Muddula Mogudu Full Songs Jukebox | Bala Krishna, Meena | A. Kodanda Rami Reddy | Koti

  Рет қаралды 1,457,844

Aditya Music

Aditya Music

Күн бұрын

Пікірлер
@sridharbabu248
@sridharbabu248 8 ай бұрын
Beautiful & Kammani melodies.. chala andamaina poetic lyrics. Balu & Chitra gaarlu enni paadina & enni sarlu vinna fresh ga untayi.. Raj-Koti, Ilairaja, Keeravani.. Golden Era of Telugu music.. Veturi & Sirivennala... Kammani Telugu..
@rameshpopuri8152
@rameshpopuri8152 7 ай бұрын
Ygg. Vvvcv. V vcv vcvvggv vc vvvvvvcv v. V c😢 vvvvvvvvggn. vvvgg vgggvg v. Vcgc ggin r 3:15
@vinaykumar-qr1dn
@vinaykumar-qr1dn 6 ай бұрын
@SudurSudur-e2l
@SudurSudur-e2l 6 ай бұрын
😅😅😊😅😅😊​@@rameshpopuri8152
@SudurSudur-e2l
@SudurSudur-e2l 6 ай бұрын
​@@rameshpopuri8152😅😅
@SudurSudur-e2l
@SudurSudur-e2l 6 ай бұрын
​@@rameshpopuri81520:48 😊😊 0:54 😊
@jvmedia2023
@jvmedia2023 9 ай бұрын
Perfect song, perfect lirycs, perfect ttuning, perfect composing, perfect singing, Totally.. haatsofff... To all the technicians.
@RamKrishna-kz1yb
@RamKrishna-kz1yb 9 ай бұрын
సూపర్ సాంగ్స్ 👏👌💥
@no.1gaming422
@no.1gaming422 7 ай бұрын
Evergreen songs 😀
@venkymama1808
@venkymama1808 8 ай бұрын
Jai Balayya ✌✌✌ ✌✌✌
@venkatesht-pg6pp
@venkatesht-pg6pp Ай бұрын
Song superb
@hanmasapavat5234
@hanmasapavat5234 2 ай бұрын
Super melodies 😊❤
@kotasivanarayana3589
@kotasivanarayana3589 6 ай бұрын
4:12 O Muddu Gumma 9:15 Are Gili Gili 14:30 Vinnara Chitralu 19:08 Rave Rajahamsala 23:54 Maina Maina
@Mrmuralikrishna29
@Mrmuralikrishna29 4 ай бұрын
బాలయ్య బాబు ఆణిముత్యాలు
@Mrmuralikrishna29
@Mrmuralikrishna29 4 ай бұрын
రోజు పాటలు వింటూ నిద్ర పోతాను
@babushobhan5131
@babushobhan5131 Жыл бұрын
చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని కానిమ్మంటే కాకా పట్టి మళ్ళొస్తాలే చి పాడంటూ సింగారాలు చిక్కానంటే సిగ్గమ్మత్తా వెళ్ళొస్తాను చొక్కాకంటే సిందూరాలు రావే తల్లి అంటే రాదు గోల లీవే లేనే లేదు చారుశీల అట్టే యిట్టె వచ్చే అబ్బలాల పుట్టించొద్దు అగ్గి మూల మూల పెదవే మధువై రుచులడిగే మదిలో గదిలో శృతి చెరిగే మనసులు కలిసిన మాఘమాసంలో చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని అందాలన్నీ కౌగిళ్ళల్లో కర్పూరాలై తంటాకొచ్చే తాంబూలాలు నచ్చేవన్ని గిచ్చంగానే మందారాలు పైటల్లోనా తంబురాలు బావా బావా నీతో బంతులాట ఒళ్ళో కొస్తానంటె వంగతోట అమ్మా నాన్నా అట అడుకుంటా అమ్మా అబ్బా అంటే తగ్గనంటా మనసే అడిగే మధుమసం సొగసే కడిగే హేమంతం మిస మిస వయసున మీగడొస్తుంటే చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని ప్రియ గోరువంక అడిగే ఎటురమ్మని ఏదిమ్మని సగమై జరిగే సంసారం జతగా గడిపే జాగారం పరువపు పరిమళ మల్లుకున్నదిలే
@fporamakuppam1361
@fporamakuppam1361 Жыл бұрын
Y
@shareefshaik6694
@shareefshaik6694 Жыл бұрын
Ytyyy5tyyy6tytyytttyty7 Ytyyy5tyyy6tytyytttyty7 Ytyyy5tyyy6tytyytttyty7 û8 uyy u u uuujh
@thanushalakshmi4958
@thanushalakshmi4958 Жыл бұрын
Iiukiliukh😅
@Sreevocal-for-local
@Sreevocal-for-local Жыл бұрын
Thank you
@RamanaRao-mn3qo
@RamanaRao-mn3qo 10 ай бұрын
Super duper hit songs balaih Babu hats up
@potnurulathasri808
@potnurulathasri808 Ай бұрын
Nice melody song n spb garu,chitra garu voice is so sweet
@poshettyb5673
@poshettyb5673 Жыл бұрын
Super songs old is gold
@PNookaraju-jf8xr
@PNookaraju-jf8xr Жыл бұрын
Baalakrishna is Telugu 80,90 ,super hero😁 nata ratna
@CVENUGOPAL-qt2eg
@CVENUGOPAL-qt2eg 5 ай бұрын
జై బాలయ్య బాబు 👌👌
@ShaviRam-t7f
@ShaviRam-t7f Ай бұрын
🎉😢😢😢😮
@ShaviRam-t7f
@ShaviRam-t7f Ай бұрын
😅
@hg2624
@hg2624 10 ай бұрын
Jai Balayya ⚠️🚫❌‼️😊
@dudekulazakirhussaindudeku3091
@dudekulazakirhussaindudeku3091 Жыл бұрын
Very nice Super 💐💐💐👌👌👌
@SreeSS123
@SreeSS123 5 ай бұрын
19:09
@mahendramallepogu7703
@mahendramallepogu7703 Жыл бұрын
👌👌👌
@SukanyaReddy-fq4ky
@SukanyaReddy-fq4ky Жыл бұрын
P
@muralib3306
@muralib3306 Жыл бұрын
Kiti super sad👌👌👌
@ChennaiahVadde-pz6iq
@ChennaiahVadde-pz6iq 2 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉❤🎉
@bhukyathavu3528
@bhukyathavu3528 10 ай бұрын
Supaer సాంగ్
@Vasu1995-r2j
@Vasu1995-r2j 17 күн бұрын
2024 e song like this songes 👍👍👍👍 jai balaya
@Sreevocal-for-local
@Sreevocal-for-local Жыл бұрын
ఆలపించె అణువు అణువు స్వాగతాంజలి ఆలకించి మేలుకుంది నీ అనార్కలి వేచివుంది వలపు లోగిలి రావే రాజహంసలా నీవే రెండు కన్నుల నిండి ఉండిపోవే వెన్నెలా రారా రాజశేఖరా నీకే రాజధానిలా వేచివున్న ఎదనే ఏలరా ఓ చిలిపి కల ఓ వలపు వల జరపవె జతపడు లీలా రావే రాజహంసలా నీవే రెండు కన్నుల నిండి ఉండిపోవే వెన్నెలా అందాల సారమా మందార హారమా నీ తేనెలో తేలించుమా గంగా సమీరమా శృంగార తీరమా నీ లీలలో లాలించుమా అధరసుధల మృదుహాసమా మదికి మొదటి మధుమాసమా మదన కథల ఇతిహాసమా మనసుపడిన దొరవే సుమా సదా గులామై సఖీ సలాం అను సలీం చెలిమినే ఆదరించుమా రారా రాజశేఖరా నీకే రాజధానిలా వేచివున్న ఎదనే ఏలరా మేఘాలచంద్రమా మోహాలమంత్రమా నా ప్రాయమే పాలించుమా రాగాల సంద్రమా లాగేటి బంధమా నా శ్వాసనే శాసించుమా బ్రతుకు నడుపు అనురాగమా మనసు తెలిసి దయచేయుమా తలపు తెలుపుకొను మౌనమా తెరలు తెరచి ననుజేరుమా జగాలలో ప్రతి యుగానికీ మన కథే నిలుచునని చాటి చూపుమా రావే రాజహంసలా నీవే రెండు కన్నుల నిండి ఉండిపోవే వెన్నెలా ఓ చిలిపి కల ఓ వలపు వల జరపవె జతపడు లీలా రారా రాజశేఖరా నీకే రాజధానిలా వేచివున్న ఎదనే ఏలరా
@Nagaraju-up7gx
@Nagaraju-up7gx 9 ай бұрын
Old is gold
@hanmasapavat5234
@hanmasapavat5234 2 ай бұрын
❤❤
@pavankumarkumar8048
@pavankumarkumar8048 Жыл бұрын
Pls uploading saradabulodu jukebox.
@Raisingquestions
@Raisingquestions Жыл бұрын
Aaa...koti musical....spb garu...music ante...90 lo...peaks....
@komalkumar9073
@komalkumar9073 Жыл бұрын
Superb Thank You Aditya Music 🙏🌹
@chandukajuluri3626
@chandukajuluri3626 Жыл бұрын
Chala ..supar songs
@HARIKAMUNAGALA-uq9ob
@HARIKAMUNAGALA-uq9ob 8 ай бұрын
Nice songs😊
@abhiram2842
@abhiram2842 Жыл бұрын
Koti. Sir.. 2024
@chinnageetha4226
@chinnageetha4226 Ай бұрын
ALL SONGS SUPER
@sankharreddy3260
@sankharreddy3260 Жыл бұрын
Super ❤❤❤❤
@RajuRaju-yf1ki
@RajuRaju-yf1ki 5 ай бұрын
@sabbatarun7928
@sabbatarun7928 Жыл бұрын
Are gili gili manjaro was sung by Swarnalatha not Chithra
@rajinivooda6167
@rajinivooda6167 6 ай бұрын
Super sons appati songs ventunta hayiga vuntundi
@SrinivasSuresetti
@SrinivasSuresetti 7 ай бұрын
Keka all songs
@Sreevocal-for-local
@Sreevocal-for-local Жыл бұрын
చిత్రం: ముద్దుల మొగుడు (1997) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి సాహో... అరె గిలి గిలి గిలి మంజారో పింజారో అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో అరె గిలి గిలి గిలి మంజారో పింజారో అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో అబ్బ ఒంటిపూస తేలుకుంది చూపురో దాని ఒంటినిండ ఓబరాల షేపురో అబ్బ పెట్టుకున్న బంతికెంతో తిమ్మిరో వాడ్ని తిట్టుకున్న నోటికెంతో తిమ్మిరో మాఘమాసమొచ్చెనే మంట పుట్టుకొచ్చెనే మంచు గాలి వీచెనే మంచమడ్డు కొచ్చెనే సాహో... అరెరెరరె గిలి గిలి గిలి మంజారో పింజారో అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో హోయ్ కంచె నువ్వు చేను నేను కందిచేనుకాడ చెంగు తీస్తలే కన్ను నువ్వు రెప్ప నేను కన్నెదోసపండు దొంగిలిస్తలే హఁ కంచె నువ్వు చేను నేను కందిచేనుకాడ చెంగు తీస్తలే కన్ను నువ్వు రెప్ప నేను కన్నెదోసపండు దొంగిలిస్తలే పొరపాటు చేశాక తిప్పలు మన చుట్టూ ఉంటాయి కప్పలు అలవాటు ఐతేనే ఇప్పుడు అవుతుంది మేళాల చప్పుడు యాహో... అరె గిలి గిలి గిలి మంజారో పింజారో అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో హాయ్ వంగతోట దొంగమాట వచ్చివాలిపోవే పొద్దు గూకులు అమ్మదొంగ నిమ్మలంగా ఎత్తుకెళ్లమాక గుత్తసోకులు వంగతోట దొంగమాట వచ్చివాలిపోవే పొద్దు గూకులు అమ్మదొంగ నిమ్మలంగా ఎత్తుకెళ్లమాక గుత్తసోకులు ఆఁ చెలి తోడు కోరింది గుప్పెడు గిలిపెట్టే నా గుండె చప్పుడు చలికాలం చంపెంగ నిప్పులు జరిగింది ఆ లగ్గమిప్పుడు యమహో... అరెరెరరె గిలి గిలి గిలి మంజారో పింజారో అబ్బబ్బబ్బబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో అబ్బ ఒంటిపూస తేలుకుంది చూపురో దాని ఒంటినిండ ఓబరాల షేపురో అబ్బ పెట్టుకున్న బంతికెంతో తిమ్మిరో వాడ్ని తిట్టుకున్న నోటికెంతో తిమ్మిరో మాఘమాసమొచ్చెనే మంట పుట్టుకొచ్చెనే మంచు గాలి వీచెనే మంచమడ్డు కొచ్చెనే సాహో...
@medikrishnakrishna9665
@medikrishnakrishna9665 Жыл бұрын
Palle Patal u
@medikrishnakrishna9665
@medikrishnakrishna9665 Жыл бұрын
Palle Patalu
@vanigandalasujatha670
@vanigandalasujatha670 Жыл бұрын
Super thank you sir
@simhamlakshmaiahsimhamlaks7829
@simhamlakshmaiahsimhamlaks7829 Жыл бұрын
Superb quality
@munnodit.karuppasamyanda2041
@munnodit.karuppasamyanda2041 Жыл бұрын
Sigaram paadiya iniya paatalgal...
@k.srigomathianda3938
@k.srigomathianda3938 Жыл бұрын
Yes (my) fathar
@Thalapathisiva.k
@Thalapathisiva.k Жыл бұрын
Yes my father
@KeshvakcKeshavakc-yj1eq
@KeshvakcKeshavakc-yj1eq 2 ай бұрын
Koti sir your great sir. Dayavittu neevu matthe music stat maadi sir . I am keshava in Karnataka pls ai am requesting
@Kishore-bp6ec
@Kishore-bp6ec Жыл бұрын
Nice koti😅🎉🎉🎉🎉❤❤❤❤🔥🔥💐💐🤩🤩🤩💯🧋🧋🎂 24:42
@ankaraodasari653
@ankaraodasari653 Ай бұрын
2024🎉🎉❤
@rajeshtalla9356
@rajeshtalla9356 26 күн бұрын
3rd song singer chitramma kadu
@PichikalaxmanraoPichika
@PichikalaxmanraoPichika Жыл бұрын
Iam here
@Nandiraju-n6q
@Nandiraju-n6q 5 ай бұрын
Music.koti
@akhirayadav-uf9lw
@akhirayadav-uf9lw 3 ай бұрын
Jai balayya Babu sir garu,you are my die heart fan sir.
@ashokgaddi6000
@ashokgaddi6000 5 ай бұрын
nice songs
@veerareddy49
@veerareddy49 Жыл бұрын
Super
@guravaraju285
@guravaraju285 6 ай бұрын
2024.taruva.esongs.baga.papular.aitai
@praveendevulapalli7637
@praveendevulapalli7637 9 ай бұрын
❤super
@pavankumarkumar8048
@pavankumarkumar8048 Жыл бұрын
Thanks for uploading album,hole team in Aditya music....🙏
@jmohanraogolla
@jmohanraogolla 8 ай бұрын
Request to aditya music, you own sri venkatesam and sri srinivasam music albums written by narasimha reddy and produced by dill raju kindly upload or atleast make them available at your website for sale
@ckishorekumar-df2dn
@ckishorekumar-df2dn 11 ай бұрын
O muddugumma song 🎉🎉🎉
@mandavaramakoti2825
@mandavaramakoti2825 11 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊1😊qqqq😊 QQ q Q1q1😊😊❤AQ 1 qwa wa q QQ q1q
@NBKFAN110
@NBKFAN110 Жыл бұрын
NBK LION
@Sreevocal-for-local
@Sreevocal-for-local Жыл бұрын
చిత్రం: ముద్దుల మొగుడు (1997) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మమెక్కడుందొ చెప్పవమ్మా ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో చెంగు దాటగా చెమ్మ చెక్కలాట జోరుగుండదా జోడు గువ్వలాట పాల ఈడు తోడుపెట్టి పచ్చిమీగడెక్కడంటే గోపాలా ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మమెక్కడుందొ చెప్పవమ్మా ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో కుర్రదాన కుశలమా కుతకొచ్చే పరువమా గుట్టుదాటే ఘుమ ఘుమ కట్టుకోరా ప్రియతమా ఈడే కోడై ఈలేసినా జాబిల్లోస్తుందా జాబిళ్ళమ్మా కౌగిళ్ళలో జాగారిస్తుందా గడప దాటని అందం కడప చేరినదా మొదటిచూపుకు మొహం మొటిమ లేసినదా పావడాల చెట్టుమీద పాలపిట్ట లాడుతుంటే పాపాలా ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మమెక్కడుందొ చెప్పవమ్మా ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో దోచుకున్నా దొరకవు దాచుకున్నా మెరుపులు కస్సుమన్నా కదలవు కమ్ముకున్న వలపులు ముద్దింటమ్మ ఆకళ్లలో ముప్పూట జరిగే చేరింతమ్మ కుచ్చిళ్ళలో సిగ్గంతా ఎగిరే తలుపు మూసిన తాపం తణుకు చేరినదా మధుర మన్మధ బాణం ఆధరమడిగినదా పాలపుంతలన్ని తోడు పాయసాలు జుర్రుకున్న గోపాలా ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మమెక్కడుందొ చెప్పవమ్మా ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో చెంగు దాటగా చెమ్మ చెక్కలాట జోరుగుండదా జోడు గువ్వలాట పాల ఈడు తోడుపెట్టి పచ్చిమీగడెక్కడంటే గోపాలా
@DineshNalukuthi-tq6rn
@DineshNalukuthi-tq6rn Жыл бұрын
0000
@shaiksheksha7275
@shaiksheksha7275 Жыл бұрын
Collector gari alludu song's upload
@hasnealsk7598
@hasnealsk7598 3 ай бұрын
2024.venevallu like me
@bunnykorimi7617
@bunnykorimi7617 2 ай бұрын
Eeee😊😊 ZZ zoo
@KonaManikumar
@KonaManikumar Жыл бұрын
Super good❤
@p.govind9207
@p.govind9207 Жыл бұрын
2023 e songs like this Bala Krishna
@manikanta5121
@manikanta5121 Жыл бұрын
😮
@kethavathrajesh1997
@kethavathrajesh1997 Жыл бұрын
😊j🎉
@PrasadGummadi-d2d
@PrasadGummadi-d2d Жыл бұрын
​Hi
@ramanjaneyuludevarakonda8929
@ramanjaneyuludevarakonda8929 Жыл бұрын
​@@kethavathrajesh1997to❤
@ramanjaneyuludevarakonda8929
@ramanjaneyuludevarakonda8929 Жыл бұрын
​@@kethavathrajesh1997m
@gudladonavenkatakameswarar6184
@gudladonavenkatakameswarar6184 Жыл бұрын
Please upload Basha(1995) quality songs
@Kishore-bp6ec
@Kishore-bp6ec Жыл бұрын
Noob
@mamathareddyvasam1193
@mamathareddyvasam1193 Жыл бұрын
Nononon9ni
@karriramana7654
@karriramana7654 Жыл бұрын
Cit0i
@edararambabu8918
@edararambabu8918 Жыл бұрын
Music hit cinima flop
@DhanujaiKumar
@DhanujaiKumar 7 ай бұрын
2024..?
@chaithanyapathiwada5669
@chaithanyapathiwada5669 Жыл бұрын
Super song
@VenkateshMangalapelli
@VenkateshMangalapelli 13 күн бұрын
Super duper song
@k.srigomathianda3938
@k.srigomathianda3938 Жыл бұрын
Sigaram paadiya iniya paatalgal...
@munnodit.karuppasamyanda2041
@munnodit.karuppasamyanda2041 Жыл бұрын
Kannea
@srinivasulut1766
@srinivasulut1766 Жыл бұрын
Nice
@AppanasrinivasaAppanasrinivasa
@AppanasrinivasaAppanasrinivasa Жыл бұрын
T o o
@praveendevulapalli7637
@praveendevulapalli7637 9 ай бұрын
Super
@marisettykumaraswamy4024
@marisettykumaraswamy4024 5 ай бұрын
Super songs
Hero Suman Tollywood Movie Songs || Jukebox || Birthday Special
47:49
Aditya Music
Рет қаралды 4,9 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Allari Alludu -Audio Songs Jukebox|Nagarjuna,Nagma,Meena|M M Keeravani|Kodanda Rami Reddy A
34:12
Lahari Music Telugu - TSeries
Рет қаралды 1,9 МЛН
Pedda Annayya Telugu Movie Songs Jukebox || Bala Krishna,Roja
27:54
Aditya Music
Рет қаралды 7 МЛН
Suryavamsam Movie Full Songs Jukebox || Venkatesh, Meena
26:18
Aditya Music
Рет қаралды 4,4 МЛН
Abbaigari Pelli Full Songs Jukebox | Suman, Simran | Sarath | Koti
27:16
Aayudham Telugu songs jukebox || Rajasekhar Sangeetha
28:53
Chilaka Nagaraja
Рет қаралды 1,2 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН