Vennela vennela tholakari vaanala Thalapunu nee kala thadipenu mila mila Mila mila mila mila Merupula chellayila Kantimundhu muggesindhi nee andam Kila kila kila kila palanavvu papayila Ambaranni muddadidhi anandam Evare pampaarila itu vaipuku ninnu Chusthu nilabadipoya Mallela sudigaalila nanu mattuna thosi Ettukupoyave yeda Mila mila mila mila Merupula chellayila Kantimundhu muggesindhi nee andam Kila kila kila kila palanavvu papayila Ambaranni muddadidhi anandam Nallani puttu machha diste thesindaa Kottagaa andanni inkonchem penchindaa Punname nee pai vaali punyam chesindaa Thana veluge merugaipogaa Hrudayam ninduga achhayavugaa Tholi tholi chupulo premanu panduga raga Mila mila mila mila Merupula chellayila Kantimundhu muggesindhi nee andam Kila kila kila kila paalanavvu papayila Ambaranni muddadidhi anandam Alala ala ala ela vachhavo Kalala jolalu paadi emaipoyavo Marala cheli ninnu chusedhelago Ninu chere daretu undo Adi telipenduke nanu pilichenduke Vadilellavuga ne chevi jhumki naatho Mila mila mila mila Merupula chellayila Kantimundhu muggesindhi nee andam Kila kila kila kila palanavvu papayila Ambaranni muddadidhi aanandam Evare pampaarila itu vaipuku ninnu Chusthu nilabadipoya Mallela sudigaalila nanu mattuna thosi Ettukupoyave yeda Mila mila mila mila Merupula chellayila Kantimundhu muggesindhi nee andam Kila kila kila kila palanavvu papayila Ambaranni muddadidhi aanandam
@sagarveera11 күн бұрын
వెన్నెలా | వెన్నెలా | తొలకరి వానలా తలపును నీ కల | తడిపెను మిలా మిలా మిల మిల మిలా మిలా | మెరుపుల చెల్లాయిలా | కంటి ముందు ముగ్గేసింది నీ అందం కిల కిల కిలా కిలా | పాల నవ్వు పాపాయిలా | అంబరాన్ని ముద్దాడింది ఆనందం ఎవరే పంపారిలా | ఇటు వైపుకు నిన్ను | చూస్తూ నిలబడిపోయా మల్లెల సుడి గాలిలా | నను మత్తున తోసి | ఎత్తుకుపోయావే | ఎద మిల మిల మిలా మిలా | మెరుపుల చెల్లాయిలా | కంటి ముందు ముగ్గేసింది నీ అందం కిల కిల కిలా కిలా | పాల నవ్వు పాపాయిలా | అంబరాన్ని ముద్దాడింది ఆనందం నల్లని పుట్టుమచ్చ దిష్టే తీసిందా | కొత్తగా అందాన్ని యింకొంచెం పెంచిందా పున్నమే నీపై వాలి పుణ్యం చేసిందా | తన వెలుగే మెరుగైపోగా హృదయం నిండుగా అచ్చైయ్యావుగా తొలి తొలి చూపులో ప్రేమను పండుగ రాగా ... మిల మిల మిలా మిలా | మెరుపుల చెల్లాయిలా | కంటి ముందు ముగ్గేసింది నీ అందం అలలా అలా అలా ఎలా వచ్చావో | కలలా జోలలు పాడి యేమైపోయావో మరలా చెలీ నిన్ను చూసేదెలాగో | నిను చేరే దారెటు వుందో అది తెలిపేందుకే | నను పిలిచేందుకే | వదిలెళ్ళావుగా | నీ చెవి ఝుంకీ నాతో మిల మిల మిలా మిలా | మెరుపుల చెల్లాయిలా | కంటి ముందు ముగ్గేసింది నీ అందం కిల కిల కిలా కిలా | పాల నవ్వు పాపాయిలా | అంబరాన్ని ముద్దాడింది ఆనందం ఎవరే పంపారిలా | ఇటు వైపుకు నిన్ను | చూస్తూ నిలబడిపోయా మల్లెల సుడి గాలిలా | నను మత్తున తోసి | ఎత్తుకుపోయావే | ఎద మిల మిల మిలా మిలా | మెరుపుల చెల్లాయిలా | కంటి ముందు ముగ్గేసింది నీ అందం కిల కిల కిలా కిలా | పాల నవ్వు పాపాయిలా | అంబరాన్ని ముద్దాడింది ఆనందం Sagar.veera
@mspbbentertainment4178 Жыл бұрын
Still watching in 2023
@UNNIKRISHNACB--lu8yg Жыл бұрын
Yes
@guntakajagadeeswari1067 Жыл бұрын
Yes
@killerscience7271 Жыл бұрын
Yes
@mrchittigamer000 Жыл бұрын
Hmm 😊
@BorollaRithvik Жыл бұрын
Yes
@chennisagar1089 Жыл бұрын
నా ఫేవరేట్ సాంగ్ లో ఇది ఒక్కటే ❤❤❤❤
@INDIAN-gp5ey5 ай бұрын
Yes my fav❤🎉🎉
@Venkatesh-dr5ne2 ай бұрын
సుమంత్ అశ్విన్ అన్నా య నువ్వు చేసిన ఇ, మూవీ చాలా బాగా ఉంది కేరింత, మూవీ,లావ్య్, మూవీ ❤❤❤❤❤❤❤❤❤