అన్నింటికీ ఒకటే కారణం ! అదే చంద్రబాబు గారి మెతక వైఖరి.
@sreedharmedikonda227519 күн бұрын
A.srinivasa rao voice is ap people voice ❤
@aravindakomaragiri968719 күн бұрын
Yes you are currect sir
@ramakrishna-kp6km19 күн бұрын
Yes this is very correct statement
@vasundharam303719 күн бұрын
Adusalli garu hats of sir
@CalmRocket-jy6mb19 күн бұрын
Keep continue srinivasarao gaaru
@seshaiahyeggina144119 күн бұрын
Very strong man should be Poice Boss.
@ksb6557419 күн бұрын
While doing development work CBN can constitute judicial enquiries on Jagan. But, CBN is not even constituting judicial enquiries on the corruption / atrocities committed by Jagan. On the long run TDP will loose support from public for not penalising Jagan. When CBN will learn ?. He wants to win once or twice and again wants to go to opposition ?. Due to this ineffective handling, Lokesh will also suffer on the long run. Lokesh also not doing anything on Red book. Pattabhi was beaten twice, but what action was taken on that ?. Why this much of inaction?. At least constitute judicial enquiries so that they will start the investigation!.
@bhaskararaovarahabhatla.546718 күн бұрын
బెయిల్ రద్దు అవ్వదా? భారత దేశం పరువు పోతోంది 😢😢😢🙏🙏🙏
@JadduSrinivasrao19 күн бұрын
Namaste Adusumilli garu
@srinivastalatam860717 күн бұрын
ఒక్క సారి సజ్జనార్ లాంటి పోలీసు ఆఫీసర్ ను తీసుకొచ్చి,రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసేస్తే దరిద్రం వదలి పోతుంది.లేక పోతే కోర్టులు,పోలీసులు ఏదో విధం గా కాలయాపన చేసి ఈ నేరస్తులంతా దేశం దాటి పోయేలా చేస్తారు.అసలే ఈ దేశం లో వ్యవస్థలు నేరస్థులకు అనుకూలం గా ఉన్నాయి.శిక్షలు ఆలస్యం అయ్యే కొద్దీ రాష్ట్రం పెను ప్రమాదం లో పడి పోతుంది. శత్రు శేషం ,రుణ శేషం లాగే ఈ రాష్ట్రం లో వైసిపి శేషం కూడా ఉండ కూడదు.
@Saikumarkarimireddy-o7k19 күн бұрын
Hai sir ❤
@PoolavanamManoharam19 күн бұрын
Yes,💯
@chimalamarricreation572419 күн бұрын
ప్రతి ఒక్కరికి 100 ఏళ్లు జైలు శిక్ష పడేటట్టుగా తప్పులు చేశారు... కానీ వాడు పోతే ఇంకెవరు వస్తారో ఎక్స్ పార్టీగా భయం ఈయనకి... వాడిని అయితే వాడు ఎన్నో తప్పులు చేశాడు కాబట్టి అవి చూపిస్తూ పాపం కట్టుకోవచ్చు అనుకుంటున్నాడు.. కానీ ఈసారి అలా జరగదు.. మీరేమీ చేయలేక పోయారు వాడు వెనక్కి వస్తే అందరిని లేపేస్తాడు ..వంశాన్ని వంశాన్ని నాశనం చేస్తాడు వాడు.. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది పరిపాలించడానికి... అలానే ధర్మాన్ని నిలబెట్టడానికి కూడా...
@jrambati19 күн бұрын
Vadini papam ana vaddu,IPC lo yennni criminal sectionsvunnavo annitiki arhulu, 100 years jail ,Leda sachhedaka vuri lanti sikshalu padentha papam chesaru ycp lo yekkuva mandi
@PoolavanamManoharam19 күн бұрын
వెనక్కి వస్తే ఒకసారి ఊహించుకోండి
@kondepatinagamani326019 күн бұрын
@@PoolavanamManoharam😮
@bhaskararaovarahabhatla.546718 күн бұрын
శభాష్ అడుసుమిల్లి గారు, 1000% వాస్తవం 🙏🙏🙏RIP వైసిపి దొంగోళ్లు 😢😢😢🙏🙏🙏ఓం శాంతి
@gopalrao209819 күн бұрын
జగన్ అరెస్ట్ తరువాత మీ ఉపన్యాసాలు ఇవ్వండి, పవన్ కి హోమ్ ఇచ్చి చూడాలి, ఈ వెదవలు పై సరైన చర్యలు తీసుకో టానికి
@kondepatinagamani326019 күн бұрын
ఆంధ్రా పోలీసు కు విలువలా, పాడా. జగన్ పుణ్యమాని వాళ్ళని వాళ్ళు మర్చిపోయారు పాపం. మా చిన్నప్పుడు పోలీసు అంటే ఎంత భయం, భక్తి ఉండేవో. ఇప్పుడు వాళ్ళంటే భయం లేదు, సరికదా జోకర్లు లాగా చూస్తున్నారు. ఏమీ నా రాష్ట్ర దుస్థితి.
@udaybhaskar258719 күн бұрын
90% dog biscuit bach. Pedigree staple food.
@TeluguMovies18119 күн бұрын
Mi words ni prajalu manasu lo unna mata
@JadduSrinivasrao19 күн бұрын
Adusumilli garu words reflect as a common man voice
@harikrishnababu15019 күн бұрын
No red book.babu made Lokesh also zero
@CalmRocket-jy6mb19 күн бұрын
Srinivasarao gaaru is new Thandar
@nagarajtrader770319 күн бұрын
RED BOOK LEDU..BOKKA LEDU.... Pawan Kalyan garu public loki vacchi policelu la chetagani tanam gurinchi matladakapothey ippatikii emi action undedi kaadu ....
@Ramkatta18 күн бұрын
Avunu ycp ki TDP vallu correct kaadhu Jansena ne correct ycp duradha anagataniki
@Ramkatta18 күн бұрын
Red book venaka maryadha,dhrma nyayam,viluvalato kudina aalochanalu unnai Red bukk bokka Ani matladatannv Sare pspk am chestado chudam okkk
@Ramkatta18 күн бұрын
Red book mida chupinche power syko ycp mida chupinchandhi red book vallu chetakani vaallu kada understood 😮😮😮😮
@dhlnarasimha321817 күн бұрын
కూటమి కి ఓటు వేసిన వారు మద్య తరగతి ప్రజలు గవర్నమెంట్ pensioners గవర్నమెంట్ employees వాళ్ల ఫ్యామిలీ కానీ వీరికి వైట్ card లేదు కనుక వేళ్లకు emisamshema పథకాలు అమలు చేయరు మరి కూటమి కి ఓటు ఎందుకు వేసారు
@bhaskararaovarahabhatla.546718 күн бұрын
RIP వైసిపి RIP దొంగోళ్లు 😢😢😢🙏🙏🙏
@reflection47219 күн бұрын
AS గారది సామాన్యుడి నాడి,భాష,యాస ❤
@kottusakunthala628219 күн бұрын
గోపీ గారూ.. మీరు హోమ్ మంత్రి నీ ఎగతాళి చేస్తున్నారు... అది బాబుగారిప్రభుత్వాన్ని... ఎగతాళి చేసినట్టే
@Khanumantharao-xg3wo19 күн бұрын
Srimivasa.sir.currect.speach Sir
@Hrhydtv18 күн бұрын
అప్పుడున్న చంద్రబాబు ఇప్పుడూ వున్నారు.ఇప్పుడున్న పోలీసింగ్ కి అప్పుడున్న పోలీసింగ్ కి చాలా తేడా వుంది. అప్పుడున్న పోలీసులు ఇప్పుడు లేరు. అప్పుడున్న పోలీస్ కమిషనర్ కెఎస్ఎన్ మూర్తి( గబ్బర్ సింగ్), అప్పుడున్న వాళ్ళు చాలా మంది (YIELDING)ఇంతే!
@srinivasaraoravuri543819 күн бұрын
Naa abhiprayanne aduchumalligari dhyaravintunanu
@mungarachandrareddy715117 күн бұрын
Headingku Vediokuli nkledu
@sudhakararaoalapati261217 күн бұрын
డీజీపీ శంకరాభరణం శంకర శాస్త్రి 😄😄😄
@GiftG-s6c19 күн бұрын
The present Government should also book cases against Vijaya sai and YVR, on pink diamond Undavalli, on Polavaram and various other fase propaganda, Telakapalli on making false propaganda on Bramaravathi, ambati, perni, kodali Roja Amarnath,Duvvada, Sidiri appalaraju, Adimulam Suresh, Gotcha, Tammineni Sitharam, Alla Eamakrishnareddy GVLN and various other people. Damu Balaji, Prof Nageswar equally spreading misleading analysis shouldvalso to be punished.
@dhanulanka558119 күн бұрын
ABV gaariki jarigina anyaanni marchipoyaara maa baavagaru(CBN).anipistundi As rao gaaru
@dhlnarasimha321817 күн бұрын
పథకాలు కూడా మరలా ycp vallake esthunnaru
@rajkumargutta593517 күн бұрын
Cbn sir, police still working as per old style I e ycp style.
Police arrest cheste ycp vaallani, vaadu Malli paada yatra start chestadu- we yerry hook janalu Malli ycp ki votes vestaru- people change avvali. Amduke gatti action teeskovatledu
@dasarigopi9519 күн бұрын
Waste of these kind of discussions, TDP is useless & hopeless party & government, please don’t scarify your life
@hariprasadd38316 күн бұрын
పప్పు అని వూరికే అనలేదు
@hariprasadd38316 күн бұрын
మంత్లీ మనీ వెళ్తుంటే పోలీస్ లు జగన్ కి సపోర్ట్ ఉంటారు... పోలీస్ అకౌంట్స్ నిఘా పెట్టాలి
@surya185719 күн бұрын
As of now because of CBN sir No future for Lokesh sir . after full development of Andhra. People's belly will full. They
@Panchami-j4z19 күн бұрын
Joke baagundi
@hariprasadd38316 күн бұрын
సీబీన్ మారలేదు వేస్ట్ ఫెలో
@babjisk.a706915 күн бұрын
అడుసుమిల్లి గారు ఇవన్నీ పక్కనపెట్టండి. ముందుగా ఆ కిల్లర్ గాడి బెయిల్ రద్దుచేయరవా కోర్టులు చంద్రబాబు గారు రద్దు చేయించరా ఎంతకాలం ఇలా చాపకింద నీరులా ఆయనకు చాతకాలేదా మెత్తని తన మా లేకపోతే వాడు అంతరెచ్చిపోతాడా. నేను మళ్ళీ వస్తాను సప్తసముద్రాల అవతలనున్న వదలను అని ఛాలెంజ్ చేస్తున్నాడు ఇప్పుడు అరెస్టు చేసిన వాళ్ళ మీద కూడా సీరియస్ యాక్షన్ లేదు పోలీసోళ్ళు ఇంకా కిల్లర్ గాడికే ఊడిగం చేస్తున్నారు చంద్రబాబు గారు మీరు మెతకవైఖరి వదలండి లోకేష్ గారు పవన్ గారు మీరు మీడియాల ముందు అరవొద్దు పనిచెయ్యండి అనిత కూడా వాడలాగ వీడిలాగా అని అరవడం తప్ప ఏమీలేదు ముందుగా వీళ్ళపని చూడండి చంద్రబాబు గారు మీరు ఎంత అనభవజ్ఞులైనా కొన్ని తప్పులు చేస్తున్నారు వైసీపీ కి కొమ్ము కాసిన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు మీరు లయన్ నిజంగా నే లయన్ గామారండి ఒక్కొక్కడి కి తాటతీయండి