ప్రపంచానికి అర్థం కాని @PawanKalyan ఒక చరిత్ర 🙏🙏🙏🙏 #HappyBirthdayPawanKalyan
@pavanbaipalli47835 жыл бұрын
మీకు అర్ధం కానీ పవన్ కళ్యాణ్ ఒక చెత్త కుప్ప
@Maninidu5 жыл бұрын
@@pavanbaipalli4783 haa Chetta meda padi yadche NV oka Cheeda peeda puruguvi Ra yadava, Jai janasena
@pavanbaipalli47835 жыл бұрын
@@Maninidu Every body has + and -points U know + points of pk(anduke charitra annav) I know -points of pk(anduke Chetha kuppa annanu) Rendu nijale... Nilaga naaku thittadam radhu bro Ur correct ..but im not wrong
@ANGRYONEFF5 жыл бұрын
@@pavanbaipalli4783 pagilipoddhi ishtam lekapothe dhobbey ra
ఇలల్లేమో దూరం, అసలే చీకటి గాడాంధకారం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు.... కానీ గుండెలనిండా ధైర్యం ఉంది.✊✊
@TheGayatri965 жыл бұрын
Sir Kalman baby meeru whate short vadadhhu as politician failed jaggrrthha. Plz
@abdulrahaman-km5ex5 жыл бұрын
@@TheGayatri96 mundu rayadam nerchukondi sir
@divyathota1335 жыл бұрын
Chala bagha chepparu
@shojolagh60655 жыл бұрын
@@abdulrahaman-km5ex em tappundi brother
@sankargadipalli5 жыл бұрын
@@TheGayatri96 అర్థం కాలేదు మీ మాటలు
@ibrahimshaik45305 жыл бұрын
గౌరవనీయులు పెద్దలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
@psnaidu9685 жыл бұрын
Ibrahim Shaik Lee
@mylari87795 жыл бұрын
అన్నయ్య నీ పోరాటంలో అర్థం ఉంది, నీ ఆలోచనలకు బలం ఉంది, ఆలస్యమైనా సరే ఖచ్చితంగా విజయం సాధిస్తాం 48వ జన్మదిన శుభాకాంక్షలు కళ్యాణ్ అన్నయ్య 💐🎂!!!
@chmaheshmahesh96905 жыл бұрын
సుపరు 👌👌
@duragabhavanigorla51213 жыл бұрын
Akk
@duragabhavanigorla51213 жыл бұрын
Deakin. Swami. Akk to. Night. Love.the
@madhusudhanraomamidala95152 жыл бұрын
Neethi needanamga gelusutundhi avineethi fastgaa yuntundhi anthay no comments
@srinivassatti88845 жыл бұрын
పాట రాసినోడికి నా సలాం..heart toching words.. జై జనసేన
@subhashrambala37892 жыл бұрын
Avunu bro
@khajamasthanvalishaik27815 жыл бұрын
కేవలం నీ సినిమాల వరకే అభిమానులమైతే నిన్ను ఇంతలా ఆరాధించే వాళ్ళం కాదేమో నీ వ్యక్తిత్వానికి బానిసలం మేము అందుకే నీ కంటతడి చూడలేని పిచ్చివాళ్ళమయ్యాం మా గుండెల్లో నిలుపుకున్న అపురూపానివి సామి నువ్వు HAPPY BIRTHDAY SENANI❤️ #HappyBirthdayPawankalyan
@eswarprasad19194 жыл бұрын
Yes Bro and iam alzo Agree with You Brother & JaiHindiiiii .....!
@anumallaribka81194 жыл бұрын
Super
@srinugorla77953 жыл бұрын
Hi
@thinkdepth5532 жыл бұрын
kzbin.info/www/bejne/d2aZiY1pp51lm8k పవన్ కళ్యాణ్ పై మరో కొత్త పాట:: ఫ్యాన్స్ కి పూనకాలే!
@bajisyed72392 жыл бұрын
Yes your 100,%Correct
@anrls5 жыл бұрын
తాను నమ్మిన సిద్ధాంతం కోసం, తల్లి కోసం.. సొంత తండ్రి చేత శిరఃచ్చేదనం సైతం సిద్ధపడిన విగ్నేశ్వరుడు దేవుడు అయితే..!! తాను నమ్మిన ప్రజల కోసం, కోట్ల సంపాదన సైతం తృణ ప్రాయంగా వదిలేసి వచ్చిన ఈయనే నాకు విగ్నేశ్వరుడు..✍️
@maddurijagadeesh24445 жыл бұрын
Super bro @alwayswithpk
@anrls5 жыл бұрын
నిస్వార్థ నాయకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐💐💐💐💐
@thinkdepth5532 жыл бұрын
kzbin.info/www/bejne/d2aZiY1pp51lm8k పవన్ కళ్యాణ్ పై మరో కొత్త పాట:: ఫ్యాన్స్ కి పూనకాలే!
@ViksitAndhrapradesh5 жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు అన్నయ మీ ప్రతి అడుగు మాకు స్పూర్తి , మీ వెనకే మేము 🙏 అందరికి వినాయకచవితి శుభాకాంక్షలు జై హింద్
@NaniAllam5 жыл бұрын
Jai janasena ✊✊✊✊
@ViksitAndhrapradesh5 жыл бұрын
@@NaniAllam ✊
@jaganh48653 жыл бұрын
ఇలాంటి songs ఇంకా రావాలయ్య, ఎన్ని సార్లు విన్నా సరిపోవట్లేదు.
@thinkdepth5532 жыл бұрын
kzbin.info/www/bejne/d2aZiY1pp51lm8k పవన్ కళ్యాణ్ పై మరో కొత్త పాట:: ఫ్యాన్స్ కి పూనకాలే!
@delleds24405 жыл бұрын
ఆయనకు మన అవసరం లేదు, కాని మనకు ఆయన అవసరం చాలా ఉంది 🙏🙏🙏
@balutaladi75705 жыл бұрын
అడుగుక్కటి వెనుక పడితే నీ చరిత్ర ముగుస్తుంద ... Super ga raasaru sir.... జై జనసేన ...
@arunarunkumar.a54075 жыл бұрын
Super song wish you happy birthday Pawan Kalyan Anya
@thinkdepth5532 жыл бұрын
kzbin.info/www/bejne/d2aZiY1pp51lm8k పవన్ కళ్యాణ్ పై మరో కొత్త పాట:: ఫ్యాన్స్ కి పూనకాలే!
@maruthipujari5 жыл бұрын
నా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐💐💐💐💐💐💐💐 దేవుడా మీరు మాత్రమే తెలుగువారి సంక్షేమం కోసం పాటుపడుతున్నారు, ప్రాణం ఉన్నంతవరకు మీ వెంటే నడుస్తాం.. జైహింద్ - జై జనసేన
@varshitanagaruru40075 жыл бұрын
విగ్నేశ్వరుని ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ సర్ 🎂🎂🎂✊✊✊
@ksuni66355 жыл бұрын
ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు నీతో దేశ రాజకీయలలో మంచి మార్పువస్తుంది
@karuna75655 жыл бұрын
అన్నయ్య మిమ్మల్ని క్లీన్ షేవ్ లో చూసి చాలా కాలం అయింది ప్లీజ్ ఒకసారి ఆలా కనిపించరు అయినా అందరు వయసు తక్కువగా కనిపించాలని అనుకుంటే మీరు మాత్రం, నే ఎలా వున్నా పర్లేదు సమస్య పరిష్కరించ బడితే చాలు అనుకుంటారు అందుకే మీరు మా ఆరాధ్య దైవం అయ్యారు మీకు జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు లు మీరు ఎన్నో జరుపుకోవాలని నేను ఆ భగవంతుడు ని ప్రార్థిస్తూ న్నాను
@venkymandla32475 жыл бұрын
నా కాటే కేలేవరుకు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య🎂🎂
@kondapavan85765 жыл бұрын
పాట చాల బాగా బాగా రాశారు శ్రీను sir మా జనసైనికల లోని భావాలు ఇందులో ఉన్నాయీ మా ప్రాణo ఉన్నంత వరుకు జనసేనాని వేంటా ఉంటాం #HappyBirthdayPawanKalyan Srinu sir tqs for this giving song Best wishes From :JanaSenaSoldiers
@thinkdepth5532 жыл бұрын
kzbin.info/www/bejne/d2aZiY1pp51lm8k పవన్ కళ్యాణ్ పై మరో కొత్త పాట:: ఫ్యాన్స్ కి పూనకాలే!
@News_mad5 жыл бұрын
హ్యాపీ బర్త్ డే అన్నయ్య Jai janasena
@thinkdepth5532 жыл бұрын
kzbin.info/www/bejne/d2aZiY1pp51lm8k పవన్ కళ్యాణ్ పై మరో కొత్త పాట:: ఫ్యాన్స్ కి పూనకాలే!
@rajabanavath5 жыл бұрын
కష్టం లో ఉన్నాను అంటే చాలు శత్రువు అయినా సరే అక్కున చేర్చుకునే మనస్తత్వం ,మానవత్వం కలకలిగిన మా జనసేనని పవన్ కళ్యాణ్ అన్న కు జన్మదిన శుభాకాంక్షలు అమ్మనాన్న , పవన్ కళ్యాణ్
@rk7564 жыл бұрын
ఆయన ఓడిపోయిఉండొచ్చు కానీ ఆయన ఆలోచనలు మాత్రం గెలుస్తూనే ఉన్నాయి ✊️✊️✊️
@thinkdepth5532 жыл бұрын
kzbin.info/www/bejne/d2aZiY1pp51lm8k పవన్ కళ్యాణ్ పై మరో కొత్త పాట:: ఫ్యాన్స్ కి పూనకాలే!
@jaganh48653 жыл бұрын
పాటే mass గా ఉంది, మళ్ళీ అందులో పవన్ కళ్యాణ్ గారు ఇక చెప్పాల్నా 🔥
@rafisham88235 жыл бұрын
Nee aashayam neraverchadame maa dhyeyam jai jana sena.
@neerajaneerutallapaka32565 жыл бұрын
I agreed with u
@durgaprasadbandaru57315 жыл бұрын
2nd view Happy birthday Kalyan Babu Garu
@nagaprasadarigela88975 жыл бұрын
అన్నా ఒక మంచి పాటని పవన్ అన్న పుట్టిన రోజున బహుమతి గా ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అలాగే మా దేవుడు కళ్యాణ్ అన్నగారికి పుట్టిన రోజు శుభా కాంక్షలు
@satyaprasad24105 жыл бұрын
విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి సదా, సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.. నిలువెత్తు మానవత్వం, నిజాయితీ, మంచితనం కి పుట్టినరోజు శుభాకాంక్షలు #HappyBirthdayPawanaKalyan
@pamulakrishnamudhiraj92425 жыл бұрын
రెండు పండుగలు ఒకేరోజు వచ్చాయి చాలా సంతోషంగా ఉంది జై పవర్ స్టార్ జై జనసేన ఓం గణనాథ విగ్నేశ్వర 🙏❤️💐🎂💝
@ravivarma12405 жыл бұрын
Song Challa baghundhi..... Liricks was simply superbbb..... Jai janasena
@gowrachandrasekhar79615 жыл бұрын
Many more happy returns of the day JANASENANI #PSPK ❤❤
@sureshadapa42805 жыл бұрын
మరోక్కసారి అన్నయ్య కు మా రైతు బిడ్డాల తారుపునా పుట్టినరోజు శుభాకాంక్షలు జై జనసేన
@pbaburao33142 жыл бұрын
Super..Brother..! Jai Pawan Kalyan, Jai Janasena, Jai Mega Family.
@pallavipari42405 жыл бұрын
people around us fight for money,name,nd frame.... bt here a many with pure heart ❤..... i wish u plenty of happiness .... ur the fantabulous example of wisdom ,leadership nd foresight..... happie birthday to the great leader🙏 the mark of a true visionary is his ability to imagine the future nd act on it, yielding great result in the process nd then using the success for the benifit of others.... @jenasenani #pspk ever love
@krishnaavh02045 жыл бұрын
అందరూ నాయకులు అడ్డంకుల గురించి మాట్లాడుతుంటారు కానీ నువ్వు మాత్రం అ అడ్డంకులని తొలగించడం గురించి మాట్లాడుతుంటావ్ అందుకే నువ్వు జనసేనుడివి అయ్యావ్....... జన్మదిన శూభకాంక్షలు అన్నయ్య బంగారం....
@rlcreations52175 жыл бұрын
అన్నగారు ఒక శక్తి, మనం చూడటం అదృష్టం... దేవుడు..
@sunkarasatyavani90919 ай бұрын
Super🎉
@Satya-jl2ke5 жыл бұрын
Happy birthday pspk garu.. never give up always be positive keep smiling....😊😊 enjoy ur day.. rock ur life....
@akankshaassampally5 жыл бұрын
@Happy Birthday pawan kalyan Sir 😊
@Madhav08805 жыл бұрын
అభిమానిగా కాదు.. ఒక సైనికుడుగా చెప్తున్నా... జై జనసేన..! HaPpY Birthday Pawan Kalyan garu
@sabawarad34225 жыл бұрын
jai janasena every success begin with single step that you achieved it go ahead thanks to RAZOLE PEOPLE AND RAPAKA VARAPRASAD ALSO
@thinkdepth5532 жыл бұрын
kzbin.info/www/bejne/d2aZiY1pp51lm8k పవన్ కళ్యాణ్ పై మరో కొత్త పాట:: ఫ్యాన్స్ కి పూనకాలే!
@Sreehari_Vlogs5185 жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను
@maheshrajaka52895 жыл бұрын
Jai power star pawan kalyan
@kavalaguntapraveenkumar35215 жыл бұрын
Jànasena ki vote vesinàvàllu na comment Ni like cheyandi
@medaramsaikumar28925 жыл бұрын
Happy birthday Anna, 💯 u should celebrate many more bdays with us
@nimmu09115 жыл бұрын
Lyricis matram Arachakam 🔥🔥🔥
@nareshpasupuleti15105 жыл бұрын
మన లక్ష్యం 2024 మన గమ్యం పవన్ కళ్యాణ్ సీఎం కావాలి ఆంధ్రప్రదేశ్ అవినీతి లేని రాష్ట్రం కావాలి
@hemalalitha98925 жыл бұрын
Happy birthday to our true leader❤️
@kurmaiahgulla3465 жыл бұрын
పవన్ కళ్యాణ్ అన్న గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
@pasupuletiraviramkumar86725 жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య ఇలాగే మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఇట్లు : ని అభిమాని
@prashanthkamatam16554 жыл бұрын
JAi janasena ✊
@Jagan4785 жыл бұрын
Happy birthday sir 😍😍 Power ☆ Brand 🔥🔥
@n800basara75 жыл бұрын
అడుగోక్కటి వెనుకబడితే నీ చరిత్ర ముగుస్తుందా... నీ ఆశయ సిద్ధాంతపు సెగ మంటను దహిస్తుందా
@pavanpspk79835 жыл бұрын
Biggest Birthday Trend in India Jai Pawanism
@kmanigowri36233 жыл бұрын
Super song
@s4kcreationsonlybusiness9755 жыл бұрын
Happy birthday to our newly born :BHAGATH SINGH " PAVAN KALYAN GARU
@maddiesnarrativetelescreen4 жыл бұрын
Vote For JanaSenaParty in Upcoming Elections And definitely u will see the Better CM Till Now .. #APTrustOnlyJANASENAPARTY
@maddiesnarrativetelescreen5 жыл бұрын
Lyrics From 1:15 to 1:50 Are Best at it's level to Describe Janasaniks love towards #Janasenani
ప్రజల కోసం , ప్రజల సమస్య మీద పోరాడే వాడికి చాలా పొగరు ఉంటది. ఎందుకు అంటే అందులో నీతి, నిజాయితీ, ధర్మం, ఉంది కాబట్టి.
@hemasundher2193 жыл бұрын
Jai janasena 🙏🙏🙏🙏🙏
@mohansaikirannalla70625 жыл бұрын
Jai Janasena Happy Birthday Sir
@rayudugsvr18362 жыл бұрын
Wonderfull inspirational video jai janasena raithu family🙏🙏🙏
@Raidersajju145 жыл бұрын
నిస్వార్ధ నాయకుడు.. goose bumps పక్కా
@lalithaprincess43745 жыл бұрын
Wish u many more happy returns of the day sir... U r an inspiration for us and future generation... U r a teacher, role model everything for us.... #real leader... No mtr wt happens we are always with u sir.... 😍 Proud to be a fan of PawanKalyan Garu ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊ #JAI JANASENA💘✊✊
@thinkdepth5532 жыл бұрын
kzbin.info/www/bejne/d2aZiY1pp51lm8k పవన్ కళ్యాణ్ పై మరో కొత్త పాట:: ఫ్యాన్స్ కి పూనకాలే!
@PakkaLogic5 жыл бұрын
జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విరాళాలు, సేవా కార్యక్రమాలతో సునామీలా పోటెత్తిన అభిమానం. ఇంత మంది పార్టీకి విరాళాలు ఇస్తుంటే, ఎన్నికల్లో ఆ ఓట్లు మొత్తం ఏ గ్రద్ద ఎత్తుకుపోయిందని అవాక్కవుతున్న సామాన్య ప్రజలు. ఏదిఏమైనా సామాన్య జనం వాణిని, జనసేన గ్యారేజ్ ద్వారా బలంగా వినిపిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి "పక్కా లాజిక్" తరపున జన్మదిన శుభాకాంక్షలు. #JSPK - #JanaSenaniPawanKalyan. జనహృదయ విజేతకు జన్మదిన శుభాకాంక్షలు. Subscribe to "Pakka Logic" @ KZbin & Follow us on Facebook. పక్కా లాజిక్
@Anythingpossibleintheuniverse5 жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 💐💐🎂💐💐, జై జనసేనని , జై జనసేన జైహింద్.
@travelingsoldier3655 жыл бұрын
JAI JANASANA JAI PK-SRIKAKULAM#
@sureshtnk26995 жыл бұрын
Jai janasena Jai pawan kalyan
@suddalalakshmikumarkumar87005 жыл бұрын
ఇలాగే ఉండు అన్న ప్రజలలో మీరు విజయం అనుకున్నది సాధిస్తారు 2024 లో
@srikanthsivvala68835 жыл бұрын
దయచేసి సాంగ్ లిరిక్స్ పెట్టండి #happybirthdaypspk
@sivaprasad1315 жыл бұрын
Wish You Happy Birthday🧀🥞 Power Star Pawan Kalyan Jai Janasena✊
@rummyrummy14895 жыл бұрын
అన్నయ్య నిన్ను చూస్తుంటే గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ నాయకులు మళ్లీ నీ రూపంలో పుట్టినారని అనిపిస్తుంది... ఈ రోజు నీవు ఒడిపోయవని విర్రవీగుతూ న్న వారికి తెలియదు నీవు ఉదయించే సూర్యుడు వని...
@killariappalanaidu59905 жыл бұрын
I really proud to be a fan of a person with diverse personality
@thinkdepth5532 жыл бұрын
kzbin.info/www/bejne/d2aZiY1pp51lm8k పవన్ కళ్యాణ్ పై మరో కొత్త పాట:: ఫ్యాన్స్ కి పూనకాలే!
@Rao6374-h3t5 жыл бұрын
*అద్భుతమైన పాట* ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
@santhosh84115 жыл бұрын
Mana childrens Anna gurinchi books chadavali.....lot of love from Telangana.... Karimnagar
@poliyarramsetty58215 жыл бұрын
మా దేవుడు కి జన్మదిన శుభాకాంక్షలు
@RamaKrishna-ux9vi5 жыл бұрын
Goosebumps no words jai janasenani Happy birthday Annayya love you
@prakashm32945 жыл бұрын
ఆశయాల శిఖరం అతడు, ఆవేశపు ఉప్పెన అతడు, ఆలోచనల అద్భుతం అతడు, సంకల్ప సిద్ధికి ఆయుధం పట్టని యోధుడు, జనహితమే తన అభిమతంగా నూతన రాజకీయ ఒరవడికి ఆశాకిరణం అతడు. #PawanKalyan #HappyBirthdayPawanKalyan
Jai janasena...jai powerstar...happy birthday Pavan Anna...
@anjibhupati75445 жыл бұрын
Pawan kalyan inspiration to future generations when he succeed in politics and develop the state. #Charithralo manam leka povachu kani charithra manathone modalavaliii
@mahendrasunke51725 жыл бұрын
Love u Annaya many more happy returns of the day Annaya 💐💐
@cvijayr5 жыл бұрын
Ee roju oka neethi nijayithi gala nayakudu mana pawan Anna puttina roju.many more happy returns of day pawankalyan garu. ✊
@polurisivaramakrishna66315 жыл бұрын
Okati adugu-sainyam ga marindhi. Okari alochana-marpuga cherindi Okari sankalpam-janasena ku dhairyam ga nilichindi Nayakudu ante janalani dhochukunevadu kadhu janalalo dhairyam nimpevadu anni prove chesaru........ Anduke annaru emo pawankalyan ki fans vundaru bakhthlu maatrame anni..... Jai pawankalyan Jai hind.........