Ooru Palletooru Lyrical Song | Balagam | Priyadarshi | Venu | Mangli | RamMiryala | Bheems Ceciroleo

  Рет қаралды 35,292,415

Aditya Music

Aditya Music

Күн бұрын

#AdityaMusic presents!
"Ooru Palletooru'' is a beautiful lyrical song that takes you on a delightful journey into the enchanting village life and mesmerizing nature. The song features the talented Priyadarshi, along with the beautiful Kavya Kalyanram. With the soulful vocals of Mangli and RamMiryala and the captivating music by Bheems Ceciroleo.
For more updates subscribe to: / @adityamusic
Click here to share on Facebook - bit.ly/2PkSZv5
Audio Also Available on
Spotify ► spoti.fi/40DaCqZ
Gaana ► bit.ly/40x1MuV
iTunes ► apple.co/3AqxnDJ
JioSaavan ► bit.ly/3Hayo6A
Amazon Music ► amzn.to/3V4Iz2o
Wynk Music ► bit.ly/3LqXC3o
Song Credits :
Song Name - Ooru Palletooru
Singers - Mangli, Ram Miryala, Bheems Ceciroleo
Lyricist- Kasarla Shyam
Musicians Credits :
Song Composed & Arranged by Bheems Ceciroleo
Keyboards - Raghuram
Live Percussions- Chiranjeevi & Anil Robin
Strings - Subhani
Flute- Yugandar Gattu,Raghava Sai
Violin- Sandilya Pisapati
Opening Dialogue - Kasarla Shyam,Sudhakar Reddy
Recorded Studio- Jubilee 10 Studio (HYD)
Sound Engineers -Rakesh Mickey, Mastan Vali & Naresh Mamindla
Song Mixing & Mastered by Vinay Kumar
Music Incharge - Malya Kandukuri
Movie Name: Balagam
Production House: Dil Raju Productions
Presented By: Shirish
Producers: Harshith Reddy, Hanshitha Reddy
Director: Venu Yeldandi
Music: Bheems Ceciroleo
DOP: Acharya Venu
Editor: Madhu
PRO: Vamsi Kaka
Audio On: #AdityaMusic
#OoruPalletoorusong #Balagammoviesongs #Priyadarshi #KavyaKalyanram #manglisongs #RamMiryalahitsongs #Telugusongs #Latesttelugusongs #Newtelugusongs #telugufolksongs #villagesongs #teluguvillagesongs #telugupopularsongs #latesttelugusongs #telugutrendingsongs #latestteluguhitsongs
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
►Subscribe us on KZbin: bit.ly/adityamusic
►Follow us on Whatsapp:
►Like us on Facebook: / adityamusic
►Follow us on Twitter: / adityamusic
►Follow us on Instagram: / adityamusicindia
►Follow us on LinkedIn: bit.ly/2Pp6ze3
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
►For South Indian Dubbed Movies in HD: / adityamovies
►For Songs with Telugu Lyrics: bit.ly/3cpQuFH
►For Devotional Songs: / adityadevotional
→ Telugu songs - rb.gy/e3xsna
→Tollywood Trending Telugu Songs-bitly.ws/X46T
→Top 100 Best Songs Of All Time -bitly.ws/YsqP
→"మా పాట మీ నోట" Telugu Lyrical Songs / @maapaatameenotayt
→Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
→Ever Green Classics - goo.gl/1fZEDy
→Popular Jukeboxes - goo.gl/LNvAIo
→Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT
© 2022 Aditya Music India Pvt. Ltd.
Thanks to everyone for watching our latest Telugu songs in 2023. If you like the Telugu songs, then please subscribe to our channel with the bell icon to get notifications of all of our newest song releases. We will make sure to provide the best Telugu songs of all time.

Пікірлер: 2 800
@adityamusic
@adityamusic Жыл бұрын
Listen to this spicy treat Dum Masala song from Mahesh babu’s Guntur Kaaram Movie : bit.ly/3SxwjrY
@srilatha-lx1eu
@srilatha-lx1eu Жыл бұрын
Khuesmm &
@putlagarisaritha
@putlagarisaritha Жыл бұрын
1😊11😅😊😂😂❤ 3:56
@erannatagaram4659
@erannatagaram4659 Жыл бұрын
​@@putlagarisaritha😅 1:43 1:44 to ú😮😅
@PanduMunukuntla-mg2vz
@PanduMunukuntla-mg2vz Жыл бұрын
​@@putlagarisarithaand99
@RamadasuMekal
@RamadasuMekal 11 ай бұрын
😊​@@erannatagaram4659
@venkat_9994
@venkat_9994 Жыл бұрын
గాయని గాయకుల గాత్రం ఒక అద్భుతమైతే అక్షరాల అల్లిక అత్యద్భుతం అమోఘం..... బలగం టీమ్ కి నా కృతజ్ఞతలు..... 💐💐
@bhanumudiraj3552
@bhanumudiraj3552 Жыл бұрын
పల్లెటూరు అంటే ఏలా ఉంటుందో తెలియాలంటే ఈ ఒక్క పాట వింటే చాలు 🥰 Congratulations🎉 Ram miryala anna and mangli akka మీరు ఇద్దరు కలిసి పాడరంటే ఈ పాట super hit అయిపోయింది అంతే 🥰😍
@naveenadityaofficial2426
@naveenadityaofficial2426 Жыл бұрын
Exactly 💯
@katabathinadamodar732
@katabathinadamodar732 Жыл бұрын
అచ్చ తెలుగు పద జాలం తో రాసిన మిత్రులు కాసర్ల శ్యామ్ కి కృతజ్ఞతలు
@shekar9517
@shekar9517 Жыл бұрын
పొట్టకూటికోసం గల్ఫ్ దేశం అచ్చిన నాకు, ఈ పాటతో నా పల్లెను కళ్ళల్లో కదిలేలా జేసిర్రు🙏🙏
@kabalicool2592
@kabalicool2592 Жыл бұрын
NBC
@prabhupottapenjara4506
@prabhupottapenjara4506 11 ай бұрын
9so999fdo99 weie99 s8s89 e99b👍👌✋🖐️
@varukoluramakanth239
@varukoluramakanth239 Жыл бұрын
నా కళ్ళలో కన్నీళ్ళే ఈ పాటకు ధన్యవాదాలు కృతజ్ఞతలు
@reddypogukanth3331
@reddypogukanth3331 Жыл бұрын
వసంత కోకిల లా..... పచ్చటి పైరు లా..... పసిపాప పాదము లా..... పున్నమి వెన్నెల లా.... చిన్ననాటి జ్ఞాపకం లా..... స్వచ్ఛమైన మల్లె పువ్వు లా..... ఆశీర్వదించే అమ్మ లా ..... అనుబంధం పంచె తోబుట్టువు లా .... ప్రేమను పంచే ప్రియురాలి లా..... ఈ పాట విన్నాక నాకు కలిగిన అనుభూతి తెలుగుభాషలోని వేల పదములు ఒకచోట కూర్చిన వర్ణింప లేను
@naveengoud898
@naveengoud898 Жыл бұрын
ఓరి వారి.. ఇంక పిండుతున్నావురా పాలు.. ఇంకెప్పుడు పోతావురా ఊర్లోకి నీయక్క.. ఇగ పొద్దు పొద్దునే మొదలెట్టినావోయి.. నీ పాసుగాల.. కోలో నా పల్లే.. కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే.. కోడె లాగల్లే యాప పుల్లల.. చేదు నమిలిందే రామ రామ రామ రామా తలకు పోసుకుందే.. నా నేల తల్లే అలికి పూసుకుందే.. ముగ్గు సుక్కల్లే సద్ది మూటల్లే.. సగ బెట్టుకుందే.. బాయి గిరక.. నా పల్లే... హేయ్.. తెల్లా తెల్లాని పాల దారలల్ల.. పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెడ్ల మెడలోన.. జంటగ మోగుత ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే.. దోస్తులు చెయ్యేసినట్టేరా గొడ్డు గోధా పక్కన ఉంటే.. కొండంత బలగం ఉన్నట్టురా సల్లగాలి మోసుకొచ్చెరా.. సేను సెలకల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలా.. రాలుతున్న పూల సప్పట్లు గడ్డి మోపులు.. కాల్వ గట్టులు.. సెమట సుక్కల్లొ తడిసిన.. ఈ మట్టి గంధాలు ఊరూ పల్లెటూరు.. దీని తీరే అమ్మ తీరు కొంగులోనా దాసిపెట్టీ.. కొడుకు కిచ్చే ప్రేమ వేరు ఊరూ పల్లెటూరు.. దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే.. యెదుగుతున్నా సంబరాల పంట పైరు వంద గడపలా మంద నా పల్లే గోడ కట్టని గూడు నా పల్లే సెరువుల్ల తుల్లేటి జెల్లషాపోలే రామ రామ రామ రామా మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలొ ఒదిగిన పూల దండల్లే.. రంగుల సింగిడి పల్లే ఆలు మొగలు ఆడే ఆటలూ.. అత్త కోడండ్ల కొట్లాటలూ సదిరి చెప్పలేని మొగని తిప్పలే తిప్పలూ రచ్చ బండ మీద ఆటలూ.. ఛాయబండి కాడ మాటలూ వొచ్చి పోయెటోల్ల మందలించుకొనే.. సంగతే గమ్మతీ తట్టబుట్టలల్ల కూరతొక్కులూ.. సుట్ట బట్టలల్ల బీడి కట్టలు చేతనైన సాయం జేసే మనుషులు.. మావి పూత కాసినట్టే మనుసులు ఊరంటే రోజు ఉగదే.. సచ్చేదాక ఉంటంది యాది ఊరూ పల్లెటూరు.. దీని తీరే అమ్మ తీరు కొంగులోనా దాసిపెట్టీ.. కొడుకు కిచ్చే ప్రేమ వేరు ఊరూ పల్లెటూరు.. దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే.. యెదుగుతున్నా సంబరాల పంట పైరు వంద గడపలా మంద నా పల్లే గోడ కట్టని గూడు నా పల్లే సెరువుల్ల తుల్లేటి జెల్లషాపోలే రామ రామ రామ రామా మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలొ ఒదిగిన పూల దండల్లే.. రంగుల సింగిడి పల్లే..!
@rajamanivojjala4536
@rajamanivojjala4536 Жыл бұрын
Palle pata chala bagundi
@rayudulaxmalla62
@rayudulaxmalla62 Жыл бұрын
Thank you for lyrics
@bibbisrirammedia9939
@bibbisrirammedia9939 Жыл бұрын
@poornachandra2456
@poornachandra2456 Жыл бұрын
ఓరి వారి.. ఇంక పిండుతున్నావురా పాలు.. ఇంకెప్పుడు పోతావురా ఊర్లోకి నీయక్క.. ఇగ పొద్దు పొద్దునే మొదలేట్టినావోయి.. ని పాసుగాల..
@ajaykumarkarampuri8393
@ajaykumarkarampuri8393 Жыл бұрын
Thank you for lyrics
@ponnamjaganpatel3330
@ponnamjaganpatel3330 Жыл бұрын
పాట వింటుంటే ఒళ్ళు పులకరించింది పోతుంది... చాలా అద్భుతంగా ఉంది... పాట చూస్తున్నంత సేపు అందులోనే ఉన్నానేమో అనిపించింది..👌👌👍🙏
@kurubakkmuralikk1912
@kurubakkmuralikk1912 Жыл бұрын
Ha
@shaikmaliyanaaz
@shaikmaliyanaaz Жыл бұрын
Hi
@shaikmaliyanaaz
@shaikmaliyanaaz Жыл бұрын
Hii😊
@kavyaaeshaboina2199
@kavyaaeshaboina2199 7 ай бұрын
Really
@chinthashyam3032
@chinthashyam3032 5 ай бұрын
Uiu😊😊😊😊😊😊😊😊uhhk9​@@kurubakkmuralikk1912
@jangamsandeep456
@jangamsandeep456 Жыл бұрын
ప్రతి ఒక్క లైన్ అన్న సూపర్ సాంగ్ అన్న ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాచిపెట్టి కొడుకిచ్చే ఏం లిరిక్ అన్న రచయిత కి పాడిన singers కి మీకు ఇంత మంచి పాట ని అందించిన భీమ్స్ గారికి ప్రత్యేకంగా చాలా కృతజ్ఞతలు అన్న ఇలాంటి పాటలు ఇంకా ఇప్పటి మూవీస్ లో రావాలని ఆశిస్తున్నా
@anilrajakaster3126
@anilrajakaster3126 Жыл бұрын
Folk music అంటే ఓన్లీ మంగ్లీ తోనే ఈ పాట అద్భుతంగా వచ్చింది ఇంకా అద్భుతంగా కాసర్ల శ్యామ్ గారు రాసినటువంటి తెలంగాణ పల్లెటూరి పదాలు చాలా అందంగా ఉంది
@sureshbattula3551
@sureshbattula3551 5 ай бұрын
Hmmm
@ramareddyk7883
@ramareddyk7883 Жыл бұрын
భీమ్స్ కంపోజిషన్ కి, కాశర్ల శ్యామ్ లిరిక్స్ కి, రామ్, మంగ్లీ గాత్రానికి, టిల్లు వేణు డైరెక్షన్ కి, దిల్ రాజు నిర్మాణానికి 🙏🙏🙏🙏🙏 పాట అద్భుతం...
@malothuroju8423
@malothuroju8423 Жыл бұрын
Yggtnlm4j ⁰
@malothuroju8423
@malothuroju8423 Жыл бұрын
Ou
@malothuroju8423
@malothuroju8423 Жыл бұрын
9
@panadisrisailam3803
@panadisrisailam3803 Жыл бұрын
Miru supar anna
@marrapunagabhushan1288
@marrapunagabhushan1288 Жыл бұрын
Bham. Vjya.. Tska.. Anana
@rajugangavath8209
@rajugangavath8209 Жыл бұрын
ఈ పాట గల్ఫ్ లో ఉన్న మా లాంటి వాళ్ళు మన సిటిల్లో బ్రతికే వాళ్ళు విన్న ప్రకతిఒక్కరు మళ్ళీ మళ్ళీ కచ్చితంగా వింటారు అంత అద్భుతంగా ఉంది 🙏🏻
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 Жыл бұрын
పాట విని స్పందించిన ప్రతి ఒక్కరికి మరియు రోజు రోజుకు పాటను ప్రజలు ఆశీర్వదిస్తూ విజయవంతముగా ముందుకు తీసుకెళ్తున్నందుకు పాదాభివందనాలు ఇట్లు మీ బలగం కుటుంబ సభ్యులు
@nagarajnkperka1805
@nagarajnkperka1805 Жыл бұрын
Anna🙌🙌🙌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌🙌
@baluboddu8313
@baluboddu8313 Жыл бұрын
anna your name is true strange. I liked it
@roopagangula9592
@roopagangula9592 Жыл бұрын
Yes
@VizagRaja
@VizagRaja Жыл бұрын
మీ సంగీతం చాలా ఆహ్లాదకరంగా ఉంది అండి
@shanamsunil4701
@shanamsunil4701 Жыл бұрын
Hai anna
@myhomeprinces8971
@myhomeprinces8971 Жыл бұрын
తెలంగాణ బిడ్డ బీమ్స్ సిసిరోలియో.... ఒక లైక్ కొట్టండి
@pittakatalu
@pittakatalu Жыл бұрын
ఇప్పటికీ వంద సార్లు విన్నా..ఈ పాట.. ఇంకో వెయ్యి సార్లు వినాలనిపిస్తుంది..
@chanduindanpalli8231
@chanduindanpalli8231 Жыл бұрын
Seme filing anna
@lovarajugandi6336
@lovarajugandi6336 Жыл бұрын
S
@sandhyarani9737
@sandhyarani9737 Жыл бұрын
S
@saicharansanthapuri2031
@saicharansanthapuri2031 Жыл бұрын
Anna enni saarlu vinna thakkuve mana Telangana pakruthi gurinchi
@anjibharathianjibharathi9811
@anjibharathianjibharathi9811 Жыл бұрын
mind Lo undipoendi
@syedkhajajilanipk8253
@syedkhajajilanipk8253 Жыл бұрын
ఊరు మా పల్లెటూరు....❤️ పల్లెటూర్లే (దేశాలకు) పట్టణాలకు పట్టు కొమ్మలు దేశవిదేశాల్లో ఎంతో మంది ఎన్నో రంగాల్లో, ఉద్యోగాల్లో రాణించిన వారందరూ ఆ స్థాయిల్లో ఉన్నారంటే పల్లెటూర్లలో వారి తల్లితండ్రులు చేసే కష్టం వల్లే...💯
@sambaiahpasra455
@sambaiahpasra455 Жыл бұрын
Supar👍👍👍
@veerahimabindukandula9679
@veerahimabindukandula9679 Жыл бұрын
​@@sambaiahpasra455 Ok
@kandukuripavankumar4099
@kandukuripavankumar4099 11 ай бұрын
😢🎉eve v FC​@@veerahimabindukandula9679
@madboy7384
@madboy7384 Жыл бұрын
పైసలు మాత్రమే కాదు పల్లె ప్రజల హృదయాలు వారి జీవన విధానం ప్రపంచానికి తెలియ చేయాలి అనే పట్టు దలతో ఉన్న దిల్ రాజు అన్న గారికి తెలంగాణ ఉద్యమ వందనాలు... మన మంగ్లి మన రామ్ మిరియాల మన భీమ్ మన కాసర్ల శ్యామ్ మన టిల్లు వేణు మన దిల్ రాజు బలగం మన సినిమా...మన పల్లె సినిమా.
@myakaiah
@myakaiah Жыл бұрын
Nice
@vandanaschannel6358
@vandanaschannel6358 Жыл бұрын
Mgsdhu
@vandanaschannel6358
@vandanaschannel6358 Жыл бұрын
Ugtbxuxud j❤️👌🙂👍
@cheeranavya5742
@cheeranavya5742 Жыл бұрын
Mthint!
@motevenkatesh3254
@motevenkatesh3254 Жыл бұрын
5
@sathishsathya4449
@sathishsathya4449 Жыл бұрын
తెలంగాణ మట్టి వాసన గుప్పుమంది.... రామ్ మిరియాల గొంతు అత్బుతం,అమోగం.... ఆయన గొంతు కు మహా వందనం.....
@nageshthirlapuram5920
@nageshthirlapuram5920 Жыл бұрын
t)
@sreesri5890
@sreesri5890 Жыл бұрын
కట్టిపడేస్తాయి..నా ఊరు గుర్తొచ్చి నేను నా ఊరులో వుంటే బాగుండును అనిపిస్తది👌 🙏🙏
@srinivasreddy7748
@srinivasreddy7748 Жыл бұрын
మాటల్లో చెప్పలేని ఆనందం అనుభూతి అంత బాగా రాసారు పాడారు...❤❤
@rambaaki
@rambaaki Жыл бұрын
"ఊరు పల్లెటూరు" ఏమిస్తే తీరునే నీ ఋణము నిన్ను తలచుకుంటే కన్నీటి సంద్రము.... భీమ్స్ అన్నా, శ్యామ్ అన్నా, రామ్ అన్నా, మంగ్లీ అక్కా పాట కోసం ప్రాణం పెట్టేసారు 🏞️🌿🌿
@ramulub-kk6co
@ramulub-kk6co Жыл бұрын
చాలా రోజుల తర్వాత ఇంత చక్కని పాట వినడం . చాల అద్భుతంగా అనిపించింది....
@Mahesh-Spinalcordinjury
@Mahesh-Spinalcordinjury Жыл бұрын
లక్ష్మీపురం అనే పల్లటూరు లో పుట్టిన నేను ....నాకే ఎన్నో జ్ఞాపకాలని గుర్తుకు తెచ్చినందుకు .... బలగం టీమ్ కి ధన్యవాదములు...... మీ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను
@kittukrishna7174
@kittukrishna7174 Жыл бұрын
Srikakulam maa medha palakonda daggara
@laxmanaraopilla8814
@laxmanaraopilla8814 Жыл бұрын
Super
@laxmanaraopilla8814
@laxmanaraopilla8814 Жыл бұрын
Balagam cinema 📽️ super ❤
@sujathathota2160
@sujathathota2160 Жыл бұрын
పుట్టిన ఊరు కన్నతల్లి లాంటిదని అంటారు ఎక్కడ ఉన్నా మనం పుట్టిన ఊరు మరవద్దు సాంగ్ సూపర్ ❤️
@ramramu341
@ramramu341 Жыл бұрын
🎉🎉🎉
@saireddy8792
@saireddy8792 8 ай бұрын
😊
@rajeshdubbaka2660
@rajeshdubbaka2660 Жыл бұрын
పల్లెటూరు లో ఉంటే ఆ సంబురం వేరొ. ఎటు పోయిన తిన్నవార. ఎటు పోతున్నావ్ ర అంటారు. ఆ పంట పొలాలు. పచ్చని ప్రకృతి. ఎం ఇచ్చి కొనగలం స్వచ్ఛమైన గాలిని❤️❤️❤️.
@kiran9698-y2z
@kiran9698-y2z Жыл бұрын
భీమ్స్ అన్న... అధరగొట్టిండు.... Lyrics, Singing, Camera, editing అద్భుతంగా ఉన్నాయి... 👌👌👌👍💐💐💐
@AnilKumar-il1zn
@AnilKumar-il1zn Жыл бұрын
Mangli గారి పాటల్లో first time నచ్చిన పాట. రామ్ గారు Super 💟
@rajugajula9959
@rajugajula9959 Жыл бұрын
చాలా బాగా తీశారు వేణు గారు పాటలోని పదాలు వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట మా ఊరిలో తీసినందుకు ధన్యవాదాలు
@karrekrishna1153
@karrekrishna1153 Жыл бұрын
❤️❤️❤️ ye village anna
@anilrachakonda
@anilrachakonda Жыл бұрын
Excellent Lyrics By Kasarla శ్యామ్ Anna...ప్రతి Lyric lo నేను నా బాల్యాన్ని తలుచుకున్నాను....
@vamshikrishna4186
@vamshikrishna4186 Жыл бұрын
100గడప లా మంద నా పల్లె, గోడ కట్టని గూడు నా పల్లె.😍😍😍
@thumbmedia-temp
@thumbmedia-temp Жыл бұрын
My father is from India and my mom from Ecuador ( South America) , but i Love this type of music , sincerely i don`t understand the lyrics , but i love the culture , the food , and the traditionaly clothes 👍😍 India The best.
@kumarnaskutla3656
@kumarnaskutla3656 Жыл бұрын
Tq bro...
@pulirajkumar
@pulirajkumar Жыл бұрын
So, you are also from kilasam kada bro
@raja123techandinformative
@raja123techandinformative Жыл бұрын
TQ for love us Indians culture
@venkatk729
@venkatk729 Жыл бұрын
Comstas senior
@maddaiahkatipogu5477
@maddaiahkatipogu5477 Жыл бұрын
Come to India
@shekarpothaveni3459
@shekarpothaveni3459 Жыл бұрын
కాసర్ల శ్యాం అన్న ఒక్కసారి పల్లె జనాలకు కళ్లలో నీళ్లు నిండి ఆనంద బస్పాలు జాలువరుతున్నాయి..పల్లెని విడిచి పట్నం మీద మోజు పెంచుకున్న ప్రతి ఒక్క మనిసికి ఈ పాట అంకితం
@lingalamahesh2143
@lingalamahesh2143 Жыл бұрын
ఇలాంటి పాటలు కావాలి ఇలాంటి పాటలు విన్నప్పుడు ఇలాంటి పాటలు చూసినప్పుడు రైతుల మీద విలువ రైతు ఎంత గొప్ప అనేది ఇలాంటి పాటలు రైతే రాజు జై జవాన్ జై కిసాన్ 💯💯🤜🤛✊✊🙏🙏🙏 భీమ్ వారికి మిరియాల రామ్ గారికి మంగిలి గారికి నిర్మాత దిల్ రాజు డైరెక్టర్ బై జబర్దస్త్ వేణు అన్న వారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jaganpinnaka1041
@jaganpinnaka1041 Жыл бұрын
నా చిన్న నాటి నానమ్మ తతయ్యలు ఆ పల్లెటూళ్ళ కళ్ళ ముందు కదిలించిన మీకు ధన్యవాదాలు
@raviamp2
@raviamp2 Жыл бұрын
పాట రాసిన వాళ్లకు నా హృదయపూర్వక పాదాభివందనాలు 🙏🙏 పల్లె ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరించారు ఈ పాట రూపంలో.. సినిమా చూస్తున్నంతసేపు నాకు తెలియకుండానే నా కంటి నిండా నీరు వచ్చాయి.. మనిషి జీవితం చాలా చిన్నది 😔 ఉన్నన్ని రోజులు కుటుంబంతో సంతోషంగా గడపాలనినిపించింది
@shyamkarnake7370
@shyamkarnake7370 Жыл бұрын
Maangli .....One Women Army ...gr8 voice....im her fan from Maharashtra
@akulanagaraju5924
@akulanagaraju5924 Жыл бұрын
సూపర్ పాట, ఈ పాటకోసం పనిచేసిన ప్రతిఒక్కరికి పాదాభివందనములు 👌👏👏🤝💐🙏
@NaveenKumar_yolo
@NaveenKumar_yolo Жыл бұрын
Apart from all... Huge Respect 🙏🙏for Kasarla Shyam Garu.. extraordinary lyrics..
@vynalamaamma3846
@vynalamaamma3846 Жыл бұрын
తొలకరి వాన చినుకుకి తడిసే మట్టివాసన ముందు ఏ పరిమళం సరితూగదు...ఆ గుబాళింపు ఎంత మధురమో ఈ పాట అంత సుమధురంగా ఉంది..లిరిక్స్ కి చక్కటి గాత్రం తోడుంది...👌👌👌
@jagadeeshmeesala9618
@jagadeeshmeesala9618 Жыл бұрын
నా ఊరు యెంత దూరం ఉన్న జాతరకు పోతం.. ఎండా కాలం మా దొస్తుల బత్తాయి తోటలలో కుసోని తాటి కల్లు తాగుతూ పాత ముచ్చట్లు కష్ట సుఖాలు బాధలు పంచుకుంటాం..పల్లె అమ్మలెక్క
@jajalavamshi
@jajalavamshi Жыл бұрын
I am Big fan of Singer Ram Miryala... పాటకే అందాన్ని తెచ్చారు....
@Srivinayakaarts
@Srivinayakaarts Жыл бұрын
also mangli kooda bhayya
@stallonjk5515
@stallonjk5515 Жыл бұрын
Super song dear
@koteshgandu
@koteshgandu Жыл бұрын
మస్తుగున్నై లిరిక్స్...💐💐💐👏👏👏👏 పల్లెటూరు అంటెనే పాటకు కొదువ ఉండది.. పదాలకు కొరత ఉండది.. ఏం చూసినా దానికో ఘనమైన చరిత్ర ఉంటది.. అదే పల్లెతల్లి గొప్పతనం...
@sanjukumar580
@sanjukumar580 Жыл бұрын
పల్లెటూరి పాటలు ఇష్టం ఉన్నవాళ్లు ఒక్క👍 ఈ పాట ఎంత మంది కి నచ్చింది రామ్ మిరియాల వాయిస్ మరియు లిరిక్ చాలా బాగున్నాయి 👍👍
@peddaiahmalyala8368
@peddaiahmalyala8368 Жыл бұрын
పల్లెటూరు జానపదాలు పల్లెటూరు అద్భుతంగా ఉన్నాయి,
@addagarlajaswik6687
@addagarlajaswik6687 Жыл бұрын
@@peddaiahmalyala8368 uuio
@addagarlajaswik6687
@addagarlajaswik6687 Жыл бұрын
@@peddaiahmalyala8368 you will
@harishtv9925
@harishtv9925 Жыл бұрын
@harishtv9925 ఈ ఛానల్ కూడా support chandee plz
@pavancivil2747
@pavancivil2747 Жыл бұрын
@@addagarlajaswik6687 Mi mi
@ravisabbani1026
@ravisabbani1026 Жыл бұрын
ఈ పాట వింటుంటే నా తెలంగాణ సంస్కృతి ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో కనపడుతుంది
@diwakarreddy1283
@diwakarreddy1283 Жыл бұрын
చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి సాంగ్స్ చాలా రావాలి అని కోరుకుంటున్నా...థాంక్స్ to బలగం టీం
@narimahesh2685
@narimahesh2685 Жыл бұрын
ఎర్రటి ఎండలో పచ్చని పొలాల మధ్య ఉన్న మరిచెట్టు కిందా కూర్చొని ఈ పాట వింటూ నా అదృష్టం అనుకున్నాను మా ఊరిలో పుట్టడం గ్రమాం శివారెడ్డిగూడెం budhanpochampalli మండల
@yugandhardevagiri7122
@yugandhardevagiri7122 Жыл бұрын
పల్లె అందాలు, అనురాగాలు, ఆనందాలు...వేరే గుర్తు చేసినందుకు ధన్యవాదాలు... పాట, చిత్రీకరణ అత్భతం...😍💯👌🌹
@kirangollapelly9914
@kirangollapelly9914 Жыл бұрын
ఈ పాట మన పల్లెటూర్లలో ఉండే ప్రతి ఒక్కరికీ అంకితం ,వినసొంపైన పాట ,అమ్మ పాట ,పల్లెటూరు పాట ♥️🙏
@rameshjadav6863
@rameshjadav6863 Жыл бұрын
నేను ఎంబీఏ చేశాను చదువు అవ్వగానే ఊరిలోనే సెటిల్ అవ్వాలి అని అనుకున్న వ్యాపారం చేసుకుంటున్న ఈ పాట వింటుంటే నా చిన్నప్పటినుండి చూస్తున్న అన్ని ఇందులో ఉన్నాయ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది ఊళ్ళో పుట్టి ఇక్కడే స్థిరపడ్డాందుకు
@maheshcharan1608
@maheshcharan1608 Жыл бұрын
ఈ పాట పల్లెటూరు నుంచి వినవాళ్ళు చూసిన వాళ్లకు లైక్ పల్లెటూరు జానపదంలా ఉంది సూపర్ సాంగ్ 👌 🙏🙏
@supriyareddy70
@supriyareddy70 Жыл бұрын
I left my village because of job purposes, when ever I remember my village I just come and listen this kind of village songs. It feels happy. now this is also added in my playlist🙂
@shivaramagalla2730
@shivaramagalla2730 Жыл бұрын
I left my Village because of job purposes,When evar I Remember my Village l Just come and listen this kind of villages song it fells I'm Happy and this now this is also add addieni in my playlist for ❤️
@bugganimaharaj2301
@bugganimaharaj2301 Жыл бұрын
Kaasarla shyam anna నీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏
@korraganesh8366
@korraganesh8366 Жыл бұрын
పలే జానపదం ఏరయి పారుతూ ఉంది ఈ పాటలో.... అద్భుతంగా.....
@anilanilkumar9868
@anilanilkumar9868 Жыл бұрын
ప్రతీ ఒక్కరికీ వాళ ఊరు గురుతులు... చిన్ననాటి ఫ్రెండ్ నీ గురుతూ చేసేదీ ఈ పాట.. థాంక్యూ బలగం టీమ్..
@tourtravellife7210
@tourtravellife7210 Жыл бұрын
love from Bangladesh joy telugu 😍😍 জয় বাংলা জয় বাঙালি।
@prashanthreddy3326
@prashanthreddy3326 Жыл бұрын
Thank you very much bro for loving our Telugu songs
@janasenajanasenani4707
@janasenajanasenani4707 Жыл бұрын
రామ్ మిరియాల అన్న కోసమే నేను ఈ పాట చూసాను , like కొడతాను, మంగిలితో నువ్వు పాట పాడకు అన్న,, మీరు అంటే మాకు చాలా గౌరవం అన్న, ,మంగిలి ఒక అవినీతి పరుడైన ఒక జలగతో కలిసి వుంటాది , అలాంటి అవినీతి పరులతో మీరు ఉండకండి . I AM PROUD TO BE FAN OF PAVAN KALYAN SIR.GOD🙏🏻🔥🙏🏻🔥💥💥😍🔥🙏🏻
@someshmakili447
@someshmakili447 Жыл бұрын
Yes
@funvideo941
@funvideo941 Жыл бұрын
Evaru aa avanithiparudu
@vamship5825
@vamship5825 Жыл бұрын
వేణు గారు ఇలాంటి పాట వ్రాసిన వారికి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు మీకు మీ బృందానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు
@harishtv9925
@harishtv9925 Жыл бұрын
@harishtv9925 open cheyandi plz
@surenderthotapally
@surenderthotapally Жыл бұрын
Ooru palleturu deeni teere Amma teeru👌👌👌(mamuliga ledu) High quality lyrics, singers and music superrrr. Maa Village and naa old days remind chesindi. ❤️❤️
@Mr1978Sathishp
@Mr1978Sathishp 11 ай бұрын
Love from Tamil Nadu to this song composer and singers. Mangli’s voice is magical ❤
@kothamikdderamanjaneyulu4499
@kothamikdderamanjaneyulu4499 Жыл бұрын
పాట వింటుంటే అమృతం త్రాగినట్టుంది, ఇప్పటికి లెక్కలేనన్నిసార్లు విన్నాను ఈ పాటని.
@rbentertainments1415
@rbentertainments1415 Жыл бұрын
కోలో నా పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుంధే కోడె ల్యాగల్లె యాప పుల్లలా చేదు నమిలిందే రామ రామ రామ తాళౌ పోసుకుంధే నా నేల తాల్లె అలికి పూసుకుంటే ముగ్గు సుక్కల్నే సద్దు మూతల్నే సాగ బెట్టుకుంటే బాయి గిరక నా పల్లె హే, తెల్ల తెల్లని పాల ధార ఓలే పల్లె తెల్లారుతున్నదిరా గుల్లోని గంటలు కాడెడ్ల మెడలోనే జంటగా మొగుతా ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేయేసినట్టేరా గోడ పక్కన ఉంటే కొండంత బలం ఉందిరా సల్లగాలి మోసుకొచ్చేరా సేను సెల్కల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మల రాలుతున్న పూల చప్పట్లు గడ్డిమోపులు కాల్వ గట్టు సేమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల... ఊరు పల్లెటూరు...దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు...దీని తీరే కన్నకూతురు కండ్ల ముందే పెరుగుతున్న సంబరాల పంటపైరు వంద గడపల మంద నా పల్లె గోడ కట్టని గూడు నా పల్లె సెరువుల్ల తుల్లేటి జెల్ల షాపోలే రామ రామ రామ మావ అత్త బావ బాపు వారసల్లె ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలో ఒడిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె ఆలు మొగలు ఆడే ఆటలు అత్త కోదండ్ల కొట్లాటలు సాధిరి సెప్పలేని మొగాని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద ఆటలు ఛాయబండి కాడ మాటలు వొచ్చే పోయేటోళ్ల మందలిచ్చుకునే సంగతే గమ్మతి తట్ట బుట్టలల్ల కూర తొక్కలు సుట్ట బుట్టలల్ల బీడి కట్టలు చేతనైన సాయం జేసే మనుషులు మావి పూత కాసినట్టే మనుషులు ఊరంటే రోజు ఉగాది సచ్ఛేదాక ఉంటది యాది ఊరు నా ఊరు...దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు...దీని తీరే కన్నకూతురు కండ్ల ముందే పెరుగుతున్న సంబరాల పంటపైరు వంద గడపల మంద నా పల్లె గోడ కట్టని గూడు నా పల్లె సెరువుల్ల తుల్లేటి జెల్ల షాపోలే రామ రామ రామ మావ అత్త బావ బాపు వారసల్లె ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలో ఒడిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె
@bshekar3662
@bshekar3662 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాట సూపర్
@nagalaxmig20079
@nagalaxmig20079 Жыл бұрын
❤❤❤❤❤🎉🎉🎉
@adilaxmisonu523
@adilaxmisonu523 Жыл бұрын
Super
@phaniphani4101
@phaniphani4101 Жыл бұрын
Tqq
@Sravanisravani1835
@Sravanisravani1835 Жыл бұрын
. super
@shaikmoinuddeen6892
@shaikmoinuddeen6892 Жыл бұрын
మంగ్లి గారూ... మీ గొంతులో ఏదో తెలియని గమ్మత్తు వుంది... ❤️
@pradeepmanthri2899
@pradeepmanthri2899 Жыл бұрын
మా ఊరిలోనే షూటింగ్ అయ్యింది 😍 all the best venu bayya.💐
@sathishvarikola5298
@sathishvarikola5298 Жыл бұрын
Avuru
@pradeepmanthri2899
@pradeepmanthri2899 Жыл бұрын
@@sathishvarikola5298 Klnr
@komakulakumar1347
@komakulakumar1347 Жыл бұрын
Avuru
@pradeepmanthri2899
@pradeepmanthri2899 Жыл бұрын
@@komakulakumar1347 కొలనూరు, రాజన్నసిరిసిల్ల ☺️. ఆ ముసలి తాత ఎక్సలెంట్ యాక్టింగ్, క్లైమాక్స్ అందరూ ఏడుస్తారు నిజంగా ఒక మంచి పల్లెటూరి మూవీ 🧡🧡వేణు అన్నకి మంచి బ్రేక్ ఈ మూవీ.. అన్ని సాంగ్స్ హైలెట్ ఉంటాయి ఇందులో... నిజంగా వీ ఆర్ వెయిటింగ్ 😍
@sssnewchannel5962
@sssnewchannel5962 Жыл бұрын
Kolanoora idi song
@SaiKiran-eu2kq
@SaiKiran-eu2kq Жыл бұрын
సిట్టి bussy life lo పడి ఇటువంటి పాటలు వింటే కాని తేలియడం లేదు పల్లేట్టురు విలువ tq balagam team❤❤❤
@manishchintakayala9690
@manishchintakayala9690 Жыл бұрын
ఇలాంటి లిరిక్స్ కు ఆస్కార్ ఇవ్వచ్చు. కచ్చితంగా జాతీయ ఉత్తమ సాంగ్ అవుతుంది. పాటలో చాలా స్వచ్ఛత ఉంది.పాట రాసిన వారికీ ధన్యవాదములు 🙏
@manmathrao5358
@manmathrao5358 Жыл бұрын
One of the best emotional creation specially people who came from this background and staying faraway from native they can understand the actual pulse of this tune and lyrics ... Realt hearttouching one ❤️❤️❤️❤️
@mounika......164
@mounika......164 Жыл бұрын
గొప్ప గాయకుల సమ్మేళనమే...ఇ అద్భుతం.. 💐
@birudulabirudulabhasker9850
@birudulabirudulabhasker9850 Жыл бұрын
ఈ పాట వెంటుంటే ఒక్కసారి 20 సవచ్చరాల క్రితం పల్లెటూరు గుర్తుకు వచ్చింది ఒక్కపుడు మర్రి చెట్టు కింద ఒకే గుడుల ఉండేవాళ్ళం ఈపుడు చి దీనమ్మ మనాషులేన అనిపిస్తనది ......
@rajulal5739
@rajulal5739 4 ай бұрын
ఎన్ని సార్లు విన్నా అలసట రాణి సాహిత్యం బాధలో ఉన్నప్పుడు ఈ పాట వింటే మనసు చాలా హాయిగా ఉంటుంది అన్న
@juttusrinivas9145
@juttusrinivas9145 Жыл бұрын
Pranam petti padaaru singers. Super lyrics shyam garu, superb composition bheems. Love u all
@kumargoud3540
@kumargoud3540 Жыл бұрын
స్వచ్చమైన పల్లెటూరి మట్టి మనుషుల అచ్చమైన శ్రమైక జీవన మకరందాన్ని , ఆప్యాయత, అనురాగాల పలకరింపులు ,మరచిపోని మదుర జ్ఞాపకాలు పాట ద్వార గుర్తు జేసిన 'దిల్ రాజ్ 'టీం శణార్తులు.
@sowjisuresh651
@sowjisuresh651 Жыл бұрын
కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మన దేశాన్ని వదిలి వేరే దేశంలో జీతానికి పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ కచ్చితంగా వాళ్ల అమ్మ నాన్న వాళ్ల ఊరు గుర్తు వచ్చేలా చేసారు . మంగ్లి , రామ్ గారు పాటకు ప్రాణం పోసారు.
@lakshmeswari4
@lakshmeswari4 Жыл бұрын
చాలా బాగా ఉంది నాకు బాగా నచ్చినది సూపర్ పల్లెటుర్ లో మనిషిలు ఒక్కకోసం ఒక్కర్
@karatlapellykishanrao3631
@karatlapellykishanrao3631 Жыл бұрын
ఈ పాట వింటుంటే మా ఊర్లో జరిగిన విషయాలు చాలా గుర్తుకు వస్తున్నాయి ❤️
@ranarnd7742
@ranarnd7742 Жыл бұрын
ఊరు గుర్తొచ్చి కళ్ళలో నీళ్ళు తిరిగాయి గొప్ప పాట
@Paradox-sj12
@Paradox-sj12 7 ай бұрын
Nijam
@sunnusvlogs
@sunnusvlogs Жыл бұрын
Sweet voice by Mangli and Ram Miryala Anna, mesmerizing music by Bheems Ceciroleo. 0:51 great visuals Love the song.
@naveenkumar_uppari
@naveenkumar_uppari Жыл бұрын
"BHEEMS CECIROLEO" Hidden gem in tollywood
@bgrpallemedia7661
@bgrpallemedia7661 Жыл бұрын
ఈ పాట చూసే ప్రతి ఒక్కరు ఈ పాట వాళ్ల విలేజ్ గురించే అనుకుంటారు పాట చాలా బాగుంది 🎹🎼🥁మ్యూజిక్ సూపర్
@praveenk1909
@praveenk1909 Жыл бұрын
Yes
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 Жыл бұрын
loveyou anna😊
@dasaganivenkygoud759
@dasaganivenkygoud759 Жыл бұрын
Niceee
@arunamarri7863
@arunamarri7863 Жыл бұрын
2wee7cà up by
@usharani1979
@usharani1979 Жыл бұрын
@@dasaganivenkygoud759 👌
@durgaprasadaraosavara9842
@durgaprasadaraosavara9842 Жыл бұрын
చాలా బాగుంది పాట అచ్చ తెలుగుదనంలో ఉంది 👍👍👍
@chittojinageswararao2063
@chittojinageswararao2063 Жыл бұрын
Very beautiful song
@morasanthoshkumar4982
@morasanthoshkumar4982 Жыл бұрын
Mangli voice is simply awesome...పాత కాలంలో జానకి....ఇప్పుడు మంగ్లి. నాకు చాలా ఇష్టమైన వారు
@sathyanarayanakalancha8634
@sathyanarayanakalancha8634 7 ай бұрын
కాసర్ల శ్యాం గారికి అభినందనలు. చాల బాగ వర్ణించారు పల్లెటూరి అందాలు.
@sampathdsp1475
@sampathdsp1475 Жыл бұрын
పట్నం లో వున్న వాళ్ళకి. ఈ పాట విన్నపుడు. నేను పల్లెటూరులో వుంటే బాగుండును అనిపిస్తది
@aregehema7978
@aregehema7978 Жыл бұрын
Same feeling Andi...maku village ante teliyadu
@Srikanth-to5nc
@Srikanth-to5nc Жыл бұрын
​@@aregehema7978 😮
@sampathdsp1475
@sampathdsp1475 Жыл бұрын
@@aregehema7978 evaraina thelisina friends vunte oka sari palleturu ki. Vellu
@spydireels
@spydireels Жыл бұрын
All the best entire cast and crew భీమ్స్ అన్న... అధరగొట్టిండు.... Lyrics, Singing, Camera, editing అద్భుతంగా ఉన్నాయి... 👌👌👌👍💐💐💐
@zivorrmeir674
@zivorrmeir674 Жыл бұрын
యాడికి పోయేనో నా పల్లె వాసన, బతుకు బాట పట్టి ఊరు బాట ఒదిలేసి శెల్కల నాట్లు పెట్టెడిది, తాటి శెట్టు కల్లు, బాయిల ఈత, దోస్తు గాల్ల తో బాతకానీ ఇడిషి పట్నం వచ్చి పాట్లు పడ్తున్నం. మళ్ళీ ఇంకో సారి నా పల్లె ని గుర్తు చేసిన మంగ్లి కి, రామ్ అన్న కి శేనార్తులు.
@vk7752
@vk7752 Жыл бұрын
Today I'm watching movie పక్క మన తెలంగాణ సినిమా మన తెలంగాణలో ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా 💓💓🙏 దయచేసి చూడండి తెలంగాణ జీవితం మన ప్రేమా అప్యతా బావలు అక్కలు చెల్లెళ్లు తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా .. 💓💓💓💓💓💓తాతా 😭💓💓💓💓 I miss you lot thatha I love you forever 😭
@EraFarm-vg9zo
@EraFarm-vg9zo 8 ай бұрын
సొంత ఊరు ఒధీలి రావాలని ఎవరికుంటది బ్రో పరిస్థితులు అలా వదిలేలా చేస్తాయి😢😢తలుచుకుంటే బాధేస్తుంది అమ్మానొదిలొచ్చిన పిల్లదిలా ఏడుపు మొదలైతది😢😢
@ngvconstructions
@ngvconstructions Жыл бұрын
ఊరు అంటే ఉగాది... సచ్చెదాక ఉంటాది యాది....ప్రతి అక్షరం ఒక అద్భుతం. పాట రాసిన వారికి పాదాభివందనాలు
@choudharysaab5563
@choudharysaab5563 Жыл бұрын
😔..❤️
@SaiAbhi16
@SaiAbhi16 Жыл бұрын
Venuu Aana fan of ur comedies Congratulations Aanaa for u become a movie director 🎬. Block buster movie kavalli ✊✊✊
@Logicmatters582
@Logicmatters582 Жыл бұрын
My 2 most favorite singers❤❤❤❤ Music, lyrics and places 🤩🤩🤩🤩🤩 Entire team take a bow!!!!
@gamerdude3126
@gamerdude3126 Жыл бұрын
This song is simple but masterpiece
@Sekharbujji
@Sekharbujji Жыл бұрын
అయ్యా మీరు రాసిన పాట చాలా బాగుంది.... అది ఒకప్పటి పల్లెటూరు.... ఈ రైతులు ఎంత బాధపడుతున్నారో, వారి బ్రతుకులు ఎవరికి తెలుసు... వారి బ్రతుకులు, వారి బాధ తెలుసుకొని వారి మీద కూడా .... పాట రాయగలరు
@gopichandginjupalli6150
@gopichandginjupalli6150 Жыл бұрын
Very very nice composition the song has soul of life. Great lyrics by shyam garu and magical vocals by mangligaru.
@maheshgoudchekkilla
@maheshgoudchekkilla Жыл бұрын
మట్టి వాసనను గుబాళింపజేసిన అద్భుతమైన పాట.
@gopaldhanavath5867
@gopaldhanavath5867 Жыл бұрын
పల్లె రోజులు గుర్తుకు వచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి.... superb song
@narsagouda8889
@narsagouda8889 Жыл бұрын
Super song
@ismartabdulvlogs8019
@ismartabdulvlogs8019 Жыл бұрын
Magic voice ram mirayala we want to see more songs from you 🙂🙂🙂❤️❤️
@sravangaming..4077
@sravangaming..4077 Жыл бұрын
కాసర్లశ్యామ్‌ అన్న నీ పాట కు వందనం.... నీ మాట కు వందనం.... నీ చేతి రాతకు వందనం.... అభివందనం.. 💐💐 మీ చేతిలోని కలం - ఈ పాటకు బలం (బలగం ) ఈ పాటలో ఉన్న లిరిక్స్ కు.... నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.... 🙏
@vinayvinny7758
@vinayvinny7758 Жыл бұрын
ఒకప్పుడు పల్లెటూర్లలో చాల అనుబందం ఉండేది కానీ ఇప్పుడు కల్మషం లేని మనుషులు లేరు ప్రేమ ఆప్యాయతలు ఇప్పుడు లేవు అందరూ కమర్షిల్ అయిపోయారు...
@vasuperla3678
@vasuperla3678 Жыл бұрын
పల్లె పదాలకు ప్రాణం పోసిన సింగర్స్ కు రచయితలకు దండాలు 🙏🙏🙏🙏 పల్లె విధానాలను తల్లి తో పోల్చి చిన్ననాటి గుర్తులు నిజంగా ధన్యవాదములు 💐💐🙏🙏🙏
@balaveniramesh6023
@balaveniramesh6023 Жыл бұрын
S
@ShivaShiva-md4fo
@ShivaShiva-md4fo Жыл бұрын
🙏🙏🙏
@gajapathiraju1937
@gajapathiraju1937 Жыл бұрын
అన్న ఎన్నిసార్లు విన్న తనివి తీరాట్లేదు అద్భుతం ఈ పాట బలగం టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు 💐💐💐💐
@prabhupottapenjara4506
@prabhupottapenjara4506 11 ай бұрын
iroe9ror9b e9
@rajubudige8930
@rajubudige8930 Жыл бұрын
ఇ సినిమా పెద్ద విజయం సాధించి మరిన్ని అవకాశాలు రావాలని మరిన్ని విజయవంతమైన సినిమాలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న ఆల్ ది బెస్ట్ భీమ్స్ గారికి మరియు వేణు అన్న కి💯🎉🎊
@manaswinitejaswini5067
@manaswinitejaswini5067 Жыл бұрын
Praveena
@rajubudige8930
@rajubudige8930 Жыл бұрын
@@manaswinitejaswini5067 evaru?
@swamyk8200
@swamyk8200 Жыл бұрын
ప్రకృతి అందాలు, వాగులువంకలు,పల్లెటూరి వాతావరణం కళ్ళకు కట్టినట్లు చూపించారు అన్న. మంగ్లి అక్క వాయిస్ superb👌👌👌
Чистка воды совком от денег
00:32
FD Vasya
Рет қаралды 5 МЛН
路飞做的坏事被拆穿了 #路飞#海贼王
00:41
路飞与唐舞桐
Рет қаралды 14 МЛН
Komma Uyyala Song (Telugu) | RRR Songs | NTR,Ram Charan | MM Keeravaani | SS Rajamouli
4:45
Lahari Music Telugu - TSeries
Рет қаралды 21 МЛН
Kanakavva Aada Nemali Song || Full Song || Mangli || Janu Lyri
4:02
Mangli Official
Рет қаралды 347 МЛН
Чистка воды совком от денег
00:32
FD Vasya
Рет қаралды 5 МЛН