Adusumilli Srinivasa Rao Sensational Comments | Tirupati Stampede Incident | Tv5 News

  Рет қаралды 34,543

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 167
@nadellasantoshchowda
@nadellasantoshchowda 8 сағат бұрын
సమాజం ఎటు పోతుందిరా నాయన? వరదల్లో బురద రాజకీయం, దేవుడి ప్రసాదం మీద కుళ్ళు రాజకీయం, చనిపోయిన వారి మీద రాజకీయం.😢
@GeethaNALLABOTHULA
@GeethaNALLABOTHULA 8 сағат бұрын
ఇలాంటి దరిద్రపు విశ్లేషణ....వినాలంటే.... కష్టం
@vemavarapuambica5630
@vemavarapuambica5630 8 сағат бұрын
ఏడుకొండల స్వామి నీవు నిదర్శనం చూపించు ఎవరైతే కావాలనే చేశారో వాళ్ళను నీవే చూసుకో వెంకన్న
@vasireddyramarao7129
@vasireddyramarao7129 9 сағат бұрын
💯 కరెక్ట్ సర్
@Amaravathi.2014
@Amaravathi.2014 9 сағат бұрын
ఆ సైకోలు ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. ప్రభుత్వం ఆ సైకో లను నియంత్రించలేక పోతోంది. పోలీసు అధికారుల మీద తక్షణ చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి, సైకో నిందితుల మీద చర్యలు తీసుకొనేపాటికి పుణ్యకాలం గడిచిపోతుంది, ఇది సత్యం.
@giriprasad5921
@giriprasad5921 8 сағат бұрын
గత ప్రభుత్వంలో భక్తులను ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు. అందుకే ఆ విశ్వాసాన్ని చూపిస్తున్నారు గత ముఖ్యమంత్రి మీద.
@NEENUNAADESAM
@NEENUNAADESAM 10 сағат бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక నిజం 👇 ✍️ తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 6గురు చనిపోయారు. 40 మందికి పైన గాయ పడ్డారు. ఇలా జరగటం చాలా దురదృష్టం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఆ భగవంతుడు చూసుకుంటాడు. ✍️ ప్రజలు ఒక నిజం గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరుగుతుంది అనే అసూయతో కొంతమంది దేశ ద్రోహులు చేసిన కుట్ర ఇది. ✍️ ఇది ఒక్కటే కాదు భవిష్యత్ లో ఇంకా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దయచేసి చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మన ప్రజలమధ్య తిరుగుతూ మనలోని ఐకమత్యంను విఘాతం కలిగించే నర రూప రాక్షసులు వున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి అడుగులు ముందుకు వేయండి. ✍️ ఆంధ్రప్రదేశ్ cm శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నా అభిప్రాయం ఒకటి తెలియచేస్తున్నాను.👇 ✍️ సార్ TTD అధికారుల నిర్లక్ష్యం 100% వుంది. ఇందులో విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం కూడా 100% వుంది. ఈ రెండు విభాగలాల్లో వున్న వారిని తక్షణమే వేరే దేవస్థానాలకు బదిలీ చేయండి లేదా సస్పెండ్ చేయండి. ✍️ TTD తొక్కిసలాట దుర్గటనలో TTD పాలక మండలి లోపం అని నిర్ధారణ చేయలేము. ఎందుకంటే 👇 ✍️ TTD పాలక మండలి కొత్తది. వీరికి అనుభవం ఉండదు అని తెలిసే TTD అధికారులు, విజిలెన్స్ అధికారులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహారించారు అనే వాస్తవం కనపడుతుంది. ఈ ఇద్దరి నిర్లక్ష్యం వలనే పోలీస్ అధికారులు బాద్యులు అయినారు. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరగటం కొంతమంది దేశ ద్రోహులకు ఇష్టం లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎలాగైనా ఆపాలని చేసే కుట్రలో ఒక భాగం మాత్రమే ఈ రోజు తిరుపతి, రేపు ఏమి చేస్తారో అర్ధం కావటం లేదు.అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా వుంటే దేశ ద్రోహులను త్వరలోనే పట్టుకోవచ్చు. ✍️ TTD తొక్కిసలాటలో శ్రీ చంద్రబాబు గారు TTD చైర్మన్ గారు,పాలకమండలి సభ్యుల నిర్లక్ష్యం లేదు కానీ అప్రమత్తంగా లేకపోవడం వలన ఈ సంఘటన వలన 6గురు చనిపోయారు, 40 మంది పైన గాయ పడ్డారు. ఏది ఏమైనా మీరు కొంచెం కఠినంగా TTD అధికారులను, విజిలెన్స్ అధికారులను ముందే హెచ్చరిక చేసి వుంటే ఈ ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తగా ఉండేవారు. మీ మెతక వైఖరి వలన ఇలాంటి సంఘటన జరిగింది. ఇందులో మీ తప్పు ఈ రోజు లేదు అని అనుకోకుండా జాగ్రత్తగా మీ అధికారంతో దుష్టులను ఏరి పారేయండి. అప్పుడే మీరు సత్య దేవుని TTD బోర్డు సభ్యులు అవుతారు. ధన్యవాదములు 🙏 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు
@nagamanikasaraneni2490
@nagamanikasaraneni2490 9 сағат бұрын
@@NEENUNAADESAM nijam chepparu.AP prajala teliviga,Apramattamga vyavaharimchali .Alochichamdi idi TTD pratistanu digajarchlani chesina kutra
@hemalathapasumamula94
@hemalathapasumamula94 8 сағат бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@munikilaparthi5792
@munikilaparthi5792 8 сағат бұрын
బాగుంది రా నీ సొల్లు 😂
@gopalreddyatp
@gopalreddyatp 7 сағат бұрын
ఆడలేక మద్దెల ఓడు అన్నాడట నీలాంటోడు... సరిగా పరిపాలన రానివాడు ఇతరులపైకి నిందలు
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef Сағат бұрын
బొల్లి పాదం ఏపీ కి పట్టిన దరిద్రం చీడ రా అరిష్టం. రా. మీకు సిగ్గు శరం లజ్జ లేవు అని ప్రజలు అనుకుంటున్నారు సార్
@gvenugopal1051
@gvenugopal1051 10 сағат бұрын
వైసిపి టీం ఆ ఉద్యోగాల్లో ఉండగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది తిరుపతిలో ముందు వాళ్ళని తప్పించండి చంద్రబాబు నాయుడు గారు మీకు ఎన్ని జరిగినా బుద్ధి రాదు
@yuvakrishnadevarala4588
@yuvakrishnadevarala4588 10 сағат бұрын
Enni seats tho gelichina vedhava panilu chesevadu unte siggu manam leni vedhavalu ycp valu laga unte em cheyalemu kadha​@@jaya7173
@yuvakrishnadevarala4588
@yuvakrishnadevarala4588 10 сағат бұрын
Jagan lanti vallani chusi payapadali endhukante intlo valaney lepesevadu Inka janalu oka lekka
@VenkataGolla-p8n
@VenkataGolla-p8n 8 сағат бұрын
Vachi nearly 1 year avutundhi empikitunaru
@VenkataGolla-p8n
@VenkataGolla-p8n 8 сағат бұрын
Inform u r babu to do fasr
@maddisuresh2496
@maddisuresh2496 8 сағат бұрын
టీటీడీ చైర్మన్ బి ర్ నాయుడు ఎందుకు రాజీనామా చెయ్య లేదు
@tulasidas8703
@tulasidas8703 10 сағат бұрын
వై.స్.అభిషేకరెడ్డి మరణం కప్పిపుచ్చుకోవడానికి,ఈ సంఘటన వెనుక కుట్ర జరిగినట్లు ఉంది.
@RaviKumar-bk4jk
@RaviKumar-bk4jk 9 сағат бұрын
@@tulasidas8703 ore lanaja kodaka
@subbaraogubba-c3b
@subbaraogubba-c3b 10 сағат бұрын
సార్ ఇప్పుడు కూడా రోజా కరుణాకర్ రెడ్డి మాట్లాడు తున్నరు అంటే ఎవరి తప్పు ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది ఎవరికీ అర్ధం కాదు ఏమి చేయలేరు కూడా వైసీపీ భక్తులు వుంటారు వాళ్ళు ఎక్కడ కి వెళ్ళరు ఇవి జరుగుతూనే ఉంటాయి సీబీన్ గారు ఎవరి మాట వినరు
@p.sravankumarreddy8947
@p.sravankumarreddy8947 9 сағат бұрын
మంగళవారం మాటలు బాగున్నాయి
@Maneelmahesh
@Maneelmahesh 8 сағат бұрын
Peru lone undi samadhanam, ee comment ku prerana enti anedi
@p.sravankumarreddy8947
@p.sravankumarreddy8947 10 минут бұрын
@@Maneelmahesh Reddy anegaa, endhuku reddlu meedha padi edustharu...
@Prasadaraw1
@Prasadaraw1 9 сағат бұрын
ఈ వైసీపీ వైరస్ కంట్రోల్ చాలా కాలం పట్టేలా ఉందిగా, చాలా ఆధారలతో సహో ప్రజలకు తెలిసేలాగా చేసి మరీ కట్టడిచేయాలనుకుంటా, లేకుంటే కూటమి పైనపడి ఏడుస్తారు...... శివోహం 🙏🙏
@AnjaneyuluLagishetty
@AnjaneyuluLagishetty 10 сағат бұрын
Cbn sir ela methaga unte ,ycp vallu elane chesru no don't,
@r.ramamohanarao100
@r.ramamohanarao100 10 сағат бұрын
అడుసుమిల్లి గారు చెప్పినదానికి 100% నేను ఏకీభవిస్తున్నాను. ప్రక్షాళన TTD నుంచి మొదలు పెడతానన్న CBN గారు, ఏదీ ఏం చేశారు? ఉదాసీనంగా వదిలేశారు. దాని ఫలితం, భక్తుల మరణం. 😥😪😭
@viriventisatyanarayana9977
@viriventisatyanarayana9977 10 сағат бұрын
కూటమి ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు... పోలీస్ వ్యవస్థ మొత్తం వైసీపీ చేతిలోనే ఉంది ఇప్పటికీ... హోమ్ m🤣నిస్టర్ వేస్ట్...
@subbaraogamini8733
@subbaraogamini8733 8 сағат бұрын
Well said. You are cent percent correct
@iconnews247
@iconnews247 10 сағат бұрын
చాలా బాగా మాట్లాడారు అడుసుమిల్లి శ్రీనివాస రావు గారు..
@Murpaprabhakar
@Murpaprabhakar 8 сағат бұрын
మూర్తి గారి కి నమస్కారం సర్. మన చంద్ర బాబు గారి, మరి ఇప్పటి న్యాయ స్థానాల వైపల్యలే ఈ దుర్మార్గుడైన జగనాసురుడి విచ్చలవిడి వైఖరికి కారణాలు. వీడిని మొట్టమొదట బొక్కలో వేసి ఇరగ దీసి ఉంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉండేవికావు. ఈ రాక్షసుడు అభివృద్ధి చెందే రాష్ట్రం లో నాశనానికి పాల్పడుతున్నాడు. చంద్ర బాబు గారు ఇప్పటికైనా మేలుకోండి. జగనాసురిడిని అదుపులో ఉంచే ప్రక్రియ చెయ్యండి. లేకపోతే భావి తరాలకు పెను ముప్పు తప్పదు. నాయుడు, బెంగళూరు
@venkataprasadgiridhara4695
@venkataprasadgiridhara4695 35 минут бұрын
సిగ్గుచేటు, ఈ విశ్లేషణ. ప్రభుత్వం మీద కోపంతో భక్తుల్ని చంపిన వెంకన్న స్వామి. సూపర్ సార్ మీరు. మూర్తిగారు మీరు ఉన్నప్పుడు ఇట్లానా.
@CA.SPRR89
@CA.SPRR89 10 сағат бұрын
ఎన్నిరోజులు మీరు మీ తప్పులని కప్పిపుచ్చు కుంటారు
@ramanareddy9105
@ramanareddy9105 4 сағат бұрын
ఈ సంఘటనకి కారణమయిన ధోషుల్ని వెంకన్న స్వామి కచ్చితంగా దగ్గర్లోనే శిక్షించి తీరుతారు ఇది ముమ్మాటికీ నిజము
@kondaiahvadde220
@kondaiahvadde220 21 минут бұрын
కడుపుకు అన్నం తిన్నవాడు ఎవడు ఇలాంటి విశ్లేషణ cheyadu, srinivaas
@shivapyla7204
@shivapyla7204 10 сағат бұрын
E sollu matalu apu adusamalli even i tdp I can't support this issue....annee jagan meeda nettaku ra
@moksha-n2b
@moksha-n2b 11 сағат бұрын
Arey meku koncham aina sense unda chesina tappu ki sry chepakunda aa families ki ela politics chestunaru thuu
@NadeemAzad-oy2ol
@NadeemAzad-oy2ol 9 сағат бұрын
Adusumilli garu 100% right
@GeethaNALLABOTHULA
@GeethaNALLABOTHULA 8 сағат бұрын
రెడ్డి క్యాస్ట్ ఎంప్లాయిస్ అందరిని..... డిస్మిస్ చేయ్యండి....
@gopalreddyatp
@gopalreddyatp 7 сағат бұрын
భలే కమ్మ గా చెప్పావు...
@Manjunathreddy-qo5qw
@Manjunathreddy-qo5qw 4 сағат бұрын
Aa pani chesinanduke ippudila ayyindi.TTD chairman kammode ga, yem velagapettadu Ippudu janalu chasthunnaru.
@uvvsatyanarayanasatyanaray6139
@uvvsatyanarayanasatyanaray6139 10 сағат бұрын
Super adusumili srinu garu
@D.Bhanusree
@D.Bhanusree 9 сағат бұрын
Cbn చెప్తా ఉంటారు మారిన cbn ని చూస్తారు అని 🤦‍♂️🤦‍♂️🤦‍♂️ ఎం మారరారో ఆయనకే తెలియాలి, కేవలం lokesh గారిని చూసి టీడీపీ కి support గా ఉన్నాం, cbn ఇలానే ఉంటే ఇంకా waste, ఒక్కడిని కూడా punish చెయ్యలేకపోయారు cbn, చేతగాని వారు కాబట్టే ఆ పెంట కుక్క రోజా, నీతి జాతి లేని సంకర జాతి ఎదవ కరుణాకర్ రెడ్డి వీళ్ళు ఇలా వాగుతున్నారు, ముందు వీళ్ళని అరెస్ట్ చేసి బైటకి రాకుండా చెయ్యాలి,
@ramachandrareddyyeddula4156
@ramachandrareddyyeddula4156 10 сағат бұрын
Diverting the issue and covering the administration lapses
@gadhirajuramesh4202
@gadhirajuramesh4202 10 сағат бұрын
మూర్తి గారు సౌండ్ తగ్గింది
@sriramamurthy1008
@sriramamurthy1008 8 сағат бұрын
ప్రభుత్వం ఎవరిదైతే వాళ్లే బాధ్యత వహించాలి వేరే వాళ్ళ మీదకు తోసేయ్యడం తప్పు చేతకాని మాటలు ఆడవద్దు
@sivaranivemula70
@sivaranivemula70 9 сағат бұрын
ఇంకా అప్పుడే ఏమైందీ,,, పరమ దుర్మార్గులు ఏమైనా చేస్తారు
@CHILLMOON
@CHILLMOON 10 сағат бұрын
TTD CHAIRMAN RESIGN CHEYALI, em matladutunaru sir meeru chi chi
@kondrapuumamahesh271
@kondrapuumamahesh271 4 сағат бұрын
Cbn sir dookudu penchali, ycp kutralu kakavikalam cheyyali....ika rangamloki digali ....
@venkypadala8463
@venkypadala8463 10 сағат бұрын
100%కరెక్ట్ 🙏👍
@likihithadulipalla8679
@likihithadulipalla8679 7 сағат бұрын
Gathamlo complete online system regularly darsan ki ysr govt one weak run aithe nirnayanni thappu pattina anati opposition present adhikari party thappu pattinaru kaadantaaraa?
@subhachunduru3800
@subhachunduru3800 10 сағат бұрын
Good analysis Aadusimillugaru
@kondavenkatramireddy328
@kondavenkatramireddy328 9 сағат бұрын
Useless words
@kapsarma7409
@kapsarma7409 9 сағат бұрын
దేవాదాయ దేవాదాయ శాఖ మంత్రి ఏం పీకుతున్నాడు?
@subramanyamcheenakula1215
@subramanyamcheenakula1215 8 сағат бұрын
EO,, ముందు నుంచి మనసు పెట్టి work చెయ్యట్లేదు,, కావాలంటే అయన మాటతీరు కల్తీ నెయ్యి విషయంలో పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది,, యాక్టీవ్ గా ఉండరు, 1st తేదిన స్వామి ఆలయం ముందే డైరీ, క్యాలెండరు కోసం కూడా తొక్కిసలాట జరిగింది క్యూ సరి ఐన పద్దతి లేక పోవడంతో మేము డైరీ క్యాలెండరు తీసుకోలేక పోయాము, ఉదయం నుండి 5pm వరకు అదే పరిస్థితి, విచ్చలవిడిగా ఫోటో షూట్ చేస్తున్నారు,, పుష్కరిణి లో బట్టలు ఉతుకు చున్నారు.
@smallchad2947
@smallchad2947 3 сағат бұрын
TTD money should be used in planning on how minimize the overcrowding, communication gaps, technology improvements and food and shelter downhills. Online bookings and no VIP special services. Only permitted people should be allowed for darshan at tirupathi
@amruthapushpa7089
@amruthapushpa7089 23 минут бұрын
Abhimanam undali gani, adi pichi ga marakudadu.
@SaiRam-mj6pd
@SaiRam-mj6pd 8 сағат бұрын
శివగామి అరాచకాలు మితిమీరిపోయాయి
@rrdesam
@rrdesam 8 сағат бұрын
Dudes, linking current TTD failures to YCP will be difficult to convince people. So, quickly come up with a diversion strategy. From now on, you need to have a list of diversion strategies that can be applied on demand.
@GeethaNALLABOTHULA
@GeethaNALLABOTHULA 8 сағат бұрын
ఛీ.... ఛీ.....ఛీ.....
@Sivaram5885
@Sivaram5885 5 сағат бұрын
Emaina manushulla vellu,,,
@surenderreddy5185
@surenderreddy5185 9 сағат бұрын
First bhadyatha CBN di, tharuvatha BR Naidu di
@krishk828
@krishk828 6 сағат бұрын
First badhyatha Gauthami Reddy dhi. Ameki already 2Hrs mundhe BR Naidu instructions pampina pani cheyyaledhu. Reddy officers ni Tirupati Devasthanam lo pani cheyyakunda ban cheyyali.
@vemavarapuambica5630
@vemavarapuambica5630 8 сағат бұрын
Correct chepparu sir
@vudarajasekhar
@vudarajasekhar 10 сағат бұрын
DCM గారు మీరు దయచేసి ycp మీద అన్ని మాటలు చెప్పారు వారి మీద మీరు చర్యలు తొందరగా తీసుకోవాలి ఎందుకంటే వీటి వెనుక ఏదో కుట్ర ఉందని మా అనుమానం
@sivaprakash8115
@sivaprakash8115 9 сағат бұрын
చంద్రబాబు గారు ఆ పని చేస్తారని మీరు అనుకుంటున్నారా
@myvu1
@myvu1 9 сағат бұрын
మీ ప్రేమికులను ఇప్పటికి పెట్టుకో పోయారా?
@siddhusatish5055
@siddhusatish5055 Сағат бұрын
Paka yscrp person are working internally in tirumala
@venkataravireddykota6817
@venkataravireddykota6817 9 минут бұрын
Kharma returns.laddu meeda chesina daniki,
@sudhakeraraokilaru8863
@sudhakeraraokilaru8863 10 сағат бұрын
🎉❤🎉 most of the employer's are not doing their duties properly but enjoying the salary+goose+pention, whereas the common people are struggling for their lives and facing lot of difficulties for earning for simple living.this not fair on their way to announce salary increments ,they must include the common man too.
@kartheekveera1014
@kartheekveera1014 8 сағат бұрын
appudu madrassalo training istey ippudu churchillo training modal theatre lonunchi
@varanasivenkatasaikarthiks2976
@varanasivenkatasaikarthiks2976 8 сағат бұрын
As long as CBN is like a generous man.... State is like this only.. wirh crimes & accidents & Must take strict against anti elements in the society..
@jeelanik7801
@jeelanik7801 7 сағат бұрын
Oreadisumalli nuvvu kadupiku annam tintunnava leka gaddi tintunnava
@bhaskarraovacha269
@bhaskarraovacha269 Сағат бұрын
Pro YCP officers will not co operate with government for smooth functioning. Intelligence to identify pro YCP officers and government to transfer all these officers to other states. To request centre for replacement for these officers. Since the number will be more, centre to help as a special case.
@RTVRammanarao
@RTVRammanarao 7 сағат бұрын
Amma bhuvaneswari me husbindni tirumalaku veladanu sarva brastutwamu chesadu ne mogudu
@HemadriGutla-c6t
@HemadriGutla-c6t 10 сағат бұрын
Oray meeru manushulena ra
@amruthapushpa7089
@amruthapushpa7089 28 минут бұрын
Super, cast feeling ki arjyam postunnaru. Intaku mundu chandrababu hayam lo pushkaralu jariginappudu pushkara ghat daggara bakthulu tokkisalatalo chalamandi chanipoyaru. Eppudu TDP hayam lo mallai bakthulu chanipoyaru. EDI antha chandrabu gari karma valana bakthulaku elaga jaruguthundi Ani ante oppukuntaraa? T.v munduku, mike minduku ragalane istam vachna vidham ga matladuthunna ru.
@ahobalaraomvg6549
@ahobalaraomvg6549 9 сағат бұрын
This may be an arrempt to divert administration from Tirumala security tomorrow I.e. Vykunta Ekadasi
@uvvsatyanarayanasatyanaray6139
@uvvsatyanarayanasatyanaray6139 10 сағат бұрын
Memu pechi kokalulaga teregamu 52 days cbn garu yepudu bayteki vastra ani
@RTVRammanarao
@RTVRammanarao 7 сағат бұрын
Tirumalani bratstu batinchadu c babu
@RTVRammanarao
@RTVRammanarao 7 сағат бұрын
C babu papamu chesadu anduky e karma
@uvvsatyanarayanasatyanaray6139
@uvvsatyanarayanasatyanaray6139 10 сағат бұрын
E gover ment ki ardam kadu
@sabasha2134
@sabasha2134 8 сағат бұрын
Here cbn followers
@palaterusreenivaskumar856
@palaterusreenivaskumar856 2 сағат бұрын
Ilaanti vi jagan and coo chalaaa cheyistaai caregaaa vundaali
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 9 сағат бұрын
👌👌👌👍👍👍✌️✌️✌️🙏🙏🙏🙏
@RTVRammanarao
@RTVRammanarao 6 сағат бұрын
E officer c babu mata vinaru ias lu kuda c babu mata vinaru enduku anty lofer c babu colkecters meetinglo insult chesadu ias lanu
@kotireddygangireddy-n2y
@kotireddygangireddy-n2y 2 сағат бұрын
Meeru putta daniki kuda jagane karanam
@chadalapakasrinivasrao8100
@chadalapakasrinivasrao8100 10 сағат бұрын
Adusumalli find them ask CBN to arrest them. Galli matladam apye. Cast support manuko.
@tatasrinivas1027
@tatasrinivas1027 10 сағат бұрын
government is diverting the issue , givernment is full liberty , authority to remove suspect people , government has formed 7 months ago , this is enough time to streamline , can set right TTD
@gouthamreddy-i5q
@gouthamreddy-i5q 10 сағат бұрын
Veedu piyya thine vedava
@krishnareddyalluri9240
@krishnareddyalluri9240 9 сағат бұрын
This analisation is totally wrong. We do accept Jagan governance was not correct.Stop criticism based on caste politics.
@uvvsatyanarayanasatyanaray6139
@uvvsatyanarayanasatyanaray6139 10 сағат бұрын
Cbn gari ni Rjy central juluki might night time 1.25 ki tesukuni vachenapudu nanu E police lu tosevesru
@ashokrana-mj2uu
@ashokrana-mj2uu 9 сағат бұрын
Pani cheyyadam chethagaka pakkodu medha thoseyyadam kadu
@anuarush
@anuarush 8 сағат бұрын
How long you blame previous govt, laddu issue, roads, rice export…now stampade…..wake up guys
@krishk828
@krishk828 6 сағат бұрын
Ala kabja chesaaru Tirupati ni. Reddy virus mottham paakipoyindhi. Konni months lo prakshalana ante chala kashtam.
@uvvsatyanarayanasatyanaray6139
@uvvsatyanarayanasatyanaray6139 10 сағат бұрын
Velaki ardam kavadam ledu
@Thapalanabeebakash
@Thapalanabeebakash 8 сағат бұрын
Ore, sannaaci, meeru, yendukanna, maatlaadtara,
@NingarajuN-zq1jy
@NingarajuN-zq1jy 9 сағат бұрын
2 lakshala kotlu ki shankusthapana jarigindhi ninna ycp danigurinchi matladadhu
@Devineshraju
@Devineshraju Сағат бұрын
Yes correct kutra konanm onddi?
@nagamanikasaraneni2490
@nagamanikasaraneni2490 10 сағат бұрын
BR Naidu gaaru TTD pratista pemchalani chustaru . Idi khachitamga kutra.
@koteswaraosamsani9195
@koteswaraosamsani9195 9 сағат бұрын
Pasaleni dibet
@uvvsatyanarayanasatyanaray6139
@uvvsatyanarayanasatyanaray6139 10 сағат бұрын
Cbn garu metaka yekri matalunu e adikarulu patenchu kodam ledu
@uvvsatyanarayanasatyanaray6139
@uvvsatyanarayanasatyanaray6139 10 сағат бұрын
Morning veladam vevning houseki ravadam press meet nuchi central juliki yepu chudadam anyana yeupu vastrani
@SumedhVaishnavi
@SumedhVaishnavi 10 сағат бұрын
IDHI YSR VALLA PANI TIRUPATI DHURUNAM KU YSRP VALLU
@nagamanikasaraneni2490
@nagamanikasaraneni2490 10 сағат бұрын
Bhadyatayutamaina padavilo vunna employees manavatvam to bhadyataga pani cheyamdi. Tappu chesina variki vekanna tappaka sikhistadu.
@kondat491
@kondat491 4 сағат бұрын
Stupid guys..at least talk reality...why blame old govt all the time
@RpRp-h3e
@RpRp-h3e 9 сағат бұрын
😂😂😂
@sammingaraju4920
@sammingaraju4920 10 сағат бұрын
Rastram Motham ychipi Coverts Vunnaru edhi Nijam edhe Satyam, Kutami paalakula Kallu Teri pinch Venkatesa 🙏
9 PM | ETV Telugu News | 9th January "2025
21:01
ETV Andhra Pradesh
Рет қаралды 160 М.