శ్రీ హనుమాన్ దండకం | LORD HANUMAN TELUGU DEVOTIONAL SONGS |

  Рет қаралды 3,143,327

Aditya Bhakthi

Aditya Bhakthi

Күн бұрын

Пікірлер: 710
@AdityaBhakthi
@AdityaBhakthi Жыл бұрын
Watch For More Bhakti Songs ► bit.ly/3kKxmAe
@umadevips2290
@umadevips2290 7 ай бұрын
You are the best
@janajana2543
@janajana2543 7 ай бұрын
😊
@vishnukumar8759
@vishnukumar8759 3 ай бұрын
@@umadevips2290 o9
@KistaiahBljffrtrttclubki
@KistaiahBljffrtrttclubki 3 ай бұрын
😊p​@@umadevips2290
@armyboy3708
@armyboy3708 Жыл бұрын
👏👏👏JAI SITHARAM JAI BAJARANGA BALI JAI 👏👏👏NAA MOUNI NI MAA BIDDA NU CHALA GA CHUDU TANDRI👏👏👏
@ayappach137
@ayappach137 Жыл бұрын
స్వామి మా అప్పులన్నీ తీరిపోవాలి ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అన్నయ్య వదిన ఇద్దరు పిల్లలు చెల్లి బావ ఇద్దరు పిల్లలు నేను నా భార్య మా ఇద్దరి పిల్లలు మా అమ్మ మాస కుటుంబానికి ఈ సంపూర్ణమైన దయా కరుణ కటాక్షం ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి కాపాడు స్వామి
@koteswaripetha2499
@koteswaripetha2499 26 күн бұрын
❤❤ swami
@shekhar_official..573
@shekhar_official..573 11 ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
@jagan03514
@jagan03514 2 ай бұрын
//😢😮kl ‘’$$€€
@swamypalvancha4100
@swamypalvancha4100 2 жыл бұрын
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము నీ నామ సంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండకంబొక్కటింజేయ నూహించి నీ మూర్తినింగాంచి నీ సుందరంబెంచి నీ దాస దాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనా దేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంత వాడన్దయాశాలివై చూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిలిచితే, తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై స్వామి కార్యంబు నందుండి, శ్రీరామసౌమిత్రులం జూచి, వారిన్ విచారించి, సర్వేశు పూజించి, యబ్బానుజున్ బంటుగావించి, యవ్వాలినిన్ జంపి, కాకుస్థతిలకున్ దయా దృష్ఠి వీక్షించి, కిష్కింధకేతెంచి, శ్రీరామ కార్యార్థివై, లంకకేతెంచియున్, లంకిణింజంపియున్, లంకనున్ గాల్చియున్, భూమిజన్ జూచి, యానందముప్పొంగ, యాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి, శ్రీరాముకున్నిచ్చి, సంతోషనున్ జేసి, సుగ్రీవునుం అంగదున్ జాంబవంతాది నీలాదులున్ గూడి,యాసేతువున్ దాటి, వానరా మూక పెన్మూకలై, దైత్యులన్ ద్రుంచగా, రావణుడంత కాలాగ్ని ఉగ్రుండుడై, కోరి, బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి, యా లక్ష్మణున్ మూర్ఛనొందింపగ నప్పుడేపోయి సంజీవనిన్ దెచ్చి,సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా, కుంభకర్ణాది వీరాదితో పోరాడి, చెండాడి, శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబులానందమైయుండనవ్వేళనన్,నవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి, పట్టాభిషేకంబు చేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి, శ్రీరాముకున్ ఇచ్చి, అయోద్యకున్ వచ్చి, పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్ననాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్ శ్రీరామభక్తి ప్రశస్థంబుగా నిన్ను నీనామసంకీర్తనల్ చేసితే పాపముల్ బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సకలసామ్రాజ్యముల్ సకలసంపత్తులున్ గల్గునే యో వానరాకార! యోభక్తమందార! యోపుణ్యసంచార! యోధీర! యోశూర! యో వీర! నీవే సమస్తంబు నీవే మహాఫలంబుగా వెలసి యాతారకబ్రహ్మ మంత్రంబు సంధానముంజేయుచు స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి, శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై యెప్పుడున్ తప్పకన్ తలచు నాజిహ్వయందుండియున్ నీ దీర్ఘదేహంబు త్రైలోక్యసంచారివై, శ్రీరామ నామాంకితధ్యానివై బ్రహ్మవై, బ్రహ్మ తేజంబంటచున్ రౌద్ర నీ జ్వాల కల్లోల హావీర హనుమంత! ఓంకారహ్రీంకార శబ్దంబులన్ క్రూర సర్వ గ్రహ భూత ప్రేత పిశాచంబులన్ గాలి దయ్యంబులన్, నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి నీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి, కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మప్రభా భాసితంబైన నీదివ్యతేజంబునన్ జూచి, రారా నాముద్దు నృసింహాయటంచున్,దయాదృష్ఠివీక్షించి, నన్నేలు నాస్వామీ! నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే! వ్రత పూర్ణహారీ నమస్తే! వాయుపుత్రా నమస్తే!నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమో నమః
@SuprajaAnanthoju-qr8xv
@SuprajaAnanthoju-qr8xv Жыл бұрын
Sri Anajeneyam , Sri Anajeneyam, Sri Anajeneyam , Sri Anajeneyam
@sairam-mz6sairam
@sairam-mz6sairam 7 ай бұрын
నాన్న మీరు ఎక్కడున్నా ఆంజనేయ దండకం బాగా చదువుతున్నారు హ్యాపీగా ఉన్నారు అని మేము అనుకుంటున్నాం విని హ్యాపీగా ఉన్నాం .
@prakruthi6534
@prakruthi6534 7 ай бұрын
Uncle ki yemi problem aeindi
@jayasri8761
@jayasri8761 5 ай бұрын
Evaru mi abbai ,ekkada untaru???
@sagarxerox8952
@sagarxerox8952 2 жыл бұрын
శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనేయం
@kodhandaraju6156
@kodhandaraju6156 2 жыл бұрын
Very nice
@ssvinfotech8664
@ssvinfotech8664 2 жыл бұрын
​@@kodhandaraju6156
@neelapalaramakrishna7121
@neelapalaramakrishna7121 Жыл бұрын
Fp
@Edlaashwini-n9f
@Edlaashwini-n9f 11 ай бұрын
Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram Jai shree ram ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mbhanu3154
@mbhanu3154 Жыл бұрын
Srirama bhakta. Hanumaan neku eve. Na. Pranamamulu tandri. Karuninchu. 🙏🙏😭😭
@maheshvirat7455
@maheshvirat7455 2 жыл бұрын
శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం 🙏🙏🙏🙏🙏
@shailajaallepu6156
@shailajaallepu6156 2 жыл бұрын
ప్రాణం పెట్టి పాడారు జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏🙏
@umagaming8815
@umagaming8815 2 жыл бұрын
Janjian jajaja
@umagaming8815
@umagaming8815 2 жыл бұрын
🙏
@ShivaKumar-np6ux
@ShivaKumar-np6ux 2 жыл бұрын
@@umagaming8815 a B a BB bolbo B to the
@drganesh77
@drganesh77 Жыл бұрын
​@@ShivaKumar-np6ux 😀😀
@eguduramesh1516
@eguduramesh1516 Жыл бұрын
జై శ్రీరామ్🚩, జై బజరంగబాలి, జై హనుమాన్,జై శ్రీ ఆంజనేయం ప్రసన్నజనేయం,జై పావన సుతా
@challavenkatesh422
@challavenkatesh422 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram🙏🙏🙏🙏🙏🙏
@saimiryalkar5009
@saimiryalkar5009 Жыл бұрын
జై శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం 🙏
@rameshveera4106
@rameshveera4106 7 ай бұрын
జై వీర హనుమాన్... మా కష్టాలు తీరిపోవాలని దీవించండి స్వామి
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Жыл бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ హనుమాన్ దైర్యం ను ఇచ్చి ఆరోగ్యము కాపాడు స్వామీ 🙏🤚🕉️🚩🪔💐🌷🌺🥥🍌🇺🇲
@muthyalammamuthyalamma9335
@muthyalammamuthyalamma9335 8 ай бұрын
Jai anjineyam sri anhaneyam thandri na kutumbanni kapadu thandri
@sayannanadisharam1341
@sayannanadisharam1341 2 жыл бұрын
Jaisrihanumanu jaisrihanumanu jaisrihanumanu jaisrihanumanu jaisrihanumanu 👏👏👏👏👏⚘⚘⚘⚘⚘
@prasanthi_sadasivuni
@prasanthi_sadasivuni 2 жыл бұрын
Jai bhajarangi..... jai sree ram.....jai hanuman jai jai hanuman....🌺🌺🌹🌹🌹🌸🌸🌸🌸🙏🙏
@SaiLatha-d3y
@SaiLatha-d3y 3 ай бұрын
Thandri nannu na pillalu ma aayana andharam kalisimelisi vundela dheevinchu thandri jai sree ram jai sree aanjaneyam
@rameshkammari1996
@rameshkammari1996 2 жыл бұрын
E roju nenu anukunna panulu kavali swamy jai sri anjaneyam 🙏🙏🙏🙏🙏
@BMadhav-kk7yw
@BMadhav-kk7yw Жыл бұрын
Jai sreeram Jai Jaishee sreeeram
@gopalreddipothula1030
@gopalreddipothula1030 2 жыл бұрын
Naa yandu mariyu naa kutumba sabyula pai mi anugraham kaligiyundali jai Hanumaan
@shirishashiri7714
@shirishashiri7714 5 ай бұрын
మా అన్నయ్య మందు త్రాగడం మానెలా చూడు స్వామి ఆంజనేయ 🙏జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
@vsailuvemula5193
@vsailuvemula5193 11 ай бұрын
జై శ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RajKumar-g6x5m
@RajKumar-g6x5m Жыл бұрын
Jai sree ram, jai sree ram, jai sree ram, jai sree ram, jai sree ram, jai sree ram, Jai sree ram, jai sree ram, jai sree ram, jai sree ram, jai sree ram, jai sree ram
@k.v.v.satyanarayana3290
@k.v.v.satyanarayana3290 Жыл бұрын
Jai shree Ram
@k.v.v.satyanarayana3290
@k.v.v.satyanarayana3290 Жыл бұрын
@muralimohanaraogandepalli789
@muralimohanaraogandepalli789 2 жыл бұрын
Jai Sri Ram Raksha Jai Veera Hanuman ki Jai
@parvathivalli8625
@parvathivalli8625 Жыл бұрын
🙏 jayhanuam 🙏🪔🪔🪔🌺💐👏🌹🍎🍇🙏jayasriram🙏
@parvathivalli8625
@parvathivalli8625 Жыл бұрын
🌹🌹🌹🌹🌹
@kamalapadupushpa6049
@kamalapadupushpa6049 2 жыл бұрын
Ma Amma health baagayyi malli mamulu manishi ayyetlu chudu thandri
@DeviAtukuri
@DeviAtukuri 8 ай бұрын
మాచుట్టూ ఉన్న ద్రుష్ట శక్తులను తరిమికోట్టు హనుమా మా ఫ్యామిలీ ని కాపాడుకుందాం స్వామి
@ShankerTholla
@ShankerTholla 11 ай бұрын
Jai sriram.mammalani kaapaduthandri..anjali thanaya..jai sriram
@srinusupersong4294
@srinusupersong4294 5 ай бұрын
Jai sri rama
@swapnagaraju1224
@swapnagaraju1224 Жыл бұрын
సీతారామ లక్ష్మణ ఆంజనేయ భరత శత్రుఘ్నాయ నమః🙏🙏
@Jonny.k.1382
@Jonny.k.1382 2 жыл бұрын
జై శ్రీరామ్ జై హనమాన్ 🙏🙏
@nagajyothikokkiligadda8520
@nagajyothikokkiligadda8520 Жыл бұрын
Naku శక్తిని, dhiryanni ivvu స్వామి
@ChinnaKM
@ChinnaKM 11 ай бұрын
Sri anjeeneyyam prasanna anjineyyam Sri anjeneyyam Jai banjarangha bali
@venkataramana8185
@venkataramana8185 Ай бұрын
Jai veera Hanuman....maa kutumbanni kapadu swamy....naaku BP thaggela cheyyi swamy...
@sandeepcsk6561
@sandeepcsk6561 4 ай бұрын
నాకు మంచి జరిగినా, చెడు జరిగినా, నాకు ఆనందం అనిపించినా, మనసుకు కష్టం అనిపించినా మౌనంగా అన్ని నీకు చెప్పుకోవడమే కారణం, నాకు తల్లి తండ్రి అన్నా తమ్ముడు స్నేహితుడు భందు బలగం సర్వం నువ్వు తండ్రి 🙏 చరణం చరణం చరణాగతి🙏🙏🙏
@anuradhayen7052
@anuradhayen7052 2 жыл бұрын
Jai hanuman ji ki jai ho 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Swami
@chandrasekharrajupakalapat9508
@chandrasekharrajupakalapat9508 Жыл бұрын
OM Sita rama lakshmana anjaneya sametha namo namaha
@varshikrao2924
@varshikrao2924 Жыл бұрын
Jai hanuman
@sairam-mz6sairam
@sairam-mz6sairam Жыл бұрын
nannagaru meru paramatmalo layam aina mee voice tho Mimmalni Angram tho meeru chadhive anjaneya dandakam vinte meeru undi chadhivinatlu umdhi. dairyam tho unnamu. ollu Total gaa sakti nundi potumdhi. Thanks Andi maa naanna ni.......
@mallikasree9739
@mallikasree9739 4 ай бұрын
Jai Shree Ram 👏🙏 Jai Hanuman ki Jai ho 🌺🙏👏
@mallikasree9739
@mallikasree9739 5 ай бұрын
Jai Shree Ram 👏🙏 Jai Hanuman ki Jai ho 🌺🙏👏💐🌺🌸🪔🪷💐🌸🥭🍊
@kumariratna7460
@kumariratna7460 Жыл бұрын
Jai hanumanji
@SaiLatha-d3y
@SaiLatha-d3y 2 ай бұрын
Jai sri ram ma ayananu nannu okati chei thandri jai bajrangbali 👏
@subramanyamthulimelli8950
@subramanyamthulimelli8950 Ай бұрын
💯.. percent
@bhaskarrao9364
@bhaskarrao9364 2 жыл бұрын
Shri saktishli hanuman ji balshali Sara rakshk
@SureshKumar-hr5hu
@SureshKumar-hr5hu 2 жыл бұрын
జై శ్రీరామ
@DhanaLakshmi-zv3jg
@DhanaLakshmi-zv3jg 10 ай бұрын
Jai srii ram jai Hanuman🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷
@shekarchintakunta6584
@shekarchintakunta6584 2 жыл бұрын
Sri Srirama 🙏🙏 Hanumayya andarini challaga chudayya Swami miru venta unte sadyam kanidantu ledhu jai sriram jai hanman
@maheshsabbu6576
@maheshsabbu6576 2 жыл бұрын
Jai sri Hanuman ki jai 🙏
@gedisekhar3683
@gedisekhar3683 9 ай бұрын
Jai Hanuman Jai Hanuman Jai Hanuman Jai Hanuman Jai Hanuman Jai Hanuman Jai Hanuman Jai Hanuman Jai Hanuman Jai Hanuman Jai Hanuman
@badboybadboy3665
@badboybadboy3665 Жыл бұрын
sri anjaneyam
@suryareddysuryareddy6415
@suryareddysuryareddy6415 Жыл бұрын
Sri anjaneya 🙏నమస్తే 🙏నమస్తే 🙏నమస్తే
@gopalkandakatla7581
@gopalkandakatla7581 2 жыл бұрын
ధైర్యం కావాలి 🙏🏼💐
@Harish0328
@Harish0328 2 жыл бұрын
Avunu brother 🙏🙏
@srinivassrikoti
@srinivassrikoti Жыл бұрын
జై శ్రీరాం జై హనుమాన్,,,🙏🙏🙏🙏🙏🙏
@lalithakishore8384
@lalithakishore8384 Жыл бұрын
Jai shree ram
@NarendraVaradhi
@NarendraVaradhi Ай бұрын
ఆంజనేయ దండకం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్ దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి [దయాదృష్టి] వీక్షించి కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్ లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్ యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్​జేసి సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి యాసేతువున్ దాటి వానరుల్​మూకలై పెన్మూకలై యాదైత్యులన్ [దైత్యులన్] ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా [కొరి] వచ్చి బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్​వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే [పొఈ] నీవు సంజీవినిన్​దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,[శ్రేఏరాముకున్నిచేర్చి] యంతన్నయోధ్యాపురిన్​జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ [శ్రేఏఱామ సమ్కేఏర్తనల్ చేసితే] పాపముల్​ల్బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర నీవే సమస్తంబుగా నొప్పి [వేలసి] యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్[సమ్ధనమున్ చేయుచు] స్థిరమ్ముగన్ వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్ తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై [బ్రహ్మవై] బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ [ఖ్రురకర్మ గ్రఃఅ] భూత ప్రేతంబులన్ బెన్ పిశాచంబులన్ శాకినీ ఢాకినీ [ంఓహిని]త్యాదులన్ గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై నీవు బ్రహ్మ ప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి రారోరి నాముద్దు నరసింహ యన్​చున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే [వ్రతఫూర్నఃఆరి నమస్తే] నమోవాయుపుత్రా నమస్తే నమో నమః
@harivadde9266
@harivadde9266 8 ай бұрын
SRI HUNUMAN JAI JAI HANUMAN 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@borraswati3424
@borraswati3424 2 жыл бұрын
Jai hunaman
@neelam.malleshamneelam9546
@neelam.malleshamneelam9546 Жыл бұрын
Jai ramadhutha🙏🙏🙏🙏
@swapnikayakkala4414
@swapnikayakkala4414 6 ай бұрын
శ్రీ రామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ.
@satishkumar-zn4fy
@satishkumar-zn4fy 8 ай бұрын
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం పంచముఖాంజనేయం, వీరాంజనేయ రామాంజనేయ భక్తాంజనేయ ప్రసన్నాంజనేయ పంచముఖాంజనేయ., జై హనుమాన్ జై జై హనుమాన్....
@gedisekhar3683
@gedisekhar3683 9 ай бұрын
Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram
@SivaKumar-xr3yy
@SivaKumar-xr3yy Жыл бұрын
🚩జై శ్రీరామ్ 🚩జై హనుమాన్ 🚩🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌺🌼🌼🌼🚩 కాపాడు స్వామి 🙏🙏🙏 జై హనుమాన్
@vibasam358
@vibasam358 Жыл бұрын
జై శ్రీరామ్ 🙏🙏🍌🍌 జై హనుమాన్ 🍎🍎🌺🌺🥭🥭🌄
@mahantisivaramakrishna5387
@mahantisivaramakrishna5387 2 жыл бұрын
Jai sriram
@kandregulalakshmi5542
@kandregulalakshmi5542 2 жыл бұрын
Hanuma sampurna arogyam prasadinchu 🙏🙏🙏😭
@bhanuprakash5614
@bhanuprakash5614 Жыл бұрын
శ్రీ ఆంజనేయం 🙏🙏🙏🙏🙏🙏
@SrinivasKummari-m9u
@SrinivasKummari-m9u Жыл бұрын
Sriram sriram sriram sriram sriram sriram sriram sriram sriram sriram sriram sriram sriram sriram sriram sriram sriram sriram sriram sriram sriram
@mallikasree9739
@mallikasree9739 4 ай бұрын
Jai Shree Ram 🙏👏🪷🪔🌺 Jai Hanuman ki Jai ho 🌺🙏👏💐🌸🥭🪔🪷💐🌺🌺💐👏
@c.panduyadav5055
@c.panduyadav5055 2 жыл бұрын
జై హనుమ న్.🙏🙏🙏🙏🙏
@tarakeshreddypandi4621
@tarakeshreddypandi4621 2 жыл бұрын
🙏🙏🙏
@anuradhayen7052
@anuradhayen7052 2 жыл бұрын
Jai sri ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai hanuman ji ki jai ho 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺
@ojjalasureshyadav7628
@ojjalasureshyadav7628 Жыл бұрын
Jai shree rama jai hanuman.... 🙏🙏🙏🙏🙏🙏
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 2 жыл бұрын
అద్భుతం
@sampath9sampath823
@sampath9sampath823 Жыл бұрын
जय हनुमान राम लक्ष्मण जानकी जय बोलो हनुमान को श्री हनुमान जय हनुमान जय जय हनुमान श्री अंजनेयम प्रसन्नांजनेयम
@rokkambalakrishna1736
@rokkambalakrishna1736 Жыл бұрын
Jai shree ram
@yuvarajuraju9871
@yuvarajuraju9871 Жыл бұрын
Jai shree Ram Jai shree ram jai shree Hanuman Jai shree Hanuman Jai shree Hanuman 🙏🙏🙏🥥🥥🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sairam-mz6sairam
@sairam-mz6sairam 7 ай бұрын
❤ నాన్న మీ గొంతు విని మేము హ్యాపీగా ఉన్నాను l
@GannuRamesh-og7lm
@GannuRamesh-og7lm 8 ай бұрын
Naku delivery manchiga kavali hanuma manchi babu healthi ga undali hanuma ma husband ki job dhaggara elanti kastam rakunda chudali,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mallikasree9739
@mallikasree9739 2 ай бұрын
Jai Shree Ram ji ki Jai ho 🙏🪷 Jai Hanuman ki Jai ho 🙏🪷🪷🪔🥭🌸🚩🚩🍎🌻🌷💐🪷🌺
@sravanthirakey5853
@sravanthirakey5853 2 жыл бұрын
Sri anjaneyam ....🙏🙏 prasannanjaneyam...🙏🙏🙏
@prasadperi2799
@prasadperi2799 5 ай бұрын
హనుమాన్ దండకము ఎన్నిససార్లువిన్నావినాలిఅనిపస్తుంది
@bhaskarrao9364
@bhaskarrao9364 2 жыл бұрын
Jai hanuman ji sada rakshk
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 жыл бұрын
ఓం శ్రీ ఆంజనేయాయ నమః🕉️🙏 ఓం మహావీరాయ నమః🕉️🙏 ఓం హనుమతే నమః🕉️🙏 ఓం ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీ మహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్🙏 ఓం నమో శ్రీ సీతారామస్వామియే నమః🕉️🙏
@krishnamurthyyanamandra1243
@krishnamurthyyanamandra1243 Жыл бұрын
Jai Sriram Jai Hanuman
@varshik3177
@varshik3177 Жыл бұрын
Awesome
@dasarivenky7157
@dasarivenky7157 2 жыл бұрын
Jai sri ram jai sri ram
@parvathivalli8625
@parvathivalli8625 Жыл бұрын
🙏 jayhanuam..jayasriram🙏👏👏👏🪔🪔🪔💐🌼🌺💗❤️🍇🍎🥥🥥🥥🙏
@NarayanammaPokuru
@NarayanammaPokuru 6 ай бұрын
Sri anjaneyam
@lalithavamshee8792
@lalithavamshee8792 7 ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏 Jai anjaneya🙏🙏🙏
@TOBEHEALTHteluguchannel
@TOBEHEALTHteluguchannel 7 ай бұрын
🙏Om sai ram 🙏 Baba na group1 exam lo nenu success avvali bless me baba 🙏
@ramaiahvakiti6394
@ramaiahvakiti6394 2 жыл бұрын
Namoaanjaneya
@armyboy3708
@armyboy3708 Жыл бұрын
👏👏👏tandri maa bidda blood repost baga undala chudu tandri 👏👏👏
@haribaki3173
@haribaki3173 Жыл бұрын
Jai Ram Jai sriram Jai Ram Jai sriram Jai Ram Jai sri Ram Jai sri ram jai sri ram jai sri ram
@vallimadhu1958
@vallimadhu1958 8 ай бұрын
Jai hanuman🙏🙏🙏🙏🙏🙏 nannu kapadu thandri nagitive thoughts nundi jai hanuman🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@krishnagoud8145
@krishnagoud8145 Жыл бұрын
Jai Hanuman' jai sriram.. 🙏🙏
@gopalkandakatla7581
@gopalkandakatla7581 2 жыл бұрын
భయం కలుగకుండా చేయగలరు స్వామీ 🙏🏼🙏🏼🙏🏼
@parvathivalli8625
@parvathivalli8625 Жыл бұрын
Jayhanuam jayasriram 🙏🪔🪔🪔🙏👏👏👏🌹🥥🥥🥥🥥🥥💗💗💐💓🌼🌺🍎🌹🌹🌹🌺🌺🌺🌼🌼🌼🌼
@masilamani5380
@masilamani5380 6 ай бұрын
Jai sree ram jai Aanjaneya Swami sikkiram govt higher job kidaaikka arul seiyyungal Aanjaneya swami