Advocate Nageshwar Rao -అత్త,మామ,భర్త,ఆడపడుచులు కోడల్ని భాధపెడితే | family Harassment | SumanTV Plus

  Рет қаралды 75,499

SumanTV Nalgonda

SumanTV Nalgonda

Жыл бұрын

#sumantvplus #sumantv #priyachowdary

Пікірлер: 267
@kmadhurireddy4594
@kmadhurireddy4594 6 ай бұрын
భర్త సపోర్ట్ లేని ఆడది ఆ బ్రతుకు ఎలా ఉంటుందో నాకు తెలుసు అత్తమామలు ఆడపడుచు మరిది అందరూ కలిసి ఇంకా ఆడపడుచు భర్త వాళ్ల ఫ్యామిలీ ఇలా అందరూ కలిసి ఒక ఆడపిల్లని హింసించి నిందించి అవమానపరిచే ఇలాంటి రాక్షసులు మధ్య బతకడం అలవాటైపోయింది ఎందుకు అంటే అవి కేవలం సమాజం కడుపున పుట్టిన పిల్లల కోసం అంతే కానీ ఒక్కటి చెప్పాలని ఉంది ఈ నరకం కంటే చావు చాలా తేలికగా ఉంటుందేమో దయచేసి అందరిని వదులుకొని వచ్చిన ఆడపిల్లని ఏడిపించ కండి ఆమె కన్నీటి నుంచి వచ్చే ప్రతి కన్నీటి చుక్క మీ పతనానికి నాంది అబ్బాయిల్లాగా నీ భార్యకి ఇలా అందరి నుంచి రక్షణ ఇవ్వగలిగితే నే పెళ్లిళ్లు చేసుకోండి లేకపోతే మానేయండి కానీ మీ కారణంగా ఒక ఆడపిల్ల తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆదరించే అన్నతమ్ములు లేక కడుపున పుట్టిన పిల్లల కోసం చావలేక బ్రతకలేక ఇలా బాధలు పెట్టకండి దయచేసి ఈ బాధలు భరిస్తూ ఉన్న ఒక ఆడపిల్లగా చెబుతున్న నమశ్శివాయ
@KOTHWALsCHANNEL
@KOTHWALsCHANNEL 4 ай бұрын
True
@lohitbeats3936
@lohitbeats3936 4 ай бұрын
Correctga chepparandi
@rajisfashionhubvlogs
@rajisfashionhubvlogs 4 ай бұрын
Naaku chaavu sukanga anipisthundi
@ramalakshmirama6114
@ramalakshmirama6114 3 ай бұрын
నాది same పరిస్థితి
@zumerashaik
@zumerashaik 3 ай бұрын
I am also
@SamSam-ig2tu
@SamSam-ig2tu 4 ай бұрын
అవును మేడమ్ పోలీస్ వాళ్ళు కూడా సహకరించారు వొళ్ళు మీద దెబ్బలు చూసిన భర్త వాళ్ళు ఇచ్చిన money తీసుకొని భార్య మాటలు అసలు వినరు వల్లే కాదూ మేడమ్ ఆమే పుట్టింటి వారు కూడా తనకి తోడుగా వుండరు మేడమ్ 😢😢
@Kamalvin2017
@Kamalvin2017 21 күн бұрын
Yes yes yes
@Vallurisatya
@Vallurisatya Ай бұрын
Thanks మేడం same ప్రాబ్లెమ్ మేడమ్ నాది, బాగా చెప్పారు మేడమ్
@dudimetlasomeshyadav5770
@dudimetlasomeshyadav5770 11 ай бұрын
మెడం మీరు ఆడపిల్ల కోసం తనకు చట్టం లో ఉన్న హక్కుల పై వారికి ఉన్న అవకాశాలపై మరికొన్ని విడియోలు చేయాలి 💐💐🙏🙏🙏🙏🙏
@snapupvlogs70
@snapupvlogs70 Жыл бұрын
చాలా చాల ధన్యవాదాలు మేడమ్.మీరు ఆడపిల్లల కోసం మంచి వీడియోలు చేస్తారు.ఇంకా ఈ కాలంలో తోంభై శాతం ఆడవారు ఇలా బలి ఔతున్నారు.మరీ ముస్లిం లలో ఎక్కువ మంది అన్యాయ మై పోతున్నారు.వీరికి న్యాయ వ్యవస్థ గురించి అవగాహన ఉండదు.
@aieshaaiesha258
@aieshaaiesha258 11 ай бұрын
Yes sir meru chepindi nijam muslim ammaila ki chala annayam chestunnaru
@rameshgangireddy8299
@rameshgangireddy8299 9 ай бұрын
అరేయ్ తుర్క లంజోడక గొడ్డు కూర తిని తిని మైండ్ సరిగా పని చేస్తలేదా? నువ్వు నీ మొడ్డ ల కామెంట్ పెట్టినవ్? నీ మొఖం చుస్తేనే రేపిస్ట్ లంజోడుకు లా ఉన్నావ్?లౌడా గా గుద్ద మూసుకొని ఉండరా? నా సుల్లి? తొంబై శాతం ఉన్నారా బే? నీ నోట్లే నా మొడ్డ?🖕🖕🖕👎👎👎
@paimalagarimanjula9848
@paimalagarimanjula9848 4 ай бұрын
నా భర్త , మా అత్త , మా మరిది, నా భర్తకి మేన మామ, నాభర్తకి అమ్మ కి అమ్మ ,నా భర్త కి అమ్మకి చెల్లి అందరూ కలిసి నన్ను కోటడము, తిటడము, నేను ఇప్పుడు మాఅమ్మ వాళ్ళలో ఉన్నను సార్ నాకు పెళ్ళిఅయ్యి 1సం//వ అయింది డబ్బుకోసం, బంగారు కోసం గోడవ చేసారు నాకు ఇప్పుడు ఒక్క కొడుకు వున్నాడు తీసుకోని బెదిరించిచరు
@hymavathia280
@hymavathia280 Жыл бұрын
Good manchiga ani chepisthunaru theliyanivari ani theluputhunaru diryamutho adapillalu bathakali nise explanation godf bless you mademgaru nise
@rajeshwaripeddaboina4960
@rajeshwaripeddaboina4960 Жыл бұрын
💯 persent true words madam thank you for good information
@nirupama9573
@nirupama9573 6 ай бұрын
Thank you madam...even im facing problems mam.....from Bangalore.... and grateful channel
@krishnaveni6247
@krishnaveni6247 Жыл бұрын
Madam u are absolutely right, except some ladies, maximum ladies are suffering lack of support either from parents or from siblings. They are bound to suffer a lot because of societal norms. U have taken a good stand for ladies with a justified nature. God bless u madam.
@ramanikumari5892
@ramanikumari5892 Жыл бұрын
Exactly correct mam
@chandrapothineni1150
@chandrapothineni1150 7 ай бұрын
Correct madam
@havearendra2369
@havearendra2369 2 ай бұрын
NRI Mail ,,(Sambandhamulu. ,) సంబంధములు. ముఖ్యముగా మగవారు చేసే అఘాయిత్యాలు చాలా ఎక్కువ అయినవి కావున మన భారత ప్రభుత్వం అతి త్వరలో వీరిపై చర్యలు తీసుకోవాలి
@kiranchaithanya6650
@kiranchaithanya6650 24 күн бұрын
Thank you so much to you ma'am and also thank you to Nageshwar sir 🙏💐
@yanamalasuneetha3768
@yanamalasuneetha3768 Жыл бұрын
Good question
@yanamalasuneetha3768
@yanamalasuneetha3768 Жыл бұрын
S mam wel said
@anuradhakarri6264
@anuradhakarri6264 Жыл бұрын
Nice mam
@Edulapuramswapna
@Edulapuramswapna 4 ай бұрын
Avunu madam cuurct chepparu
@vimalasukapalli7652
@vimalasukapalli7652 Жыл бұрын
నా కాపురం కూడా నా భర్త అన్నలు,అక్కలు,వాళ్ళ కూతుర్లు,కొడుకులు,అక్క భర్తలు ,నా భర్త కి సపోర్ట్ చేస్తూ,నా భర్త వివాహేతర సంబంధాలు పెట్టుకొని నన్ను చిత్రహింసలకు గురి చేస్తూ,చంపే దానికి కూడా చేస్తున్నారు.నాకు ఏ ఆధారం లేదు.నాకు న్యాయం చేయండి మేడం
@arisaambhika5052
@arisaambhika5052 Жыл бұрын
Ayyo
@sivakrishna744
@sivakrishna744 Жыл бұрын
ఇపుడు చాలా మంది ఇలానే తయారలు మాడెం మీరు అలానే తయారు కాండీ దూలతీ్టుతుంది
@Iucky-go5ue
@Iucky-go5ue 10 ай бұрын
Same.prblm.nadhi.kuda.chachipovali.anipistundhi
@vimalasukapalli7652
@vimalasukapalli7652 10 ай бұрын
@@Iucky-go5ue .ఇది తప్పు,ఎవడి కోసమో ఎందుకు చావాలి
@bhargaviboddu8385
@bhargaviboddu8385 8 ай бұрын
Evadu svayam ga vachi nyayam cheyaru ap aiete 1902 cal cheyandi complaint cheyandi dhariloki techukondi anthe kani kapadamante evadu kapadadu evari kosam e prapancham agadhu
@VeeraRaghavulu-ud1ns
@VeeraRaghavulu-ud1ns 5 ай бұрын
Tq medam sir
@shobharani376
@shobharani376 2 ай бұрын
Good maDam news god bels you 🎉
@saikartheek8321
@saikartheek8321 8 ай бұрын
అవును మేడం.... నా చెల్లెలి కాపురం కూడా అలానే ఉండి..... మామా, అత్త, ఆడపడుచు,, ఆడపడుచు మొగుడు కూడా ఎగేసి కొట్టిస్తున్నారు,, మీము పెద్ద మనుషులు అడిగితే మా మీదకే వస్తారు & మా బావ ని వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తునారు.....
@shivvu.skillworld
@shivvu.skillworld 6 ай бұрын
Same
@Ramu30news
@Ramu30news Жыл бұрын
Hi మేడమ్, డిస్సేబిలిటీ ని ఆడపిల్లలు ప్రేమ పేరుతో జీవితం నాశనం chesthunnaru, కేసు పెట్టి పెళ్లి chesukunna ఆ డిస్సబిలిటీ ఆడపిల్లని అత్తగారు కొడుకుతో సంసారం చేయకుండా chesthunnaru ఆ ఆడపిల్లని బజారులో thiduthunnaru భర్త కూడా వాళ్ళ ఫ్యామిలీ emi chepithe అది చేస్తూ భర్తకూడా భార్య మీద తిరగబడుతున్నాడు, ఇ disability ఆడపిల్ల కు ఏ సెక్షన్ లు pettavachu ఎలా ఫాలో అవ్వాలో చెప్పండి మేడమ్, సార్,
@aramanachary4097
@aramanachary4097 2 ай бұрын
Sir ku madam ku shatha koti dandalu
@sowdhanya6226
@sowdhanya6226 2 ай бұрын
అవును మేడం మీరు చాలా బాగా చెప్పారు 😢 నా జీవితం లో మీరు చెప్పిన అన్నీ జరిగాయి కుటుంబం మోత్త లాస్ట్ కి ఆడపడుచు భర్త కూడా నన్ను తన్నాడు బావలు ఆడ పడుచులు తోటి కోడలు అతా మామ అందరూ నాకు ద్రోహం చేశారు పోలీసులు అన్నీ చూసారు కానీ డబ్బు తీసుకుని వదిలేసారు చివరికి మాకు ఆస్తి వాటా కూడా ఇవ్వలేదు దానితో నా భర్త నా మీద కోపం పెట్టుకొని నన్ను టార్చర్ పెడుతున్నారు 😢 అసలు ఇన్ని కష్టం పడే కంటే చచ్చి పోతె మంచిది 😢 మేడం
@TELUGULISTENERS
@TELUGULISTENERS Ай бұрын
దయచేసి మీరు నెగటివ్ ఆలోచనల జోలికి వెళ్ళకండి సిస్టర్.. మీరు ఒక సారి she Team and Bharosa team ki మెయిల్ గాని, వాట్సాప్ రూపంలో మీ సమస్యను ఇంకోసారి తెలియజేయండి..
@mr-rajacreater1464
@mr-rajacreater1464 Жыл бұрын
So awesome maydam ..... Inkaa next boys pelli chaisukovali antey ...total boy family susaitiee chaisukovalaymoo... Boy pelli chaisukovadam kanna 2000 rs .... Ki povadam better
@krishnachaitanyagoudtalla8756
@krishnachaitanyagoudtalla8756 2 ай бұрын
My daughter also facing same problem in usa what is the action l have to take
@saikalpana8558
@saikalpana8558 3 ай бұрын
Namasthe medam ఇదే జరిగింది మేడమ్ ఏమి చెయ్యాలి.అర్థం కావటం లేదు
@user-kl2zm7zn7v
@user-kl2zm7zn7v 2 ай бұрын
Same
@sreenuyadav2854
@sreenuyadav2854 14 күн бұрын
🙏🏼
@Sindhuramaswamy7881
@Sindhuramaswamy7881 6 ай бұрын
Ur right
@user-xr2ue5nb7f
@user-xr2ue5nb7f Ай бұрын
Na life lo nenu kuda enno face chestunna mam chavalanipistundi chala torcherr mam
@ysambasivarao3579
@ysambasivarao3579 7 ай бұрын
మీ కోడలు ఆ అవకాశం ఉపయోగించుకోవాలని, మీ అన్నదన్ను భార్య లు ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ........
@user-vi3ge4ge1x
@user-vi3ge4ge1x 11 ай бұрын
Miru cheppindi nijam madam na problem kuda miru cheppinde,attha mama aadapaduchulu valla husband's kuda na paina pettanam chupistaru,ma husband kuda valla matale vintadu
@gubbalavenkatareddy7111
@gubbalavenkatareddy7111 Жыл бұрын
Meeru cheppindi 💯 true madam thank you madam
@-rd5cenkmjp
@-rd5cenkmjp 22 күн бұрын
Correct ga chepparu madam harrasment chesina husband vaala vypu support ga matladutharu na husband akka, bava na husband anayya,vadhinalu ex,ex kuthullu veele problem na husband valana kadu 100% correct madam ex kuthullu raru ani cheppi marriage chesukunnaru guardian unnaru kani holidays ki ma intiki pamputhunnaru vaalu ma intiki photos battalu shoes books room motham occupai chesi nannu tourcher pedthunnaru vaalu amma vaala kuthullu ki direction ichi ma meeda maintenance chesthundhi na husband 6 years back legally divorce ayyi compensation ichesaru memu marriage ayyi one and half year ayyindi naku properties emi ivvaledu na husband maku inka kids leru
@ravulavenkatreddy896
@ravulavenkatreddy896 4 ай бұрын
🙏
@sowdhanya6226
@sowdhanya6226 2 ай бұрын
మీకు నేను ఉన్నాను నువ్వు నా దగ్గర కి రండి నేను నీకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం అని ఎవరూ ముందుకు రాలేదు 😢 అమ్మ 🙏
@archanasanaka1146
@archanasanaka1146 2 ай бұрын
💯
@kothapallymounikamahi-ei8fx
@kothapallymounikamahi-ei8fx 11 ай бұрын
Yes mam Husband ki ante Husband valla Annaiah lu and vadhinalu ekkuva Tourcher undhi mam Police station ki vellina elanti nyayam ledhu mam Intlo nunchi vellagottadam papani lagesukunnaru Andharlo kottadam ivanni ekkuvavuthunnai mam Em cheyalo Evarki consult avvalo ardhamavatledhu mam
@sujathadevi3913
@sujathadevi3913 11 ай бұрын
Avunu ekkada nyayam ledu dabbulu unnavallaki nyayam jaruguthundi nijayithi vallaku manchi. Jaragam ledu
@msn3132
@msn3132 10 ай бұрын
Papani legesukodam neram.danipai case pettandi.kottadam kuda neram
@venkatp5509
@venkatp5509 3 ай бұрын
మీకు ధన్యవాదాలు మేడం కొంతమంది లాయర్లు 498 పెట్టండి ఏమవుతుంది ఆడపిల్ల వాళ్ల తల్లిదండ్రుల మీద దొంగతనం కేసు పెట్టి లోపల చూపించండి నేనున్నాను అంటున్నారు మేడం ఇది ఎంతవరకు సమంజసమో తెలియదు ఆడపిల్లను ఇబ్బంది పెడితేనే తల్లిదండ్రుల ఇంటికి తీసుకొస్తారు మేడం భర్తనే వాడు ఇబ్బంది పెట్టకపోతే ఆడపిల్లని ఇంటికి తీసుకు రావాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఏముంటది మేడం మీలాంటి వాళ్ళు లాయర్ గారు లాంటి వాళ్ళు ఉండబట్టే కనీసం న్యాయం ఏమైనా జరిగిద్ది అన్ని అనుకుంటున్నా మేడం నీకు ధన్యవాదాలు
@bharatbharatindian6199
@bharatbharatindian6199 3 ай бұрын
అసలు మీ సలహలు పాటిస్తే ఎవరూ కాపురాలు చెయ్యరు ఎందుకంటే అమ్మాయిగాని అబ్బాయిగాని నిజాలు చెప్పరు,నిజాలు చెప్పేవారు తక్కువ,ఇగోలకి అక్రమసంబందాలకి ఇచ్చిన విలువ వివాహబందానికి కలిసి బ్రతకటానికీ ఇవ్వరు.అందేంటో ఈ వివాహలలో ఒకరు కరెక్ట్ ఉంటే ఇంకొకరు కరేక్ట్ గా ఉండరు చిత్రంగా ఉంటుంది.
@nagamani1335
@nagamani1335 14 күн бұрын
మేడం ప్లైజ్ హెల్ప్ మి
@user-gt8rq9nc8t
@user-gt8rq9nc8t Жыл бұрын
Tk sar maku hlp kavli
@ramuduambati5023
@ramuduambati5023 Жыл бұрын
Chala correct ga chepparu madam chala torcher chestunnaru
@usharanialluri15
@usharanialluri15 Жыл бұрын
Mam , exactly edhe iarugurhondhi, need to contact you Andi
@TheShadowGamer2
@TheShadowGamer2 Жыл бұрын
Namsthya madam nadhi love marriage love chasi mosam chasi velipodham anukunadu ma husband mosam chadham anukunadu apudu case peti chyasukona marriage 8years avthundhi jarigi ippudu ma husband nanu vaddhu antunaru eam complent chyali ela chyali chappandi please
@SKBOSSTELUGUFF
@SKBOSSTELUGUFF Жыл бұрын
😊
@bananya-sharanya-reddy8881
@bananya-sharanya-reddy8881 3 ай бұрын
My sister is facing same situation...
@badavathsrinu2877
@badavathsrinu2877 Жыл бұрын
Nice mam meri challa baga chepparu naku challa use avuthundi
@hasinabegum2679
@hasinabegum2679 3 ай бұрын
Residential rights ki court ni approach aina enni days ki court aa orders osthundhi madam...pls rply me mam....
@eswarisesetti7652
@eswarisesetti7652 18 күн бұрын
Madam naku support ga evaru leru, dayachesi naku sahayam cheyandi please 🙏,naku kuda vimukti kavali madam
@JanapanaShamala-hd8ic
@JanapanaShamala-hd8ic 11 ай бұрын
Na barta valla matalu valla frends matalu vini nannu intlo nundi vellipomantunnaru ma attagaru vallu intiki vaste nenu velli povali anta idekkadi nyayam medam
@JyothiraniKummuri
@JyothiraniKummuri 2 ай бұрын
Marriage ayyi 4 years avuthundhi ma husband 3 months unnadu naatho em cheyaleka pothunnam
@padmavathichitturi7065
@padmavathichitturi7065 Жыл бұрын
Mari kodalla chethullo balaipothunna atthhagarlaku meerichhe salahalu levaa?
@user-cv7ti4do3w
@user-cv7ti4do3w 6 ай бұрын
Sir Medame na bartha pache thagu bothu sir na barthavalla anna vadina Nana valla matalu veni nanu na pellani thage vachie chala ebadi peduthunadu sir Naku ame cheayalo thealiyadame ledu sir nanu vadilestha antunadu sir ma Amma Nana vachie aduguthe bagani chusukuta antunadu malie thage vachie natho godava cheasthunadu sir na pelala jevitham ame avuthudo ardakavadame leadu sir and madam Naku solution unda sir meadame
@saidevi5413
@saidevi5413 6 ай бұрын
Same situvation medam nenu safar avvuthunna medam
@user-ye8tq1nt5g
@user-ye8tq1nt5g 27 күн бұрын
మేడం నా సమస్య అంతా ఇదే మేడం ఈ వీడియోలో ఉన్న సమస్య నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం నాకు న్యాయం జరగట్లేదు మేడం
@Edulapuramswapna
@Edulapuramswapna 2 ай бұрын
Nu stong complet ps lo chesa kani counsling tapinchukuntarunnru case pedite nku am nayam jaradhu ani cheptunnatu ps lo
@drurmilaravi1000
@drurmilaravi1000 11 ай бұрын
Yes mam u r vry true eee society lo manchi Designation undi manchi family nundi vacham Atha mama la valla vache prblms ni face cheyaleka husband support lekunda chasthu brathakatame alavatu ipoindi max girls ki 😢😢😢
@jadhavpriyanka1634
@jadhavpriyanka1634 Жыл бұрын
Madam naku chala sataistunnaru naku mrg i 5 years autundi pilkalu leru ani torture pedtunnaru katnam malli tesukaravalu ani kotti pampistaru ela 10 darlu indi madam recent ga 498 case pettanu madam ma husband allready mrg chesukunndu ataniki ma adapadchulu, bsvaly amma nannalu help chetunnru nenu ontarini chesaru madam naku m tichadam ledu madam plz help me inka ma husband surpunch ina ilanti panulu chestunndumadam nenem cheyalu madam hispital velte naku m problem ledu madam tanaki problem vundi ina mrg chesukunnadu plz help me sir madam
@sowjanyabujji398
@sowjanyabujji398 11 ай бұрын
Thank u mam
@mangav8300
@mangav8300 Ай бұрын
నా కుమారునికి పెండ్లి చేసికొని వదిలివేసి వెళ్లి 7సం.అయందిఆమేరెజిదెడ్ కోంచేమునాకుదానివిషమైతేలియచేయండి
@user-ye8tq1nt5g
@user-ye8tq1nt5g 27 күн бұрын
నాకు సహాయం చేయండి మేడం ప్లీజ్ మేడం
@sowjanyakonda8235
@sowjanyakonda8235 Жыл бұрын
Nadhi adhe mam problem maa atha Adapadachu nanu tarchar chesi baryabarthalagodavalu ani nammistharu na bartha sampadhana vare thisukuntaru naku na pillalaku pettanivaru katnam themani vedhistaru napaina nidhalu vestaru mam emotional blamail chesi susaid chesukunela chestaru
@andojusrinivaas9121
@andojusrinivaas9121 Жыл бұрын
One side think chesthe elaa Opposite side kuda chudali kadha
@khajup8007
@khajup8007 20 күн бұрын
Madam nadi knl.....plss madam hlp me...nenu evarni kalavali naku attagari chellelu adapaduchu iddari nunchi chsla bada undi madam
@sk.shakeelashakeela1047
@sk.shakeelashakeela1047 7 ай бұрын
Nen love marriage cheskunanu.ma amma vallu kuda voppukunaru.na husband 2 months bagunadu tarvata nunchi godavalu.viparitamga drink chestaadu,yela ante morning 6ke start chestaadu drink cheyadam.em matladina kottadu,banda buthulu tidtadu.enno sarlu police complaint chesanu kani phalitam ledu.2 girl babyes.money sampadinchadu.epudu godava godava.ma amma nanna channi poyaru.naku evaru leru plz edo kati cheppandi medam.
@andojusrinivaas9121
@andojusrinivaas9121 7 ай бұрын
Quash petion veyochu Names remove avuthaii
@user-ng7fs2bt3d
@user-ng7fs2bt3d 4 ай бұрын
Protest petition ani matrame chepparu gani adi a section prakaram file cheyyalo cheppa ledu....
@ChinthalaSwathi-wm6jg
@ChinthalaSwathi-wm6jg 26 күн бұрын
Madam nenu kuda elanti problam face chesthunanu madam
@havearendra2369
@havearendra2369 7 ай бұрын
చౌదరి గారు మీరు కరెక్ట్ గా చెప్పారు చాలావరకు అమ్మాయిలకు 498 సెక్షన్ కింద అన్యాయం చేశారు
@ammammavantillu6149
@ammammavantillu6149 11 ай бұрын
Baga chepparu medam
@EPIC_GAMER_RATHOD
@EPIC_GAMER_RATHOD 25 күн бұрын
Yes madam correct ma husband kuda nannu elagy mosam chesharu
@arunanb5764
@arunanb5764 6 ай бұрын
Madam mother in law and daughter in law torcher chesthunaur madam e case veyali madam vala meeda
@srilathasrilu8519
@srilathasrilu8519 9 ай бұрын
Super ga chepparu medam
@rajirk1213
@rajirk1213 Жыл бұрын
Mdm naaku marriage iyi 10months avuthundhi naa meedha anumaanamtho pelli ayina 1month ki Nanu valla enti dhagara nunchi tesukuni vachi Maa entlo vadili vellaru appati nunchi naaku contact lo Leru Maa annayya valla ki phone chesi pedhamanusula dowra problem solv chesukundhamu Maa ammyyi enka raanu antundi matladukundham ramani chepadu eppudu vallu Maa entiki vacharu vachi Mee ammyyi raanu antundi kaabatti Maaku 5laks katandi kadithy ventane divorce ki apply cheyochu ventane divorce vachesthayi ani cheppi vellaru already memu vallaki dowri echamu 3laks vallu naaku chain petaru Anty kaani eppudu Nenu raanu antunanu kaabatti mamali 5laks Katamantunaru eppudu Nenu emi cheyali cheppandi plz naaku job kuda emi ledu entlo ne undedhi naa problem ela slow chesukovali
@unknownunknown1961
@unknownunknown1961 10 ай бұрын
7:29
@nihankannaya6097
@nihankannaya6097 Жыл бұрын
Nice explanation
@suprajasanivarapu1752
@suprajasanivarapu1752 Жыл бұрын
Madam meeru chala correct ga chepparu tera venuka vundi maa akka life ni aadapadachu,tana husband vedistunaru
@ViratVihan1706
@ViratVihan1706 17 күн бұрын
Ammayi Salary ivatledu ani husband and hsbnd family divorse ki velte.em cheyali..ela cheyali..deni apina video cheyqndi madam
@user-nc2pv6vb2t
@user-nc2pv6vb2t 5 ай бұрын
Medam 23 days lo case retan thisukovacha
@bharathsethi7438
@bharathsethi7438 2 ай бұрын
సార్ ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ మా ఆయన అక్రమ సంబంధం పెట్టుకొని నాకు దూరం చేస్తున్నారు మా ఇంట్లో వాళ్ల వదినతో అక్రమ సంబంధం పెట్టుకొని మాకు దూరం పెడుతున్నారు దీనికి ఏం చేయాలో తెలియదు సార్ ఏం చేయాలో కొంచెం చెప్పండి కూడా విడాకులు ఇచ్చే నా లైఫ్ బతకాలి సార్ పిల్లలు నాకు ఎంత హక్కు వాళ్లకి అంతే హక్కు అలాగని ప్రేమను దూరం అయిపోతుంది నాకు పట్టించుకోవడం లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా పట్టించుకుంటారు ఏం
@satya5643
@satya5643 9 ай бұрын
Medam mimmalni roju tittevadini.oka adapilla tandriga.ennirojulaku adapillaku saportga matladunanduku happga undi. Prapanchamlo 90 satam adavallaku anyaysme jarugutundi
@EPIC_GAMER_RATHOD
@EPIC_GAMER_RATHOD 25 күн бұрын
Case veshina maintenance veshi malli kallu pattukoni request cheshukoni malli namminchi namminchi bagachushukuntanu ani pady padhy panchayat paydhamanushulu panchayat cheshina valla buddi ravadam leydhu marpulu cherpulu ravadam leydhu anddi
@Hema-qt7nl
@Hema-qt7nl 10 ай бұрын
Hi madam nenu ma attha ma birtha oppukovadamtho love marriage cheskunna kani lppudu memu ninnu chesukuntam analedu nuvve vachhavu antunnaru valla Amma yemi chepite adhi cheyyali lekunte ninnu yenduku chesukunnamu cheppina panicheyyadaniki Ani nannu ibbandhi peduthunnaru okosari chanipovalani undhi appudu Valle vacchey Ani cheppi ippudu memu rammni cheppaledu antunnru
@AletiUmadevi-jv8eb
@AletiUmadevi-jv8eb Жыл бұрын
Sir na message ravatledu
@arunakumari3840
@arunakumari3840 8 ай бұрын
Madam naku mrg ayye 7 years ayende e 7 years ma ayana bojanam matrame pedtunadu dowry harassment mental tourcher kottadam vunde. Ma ayyana 5 guru adavalla madyalo peregadu vallu yela chepte ave natho cheptadu screen back cinema pn la dwara jarugutunde mney visayalu eme share cheyadu cheppadu ma attagaru na koduku ni vadeley inko mrg chestanu ane vedenstunde ma iddaru attala ki mogullanu vadelesaru. Na health visayam pattenchukodu inka naku oka abortion ayende malle premature baby puttende 47 dys gov hsptl lo pettamu oka rupayee ivvaledu 5 lakhs loan tesukuni tana istam vachenattu karchupettadu adegenaduku kottaddu valla pinni tammudu tettaru friends tho jalsa chestunadu ladies affairs vunayye naku kevalam bojanam matrame pedtunadu manasikamga valla pinni, na bartha entha katnam techhukunte antha goppa ane dowry harass chestunaru epudu nenu case pettochha. Naku divorce maintenance caseveyochha madam.neeku edaina health issues vaste mee vallu naku health issue vaste ma vallu chusukuntaru ane cheptunadu edantha nijam. Nenu elanti case pettali divorce ravalante em cheyale nenu inka mrg chesukonu nade arranged mrg. 3 lakhs dowry ichanu ma premature papa ki chala mney karch pettam. Plz 🙏evaraina saraina salaha ivvagalara
@aryatelugugamer134
@aryatelugugamer134 Жыл бұрын
Ma'am nejamga elantee chatalu vunayaa vunty nalante adavalaku nayama jaragali 🙏🙏🙏
@AmmaParu
@AmmaParu 20 күн бұрын
Ma samasya kuda edhey madam. Nannu na. Bartha na atha mama andharu kodtharu madam notiki entha vastey antha matladutharu madam. Naku edharu chinna pillalu peda babu ki 3years chinna babu ki one year madam vallani kuda estam vachinattu kodtharu. Inka aa pillalu naku puttaledhu ani kuda anttunnaru madam. Last ga nannu kotti na puttintiki vella kottaru madam paiga nakey divors notice pamparu madam intha chinna pillalni vesukoni nenu na pillam am kavali madam
@user-qo7jp6hl1w
@user-qo7jp6hl1w Ай бұрын
మీరు ఇష్టపడే వారు మీ మాట వినాలి మీ చుట్టూ తిరగాలి మీరు ఏం చెప్తే అది చేయాలి అని మీరు అనుకుంటే దానికి మా దగ్గర మరుగు మందు ఉంది తలకి చెప్పులకి బట్టలకి అలాగే తినే ఫుడ్ లో పెట్టే మందు కూడా ఉంది మీకు ఇలాంటి సమస్య ఉంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి వాట్సాప్ లేదా కాల్ చేయండి ఇండియా లో ఏ ప్లేస్ కి అయినా పంపిస్తాము ❤️
@Akki_Reddy08
@Akki_Reddy08 Ай бұрын
Fakeeee
@veeraprabha7111
@veeraprabha7111 Ай бұрын
Number petandi plzz
@user-qo7jp6hl1w
@user-qo7jp6hl1w Ай бұрын
@@veeraprabha7111 నా ప్రొఫైల్ పిక్ లో ఉంది డీపీ లో
@teluguhla-hn5ft
@teluguhla-hn5ft Жыл бұрын
Avunu madam gate out door in door out gate in made me keep provide five garlic kathrina pookesalu arundhathie moddesalu dragged kicked warned through
@meenakshi4937
@meenakshi4937 10 ай бұрын
Good evening ma'am My husband is gay ma'am Now what to do ma'am
@bhudevibendi3755
@bhudevibendi3755 5 ай бұрын
Na barth vallu anna chala badhla padthannaru mam na barth vall anna entalu untannaru mam na parsth ala mam
@user-fo7rn2rt6k
@user-fo7rn2rt6k 5 ай бұрын
Ma husbend court dwara vidakulu kavali ani notice pamparu dhaniki reply nenu divorce ivvanu ani chepi case pettalsina paristithi vachindhi.present court lo vayidhalu jaruguthunnai ilanti situation lo ma husband intlo nenu undavacha....?
@KOTHWALsCHANNEL
@KOTHWALsCHANNEL 5 ай бұрын
Hii
@macherlapavankalyan7653
@macherlapavankalyan7653 2 ай бұрын
Medum naku help chesthara na husband second marriage chesukoni na katnam dabulu esthaledu
@varshak5655
@varshak5655 Жыл бұрын
కంప్లంట్ లో పేరు పెట్టని వారి పేర్లు ఛార్జ్ షీట్ పేరు లేని వారి పేర్లు కోర్టు ట్రయల్ జరుగుచున్న సమయం లో పెట్టవచ్చా సార్
@jannusrujana8237
@jannusrujana8237 Ай бұрын
Na husband marraiage aainadaggari nundi nannu duraam vuchuthunnadu madm maku oka papa vundi nenu praivate job cheskunta thanu kuda job chesthadu kalisi okadaggara vundi job cheskundaaam ante oppukovatledu mdam aadigithe neeku vanta raadu em cheskovali thiskelli antunnadu enni cheppina na mata vinaaatledu nannu ma intlo vundi job cheskomantunnaaadu nenu em cheylo Naku ardam kaavatledu madam
@GandrothuPrasanthi
@GandrothuPrasanthi 8 ай бұрын
Mam call kalavadam ledhu
@Keerthisivani123
@Keerthisivani123 Жыл бұрын
Madam plz give space to advocate sir to convey more information
@sujathadevi3913
@sujathadevi3913 11 ай бұрын
Amma adapillaki nyayam jaragali
@ashwikakotte7267
@ashwikakotte7267 Жыл бұрын
Madam miru supr
@user-ws3nn5lz4r
@user-ws3nn5lz4r 9 ай бұрын
Madam maku pelli jarigi 12yars avthundi naku 8yars babu unnadu eppudu ma ayana nannu vadhu antonnadu valla amma nanna akka bavalu nannu vadhu antonnaru chala torchar chesaru madam na bartha naku kavalli nenu em cheyyalli medam naku ardham kavatledhu medam na bartha naku kavalate em cheyyalli oka salaha cheppandi madam
@mallelavasantha6190
@mallelavasantha6190 4 ай бұрын
Barthalanu vadhili undaleni vallu am cheyali madam Husband ki panishment echi Wife dhaga undela chudandi madam
@kvijaya-oc7ws
@kvijaya-oc7ws 11 ай бұрын
Xp Dr
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 90 МЛН
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,9 МЛН
Косички из морковки 🥕
0:40
Сан Тан
Рет қаралды 8 МЛН
Этот Малыш Очень Умён 😂
0:20
Глеб Рандалайнен
Рет қаралды 3,2 МЛН
Заставил себя уважать!
0:52
МИНУС БАЛЛ
Рет қаралды 3 МЛН
Рука застряла в заборе
0:27
RICARDO
Рет қаралды 1,5 МЛН