Bujji Thalli Lyrical | Thandel |Naga Chaitanya, Sai Pallavi | Javed Ali |Shree Mani |Devi Sri Prasad

  Рет қаралды 5,550,380

Aditya Music

Aditya Music

Күн бұрын

Пікірлер: 5 200
@Dheeru_7
@Dheeru_7 Күн бұрын
ఏమి తాగి కొట్టావ్ దేవి శ్రీ ప్రసాద్..... వినగానే ఏదో తెలియని అనుభూతి.. గుండెకి హత్తుకొని సముద్రపు అలలు లా మనసుకు తెలియని మత్తు వస్తోంది... మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
@Mmyjbaas
@Mmyjbaas Күн бұрын
Just Pournami Song ni dimpadu
@ravicharan3963
@ravicharan3963 Күн бұрын
Nuv just oka cheviti machine konukko 😂​@@Mmyjbaas
@Sivadev45
@Sivadev45 Күн бұрын
DSP music toh Bujji Thalli song full vibe lo, Naga Chaitanya performance dhullakotteyala ga feel avtundi! 💥🎧
@Dheeru_7
@Dheeru_7 Күн бұрын
​@@ravicharan3963పచ్చ కర్పూరం అగు కాసేపు
@Dheeru_7
@Dheeru_7 Күн бұрын
​@@Mmyjbaasమనం వినే ప్రతీ పాట నీ పోల్చుకుంటే పోతే అన్ని పాటలు కూడా ఎక్కడో విన్నాము అనే అనిపిస్తుంది బ్రో
@polireddykavuri6801
@polireddykavuri6801 Күн бұрын
తండల్ మూవీని ఈ సాంగ్ విన్న తరువాత కచ్చితంగా థియేటర్ లో చూడాలని ఫిక్స్ ఇపోయా. ధన్యవాదములు దేవి గారు సూపర్ మ్యూజిక్.
@TejaTeja-p7f
@TejaTeja-p7f 16 сағат бұрын
Jai chaithu 💪💥
@manatelugucult
@manatelugucult Күн бұрын
DSP Is Back With Beautiful Melody 👏
@mykitchen6843
@mykitchen6843 Күн бұрын
He is Rock star
@davalaprakash779
@davalaprakash779 Күн бұрын
@@manatelugucult 𝐚𝐧𝐝𝐡𝐮𝐤𝐞𝐲 𝐧𝐞𝐦𝐨𝐨𝐨 𝐃𝐒𝐏 𝐤𝐢 𝐞𝐞 𝐩𝐞𝐫𝐮 𝐯𝐚𝐜𝐡𝐢𝐧𝐝𝐡𝐢... 💗🥺
@pramodsabar3954
@pramodsabar3954 Күн бұрын
He Always Rockstar❤❤
@Pratap-sf1qp
@Pratap-sf1qp Күн бұрын
This copy by paper boy music
@Pratap-sf1qp
@Pratap-sf1qp Күн бұрын
Bgm
@ShekKhadar-k5d
@ShekKhadar-k5d 20 сағат бұрын
1st time : Good 2nd time : wow 3rd time : excellent 4th time : addicted
@samjaysai5751
@samjaysai5751 15 сағат бұрын
Nenu 2nd time a addicted iypoya bro..❤❤❤
@shaikamanulla1748
@shaikamanulla1748 6 сағат бұрын
4
@sravanskolakpdv2202
@sravanskolakpdv2202 4 сағат бұрын
Really bro...vintunna koddi vinali anipistundhi
@B2KSURYA.02
@B2KSURYA.02 4 сағат бұрын
corect broo❤
@srinivasukoyyala1261
@srinivasukoyyala1261 4 сағат бұрын
Correct...💞
@saisurya3652
@saisurya3652 Күн бұрын
సముద్రం ఎప్పటికీ ఎండిపోదు అన్నది ఎంత నిజమో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఎంత మంది మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చిన ఎప్పటికీ సముద్రం లాగే ఉంటుంది ❤❤❤❤❤ దేవి శ్రీ ప్రసాద్ గారు
@pranaydevirapaka7651
@pranaydevirapaka7651 Күн бұрын
Jai chaitu
@maarinaik463
@maarinaik463 Күн бұрын
Love you darling
@jeshwanthgovindbaksh9356
@jeshwanthgovindbaksh9356 Күн бұрын
Antey gaa antey gaaa love you dsp
@user-yh4mz5jv3w
@user-yh4mz5jv3w Күн бұрын
Cheythu bangaram 💕
@venum2517
@venum2517 Күн бұрын
ಸೂಪರ್ ಚೈತು
@Dheeru_7
@Dheeru_7 Күн бұрын
సాయి పల్లవి తెలుగులో ఎంత మంది హీరోలతో సినిమాలు చేసిన చై అన్న తో ఉండే స్క్రీన్ ప్రెజెన్స్ మరియు వారి మధ్య ఉండే కెమిస్ట్రీ తెలుగు చిత్ర పరిశ్రమ లో మరే హీరోతొ ఉండదు....❤❤❤❤❤ రాదు కూడా 💥💥💥💥💥💥💥💥💥
@gamingwithgotout2898
@gamingwithgotout2898 19 сағат бұрын
Aunu bro
@ravisamena7463
@ravisamena7463 Күн бұрын
మన శ్రీకాకుళం జాలరి వాళ్ల నిజమైన కధ.... డీస్పీ సార్.... 👌👌👌 నాగచైతన్య & సాయిపల్లవి ❤️❤️..
@TejaTeja-p7f
@TejaTeja-p7f 16 сағат бұрын
Jai chaithu 💪💥
@maheswararaosasubilli2133
@maheswararaosasubilli2133 20 сағат бұрын
*Nag* Chaitanya Rough look matram vere Level పాట మాత్రం అద్భుతం..ఎన్నిసర్లు విన్న ఇoక వినాలనిపిస్తుంది
@TejaTeja-p7f
@TejaTeja-p7f 16 сағат бұрын
Jai chaithu 💪💥
@prasadnarsimi3180
@prasadnarsimi3180 Күн бұрын
DSP come back దద్దరిల్లింది
@AthriRoy
@AthriRoy Күн бұрын
ఎన్ని రోజులు అయింది రా బాబు ఇలాంటి చక్కటి మెలోడీ విని...థాంక్స్ to దేవి అండ్ తండెల్ టీం❤❤❤❤❤ ....
@nagasaikoorada1146
@nagasaikoorada1146 Күн бұрын
త్వరలో ఇన్స్టగ్రాం రీల్స్ మొత్తం ఈ సాంగ్ తో నిండి పోతుంది...
@name-is-vijay
@name-is-vijay Күн бұрын
Avunu bro 😊
@kanakam-uw9fk
@kanakam-uw9fk Күн бұрын
Nijame bro😊😊
@_Sangeethmpc
@_Sangeethmpc 23 сағат бұрын
Yes heart touching song❤❤
@yravi37
@yravi37 22 сағат бұрын
Anta లేదు గా నాకయితే రొటీన్ సంగీతం లాగే ఉంది ఒక్క 🎻 ట్యూబ్ యీ బాగుంది.
@AnilBhukya-p6s
@AnilBhukya-p6s 20 сағат бұрын
Aadha అనిరుద్ కొడితే సూపర్ అంటావ్ ​@@yravi37
@samasprabha18
@samasprabha18 22 сағат бұрын
కొన్ని పాటలు రాయాలి అంటే ప్రాణం పెట్టి రాయాలి అందులో ఈ పాటకి ప్రాణం పెట్టి రాశాడు ఒక ఒక పదం మనసు కి హద్దుకునేల ఉంది దానికి DSP మ్యూజిక్ ఇవ్వడం ఆదుభూతం పాట వింటుంటే అదో తెలియని హాయి గా ఉంది ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించేలా ఉంది ❤ సాయి పల్లవి ఇష్టం ఉన్నా వాళ్ళు ఎంత మంది ఉన్నారు ❣️
@Imnotarobot705
@Imnotarobot705 Сағат бұрын
అంతేముంది అందులో.. జనాల టేస్ట్ లు మరీ ఇంత week అయిపోతున్నాయేంటో.. ఎందుకు పనికొస్తారో తెలీదు..
@MaaPresents
@MaaPresents Күн бұрын
నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జితల్లీ... నా కోసం ఓ మాటైనా మాటాడే.. నా బుజ్జితల్లీ... బుజ్జితల్లి కోసం బుజ్జగింపుకై రాసిన సాహిత్యం, దేవిశ్రీ గారి సంగీతం అద్భుతం. రాసిన ఒక్కో లైన్ ❤️ ఈపాలి యాట గురి తప్పేదేలేదు.🔥 బుజ్జితల్లి 💙 తండేల్ రాజ్
@parameshpaladi9701
@parameshpaladi9701 5 сағат бұрын
Superb
@moulalisaginala2732
@moulalisaginala2732 Күн бұрын
ఎవడ్రా తమన్,ఎవడ్రా అనిరుధ్, DSP రా అక్కడ🔥🔥🔥🎻
@sameerrusum4017
@sameerrusum4017 Күн бұрын
Yes DSP is back 🔥🔥🔥 whte a beautiful melody song 😊😊
@saitinku7295
@saitinku7295 Күн бұрын
Thaman anirudh music director s bro
@RakeshJeejula1990
@RakeshJeejula1990 Күн бұрын
Yes iam DSP fan fire akkada
@younus.b30
@younus.b30 Күн бұрын
😂😂😂but dsp🔥❤️‍🔥​@@saitinku7295
@RakeshJeejula1990
@RakeshJeejula1990 Күн бұрын
DSP melody song exellent
@k.raghuraghu7644
@k.raghuraghu7644 Күн бұрын
వింటేజ్ dsp is బ్యాక్.... ❤️ చైతు ఫాన్స్.....❤
@MR.SUNDARAWESOME
@MR.SUNDARAWESOME Күн бұрын
Yes bro
@saikiranlade
@saikiranlade 21 сағат бұрын
Hammaya Dsp mellaga comeback istunnadu….instant chartbuster aong after veryy long time
@NagaChaitanyaFans
@NagaChaitanyaFans Күн бұрын
Naga Chaitanya & DSP = Blockbuster Musical Combo 🔥🌊🔥🌊
@rupeshreddy8036
@rupeshreddy8036 Күн бұрын
Never doubt DSP........The GOAT ........loved the melody......loop mode on
@rajanikanth9503
@rajanikanth9503 Күн бұрын
సాంగ్ సూపర్బ్ గా ఉంది..... నాగ చైతన్య పెర్ఫార్మెన్స్ బాగుంది.... చైతన్య మరియు దేవి కాంబినేషన్ లో అని బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి ఇది కూడా అలానే బ్లాక్ బస్టర్ ఆల్బమ్ మరియు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని మనస్పూర్తిగా కోరుతున్నాం..... దేవి నుండి ఆశించిన దాని కన్నా బాగా సంగీతం ఇచ్చాడు...... Jai Chayism ✊
@ravipothabathini7635
@ravipothabathini7635 21 сағат бұрын
వర్షం, ఆనందం,సొంతం మ్యూజిక్................. ...............ఎలా ఉన్నదో అల ఉన్నది ఎ మ్యూజిక్ DSP IS బ్యాక్
@Luckysingle3204
@Luckysingle3204 Күн бұрын
నాగచైతన్య అన్నకి ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్న😊❤️
@user-yh4mz5jv3w
@user-yh4mz5jv3w Күн бұрын
@@Luckysingle3204 tq for support 🤗🥳💐
@vamshikrishnagajula3576
@vamshikrishnagajula3576 Күн бұрын
గాలిలో ఊగిసలాడే దీపం లా ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం నల్లని మబ్బులను చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్న నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైన మాటాడే నా బుజ్జి తల్లి…. నీరులేని చేపల్లే తార లేని నింగల్లె జీవమేది నాలోన నువ్వు మాటలాడందే మళ్ళి యాలకొస్తనే కాళ్ళ ఏళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను యిడిపోనే ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోడ్నే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జితల్లి… ఇన్ని నాళ్ళ మన దూరం తియ్యనైన ఓ విరహం చేదు లాగ మారిందే అంది రాక నీ గానం దేన్ని కానుకియ్యాలే ఎంత బుజ్జగించాలే బెట్టు నువ్వు దించేలా లంచమేంటి కావాలే గాలి వాన జాడే లేదా రవ్వంతైనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టూ నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జితల్లి… Fantastic..🎧🎼🎹
@SripadhaRavi
@SripadhaRavi Күн бұрын
తెలుగు బాగా తెలిసిన సింగర్ తో పాడించి ఉంటే ఆ లిరిక్ లు క్లియర్ గారు వినిపించేవి జావీడ్ అలీ హిందీ సింగర్ కావడం వల్ల బ్యూటీ తెలియలేదు
@Ambika107
@Ambika107 Күн бұрын
❤❤
@josantosh910
@josantosh910 Күн бұрын
Please listen keeping earphones. Javed Ali telugu lo clear ganey paadadu
@SripadhaRavi
@SripadhaRavi Күн бұрын
@@josantosh910 yes ఆండీ వినగా వినగ slow poison లాగ నచ్చేడింది సాంగ్స్
@shoshininsights4592
@shoshininsights4592 Күн бұрын
When so many Telugu singers are there why Javed
@akhilbhasuru5760
@akhilbhasuru5760 Күн бұрын
ఒక నటుడుగా ప్రతీ సినిమాకు పరిణితి చెందుతున్న అక్కినేని నాగచైతన్య గారికి తండేల్ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ❤
@baburao2747
@baburao2747 Күн бұрын
చెత్త సినిమా
@kiranmadugula788
@kiranmadugula788 21 сағат бұрын
Tq annayya ❤
@dhanudaling0075
@dhanudaling0075 15 сағат бұрын
Allu aravind Kanti mundi chusadu anukunta movie bagaledu antunadu​@@baburao2747
@dhanudaling0075
@dhanudaling0075 15 сағат бұрын
​@@baburao2747time travel chasi chasava movie
@ashoktaleda871
@ashoktaleda871 15 сағат бұрын
​@@baburao2747....నీ పేరుకి .....నీ taste ki......this movie is not suitable రా బాబూ.....
@Vinaykumarofficial9164
@Vinaykumarofficial9164 21 сағат бұрын
Em song ra babu 🎉🎉🎉🎉 malli malli vinalanipisthundi ❤❤❤ dsp back with golden melody song ❤❤
@surepallishyamkumar5888
@surepallishyamkumar5888 Күн бұрын
ఏమి తాగి కొట్టావ్ దేవి శ్రీ ప్రసాద్ గారు..... వినగానే ఏదో తెలియని అనుభూతి.. గుండెకి హత్తుకొని సముద్రపు అలలు లా మనసుకు తెలియని మత్తు వస్తోంది... మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది గుండెల్లోకి వెళ్ళిపోయింది
@GirishKumar-ct4rx
@GirishKumar-ct4rx Күн бұрын
DSP music kuda epic, Bujji Thalli melody malli malli vintenni 🎧❤️, Naga Chaitanya look full intense! 🔥
@vasanthvasu3442
@vasanthvasu3442 Күн бұрын
ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగ దాటే గట్టోణ్ణే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. .......DSP anna❤❤❤ lyrics ✨️ 🫠🫠👏
@bujji5666
@bujji5666 23 сағат бұрын
Sree mani lyricist...dsp only music
@srikanthdharmarapu1923
@srikanthdharmarapu1923 19 сағат бұрын
అన్న మళ్ళీ ఇ సాంగ్తో వర్షం, పౌర్ణమి, నువ్వు వస్తానంటే నేను వద్దన్నానా మూవీ లోకి తీసుకెళ్లవు ❤❤❤❤❤
@apparaomallarapu2750
@apparaomallarapu2750 Күн бұрын
దేవి శ్రీ పని ద్రుష్టి పెడితే ఎలా ఉంటుందో ఆలా ఉంది. చై నీ కష్టం కోసం సూపర్ బ్లాక్ బస్టార్ అవుతుంది.
@user-yh4mz5jv3w
@user-yh4mz5jv3w Күн бұрын
@@apparaomallarapu2750 tq for support 🤗
@Prasanth_69
@Prasanth_69 Күн бұрын
DSP Pani iyipoyindhi anukunna prathisari...he prove me wrong❤
@manjulagopikumar2923
@manjulagopikumar2923 Күн бұрын
లెజెండ్ మూవి లో ఒక డైలాగ్ వుంది జితేంద్ర పన్ని అయిపోయింది అన్న ప్రతిసారి ఆడవాళ్లు కాపాడుతారు
@saiartsoffical
@saiartsoffical Күн бұрын
National Music Director Broh Pani Ayipoindhaa
@udayteja547
@udayteja547 Күн бұрын
😂😂❤❤❤
@hemanthkirangaru3471
@hemanthkirangaru3471 22 сағат бұрын
Yes bro👍
@vinaythotapalli4111
@vinaythotapalli4111 7 сағат бұрын
Correct broo
@sunadhnalluri295
@sunadhnalluri295 Күн бұрын
ఆంధ్ర రాష్ట్రంలో వున్న ప్రతి ఒక్క ప్రేమికుడు తన ప్రేయసి కోసం ఈ పాట పెట్టాల్సిందే.. నిజాయితీ ప్రేమకి నిలువెత్తు నిదర్శనం ఈ పాట 💝
@srinuvasu9002
@srinuvasu9002 22 сағат бұрын
నిన్నటి నుంచి ఒక 50 సార్లు. విన్న ఎంత విన్నా ఇంక ఇంక వినాలని అనిపిస్తుంది.ఇంకా running అవుతున్నది.because నా డార్లింగ్ సాయి పల్లవి కోసం love ❤U. Bujji thalli..❤
@crdesigns3837
@crdesigns3837 2 сағат бұрын
me also bro
@vaddisantosh413
@vaddisantosh413 Күн бұрын
ఇ సినిమా విజయవంతం అవ్వాలని చైతు కి మంచి పేరు రావాలని కోరుకుంటున్న... జై యువ సామ్రాట్ నాగచైతన్య...❤❤❤ పాట చాలా బాగుంది... Dsp ❤
@randomfrommr.s
@randomfrommr.s Күн бұрын
మనసుకు ప్రశాంతంగా ఉంది ఈ పాట వింటుంటే! DSP Lovely Music Man ❤
@vanthalagovind4766
@vanthalagovind4766 Күн бұрын
ఎన్ని రోజుల తర్వాత చాలా మంచి మెలోడీ సాంగ్ అందించాడు దేవి శ్రీ ప్రసాద్❤❤❤ DSP అభిమానులు ఉంటే ప్లీజ్ like చెయ్యండి ❤❤❤❤❤❤❤
@MOVIESGUR
@MOVIESGUR Күн бұрын
I don't like your hair
@GaddamNithin-z7x
@GaddamNithin-z7x Күн бұрын
I don't like your hair 😅
@VikkyAjmeera
@VikkyAjmeera 36 минут бұрын
What a Jodi CHAI & SAI Super combination ❤❤❤
@varshithtonisri6068
@varshithtonisri6068 Күн бұрын
అన్న యేం పాట ఇచ్చావ్... మైండ్ లో నుంచి పోవటం లేదు... థాంక్స్ అన్న ఇలాంటి పాట ఇచ్చినందుకు...
@guthikondavaraprasad6578
@guthikondavaraprasad6578 2 сағат бұрын
Bane......
@ravisreekanth495
@ravisreekanth495 Күн бұрын
ఇప్పుడు రండ్రా DSP మరణ మాస్ కం బ్యాక్ ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Dontcare-Society
@Dontcare-Society Күн бұрын
సాంగ్ బాగుంది బయ్యా కానీ నేను రాలేను లే నీకు దణ్ణం పెడతా
@srinuvasu20
@srinuvasu20 Күн бұрын
​@@Sunshare1403pakkaelli aaduko
@Dontcare-Society
@Dontcare-Society Күн бұрын
@@Sunshare1403 అది అందరికి తెలుసు బ్రో లే bro
@Pawan-mo3ef
@Pawan-mo3ef Күн бұрын
@@ravisreekanth495 hehehehe
@jenniereynold9566
@jenniereynold9566 Күн бұрын
@@Sunshare1403movie poindhi bgm valla kadu brother movie lo story em leka
@jagadeeshallu5686
@jagadeeshallu5686 Күн бұрын
Devi Sri Prasad music, Naga Chaitanya performance full fire 🔥, Bujji Thalli magic! Bujji Thalli song lo Naga Chaitanya acting ki depth undi, blockbuster hit waiting! 🌟
@suryachandraraju194
@suryachandraraju194 20 сағат бұрын
Nuvvu dsp anna vere anna first beat dham anaganane gunde kadilimdi expect cheyale eroju motham ee pate vinna beat koduthunte. ❤❤❤❤❤❤ Antha kathame theatre lo naku thelisi antho emotional avuthundi. ..... Edi ii expected...... Tq dsp for the day ... Sir ❤❤❤❤❤
@akhilbhasuru5760
@akhilbhasuru5760 Күн бұрын
నాగచైతన్య గారు మత్స్యకారుడులా తనని తాను మార్చుకున్న తీరుకు అభినందనలు 👏
@rishianu5277
@rishianu5277 Күн бұрын
Chithu Pallavi ❤❤
@SureshGoduvelagala
@SureshGoduvelagala Күн бұрын
దేవి మామకు చేప ఈ సారి పాట అదిరిపోవాలి అని 🎉🎉 దేవి మామ హిట్ కోటేసావుగా
@khalndar2368
@khalndar2368 Күн бұрын
సూపర్ సాంగ్ చైతు అన్నను ఇలాంటి లవ్ సాంగ్స్ కానీ లవ్ స్టోరీ సినిమాలు గాని చూస్తే ముందుగా ఏఎన్ఆర్ గారే గుర్తొస్తారు తాతకు తగ్గ మనవడు జై యువసామ్రాట్ చైతు అన్న జై జై అక్కినేని🎉🎉🎉🎉🎉
@anilkumarmandarapu1056
@anilkumarmandarapu1056 16 сағат бұрын
చాలా రోజుల తరువాత ఒక చక్కని మెలోడి సాంగ్ విన్నామన్న అనుభూతి కలుగుతుంది. మెలోడీలకు మన అక్కినేని వారు పెట్టింది పేరు ఆ సాంప్రదాయం మన చైతన్య గారు కొనసాగించారు❤❤❤
@Sivamani80
@Sivamani80 Күн бұрын
The way Devi Sri Prasad composed the music, especially that haunting violin part, it's a masterpiece 🎻
@makhi943
@makhi943 Күн бұрын
One of the best lyrics.. One of the best voice.. One of the best music.. One of the best song.. One of the best performance..❤️
@prabhasvarmaikkada1464
@prabhasvarmaikkada1464 Күн бұрын
Devi Sri Prasad’s music makes you addicted instantly! 🎶🔥 Repeat button on! 🔁
@sweety-ty8sh
@sweety-ty8sh 20 сағат бұрын
Super song addicted enni sarlu vinna mally mally vinali anipistundhi DSP back again 😊😊😊😊
@rajanikanth9503
@rajanikanth9503 Күн бұрын
ఏముందిరా పాట ఎన్ని సార్లూ విన్న వినాలనిపిస్తుంది పాట.... దేవి శ్రీ ప్రసాద్ పాటకి మ్యూజిక్ అదరగోటేసారు...... ఈ పాట ఇలా ఉంటే మిగిలిన పాటలు ఎలా ఉంటాయో మీ వూహకే వదిలేస్తున్నా.......
@manipalreddythooti7018
@manipalreddythooti7018 12 сағат бұрын
❤ yes bro
@GirishKumar-ct4rx
@GirishKumar-ct4rx Күн бұрын
Bujji Thalli melody DSP valla addiction kaaka malli repeat mode lo unta 😎🔥
@TotaRajesh-ub8pf
@TotaRajesh-ub8pf Күн бұрын
నాగచైతన్య అన్నకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను
@rakeshravula2982
@rakeshravula2982 4 сағат бұрын
Hpy bdy చైతు ❤❤❤🎉🎉🎉సాంగ్ good....all the best
@skishore1886
@skishore1886 Күн бұрын
Nekosam .. vechindhe na pranam... O bujji thalli ... No one can beat Devi...
@harshanagudu5110
@harshanagudu5110 Күн бұрын
DSP ni violin music lo kotte veede ledu❤❤❤
@Rameshbabuguntur42313
@Rameshbabuguntur42313 Күн бұрын
DSP music ki full respect, Bujji Thalli melody repeat mode lo pettukuni, Naga Chaitanya expressions mind-blowing! 😎🎧
@bhanutejan19
@bhanutejan19 4 сағат бұрын
Sai Pallavi ❤❤❤
@jupudiraju9691
@jupudiraju9691 Күн бұрын
evadu neku potineledu always DSP🔥🔥🔥
@chandraalla2899
@chandraalla2899 Күн бұрын
Devi is back with bank.... violinist evarooo kani aaa tune ki dandam pettochu. great music
@michuttalabbai6589
@michuttalabbai6589 Күн бұрын
చలనచిత్ర ఈ సినిమా తరువాత యువసామ్రాట్ నాగచైతన్య ప్రతి మనసులో గుర్తుఉండిపోతుంది జై అక్కినేని అభిమానులకు పండగే
@NRakesh62
@NRakesh62 Күн бұрын
నాకు డౌట్ అక్కినేని అభిమానులు చాలా మంది ఉన్నారా
@sampathyadav4470
@sampathyadav4470 Күн бұрын
Nv leva​@@NRakesh62
@akhilnani1376
@akhilnani1376 Күн бұрын
​@@NRakesh62cinema kosam teliyakapothe ilane unthudhi roy velli adukoo amma velli pichi pukaa 😂😂😂😂😂😂😂😂
@komaragopi7397
@komaragopi7397 Күн бұрын
akine​@@NRakesh62 Akinengare famley ki fans eepatiki untaru bro
@TejaTeja-p7f
@TejaTeja-p7f Күн бұрын
​@@NRakesh62mokam pagilipodhi ra niku🤨😏
@YerukunaiduGadi
@YerukunaiduGadi 19 сағат бұрын
సూపర్ రాక్ స్టార్ వినగానే ఎదో తెలియని అనుభూతి
@salwin332
@salwin332 Күн бұрын
Bujji Thalli song ni repeat chesthunna, Naga Chaitanya performance tho mood full set ayyindi, DSP music to! 🎶🔥
@GirishKumar-ct4rx
@GirishKumar-ct4rx Күн бұрын
Bujji Thalli song repeat mode lo, Naga Chaitanya expressions are soooo real 😍, full emotional ga feel avutondi!
@veerabhadram6980
@veerabhadram6980 Күн бұрын
నాగచైతన్య గారు ఒక్క సంవత్సరం పడ్డ కష్టానికి ఈ సినిమా ఒక విందు భోజనంలా ఉండాలని కోరుకుందాం
@santoshboddu6496
@santoshboddu6496 14 сағат бұрын
DSP anna....em tagi kottav anna chala days tarvatha....❤❤❤
@bheemeshraju
@bheemeshraju Күн бұрын
Melody song lo ninu kottetodu ledu Anna DSP is Back ❤️‍🔥❤
@Sairaokumar
@Sairaokumar Күн бұрын
Song repeat mode lo, Naga Chaitanya acting chaala real ga feel avtundi, DSP music adds the magic! 💥🎶
@VinayGVol
@VinayGVol Күн бұрын
Nikosam Vechuna Naa Pranam Nuveney Bujji Thalli ❤ Nakosam Oo Mataina Matedey ♥️
@mandalsubhash1579
@mandalsubhash1579 21 сағат бұрын
Song vintunte full bottle kotinatundi.. Full kick.. DSP love as always.. Specially u r melody songs❤❤❤❤
@prakashdsp728
@prakashdsp728 Күн бұрын
DSP ❤❤❤❤❤ samudram unnantha varaku meeru samudram meedha paade paatalu alaage chirakaalam unataai ❤❤❤❤❤ Die hard fan of u sir ❤❤❤❤❤❤DSPIAN FOREVER AND EVER 💕🌎🌍
@Mr.Raghu_Gopi
@Mr.Raghu_Gopi Күн бұрын
Violin portion 🎻❤ Javed Ali Vocal😊 DSP Another 💎
@RajeshReactions-ge9wp
@RajeshReactions-ge9wp Күн бұрын
Em తాగి కోరుతున్నావు DSP ❤
@manikantamani237
@manikantamani237 Күн бұрын
natu sara bro dsp🔥🔥💔🥁
@HussainHussain-mz6hr
@HussainHussain-mz6hr Күн бұрын
Ekkda music 🎶 brother
@venkateshwarlu8816
@venkateshwarlu8816 18 сағат бұрын
Kosham
@SharathReddy98
@SharathReddy98 Күн бұрын
Devi Sri Prasad's music is slow poison, slowly getting addicted to it 🎻
@JayaShankar1910
@JayaShankar1910 Күн бұрын
I agree that statement
@HarishKumar-qf4qz
@HarishKumar-qf4qz Күн бұрын
Anti fans ki slow poision bro. Naala DSP fans ki instant hit. Audio CDs release avvaka mundey DSP songs chartbusters ayyevi. Appatlo.
@Therocky4621
@Therocky4621 20 сағат бұрын
@@HarishKumar-qf4qz anirudh tho compare chesthunnaaru broo DSP ni😂😂 avi anirudh cheddy veskune rojulu🙌🔥❤️‍🔥
@HarishKumar-qf4qz
@HarishKumar-qf4qz 20 сағат бұрын
@@Therocky4621 DSP 19 yrs ki music director ayyadu of course Anirudh also started young. Seniority wise DSP is like 14 years ahead. So compare cheyaddu also DSP ni keeravani, rehman tho kooda compare cheyaddu. Compare chese vallu kids teenagers bro. Inka maturity raledu vaallaki
@GirishKumar-ct4rx
@GirishKumar-ct4rx Күн бұрын
Bujji Thalli melody ni nenu repeat cheyyadam, DSP music lo trance mode padi vuntundi 😍🎶
@SharathReddy98
@SharathReddy98 Күн бұрын
Naga Chaitanya's performance in Bujji Thalli is something else, his expressions are so deep 😍
@ROMANREIGNS-kz9st
@ROMANREIGNS-kz9st 7 сағат бұрын
DSP🔥🔥🔥🔥wild fire 🖤
@vsiddarth1
@vsiddarth1 Күн бұрын
Emanna kottadama devi anna ee paata vintu haayiga sacchipovacchu noppi lekunda. Nijanga goosebumps anna
@shwethavikincheyi1205
@shwethavikincheyi1205 Күн бұрын
Abba abba em song ayya chinchesaav anna DSP bro 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@Dheeru_7
@Dheeru_7 Күн бұрын
నాకు తెలిసి దేవి గారు లాస్ట్ 10 ఇయర్స్ లో బెస్ట్ సాంగ్....చాలా చాలా బాగుంది. చై అన్న బ్లాక్ బస్టర్ కొట్టాడు
@satam625
@satam625 Күн бұрын
Last 10 years nuvvu padukoni eppude legichava bro😢
@budget888
@budget888 Күн бұрын
Uppena songs
@akhil4155
@akhil4155 Күн бұрын
​@@satam625vaadu padukunte nv mg Cheseva 😂
@saistar6454
@saistar6454 Күн бұрын
Uppena em ayyindhi ra😅
@AdarshMeru22
@AdarshMeru22 Күн бұрын
Uppena songs challa bagunthadi pushpa 1 kana evaru oppkupoyina
@abhichava1253
@abhichava1253 21 сағат бұрын
what a song,what a bgm❤❤❤
@garlabikshapathi2081
@garlabikshapathi2081 Күн бұрын
సూపర్ మ్యూజిక్ సూపర్ పాట నాగచైతన్య గారికి ఈ మూవీ సూపర్ హిట్ కావాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా కోరుకుంటున్నా
@veerababuankadi4312
@veerababuankadi4312 Күн бұрын
Jai NTR anna 💥💥💥
@sandeepchinna6024
@sandeepchinna6024 Күн бұрын
తండేల్ సినిమా నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అనుకునేవాళ్లు లైక్ వేసుకోండి...❤️❤️❤️
@panduchaitufan4455
@panduchaitufan4455 Күн бұрын
Devi Sri Prasad ki melodies are killing it! 🎶❤️ Addiction ho gayi!
@Villagevisionvines0128
@Villagevisionvines0128 17 сағат бұрын
Arya music vibes bro ,what an arrangement of instruments !
@sivapenta2890
@sivapenta2890 Күн бұрын
Javaid Ali And Dsp Crazy Combination ❤
@ashokstarsvm8797
@ashokstarsvm8797 Күн бұрын
చైతన్యను కచ్చితంగా 100 కోట్ల క్లబ్లో నిలిపే సినిమా అవుతుంది సూపర్ సాంగ్ బ్లాస్టెడ్ డి.ఎస్.పి
@GirishKumar-ct4rx
@GirishKumar-ct4rx Күн бұрын
DSP's music is simply magical, trance lo paddi vuntadi 🎶🔥
@pravesankyvagaboina2582
@pravesankyvagaboina2582 20 сағат бұрын
Dsp sir ...❤🔥🔥 ur the Rockstar...
@vemulasai455
@vemulasai455 Күн бұрын
100 crores confirmed, Naga Chaitanya's performance is a game-changer! 🔥
@Eswarshiva-p9t
@Eswarshiva-p9t Күн бұрын
Neekosamm...... Vaychundayyy.... Naaa Pranamm....❤❤❤❤❤❤ wah am raasav and am composition Dsp Anna❤❤❤❤❤
@saikumar-kx6xy
@saikumar-kx6xy Күн бұрын
Aslu edho teliyani feeling...emundhi ra babu song asalu mind lo nundi povatledhu..❤❤❤❤ Rock Star DSP
@PT-macha
@PT-macha 4 сағат бұрын
మొదటిసారి గా ఒక సాంగ్ వింటుంటే మనసుకి చాలా హాయిగా అనిపించింది 😌😌🎶🎶🎼🎼
@SharathReddy98
@SharathReddy98 Күн бұрын
This song is on repeat mode. The violin bit is haunting, can't stop listening to it
@Dastagiri2132
@Dastagiri2132 Күн бұрын
Devi Sri Prasad really knows how to make you feel a song, Bujji Thalli is a slow poison for sure 🎶
@naveen9376
@naveen9376 Күн бұрын
The real DSP was back.. Thanks for vocals bhai Javed 🎉
@csyadav5689
@csyadav5689 4 сағат бұрын
What a song 😍❤ that feels like ❤❤
@gujjukavinay1647
@gujjukavinay1647 Күн бұрын
This lines 2:00❤️‍🩹 ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోడ్నే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే🤌
@AnirudhChinthakindi
@AnirudhChinthakindi Күн бұрын
Nuv cheppe varaku intha meaning notice cheyyale
@ranganathchirumamilla1150
@ranganathchirumamilla1150 Күн бұрын
ఇన్నినాళ్ల మన దూరం..తియ్యనైన ఓ విరహం.. చేదులాగా మారిందే.. అందిరాక నీ గారం.. దేన్ని కానుకియ్యాలే..ఎంత బుజ్జగించాలే.. బెట్టు నువ్వు దించేలా..లంచమేటి కావాలే.. ప్రతి ఒక పదంజ్ వాక్యం (lyric) penned down by శ్రీ మణి గారు is simply super. Makes sense, has value and meaning
@ranganathchirumamilla1150
@ranganathchirumamilla1150 Күн бұрын
ఇన్నినాళ్ల మన దూరం..తియ్యనైన ఓ విరహం.. చేదులాగా మారిందే.. అందిరాక నీ గారం.. దేన్ని కానుకియ్యాలే..ఎంత బుజ్జగించాలే.. బెట్టు నువ్వు దించేలా..లంచమేటి కావాలే.. ప్రతి ఒక పదంజ్ వాక్యం (lyric) penned down by శ్రీ మణి గారు is simply super. Makes sense, has value and meaning
@thambulurugana786
@thambulurugana786 Күн бұрын
ఆకలి తో ఉన్నవాడికి చికెన్ దమ్ బిర్యానీ పెట్టినట్టు దేవి శ్రీ ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ కోసం ఎదురు చూస్తున్న నాలాంటి వాళ్ళ కోసమే ఈ సాంగ్ వచ్చినట్టుంది ఇప్పుడు మా ఆకలి తీరింది సూపర్ మెలోడీ. మెలోడీ మ్యూజిక్ ఇవ్వాలంటే DSP తరువాతే ఎవడైనా ONE AND ONLY DSP DSP Is Back 💥
@plp6161
@plp6161 Күн бұрын
ఉపవాసం ఉన్న తర్వాత ఎవ్వడు చికెన్ తినడు. ఆరోగ్యపరంగా అయినా లేదా దైవసంభందం గా అయినా ....
@akhil4155
@akhil4155 Күн бұрын
@@plp6161 Evadu adigedu ra ninnu 😂
@plp6161
@plp6161 Күн бұрын
@@akhil4155 ఎవడు చెప్పాడు రా నీకు 😂😂😂😂
@akhil4155
@akhil4155 Күн бұрын
@@plp6161 ఈడు 😂😂🤣🤣🤣
@plp6161
@plp6161 Күн бұрын
@@akhil4155 same to you 😆😆😆😅
@GirishKumar-ct4rx
@GirishKumar-ct4rx Күн бұрын
DSP magic to trance mode lo pettukuni malli repeat cheyyali 🎶💥
@fanofrockstar3847
@fanofrockstar3847 19 сағат бұрын
Evarra cheppindi dsp pani aipoindi ani the ROCKSTAR DSP era is back ❤❤❤
@GirishKumar-ct4rx
@GirishKumar-ct4rx Күн бұрын
DSP music tho Bujji Thalli song full trance mode lo, antakanna adiripothundi 🎶🎧
Noodles Eating Challenge, So Magical! So Much Fun#Funnyfamily #Partygames #Funny
00:33
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 10 МЛН
Симбу закрыли дома?! 🔒 #симба #симбочка #арти
00:41
Симбочка Пимпочка
Рет қаралды 4,2 МЛН
Hoodie gets wicked makeover! 😲
00:47
Justin Flom
Рет қаралды 132 МЛН
Nee Prema Gaali - Telugu Romantic Melody (Song)
3:14
Telugu Music Matters
Рет қаралды 2 М.
Australia v India 2024-25 | First Test | Day One
8:06
cricket.com.au
Рет қаралды 9 МЛН
Noodles Eating Challenge, So Magical! So Much Fun#Funnyfamily #Partygames #Funny
00:33