Annamacharya Nityasankerthana Vol 5 | Nitya Santoshini | Telugu Devotional Songs |

  Рет қаралды 783,945

Aditya Bhakthi

Aditya Bhakthi

Күн бұрын

Пікірлер: 207
@AdityaBhakthi
@AdityaBhakthi Жыл бұрын
Watch Playlist for more devotional songs : bitly.ws/Pus7 #Adityabhakti
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 5 ай бұрын
Om NamO Venkatesaya..Excellent Songs.Dhanyavadamulu Madam.Namo Annamaiah..❤🎉😊 08.09.24..
@himakarkrishna1281
@himakarkrishna1281 2 жыл бұрын
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని ఈవలనే నీ శరణనిఎదను, ఇదియే పరతత్వము నాకు
@venkatamangarajukaranam4912
@venkatamangarajukaranam4912 10 ай бұрын
1111¹111111
@venkatamangarajukaranam4912
@venkatamangarajukaranam4912 10 ай бұрын
11
@venkatamangarajukaranam4912
@venkatamangarajukaranam4912 10 ай бұрын
1
@himakarkrishna1281
@himakarkrishna1281 10 ай бұрын
@@venkatamangarajukaranam4912 ఉంది అండి కామెంట్స్ కింద కు వెళ్ళండి కొంచం
@himakarkrishna1281
@himakarkrishna1281 2 жыл бұрын
మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా ... జుట్టెదుగడుపుకై చొరనిచోట్లు చొచ్చి పట్టెడుగూటికై బతిమాలి పుట్టినచోటికే పొరలి మనసు పెట్టి వట్టిలంపటము వదలనేరడుగాన ... అందరిలో బుట్టి అందరిలో బెరిగి అందరి రూపము లటుదానై అందమైన శ్రీవేంకటాద్రీశు సేవించి అందరానిపదమందెనటుగాన
@BhagyaRaju-wj1wu
@BhagyaRaju-wj1wu 4 ай бұрын
Super ❤❤
@ammusai7883
@ammusai7883 2 ай бұрын
Om namo venkatesaaya namaha...
@himakarkrishna1281
@himakarkrishna1281 2 жыл бұрын
ప|| మూసిన ముత్యాన కేలే మొరగులు | ఆశల చిత్తాన కేలే అలవోకలు || చ|| కందులేని మోమున కేలే కస్తూరి | చిందు నీకొప్పున కేలే సీమంతులు | మందయానమున కేలే మట్టెల మోత | గంధమేలే పై కమ్మని నీమేనికి || చ|| భారపు గుబ్బల కేలే పయ్యద నీ | బీరపు జూపుల కేలే పెడమోము | జీరల భుజాల కేలే చెమటలు నీ | గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు || చ|| ముద్దుల మాటల కేలే ముదములు నీ | యద్దపు జెక్కుల కేలే అరవిరులు | వొద్దిక కూటమి కేలే వూర్పులు నీకు | నద్దమేలే తిరువేంకటాద్రీశు గూడి ||
@v.g.v.satyanarayanakasibha7663
@v.g.v.satyanarayanakasibha7663 4 жыл бұрын
వెరీ నైస్ అండ్ స్వీట్ వాయిస్ !
@vithalacharya1233
@vithalacharya1233 3 жыл бұрын
Paata chaala manchiga unnai ani telisedi, paadevaari swara maaduryam munu batti paataku jeevam vastundi Miru chaala manchiga paadarandi🙏
@himakarkrishna1281
@himakarkrishna1281 2 жыл бұрын
చందమామ రావో జాబిల్లి రావో కుందనపు పైడికోర వెన్నపాలు తేవో॥ నగుమోము చక్కనయ్యకు నలువపుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి ముగురికి మొదలైన ఘనునికి మాముద్దుల మురారి బాలునికి॥ తెలిదమ్మి కన్నులమేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు కలికిచేతల కోడెకు మా కతలకారి ఈబిడ్డకు కులముద్దరించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు నిలువెల్ల నిండబొయ్యారికి నవనిధుల చూపుల చూచేసుగుణునకు॥ సురలగాచిన దేవరకు చుంచు గరుడునెక్కిన గబ్బికి నెరవాది బుద్దుల పెద్దకు మా నీటు చేతల పట్టికి విరుల వింటివాని అయ్యకు వేవేలురూపుల స్వామికి సిరిమించునెరవాది జాణకు మా శ్రీ వేంకటనాధునికి॥
@padmavathis5519
@padmavathis5519 8 жыл бұрын
Wonderful gift to swamy devotees.... Thank You Mam.. Chandra Sekhar. M Visakhapatnam
@AdityaBhakthi
@AdityaBhakthi 8 жыл бұрын
+Padmavathi S we thank you for your support, do subscribe to our channel for more legendary videos. Stay tuned..
@jogulambapattisapu2675
@jogulambapattisapu2675 5 жыл бұрын
Ļ
@venkatachennakeshavulugopa8461
@venkatachennakeshavulugopa8461 4 жыл бұрын
Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya
@r.dashaguna8329
@r.dashaguna8329 2 жыл бұрын
Jai Shreemannarayana, Excellent Keerthanam
@vsk369
@vsk369 9 жыл бұрын
Even after hearing thousand times, you long to hear Annamayya Keerthanalu. A true gift to humanity by Saint Annamayya.
@AdityaBhakthi
@AdityaBhakthi 9 жыл бұрын
+Vaddadi SHRI KUMAR We thank you for your support, do subscribe to our channel for more legendary videos. Stay tuned..
@sunitabp3428
@sunitabp3428 8 жыл бұрын
. Be
@supriyarai1239
@supriyarai1239 7 жыл бұрын
Aditya Devotional bvt
@indirabankulla6830
@indirabankulla6830 6 жыл бұрын
Quite elaxing.
@kolchelmejagadish5237
@kolchelmejagadish5237 3 жыл бұрын
@@AdityaBhakthi a
@himakarkrishna1281
@himakarkrishna1281 2 жыл бұрын
జయజయ రామా సమర విజయరామా | భవహర నిజభక్తి పారీణరామా || Charanams || జలధి బంధించిన సౌమిత్రిరామా | సెలవిల్లు విరచిన సీతారామా | అల సుగ్రీవు నేలిన అయోధ్య రామా | కలిగి యజ్ౙము గాచే కౌసల్య రామా || || అరి రావణాంతక ఆదిత్య కులరామా | గురుమౌనులను గాచే కోదండరామా | ధర నహల్యపాలిటి దశరథ రామా | హరురాణి నుతుల లోకాభిరామా || || అతి ప్రతాపముల మాయామౄగాంతక రామా | నుత కుశలవ ప్రియ సుగుణరామా | వితత మహిమల శ్రీ వేంకటాద్రి రామా | మతిలోన బాయని మనువంశ రామా ||జయ||
@rajareddyd3234
@rajareddyd3234 3 жыл бұрын
ఆయమ్మ గాత్రమే గాత్రము!😊
@himakarkrishna1281
@himakarkrishna1281 2 жыл бұрын
ప|| తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు | ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు || చ|| మోతనీటి మడుగులో యీతగరచినవాడు | పాతగిలే నూతిక్రింద బాయనివాడు | మూతిదోసిపట్టి మంటిముద్ద పెల్లగించువాడు | రోతయైన పేగుల పేరులు గలవాడు || చ|| కోడికూత నోరివాని కుర్రతమ్ముడైనవాడు | బూడిద బూసినవాని బుద్ధులవాడు | మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు | దూడల నావులగాచి దొరయైనవాడు || చ|| ఆకసానబారే వూరి అతివల మానముల | కాకుసేయువాడు తురగముపైవాడు | ఏకమై వేంకటగిరి నిందిరారమణి గూడి | యేకాలముబాయని యెనలేనివాడు ||
@himakarkrishna1281
@himakarkrishna1281 2 жыл бұрын
పల్లవి || చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు | జాలెల్ల నడగించు సంకీర్తనం || చరణం : 1 || సంతోష కరమైన సంకీర్తనం | సంతాప మణగించు సంకీర్తనం | జంతువుల రక్షించు సంకీర్తనం | సంతతము దలచుడీ సంకీర్తనం || చరణం : 2 || సామజము గాంచినది సంకీర్తనం | సామమున కెక్కుడీ సంకీర్తనం | సామీప్య మిందరికి సంకీర్తనం | సామాన్యమా విష్ణు సంకీర్తనం || చరణం : 3 || జముబారి విడిపించు సంకీర్తనం | సమ బుద్ధి వొడమించు సంకీర్తనం | జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం | శమదమాదుల జేయు సంకీర్తనం || చరణం : 4 || జలజాసనుని నోరి సంకీర్తనం | చలిగొండ సుతదలచు సంకీర్తనం | చలువ గడు నాలుకకు సంకీర్తనం | చలపట్టి తలచుడీ సంకీర్తనం || చరణం : 5 || సరవి సంపదలిచ్చు సంకీర్తనం | సరిలేని దిదియపో సంకీర్తనం | సరుస వేంకట విభుని సంకీర్తనం | సరుగనను దలచుడీ సంకీర్తనం ||
@mahendrareddy6074
@mahendrareddy6074 8 жыл бұрын
Aardhratha in heart while singing is really gift by Shree Bhoo sametha Vemkateshwara swami.................. We can feel Aardhratha in Nityasanthosini garu singing.....
@himakarkrishna1281
@himakarkrishna1281 2 жыл бұрын
జగడపు జనవుల జాజర | సగివల మంచపు జాజర || మొల్లలు దురుముల ముడిచిన బరువున | మొల్లపు సరసపు మురిపెమున | జల్లన బుప్పొడి జాగర బతిపై | చల్లే రతివలు జాజర || భారపు కుచముల పైపైగడు సిం- | గారము నెరపెటి గంధవొడి | చేరువ పతిపై చిందగ బడతులు | సారెకు జల్లేరు జాజర || బింకపు గూటమి పెనగేటి చమటల | పంకపు పూతలపరిమళము | వేంకటపతిపై వెలదులు నించేరు | సంకుమదంబుల జాజర |
@srreenivasareddypasala8936
@srreenivasareddypasala8936 8 жыл бұрын
Wonderful gift to the devoties of Sri venkateswara Swamy.
@rajendranperumal2358
@rajendranperumal2358 3 жыл бұрын
P
@reddysulochana8178
@reddysulochana8178 3 жыл бұрын
Ppp
@reddysulochana8178
@reddysulochana8178 3 жыл бұрын
Ppp
@santhakumari9869
@santhakumari9869 3 жыл бұрын
@@reddysulochana8178 wonderful devotional song
@k.vijayk.vijayakumar3739
@k.vijayk.vijayakumar3739 3 жыл бұрын
V
@kasinaidukaranam4934
@kasinaidukaranam4934 3 жыл бұрын
Superb madam garu
@SA-xe1ez
@SA-xe1ez 4 жыл бұрын
The dislikepersons shows they don't know how to enjoy the voice and devotional songs.
@raghava2933
@raghava2933 3 жыл бұрын
అన్న మయ్య సాంగ్స్ సూపర్ హిట్స్
@himakarkrishna1281
@himakarkrishna1281 2 жыл бұрын
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత | పడమరలి నవ్వీనె పెండ్లి కూతురు || పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద | పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు | పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు | పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు || బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర | బిరుదు మగని కంటె బెండ్లి కూతురు | పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి | బెరరేచీ నిదివో పెండ్లి కూతురు || పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె | పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు | గట్టిగ వేంకటపతి కౌగిటను | పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు ||
@simpleliving6248
@simpleliving6248 3 жыл бұрын
Divinely
@kk-cg6um
@kk-cg6um 4 жыл бұрын
Thank you please upload more telugu devotional songs
@nagabhushana1150
@nagabhushana1150 4 жыл бұрын
Beautiful Prayers to the almighty composed in highest devotion and sung in sweet, pleasant and melodious voice! Thank you.
@kiwiyt7235
@kiwiyt7235 3 жыл бұрын
This Is an awesome song keep it up and and keep on making these type of intruding songs
@jraveendra7857
@jraveendra7857 3 жыл бұрын
I111111
@rameshraman6113
@rameshraman6113 2 жыл бұрын
🪔🪔🪔🪔🪔🪔🪔🪔💝💚♥️💪🙏🏻🍅🍊🍓🧑‍🤝‍🧑
@aswathamsujatha8290
@aswathamsujatha8290 Жыл бұрын
​@@kiwiyt7235❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤0
@saibokky3341
@saibokky3341 11 ай бұрын
❤❤❤❤❤
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 Жыл бұрын
Amamma mee tone very melody.Namo Venkatesaya..
@slnarayana6929
@slnarayana6929 3 жыл бұрын
చాలా బాగా పాడారు
@AdityaBhakthi
@AdityaBhakthi 3 жыл бұрын
Thank you! Cheers!
@narayanakomma9941
@narayanakomma9941 4 жыл бұрын
It is very wonderful song it maken us peace and calm we are very lucky to listen this song really god is so great🙏🙏🙏🙏
@srinivasshurupalli7971
@srinivasshurupalli7971 9 жыл бұрын
very neice voice good service tq so much santhoshi garu
@AdityaBhakthi
@AdityaBhakthi 9 жыл бұрын
+Srinivas Shurupalli we thank you for your response, do subscribe to our channel for more devotional compilations. Stay tuned.
@navyasree4109
@navyasree4109 8 жыл бұрын
Srinivas Shurupalli
@murthynamballa6486
@murthynamballa6486 2 жыл бұрын
Amma padhabhi Vandanalu.
@suryamurty5451
@suryamurty5451 9 жыл бұрын
Very nice
@thotasrinivasulu570
@thotasrinivasulu570 3 жыл бұрын
Sri venkateswaraswami sharanam
@nagabhushana1150
@nagabhushana1150 7 жыл бұрын
Melodious and pleasant voice and superb compositions with deep bhava,sahitya and Bhakthi.
@thotaraju1579
@thotaraju1579 8 жыл бұрын
అన్నమయ్య సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి...
@nagamuninaikbukke9139
@nagamuninaikbukke9139 7 жыл бұрын
Nagamuni nayak bukke
@purushothampuru9157
@purushothampuru9157 6 жыл бұрын
RSUJATHA
@srinivasramana4650
@srinivasramana4650 6 жыл бұрын
Srinu
@srinivasramana4650
@srinivasramana4650 6 жыл бұрын
Very nice songs
@mohanpilaka5267
@mohanpilaka5267 6 жыл бұрын
Thota Raju
@kolipakasrinivas5657
@kolipakasrinivas5657 6 жыл бұрын
Super
@mvr1960hwosw
@mvr1960hwosw 8 жыл бұрын
good morning to all very very good and nice song's..... Mvrao Payakaraopeta
@shaikmubarak7098
@shaikmubarak7098 2 жыл бұрын
Music 🎶 super 👌
@sangeetha4978
@sangeetha4978 2 жыл бұрын
🙏namo venkatesha namo namaha
@balajipandu8847
@balajipandu8847 5 жыл бұрын
om namo venkatesaya govindha govindha govindha
@sekharchandra9474
@sekharchandra9474 8 жыл бұрын
Om Namo vekatesaya .songs very well. johar annamaiah .
@vgsubramanian861
@vgsubramanian861 3 жыл бұрын
Excellent and melodious song 👌👌👌👌👌
@jraveendra7857
@jraveendra7857 3 жыл бұрын
Spiritual, high quality words combination.Fine Dear poet ♥and Dear singer ♥❤💕thanks ,...
@padmavathisathyanarayana6373
@padmavathisathyanarayana6373 3 жыл бұрын
Amazing 🙏🙏
@Afterschooltime
@Afterschooltime 2 жыл бұрын
Amazing
@madhusudhanarao6598
@madhusudhanarao6598 9 жыл бұрын
baalyam+yavvanam+mudusalithanam...kalagaliste.....annamacharya...sahityam
@AdityaBhakthi
@AdityaBhakthi 9 жыл бұрын
Mr +madhusudhana rao we thank you for your response, do subscribe to our channel for more devotional compilations. Stay tuned.
@gstconsultancy4534
@gstconsultancy4534 3 жыл бұрын
Govinda Govinda 🙏🙏
@nirmalasudhakar3661
@nirmalasudhakar3661 9 жыл бұрын
a very melodious & soothing song.your voice is simply awesome.
@rambabupentyala7967
@rambabupentyala7967 8 жыл бұрын
annamayya songs evergreen....
@AdityaBhakthi
@AdityaBhakthi 8 жыл бұрын
+Rambabu Pentyala we thank you for your support, do subscribe to our channel for more legendary videos. Stay tuned..
@kssprasadsantu9718
@kssprasadsantu9718 4 жыл бұрын
JAI SRIMAN NARAYANAYA
@parsharamulupidishetti1743
@parsharamulupidishetti1743 3 жыл бұрын
🙏 Jai srimanarayana 🙏
@svsmaruthithelu2328
@svsmaruthithelu2328 4 жыл бұрын
Govinda 🙏🙏 Govinda 🙏🙏🙏
@ramuleelaakhi9301
@ramuleelaakhi9301 8 жыл бұрын
Very sweet songs .the songs give relaxation to mind and heart
@venkatramana799
@venkatramana799 7 жыл бұрын
danyavadalu
@skguntur
@skguntur 2 жыл бұрын
RamaRamaRamaRamaaaaaaaaaaa….
@gopalakrishnaburla6060
@gopalakrishnaburla6060 8 жыл бұрын
good songs
@lovevideos4092
@lovevideos4092 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@b.manojkumar1557
@b.manojkumar1557 2 жыл бұрын
మూసిన ముత్యాలకే లే మొరగులు ఆశల చిత్తానికే లే.. అలవోకలు మూసిన ముత్యాలకే లే మొరగులు ఆశల చిత్తానికే లే..అలవోకలు మూసిన ముత్యాలకే లే మొరగులు ఆశల చిత్తానికేలే..అలవోకలు చరణం 1 : కందులేని మోమునకేలే..కస్తూరి చిందుని కొప్పునకేలే..చేమంతులు మందయానమునకేలే హా.. మట్టెల మోతలు మందయానమునకేలే మట్టెల మోతలు గంధమేలే..పైకమ్మని నీమేనికి మూసిన ముత్యాలకే లే మొరగులు ఆశల చిత్తానికే లే..అలవోకలు చరణం 2 : ముద్దుముద్దు మాటలకేలే..ముదములు నీ అద్దపు చెక్కిలికేలే..అరవిరి ఒద్దిక కూటమికేలే..ఏలే..ఏలే..ఏలే లే.. ఒద్దిక కూటమికేలే వూర్పులు నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి మూసిన ముత్యాలకే లే మొరగులు ఆశల చిత్తానికే లే..అలవోకలు
@mjraorao4547
@mjraorao4547 9 жыл бұрын
it's very good
@srinivasulureddy3259
@srinivasulureddy3259 6 жыл бұрын
My favourite song my god balaji
@srinivas-hk3bf
@srinivas-hk3bf 9 жыл бұрын
excellent devotionals
@AdityaBhakthi
@AdityaBhakthi 9 жыл бұрын
Mr+srinivas we thank you for your response, do subscribe to our channel for more devotional compilations. Stay tuned.
@sandhyaguntuka7675
@sandhyaguntuka7675 2 жыл бұрын
I like this song govenda govenda 🙏🙏🙏🙏🙏
@ushaam6239
@ushaam6239 8 жыл бұрын
listening to Annamacharya Nityasankeertnalu gives us a lot of pleasure & peace of mind..
@venkateswararaosuggala2538
@venkateswararaosuggala2538 9 жыл бұрын
very nice songs
@AdityaBhakthi
@AdityaBhakthi 9 жыл бұрын
+Mrvenkateswararao suggala We thank you for your Response, do Subscribe to our Channel for more legendary videos. Stay
@gantalumerigi4918
@gantalumerigi4918 5 жыл бұрын
too good this spiritual feels
@srinivasjadagala9238
@srinivasjadagala9238 7 жыл бұрын
Om.namo.srinivs.super
@evenkateswarlu9801
@evenkateswarlu9801 6 жыл бұрын
feeling of first listening even after manytimes
@vivekreddy8491
@vivekreddy8491 7 жыл бұрын
nice song s on Venkateshwara Swamy
@RakeshRakesh-lg5cg
@RakeshRakesh-lg5cg 6 жыл бұрын
Vivek Reddy super
@t.s.krishnamoorthy6738
@t.s.krishnamoorthy6738 9 жыл бұрын
Superb
@gontupraveen9202
@gontupraveen9202 7 жыл бұрын
Good morning good songs
@govinp7438
@govinp7438 7 жыл бұрын
gontu praveen h the
@ramulunagal9678
@ramulunagal9678 6 жыл бұрын
gontu praveen
@vinodhsiddu3040
@vinodhsiddu3040 8 жыл бұрын
very nice tones
@srinivas-hk3bf
@srinivas-hk3bf 9 жыл бұрын
listin this ........
@ravipidugu7717
@ravipidugu7717 9 жыл бұрын
super songs
@kMani-ef7wb
@kMani-ef7wb 9 жыл бұрын
superb
@viratlogistics974
@viratlogistics974 8 жыл бұрын
good
@venkataghorakavi7238
@venkataghorakavi7238 6 жыл бұрын
Singing is excellent
@anithakendyala3825
@anithakendyala3825 7 жыл бұрын
melodious songs
@sreenuvasulu5994
@sreenuvasulu5994 6 жыл бұрын
Good morning is Super sage
@pjvarma4585
@pjvarma4585 9 жыл бұрын
I like all annmaya songs
@AdityaBhakthi
@AdityaBhakthi 8 жыл бұрын
+P J VARMA We thank you for your support, do subscribe to our channel for more legendary videos. Stay tuned..
@darmamanivijayakumari8101
@darmamanivijayakumari8101 6 жыл бұрын
bagunai
@sadaastronivas5422
@sadaastronivas5422 9 жыл бұрын
my swasa god venkanna
@chinnarao4531
@chinnarao4531 9 жыл бұрын
GOD IS GREAT BY S CHINNA RAO
@seshareddy2732
@seshareddy2732 8 жыл бұрын
holistic
@dhanuesprit6626
@dhanuesprit6626 9 жыл бұрын
HAPPY MORNING
@sedemekiprakash3503
@sedemekiprakash3503 6 жыл бұрын
Devatha pata
@sudhir1428
@sudhir1428 9 жыл бұрын
Nice Songs
@krishnaiahvishwanatham5167
@krishnaiahvishwanatham5167 5 жыл бұрын
Super song's
@naresharikillaa8352
@naresharikillaa8352 7 жыл бұрын
Om
@indlurusaraswathamma1160
@indlurusaraswathamma1160 4 жыл бұрын
Godsongs
@madhusudhanarao6598
@madhusudhanarao6598 9 жыл бұрын
sisurvetti pasurvetti vetti GANA Rasam.......
@AdityaBhakthi
@AdityaBhakthi 9 жыл бұрын
Mr +madhusudhana rao we thank you for your response, do subscribe to our channel for more devotional compilations. Stay tuned.
@k_d_b_v1611
@k_d_b_v1611 7 жыл бұрын
please try to upload simple songs...
@phanikumarvakkalagadda9951
@phanikumarvakkalagadda9951 7 жыл бұрын
divya varma
@pulikuntaprasad6726
@pulikuntaprasad6726 5 жыл бұрын
☝️👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chaitanyabudati5182
@chaitanyabudati5182 9 жыл бұрын
Very nice..Santhoshini Garu..Can you please suggest me are you offering any carnatic music vocal classes
@RakeshRakesh-lg5cg
@RakeshRakesh-lg5cg 6 жыл бұрын
Chaitanya Budati Rakesh super song
@badithasuresh5650
@badithasuresh5650 6 жыл бұрын
B SURESH
@venkataramanvaradarajan3742
@venkataramanvaradarajan3742 4 жыл бұрын
Avoid ad before this song
@mayurishambhunissuswaramus3587
@mayurishambhunissuswaramus3587 6 жыл бұрын
Plz send some one, konadalalo notation , it's very urgent.....
@muralimohan6063
@muralimohan6063 9 жыл бұрын
So sweet
@thakkaselatraders3219
@thakkaselatraders3219 9 жыл бұрын
murail
@archana4681
@archana4681 6 жыл бұрын
252 dislike s anta bad yemundi indulo nastikulaki em telusu bhakti paravsyam
@manjunthamanju9395
@manjunthamanju9395 6 жыл бұрын
Manjunath s malur
@p.sekharsupersk3901
@p.sekharsupersk3901 6 жыл бұрын
thota raju
@maatrading7205
@maatrading7205 8 жыл бұрын
nityasanthosin annmayya songs herttouching nicc
@nagamuninaikbukke9139
@nagamuninaikbukke9139 7 жыл бұрын
hi
@bsankar3713
@bsankar3713 5 жыл бұрын
Very Good SongS.Edu kondala Vada Saranam Swamy.B.SivsSankar.Vempalli Kadapa Dst.19*05*2019******"""""”*******&&&&&&&__#₹₹₹₹₹__&&*""""*****__&&&&&&&------------"""""""""''''''*****
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН
JISOO - ‘꽃(FLOWER)’ M/V
3:05
BLACKPINK
Рет қаралды 137 МЛН
UFC 287 : Перейра VS Адесанья 2
6:02
Setanta Sports UFC
Рет қаралды 486 М.
Sundara Kandamu (part 1) And 2
58:09
M. S. Rama Rao - Topic
Рет қаралды 1,3 МЛН
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН