2021 లోనే కాదు ఇంకా ముందు ఇంకా ముందు ఇలా ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ పాటలు వినాలనిపిస్తుంది.ప్రతీ పాట ఓ ఆణిముత్యం.
@rakeshkondapally57832 жыл бұрын
Azggzsgg😎🚷
@rakeshkondapally57832 жыл бұрын
Sy
@rakeshkondapally57832 жыл бұрын
S's HiziDGG"DDF Ass ax🚼
@rakeshkondapally57832 жыл бұрын
SAS save*-*7%$*+__-*$#*%$#
@PRAKASHKUMAR-hl9gn2 жыл бұрын
Absolutely
@yernikumar48474 жыл бұрын
కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా.. కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా... నీ కోటగా మారేందుకే నా గుండె చాటు ల్లో చోటున్నది నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మ ఉన్నది
@seenumathaku64623 жыл бұрын
Nice
@vinodazure2676 Жыл бұрын
Super lines and super composition at this place ❤❤❤❤
@jagathavenkatesh64024 жыл бұрын
సాంగ్స్ అంటే ఇలాఉండలి అనిపించే సాంగ్స్ మురారి మూవీ సాంగ్స్
@shashikiran47475 жыл бұрын
Superb songs thank u manisharma garu,, thank u Aditya music team...
@burrikishorereddy27704 ай бұрын
కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా.. కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా... నీ కోటగా మారేందుకే నా గుండె చాటు ల్లో చోటున్నది నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మ ఉన్నది This lyrics were touched my heart.
@saisantosh24734 ай бұрын
😅ok👌👌👌😊👌😅
@nagapuriyadagri18184 ай бұрын
Sste ee ndc.uswuw😢😂a😂😂😂 ww..e w ew😂
@anithaanu14034 ай бұрын
Ppppp@@saisantosh2473
@m.harikrishnaharikrishna31053 ай бұрын
000
@nagendrababu41503 жыл бұрын
Taman, devisri, haris, inka chala mandi unnaru inni melody songs evvaru ivvaleru That is manisharma, meru ippudu directors ki avasaram ledu sir But meru icchina gentleman, ismart shankar me stamina taggaledu ani prove chesindi sir,,, manisharma fan Love you sir you are legend
@yeshwanthb23272 жыл бұрын
Kani narappa matter lo anyayam chesaru mana guruvu gariki, own ga music cheyanivvaledhu
@VijayBolleddula5 ай бұрын
అది ఒక రీమేక్ సినిమా పెద్దగా ఫ్రీడం ఉండదు కొత్తగా మ్యూజిక్ కంపోజ్ చేయడానికి@@yeshwanthb2327
ఆ... ఆ... అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ... ఆ... ఆ... తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ... ఆ... ఆ... చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన ఆ... ఆ... అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కళ గల జంటను పదిమంది చూడంది తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపానా గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయానా దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా ఆ... ఆ... దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బందువులంతా కదలండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
@MATHIPOGUSurendra4 ай бұрын
పాట మొత్తం కెరేస్టు గా ఉంది 🎉
@ganeshch29024 ай бұрын
ch
@praneethaambati932610 жыл бұрын
teluguthanam uttipade patalu. thanks manisharma garu
@sanjaydeepu16384 жыл бұрын
Evergreen songs
@gajresantosh71143 жыл бұрын
@@sanjaydeepu1638 wwwwwwaaaqaaaaaaaaaaa
@vadaisomaiah15663 жыл бұрын
@@sanjaydeepu1638 uaqoek UK a_sô9we39w2o9ioooooooawww2wwwwwww2wwewwewwwwwwww2ooooooï
జిక్కీ అమ్మ మధురమైన గాత్రం మరోసారి వినేభాగ్యం కలిగించినందుకు మణిశర్మ గారికి ఎన్ని థాంక్స్ లు చెప్పినా సరిపోవు!!!!
@VenkateshDeepak19875 жыл бұрын
ManiSharma is the best music director of the millenium...Quality of his composition is world class. Clean sound...Murari is one of his many best...These days worst music directors are ruling...Mani is always the best..The period 1998-2006 is the best of TFI and all credits to one man Manisharma.
@kallurirajesh83 жыл бұрын
6he nbbh7 y n8
@sumanvenkat41173 жыл бұрын
0
@skesavali658111 ай бұрын
మహేష్ బాబు లైఫ్ లో మణిశర్మ మ్యూజిక్ బెస్ట్ సాంగ్స్❤
@BalaramBalu-kz2ku3 ай бұрын
ATHADU KUDA MANCHI MUSIC ICHARU
@somarajareddy28923 ай бұрын
J.......c?., 😅😅
@Battishiva-r2p3 ай бұрын
I
@naatube180Ай бұрын
op@@BalaramBalu-kz2ku
@laxmankondapuram7920 Жыл бұрын
2024 lo avaru vintunnaru PLEASE LIKE ❤
@VijayababuMandru10 ай бұрын
Me bro
@venkateshjangili552310 ай бұрын
@@VijayababuMandru❤❤p0
@civil033310 ай бұрын
I'm here.. 25-05-2024 ❤
@shaikmahim905910 ай бұрын
I am also
@balakrishnaofficial-cs2gq10 ай бұрын
Uu you u uu uu i u you UI ii iii uuu UI ii iii UI ii u uu uu j UI ui9í loop oi poi ii jok ii k oo o kk III o ii iii iioooi oo 8ooooik ii iok ii i8 HL ii hi ii ii iii UI ioo HL ii iii iioooi jiikii ii iii iioooi oo ii ooiîk ii iiijj ho ok ji íuuú oi oh ii iii i ii iii ihhoi ii j ii j ii iii kg hii iuiiiij ii i JC xx x@@civil0333
@sweetygranger81017 жыл бұрын
Ekkada ekkada, Cheppamma & Andhanike songs vintunee undochu !! Manisharma at his best !! BGMs kuda include cheyandi !!
@tyson05055 жыл бұрын
true
@nareshn68145 жыл бұрын
Sweety grangermusicfla
@skfayaj19484 жыл бұрын
,, fayaz 🚔 a rmv////6261447703
@badagalaprasanth27012 жыл бұрын
మురారి album మొత్తం సూపర్ సాంగ్స్ but భామ భామ సాంగ్ మాత్రం ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది .......
@yeleswarapuagniswarup8525 Жыл бұрын
Same opinion sir
@maruthiprasad1452 Жыл бұрын
Same here...
@kayamsudhakar8553 Жыл бұрын
⁰⁰00⁰
@kattikiran652610 ай бұрын
గడిచిన కాలాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చే ఈ పాట వింటా ఉంటే అబ్బో సూపర్ కదా! Music:మెలోడీ బ్రహ్మ మణిశర్మ
@tejatejaswini93969 ай бұрын
Opppppl
@sathyanarayanareddy63339 жыл бұрын
evergreen songs best album for Mahesh thanks to mani sir and krishnavamsi garu
@thabithajanu29788 жыл бұрын
hiii
@c.vishnuvardhanvardhan88642 жыл бұрын
P
@c.vishnuvardhanvardhan88642 жыл бұрын
L
@c.vishnuvardhanvardhan88642 жыл бұрын
L
@c.vishnuvardhanvardhan88642 жыл бұрын
L
@royalfilmcreations77503 жыл бұрын
మహేష్ బాబు ఫిలిమ్స్ లో ఇది ఒక బెస్ట్ ఫిలిం సూపర్ సాంగ్స్
Legends Chitra garu , SPB garu, Shankar Mahadevan garu, Jikki garu, Veturi garu Sirivennela garu, and Chandrabose garu. This album is a legendary work.
andhanikey, cheppamma, alanati ramachandrudu songs is very gud.
@RajaraoThurramАй бұрын
Epudunna DJ Songs kanna eve Bagunai andhuke antaru Old is Gold ani 21:17 BUT Mahesh Babu Songs kanna valla Dady Songs Krishna garie enka Baguntai
@balajikonisetti669411 жыл бұрын
this movie &songs also Gud i like it. .. mani sir tq 2 u
@mlakshmi77883 жыл бұрын
Great music MANISHARMA 👍👍👍👍
@rakeshrai58423 жыл бұрын
One man show... Mani Sharma garu 🙏👍 Melody Bramah ... How many agree ??
@mahendargoud353 Жыл бұрын
Exactly
@PavanKalyan-PK_Pk Жыл бұрын
Lot of team with mani Sharma like taman, DSP....
@ekhajannagoud3012 Жыл бұрын
00 0l⁰
@ekhajannagoud3012 Жыл бұрын
@@mahendargoud353 0⁰0000 ⁰ ⁰lp0 ⁹l
@polimerasrinu5215 Жыл бұрын
కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా... కన్నీరులా మారి నీ చెంపపై జారీ కలతల్ని కరిగించనా.... My favourite poetical proposal❤️❤️❤️❤️
@thirupathinarsimulu3714 жыл бұрын
Super songs. E lanti patalu mally thirugi raanivi.. I like this songs ........
@ranjithanumandla62573 жыл бұрын
30:53 ha humming tho 👌👌 Mana Telugutanam💓 gurtostadiii mani sir 👏👏
@immanuele77815 жыл бұрын
Ekkada ekkada, andanike, cheppamma, and Bhama bhama songs very nice songs
@chandu.s.manimala34102 жыл бұрын
మురారి సినిమా ఎందర్నో మహేష్ బాబు ఫ్యాన్స్ గా మార్చేసింది.. ఆ మేజిక్ ని ఇప్పటికీ అలాగే నిలబెట్టుకుంటున్నారు..👌👌💐💐
@sumithracharan2 жыл бұрын
M
@SBF_SPIDER2 жыл бұрын
P0
@annurisudheer38408 жыл бұрын
thank you manisharma
@shilpashilpa3325 жыл бұрын
Such a fantastic song when i listening this film songs I don't know where am such a nice songs thanks for music director
@vanajakshimulli99048 жыл бұрын
awesome i dnt have words to say about murari songs
@aditya4344348 жыл бұрын
what a songs!!!! you have done great work in maintaining quality
@Sanatani_42184 жыл бұрын
Ekada ekada ekada undi na taraka. Miss you.
@akshay5053 жыл бұрын
Cheppamma Cheppamma- crazy song. Thanks Mani sharma garu
@manukondanagu7162 Жыл бұрын
😊😅😊 3:18 😊😅
@manukondanagu7162 Жыл бұрын
😊
@manukondanagu7162 Жыл бұрын
😊
@joshibabumamidi77576 жыл бұрын
Never heard like this song's it's a awesome by manisharma. At that time I was a intermediate student , my friends are hearing daily 3or4 times Thanks to Mani sir. Now if we listen these music like a newsongs My children are also hearaing interesting..
@changlingpong66592 жыл бұрын
Sri ..SPB..sir singing whole super star family...from super star krishna.... Ramesh babu...young super star 🌟 Mahesh babu...we always miss you SPB Sir 🥲🙏
@bramesh.iwatching39552 жыл бұрын
Nenu ee movie 87 times chusanu enni sarlu chusinaa ee movie matram vere level vere asalu
@nagaraju99843 жыл бұрын
Awesome music by sharma
@ashokjakkula37316 жыл бұрын
super songs manisharma
@nazeerdurgamnazeerdurgam18894 жыл бұрын
Murari all songs very good.. Evergreen songs i love manishrma sir
@SrilaxmiMahesh-mf1sq2 ай бұрын
The best and best songs in murari movie songs I love this songs
@rahuldikonda73008 жыл бұрын
Such a nice songs. Thank you ADITYA MUSIC for this. :)
@adityamusic8 жыл бұрын
Thank you +Rahul Dikonda for your credits,do subscribe to our channel for more awesome jukeboxes.Stay tuned:-)
@akulaarunsaithanksto.adity94654 жыл бұрын
Thanks to Aditya music 💐💐👌
@gudimetlarama35065 жыл бұрын
I love this song...last line kastoorila mari nee nudutaney cheri kadadhaka kalisundana....ee lins is superb...and meaningful
@cheruvugattubhaskar35755 жыл бұрын
Swarabrahma manisarma wonderful music.great sir meeru
@navyasrkkktalentchanal22362 жыл бұрын
Manashanthiki patalu pettukuntee intha long prakatanalu patalu bhadhalu prakatanalu vinala one by one song untai anukunteeee shodhi malli antha shepu skip ledhu 🙏🙏🙏🙏🙏🙏 babu patalu vinalane opika kuda pothundhi pettukonu igaaaaaaaa
@rtsurya716410 жыл бұрын
Ever ever beautiful songs by mani sharma
@SantoshKumar-ug9hr6 жыл бұрын
Ssnthu
@kalyanimantri98313 жыл бұрын
@@SantoshKumar-ug9hr 8 I'll
@maheshgovurigovurimahesh38055 ай бұрын
డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిర జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగ గుండెల్లొ గురి ఉంటె ఎదగాలి తారలె కళ్ళుగ నీ మాటె నీ బాటై సాగాలి సూటి సూరీడుగ బామాట నుంచి భామాట దాక నాదేనుర పై ఆట ఆడితప్పనేమాట అయ్య చూపిన బాట నమ్మిన్నోల్లకిస్త నా ప్రాణం డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిర జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగ అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బ తొడగొట్టి చూపించర అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బ తొడగొట్టి చూపించర బ్రహ్మన్న పుత్ర హే బాలచంద్ర చెయ్యెత్తి జై కొట్టర పొగరున్న కొండ వెలుగున్న మంట తెలుగోడివనిపించర వేసంగిలోన పూసేటి మల్లి నీ మనసు కావాలిర అరె వెలిగించర లోని దీపం అహ తొలగించర బుద్ధి లోపం ఒహొ ఆత్మేర నీ జన్మ తార సాటి మనిషేర నీ పరమాత్మ డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిర జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగ చూపుంటె కంట్లొ ఊపుంటె ఒంట్లొ నీకేంటి ఎదురంట చూపుంటె కంట్లొ ఊపుంటె ఒంట్లొ నీకేంటి ఎదురంట నీవు నీకు తెలిసేల నిన్ను నీవు గెలిచేల మార్చాలిర మన గీత చిగురంత వలపొ చిలకమ్మ పిలుపొ గుణపాఠం ఉండాలిర పెదవుల్లొ చలి ఈల పెనవేస్తె చెలి గోల చెలగాటం ఆడాలిర అహ మారిందిర పాతకాలం నిండు మనసొక్కటె నీకు మార్గం డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిర జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగ బామాట నుంచి భామాట దాక నాదేనుర పై ఆట ఆడితప్పనేమాట అయ్య చూపిన బాట నమ్మిన్నోల్లకిస్త నా ప్రాణం డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిర జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగ డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిర జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగ
@gowthamtn0343 жыл бұрын
Mind blowing Music by Mani sir......(MMM)
@rujugunuturu3282 Жыл бұрын
manisharma garu excellent music,never beaten any one
@rajuh57733 жыл бұрын
No coment 👌👌👌👌
@RC02143 жыл бұрын
Love your songs manisharma sir
@venkateshpeethala9389 Жыл бұрын
Woh super music mani sir
@RAJU5051810 жыл бұрын
So thanks to Aditya Music For uploading This Songsss
@abhishekabhi73146 жыл бұрын
superb tracks mani n mb combination superb....
@ajaymanthri91035 жыл бұрын
Entha mass song ayina classiga compose chese only one music Director " Mani sharma "
@narasareddy50444 ай бұрын
Murari cinema Mahesh babu garu alage andaru artish lu baga chesyaru entha manchi cinema maku andinchina director gariki thanks e cinema ki entha manchi music andinchina manisharma gariki thanks Manisharma sir gurunchi entha cheppina takkuve yenno melody songs ayana andincharu chala chala thanks sir Alage ma hero Mahesh Babu sir ki many more happy returns returns returns of the day God bless you sir Meru cinema lo matrame hero kadu real life lo kuda entho mandi chinna pillalaki heart operation cheyincharu meeru nindu noorellu santoshanga undalani mansputhiga korukuntunanu.
@kathylawrence814110 жыл бұрын
The most beautiful and decent movie with the mixture of concepts in telugu film industry. i jus like a lottttttttttt
@MaheshThirumani5 жыл бұрын
ఇలాటి సాంగ్స్ రావటం చాలా కష్టం
@prasadsd40078 жыл бұрын
excellent ,superb any time
@umasandy284310 жыл бұрын
my favrt song i jst loved it
@rafirey12509 жыл бұрын
uma sandy ya rially i miss u
@sankarachariya88325 жыл бұрын
hii
@badboyyt20102 жыл бұрын
Murari loo all very beautiful song's and balu garu and char an and shankar mahadevan garu very beautiful song's super super super🙏🙏🙏🙏
@akulaarunsaithanksto.adity94654 жыл бұрын
Mani mashababu super cobination 💐💐👌👌
@boyajayasree66077 жыл бұрын
nice music no one can suit like mahesh babu for this movie
@rampandu17726 жыл бұрын
cheppama cheppama most favorite song of mine.Sonali's expressions are awesome.
@satyasatya53904 жыл бұрын
Krishna Vamsi, Manisharma mark Movie 🤗🤗
@bommaliniresh13813 жыл бұрын
సినిమా ఇండస్ట్రీ ఉన్నంత వరకు మురారి పాటలు గుర్తు ఉండిపోతావి
@RamaKrishna-pp6gw2 жыл бұрын
2001 MOVIE LIST MY INTER 1YEAR.......AHHHHHHHAHAH 1).MURARI, 2). Hanuman Junction, 3). Subbu 4).Bhadrachalam, 5).Raa, 6).Manasantha Nuvve, 7).Daddy, 8).Anandam, 9).Student No.1, 1O).Itlu Sravani Subramanyam, 12).Nuvvu Naaku Nachav, 13).Nuvvu Nenu, 14).Tholi Valapu, 15).Sampangi, 16).Simharasi, 17).Sri Manjunatha, Kushi, Prematho Raa, Shivudu................................
@subbudonka44874 жыл бұрын
Credit goes to Manisharma sir... 💞💞💞💞💞
@sandeepreddy83197 жыл бұрын
super songs dude mahesh i like u r smile........
@manasareddy9673 Жыл бұрын
2024 lo ee songs vine vallu oka like
@sravyaphotography64904 ай бұрын
Hai
@bakkanithinreddy77514 ай бұрын
😊😊😊😊😊😊😊😊@@sravyaphotography6490
@kinnerarajspr31642 ай бұрын
😊😊😊😊😊😊@@sravyaphotography6490
@shivakonchada68832 ай бұрын
@s😊ravyaphotography6490
@arunreddy716211 жыл бұрын
jai mahesh babu ......jai jai pawan kalyan
@bharathbajaj1795 жыл бұрын
#Manisharma Ever Green Composition 🎶🎵
@mdkhaja99143 жыл бұрын
Cheppamma cheppamma song supper dupper...
@AnveshVarmawontgiveitback10 жыл бұрын
awsome songs....
@swethaghattamaneni74310 жыл бұрын
andhanike song is the best song in this album ^^. beautiful lyrics
@vedathriveni8 жыл бұрын
s...... andhanike song awesome ..... kasthurila maari nee nudutune cheri kada dhaka kalisundana kanneru la maari nee chempa pai jaari kathalni kariginchana super lyrics......i love this song very much........
@vijayvulluri6215 Жыл бұрын
ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్..వాటే మ్యూజిక్ మణి శర్మ🎶🎶🎶🎶🎶👌👌👌
@bhargavperepi7384 ай бұрын
Super movie ,family emotions and love track , rendu baaga teesaru ,ippudunna movies lo ilaanti movies assalu raaavatledhuu Heroin Telugu ammay la baaga act chesaru