Vani Jayaram Classical Hit Telugu Songs || 100 Years of Indian Cinema || Special Jukebox

  Рет қаралды 641,916

Aditya Music

Aditya Music

Күн бұрын

Пікірлер: 206
@reddy461
@reddy461 Жыл бұрын
ఒక ఘంటసాల, ఒక బాలు, ఒక వాణి జయరాం నడిచిన భూమి మీద మనము నడుస్తున్నామంటే మన పూర్వ జన్మ సుకృతం కాదంటారా
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Жыл бұрын
ఎస్! అనుమాన మే లేదు!
@umabalakolagani4687
@umabalakolagani4687 7 ай бұрын
​@@shyamalayerramilli7859000
@modemramachandraiah8038
@modemramachandraiah8038 6 ай бұрын
ఈ అదృష్టం ఏ దేశ, రాష్ట్ర ప్రజలకు లేదు.
@dasarisainath1792
@dasarisainath1792 Жыл бұрын
శాస్త్రీయ సంగీతం లో పట్టు ఉన్న అతి కొద్ది మంది సింగర్ గా వాణి జయరాం గారు ప్రసిద్ధి. Nobody can replace her. సంగీత ప్రపంచంలో చిరస్థాయి గా ఉండి పోతారు వాణి అమ్మ.
@suryakalaganti8345
@suryakalaganti8345 Жыл бұрын
00⁰⁰⁰000⁹o⁹o9⁹90⁰⁰⁰p⁰p⁰
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Жыл бұрын
Yes! She an extraordinary musical genius!
@venkatbevara576
@venkatbevara576 Жыл бұрын
Excellent songs, Thank you ma'am.
@silambarsenm8570
@silambarsenm8570 7 жыл бұрын
I am born in Tamilnadu and bought from Karnataka,i know 8 languages vani jayaram amma is my inspiration on all 5 languages which she sang more song -versatile singer ever i forgot this world while listening to her songs.thanks to uploading all these songs
@abcd5785
@abcd5785 4 жыл бұрын
Good msg.....voice lo amrutham undi 🙏🙏
@jalendravardhan5992
@jalendravardhan5992 3 жыл бұрын
Q
@rachelrai3879
@rachelrai3879 2 жыл бұрын
@@abcd5785 00
@hemanth7119
@hemanth7119 5 жыл бұрын
మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన మన వాణి జయరాం గారి గీతాలను మనం ఎప్పటికి మర్చిపోలేము.
@khpavankumar9530
@khpavankumar9530 Жыл бұрын
వాణీ జయరాం గారి వాయిస్ లో వినేవారిని మెస్మరైజ్ చేసే తాజాదనంతోపాటూ గమ్మత్తయిన ధ్వని దాగి వుంటుంది. అందుకే ఉత్తరాది వారు ఆమె అక్కడ వుంటే వారి అడ్రసు గల్లంతు అవుతుందని కుట్ర చేసి దక్షిణాదికి పంపించేశారు అంటారు. లేకపోతే లతా మంగేష్కర్ ఎవరో కూడా దేశానికి తెలిసేది కాదు. అయినా దక్షిణాదిలో కూడా లెక్కలేనన్ని పురస్కారాలు దక్కాయి. జీవితానికి అంతకంటే గ్రేట్ ఏముంటుంది ?
@premaraoa5231
@premaraoa5231 Жыл бұрын
Absolutely
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Жыл бұрын
వాణి అమ్మ పాటలు అప్లోడ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. అమ్మ సంగీత సరస్వతి. శ్రుతి నీవు కృతి నీవు పాటలో చిత్ర గారి పేరు వేయడం మరిచి పోయారు. తప్పు సరి చేసుకోగలరు.
@NVS-kc8ew
@NVS-kc8ew Жыл бұрын
A tone different among all singers, and she is chiranjeevi in the music world and her conscience alive in all her songs, Ome Shanthi, namaste forever
@chinnaricherithnandan318
@chinnaricherithnandan318 3 жыл бұрын
అమ్మ వాణిజయరాం మీకు మీరే చాటి మీ పాటలు వినటం మా అదృష్టం 🙏🙏🙏🙏❤
@shobay4861
@shobay4861 Жыл бұрын
Wonderful bliss.. Heavenly how blessed to listen her songs n enjoy.... Pride of Indian.. South Latamageshkar.. Or more sweeter than her🙏
@rameshm9692
@rameshm9692 Жыл бұрын
There can be only one Vani Amma.. No one can replicate her.
@paparaopaparapaparaotnp6642
@paparaopaparapaparaotnp6642 Жыл бұрын
మంచి మంచి వాళ్ళ నే చంపేస్తాడు. దేవుడనే దుర్మార్గుడు
@veerellyraju3804
@veerellyraju3804 Жыл бұрын
ఓం శాంతి! అమ్మ .......మీ మరణం 😭😭బాధకరం .... మీ పాట కి 🙏🙏🙏
@ramadevit4291
@ramadevit4291 Жыл бұрын
ఎన్ని మార్లు విన్నా ఇంకా వినాలని ఉండే కంఠం
@venkatramnaik5184
@venkatramnaik5184 Жыл бұрын
Madam vanijayaram's swara is eternal, be it any song , just karnaamrutham .
@reddynaidudhulipudi1193
@reddynaidudhulipudi1193 2 жыл бұрын
అమ్మ వెయ్యి సంవత్సరాల లోనే ఉంటాయి మామ ఈ పాటలు
@meenanunna1141
@meenanunna1141 Жыл бұрын
Amma meeru iche respect Children ni kooda meeru Ani sambodhinchadam... We miss u amma
@laxminarayana80
@laxminarayana80 Жыл бұрын
PADMABHUSHAN VANIJAYARAM AMMAKU PAADABHIVAMDANAM. She deserves BHARATHRATNA
@someshdhavala3219
@someshdhavala3219 Жыл бұрын
Mee pata vunnavaraku meeku maranam ledu amma great Melodues 🎤 guddi cinema pata nundi nenu mee fans🙏🙏🙏👌💐💐💐
@rohini2039
@rohini2039 Жыл бұрын
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ఈ నా కృతి నీవు భారతి ఈ నా కృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శరణాగతి నీవు భారతి నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్యపదము నీ కొలువుకోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు కోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప చేరినా ఇక చేరువున్నదేమి నీ శ్రీ చరణ దివ్య సన్నిధి తప్ప శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే త్యాగయ్య గళసీమ రాజిల్లిన అనంత రాగాలు నీ మూర్తులే ఈ కరుణ నెలకున్న ప్రతి రచనం జననీ భవ తారక మంత్రాక్షరం శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
@janakideviappani2661
@janakideviappani2661 Жыл бұрын
Amma mee gaanam amrutham mee songs ever green Great singer such a great woman RIP🙏🙏🙏🙏🙏
@rohini2039
@rohini2039 Жыл бұрын
Guru Brahma Guru Vishnu Guru Devo Maheswaraha Guru Kshakshat Parabrahma Guru Kshakshat Parabrahma Tasmai Sri Gurave Namaha Om Namo Namo Nama Sivaaya Mangala Pradaaya Gopurangate Nama Sivaaya Ganga Yaatha Rangitottha Mangathe Nama Sivaaya Om Namo Namo Nama Sivaaya Sooline Namo Namah Kapaaline Nama Sivaaya Paaline Viranchitunda Maaline Nama Sivaaya Andela Ravamidi Padamuladaa Andela Ravamidi Padamuladaa Ambaramantina Hrudayamudaa Andela Ravamidi Padamuladaa Ambaramantina Hrudayamudaa Amrutha Gaanamidi Pedavuladaa Amitaanandapu Yadha Sadidaa Saagina Saadhana Saardhakamandaga Yoga Balamuga Yaaga Phalamuga Saagina Saadhana Saardhakamandaga Yoga Balamuga Yaaga Phalamuga Brathuku Pranavamai Mrogu Kadaa Andela Ravamidi Padamuladaa Muvvalu Urumula Savvadulai Melikalu Merupula Melakuvalai Muvvalu Urumula Savvadulai Melikalu Merupula Melakuvalai Menu Harsha Varsha Meghamai Meni Visuru Vaayu Vegamai Anga Bhangimalu Ganga Pongulai Haava Bhavamulu Ningi Rangulai Laasyam Saage Eela Rasajharulu Jaaluvaarelaa Jangamamai Jada Maadaga Jalapaatha Geethamula Toduga
@anuchocolate9647
@anuchocolate9647 Жыл бұрын
Rest in peace Amma 🙏... Miru unappudu vinani paatalu ippudu vinalsi vacchinandhuku chala chala badha ga undhi 😥...
@sharathkumar9270
@sharathkumar9270 3 жыл бұрын
All are beautiful songs..but Aanathi neeyara song should be included in this list..for which she got national award
@sunitha123sunitha7
@sunitha123sunitha7 Жыл бұрын
Sad News మీ సాంగ్స్ ఉన్నన్ని రోజులు మీరు బ్రతికే ఉంటారమ్మ
@Saraswathi-yi6gd
@Saraswathi-yi6gd 6 жыл бұрын
Thanks to Vani Jayaram!! 🌹🌹🌹🌹🌹🌹🌹
@lekkalabalakishan5336
@lekkalabalakishan5336 Жыл бұрын
Mee janma dhanyam ....mee pata vinna maa janma dhanyam
@ashokcgl
@ashokcgl Жыл бұрын
What intensity, and sincerity in her voice! Just impeccable! Miss you, madam.
@kalpanab4467
@kalpanab4467 9 ай бұрын
కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను… పన్నీరు చిలికేను శృంగారమునకీవె శ్రీకారమే కావే కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే ఆకులపై రాలూ, ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆకులపై రాలు… హిమబిందువు వోలె నా చెలి ఒడిలోన పవళించనా ఆకులపై రాలు హిమబిందువు వోలె నా చెలి ఒడిలోన పవళించనా రాతిరి పగలు మురిపాలు పండించు చెలికాని ఎద చేర్చి లాలించనా నేను నీకు రాగతాళం నీవు నాకు వేదనాదం ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను… పన్నీరు చిలికేను శృంగారమునకీవె శ్రీకారమే కావే కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే కన్నుల కదలాడు… ఆశలు శృతి పాడు వన్నెల మురిపాల కధ ఏమిటో తలపుల మాటుల్లో… వలపుల తోటల్లో ఊహలు పలికించు కలలేమిటో పెదవుల తెరలోన… మధురాల సిరివాన మధురిమలందించు సుధలేమిటో పరవశమే సాగి… పరువాలు చెలరేగి మనసులు కరిగించు సుఖమేమిటో పల్లవించే మోహబంధం ఆలపించే రాగబంధం ఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆఆ కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను… పన్నీరు చిలికేను శృంగారమునకీవె శ్రీకారమే కావే కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే || ఇన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి | కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి || Charanams || కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి | మెలయు మీనాక్షికిని మీనరాశి | కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి | చెలగు హరిమధ్యకును సింహరాశి || || చిన్నిమకరాంకపు బయ్యెద చేడియకు మకరరాశి | కన్నెపాయపు సతికి కన్నెరాశి | వన్నెమై పైడి తులదూగు వనితకు దులారాశి | తిన్నని వాడి గోళ్ళ సతికి వౄశ్చికరాశి || || ఆముకొను నొరపుల మెరయు నతివకు వౄషభరాశి | గామిడి గుట్టుమాటల సతికి కర్కాటకరాశి | కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి | ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ మిథునరాశి ||
@CCBro13
@CCBro13 Жыл бұрын
మీరు లేని భూమి ఉంది కాని మీ స్వరం లేకుండా భూమి లేదు , మీ స్వరం ఒక మాయమరుపు
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Жыл бұрын
అద్భుతం గా చెప్పారు !
@NVS-kc8ew
@NVS-kc8ew Жыл бұрын
Nee madhura vaniki namaste Amma, Om Shanti
@gowthamga1620
@gowthamga1620 6 жыл бұрын
What a soothing voice amma you have.. elixir.. The way you turn from one raag to another raag is just mind blowing. You are human computer that synthesizes automatically the notes marvellously💕💕💕..
@SarveyKumar
@SarveyKumar Жыл бұрын
100%correct
@RadsMKG
@RadsMKG Жыл бұрын
Om Shanti!!! Lost another legend too soon 😢 😪 💔
@JALADISRIHANCHAKRAVARTHY
@JALADISRIHANCHAKRAVARTHY 8 ай бұрын
🙏🙏🙏vaniamma meegurthuga Adaina Avard istebagutundemma
@dadisnotatm
@dadisnotatm 10 жыл бұрын
Great pride in being a fan of Srimati Vani Jayaram. Amazing voice, truly in sync with exceptional music...
@rohini2039
@rohini2039 Жыл бұрын
కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకివే శ్రీకారమే కావె కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే ఆకుల పై రాలు ఆ.. ఆకుల పై రాలు హిమబిందువువోలే నా చెలి ఒడిలోన పవళించనా (2) రాతిరి పగలు మురిపాలు పండించు చెలికాని యద చేర్చి లాలించనా నేను నీకు రాగ తాళం నీవు నాకు వేద నాదం కురిసేను విరిజల్లులే (||) కన్నుల కదలాడు ఆశలు శృతి పాడు వన్నెల మురిపాల కథ ఏమిటో తలపుల మాటల్లో వలపుల తోటల్లో ఊహలు పలికించు కళలేమిటో పెదవుల తెరలోన మధురాల సిరి వాన మధురిమలు అందించు సుధలేమిటో పరవశమే సాగి పరువాలు చెలరేగి మనసులు కరిగించు సుఖమేమిటో పల్లవించే మోహబంధం ఆలపించే రాగబంధం కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకివే శ్రీకారమే కావె కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే
@Same12315
@Same12315 Жыл бұрын
Legend no more 🙏 Om shanti 🙏
@cordialassociates8368
@cordialassociates8368 7 жыл бұрын
No other singer can match her voice.. Greatest Singer...
@gowthamga1620
@gowthamga1620 6 жыл бұрын
Cordial Associates s. True
@jareenakamal7131
@jareenakamal7131 3 жыл бұрын
Q
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Жыл бұрын
Yes!
@durgaprasadkota1005
@durgaprasadkota1005 8 жыл бұрын
blessed voice with sangeetagyanam, vani jayaram really superb
@maheshgoudbongu6979
@maheshgoudbongu6979 Жыл бұрын
Rip vani jayaram gaaru.. legend never dais
@parvathishyama3148
@parvathishyama3148 Жыл бұрын
Very sweet Vani amma
@sankarrao6641
@sankarrao6641 4 жыл бұрын
Great Relief while listening your songs mam Thanks for making us so Happy
@murali2787
@murali2787 2 жыл бұрын
This has become one of my favourite play lists now. "Sooline namo kapaline namah sivaya" is my most favourite song . Including the numbers like oka brundavanam and Rojalo is just to prove her versatality i guess.. Sruti neevu sing haunted me for months in my childhood.. Immaculate singing ... But i dint gey why did you included the last song " andam jallutho " ..
@samuelanilkumar6775
@samuelanilkumar6775 Жыл бұрын
Great singer of this time..
@modemramachandraiah8038
@modemramachandraiah8038 6 ай бұрын
SP బాలు ప్రత్యేకత ఏమిటంటే ఏ నటుడికి పాడుతుంటే, ఆ నటుని గొంతు తో మేళవింపు చేస్తూ పాడుతూనే, తోటి గాయని స్వరం తో మేళవింపు చేసి పాడుతారు.
@alursto7573
@alursto7573 6 жыл бұрын
Vanijayaram is the best best and good singer
@part-99
@part-99 3 жыл бұрын
Vani Jayaram garu some songs are cool and nice to listen
@laxminarayana80
@laxminarayana80 Жыл бұрын
All songs
@shriskandha74
@shriskandha74 2 жыл бұрын
Vanijayram amma you are great singer diserves for padmasri
@ramprasad4892
@ramprasad4892 Жыл бұрын
Super tone mam
@balajisagar5987
@balajisagar5987 Жыл бұрын
A good singer no.more RIP
@teluguqueens8767
@teluguqueens8767 Жыл бұрын
Amma vaani jayaram garu mee paatalu maaku tirigi raavu.mee songs vintu unte mind ki ento utshahamga untundamma.
@SureshBabu-en3rv
@SureshBabu-en3rv Жыл бұрын
Om Shanti!!
@NityaSiriArja
@NityaSiriArja Жыл бұрын
Missing her voice
@srajendran6379
@srajendran6379 Жыл бұрын
Super voice R I P
@praveenraja2423
@praveenraja2423 Жыл бұрын
ఓం శాంతి 💐💐
@ramachandrarajuu
@ramachandrarajuu 10 жыл бұрын
what a marvelleous voice of vanijayaram
@Lakshmi__30
@Lakshmi__30 Жыл бұрын
Her voice is soothing and melodious. May her soul rest in peace.
@nageshwarsharmaavadhanula8987
@nageshwarsharmaavadhanula8987 Жыл бұрын
Great legendary singer. My heart felt condolences 🙏
@sankarkumarnammi4102
@sankarkumarnammi4102 7 жыл бұрын
nee swaram aa devudu maaku prasadinchina varam talli neeku padabivandanam
@samprasadmajumdar1697
@samprasadmajumdar1697 10 жыл бұрын
EACH SONG IS AN EPITOME OF PERFECTION.
@jyothsnarani1114
@jyothsnarani1114 9 жыл бұрын
The Ever Green Voice..Blessed we've gotten such good songs of yours in Telugu mam @ Vani Jai Ram Love u loads
@meenanaraimham1630
@meenanaraimham1630 4 жыл бұрын
🙏
@raovenkat32yan10
@raovenkat32yan10 Жыл бұрын
Amma RIP 🙏 🕊
@jayasreebuddha7918
@jayasreebuddha7918 3 жыл бұрын
Super songs mam👌
@somashekardachavaram9466
@somashekardachavaram9466 7 жыл бұрын
Andelaravali song lo mee voice ku naa paadabivandanalu.........
@puriravindra704
@puriravindra704 Жыл бұрын
చాలా మంచిగా వినడానికి
@kosurugayatri4730
@kosurugayatri4730 Жыл бұрын
Legend singer 🙏🙏🙏💐💐🌹👍
@sureshv7221
@sureshv7221 10 жыл бұрын
Old is gold srimathi Vani Jayaram Gari songs mid blowing Madamm
@narendramittoor4326
@narendramittoor4326 6 жыл бұрын
Ŕàsipalaĺu
@pnbvarma1217
@pnbvarma1217 3 жыл бұрын
Her voice is God given. Great singer.
@janaedits284
@janaedits284 5 жыл бұрын
Voice super madam.....
@seelamsrinivasreddy6546
@seelamsrinivasreddy6546 8 жыл бұрын
very much melody singer vani jayaram
@srinivashsurisetti7763
@srinivashsurisetti7763 2 жыл бұрын
exclent sengar vanijairamgaru
@kireetigudivada9989
@kireetigudivada9989 3 жыл бұрын
Excellent voice amma
@chukkala1
@chukkala1 Жыл бұрын
om shanti 🙏
@shivaramgopalmantripragada9262
@shivaramgopalmantripragada9262 8 жыл бұрын
like a bmw that excels at turning at the corners at higher speeds flawlessly, her voice navigates the notes with ease
@parthasarathi4489
@parthasarathi4489 7 жыл бұрын
Shiva Ram Gopal Mantripragada Co
@kalaavibhushanmadhurasree
@kalaavibhushanmadhurasree Жыл бұрын
అమృత గళం
@sirishayerraboina660
@sirishayerraboina660 Жыл бұрын
Miss u amma
@akhildatha6139
@akhildatha6139 Жыл бұрын
తెలిమంచు కరిగినది సాంగ్ రాలేదు
@rack0554
@rack0554 Жыл бұрын
Om shanti
@gnrmachavaram
@gnrmachavaram 10 жыл бұрын
Extraordinary voice.
@kumarvenkat2153
@kumarvenkat2153 7 жыл бұрын
Vani Amma my soul ful singer
@Advaithplayz1234
@Advaithplayz1234 6 жыл бұрын
Her voice is evergreen and pure
@srinivasvadlurijangaonvadl7308
@srinivasvadlurijangaonvadl7308 4 жыл бұрын
I am great fan of vanijayaram songs she is excellent singer
@aprao6940
@aprao6940 6 жыл бұрын
Classical songs ke kalama thalli
@sureshmcasvcet
@sureshmcasvcet 8 жыл бұрын
Lullaby......Good work by Aditya....
@rameshram-gc4sm
@rameshram-gc4sm 5 жыл бұрын
Her voice just like tuned tambura
@nagireddya2626
@nagireddya2626 6 жыл бұрын
GOOD SONGS SIR NICE VOISE MEDAM TQ VANI GARU NARALA THIMMAPPA
@ganeshteki9114
@ganeshteki9114 9 жыл бұрын
Excellent singer in india
@sankararaojakkana8899
@sankararaojakkana8899 8 жыл бұрын
Extradinanry Melody singer Madam.
@darlingdal9198
@darlingdal9198 3 жыл бұрын
Super
@gowdharish1326
@gowdharish1326 5 жыл бұрын
Very nice oka brindavanam
@srao9524
@srao9524 Жыл бұрын
Amma pata vintunte amrutham sevistunnatluntund4
@sailendrakumarpuli8304
@sailendrakumarpuli8304 7 жыл бұрын
what a sweet voice poured amrutham in my ears
@tulsiram6144
@tulsiram6144 4 жыл бұрын
Excellent voice
@Orsurao
@Orsurao 9 жыл бұрын
unique voice of the Indian lady
@kuppuswamykatna3901
@kuppuswamykatna3901 7 жыл бұрын
hanumantha rao sex want
@jeevanajyothib6898
@jeevanajyothib6898 6 жыл бұрын
Great of vanijayaram
@kalyangayathri1997
@kalyangayathri1997 5 жыл бұрын
Great Mam🙏
@srinivasgogi1
@srinivasgogi1 7 жыл бұрын
vani jayaram , Evar green
@nagarujupendala1879
@nagarujupendala1879 4 жыл бұрын
Super Voice Medam👌👌❤❤❤❤
@prasadkalluri12
@prasadkalluri12 5 жыл бұрын
Old is gold..
@ramulugoud3356
@ramulugoud3356 Жыл бұрын
Om shanthi 🙏04-02-2023
Golden Voice Of S.Janaki Hits Audio Jukebox | #HappyBirthdaySJanaki | Telugu Hits
1:26:08
Singer || K J Yesudas || 100 Years Of Indian Cinema || Special Jukebox
49:40
Car Bubble vs Lamborghini
00:33
Stokes Twins
Рет қаралды 44 МЛН
!! Telugu Melodies 5 !!
27:06
Prakhar Library
Рет қаралды 407 М.
Veturi Sundarama Murthy || Special Collection Songs || Jukebox || Aditya Music Telugu
1:33:24
Music Director K V Mahadevan || 100 Years Of Indian Cinema || Jukebox
41:50
Veturi Sundarama Murthy || Special Collection Songs || Jukebox
1:33:24
Aditya Music
Рет қаралды 3,2 МЛН