Adivi Sesh Open Heart With RK || Full Episode || Season-3 || OHRK

  Рет қаралды 783,614

Open Heart With RK

Open Heart With RK

Күн бұрын

Adivi Sesh Open Heart With RK || Full Interview || Season-3 || OHRK
#ABNRadhakrishna #AdiviSeshOpenHeartWithRK #OpenHeartWithRK
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyot...
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 602
@selfeducation1620
@selfeducation1620 2 жыл бұрын
అడవి శేషు గారి సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ చేసుకొండి...
@PAVANKALYAN-je3fx
@PAVANKALYAN-je3fx 2 жыл бұрын
మన దగ్గర మెగా స్టార్, పవర్ స్టార్,యువరత్న ,విక్టరీ ,ఐకాన్ స్టార్ ,నట సామ్రాట్,ప్రిన్స్ అంటూ ఉన్నారు కానీ నిజమయిన సూపర్ స్టార్ లేడు ఇప్పుడు వచ్చాడు అతనే అడివి శేష్ టాలీవుడ్ లో నిజంగా ఒక చిరంజీవి తరువాత స్వయంగా ఎదిగిన నిజమైన సూపర్ స్టార్ ,త్వరలోనే ఇండియన్ సూపర్ స్టార్ గా అవుతాడు,మేజర్ సినిమా కథ కథనం రాసి ఉన్ని కృష్ణన్ గారిని మళ్ళీ పుట్టించి మా ముందు నిలబడ్డారు అడివి శేష్ అన్నకి నా పాదాభివదనాలు అలాగే మేజర్ సినిమా ప్రముఖ నిర్మాతలు అయిన అరవింద్ మరియు శేఖర్ గార్లకి నా వందనాలు ,స్టార్ స్టార్ సూపర్ స్టార్ అడివి శేష్ అన్న
@lokeshloku9296
@lokeshloku9296 2 жыл бұрын
160 like naade
@selfeducation1620
@selfeducation1620 2 жыл бұрын
@@PAVANKALYAN-je3fx సోదరా నేను మేజర్ సినిమా ని చూడలేదు కాని అంతకు ముందు చుసిన గూడాచారి తర్వాత అతని ఫాన్ ఫాలోయింగ్ అయిన ....చాలా అద్భుతంగా ఉంటాయి అడవి శేషు గారి సినిమాలు...
@ushabhamidi8380
@ushabhamidi8380 2 жыл бұрын
No words to express about his movie, great job done by his team. talented showed in all ways. Screenplay, direction, music, sound, couriography, action. Handsome, way of talk, decency, beautiful telugu speaking, sobar, obendently. Etc etc. Great really, excellent screenplay. Very little dialoges. Emotional catch up with everyone. God bless him, and his team. heartfully congratulations, good luck that movie is like a Hollywood style. I watched 4 times really fan of అడవి seshu. But he should be very careful with industry. Tokkestaru.
@selfeducation1620
@selfeducation1620 2 жыл бұрын
@@lokeshloku9296 congrats 🎉🎉🎉
@anonymous.150
@anonymous.150 2 жыл бұрын
అడవి శేష్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఇక్కడ
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 жыл бұрын
నేనిక్కడ
@Prassu-h3v
@Prassu-h3v 2 ай бұрын
I am huge fan of adavi sesh manchu Lakshmi should learn from him
@gayathrisonti3108
@gayathrisonti3108 2 жыл бұрын
శేషు గారు! ఇప్పటి చాలామంది తెలుగు నటుల కన్నా మీ భావవ్యక్తీకరణ, భాష చాలా,చాలా చాలా బాగుంది. దానివల్ల మీ అభిమానిని అయ్యాను. నిజం చెప్పాలంటే నేను మీ ఎవరు తప్ప మిగిలినవి చూడలేదు. ఇప్పుడు చూస్తాను. 👍👍
@srinivasulu9054
@srinivasulu9054 2 жыл бұрын
స్వయంకృషితో ఓపికగా ఎదిగిన అడివి శేష్ గారికి 🙏 ఆదర్శం,,,, కర్మ సినిమా లో మీ నేచురల్ యాక్టింగ్ ఒక లెవెల్,,,,
@PAVANKALYAN-je3fx
@PAVANKALYAN-je3fx 2 жыл бұрын
మన దగ్గర మెగా స్టార్, పవర్ స్టార్,యువరత్న ,విక్టరీ ,ఐకాన్ స్టార్ ,నట సామ్రాట్,ప్రిన్స్ అంటూ ఉన్నారు కానీ నిజమయిన సూపర్ స్టార్ లేడు ఇప్పుడు వచ్చాడు అతనే అడివి శేష్ టాలీవుడ్ లో నిజంగా ఒక చిరంజీవి తరువాత స్వయంగా ఎదిగిన నిజమైన సూపర్ స్టార్ ,త్వరలోనే ఇండియన్ సూపర్ స్టార్ గా అవుతాడు,మేజర్ సినిమా కథ కథనం రాసి ఉన్ని కృష్ణన్ గారిని మళ్ళీ పుట్టించి మా ముందు నిలబడ్డారు అడివి శేష్ అన్నకి నా పాదాభివదనాలు అలాగే మేజర్ సినిమా ప్రముఖ నిర్మాతలు అయిన అరవింద్ మరియు శేఖర్ గార్లకి నా వందనాలు ,స్టార్ స్టార్ సూపర్ స్టార్ అడివి శేష్ అన్న
@jagadishsen8669
@jagadishsen8669 2 жыл бұрын
సినిమా పరిశ్రమలో ఉంటు సహృదయంగా మంచి తెలుగులో మాట్లాడారు గ్రేట్ థాంక్స్
@isshx2785
@isshx2785 2 жыл бұрын
man.. this guy is so genuine and so dedicated, its hard to find a man like him, hes a gem
@genomic_
@genomic_ Жыл бұрын
I have a different opinion. Due to his American upbringing, he believes he's better than Indians from India. He couldn't be more arrogant or wrong. He was trying to distinguish himself from the so-called "IT batch," which included CEOs of two of the most prestigious software companies alphabet and Microsoft.
@isshx2785
@isshx2785 Жыл бұрын
@@genomic_ well he is better so..
@genomic_
@genomic_ Жыл бұрын
@@isshx2785Better than the CEOs?Better than who an din what? why the hell is he in India, if he thought people who grew up in India were beneath him
@isshx2785
@isshx2785 Жыл бұрын
@@genomic_ lol chill dont think too much
@Premmmahesh_7777
@Premmmahesh_7777 2 жыл бұрын
రాధ కృష్ణ గారు ఈ మధ్య extraordinary people ni interview చేస్తున్నారు. thanq
@beemeshjetram
@beemeshjetram 2 жыл бұрын
Kadhu.. media lo unde people ni .. interview chesthadu
@mnaveengoud716
@mnaveengoud716 2 жыл бұрын
After ka pal
@soumyap1602
@soumyap1602 2 жыл бұрын
A hero with good habits , good character, good attitude, good acting, good humour, good thoughts, good intentions, good goals is 1 only the Sesh❤️
@narasimhamdvl9
@narasimhamdvl9 2 жыл бұрын
Handsome 😍 also
@pathoruha
@pathoruha 2 жыл бұрын
Attitude is really important after success. Sesh carries it well
@kalamallik
@kalamallik 2 жыл бұрын
@@pathoruha but enne good qualities unnavallu nacharu samajanki saying with experience
@sarkar7883
@sarkar7883 2 жыл бұрын
అడివి శేష్ హీరోగా నటించిన మేజర్ మూవీ అందరికీ గుర్తుండిపోయే ‌ఒక స్వీట్ మెమోరియల్ గిఫ్ట్ .
@muralimohan5296
@muralimohan5296 2 жыл бұрын
Super
@sudheerirapani5909
@sudheerirapani5909 2 жыл бұрын
Open heart with RK.... ఈ షోలో మీరు చెప్పినట్టు, ఒక సారి తగిలించు కున్నరంటే వొదిలించుకోవడం కష్టం...RK గారు చాల హుందాగా interviews చేస్తున్నారు మీరు. అడవి శేషు గారు మీరు ఫ్యూచర్ లో స్టార్ ఇమేజ్ సంపాదిస్తారు...all the best....
@PAVANKALYAN-je3fx
@PAVANKALYAN-je3fx 2 жыл бұрын
మన దగ్గర మెగా స్టార్, పవర్ స్టార్,యువరత్న ,విక్టరీ ,ఐకాన్ స్టార్ ,నట సామ్రాట్,ప్రిన్స్ అంటూ ఉన్నారు కానీ నిజమయిన సూపర్ స్టార్ లేడు ఇప్పుడు వచ్చాడు అతనే అడివి శేష్ టాలీవుడ్ లో నిజంగా ఒక చిరంజీవి తరువాత స్వయంగా ఎదిగిన నిజమైన సూపర్ స్టార్ ,త్వరలోనే ఇండియన్ సూపర్ స్టార్ గా అవుతాడు,మేజర్ సినిమా కథ కథనం రాసి ఉన్ని కృష్ణన్ గారిని మళ్ళీ పుట్టించి మా ముందు నిలబడ్డారు అడివి శేష్ అన్నకి నా పాదాభివదనాలు అలాగే మేజర్ సినిమా ప్రముఖ నిర్మాతలు అయిన అరవింద్ మరియు శేఖర్ గార్లకి నా వందనాలు ,స్టార్ స్టార్ సూపర్ స్టార్ అడివి శేష్ అన్న
@padmavathimvs445
@padmavathimvs445 2 жыл бұрын
ఎంత సున్నిత హృదయం చక్కటి భావాలు గల నిజమైన కథా నాయకుడు👍👍👍✌️✌️✌️💐💐💐
@sanjukumar580
@sanjukumar580 2 жыл бұрын
OHRK - అడవి శేషు గారు రావడం చాలా ఆనందంగా ఉంది 🙇 ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా మేజర్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి మంచి విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది ❤️😍
@PAVANKALYAN-je3fx
@PAVANKALYAN-je3fx 2 жыл бұрын
మన దగ్గర మెగా స్టార్, పవర్ స్టార్,యువరత్న ,విక్టరీ ,ఐకాన్ స్టార్ ,నట సామ్రాట్,ప్రిన్స్ అంటూ ఉన్నారు కానీ నిజమయిన సూపర్ స్టార్ లేడు ఇప్పుడు వచ్చాడు అతనే అడివి శేష్ టాలీవుడ్ లో నిజంగా ఒక చిరంజీవి తరువాత స్వయంగా ఎదిగిన నిజమైన సూపర్ స్టార్ ,త్వరలోనే ఇండియన్ సూపర్ స్టార్ గా అవుతాడు,మేజర్ సినిమా కథ కథనం రాసి ఉన్ని కృష్ణన్ గారిని మళ్ళీ పుట్టించి మా ముందు నిలబడ్డారు అడివి శేష్ అన్నకి నా పాదాభివదనాలు అలాగే మేజర్ సినిమా ప్రముఖ నిర్మాతలు అయిన అరవింద్ మరియు శేఖర్ గార్లకి నా వందనాలు ,స్టార్ స్టార్ సూపర్ స్టార్ అడివి శేష్ అన్న
@mp-it5sn
@mp-it5sn 2 жыл бұрын
karma and kharma two words
@padmakarra1372
@padmakarra1372 2 жыл бұрын
మేజర్ movie ni ఇచ్చినందుకు అడివి శేష్ గారికి .....thank you so much నానా
@karthikmartin6561
@karthikmartin6561 2 жыл бұрын
మరో అందమైన, ఆనందమైన interview ❤️💥🔥👌
@sharmilachaparala3606
@sharmilachaparala3606 2 жыл бұрын
Genuine interview ,looking forward to see Sesh and Sai pallavi together on big screen !
@bhoomaiahalishetti2617
@bhoomaiahalishetti2617 2 жыл бұрын
Happy see our town kid (Berkeley)how is able to deal with India, Telugu and movie industry. I could relate his thought process to my kids grown up in Cupertino, CA. Good luck and Best Wishes to Sheshu!
@lantherpagdi
@lantherpagdi 2 жыл бұрын
meeru matram vocabulary & grammar improve cheskolekapoyaru
@venkyorg
@venkyorg 2 жыл бұрын
Manchu Lakshmi should see this video and reflect upon how not to lose our roots especially our mother tongue and the accent! Much respect to Adivi Sesh !!
@orchids3735
@orchids3735 2 жыл бұрын
Lakshmi Manchu i have heard a lot...lot of attitude n zero talent
@srinrusimhamamaravadi2474
@srinrusimhamamaravadi2474 Жыл бұрын
How about venkatesh?
@PavaniBasavarajuAchillies8490
@PavaniBasavarajuAchillies8490 2 жыл бұрын
Wah On screen and Off screen -- Classy!! "Taglinchkunte Vadilinchkovadam kashtam" a very well thought for avoiding bad habits!!
@bapirajukrovvidi12
@bapirajukrovvidi12 2 жыл бұрын
Late Kulapti Adivi Bapiraju garu is my maternal grand father. I wonder how he is related to us. I personally know even my grand father's 1st cousin and his family. Anyhow I am very happy for his grand success as an actor and wish him all the best.
@jadav.vishu94
@jadav.vishu94 2 жыл бұрын
అడవి శేషు గారు అరుదైన రకం కథానాయకుడు అలాగే ఉండనిదం జై హింద్
@vijaykumarvijju4732
@vijaykumarvijju4732 2 жыл бұрын
Cinema lo 2nd expression raadhu, Veedo actor 😂😂😂
@commonman8872
@commonman8872 2 жыл бұрын
@@vijaykumarvijju4732 telugu cinema lo mahesh babu nunchi ntr varaku evarki radu
@vijaykumarvijju4732
@vijaykumarvijju4732 2 жыл бұрын
@@commonman8872 Manchu vishnu unnadu 🤣🤣🤣
@commonman8872
@commonman8872 2 жыл бұрын
@@vijaykumarvijju4732 😂😂
@thirupathiraothorlapati6742
@thirupathiraothorlapati6742 2 жыл бұрын
@@vijaykumarvijju4732 pop
@PAVANKALYAN-je3fx
@PAVANKALYAN-je3fx 2 жыл бұрын
మన దగ్గర మెగా స్టార్, పవర్ స్టార్,యువరత్న ,విక్టరీ ,ఐకాన్ స్టార్ ,నట సామ్రాట్,ప్రిన్స్ అంటూ ఉన్నారు కానీ నిజమయిన సూపర్ స్టార్ లేడు ఇప్పుడు వచ్చాడు అతనే అడివి శేష్ టాలీవుడ్ లో నిజంగా ఒక చిరంజీవి తరువాత స్వయంగా ఎదిగిన నిజమైన సూపర్ స్టార్ ,త్వరలోనే ఇండియన్ సూపర్ స్టార్ గా అవుతాడు,మేజర్ సినిమా కథ కథనం రాసి ఉన్ని కృష్ణన్ గారిని మళ్ళీ పుట్టించి మా ముందు నిలబడ్డారు అడివి శేష్ అన్నకి నా పాదాభివదనాలు అలాగే మేజర్ సినిమా ప్రముఖ నిర్మాతలు అయిన అరవింద్ మరియు శేఖర్ గార్లకి నా వందనాలు ,స్టార్ స్టార్ సూపర్ స్టార్ అడివి శేష్ అన్న
@ProGamer-rp8rn
@ProGamer-rp8rn 2 жыл бұрын
Woow! Finally very happy to see such a hardworking actor getting the recognition he deserves. Telugu audience should welcome more talented actors and not go by show off star names. Hope he gets many more successes.
@vvijayamohanstockmarketstr9039
@vvijayamohanstockmarketstr9039 2 жыл бұрын
Superb interview. I am yet to see the movie, Major. But, I already like Adavi Seshu the humane being
@PAVANKALYAN-je3fx
@PAVANKALYAN-je3fx 2 жыл бұрын
మన దగ్గర మెగా స్టార్, పవర్ స్టార్,యువరత్న ,విక్టరీ ,ఐకాన్ స్టార్ ,నట సామ్రాట్,ప్రిన్స్ అంటూ ఉన్నారు కానీ నిజమయిన సూపర్ స్టార్ లేడు ఇప్పుడు వచ్చాడు అతనే అడివి శేష్ టాలీవుడ్ లో నిజంగా ఒక చిరంజీవి తరువాత స్వయంగా ఎదిగిన నిజమైన సూపర్ స్టార్ ,త్వరలోనే ఇండియన్ సూపర్ స్టార్ గా అవుతాడు,మేజర్ సినిమా కథ కథనం రాసి ఉన్ని కృష్ణన్ గారిని మళ్ళీ పుట్టించి మా ముందు నిలబడ్డారు అడివి శేష్ అన్నకి నా పాదాభివదనాలు అలాగే మేజర్ సినిమా ప్రముఖ నిర్మాతలు అయిన అరవింద్ మరియు శేఖర్ గార్లకి నా వందనాలు ,స్టార్ స్టార్ సూపర్ స్టార్ అడివి శేష్ అన్న
@satyavathidevi7477
@satyavathidevi7477 2 жыл бұрын
Sheshu babu may sai bless you nanna
@sairam-io4vy
@sairam-io4vy 2 жыл бұрын
Manamantha chala abhimanam ga matladutunnadu. Athanu super star avvalani kuda wish chestunnam.Mega producers,actors vaalla family matram santisham ga vundaru. Udayakiran etc manchi actors ni chala discourage chesi paiki rakunda chesaru.Alanti durmargula chethilo padakudadani aa Bhagavanthuni prardhidhamu
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 11 ай бұрын
Sai evaru? ​@@satyavathidevi7477
@rudraanshrathod416
@rudraanshrathod416 2 жыл бұрын
Seshh chala chala genuine , and good hearted person. Just love his personality ...love the way he speaks in telugu ♥️ and acting super ga chesaru major ♥️ disti tiskondi sesh intiki vellaka...enthoooo andhanga unnaru ♥️🔥
@snowywinter9
@snowywinter9 2 жыл бұрын
Adivi Sesh was 10 years old when he left for the US. Explains why his Telugu is really good, and his feet are on the ground.
@sivasriram7588
@sivasriram7588 2 жыл бұрын
Lol Indian Americans in USA most of them speak their mother tongue just like sesh
@petebell271
@petebell271 2 жыл бұрын
@@sivasriram7588 nope i have almost 30 telugu kids around my home ( abcd) only 3-4 kids speak with proper diction
@kumarsantosh3167
@kumarsantosh3167 2 жыл бұрын
Intlo nerpaaru ani cheppadu.
@anupamaivaturi6215
@anupamaivaturi6215 2 жыл бұрын
Honest and a Sesh classic. Manchi coffee laanti interview
@mahesh-ur3td
@mahesh-ur3td 2 жыл бұрын
Good to see such actors with great ideologies in TFI .. He’s so noble, good hearted & a man with a goal and determination… Vijay devarakonda is another example. Hope to see VD on this show !
@udaysikha7249
@udaysikha7249 2 жыл бұрын
అడవి శేషు & సత్య దేవ్ బిగ్ హీరోస్ ఇన్ 10 yaers
@saibabavennam7316
@saibabavennam7316 2 жыл бұрын
Yes you write bro
@king-rm9ez
@king-rm9ez 2 жыл бұрын
No chance
@marirs912
@marirs912 2 жыл бұрын
ఎట్టకేలకు, మన తెలుగు హీరోల్లో ఒకరు చక్కని తెలుగు మాట్లాడుతున్నారు. శేష్ గారు, మీరు ఇలానే అందర్నీ అలరిస్తూ ఇంకా పైకి రావాలని ఆకాంక్షిస్తూ....
@drushyareddy6963
@drushyareddy6963 2 жыл бұрын
Yes
@NaveenKumar-rd3mb
@NaveenKumar-rd3mb 2 жыл бұрын
QqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqA1qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq1qqq
@rppadhi5656
@rppadhi5656 2 жыл бұрын
Inka Andaru vere bhasa matladutunara
@rajyalakshmijerrypothula1510
@rajyalakshmijerrypothula1510 2 жыл бұрын
Ntr కూడ తెలుగులో మాట్లాడతాడు.
@johnnym8848
@johnnym8848 2 жыл бұрын
Who else doesn’t speak telugu
@sp..788
@sp..788 2 жыл бұрын
Telugu cinema andaru herola kante Telugu spastam ga matlaadutunnadu👍👍👍super
@sairam-io4vy
@sairam-io4vy 2 жыл бұрын
Seshu the way you speak telugu and your habits are very good. Keep it up.One of my grandson in US who entered in to his teens also says like you. He doesn't like non vegetarian. You are the example in Telugu industry. I appreciate you.I wish you grand success in every film you take up.
@jayantmalik9299
@jayantmalik9299 2 жыл бұрын
✌️✌️🤘🤘
@pdprasad1266
@pdprasad1266 2 жыл бұрын
Genuine Guy.. Genuine Talk..!Agreed with you Mr. Sesh. చాలా బాగా చేసారు ఇంటర్వ్యూ... 👌🏻👌🏻👏🏻👏🏻👏🏻
@PAVANKALYAN-je3fx
@PAVANKALYAN-je3fx 2 жыл бұрын
మన దగ్గర మెగా స్టార్, పవర్ స్టార్,యువరత్న ,విక్టరీ ,ఐకాన్ స్టార్ ,నట సామ్రాట్,ప్రిన్స్ అంటూ ఉన్నారు కానీ నిజమయిన సూపర్ స్టార్ లేడు ఇప్పుడు వచ్చాడు అతనే అడివి శేష్ టాలీవుడ్ లో నిజంగా ఒక చిరంజీవి తరువాత స్వయంగా ఎదిగిన నిజమైన సూపర్ స్టార్ ,త్వరలోనే ఇండియన్ సూపర్ స్టార్ గా అవుతాడు,మేజర్ సినిమా కథ కథనం రాసి ఉన్ని కృష్ణన్ గారిని మళ్ళీ పుట్టించి మా ముందు నిలబడ్డారు అడివి శేష్ అన్నకి నా పాదాభివదనాలు అలాగే మేజర్ సినిమా ప్రముఖ నిర్మాతలు అయిన అరవింద్ మరియు శేఖర్ గార్లకి నా వందనాలు ,స్టార్ స్టార్ సూపర్ స్టార్ అడివి శేష్ అన్న
@thanujadukkipati5071
@thanujadukkipati5071 2 жыл бұрын
కొందరిని కారణ జన్ములు అంటారు.అడవి శేషు గారికి ఇది వాడొచ్చోలెదో తెలియదు కాని అడవి శేషుగారి కారణంగా కాలక్రమేణా మరుగునపడిన ఇద్దరు గొప్ప వ్యక్తులు మళ్ళీ మనలోకి (ప్రజల్లోకి )వచ్చినట్టు అయింది. అడవి బాపిరాజు గొప్ప రచయిత. అలాగే దేశంకోసం ప్రాణత్యాగం చేసిన మేజర్ ఉన్ని క్రిష్ణ గారు.అడవి శేషు వల్ల వీరిద్దరూ మళ్ళీ ప్రజల్లో కి వచ్చినట్టు అయింది.అడవిశేషుగారు మీ ఆలోచనలు excellent 👍
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 11 ай бұрын
@padmajakolluru6183
@padmajakolluru6183 2 ай бұрын
You are tooo good to be true.... lovely human
@krishnadodla2243
@krishnadodla2243 2 жыл бұрын
After this interview I became fan of you Adavi seshu..All d best Adavi seshu
@deshbhakt9062
@deshbhakt9062 2 жыл бұрын
This interview helped to know real character of him... never knew he was such a kind person
@srishashiakshayakshara3657
@srishashiakshayakshara3657 2 жыл бұрын
అడివి శేష్ గారు సినిమాను తన ప్రాణంగా భావించి పంచ ప్రాణాలను సినిమా కోసమే మనసా వాచా కర్మణా అంకితమై తీస్తారు. అందుకే ప్రతి సినిమా మరో స్థాయిలో ఉంటుంది
@PAVANKALYAN-je3fx
@PAVANKALYAN-je3fx 2 жыл бұрын
మన దగ్గర మెగా స్టార్, పవర్ స్టార్,యువరత్న ,విక్టరీ ,ఐకాన్ స్టార్ ,నట సామ్రాట్,ప్రిన్స్ అంటూ ఉన్నారు కానీ నిజమయిన సూపర్ స్టార్ లేడు ఇప్పుడు వచ్చాడు అతనే అడివి శేష్ టాలీవుడ్ లో నిజంగా ఒక చిరంజీవి తరువాత స్వయంగా ఎదిగిన నిజమైన సూపర్ స్టార్ ,త్వరలోనే ఇండియన్ సూపర్ స్టార్ గా అవుతాడు,మేజర్ సినిమా కథ కథనం రాసి ఉన్ని కృష్ణన్ గారిని మళ్ళీ పుట్టించి మా ముందు నిలబడ్డారు అడివి శేష్ అన్నకి నా పాదాభివదనాలు అలాగే మేజర్ సినిమా ప్రముఖ నిర్మాతలు అయిన అరవింద్ మరియు శేఖర్ గార్లకి నా వందనాలు ,స్టార్ స్టార్ సూపర్ స్టార్ అడివి శేష్ అన్న
@thotasathishkumar
@thotasathishkumar 2 жыл бұрын
Pride of India.. Greatest Actor of all time. Simple and Dow to earth. Genuine fan of your work sir.
@sivatej_k
@sivatej_k 2 жыл бұрын
Seshu garu your interaction is lovable, this is the first one to listen continuously for me. I wish you to reach great career heights in movies. Thank you 💕
@PAVANKALYAN-je3fx
@PAVANKALYAN-je3fx 2 жыл бұрын
మన దగ్గర మెగా స్టార్, పవర్ స్టార్,యువరత్న ,విక్టరీ ,ఐకాన్ స్టార్ ,నట సామ్రాట్,ప్రిన్స్ అంటూ ఉన్నారు కానీ నిజమయిన సూపర్ స్టార్ లేడు ఇప్పుడు వచ్చాడు అతనే అడివి శేష్ టాలీవుడ్ లో నిజంగా ఒక చిరంజీవి తరువాత స్వయంగా ఎదిగిన నిజమైన సూపర్ స్టార్ ,త్వరలోనే ఇండియన్ సూపర్ స్టార్ గా అవుతాడు,మేజర్ సినిమా కథ కథనం రాసి ఉన్ని కృష్ణన్ గారిని మళ్ళీ పుట్టించి మా ముందు నిలబడ్డారు అడివి శేష్ అన్నకి నా పాదాభివదనాలు అలాగే మేజర్ సినిమా ప్రముఖ నిర్మాతలు అయిన అరవింద్ మరియు శేఖర్ గార్లకి నా వందనాలు ,స్టార్ స్టార్ సూపర్ స్టార్ అడివి శేష్ అన్న
@bakacompetitivebits
@bakacompetitivebits 2 жыл бұрын
మేజర్ మూవీస్ చాలా బాగుంది. మీ acting wonderful anna. జోహార్ sandeep and geart acting Sesu anna 🌷💐🌹👍
@PAVANKALYAN-je3fx
@PAVANKALYAN-je3fx 2 жыл бұрын
మన దగ్గర మెగా స్టార్, పవర్ స్టార్,యువరత్న ,విక్టరీ ,ఐకాన్ స్టార్ ,నట సామ్రాట్,ప్రిన్స్ అంటూ ఉన్నారు కానీ నిజమయిన సూపర్ స్టార్ లేడు ఇప్పుడు వచ్చాడు అతనే అడివి శేష్ టాలీవుడ్ లో నిజంగా ఒక చిరంజీవి తరువాత స్వయంగా ఎదిగిన నిజమైన సూపర్ స్టార్ ,త్వరలోనే ఇండియన్ సూపర్ స్టార్ గా అవుతాడు,మేజర్ సినిమా కథ కథనం రాసి ఉన్ని కృష్ణన్ గారిని మళ్ళీ పుట్టించి మా ముందు నిలబడ్డారు అడివి శేష్ అన్నకి నా పాదాభివదనాలు అలాగే మేజర్ సినిమా ప్రముఖ నిర్మాతలు అయిన అరవింద్ మరియు శేఖర్ గార్లకి నా వందనాలు ,స్టార్ స్టార్ సూపర్ స్టార్ అడివి శేష్ అన్న
@kw5suri
@kw5suri 2 жыл бұрын
బాలసుబ్రమణ్యం గారితో ఇంటర్వ్యూ తరువాత మళ్ళీ శేషు గారి ఇంటర్వ్యూ skip చేయకుండా చూసాను. What a gem 👍
@tryforpavan05
@tryforpavan05 2 жыл бұрын
Success if 5% Brain and 95% consistency. !!! Adivi Sesh is an example !!!
@gayathrisrinivasan8581
@gayathrisrinivasan8581 2 жыл бұрын
చక్కని తెలుగు భాష. వినటానికి హాయిగా ఉంది.
@బాంధవి
@బాంధవి 2 жыл бұрын
Very humble and hardworking personality. 10 years struggle for over night success. 💐💐
@venkateswararaovutukuru5815
@venkateswararaovutukuru5815 2 жыл бұрын
Major movie is superb. Unnikrishnan was a great person. Excellent acting by adivisesh. Major is a movie to be seen by every Indian
@sortmovies
@sortmovies 2 жыл бұрын
Nice to see Adivisesh interview.. Ilanti interviews inka ivvalani aashisthunna.. Appreciate ABN and RK garu for this interview… 🙏🏼🙏🏼🙏🏼
@thesamedison
@thesamedison 2 жыл бұрын
Adivi Sesh is the James Bond of Telugu film and Indian industry. 😎
@weathergenerator
@weathergenerator 2 жыл бұрын
Enjoyed the interview. It was nice to see RK enjoying too
@jaswanthishameditator333
@jaswanthishameditator333 2 жыл бұрын
Loved the interview. Good Intentions for the country, ALL THE VERY BEST MAJOR
@bharatm539
@bharatm539 2 жыл бұрын
Sir RK garu , మీ వెక్కిలి ప్రశ్నలు ఎప్పటికి మానేస్తారు సర్ ? Adivi sesh anna , you won millions of hearts because your efforts are ‘major’ love you always bro ✌🏼
@పల్లెటూరు-ఘ5న
@పల్లెటూరు-ఘ5న 2 жыл бұрын
Rk గారు మీ ప్రోగ్రాం కూడా ఒకసారి చూసినప్పుడు అనిపించింది ఈ కార్యక్రమం తగిలించుకొన్నమంటే ఒదిలిoచూకోవడం కష్టం.
@hemakanagala9429
@hemakanagala9429 2 жыл бұрын
You are inspiration to many. Love your acting very natural Great human being. All the best for your future.
@padma1999
@padma1999 2 жыл бұрын
I felt like learning great lessons from him like character, humbleness and simplicity.
@Anilchowdary0009
@Anilchowdary0009 2 жыл бұрын
😍😍
@chinmoypadhi7943
@chinmoypadhi7943 2 жыл бұрын
he is a brahmin so he will be Good
@padma1999
@padma1999 2 жыл бұрын
@@chinmoypadhi7943 madam not about he is Brahmin or not .the way he look ,behave and live on his own way. It's very difficult to be like him .
@chinmoypadhi7943
@chinmoypadhi7943 2 жыл бұрын
@@padma1999 of Course Almost most of Brahmins behave like That only
@meghanath5045
@meghanath5045 Жыл бұрын
@@chinmoypadhi7943 it's not 19 th century to fool others based on caste . Yes probably the rapist communities who have committed many atrocities, rapes and crimes are pretending to be good . how many years do you fool others taking your caste . Till 2000 years you are have excluded lower caste communities form basic human rights are claiming to be good
@Pandu_Gameing75
@Pandu_Gameing75 2 жыл бұрын
Really Inspiration Story. ....... One of the best hero in the World
@livelovelaugh3693
@livelovelaugh3693 2 жыл бұрын
Wohhowww...... Adivi Sesh....."THE GENUINE STAR....!!!" An actor par excellence....a professional with true love for the art of film making the art of story telling the art of creating....!! An actor who doesn't seem interested in garnering "mass appeal".... A film maker who doesn't do emotional selling to draw audiences to cinemas....A creator who uses sensibilities to craft a scene....All in all, an unconventional film personality of the 2020s....!!! The last film I watched in cinemas was Oh Baby...!! After which no super star, or power star, or stylish star or any other self accredited star for that matter could draw me to the cinemas... I confined myself happily to OTT until "Major" happened...I certainly do not regret visiting the cinemas....!! Sesh Sunny Chandra....please continue making films purely out of passion and love for the art....I know you won't succumb to the idea of "mass image" or "super stardom"....And you will eventually carve a niche that's bigger, better and farther...You can be sure of that...!! Kudos to you and Hats off to our very own " MAJOR SANDEEP UNNIKRISHNANAN". I sincerely hope this message reaches Sesh. Thank you :)
@kingraju4212
@kingraju4212 2 жыл бұрын
పంజా movie lo mee perfoamance excellent sir , PSPK son తో మీ స్నేహం amazing , మీరు మాకు మరో 2మహేష్ బాబు handsome man
@MrDope-zu8eo
@MrDope-zu8eo 2 жыл бұрын
RK marriage bureau pettukovachemo. He is counselling everyone who is coming to show for marriage .
@chaitubiotek
@chaitubiotek 2 жыл бұрын
Sai pallavi and adavi sesh both are responsible and genuine characters. They both make a good pair
@ksv2731
@ksv2731 2 жыл бұрын
I was thinking the exact same thing yesterday!
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 11 ай бұрын
Self made stars. Yes
@venkatasathyasambasivaredd3669
@venkatasathyasambasivaredd3669 2 жыл бұрын
Sir excellent programme after a long time and I am appreciating for its sponsoring the video and inviting such programmes in future
@nagboy3179
@nagboy3179 2 жыл бұрын
Hi RK Sir, I can proudly say I di t wasted my time by watching this Interview. Mr Sheshu, I became ur fan by your social service. God shower his blessings n lot of courage for all ur success.
@subbareddy4291
@subbareddy4291 2 жыл бұрын
Major movie i am so happy❤❤❤❤❤100% perfect movie.....Seshu great actor nd talented person
@sridharguntur1900
@sridharguntur1900 2 жыл бұрын
Such a golden heart u have Sesh garu
@mamathashetty4689
@mamathashetty4689 2 жыл бұрын
Very pleasant interview... beautiful in and out...sesh...God bless you
@roots7707
@roots7707 2 жыл бұрын
కావాలి మంచి సినిమా, రావాలి చిన్న సినిమా! జనాల్లో నుంచి వచ్చిన కధలను ఆదరిద్దాం! భారీ బడ్జెట్ సినిమాల్ని కళారాధం!
@divyab9712
@divyab9712 2 жыл бұрын
Excellent and thought provoking interview..Adivi sheshu garu superb and inspiring personality…..keep inspiring sir🙏🙏
@haricharanvasimalla7040
@haricharanvasimalla7040 2 жыл бұрын
అడవి శేష్, ఇప్పుడు heartthrob of all movie fans. Writing skills, attitude అతని core strengths ఐతే, అందం added advantage అంతే! Very nice to watch the program.
@pings007
@pings007 2 жыл бұрын
Movie industry lo untu .. no tobacco, no alcohol, no drugs, no non-veg, no leather ani open ga cheppadam chaala great! Chala koddi mandi undagalaru ala ...
@maneeshnaidu8538
@maneeshnaidu8538 2 жыл бұрын
మీరు మారిపోయారు సర్...... RK గారు😀 ఈ మధ్య RK గారు చాలా బాగా మాట్లాడుతున్నారు.... ఇలానే నవ్వుతూ... మర్యాదగా మాట్లాడుతూ ఇంటర్వూ చెయ్యండి రాధ కృష్ణ గారు... మీరు చాలాబాగా ఇంటర్వు చేస్తారు.....
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 2 жыл бұрын
Rk will do interview the one depends on the guest stature and character.
@malli-vn5yj
@malli-vn5yj 2 жыл бұрын
🤣🤣🤣
@chakrivarma8188
@chakrivarma8188 2 жыл бұрын
Congratulations adivisesh for major success 🎊
@ProGamer-rp8rn
@ProGamer-rp8rn 2 жыл бұрын
It is a pity to see such great passionate hardworking actors arent being celebrated in TFI since this long. Without background it must best such a struggle to deliver art for audience entertainment. We must truly encourage them
@jayantmalik9299
@jayantmalik9299 2 жыл бұрын
🤟🤟👊👊
@dronamraj
@dronamraj 2 жыл бұрын
First time I watched entire episode live
@sravyagupta2089
@sravyagupta2089 2 жыл бұрын
Such a great, sophisticated & lovely personality...so impressed by his words, behaviour and simplicity, perfect man.. ❤️
@VishnuGupta-eo4gh
@VishnuGupta-eo4gh 2 жыл бұрын
Hiiiiiii😄😄😄
@jyothipagadala3297
@jyothipagadala3297 2 жыл бұрын
Enta lavish life style ready ga unna kasta padi own brand create chesukovdam great, All the best
@dineshreddy9295
@dineshreddy9295 2 жыл бұрын
GOODACHARI EVARU MAJOR Vere level story lines🫡🔥🔥
@XYZ-ts2kn
@XYZ-ts2kn 2 жыл бұрын
neat, clear, open & grounded Actor
@alameludevaguptapu7420
@alameludevaguptapu7420 2 жыл бұрын
Inka ituvanti cinmas kaavaali sir Thanks for this. Keep going. 🙏
@anithachowdaryeramasu4616
@anithachowdaryeramasu4616 2 жыл бұрын
Very honest expressions & good behaviour. Keep it up. Next 5 movies also should get good success. Nice guy.
@anchormohantalks
@anchormohantalks 2 жыл бұрын
మనస్ఫూర్తి గా మనసుకు నచ్చిన ఇంటర్వ్యూ idi...
@sandhyakveena36
@sandhyakveena36 2 жыл бұрын
Sheshu, we bless you and love you. Our whole family loves you. You are superb, pls follow your rules and keep growing. Good to see an American in India and entertaining us. You will be a top hero and super acting skills.
@mjunknownfacts.nmoments3693
@mjunknownfacts.nmoments3693 2 жыл бұрын
Ur a genius bro hatts of to u for ur perfect acting in #major film whattaaa selection wat a directn awsomeee keeppp doing like this typ of real heroes storys we r alwysssss beside uuu n we need to show our real heroes storys lov yuuuu❤️❤️❤️❤️
@sarcasmeka
@sarcasmeka 2 жыл бұрын
Adivi Seshu has given stupendous performances 👍 Better Human and inspiration to youngsters
@pandugaprashanth6300
@pandugaprashanth6300 2 жыл бұрын
Such a lovely, intelligent and great human being@ADAVI SHESH😍
@revathierra5961
@revathierra5961 2 жыл бұрын
Good interview, nice person Adavi sheshu garu keep your character continue good human being ,keepit up.
@onair9186
@onair9186 2 жыл бұрын
❤️edigo shesh nuvvu prathi roju intiki vellaka dishti thiskovayya Babu ❤️
@santoshreddykothakapu8144
@santoshreddykothakapu8144 2 жыл бұрын
ADIVI SESH is JAMES BOND of INDIAN CINEMA !! He is Perfect HERO MATERIAL !!
@umavasukisunnam9995
@umavasukisunnam9995 2 жыл бұрын
Very inspiring... Your words help me be myself
@muralimohanbandaru4571
@muralimohanbandaru4571 2 жыл бұрын
I am very glad for the success of Adivi Seshu. Hope he will be more and more successful in the future.
@vashiforever
@vashiforever 2 жыл бұрын
Shesh is a man who not only acts in an innovative way but also has good talent
@subhasinimortha4292
@subhasinimortha4292 2 жыл бұрын
R K గారు కాస్త వరవడి మార్చేరు కాస్త ప్లేసెంట్ గా హ్యాపీ గా స్మైలింగ్ ఫేస్ తో ఇంటర్వ్యూ చేస్తున్నారు ఒకటి సాయి పల్లవి రెండు ఇది
@rajeshvassthav5535
@rajeshvassthav5535 2 жыл бұрын
S
@sadamonilingam3183
@sadamonilingam3183 2 жыл бұрын
It may depends on the opposite person
@uniqueunique85
@uniqueunique85 2 жыл бұрын
😄😄
@mohanaraomongam
@mohanaraomongam 2 жыл бұрын
ABN heartily welcomes MAJOR
@sukiguntur5103
@sukiguntur5103 2 жыл бұрын
I request Adivi Seshu to continue his career with different good films, irrespective of results
@prashanthvadde5503
@prashanthvadde5503 2 жыл бұрын
😃Wow, sesh bro, you don't have any bad habits and you are an environment-friendly person I love you dude🤩, I am very happy to hear such beautiful words from you and you are my inspiration to live environment-friendly.
@inshort5341
@inshort5341 2 жыл бұрын
Feels like he wud have been a perfect match for the "Leader" movie.
@saraa16
@saraa16 2 жыл бұрын
simple good human with extraordinary dreams....wish he succeeds.Stay blessed n beautiful
@kanyakumarivelamakanni5890
@kanyakumarivelamakanni5890 2 жыл бұрын
Adavi sesh Garu inka Inka peru ravali
@Madhubindu.d
@Madhubindu.d 2 жыл бұрын
New gen actors are very talented. Sesh, Vijay, Siddhu & Vishwak are self-made, Multi-talented.
@jayalakshmimadderi4888
@jayalakshmimadderi4888 2 жыл бұрын
Congratulations adavisheshu garu for success of major movie
@lakshmireddyreddy583
@lakshmireddyreddy583 2 жыл бұрын
meru chala great seshu garu me telugu meru
@karunyaprudhwivardhanapu9013
@karunyaprudhwivardhanapu9013 2 жыл бұрын
Adavi Seshu ur choosing an amazing role ur look like true major proud of you
@shiva546
@shiva546 2 жыл бұрын
That's a pretty nice conversation.. Appreciate RK garu.. The way he is interviewing young actors!
@SP-ji2co
@SP-ji2co 2 жыл бұрын
One of the best actors ...Hope he will be more successful in future
@snazzydeep1381
@snazzydeep1381 2 жыл бұрын
Such a handsome and kindhearted guy😍😍😍😍😍😍😍love you forever stay blessed Adavi Seshu😍😍😍expecting more film's from you
@srinivas3730
@srinivas3730 2 жыл бұрын
నిజాయితి గా మాట్లాడుతున్నారు 💕💕💕
@ismartrytubidda2472
@ismartrytubidda2472 2 жыл бұрын
ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలి సార్.
Jr NTR - Open Heart With RK || Season:1-Episode:5 || 15.11.2009 || #OHRK​
1:04:58
Open Heart With RK
Рет қаралды 3,6 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Producer Dil Raju Open Heart With RK ||  Full Episode || Season-3 || OHRK @OHWRK
1:24:21
Director Nandini Reddy Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
1:31:52
Actor Prakash Raj  | Open Heart With RK |  Full Episode | ABN Telugu
1:05:26
Comedian Prudhvi Raj Open Heart With RK || Full Episode || Season-3 || OHRK @OHWRK
1:20:40