Рет қаралды 74,244
ఇస్రో ఆదిత్య L1 ప్రయోగంతో సూర్యుడి మీద పరిశోధనలకు ఇలా ప్రోబ్‌లను పంపిస్తున్న నాలుగో దేశంగా భారత్ నిలవబోతోంది. సూర్యుడి గురించి పరిశోధనలకు ఆదిత్య L1 అనే అబ్జర్వేటరీని సూర్యుడికి, భూమికి మధ్యలో ఉన్న లెగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఉండే హాలో ఆర్బిట్‌లో ప్రవేశ పెట్టబోతోంది.
#PSLVC57 #isro #adityal1 #india #sunmission #sriharikota
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu