గవర్నమెంట్ కొత్తగా ఏర్పడింది. ఆరు మాసాలే గడిచింది. ఈ మీడియా వారు టిడిపి పార్టీలో లేనిపోని విషయాలను సృష్టించి పార్టీలో గందరగోళం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. 2019 నుంచి 2024 జూన్ నెలలో అధికారము చేపట్టే వరకు పార్టీ అధ్యక్షులు, సంబంధిత నాయకులు, మరియు టిడిపి కార్యకర్తలు క్రితం గవర్నమెంట్ లో ఎదుర్కొన్న అనేక అవాంతర పరిస్థితులను అధిగమించి పార్టీని నిలబెట్టడానికి చాలా పగడ్బందీగా వ్యవహరించి పార్టీకి విజయ బావుటా ఎగరవేసిన ఘనత వీరందరి పైన పైన ఉంది. ఇదే విధానము ఇక ముందు కూడా కొనసాగించు తో విజయ పంథాలో తప్పకుండా నడుస్తారు , మరియు ఇకముందు రాబోవు సమస్యలను కూడా ఎదుర్కొని నిలబడగలరని వారియొక్క మార్చుకోరని ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఇప్పటివరకు పార్టీ విజయానికి ఎన్ని అవాంతరాలు ఉన్న అదిగమించుతు పార్టీని నిలబెట్టడానికి వారి యొక్క శాయశక్తులతో తోడ్పాటుగా సమైక్యంగా ఉంటారు, ఉంటారు మరియు పార్టీలో కొనసాగుతూనే ఉంటారు ఇందులో ఎటువంటి సందేహాలకు ఆస్కారం లేదు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.
@దొడ్డాsambasivaraoDodda8 күн бұрын
సీబీన్ గారి మైండ్ గేమ్ ఏంటో RK గారికి 2028 జూన్ నాటికి తెలుస్తుంది. వెయిటింగ్.. 👍
@sivaramakrishnaprasad35099 күн бұрын
Good analysis.
@balakrishnaraodasyam85259 күн бұрын
అడుసుమిల్లి శ్రీనివాస్ గారు నమస్తే
@ramaraoacharypatnala80829 күн бұрын
Correct analysia
@balakrishnaraodasyam85259 күн бұрын
అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఎందుకో లోకేష్ గారిని ఆయన కోపాన్ని ఏదో అదృశ్య శక్తి వెనక్కి లాగుతునట్లు ఉంది
@bharatdesam56199 күн бұрын
adrusya sakti is BJP
@viswanadhamlutikurti96779 күн бұрын
చంద్రబాబు ఎప్పటికీ మారడు టీడీపీ కార్యకర్తలు బలి పశువులు అవుతున్నారు వైసిపి అధికారం లో ఉండగా ఎంతో మంది టీడీపీ కార్యకర్తలు చాలా కష్టాలు పడ్డారు చంద్రబాబుకి 5years cm కూర్చి దొరికింది కార్యకర్తలు ఏమి అయిపోయినా పరవాలేదు పవన్ సిరియస్స్ గా తీసుకున్నా తరువాత పోలీసు లో కదలిక వచ్చింది
@saiprasadsajja15469 күн бұрын
Tone news వాళ్ళు అప్పుడప్పుడు వీక్షకుల వ్యాఖ్యలు కూడా చదివితే బాగుంటుంది
@dugginenireddeppanaidu26069 күн бұрын
You're 100%correct.
@nagendravlogs73449 күн бұрын
Rk is correct 100%, dont go for over expectations
@nageswararaogannavarapu79258 күн бұрын
వచ్చే మహానాడు లో లోకేష్ గారిని అధ్యక్షుడి గా ఎన్నుకుంటే బాగుంటుంది
@ramachandraraotanukula655919 сағат бұрын
Super sar srinivas Garu,mi chala baga cepputaru,unnadi unnatuga cepputaru.super sar.
@benarjeegarapati32407 күн бұрын
ప్రతీకారం కోసం కూటమి సర్కారు ఏర్పాటు జరగ లే దు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చే స్తున్నారు. అభివృద్ధి చెందిన పూడు.ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చే స్థా రు. విపక్షాలు కూడా ప్రతికార చర్యలు లేనపుడు. పరివర్తన చెందుతారు.అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి మీద చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి
@avarahasankar21642 күн бұрын
Yes
@chakarakeli19 күн бұрын
ప్రభుత్వం పై సూచనలకు విమర్శలకు జర్నలిస్టు ప్రమేయం ఒప్పుకోవచ్చు కానీ ఒక పార్టీ మనుగడ మరియొక పార్టీని అనగత్తొక్కడం సూచనలు journalist pani కాదు టిడిపి కార్యకర్తగా మాట్లాడితే ఒకే
@VundyalaPhaniSheakerReddy19559 күн бұрын
Excellent political commentator. . Good day, love watching your channel, very interesting channel, Super Content. Voice of common peoples...
@praneethpeddi9 күн бұрын
Srinivarao Garu...This is the best review and Analysis on this topic. CBN giving highest priority to PK and ignoring Lokesh. But that is not at all an issue for Lokesh future. There was little gap between Lokesh and ABN RK. That is why expelled. TDP have 1cr members. How many can get position??? Whoever expecting a position are not at all real TDP activists. I think all these are speculations as I am a TDP soldier and I don't need recognition. I work for TDP till my last breath.
@sanagasettyvenkateswararao13139 күн бұрын
I agree with ABN RK 100 per cent 😅😂 Till today London Reddy not arrested 😢😢😢 Our blood is boiling 😭😭😭😭😭😭😭
@balakrishnaraodasyam85259 күн бұрын
అడుసుమిల్లి శ్రీనివాస్ గారు బీజేపీ లాంటి చపాతీ బ్యాచ్ తో టీడీపీ నాయకత్వం జాగ్రత్త గా వుండాలి
@parvathichittineni6209 күн бұрын
చంద్రబాబు గారు అధికారం 95 లోను ఇప్పుడు చేపట్టిన తర్వాత 14 లోనూ రాజధాని లేని అప్పులు వాటఎక్కువ ఉన్న రాష్ట్రంలో కూడా అనేక పనులు చేసిన ఓడించటం వలన నష్టపోయింది తెలుగు జాతి సరే ఆయన కష్టపడ్డారు ప్రజల్లోకి వెళ్లారు ఆపదలో ఆదుకున్నారు గెలిచారు. కానీ ఆయన ఇప్పుడు పెట్టుకుంది ముళ్ళ కిరీటం ఉపాధి తక్కువ కబ్జా కారులు నుంచి ముందు ప్రజలకు అందేలాగా చేయటం భూకబ్జాలకు ఒక జీవో చేయటం పోలవరం నిధులు విడుదల చేయకపోతే మొన్న వెళ్లి ఆ నిధులు విడుదల చేయించుకొని నిన్న నిర్వాసితులకు విడుదల చేశారు రోజుకు 18 గంటల పైగా కష్టపడుతుంటే పార్టీని పట్టించుకోవటం లేదు అని ఆరు నెలలకి ఆర్కే గారు సూచించారు సరే పట్టించుకోము ఆ చెప్పటం వేరు విజయం పొందాలంటే మోడీని ఆదర్శంగా తీసుకోమని సలహా ఇవ్వటం నాకు నచ్చలేదు. ఎందుకు అంటే మోడీ సలహా విని ప్రతిపక్షాల నాశనం చేసి దోచుకొని శిక్ష పడకుండా కేంద్రానికి వాటాలిచ్చి కేంద్ర పెద్దలకు వాటాలిచ్చి శిక్షలు నుంచి తప్పించుకున్న జగన్ రెడ్డి కేసిఆర్ ఓడి పోయారు కదా? టిడిపిని హింసించి వాళ్ళు ఏమి బాగుపడ్డారు? తెలుగుజాతినేమీ బాగు చేశారు? మరి చంద్రబాబుకు ఆ సలహా ఎందుకు ఇచ్చాడు ఆర్కే గారు? అధికారంలో ఉండటం కాదు కదా లెక్క? ఎన్ని మంచి పనులు చేశారు అనేది కూడా చరిత్రలో మిగిలిపోతుంది రావణాసురుడు రాముడు అందరూ సమకాలీకులు కొంతకాలం జీవితం గడిపారు కానీ వాళ్ళు చేసిన మంచి పనులు చెడ్డ పనులు మాత్రమే చరిత్రలో మిగిలిపోయాయి అదే విధంగా చంద్రబాబు గారైన మోడీ గారు అయినా అధికారంలో ఉన్న తర్వాత భవిష్యత్తులో చరిత్రలో వాళ్ళు చేసిన మంచి చెడు పనులు మాత్రమే మిగులుతాయి. కార్యకర్త అయిన ప్రధానమంత్రి అవ్వచ్చు అన్నారు కానీ ఆ ప్రధానమంత్రి. మంత్రి ఏనాటికి అయినా వెంకయ్య నాయుడు పరిస్థితి ఇప్పుడు ఆ పార్టీలో ఎలా ఉంది? అద్వానీ నేమి చేశారు? ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందే బిజెపి అధ్యక్షుడైన వెంకయ్య నాయుడు గారిని ఎందుకని పక్కన పెట్టారు బిజెపి వాళ్లు ? పారిశ్రామికంగా గాని రాజకీయంగా గాని నేటి బిజెపి కేంద్ర పెద్దలు . అవినీతిపరులను కాపాడినా కానీ అధికారంలో ఉండటమే అనేది వాళ్ళ విజయం గా ఆర్కే గారికి అనిపించవచ్చు . ఆయన దాన్ని అనుసరించవచ్చు ఆ నాయకుడిని ఆదర్శంగా. ఆర్కే గారు పూజించవచ్చు నా ఆదర్శ నాయకులు మోడీ షాలు అని చంద్రబాబు గారిని ఆచరించమంటామేంటి? జగన్ రెడ్డి కేసులు ముందుకెళ్లక పోవడం చంద్రబాబు గారి లోపం అని చెప్పటం ఏంటి అదా నీ విషయం జగన్ విషయం ఫెడరల్ బ్యూరో ఆఫ్ అమెరికాలో వస్తే స్పందించాల్సింది వాళ్ళు ఇచ్చిన సాక్షాలకు సమాధానం చెప్పాల్సింది 1750 కోట్లపై విచారణ జరపాలిసింది ఈడి పార్లమెంట్లో కూడా సమాధానం చెప్పని మోడీ గారిని అనుసరించమని చంద్రబాబు గారిని ఎందుకు సలహా ఇచ్చారు ఆర్కే గారు అనేది మటుకు విమర్శించాలి. అలాంటి చెత్త సలహాలు ఇవ్వద్దని మటుకు ఆర్కే గారికి కూడా సూచించాను అందరు కూడా సూచించాలని కోరుకుంటున్న జగన్ రెడ్డికి అనుకూలంగా సాక్షి మీడియా ఎన్ టీవీ టీవీ 9 కూలి మీడియా అన్న ఆర్కే గారు అధికారం నిలుపుకోవటము గొప్పతనమా లేదా చట్టం ప్రకారం 2019 ముందు ఇవ్వనప్పుడు విమర్శించిన ఆర్కే గారు ఈరోజు మోడీ గారిని ఆదర్శంగా తీసుకోమని సలహా ఇవ్వటం నేషనల్ మీడియా సరసన చేరినట్లు ఉంది కానీ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడుతున్నట్లుగా లేదు. కార్యకర్తలు కూడా ఒకవేళ ఆర్కే గారు చెప్పింది నిజమై బాధపడుతూ ఉంటే ? చంద్రబాబు గారు ఓడిపోయిన ప్రతిసారి నష్టపోయింది ఎక్కువగా టిడిపి కార్యకర్తలు రాష్ట్ర భవిష్యత్తు. శనివారం నాడు పార్టీ ఆఫీస్ కి వస్తున్నారు చంద్రబాబు గారు కాకపోతే ప్రతి కార్యకర్తని కలుసుకోలేకపోవచ్చు లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు కార్యకర్తలకు ఇంకా ఎక్కువ అంచనాలు ఉండి ఉండొచ్చు కానీ లోకేష్ గాని కుప్పం నియోజకవర్గంలో భువనేశ్వర్ గారు చంద్రబాబు గారు పర్యటన చేసి వాళ్లని ఎన్నుకున్న ప్రజలకు ఎలా కృతజ్ఞతా భావంతో ఆ నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలని ప్రతిరోజు ఎవరో ఒకరు సందర్శిస్తూ ప్రణాళికలు వేస్తూ ప్రజలతో ఉంటున్నారు. దానిని మనకు ఇతర నియోజకవర్గాల్లోని టిడిపి ఎమ్మెల్యేలు కూడా అనుసరించి అక్కడ స్థానిక కార్యకర్తల కష్టసుఖాలు కాపాడుకోవాల్సిన అవసరం ఎంపీలకు కూడా ఉంటుంది బాబు గారిది పెద్ద బాధ్యత కార్యకర్తలని అందులో పంచుకోవలసిన అవసరమైతే ఉంది ఇంత క్లిష్ట సమయంలో రాష్ట్ర కోణం దృశ్య ఒకవేళ వ్యక్తిగా మీకు అన్యాయం జరిగిన రాష్ట్ర కోణంలో ఆ మాత్రం కష్టాన్ని ఇష్టంగా చంద్రబాబు గారి అధికారానికి మద్దతుగా నిలబడతారని ఆశిస్తున్నాను..🙏🙏
@umamallampalli77999 күн бұрын
Excellent analysis.....chala Baga chepparu...R.K garu..tdp ki. 5 years chala supportive ga vunnaru...ippudu enduku..impatient ga vunnaru?R k garu..inkaa ..vignatha ga think cheyyali.
@ashamuppaneni38806 күн бұрын
చాలా కాలం క్రితమే TOM లో నేను చెప్పాను RK బీజేపీ కి అమ్ముడు పోయాడు అని... కేంద్రాన్ని నిలదీసేందుకు భయం.. ప్రతి దానికీ చంద్ర బాబు గారి నే విమర్శించే హక్కు వుందన్నట్లు డిబేట్స్ లో ప్రశ్నించటం గమనించ వచ్చు మీరు.... కెసిఆర్ తన ఛానెల్ ను క్లోజ్ చేయించి నప్పటి నుంచీ ఇది గమనించ వచ్చు..
@srinivasrao65295 күн бұрын
As usual, manchi vivarana.
@raul34509 күн бұрын
ABN Radha Krishna is absolutely correct 👌 👏 🙌 👍 😎 ❤️ . If CBN can't be bothered to take rapid action against Jagan and his criminal gang 😡😠🔥 then it’s high time for CBN to show decency and dignity by stepping down 😎👍👏. CBN should resign and retire 😎👍👏, allowing Lokesh to take over as Chief Minister 😎👍👏🫶❤️. It is high time for the older generation to make way 👍👏👌 for young, dynamic leaders 😎👍👏🫶❤️. New water flows in, replacing the old and continually renewing the river 😎👍👏👌❤️. The Politics is the same🤗😊. The transition from old to young leadership is both a natural progression and the honorable thing to do 😎👍👏🫶❤️. The big question 🤔🤔🤔 is whether CBN has the decency and foresight to step aside and pave the way for Lokesh to lead 🤔🤔🤔. Such a decision would reflect true statesmanship and a commitment to the future of Andhra Pradesh 😎👍👏🫶❤️.
@prasannapaul93116 күн бұрын
Adusumalli garu meelanti varu cbn తొ matlandi sir pl
@sivaram25929 күн бұрын
MLA ఇలానే అవినీతి చేసుకుంటా పొతే, కార్యకర్తలు పాటించుకోకు పొతే, పార్టీ లేదు బొక్క లేదు, సీబీన్ మారారు ఇప్పటికేనా మరి రాజకీయం (మోడీ నీ చూసి ) చేయండి
@nakkathirumalarao33375 күн бұрын
శ్రీనివాసు చాలా బాగా చెప్పారు... టీడీపీ మునిగిపోతుంది.. వైసీపీ బ్యాచ్ పెత్తనం పెరిగిపోతుంది... చాలా కార్యకర్తలు నష్టం పోయారు. అందులో నేను ఉన్నాను..
@venkataramireddykonda92559 күн бұрын
లోకేష్ టీడీపీ లీడర్ కావడం తథ్యం ఎవరు ఆపలేరు
@balakrishnaraodasyam85259 күн бұрын
అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ABV గారిని టీడీపీ అధినేత ఒక మంచి పోస్ట్ లో HOME శాఖ లో తోలు తీసిఆరబెట్టే post ఇవ్వాలని మా లాంటి సగటు మనుషులు ap లో కోరుకుంటున్నాము
@Prapar-n3s9 күн бұрын
శ్రీ లోకేష్ బాబు గారు పాపం own ఆలోచన లేదా..!?
@balagurappachittiboyina59589 күн бұрын
పరిస్థితులను బట్టి ఉగ్ర రూపాలు మారి పోతుంటాయి సార్
@naidumalepati29269 күн бұрын
Kaarya karthala manobhavaalanu theliachesthunnai. Babu garu ippatikaina Party kosam 30% time ivvali.
@jayakuriti25262 күн бұрын
abn radhakrishna 2019 లో బీజేపీ తో పొత్తు ఒద్దు అని సలహా చంద్రబాబు నాయుడికి ఇచ్చి, బీజేపీ go back అని నినాదాలు చేయించాడు. చంద్రబాబునాయుడు CM అవ్వలేదు. 23 seats కి పరిమితం అయ్యాడు. Abn RK సలహాలు వింటే టీడీపీ కి పాడి కట్టినట్టే. రాష్ట్రభిరుద్దికన్నా లోకేష్ మీదేజ్యాసఎక్కువ. పవన్. ఉండబట్టి2024 లో కూటమి వలనచంద్రబాబునాయుడు CM అయ్యాడు. 2014 లో కూడా CM అయ్యాడు. Abn rk తెలివితేటలు చాలా డేంజర్. వీడికి జగన్ ఫండింగ్ చేసాడట. కూటమిని కూల్చే ఆలోచనలో ఉన్నాడు RK. తస్మాత్ జాగ్రత్త
@bspadmanabhabspadmanabha286 күн бұрын
మా నియోజకవర్గంలో ఇప్పటికీ కొన్ని పదువులో వైసీపీ వారు ఉన్నారు టీడీపీ MLA ఏమి చేస్తున్నారు
@Vinayraju005 күн бұрын
Party ledhu bokka ledhu Bhayya 😂😂😂😂😂
@anjinappak7680Күн бұрын
జగన్ ను కట్టడి చేయక పోతే పెట్టుబడులు రాష్ట్రానికి రావు😅😅😅😅
@guttanarasimharao17779 күн бұрын
అయ్యా శ్రీనివాస్ గారూ.... కార్యకర్త కు పదవి కోసం ఎదురు చూడటం లేదు, but expecting corrective measures against ycp only.
@sudhakarm.68479 күн бұрын
Even venkatramireddy union leader is also not caring the Govt.That is the situation prevailing in the State.
@GPN11393 күн бұрын
కూటమి అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసిన ycp వాళ్ళని అరెస్టు చేయబోతున్నారు అంటేనే వాళ్ళకి ఈజీగా బెయిల్ వస్తోంది..అదే తప్పు చేయని బాబు గారిని బెయిల్ రాకుండా చేశారు. ఇదెలా సాధ్యం?
@ShaikAbdullahShafi-il7ky9 күн бұрын
అయ్యా యాంకరు లైవ్ లో ఇది తగ్గటం ఏందయ్యా ఒక పూట ఇంటర్వ్యూ ఆపు తర్వాతే మాట్లాడు ఆరోగ్యం సరి చూసుకొని
@ramaraoketineni35299 күн бұрын
ఎందుకు sir anvasara vishayalu.ఎన్నికలలో గెలుపు ఓటములు పేపర్స్. వాళ్లకు తెలియదు,.R.K.garu మరియు రామోజీ గారు 2019 ఎన్నికలు రిజల్ట్ చెప్పలేక పోయినారు ..
@balakrishnajasti4626 күн бұрын
నెహ్రు తరువాత ఇందిరా, రాజీవ్, సీబీన్ తరువాత లోకేష్, కరుణానిధి నెక్ట్ స్థాలెన్
1985 టీడీపీ పార్టీ నెంబర్ 2 గాఉన్న నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డీకి పట్టిన గతే పవన్ కి
@naraboyinayelleswara53039 күн бұрын
Weekend comments rk garu chepinavi mummatiki nijalu cbn garu konchem gear marchi dusta sikshana sista rakshana cheyyali
@BellamManikantaChowdhary-to5xz9 күн бұрын
RK BK evaru eamaina TDP party Lokesh very strong no doubt
@sivaram25929 күн бұрын
బ్రదర్ RK చేపినది 200% నిజమే లేదంటే ప్రమాదం
@balakrishnajasti4626 күн бұрын
ఏమి కాదు లోకేష్ good బెటర్ admistor ఎడ్యుకేటర్
@chakarakeli19 күн бұрын
Senior journalist ki TDP party pai ఏమిటి ప్రేమ టిడిపి చానల్ చెపితే తప్పు లేదు.
@pattabhipantham41769 сағат бұрын
శ్రీనివాస్ గారూ లోకేష్ ఐటీ శాఖ మంత్రి దానిలో తన మార్క్ దుమ్ము చూపింఛమనండి అంతేకాని పవన్ కళ్యాణ్ గారు పై తప్పుడు ప్రచారం వ్యాఖ్యలు వాగడం పడి ఏడవడం రాష్ట్ర ప్రజలు క్షమించరు రాష్ట్ర ప్రజలు కు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా నమ్మకం ఉంది ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు
@naraboyinayelleswara53039 күн бұрын
Adusumilli garu good analysis sir ippativaraku lopalesindi aku rowdylani syco vadi main leaders meeda action teesukovali ippatike 6 months datindi moshalalu syco jaggu gadini kapadutunnaru 10 years datina vadi meeda love taggaledu cheppalem asale moshalu alliance lo friends nu mingese rakam yenno states lo choosham vallanu guddiga nammakunda cbn tana experience to jagrattaga mundukellali
@balagurappachittiboyina59589 күн бұрын
మీకు ఇంపార్టెన్స్ ఇవ్వక పోతే ఇలా ఫీల్ అవుతారో ఆలోచించాలి సార్ మనిషి వాడి బలహీనత అది సార్
@subrahmanyamevani91249 күн бұрын
విశ్లేషణ సబ్ల్జెక్ట్ నీ deviate chesindi.
@gopalkrishnarajuvatachavay85669 күн бұрын
TDP ACTIVITS are not waiting to achieve their selfish ends. They are waiting for the stren action on YCP criminals and speedy action on atrocities committed YCP
@srinivasulureddykasireddy52179 күн бұрын
Srinivas garu excellent analysis yesthadu. TDP ni yevaru vemi cheyaledu.
@balakrishnaraodasyam85259 күн бұрын
అంకామరావు అప్పాసాని రాజేష్ మరియు మీకూ టీడీపీ లో అధికార ప్రతినిధి లు గా చూస్తాము అనుకున్నాము
@balakrishnaraodasyam85259 күн бұрын
అడుసుమిల్లి శ్రీనివాస్ గారు మీకూ
@nagabhushanamkavuluri17909 күн бұрын
RK ki budhi ledhu. Vaadiki pani avva ledhanta
@hanumanthraokoritala79429 күн бұрын
PK ni limelight lo vunchadaanki. Lokesh ni hide chestunnaru....next one term varaku...PK pakka daari pattakunda chusukovali...sontha ga gelavalemu ani...PK ki..BJP ki telusu in both states...so...they are waiting for collpase TDP..and Babu.... but...TDP ante verru......adhi ento..monna election lo chusaru ga..
@krishnamrajumudunuri90044 күн бұрын
Pavan ki chala ekkuva pradanyatha ivvadam TDP ki nastam pavan kuda icchina pradanytha ni politics baga vadukuntunadu...edi emaina Lokesh alert avvali ...
@madhuyarra26649 күн бұрын
Mega engineer
@sumalatha62402 күн бұрын
Adumalli varu TDP parti bagundali
@phanidharpolavarapu89329 күн бұрын
RK is half knowledged
@subramanyamdonepudi77656 күн бұрын
Modi support jagan full గా వుంది అందుకే ఏమీ చేయలేక పోతున్నారు
@sumalatha62402 күн бұрын
Saraina nirnayalu teesukovali
@maruthiprasad80529 күн бұрын
6:02 Radhakrishna kottaga yemi cheppaledu ani antunnaru water shanku lo posthe ne tertham avutundi alaga tdp karyakarthalu KZbin channels dvara inka vere dani dvara chepite tdp nayakatvaniki vinapadadu kada radhakrishna chepite Anna vinapadutundemo ma godu ani nenu anukuntunanu 2029 lo tdp tappajunda vodipotundi mari jagane cm avutadu yendukante virus ni samulanga nashanam cheyakapote mari vastundi ala ycp ni nashanam cheyakapote mari gelustaru babu garu 2019 lo chesina abhivrudhi ne sarvanashanam chesadu last 5years lo babu garu mari ippudu vision 2047 ani yemo antunnadu vision 2047 ki one year mundu ante 2046 lo kani elections jarigi jagan cm aite 2024 to 2046 varaku babu garu babu gari tarvata vachina cm lu chesina abhivrudhi nilapadutunda cheppandi abhivrudhi and sampada mottam dochukoda cheppandi anduke jagan ni tokkeste ycp ne vundadu anedi na vuddesham Daniki chala dhairyam kavali dhairyam kanna telivi chala kavali babu garu abhivrudhi lo pette telivini 10% jagan meda pedite chalu antunnanu sampadinchadam yenta jastamo danni kapadukovadam inka kastam
@bharatdesam56199 күн бұрын
karyakartalu expect chesinavi cheyyataniki BJP addu. bJP playing double games. they wont suppotrt TDP from core. just taking advantage of TDP
@KASUKURTHISUJATHA-jh9pl4 күн бұрын
Lokeshni expose cheyamani in diirectga chepparu
@ramakrishnavskv26029 күн бұрын
Karra viruga kudadu pamu chavakudadu Jai adusumalli.
@naraboyinayelleswara53039 күн бұрын
Moshala la vishayamlo chala jagrattaga undali lokeshni future leader ga project cheyyali field visit yekkuva cheyyali babu garu rk soochanalu alochinchi tagina vidhanga tappulu sari chesukovali
@vejjussbrao180Күн бұрын
KAMMA NAINA KULA GAJJI WEEK END COMMITMENT
@hanumantharaoyarlagadda34742 күн бұрын
In 2024 elections both Janasena and BJP had to back the winning horse.In 2029 elections the Janasena approach ,as was in 2024,would be we lessened ourselves then you lessen yourself now with DTS sound effects with surround laughter.If not possible it would be by saying we have PATTU and you have PAPPU and let’s share them as said by KUNDABADDALU way back in 2023
@sumalatha62402 күн бұрын
ABN varu cheppindi kshetra sdai pariseelana, udyogulukudaa vyatirekangaa vunnaru, rastra udyogulaku surren leevulu ivvaledu
@RamkoteswararaoPaladugu2 күн бұрын
Cbn gaari pirikitanam bjp ki dasoham Pk garu bjp next together poty chestaru. Bjp ki jagan leni lotu kanapadutundi next elections lo jagan gelavalani korukuntundi.cbn gaaru ycp py action teesukovataniki 2028 varaku permission bjp ivvadu.Modi unnantavaraku jagan happy. Cbn garu lokesh carrier ni naasanam chestunnaru Lokesh redbook oka joke ayyindi
@mohanravi47719 күн бұрын
Kapuluu br naidu and pk ki importance ekkuv iyyindhi adhii rk ki nachatledhu
@balakrishnaraodasyam85259 күн бұрын
రాధా కృష్ణ గారు అలా మాట్లాడటానికి ఒక మంచి కారణం మా లాంటి సగటు మనుషులు కు తట్టింది ఎంటో తెలుసా టీవీ5 చైర్మన్ BR నాయుడు గారి కి టీటీడీ చైర్మన్ చేసారు CBN గారు మరి గత అయిదు సంవత్సరాలు పోరాడిన ABN రాధా కృష్ణ గారికి ఏదయినా మంచి సంస్థకు చైర్మన్ చేసి వుండవచ్చు గా
@umamallampalli77999 күн бұрын
Yes this may be a reason.
@sk6532Күн бұрын
Waste ANALYST
@srimannatella48969 күн бұрын
ప్రజల నాడి గురుంచి చెప్పారు, తప్పుఏముంది పల్లెల్లోకి వచ్చి చెట్టుకింద కూర్చొనే వారిని అడగండి. ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలు గురుంచి...
@parimisrinivasarao47869 күн бұрын
Bjp apendix lantide
@udaybhaskar25879 күн бұрын
Janasena will ditch TDP and join BJP, will do everything to tappal TDP.
@praneethpeddi9 күн бұрын
JS have no such root strength. Don't worry Lokesh will rock AP politics. His good and matured attitude place him on Chair. He rules for sure.
@Lalli-u8o5 күн бұрын
బీజేపీ పవన్ కళ్యాణ్ తో జాగ్రత్త ఉండాల్సిందే rk correct
abn radhakrishna 2019 లో బీజేపీ తో పొత్తు ఒద్దు అని సలహా చంద్రబాబు నాయుడికి ఇచ్చి, బీజేపీ go back అని నినాదాలు చేయించాడు. చంద్రబాబునాయుడు CM అవ్వలేదు. 23 seats కి పరిమితం అయ్యాడు. Abn RK సలహాలు వింటే టీడీపీ కి పాడి కట్టినట్టే. రాష్ట్రభిరుద్దికన్నా లోకేష్ మీదేజ్యాసఎక్కువ. పవన్. ఉండబట్టి2024 లో కూటమి వలనచంద్రబాబునాయుడు CM అయ్యాడు. 2014 లో కూడా CM అయ్యాడు. Abn rk తెలివితేటలు చాలా డేంజర్. వీడికి జగన్ ఫండింగ్ చేసాడట. కూటమిని కూల్చే ఆలోచనలో ఉన్నాడు RK. తస్మాత్ జాగ్రత్త. కాపులందరు జనసేన వైపు polarization అవుతూన్నారు . కూటమి ఇంకా strang అవుతారు.