Advocate Rajini About Jani Master Issue | Allu Arjun | Pushpa 2 Movie | Nirupama Interviews

  Рет қаралды 207,424

SumanTV Times

SumanTV Times

Күн бұрын

Пікірлер: 218
@MrKhallaas
@MrKhallaas Ай бұрын
👉 లాయరమ్మ మీరు చెప్పింది ఒక యెత్తు అయితే ఇక్కడ జరిగింది ఇంకొకటి , జాని మాస్టర్ ను ఎవ్వరూ ముందు పట్టించు కొనే వారు కాదు , ఆయన పేరు జాని అవడం వల్ల చాలా మంది యే క్రిస్టియనో , SC,ST నో అనుకొనే వారు ఎప్పుడైతే జాని సక్సెస్ చూడ్డం మొదలెట్టాడో అప్పటినుండి అతని గురించి ఆరా తీయడం మొదలెట్టారు , అతను జాని భాష from నెల్లూరు ఏమి సినీ background లేదు , godfather లేడు వెనకాల , చదువు లేదు అని తెలిసాక , అతని ఎదుగుదల మీద అసూయ పెంచుకున్నారు , దానికి తోడు అతను ముస్లిం పైగా మెగా ఫ్యామిలీ కి బాగా దగ్గర కావడం , జనసేన కు మద్దతు ఇవ్వడం ఆ పార్టీ టీడీపీ తో చేతులు కలిపి అధికారం లోకి రావడం ఇవన్ని అతని ఎదుగుదల ను ఓర్వలేని వాళ్లకు నచ్చలే , సమయం చూసి దెబ్బ కొట్టాలి అనుకున్నారు , ప్రతి మనిషిలో ఏవో కొన్ని వీక్నెస్ లు వున్నట్లు జాని లో వున్న వీక్నెస్ వెతికి పట్టుకున్నారు , ఒకటి ఆ అమ్మాయి మన రాష్ట్రం కాదు , UP అమ్మాయి, అక్కడ ముస్లిం హిందూ ఇష్యూ ఎలా వుందో అందరికీ తెలుసు దాన్ని అడ్డం పెట్టుకొని muslim- హిందూ , love జిహాద్ అని గేమ్ ప్లే చేసారు , జాని అడ్డంగా బుక్ అయ్యాడు , ఒక వేళా ఆ అమ్మాయి మన తెలుగు రాష్ట్రాల అమ్మాయి అయి వుంటే ఈ ఇష్యూ ఇంత పెద్దది అయి ఉండెడిది కాదు 👈
@shareefs3774
@shareefs3774 Ай бұрын
మీరు సూపర్ మేడం మీ వీడియోలు నేను చాలా చూశా మీరు నాకు చాలా అభిమానం
@Anuradha-ec3vh
@Anuradha-ec3vh Ай бұрын
ఇద్దరి మధ్య ఎఫైర్ వున్నప్పుడు ..తనను విడిచి వెళ్తుంటే సహనం కోల్పోవటం ,సర్వ సాధారణం ..కానీ ఇవ్వన్నీ దాటి ఆలోచించి తన దారి తనను వెళ్లనివ్వాలి ...తను కూడా కావాలని రిలేషన్ లోకి వచ్చి , నువ్వు లేకుండా బతకలేను అని అతని డబ్బు ,పేరు వాడుకోని అతన్ని ఇబ్బందులు పెట్టటం చాలా తప్పే
@malathirayapu4051
@malathirayapu4051 Ай бұрын
ఆపిల్ల కి 16ఏళ్ళు.. ఇతనికి,..ఆమె పరిచయం అయ్యేటప్పుడు కి 37ఏళ్ళు. పసిబిడ్డ మనస్తత్వం కలిగిన ఆపిల్లని ఇలా చేయడం మంచిదేనా
@Anuradha-ec3vh
@Anuradha-ec3vh Ай бұрын
@@malathirayapu4051 ఢీ జోడీ కి లో చేసిన తర్వాత ఆమె పరిచయం ..జోడీ అంటే 16 కి జూనియర్స్ లో వుండాలి జోడీ లో కాదు
@Anuradha-ec3vh
@Anuradha-ec3vh Ай бұрын
@@malathirayapu4051 ఆమె assistent గా చేసిన తర్వాత కొన్నాళ్లకు మానేసి పెళ్లి చేసుకుంది .. one year కే వాడిని వదిలేసి విడాకుల కు కోర్ట్ లో వేసి మళ్లీ వచ్చి మాస్టర్ దగ్గర జాయిన్ అయింది
@AjayBandela-xz2le
@AjayBandela-xz2le Ай бұрын
Families dhaka aste telustadhi edavalaki adapilla vishayani kuda rajakiyam chestunaru
@nirmalahruday904
@nirmalahruday904 Ай бұрын
@@Anuradha-ec3vh avunu anuradha గారు
@subbuk9716
@subbuk9716 Ай бұрын
జానీ ఆ అమ్మాయిని స్థాయికి మించి harrassment చేసినట్లు ఉంది. అమ్మాయి మీద ప్రేమ, అందుకే hurt అయ్యేడు అంటున్నారు కొంతమంది కామెంట్స్ లో. పెళ్లి అయి 42 ఏళ్ల ఉన్న జానీ 21 ఏళ్ల అమ్మాయి, ఇందులో ప్రేమ ఎక్కడుంది సామి? ఇద్దరు unmarried అయితే ప్రేమ హర్ట్ అనేది ఓకే. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలి అనే దాకా harasment వెళ్లింది అంటే..!! కెరీర్ బాగున్నా వాడు ఏమీ చెయ్యాలో ఏమీ చెయ్యకూడదో జ్ఞానం లేకపోతే ఇలానే ఉంటుంది…!!
@ShivaLaxmi-e4n
@ShivaLaxmi-e4n Ай бұрын
Correct ga chepparu madam 💯
@SureshPerugu
@SureshPerugu Ай бұрын
Super medam 🤝👍
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 Ай бұрын
కుల మతాలు ప్రాథమికం కాదు. జానీ మాస్టర్ అందరి విషయంలో మంచివాడు లేదా గొప్పవాడు కావచ్చు. అన్నింటిని మించి కోరిక, శృంగారం ఒక బలమైన బలహీనత. జానీలో ఆమె పట్ల ఉన్న విపరీతమైన కోరిక ఆయన అలా ప్రవర్తించుట కు కారణమై ఉండవచ్చు. ఎలా జరిగినా నేరాన్ని నేరమనే అంటారు.
@grktalks
@grktalks Ай бұрын
మీరు చెప్పారంటే అన్నీ విచారించే చెపుతారు madam రజినీ గారూ
@nirmalahruday904
@nirmalahruday904 Ай бұрын
@grktalks రజనీ gariki analysis mind ledu.....just one sided
@ananthlebur1965
@ananthlebur1965 Ай бұрын
Advocates statement about limitations of religion and caste was fantastic, every one must accept it.
@balasubrahmanyam4045
@balasubrahmanyam4045 Ай бұрын
ఆమె మైనర్ గా వుండగా పరస్పర అంగీకరం తో జరిగినా సెక్స్ , అది రేప్ అవుతుంది. క్లియర్
@krishnaprudhviarts9634
@krishnaprudhviarts9634 Ай бұрын
Super ga chepparu rajani garu. JANI Garu super dancer
@skhttelugu7318
@skhttelugu7318 Ай бұрын
We support you master ❤
@GujjuArun
@GujjuArun Ай бұрын
ఈ ఇన్సిడెంట్ గురుంచి కాదు జనరల్ గా చెప్తున్నా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ రిలేషన్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు అయినపుడు అలిగినపుడు ఏదో ఒక సందర్భంలో కామన్ గా అనుకునే మాట "నువ్ మాట్లాడకుంటే చస్తా అనడం" ఇది అప్పుడు అందంగా బాగానే ఉంటుంది కానీ తేడా వస్తే ఇలాంటి మెసేజ్ లను స్క్రీంషార్ట్ లను అమ్మాయిలు హెరాస్మెంట్ లాగా చూపిస్తారు అందుకే అబ్బాయిలు కొన్ని కొన్ని మాటలు పదాలు ఎప్పుడు వాడకూడదు ఈరోజుల్లో ఏ రిలేషన్ ఎలా ఎండ్ అవుతుంది అనేది తెలియదు కొంచెం బ్రెయిన్ వాడాలి ముందు చూపు ఉండాలి అబ్బాయిలకి
@sana12841
@sana12841 Ай бұрын
100% meru chepindhi...
Ай бұрын
ఎవరు అవునన్నా కాదన్నా సినిమా ఫీల్డు లో అమ్మయిలను వాడుకొకుండా ఎవరూ చాన్సులు ఇవ్వరూ ఆ అమ్మయికి నిన్ను హీరోయిన్ చేస్తానని నమ్మిస్తే ఆ అమ్మాయి హీరోయిన్ కావాలని ఇష్టంతో లొంగి పోయి ఉండింటుంది తరువాత అరాష్మెంట్ పెటచటింటాడు అందుకే ఆమె భరించలేక కేస్ పెటచటిందేమొ పది సంవత్సరాలు కాపురం చెసిన బార్యనే బర్త అరాచకాలు భరించలేక పది సంవత్సరాల తరువాత కేసు పెడితే ఇపచపుడు కేసు ౠలా పెట్టింది అంటే ఎలా
@chiransaib2409
@chiransaib2409 Ай бұрын
IT fieLd Lo inka Ekkuva Ammayilanu VadukOvadam
@BadnainiAnjanikumar-zg4lg
@BadnainiAnjanikumar-zg4lg Ай бұрын
సూపర్ గా చెప్పారు
@CommonManForThePeople
@CommonManForThePeople Ай бұрын
ఎవరు అవునన్నా కాదన్నా సినిమా ఫీల్డు లో అమ్మయిలను వాడుకొకుండా ఎవరూ చాన్సులు including PK Chirnajeevi NTR nag all
@surendrad351
@surendrad351 Ай бұрын
Super message madam
@saraahvenkat
@saraahvenkat Ай бұрын
పిల్లల ను భార్యని వదిలేసి పారిపోయిన వేదవ భర్త చేతిలో మోసపోయిన భార్య తను పిల్లలను బ్రతికించటానికి గతిలేని పరిస్తితులలో వ్యబిచారం చేసింది అని విన్న సమాజం క్షమించగలదు కాని డబ్బు పేరు కోసం వొళ్ళు అమ్ముకొని అవకాసాలను తీసుకొని ఎంత డబ్బు పేరు సంపాదించిన వాళ్ళను సమాజం నికృస్తులు గానే చూస్తుంది.
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Ай бұрын
ఒక టీచర్ తరగతి గదిలో పాఠాలు చెప్పుతాడు. సహోద్యాపకులకు సహాయం చేస్తాడు! విద్యార్థుల తల్లితండ్రులకు అతనంటే అభిమానం. సమాజంలో అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. అతడు రాష్ట్రపతి నుండి సత్కారం పొందాడు. అతనికి భార్య ఉంది. పిల్లలు ఉన్నారు. భార్యను వేధిస్తుంటాడు. భార్య క్షోభ అనుభవిస్తుంది. వాడితో సంతోషం లేదు. వాడికి విడాకులు ఇచ్చే అంత ధైర్యం, పరిస్థితులను ఎదుర్కొనే తెలివి ఆవిడ కు లేదు! దానిని ఆసరా చేసుకొని వాడు ఆవిడకు సైకో లాగా మారాడు! సమాజం ఆవిడనే నిందిస్తారని నోరు మూసుకుని చస్తూ బతుకుతుంది. ఈ సమాజం తన దారులు మూసింది. స్వతంత్రంగా బతకడానికి ఎన్నో దారులు ఉన్నాయని ఈ సమాజమే చెప్పింది కదా! మరి ఆవిడకు తెలియదా? ఈ సమాజం ఆవిడకు నేర్పలేదా? సమాజం అంటే ఆవిడ తల్లిదండ్రులు, గురువు, ఇంకా ఎందరో!! భార్య తో సరిగ్గా కాపురం చేయక వాడు హార్మోన్స్ ప్రభావం వల్ల పాఠశాల విద్యార్థిని లోబరచుకున్నాడు! ఆ పాఠశాల విద్యార్థి వాడిని వలలో వేసుకుందా? వాడిని వాడుకుందా ? లేదంటే ఈ సమాజం కోసం ఆ విద్యార్థిని బలి ఇచ్చేద్దామా? వాడి బార్య వల్లే వాడు విద్యార్థిపై కన్నేసాడ? బార్యకు తన భర్తకు ఒక మైనర్ ను వేధిస్తున్నాడని తెలిసి కూడా తను అచేతన స్థితిలో ఉంది! తనను తానే కాపాడుకోలేదు, ఆ అమ్మాయిని ఎలా కాపాడగలదు! ప్రతి క్షణం ఈ సమాజపు విషపు కోరల్లో ఇరుక్కుని ఎంతోమంది చావుకోసం జీవశ్చవాలుగా రోధిస్తున్నారు! ఒక్క పసి వయస్సు అమ్మాయి తనకు డాన్స్ మాత్రమే తెలిసి, డాన్స్ యే ప్రాణంగా, ఎన్నో కష్టాలకు ఓర్చి తన వృత్తిలో మాత్రమే దృష్టి పెట్టి, మిగతా విషయాలను ఎలా వ్యవహరించాలో తెలియని విధంగా బతుకు వెళ్ళదీస్తూ ఉంటే, మాస్టారు కీచకుడు, రాబంధు వలే ఆ అమ్మాయి పై కన్ను వేసాడు! 😭 😭 😭 😭 😭 😭 😭 వాడు నైతిక విలువలు కోల్పోలేదా? ఈ లేడి డాన్స్‌ర్ యే మాస్టార్ ను వాడుకుంది అనుకునే వాళ్ళు, ఇదే పరిస్థితి వారికి దగ్గర అయిన అమ్మాయికి వచ్చినా అర్థం కాదు! 🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️ If a responsible person like dance master snatches Fundamental Rights of lady dancer and forgets his Fundamental Responsibilities, then there are laws and police will teach and remind him. బాధ్యతగల వ్యక్తుల వక్ర బుద్ది వల్లే ఇలాంటి అనర్ధాలు. మాస్టారు అంటే గురువు. విద్యార్థికి బుద్ధిలేక గురువుగారిని లైంగికంగా ప్రేరిపించిన గురువుగారికి ఒక పౌరుడిగా తన బాధ్యత, తన విధి ఏంటో టక్కున స్మరణకు రావాలి! ఇది నాగరికత! వక్ర బుద్ధి అనాగరికత! డాక్టర్ అయినా, యాక్టర్ అయినా దేశ పౌరులుగా బతుకుదాం! రాజ్యాంగం లో పౌరుడు ఎలా ఉండాలో చెప్పారు. చట్టం ఎప్పుడూ పౌరుడి విధులను, హక్కులను, బాధ్యతలను గుర్తు చేస్తుంది! ఒక అమ్మాయి అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగే స్వతంత్రం వస్తే మంచిది! ఒక అమ్మాయి తన రక్షణ కోసం చట్టాన్ని ఆశ్రయిస్తే సోషల్ మీడియాలో ఆ అబాగ్యురాలిపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారు 😭 😭 😭 😭 😭 😭
@sirrishhachandra4832
@sirrishhachandra4832 Ай бұрын
Well said
@srirajbandari1259
@srirajbandari1259 Ай бұрын
Nee gudha cheppinav thi ra
@srirajbandari1259
@srirajbandari1259 Ай бұрын
M ra oka set ki poyi kottindu antey vanitho Ntha natinchi undali yedho bongula status lu vatiki
@abhi4784
@abhi4784 Ай бұрын
Apara ne sollu
@AkhilNani111
@AkhilNani111 Ай бұрын
Re pitapuram taluka Jani 😂😂😂😂😂😂
@rajkorikanti5936
@rajkorikanti5936 Ай бұрын
Well said madam.
@raviallu750
@raviallu750 Ай бұрын
Jani mastar carect
@madhavsuri4396
@madhavsuri4396 Ай бұрын
Correct spelling nerchukoraa mundu
@VimalaJonnalagadda-j3g
@VimalaJonnalagadda-j3g Ай бұрын
ఆడవాళ్లు భయస్తులు అండి హద్దు దాటితే బయటకు వస్తారు
@kamapatikrishnaveni2588
@kamapatikrishnaveni2588 Ай бұрын
1st ... Kesavaaaa did controversy 2nd AA create gossips 3rd Jani master blamed 4th........ Ntóooooo. pushpa2
@smurthys6529
@smurthys6529 Ай бұрын
Advocates ఇద్దరి వైపూ ఆలోచించరు. తన మనిషి వైపే ఆలోచిస్తారు,మాట్లాడతారు.
@subramanyamsastryvajupayaj331
@subramanyamsastryvajupayaj331 Ай бұрын
Thinks like that there is no courts
@krishnapriya9977
@krishnapriya9977 Ай бұрын
Advocate madam ah song shresti chesindhi. Credit he took not mentioned her name . Master was trying to escape from Goa to other states through ship police trapped him. Thali pruthi ga nijam chepali 🙏
@praveenkumar-wx2cv
@praveenkumar-wx2cv Ай бұрын
💯 correct
@amoghsaikrishna
@amoghsaikrishna Ай бұрын
Andaru rumours midane matladthunaru, evariki em teliyadu ithe. 9 months back pusha 2 lo incident jarigindi, producer e chepparu 9 months back shooting jarigindi ani. August lo jarigina actual issue card gurinchi, dani kosam producer council vellindi, akada e harrasment vachayi, edi jhansi garu chepparu. Adi ata edi ata, motham ata midane andaru matladthunaru, okkariki kuda facts teliyadu
@PANDITH-v9e
@PANDITH-v9e Ай бұрын
చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించి ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేని పరిస్థితిలో సినీ రంగంలో అందరూ ఉన్నారు, దీనికి మెగా కుటుంబం సపోర్టు ఉన్న జానీ చేసిన మానభంగానికి వ్యతిరేకంగా మాట్లాడితే సినీ రంగంలో అవకాశాలు రావు అనే భయమే కారణం.
@chandakasekhar805
@chandakasekhar805 Ай бұрын
Nuvvu chusava chayadam manabangam
@chandakasekhar805
@chandakasekhar805 Ай бұрын
Vallu relationship lo vunnaru adava
@chandakasekhar805
@chandakasekhar805 Ай бұрын
Adhi telusuko
@PANDITH-v9e
@PANDITH-v9e Ай бұрын
@@chandakasekhar805 Relationship with a minor girl నేరంరా ముండ
@PANDITH-v9e
@PANDITH-v9e Ай бұрын
@@chandakasekhar805 Relationship with a minor girl నేరంరా ముండ, తెలుసుకో
@DSRao-h8u
@DSRao-h8u Ай бұрын
Correct ga chepparu meeru party lo vundi tappu cheste party rakshincha kudadu janasena lo vunna pawan voppukoru nyayam tappu voppu ante
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Ай бұрын
మన రాజ్యాంగం లోని ప్రాధమిక సూత్రాల విలువ తెలియని ప్రతి ఒక్కరు న్యాయ మూర్తి యే! ప్రతి ఒక్కరు పోలీసు! కానీ ఒక్కొక్కరికి ఒక్కో రాజ్యాంగం! ఆ రాజ్యాంగంలో వారేమనుకుంటే అవే సూత్రాలు!
@skhttelugu7318
@skhttelugu7318 Ай бұрын
Jani master is innocent until proven 🎉🎉
@surenderpati9469
@surenderpati9469 Ай бұрын
Word innocent not suitable here, say not criminal till the allegation proved
@assetcapital
@assetcapital Ай бұрын
We always support jani master
@gorregangabavani7484
@gorregangabavani7484 Ай бұрын
Come back sir god bless you sir
@bommaliraju7896
@bommaliraju7896 Ай бұрын
Osey 😂....party gurinchi vodhule😅
@vissu3399
@vissu3399 Ай бұрын
Orey nikenduku vadiley
@Venkaducreations
@Venkaducreations Ай бұрын
జానీ పిచ్చి వాడు గా ప్రవర్తన చేసాడు. మీరు బాగా చెప్పారు. జెనసేన ను వాడు కున్నాడు.
@manoharreddy123
@manoharreddy123 Ай бұрын
డాన్స్ మాస్టర్ హనీ ఆ ఎమ్ matadutunnav niupama??? Johnny master national award winner...nuvvu oka social media reporter vi.... respect Johny master...
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 Ай бұрын
✋✋👍🙏
@Timeisgoldtime0
@Timeisgoldtime0 Ай бұрын
సృష్టి వర్మ ఏసిన స్టెప్పులు కి, జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు వచ్చింది.
@ushausharani4045
@ushausharani4045 Ай бұрын
NO Chekkular🇨🇳 Country 1)HINDUSTAN🕉 2) Pakistan🇵🇰 👍 MODHHU 🧠
@k.bacharya5700
@k.bacharya5700 Ай бұрын
Anchor repeatedly stated Master admitted admitted, Rajani Garu reply to her Police are used to write like that in confessional statement
@dinnuschannel8594
@dinnuschannel8594 Ай бұрын
Me laanti oka sister gadapa gadapa ki vunte life chala baaguntadi akka
@jyothivaka2294
@jyothivaka2294 Ай бұрын
Mam plz focus on unemployment youth what about group 2 mains in AP this is the important matter 90 thousand unemployed waiting
@narasimhamtirumalakanduri4817
@narasimhamtirumalakanduri4817 Ай бұрын
అవును అతను అయ్యప్ప మాల కూడా వేసుకుని శబరిమలై కూడా వెళ్ళారు
@KanakarajuGandla
@KanakarajuGandla Ай бұрын
I support johnny master
@Umegha
@Umegha Ай бұрын
Janasenaki and mega family ki support chesina vaallani arjun target chesaadu
@VinodKumar-qn1vk
@VinodKumar-qn1vk Ай бұрын
Inka suman tvkii pandangee rojuu news
@anilnadimiti4840
@anilnadimiti4840 Ай бұрын
thanu Jonny master kabate.14days lo bel vasthundi ade comman ayetey vasthunda bel em chestham edi mana law tq madam giving to the explanation
@ravisai-j4s
@ravisai-j4s Ай бұрын
Meeru cheppedantlo nijam ledanukunta
@abdul_khalik_official
@abdul_khalik_official Ай бұрын
Nuvvu chusava be lovede
@noorshaik9296
@noorshaik9296 Ай бұрын
మీరే jhani గారికి నాయం చెయ్యాలి madam gaaru
@DaanishHarisMahajoob
@DaanishHarisMahajoob Ай бұрын
I support jani master.
@arunajyothitanam7282
@arunajyothitanam7282 Ай бұрын
వెంట నే జనసేనా పార్టీ కి దూరంగా ఉండమంది.అంటే.. జాని వ్యవహారం....ముందే తెలుసు anukunta పుష్ప ....టీం సపోర్ట్ చేసింది అంటే తప్పు లేదు.....అమ్మాయిని.కాపాడింది......దేవుడు కాపాడుతాడు
@nirmalahruday904
@nirmalahruday904 Ай бұрын
Amma antha chanuvu ఇచ్చింది ఆవిడ,
@malathirayapu4051
@malathirayapu4051 Ай бұрын
ఇవ్వలేదు తీసుకొన్నాడు
@nirmalahruday904
@nirmalahruday904 Ай бұрын
@malathirayapu4051 she is not a kid. ఆటో driver ,bus driver no leka pothe , chepalu పట్టే వాడు తీసుకుంటే urukuntundaa.... sir ,జనరల్ ga meeru cheppe vi nijam avvochu....ikkada 100% tsna tappu ఉంది... entho kasta పడి వచ్చాడు....ameki easy ga short cut దొరికింది....ఈయన tappu attract avvatam ayana పెళ్లి chesukuntaa అన్నాడు....kaani దురాశ తో....oka stage ki రాగానే దూరం pettadam strt చేసింది.....kopam tho konni మాటలు annadu....అయినా....don't listen one side.... అమ్మాయికి కోరిక unte chinna ayina పర్వాలేదు న... Abbayiki slicers ga ista పడితే, war one side undaa కూడదు
@nirmalahruday904
@nirmalahruday904 Ай бұрын
@malathirayapu4051 ice cream kaadu ga ,theesukuntuuu unte...అరవ ledaa eppudanna ఒక్కసారి ayina ,appudu meelanti vallu vachi protect చేసే vallu kada...tappu andi.addadarilo vachi oka mansihini ప్రలోభాలకు gurichusi, vaadukuni చివరిలో ila cheyyadam ,adi kaaka ఎంతో kasta padi paiki vachina మనిషికి
@tulasinellipudi_124
@tulasinellipudi_124 Ай бұрын
​@@nirmalahruday904konnie cheppaleru ladies....parents ki gani .....baga torcher ekkuvaite barimchaleka cheputaru
@vishalaxmigaddam2063
@vishalaxmigaddam2063 Ай бұрын
Avasaram unnappudu ishtamani avakashalu vere vallu ivvagane punadhi vesina athani meeda case pettadam nyayamena
@rvlproductions8240
@rvlproductions8240 Ай бұрын
Nippulenidi poga radu antaru...Tappu chesina varu yevaraina sare yedo voka roju siksha anubhavincha valasinde adi neevu ayina Nenu ayina...
@TampaTaarini
@TampaTaarini Ай бұрын
Simple logic, ammai ki Allu Arjun help chesadani jani gadu Pawan Kalyan party lo.join ayyadu, valla iddari madya Unna clashes ni use chesukovalani chusadu
@shirishapuppala6812
@shirishapuppala6812 Ай бұрын
Maku meepy nammakam...nijanni nijamga cheppevaru great person❤❤❤
@vishalaxmigaddam2063
@vishalaxmigaddam2063 Ай бұрын
Ishtam lenappudu athani Credit card yenduku use chesukunnattu money teesukovadam matram ishtamena
@samsonrao3793
@samsonrao3793 Ай бұрын
Desam lo kotladi mandi major ammailu unnaru. Oka minor matrame enduku kavali Telugu Industry ki? Hero 50 yrs, Heroine 14 yrs. Siggu undali industry ki. First Implement safety precautions for minors.
@NagamaniSerra
@NagamaniSerra Ай бұрын
Iddaru relationship lo vunnappudu adi break up ayitea evadinaa alanea message cheasukuntaru Dani batti atanni tappu pattakudadu
@komiridurga
@komiridurga Ай бұрын
రేపు జరిగినప్పుడు ఎమ్మటే వచ్చి కేసు పెట్టాలి నచ్చి ఇష్టపడే ఇన్నాళ్లు తనతో ఉండి ఇప్పుడు తనేదో సొంతగా ఎదగడానికి ఎవడు కాళ్ళు పట్టుకొని ఇతని మీద కేసులు పెట్టడం మంచి పద్ధతేనా ఒక పక్కన ఆడవాళ్లకు అన్యాయం జరుగుతుందని బాధ పడాలా ఇలాంటి అవకాశవాదులు అవసరం తీరిన తర్వాత ఎలాంటి కేసులు పెడతారని భయపడాలి
@mp5854
@mp5854 Ай бұрын
ఈవిడ తెలుగు మాట్లాడే పద్ధతి కి నాకు కడుపులో దేవినట్లు, కక్కు వస్తుంది.
@narenderreddy9425
@narenderreddy9425 Ай бұрын
General gaaa Good things are credit of the party and Bad things are personal ani.... Madam..... do u remember .... uday kiran .....he lost so many movies .... do u agree ........ Industry's any industry's are taken care by monster's.......
@Sangeemiddleclasspila
@Sangeemiddleclasspila Ай бұрын
హ హ అవున అలా జరిగిందా ఇపుడు ఏమ్ చేదాం మరి
@surenderpati9469
@surenderpati9469 Ай бұрын
Lawer garu, He is a male, victim is female, moreover one stage she was minor. Let Police inquiry complete, Let court decide.
@vishalikongara8925
@vishalikongara8925 Ай бұрын
I saw Sandhya madam interview.. but vaallu avida mundu drama chesi undochu kada.. its evident that she used him to get there..how cruel it is she put pocso case, rape case? I agree if he has become possessive and stopping her work which is not fair.. should be escalated and reported. But pocso and rape? Love Jihad? He has every right to tell his requirements to marry her.. ayite love jihad antaara? Stopping work and threatening is wrong..stick onto that point.. thats the reason i am supporting master..look at her cruel mondset to put pocso and rape? Because of these ladies, society will not believe genuine cases tomorrow..
@bobbykumar8555
@bobbykumar8555 Ай бұрын
The silent cat breaks the pot
@NagamaniSerra
@NagamaniSerra Ай бұрын
Career low lo vunnappudu Atanu kavali,eavado producer anda chusukuni avakasalu istunnadu kada Ani atanni vadileasindi aavida,but aayana ku time padutundi kada aa trap lo nundi bayataku ravataniki
@jallisunitha4543
@jallisunitha4543 Ай бұрын
Yes
@meforyou5220
@meforyou5220 Ай бұрын
నాకో doubt పెళ్ళి ఐన తర్వాత నన్ను పెళ్ళి చేస్కో అని ఎవడైనా అడుగుతాడా? అడిగితె గిడిగితే అమ్మాయి పెళ్ళి కి ముందే అడుగుతాడు కదా ఆ ఉద్దేశం ఉంటే.. దగ్గరుండి పెళ్ళి చేసాడు కదా 🤔
@mankidisunny5175
@mankidisunny5175 Ай бұрын
అమ్మాయిని కూడ మీడియా ముందుకు వస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి
@AmmuNissy-ny7zw
@AmmuNissy-ny7zw Ай бұрын
Meerate gowravam vundu.....but nachatle....5 years msg lu theeyali...AME enno yeedio lo cheppindi ayana lekapothe nen lenu ani
@bumeshdeshetti4064
@bumeshdeshetti4064 Ай бұрын
Rajini medam is great
@anil42535
@anil42535 Ай бұрын
It's confirmed now. TG has Congress government. Jani will be free and victim will be culprit :-)
@SatyaDev-q3z
@SatyaDev-q3z Ай бұрын
ఈ లాయర్ వి తొక్కలో తెలివితేటలు, అన్ని నాకు తెలుసు అని దూరిపోతుంది.హాస్టల్లో సీసీ కెమెరాస్ కేసు లో నా మేనకోడలీ వుంది, అని అది అయ్యిపోయ్యింది, అని రెచ్చి పోయి,sir ప్యాకేజీ తీసుకున్న తరువాత, కేసు లేదు ఏమి లేదు. పీకే సురేష్ కనీసం ఆ కేసు టాపిక్ లేదు. ఎందుకు అంటే, పీకే సార్ ఐస్ బిజీ 32000 మంది అమ్మాయిలుని వెదుకు తున్నారు. జానీ అనే వాడు ఎవడి ayyithe ఏంటి, రేప్ చేశాను అని చెప్పాడు, అంతే, అందులో మైనర్ అయ్యితే ఆ అమ్మాయి ఒప్పుకున్నా, అది నేరం. అది చెప్పదు, ఈ సుద్ద లాయర్. ప్రతి కాదయా. ఆ జానీ గాడికి ముస్లిం అమ్మాయిలు దొరకరా, హిందువులు ని చేసుకోడానికి సుద్ద లాయర్ చెప్పాలి. ఆవు చేనులో మేస్తే, దూడ గట్టున మేస్తుందా ? పీకే సార్ ఆదర్శం.
@krishnakumkum8106
@krishnakumkum8106 22 күн бұрын
General people laga cheputhunaru, minor ni vadesinadi to major varaku. Pelli chesukuntanani mabhu petti. Pillalu pellamu vuna 36 yrs to 16 yrs minor, minor valla gurinchi cepandi meeru adavalle kada, lawer ramya madam ku arthamayipoyi oka vidio chesaru. Minorni cadesi mosapokansi ayintaruvatha kastalu yedurkovalsindhi
@roopapriscilla3977
@roopapriscilla3977 Ай бұрын
Aa ammayi pelli cheskovali ani vedhistunte nenu muslim ninnu pelli cheskovalante matham marali ani cheppindachu its common kadha
@HusKy-v3z
@HusKy-v3z Ай бұрын
Women exploit men for fame and money these days and then file cases for revenge. What a pity!
@anithavysyaraju486
@anithavysyaraju486 Ай бұрын
Baagacheypparu madam
@m_a_x_xgaming7052
@m_a_x_xgaming7052 Ай бұрын
Remand report lo oppukoledu sariga information telusujondi
@chiransaib2409
@chiransaib2409 Ай бұрын
Sense Undali MerkU ALLU ARJUN gari Perunu Channel Popularity Kosam Ilanti chetta PanChayitilOki LAgadaniki.ammayi ki talent Choisi Chance Ichharu Kani Johni master Meeda Kopam To kadu
@vishalaxmigaddam2063
@vishalaxmigaddam2063 Ай бұрын
Aa ammayini stress chesadani nuvvu akkada undi chusava madavi Latha chusinda Anni akkada undi chusinattu mTladuthunnavu
@radhika2079
@radhika2079 Ай бұрын
What about khaidhi no 7691?
@Annsu2017
@Annsu2017 Ай бұрын
Pushpa 2 Pushpa 2 ani intha endhuku stress chesthundhi ee jenasena advocate? Ippudu nijamgane Pawan kalyan inka Allu Arjun madya cold war jaruguthundhi ani telipoyindhi....😅
@saisivaswamyungarala1578
@saisivaswamyungarala1578 Ай бұрын
Ammailu manasu change chesukunanta twaraga abbailu change chesukoleru. Ammai unannallu undi vellipota antey em cheyalo teliyaka abbailu Ila mistakes chestaru. But ikkada ammailade ekkuva mistake untadi. Enduku vaalu anta chanuvu ivvatam. First time pratikandistey abbai tana paridili tanu untadi. Ammai avasaram kosam Edina chesi avasaram ayyaka Ila cheyatam tappu. Abbailu chaala jagratagga undali ilanti ammaila vishyam lo...oka abbai jeevitani family ni road meedaki lagesindi. Atleast police warning ipinchina bagundedi. Vaala pillala life meeda enta impact untado evaru alochincharu.
@anthonyrani975
@anthonyrani975 Ай бұрын
Jani vishayamlo arrest lu, Dr. Moumitha, divvela duvvada srinivas vs madhuri cbn gari arrest sushanthsingh rajouth veella vishayallo yentho drama padalsivastomdi, na husband mc order pai 2 yrs. Kavastunna okkasari kuda court ki raledu
@TampaTaarini
@TampaTaarini Ай бұрын
Oka chinna ammai gurinchi matlade mundu oka adadhani ga meeru Chala jagartha ga matladali
@LaxmiBazari
@LaxmiBazari Ай бұрын
🌾20000🫴👈🗣⏰️👈
@podilinarendra81
@podilinarendra81 Ай бұрын
రజనీ గారు మీరు మీడియా ముందు కాపు బిడ్డని అని అనొచు మిగతా వాళ్ళకి నీతులు చెబుతున్నారు కరెక్టేనా
@Ashokkumar08244
@Ashokkumar08244 Ай бұрын
Meru ani kuda kavachu, undochu ani chepthunru so meru meku kachithamga thelisaka meru confident ga unapudu mathrame interview ivandi madam pls..
@JhansiKomati-q3n
@JhansiKomati-q3n Ай бұрын
Ennallu kalisi unnaru ante eddari estam undi kada, 🎥 field lo asuya ekkuve. Okappudu varsatvam kakunda kasta padi edigina hero py kuda 🔵 🎥 case ano enkoto valana atani life spoil cheseru. Edi kuda alantidenemo
@robinsonsureshaurthar7192
@robinsonsureshaurthar7192 Ай бұрын
International gold medalists li em chesaru. Phogat vishayaalu emaina maatladara
@umadevi6007
@umadevi6007 Ай бұрын
16 ఏళ్ల కు రేప్ కి గురి అయితే తల్లి ఏమి చేయలేదా
@hariprasaddk8272
@hariprasaddk8272 Ай бұрын
Super madam jai janasena namaste 🙏 👏
@GudishaSoumya
@GudishaSoumya Ай бұрын
💯
@prameelavalavala5560
@prameelavalavala5560 Ай бұрын
Oka aadabiddaki support cheyadam chetakani vedavallara. Partyki help chesadani meeru vaadiki support cheyadam paddati kadu
@AmmuNissy-ny7zw
@AmmuNissy-ny7zw Ай бұрын
Mi intike vachinda gift
@rambabusaitdhanala5932
@rambabusaitdhanala5932 Ай бұрын
అవును ఆయన ఇపుడు మీపార్టి వాడు కావునా ఎలాయినా సపోర్టుచెయ్య తల్లీ
@captain22222
@captain22222 Ай бұрын
Respect AlluArjun 🙏
@sureshbabu4883
@sureshbabu4883 Ай бұрын
Mari Kesava vishyam lo kuda stand thiskovalsindi..
@krishna5970
@krishna5970 Ай бұрын
​@@sureshbabu4883pavala garu 32000 female ni kanipetavalishindhi bro 😂😂😂😂😂
@sarithamallipudi7403
@sarithamallipudi7403 Ай бұрын
A vishayamaina jagan ki padi edavadame mi bathuku😊😊😊😊😊
@Hdjxjndn
@Hdjxjndn Ай бұрын
Meeru jsp nunchi ammayiki support ivvocchu kada, allu arjun ni nagative cheyyadaniki pushpa2 ani mention chestunnavu, avasaram lekunna jagan 16months jail antavu, topic lo vere vallani lagakunda matladithe meeku manchi maryada undedi, mrs ni mee pavan kuda mosam chesadu,johney kooda mosam chesadu, allu arjun macha leni manishi, support cheyyandi
@swathireddyswathireddy5244
@swathireddyswathireddy5244 Ай бұрын
Devudu vadhaladu wife unda che
@neelamraju7494
@neelamraju7494 Ай бұрын
జాని మాస్టర్ నీ ఇరికించారు
Allu Arjun Big Shock To Jani Master | Pawan Kalyan | Movie Diaries
9:48
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 7 МЛН
Family Love #funny #sigma
00:16
CRAZY GREAPA
Рет қаралды 44 МЛН
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 7 МЛН