikrishna devaraya గెటప్ బాలకృష్ణ తప్ప మరెవరూ పోసించలేరు అన్నంతగా అద్భుతంగా నటించారు.....great balakrishna...Jai balaiah
@sudhakarsudha572
@sudhakarsudha572 3 жыл бұрын
ఓర్నీ... ఏం అందం అయ్యా,, బాలయ్య❣️🦁🦁
@chakicherry171
@chakicherry171 6 жыл бұрын
బాలయ్యగారి పాటల్లో.... most Romantic& melodious
@yogeethcreations2072
@yogeethcreations2072 Ай бұрын
ఈ అద్భుతమైన ఈ పాటను ఈ జనరేషన్ హీరోలతో తిరిగి రూపందిస్తే బాగుంటది!!
@edigaeranna4066
@edigaeranna4066 5 ай бұрын
Sri కృష్ణదేవరాయ గేటప్ నబుతో నభవిష్యత్ ఆహా బాల మీకు మీరే సాటి
@srinivas5201
@srinivas5201 Ай бұрын
ఈ మూవీ మళ్లీ రీ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది
@unikalyan
@unikalyan 5 жыл бұрын
Who’s here In 2020... keka Melody. even after 100 years this song will be classical 👌👌👌
@singampalliprasad7391
@singampalliprasad7391 4 жыл бұрын
Bangaraniki VALUE perugutundi gani taggadu
@avinashseera9241
@avinashseera9241 4 жыл бұрын
👌👌👌👌👌
@rajprakashraj1252
@rajprakashraj1252 4 жыл бұрын
Forever....
@jvk1285
@jvk1285 4 жыл бұрын
Of course very nice song
@penumutchudivya2850
@penumutchudivya2850 4 жыл бұрын
True
@h.s.kumaraswamymediavision3874
@h.s.kumaraswamymediavision3874 Жыл бұрын
హెచ్ ఎస్ కుమారస్వామి అనే నేను పక్కా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిని అయినా సరే తెలుగు జాతి భాష మీద చాలా అభిమానం పెంచుకున్న నేను బాలకృష్ణ గారి సినిమాలో చాలా చూశానో కానీ అప్పట్లో ఉన్న బాలకృష్ణ గారికి ఇప్పట్లో ఉన్న బాలయ్య గారికి చాలా తేడా ఉంది ఎప్పటికీ మరచిపోని బాలయ్య గారి ఆదిత్య 369 సినిమాలో ఉన్న రాసలీల వేళ అనే పాట జీవన పర్యంత మరచిపోలేని అందమైన పాట
@rajenderbadakala255
@rajenderbadakala255 3 жыл бұрын
పల్లవి: రాసలీల వేళ రాయబారమేల మాటే మౌనమై మాయజేయనేల రాసలీల వేళ రాయబారమేల చరణం:1 కౌగిలింత వేడిలో కరిగే వన్నె వెన్నలా తెల్లబోయి వేసవి చల్లే పగటి వెన్నెల మోజులన్ని పాడగా జాజిపూల జావళి కందెనేమో కౌగిట అందమైన జాబిలి తేనెవానలోన చిలికే తీయనైన స్నేహము మేని వీణలోన పలికే సోయగాల రాగము నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలు మాని రాసలీల వేళ రాయబారమేల మాటే మౌనమై మాయజేయనేల రాసలీల వేళ రాయబారమేల చరణం:2 మాయచేసి దాయకు సోయగాల మల్లెలు మోయలేని తీయని హాయి పూల జల్లులు చేరదీసి పెంచకు భారమైన యవ్వనం దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం చేప కళ్ళ సాగరాల అలల ఊయలూగనా చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా చెలువ సోకు కలువ రేకు కలువ సోకి నిలువనీదు రాసలీల వేళ రాయబారమేల మాటే మౌనమై మాయజేయనేల రాసలీల వేళ రాయబారమేల (రాసలీల వేళ రాయబారమేల) 2 చిత్రం:ఆదిత్య 369(1991) నటీనటులు:బాలకృష్ణ,మోహిని. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి. నా సెల్ నంబర్ 9603008800. 06/05/2021.
@raajasri9232
@raajasri9232 Жыл бұрын
Tq so much sir ee paata lyrics echhinanduku
@Sudharani-lr1eh
@Sudharani-lr1eh Жыл бұрын
Thank you....
@Rajaa369
@Rajaa369 8 ай бұрын
Thanking you
@tvrbharathi5309
@tvrbharathi5309 7 ай бұрын
🙏
@subramanyamsastryvajupayaj331
@subramanyamsastryvajupayaj331 6 ай бұрын
Thank you sir for Lyrics
@yashwantkumar2216
@yashwantkumar2216 2 жыл бұрын
జానకమ్మ గారి గొంతు అమృతం
@ysrnagar7935
@ysrnagar7935 5 жыл бұрын
బాలకృష్ణ విగ్గు లేకుండా అందంగ ఉన్నాడు
@vamsitumu
@vamsitumu 4 жыл бұрын
Bro its Balayya ...
@yugastar6251
@yugastar6251 4 жыл бұрын
Bro he is called nandhamuri andagadu.. samarasimha reddy movie varaku ayanaku manchi juttu undhi tharuvatha udipoyindi
@yugastar6251
@yugastar6251 4 жыл бұрын
@@krishnachaitanya7621 amaindi bro
@nakkellabhaskararao5996
@nakkellabhaskararao5996 4 жыл бұрын
Make up also
@yugastar6251
@yugastar6251 4 жыл бұрын
@@nakkellabhaskararao5996 yes bro.balayya make up chala cinemallo takkuva vesukuntaru..and chala cinemallo make up use cheyyale...ayna andhanga untaru andhuke nandhamuri andagadu ani pelustharu
@dasaradhd4910
@dasaradhd4910 4 жыл бұрын
బాలకృష్ణ గారి 105 సినిమాలలో, అన్నిటికన్నా అందంగా కనిపించింది ఈ సినిమాలోనే .
@సీతారామరాజు
@సీతారామరాజు 5 жыл бұрын
నాతో పాటు ఈ పాట 2019 లో చూసినవాళ్లు ఒక లైక్ కొట్టండి
@Onstrangertides406
@Onstrangertides406 5 жыл бұрын
Song vinte vere prapsmchamlo unnattu untadi
@kavaligopal997
@kavaligopal997 5 жыл бұрын
I like song
@mgsekhar3534
@mgsekhar3534 5 жыл бұрын
Bro e Song roju chustanu only balayya
@praveensangareddy8707
@praveensangareddy8707 5 жыл бұрын
Happy new year 2020 .. Who like this song on 2020.
@kakamraju425
@kakamraju425 4 жыл бұрын
సూపర్
@maheshvarma6455
@maheshvarma6455 5 жыл бұрын
మీలో ఎంత మందికి తెలుసు భారత తొలి టైమ్ మెషీన్ చిత్రం *ఆదిత్య369* అని.
@sudheerkumar12345
@sudheerkumar12345 4 жыл бұрын
Avunu
@bairisettisureshkumar3298
@bairisettisureshkumar3298 3 жыл бұрын
I know
@bdurgaprasad2758
@bdurgaprasad2758 3 жыл бұрын
@@bairisettisureshkumar3298 yes you are right
@ksrtelugu9918
@ksrtelugu9918 3 жыл бұрын
Tharun child actor ga chesadu
@mohanavamsi3078
@mohanavamsi3078 3 жыл бұрын
First scientific movie in telugu.balayya chesina experiments evvaru cheylaaa.after ssr,narasimha Naidu tarwatha manchi movies theeyalaa.
@mallik084
@mallik084 2 жыл бұрын
Timeless classic Aditya 369. Thanks to ilairaja, Singeetam and Balayya Babu making our childhood colourful
@ramanamittana
@ramanamittana 7 күн бұрын
2024 లో నేను ఎక్కువ సార్లు విన్న song. And ఈరోజు 2-jan- 2025 ఈరోజు కూడా వింటున్నా మేడమీద సాయంత్రపు వేళ.😍
@rayavarapumallikarjunarao3893
@rayavarapumallikarjunarao3893 2 жыл бұрын
ఈ పాట వింటుంటే శ్వాస లయబద్ధమవుతుంది..మనస్సు తన్మయత్వంలో మునిగిపోతుంది.. ఇళయ రాజుని గొప్ప కంపోజిషన్లో ఇదొకటి..
@sateeshmedicalssrikakulam7462
@sateeshmedicalssrikakulam7462 2 ай бұрын
ఈ సినిమా చాలా బాగుంటుంది
@gangsjoy4103
@gangsjoy4103 7 жыл бұрын
Heart touching music....Raja music ledante naa jeevitham asampoornam
@sandhyavasipalli7871
@sandhyavasipalli7871 5 жыл бұрын
Ilayaraja music vinakunda roju gadavadu
@nsrreddys9686
@nsrreddys9686 3 жыл бұрын
@@sandhyavasipalli7871 hiii sandya garu
@thirumalrao2723
@thirumalrao2723 2 жыл бұрын
ఈ హీరోయిన్, ప్రేమ కథ చిత్రం లో ఉన్న హీరోయిన్ లా ఉంటుంది
@pinnapureddysakethreddy7339
@pinnapureddysakethreddy7339 9 жыл бұрын
Beautiful composition by raja sirAnd Spb sir janakamma ultimate singing
@narasimhadurgivandalla1951
@narasimhadurgivandalla1951 7 жыл бұрын
Nice melody
@srinumandala591
@srinumandala591 5 жыл бұрын
Nice song
@nishantmusicsongsharda7804
@nishantmusicsongsharda7804 3 жыл бұрын
Oscar winning composition always different tunes hundred times salute legendary ilayaraja ♥️👍🇮🇳💯♥️👍👍👍👍🇮🇳💯💯💯💯💯💯💯💯💯💯♥️♥️👍👍
@jvkm9
@jvkm9 2 жыл бұрын
Devudu kadha....
@sravankumar3502
@sravankumar3502 Жыл бұрын
But Oscar is very small to Raja sir
@nishantmusicsongsharda7804
@nishantmusicsongsharda7804 Жыл бұрын
@@sravankumar3502 yes i am talk you please mobile number I am from harda(Madhya Pradesh) which state thank you for reply comment
@pirajyamnagaraju5246
@pirajyamnagaraju5246 6 жыл бұрын
Balakrishna garu ee patalo jivinchinattu yekkada jivinchaledhu.starting nundi ending varaku balayya garu pranam petti dance chesadu wat a expression wat a song superb sir....
@s.nsreenu1377
@s.nsreenu1377 2 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం మైమారాపించే సంగీతం అతద్భుతమైన కోరియోగ్రఫీ Supeeeeeeeer 🎉🎉🎉🎉👌👌💚💚💚💜
@EreshZealous
@EreshZealous 10 жыл бұрын
Definetly a different song and movie in Balayya carrier . Hats off to ilayaraja sir and singeetam Sreenivasa Rao Garu
@pvea1014
@pvea1014 5 жыл бұрын
He's looking more natural
@drmadhurireddy
@drmadhurireddy 5 жыл бұрын
Yess
@sairamrollapati6221
@sairamrollapati6221 4 жыл бұрын
True
@sudarshanams8926
@sudarshanams8926 3 жыл бұрын
Truth, Jai Balayya 👏.
@lsstarmusic4740
@lsstarmusic4740 2 жыл бұрын
మోహిని లీనమై చేశారు,, అద్భుతమైన సాంగ్...ఇప్పటికీ..ఎప్పటికీ..
@SaiCharanGhali
@SaiCharanGhali 5 жыл бұрын
Ilayaraja Gari Composition Always Fresh to Hear.... Listening in April 2019..... What a Feel.....👌
@annapurnao7799
@annapurnao7799 5 жыл бұрын
sai charan gd
@pdurga3167
@pdurga3167 4 жыл бұрын
Ballayya,very,beautiful,song.
@pdurga3167
@pdurga3167 4 жыл бұрын
Iayaraga,illayaraga.
@nsrreddys9686
@nsrreddys9686 3 жыл бұрын
@@pdurga3167 hiiii
@sudarshanams8926
@sudarshanams8926 3 жыл бұрын
Jai nbk...
@tarak-hd7op
@tarak-hd7op 5 жыл бұрын
Balayya entha handsome ga unnav Ilayaraja garu Spb garu Janakamma garu 😍😍😍
@satishd5535
@satishd5535 3 жыл бұрын
Jai balayya
@darshanalarakesh3669
@darshanalarakesh3669 3 жыл бұрын
ఈ పాట ని ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు విన్నపుడల్లా ఏదో తెలియని రిలాక్సేషన్ superb 2021 oct
@kanchanalokeswarjaitdp5512
@kanchanalokeswarjaitdp5512 3 жыл бұрын
1992 nenu 10 th class lo unnu epudu 45 years
@ramanamittana
@ramanamittana 5 жыл бұрын
One of the best song in ilayaraja sir album. Beautiful lyrics.
@upendrravadde2758
@upendrravadde2758 6 жыл бұрын
Ilayaraja Garu what a song sir..my ever green song sir,🙏🙏🙏
@naveen_neeli
@naveen_neeli 2 жыл бұрын
ఎమ్ పాటలు సామీ. వింటుంటే మనసు ఎటో వెళ్ళిపోతుంది. ఏ ఆర్ రెహ్మాన్ గాడ్ అయితే మీరు గాడ్ ఫాథర్ అంతే .మీ గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే...Really I'm feeling lucky for born in 90s.ఇప్పటి పిల్లలకి మీ గురించే కాదు అసలు మంచి సంగీతాన్ని గురించి తెలిసి ఉండదు అనుకుంటున్నా.
@allurirajesh934
@allurirajesh934 2 жыл бұрын
Same feeling bro
@kiranraju9464
@kiranraju9464 11 жыл бұрын
balayya is so handsome and wonderful dance....................really rockzzzzzzzz
@pdurga3167
@pdurga3167 4 жыл бұрын
Good,song,balayya,fan.
@ramuchandhanagiri5430
@ramuchandhanagiri5430 2 жыл бұрын
School rojulu gurukul vastai
@santoshpannala1229
@santoshpannala1229 5 жыл бұрын
Not only 2019, this song will be also listened in 2029, the way alcohol tastes good the more you preserve similarly these songs will be more soothing they become old..That's the beauty of Ilayaraja sir music and SPB garu, Chitra Amma magic..
@MrDosaHut
@MrDosaHut 4 жыл бұрын
It's not Chitra... S.Janki
@sangeethreddy8663
@sangeethreddy8663 2 жыл бұрын
జానకి అమ్మ
@tridenthealthcare3502
@tridenthealthcare3502 Жыл бұрын
Veturi garu pada sarigamalalo Ilayaraja saradhyam Balu garu janakamma swara padanisalu
@sathishchella
@sathishchella Жыл бұрын
Not Chitra ji it's the Greatest S. Janaki ji
@akhilmsaimotivateyourself5426
@akhilmsaimotivateyourself5426 5 жыл бұрын
I m fan of balaya Love this song Nobody beats balayya
@myvoiceforjagan4710
@myvoiceforjagan4710 5 жыл бұрын
But Balayya beats all...
@Mbkrishna-m6o
@Mbkrishna-m6o Жыл бұрын
Jai Balayya
@chandrasekhar867
@chandrasekhar867 5 жыл бұрын
2020లొ కూడా ఈపాట చూసే వాళ్ళు ఒకలైక్ వేసుకొండి
@ganapathikudimi7061
@ganapathikudimi7061 4 жыл бұрын
Ba
@ganapathikudimi7061
@ganapathikudimi7061 4 жыл бұрын
Very good song and voice of janaki and Bali.
@nageshyajjala1163
@nageshyajjala1163 4 жыл бұрын
2020 lo ne 2020 times choosuntaa
@nageshyajjala1163
@nageshyajjala1163 4 жыл бұрын
Antha superb song
@narasimhareddybojjireddy2119
@narasimhareddybojjireddy2119 4 жыл бұрын
నేను సైతం.....
@Dhanu1401
@Dhanu1401 6 жыл бұрын
Still in 2018 enjoying much Love u balayya
@akhilmsaimotivateyourself5426
@akhilmsaimotivateyourself5426 5 жыл бұрын
We love this song
@nagarajukamera7420
@nagarajukamera7420 Жыл бұрын
రాసలీలవేళ రాయభారమేల మాటే మౌనమై మాయజేయనేల.. రాసలీలవేళ రాయభారమేల కౌగిలింత వేడిలో కరిగె వన్నె వెన్నల..తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల.. మోజులన్ని పాడగ జాజిపూల జావళి.. కందెనేమొ కౌగిట అందమైన జాబిలి.. తేనెవానలోన చినికె తీయనైన స్నేహము.. మేనివీణ లోని పలికె సోయగాల రాగము.. నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలుమారి .. రాసలీలవేళ రాయభారమేల మాటే మౌనమై మాయజేయనేల.. రాసలీలవేళ రాయభారమేల మాయజేసి దాయకు సోయగాల మల్లెలు.. మోయలేని తీయ్యని హాయిపూల జల్లులు.. చేరదీసి పెంచకు భారమైన యెవ్వనం.. దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా.. చూపుముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా.. చెలువ సోకు చలువ రేకు.. చలువసోకి నిలివనీదు.. రాసలీలవేళ రాయభారమేల మాటే మౌనమై మాయజేయనేల.. రాసలీలవేళ రాయభారమేల రాసలీలవేళ రాయభారమేల
@janakiswayamprabhamalladie9190
@janakiswayamprabhamalladie9190 Жыл бұрын
Thank you sir
@srihithkarri4529
@srihithkarri4529 Жыл бұрын
Thank you🌹🌹🌹 so much😊
@yogikitty3350
@yogikitty3350 Жыл бұрын
Good work 🎉
@naveendasari4168
@naveendasari4168 Жыл бұрын
Super 👍
@jdk3628
@jdk3628 8 жыл бұрын
what a great song maestro magic..remembering my childhood days..
@gandhiebicherla3313
@gandhiebicherla3313 2 жыл бұрын
బాలు గారు చెప్పింది 100 శాతం నిజం.ఇళయరాజా గారు మాత్రమే ఇలాంటి పాటలు ఇవ్వగలరు.
@1976manju
@1976manju 12 жыл бұрын
Balayya is so handsome in this movie.
@jastijitendravishnu9438
@jastijitendravishnu9438 4 ай бұрын
Adbhutamaina srusti time machine appatlo adoka vinta nbk srikrishnadevarayulu patralo jivinchaaru
@chandrasekhar6577
@chandrasekhar6577 7 жыл бұрын
Marvelous composition..we cant expect such variety now a days. Starting of song itself is very very different...
@kuppilibhavani1291
@kuppilibhavani1291 Ай бұрын
నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం ❤
@jagdheeshreddylakkireddy2043
@jagdheeshreddylakkireddy2043 11 жыл бұрын
The mood of the song has bedroom scope. a romantic song with outdoor dance party.
@khadarmelody7012
@khadarmelody7012 5 жыл бұрын
Exactly
@kaladar5377
@kaladar5377 5 жыл бұрын
Yeah
@likeatravel3825
@likeatravel3825 5 жыл бұрын
Exactly
@koteshdasari7958
@koteshdasari7958 3 жыл бұрын
Yes brother same thought came after watching first time of this song .. I was disappointed 😢
@vinodr4911
@vinodr4911 5 жыл бұрын
One of the best songs of Bala Krishna. Ilaya Raja was at his best. Mohini looks stunning.. Kudos to Singeetham Srinivasa Rao Garu for wonderful picturization
@ganapathisantoshkumar2925
@ganapathisantoshkumar2925 9 жыл бұрын
Excellent singing by Spb & Janaki Amma Garu n Awesome composing by Raja sir Thank u sooooooooooomuch 4 Giving wonderful song.
@sureshsureshmani5675
@sureshsureshmani5675 6 жыл бұрын
Ganapathi Santoshkumar suparsongs.
@mamidalakalpana3536
@mamidalakalpana3536 5 жыл бұрын
I love this song music was nice
@eagalaabishek3053
@eagalaabishek3053 Жыл бұрын
2023 May 1st. Inka vintuna. Love from ohio, usa. Prapancham lo e moola na unna e paata vinalsindhe. Poddu poddune dog ni walking ki tesukelthu vintuna e paata ❤❤❤❤
@ekaveerakumargouribhatla4890
@ekaveerakumargouribhatla4890 6 жыл бұрын
Just one sentence: Ilayaraja song is eternal
@karanjoglekar4034
@karanjoglekar4034 6 жыл бұрын
Ilayaraja is not a human being. He is some advanced alien from another planet in the form of human. A human cannot achieve something like this.
@shanthikuthala1287
@shanthikuthala1287 Жыл бұрын
బాలు గారు, జానకమ్మ గొంతు అద్భుతం 'రాసాలీల వేల రాయబారమేల ' చాలా బాగుంది సాహిత్యం
@charanguru2367
@charanguru2367 8 жыл бұрын
Every ingredient of this song ie music,singers,dance,Balayya garu perfectly perfect...
@arunkumar-qf4fu
@arunkumar-qf4fu Жыл бұрын
Songs will come and go... But this song still remains my Alllll time Favourite... ❤❤
@allemahendar6642
@allemahendar6642 6 жыл бұрын
Iam diehard fan of this song I nominate Ilayaraja for Oscar award U feel Oscar feels sad bcoz it does not honoured with in hands of Ilayaraja's hand
@karanjoglekar4034
@karanjoglekar4034 6 жыл бұрын
Oscar's are ilayaraja cheppu. Don't insult ilayaraja with a Oscar or something. Oscar and all those are for low music composers like Ar rehman and all.
@kprpavankiran3583
@kprpavankiran3583 4 жыл бұрын
@@karanjoglekar4034 ..ARR low music composer????....PLEASE THINK BEFORE U POST ANYTHING....of course ilayaraja sir is a legend..but don't say ARR is a low MD....
@prakashsuddala895
@prakashsuddala895 4 жыл бұрын
@@kprpavankiran3583 Arr doesn't know how to play natural instruments . no idea of mela karthas perfectly . he know only play rythamic songs . he can't compose devotional situations . thats y Arr normal . Harris jayarj is the best composer than Arr. Finally Raja sir is music factory owner
@kprpavankiran3583
@kprpavankiran3583 4 жыл бұрын
@@prakashsuddala895 ...are u kidding or what???devotional songs teleda ...em matladutunnaru sir ... Harris jayraj ARR sishyudu ...ARR is the best ...if possible go and teach him...don't talk rubbish...
@prakashsuddala895
@prakashsuddala895 4 жыл бұрын
@@kprpavankiran3583 tell me one devotional song of Rahman.. Which compose . which Ragam arr used ?
@Sanjay-mk7xd
@Sanjay-mk7xd 2 жыл бұрын
ఇళయరాజా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@praveenmanda5276
@praveenmanda5276 5 жыл бұрын
ఇళయరాజా గారి సంగీతానికి బాలు గారి గాత్రం తోడైతే ఇక అద్భుతమే 🙏🙏
@kidambimadhu8833
@kidambimadhu8833 5 жыл бұрын
A very peculiar beat with only Tabla no other musician can do. Only IRaja can.
@jagdheeshreddylakkireddy6069
@jagdheeshreddylakkireddy6069 11 жыл бұрын
what a simple, stylish and romantic steps. original telugu style.
@ttd4865
@ttd4865 5 жыл бұрын
2019 డిసెంబర్ 10న ఆదిత్య 369 లోని ఈ పాట 🎶 వింటు👂వీడియో చూస్తున్నాను.. ఇలయరాజా సంగీతం చాల చాలా బాగుంది👌 బాలయ్య సూపర్ డాన్సర్.... 👌✊💪jai Balayya
@vijaykumar-fy3qe
@vijaykumar-fy3qe 5 жыл бұрын
Too much
@venkyram876
@venkyram876 4 жыл бұрын
jai balayya
@sudarshanams8926
@sudarshanams8926 3 жыл бұрын
2021...
@kanchikamakshi8113
@kanchikamakshi8113 5 жыл бұрын
Who is watching this song in 2019 gives like as count
@kaladar5377
@kaladar5377 5 жыл бұрын
Me
@AmarKumar-fb8nc
@AmarKumar-fb8nc 4 жыл бұрын
I am watching this song in 2020
@vamsitumu
@vamsitumu 4 жыл бұрын
@@AmarKumar-fb8nc I will watch in 2050
@hemarajkumarreddypabbathir2554
@hemarajkumarreddypabbathir2554 3 жыл бұрын
Balayya mimmalni aashevlo chustunte chudalanipistundi super
@madhutalaari
@madhutalaari 6 жыл бұрын
Ee song ki night mood or bedroom setup tho easy GA teeseyochu.. kaani director deenni routine ni break chesthu oka youthful background tho complete slow n graceful choreography tho teesi normality ni break chesadu.. and it looks very natural when there is sunlight n rain n ppl dancing casually.. daylight n rain nice combination.. and other reason could be the hero n heroine r not married in the movie so it's apt to picturize it this way ani teesundochu
@vighneshrao6241
@vighneshrao6241 6 жыл бұрын
Choreography by prabhudeva
@simhachalamnadella3257
@simhachalamnadella3257 9 ай бұрын
Very nice explanation
@pavanivennapusa169
@pavanivennapusa169 3 жыл бұрын
Telugu lo top best 50 movies teskunte andulo Aditya 369 untadi ,best movie ever
@vivekmad2010
@vivekmad2010 3 жыл бұрын
Don't listen to this song then you will listen song in repeat mode. No one can save you. Now i am suffering it...This is such a poisonous song....
@rajeshedluri
@rajeshedluri 2 жыл бұрын
Open Challenge just smiles on your face whenever u experience the 90's magic
@ashoksurya-8
@ashoksurya-8 2 жыл бұрын
True bro i am agree with you
@nelaturapurna4214
@nelaturapurna4214 2 жыл бұрын
nearly 1000 times i listened to this song. Evenstill i feel it as a fresh composition.
@EnthusiasticRiceTerrace-ky3dk
@EnthusiasticRiceTerrace-ky3dk 6 ай бұрын
Who is watching this song in 2024
@financialfuture3414
@financialfuture3414 5 жыл бұрын
What a musical composition by Ilaya Raja....great... his music is forever...
@sharathkumar3803
@sharathkumar3803 2 жыл бұрын
Balayya is the king of Indian cinema industry 🔥🔥
@soujanyadurgam9293
@soujanyadurgam9293 2 жыл бұрын
Still listening 2022...wat a melody...hatsoff to ilayaraja and singers...Bala krishna and Mohini👌👌
@jampalasrinivas8255
@jampalasrinivas8255 2 жыл бұрын
I like song
@venkateshkamre4651
@venkateshkamre4651 Жыл бұрын
Inta manchi pata maa balayaki rasinanaduku...padinanduku. Song tisinanduku...tq all
@challagopi
@challagopi 6 жыл бұрын
Wooooooow ...... Chevulaki impuga undi ....
@arjunareddythamalampudi6232
@arjunareddythamalampudi6232 4 жыл бұрын
ఈ పాట రచన, స్వరకల్పన, గానం... నటన..., కూర్పు మనసును కదిలింప జేస్తుంది. ఈ పాటలో మధుర భావాలు మనస్సులో ఉప్పొంగుతాయి ....... .అచ్చ తెలుగులో అందమైన పాట. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మంచి పాట...... గాన బంధం మనసుకి అందం మంచితనం మనిషికే అందం ఇంత మంచి సాంగ్ దొరకడం మన అందరికి అందం ఈ పాటలో ఏదో మహత్యం ఉంది. ఆ గానంలో ఏదో తియ్యదనం ఉంది. ఆ సంగీతంలో మనుసును ఎక్కడికో తీసుకుని వెళ్లే శక్తి ఉంది.... ఈ పాట ఎప్పుడు నా గుండెలో ఉంటుంది...ఇళయరాజా సంగీతానికి ప్రకృతి కూడా పరవశిస్తుంది... సంగీతప్రియుల గుండెల్లో సుస్థిరస్థానం పరుచుకున్న పాట..మధురమైన పాట మనసుదోచుకునే పాట.. .ఎందుకంటే రాసిన వారు కొట్టిన వారు నటించినవారు పాడిన వారు అందరూకారణజన్ములే కదా మరి... అర్జునరెడ్డి. .. మాచవరం .. 9949938146..
@ravikartik2034
@ravikartik2034 11 ай бұрын
Any one will fall instantly in love with this song. Illayaraja gariki spb gariki janakammaku na pranamalu. Chala super song. Love at first sight is confirm for this song. Great song. Was told by SPB sir in Paduta Teeyaga that this song is composed in Suddha Dhanyasi ragam.
@charvithapurnavlogs6178
@charvithapurnavlogs6178 5 жыл бұрын
2019... Listening to this beautiful song.... give a like
@hemanth7119
@hemanth7119 7 ай бұрын
మోజులన్ని పాడగా జాజిపూల జావళి కందెనేమో కౌగిట అందమైన జాబిలి
@ksnpolycoaters2060
@ksnpolycoaters2060 6 жыл бұрын
Ilayaraja ilayaraja the great music sir
@KumarS-iq5ow
@KumarS-iq5ow 2 жыл бұрын
Ippatlo ilanti song vraase Writer leru, Tune cheyagalge Music Director leru, Inta Amruthatulayamga paade Singers leru .. ippatiki enni sarlu vinnanoo ee Paata ni ... Abbbaaaa... Chevulaki Amrutame 😍😍😍
@praveenmarubaka8510
@praveenmarubaka8510 3 жыл бұрын
Great Lyrics By Vennelakanti Garu, Great Music Composition By "Maestro"Ilayaraja Garu, Great Vocals By Spb Sir & Janakamma Garu. A Big ❤️ To All the Legends .
@hruthiknand8452
@hruthiknand8452 5 жыл бұрын
Though I am not a balayya fan, but I love him in this song.and I can't imagine any other hero as a king in this movie other than balayya.such a rare and good movie in balayya carrer hatsoff to the wonderful music.
@prajesh4u
@prajesh4u 5 жыл бұрын
well said.. its true
@VKTVCHANNEL
@VKTVCHANNEL Жыл бұрын
SPB is the producer of the movie. Great taste.
@rajeshkrishna8742
@rajeshkrishna8742 7 жыл бұрын
Mohini...Soo simple and sweet looking girl..Ekadundo kani ...she is soo cute
@jansahebskaik86
@jansahebskaik86 5 жыл бұрын
I love this song
@kaladar5377
@kaladar5377 5 жыл бұрын
Chennai
@ravikumar-on4fn
@ravikumar-on4fn 4 жыл бұрын
Mohini is in USA
@sudarshanams8926
@sudarshanams8926 3 жыл бұрын
Jai nbk...
@Mbkrishna-m6o
@Mbkrishna-m6o Жыл бұрын
Adithya 369 is the best film in India. No one can reach him that is jai balayya...
@MrVijaysonti
@MrVijaysonti 6 ай бұрын
ఇళయరాజా తబలా వాడిన విధానం మాత్రం సూపర్
@balajiyaswanth4329
@balajiyaswanth4329 3 жыл бұрын
The Music composition of this song is another Level.. Hat's off to illayaraja Raja sir,for composing such a beautiful song and as well as Balu garu..Vintage Melody 😍🤗
@bigdreams3778
@bigdreams3778 5 жыл бұрын
బాలయ్య టాలెంట్ ను డైరెక్టర్స్ సరిగ్గా వాడుకొని ఉంటే బాలయ్య రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేదనిపిస్తుంది.
@venkyram876
@venkyram876 4 жыл бұрын
Yes
@gandhireddygurrala2851
@gandhireddygurrala2851 6 жыл бұрын
Janakamma swaram madhuramaga vuntundi.
@sriharineerutineeruti9071
@sriharineerutineeruti9071 Күн бұрын
ఈ సాంగ్ జూనియర్ ఎన్టీఆర్ వాడు కోవాలి.. ఎక్సలెంట్ సాంగ్ 👍
@nerajaneru860
@nerajaneru860 8 жыл бұрын
ilayaraja the great
@hemanth7119
@hemanth7119 7 жыл бұрын
Neraja Neru Garu Ilayaraja Garu Really Great.Same Music Taste.Thank You Very Much.
@sampathkumareddy6513
@sampathkumareddy6513 6 жыл бұрын
Niraja I like your name
@neerajaneeru5424
@neerajaneeru5424 6 жыл бұрын
Tq
@karanvoggu8327
@karanvoggu8327 5 жыл бұрын
God of music ilayaraja
@dasaradhd4910
@dasaradhd4910 2 жыл бұрын
బాలకృష్ణ గారి 105 సినిమాలలో, అన్నిటికన్నా అందంగా కనిపించింది ఈ సినిమాలోనే
@PRAVEENKUMAR334
@PRAVEENKUMAR334 2 жыл бұрын
ఈ సినిమాలో బాలయ్య బాబు కు light మేకప్ కూడా bro.....
@revolutionworld4408
@revolutionworld4408 2 жыл бұрын
అక్బర్ సలీం అనార్కలి లో చూడు బ్రదర్
@dasaradhd4910
@dasaradhd4910 2 жыл бұрын
@@revolutionworld4408 appudu maree teenage kurradu. 19 yellu. kanee aditya moviki 31years. difference vundi kada.
@baluntr1843
@baluntr1843 2 жыл бұрын
Balayya lanti andhagadu appatlo yavadu ledu but mainten cheyaledhu anthe
@rajakeeyakurukshetram5756
@rajakeeyakurukshetram5756 2 жыл бұрын
No make up , that’s his original face . Anduke
@GangaRaju-ff1qq
@GangaRaju-ff1qq Ай бұрын
సూపర్ సాంగ్ 👌👌👌👌👌👌🌹🌹🌹
@bhavaniallaABC
@bhavaniallaABC 3 жыл бұрын
One of best of the best melody songs in telugu cenima. Thanks to Janaki Amma, balu garu and Ilayaraja garu
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН