Thanks Sir. Meeru old-age people ki manchi advice ichchaaru.
@naveen53444 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ మంచి information
@laxmisingapuram53724 жыл бұрын
Thank you sir very good information
@lemininarra61535 жыл бұрын
Very detailed msg sir Tq very much
@mdhajimiya57822 жыл бұрын
Chala chala clarity ga explain chesaru sir .
@mallikabobbili10414 жыл бұрын
Namaskaram sir chala baga chsputuinaru
@vijaybaskar75682 жыл бұрын
Good information sir, really appreciate your guidance.
@marrianand9105 Жыл бұрын
Thank you sir
@mvasu83455 жыл бұрын
నమస్కారం సార్, మేము ఇద్దరం అన్నదమ్ములం.చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు.కావున కుటుంబ పెద్దగా అన్న పేరునే DKT భూములు ఉన్నాయి.ప్రస్తుతం అన్న చనిపోయారు. అన్న పేరున 5.60 ఎకరాల భూమి( 3ఎకరాలు జిరాయితీ పట్టా+2.60ఎకరాలు DKT భూమి) , తమ్ముడి పేరున 5.00 ఎకరాలు భూమి(3 ఎకరాలు జిరాయితీ పట్టా+ ఇతరులు దానం చేసిన 2.00 ఎకరాలు DKT భూమి) కలిగి ఉన్నాము. జిరాయితీ పట్టా భూములు చెరో సగం పంచుకొన్నాము. తమ్ముడి పేరున ఇతరులు దానంచేసిన2.00ఎకరాలుDKT భూమి కాకుండా, అన్న పేరున ఉన్న 2.60 ఎకరాల DKT భూములు కూడా చెరో సగం పంచుకున్నాము.అయితే నా భాగానికి రావలసిన 1.30 ఎకరాలDKT భూమి కూడా అన్న పేరునే DKT పట్టా మాత్రమే ఉంది,ఎవరి పాసుపుస్తకం లో కానీ,1B లో కాని,అడంగల్‌లో కాని నమోదు కాలేదు.అంటే మొత్తం 2.60 ఎకరాలు DKT భూమి అన్న పేరు మీదనే ఉన్నాయి.ఇప్పుడు ఈ 2.60 ఎకరాల్లో తమ్ముడి సగం భూములు అన్న కొడుకులు ఇవ్వమని తిరగబడుతున్నారు.అన్న పేరున ఉన్న 2.60 ఎకరాలు DKT భూములలో తమ్ముడికి అర్ధభాగం వర్తిస్తుందా? దయచేసి తగిన సలహా ఇవ్వగలరు.
@Venkeytechin4 жыл бұрын
Good Information keep it up sir
@maheswark35695 жыл бұрын
Good sir. Thank u for giving great rule postion.
@bshreeman29684 жыл бұрын
U have clarity in explaining with examples the term of Gift Deed - Shreeman
@ramakrishnaprasad63104 жыл бұрын
Ensure the following points are included in the Gift Deed document before registration 1. Gift is made voluntarily and without consideration (money). 2. Donor should be alive and capable of giving. 3. Future property will not be acceptable for gift. 4. Donee acceptance of gift from donor should be mentioned in the Gift Deed Document. Please refer 'the transfer of property act 1882' which is authority for preparing the gift document.
@rajurajukumar3888 Жыл бұрын
Very good suggestion
@pinnavijay63363 жыл бұрын
Very valuable information. Thanq sir
@SaiSai-ie4se4 жыл бұрын
Nyc information
@Sivaramireddyvanga5 жыл бұрын
Very Nice subject. Thank you
@narasimharaoseshagiri38544 жыл бұрын
Good Information Sir Thank U
@lankaadhipathi4064 жыл бұрын
ఆ ఫాదర్ ఎవరో చాలా మంచివాడు..
@AnilKumar-we3wo5 жыл бұрын
Wow super explained sir thanks
@nano-hc8fk5 жыл бұрын
Muslim asthi hakkulu gurinchi ok video Chandi sir.
వి కౄయ అగీరిమెటు తో కూడిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ దసాదవెజు అని ఉండి 2012 లో మా తాత గారి సంతకంతో GPA చేసుకున్న person నే తన పేరు మీద land రీజీటైషన్ చెసుకోనడు తర్వాత 2012 లో నే మా తాత మరణించిన మూడు రోజుల తర్వాత అ వ్యక్తీ తన పేరు పై వికరయ దసాదవెజు తయారు చేస్తారు కానీ అప్పటికే మా తాత గారు మరణించి ఉన్న రు కాబట్టి అ వ్యక్తీ చే సిన sale deed చే లదు కానీ ఆ person కి తెలంగాణా కొత్త passbooks వచాఇ ఇది అక్రమమని court లో కేసు వైసైతె మేము గైలుసామ sir please suggestions me sir
@kathigovindaraju58803 жыл бұрын
సార్. మా అత్తగారు నా భార్య పేరున మరియు నాభార్య అక్క పేరు న పసుపు కుంకుమ కింద ఒక ఇల్లు రాయించారు. ఆ ఇల్లు లో సగం సగం ఒక్కోక్కరికి రాయించారు, కానీ నా బార్య కొద్ది రోజుల కి చనిపోయింది.కానీ ఆ ఆస్తి పైన నాకు హక్కు ఉంటుందా?
@munivoltarc4 жыл бұрын
SIR, PLEASE MAKE VIDEOS ON HOW TO PUNISH OR SUSPEND OR DISMISS A REVENUE DEPT WHO ARE CORRUPT, NEGLIGENT, IRRESPONSIBLE, NON-TRANSPARENT,ILLEGAL AND ANTI-CONSTITUTIONAL,VRO, MRO,RDO, SUB-COLLECTOR AND COLLECTOR AS PER INDIAN CONSTITUTION, DIFFERENT RELATED ACTS IN A LEGAL WAY. SIR, PLEASE MAKE VIDEOS ON HOW TO PUNISH OR SUSPEND OR DISMISS A CORRUPT, NEGLIGENT, IRRESPONSIBLE, NON-TRANSPARENT,ILLEGAL AND ANTI-CONSTITUTIONAL, CONSTABLE, SI, ASI, CI,DSP AND SP OF POLICE DEPT
@raghavendraranga48095 жыл бұрын
Good sir chaaala information icharu
@hasanapuramvenkataramanara87312 жыл бұрын
Thanks
@saikumar-ln2do4 жыл бұрын
Fantastic sir, u hv given all the information regarding gift deed.
@srinivaaschokka35934 жыл бұрын
Super sir
@seshutiruvaipati2123 Жыл бұрын
Hello, My Grandmother had a property of 4 cents(First document ), the property is transferred made a gift deed to grandson, Parental uncle son also made a gift deed from my grandmother 2 cents(Second document) forcefully without her consent and knowledge & got the property registered in his name. They done amendment 4 cents document converts 2cents without right ,Now grandmother is alive. can the gift deed be revoked at any circumstance in the court of law. Which document is valid ? Please share your valuable feedback Kindly advise, Thank you,
@jaganp27923 жыл бұрын
Thank u so much sir... Meeto matladi ante sunday call cheyocha sir.. Chinna doubt undi
@dr.srirajgadipe34822 жыл бұрын
గిఫ్ట్ డీడ్ తీసుకున్న ప్రాపర్టీ మనం సేల్ చేసుకోవచ్చా.. దానిపై బ్యాంక్ లోన్ తీసుకోవచ్చా సర్ ప్లీజ్ రీప్లై...
@kashikashappa38504 жыл бұрын
Sir మా ముత్తాత గారికి 3.16 గుంటల పట్టా భూమి మరియూ VRA గ్రామ రెవెన్యూ సహాయకుడు ఉద్యోగం వుండేది. మా ముత్తాత గారు చనిపోయాక, డైరెక్టుగా మా పెద్ద ననా గారికి VRA. మా నాన్నా గారికి భూమి వచ్చింది. మా ముత్తాత కు ఇద్దరూ కుమారులు వల్ల ఇష్ట పూర్వకంగా జరిగింది. కాని ఇప్పుడు మా పెద్దనాన్న కుమారులు భూమిలో మాకు వాట కావాలి అంటున్నారు.సో చట్ట ప్రకారం వారికి హక్కులు ఉంటాయా దయచేసి చెప్పగలరు
@user-kg2tf5ex2v5 жыл бұрын
ratnam sir mee maatalu rathanalu. very usefull!
@Abhiram-wm5ig4 жыл бұрын
మా తాత గారికి ప్రభుత్వం పూర్వ కాలంలో ఎకరం భూమిని ఇచ్చింది దాన్ని నాన్న గారు మాకు తెలియకుండా మాచిన్నతనలో అమ్మేశాడు ఇపుడు నా వయస్సు 25 సం.. ప్రభుత్వం భూమిని అమ్మడానికి కోనడానికి వీలు లేదని అంటున్నారు. ఇపుడు అ భూమి కొన్నివారి పేరున రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇపుడు ఆ భూమిని తిరిగి మేము ఎలా తీసుకోవాలి అలాంటి అవకాశం ఉందా. దయచేసి తెలుపగలరు ..
@shishirganta67464 жыл бұрын
Nice Message
@chandramoulisrinivasaraona15915 жыл бұрын
Good information
@svrathnam35355 жыл бұрын
Thank you Rathnam - Advocate - 8125031189
@vijaybaskar75682 жыл бұрын
What in the case if a agriculture land is purchased 30year back but not registered, can he Donate it.
@asurisoujanya50165 жыл бұрын
Valuable information sir
@Gsk04024 жыл бұрын
Sir namasthe
@mohansivaram4615 жыл бұрын
Valuable information
@babatech84134 жыл бұрын
Nice information
@navenchary4 жыл бұрын
Sir, bharta sampadinchina aastini varasatvamga bharya ki vachindi. Aa aastini aame koduku mariyu kuturu undaga, kodukuki maatrame raaste chellubaatu avutunda?
@laxmareddykota70215 жыл бұрын
నమస్తే సార్, నా బాపు( తండ్రి) నాకు 2009లో తన యొక్క పట్టా భూమిని రిజిస్టరు గిఫ్ట్ డీడ్ ద్వారా పొలం నాకు చేసాడు ,అది పూర్వీకుల నుంచి తనకు వచ్చిన పొలం ఇప్పుడు 2019 లో(10 సంవత్సరాలు) నా యొక్క చెల్లి (Sister) అభ్యంతరం చేసే అవకాశం ఉందా అమెకు చెందుతుందా దయచేసి తెలుపగలరు.కృతజ్ఞతలు
@ramkishanraojanagama99225 жыл бұрын
Laxma Reddy Kota is
@jayaprasadambarkar39075 жыл бұрын
Excellent explanation sir .I am very very happy to see ur vedios.
@rajuby58374 жыл бұрын
Dear sir, Can registered gift deed be reversed in its currency by the donor and donate to someone else. Please request you to clarify.
@maheshsubbani33734 жыл бұрын
Sir tandri dwara son ki ( son minor ga vunnapudu )gift deed chesina aasti koduku maranam tarvata atimatic ga baryaki transfer ayye avakasham vunda? Ala transfer aina astini tandri tirigi ponde avakasham vunda
@shaikadamshafeeq20194 жыл бұрын
Super sir Nice
@Srao000494 жыл бұрын
Superb sir.
@jajimoggalaraju38434 жыл бұрын
సర్ గిఫ్ట్ డిడ్ రాసుకునేతప్పుడు సాక్షి సంతకాలు పెట్టాలా?
@bhsishtla5 жыл бұрын
Sir, good morning .My expired mother in law and my brother in law jointly own a flat. Now my brother in law want to gift it to my husband. Can he do so? Please help.
@maheshmadugula53825 жыл бұрын
Good explanation sir....
@svrathnam35355 жыл бұрын
Thank you sir. Rathnam - Advocate - 8125031189
@sridharsri17125 жыл бұрын
@@svrathnam3535 సర్ మా మామయ్య కు ముగ్గురు కూతుళ్లు కానీ ఒక్క కూతురి కి గిఫ్ట్ డిడి గ తన పేరు మీద ఉన్న భూమి రాసి ఇచ్చాడు కానీ ఆ భూమి తాత ల నుండి వచ్చిన ఆస్తి ఇప్పుడు ఆ భూమి లో మిగతా ఇద్దరూ కూతుళ్ళు కు హక్కు ఉండదా సర్ ?
@reddygsk1024 жыл бұрын
Nice video sir thq
@raghavendersunku10835 жыл бұрын
Father gifted some propertiy to 2 sons among 4sons through gift deed. Now remaining 2 sons can cancel the gift deed? How ? please reply me. please. Please...
@bsampathkumar13364 жыл бұрын
Sir after my father death my mother made the gift deed to my second brother that was in my father's name that property was my ancestors whatn should i in this situation
@gokulraj88953 жыл бұрын
My father gave the self propertygift deed two sons how to canceled gift deed .how to get daughter right to after property.
@boyarameshreddy48824 жыл бұрын
Baaga chepparu sir
@sailajaraog48543 жыл бұрын
Sir! Chala baga chepperu! నాకొక సందేహం మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుని మీకు ph చేద్దాం అనుకుంటున్నాను.. ఏ టైమ్ లో చెయ్యమంటారు???🙏
@radhayarzal70742 жыл бұрын
సర్ నమస్కారం మీ మొబైల్ నెంబర్ కావాలి నాకు మోసం జరిగింది...
@naidu20155 жыл бұрын
Very good
@akellavenkatasuryavyaghres10395 жыл бұрын
NICE VIDEO.
@khajakhaka86524 жыл бұрын
Yuvar. Celnambar. Sir
@reddypatel30105 жыл бұрын
Sir giftdeed theskunna ahthanu sale chesinaka kuda giftdeed ni gift ehcinavallu cancel cheskovacha, plz reply
@chandrashekar29254 жыл бұрын
Good question!
@parimalakatikala54542 жыл бұрын
@@chandrashekar2925 uuuuuuyuuuuyuyuuyuuyyuuuu
@shaikabdulkhadarbasha68414 жыл бұрын
Can I give my self acquired property to my daughter through a gift deed. Or can I , gift it through a will. Which is correct.
@mvasu83454 жыл бұрын
నమస్కారం సార్, ఎమ్మార్వో ఆఫీసు నందు డిపట్టా మంజూరైనట్టు RTI ద్వారా అడిగితే రికార్డు ఉందని తెలిపారు,కానీ మళ్ళీRTI ద్వారా అడిగితే డిపట్టా లభ్యంకాలేదు అని తెలియజేశారు(ఎండోర్స్ మెంట్ ఇచ్చారు).అయితే డిపట్టా ను ఎక్కడ పొందాలి?ఎలా పొందాలి? దయచేసి తెలియజేయగలరని మనవి. **ధన్యవాదములు**
@pramod40302 жыл бұрын
Sir namasthe,,,,,, Naadhi p, ane comment undhi (edited) ani pettaru Dhani meaning naa Ku teliyaledhu pls replay Evandhi sir,
@bloodchendhrashekar28644 жыл бұрын
Ma nanna garu 1980 lo chanipoyaru, thanaki 2abbailu,2ammailu,nannagari asthi ni 2018 lo partition chesaru eppudu memu annayyala vadda ma share ni koruthu adagavacha maku samanamuga vata vastunda memu adagadam chatta prakaram chelluthunda
@trinathmukka47744 жыл бұрын
Sir in Visakhapatnam 1992 mro assigned 40cent land to my grand mother who is illiterate. But in feb 2006 some unknown person taken her alone and done total 40 cents land registration on his name without knowing to my father and my family members. Again that unknown person sold the entire 40 cents land to two persons into two parts i. e 20cents land for apartment construction and remaining 20 cents of land transferred on others in march 2006. In 2010 that Apartment builder constructed the apartment in the 20 cent land. Remaining part 20 cent land is vacant and this vacant land registration done in the year 2012 .Now we have been urging them to vacate the vacant land but they are not listening. Can i fight for that land for getting back in it. We are having D FORM PATTA and there is a clause in it as LAND SHALL BE BENEFITABLE BUT NOT ALIENABLE.
@sonu891604 жыл бұрын
Sir gift deed ni yela cancel cheyyali?maa father ki 70 age.EX army person..sir,ma daddy own house property ...40lkhs house property ni maa anna name meeda gift deed ga house loan purpose ga 2009lo ma anna name meeda rasadu..loan clear ayyaka. House.property return ma father name meeda thirigi rase vidhamugga..ankunnaru...but loan clear aiendi2019 lo clear aiendi loan eppudu..ma anna opposite ayyadu...eppudu ma father health condition bago ledhu sugar and bp heart attack kuda vachindi...wife death ayyaru...health problem ga undi...but ma anna ma father ni chdadtamu ledhu...ma dady health condition sariga ledhu..entilo undakunda house nundi vellagotti...un leagal words tho matladuthunadu...champestanu ani ma daddy ni bediristunadu...e age lo rent house lo untu,health condition bagoleka,sontha ellu leka ebbadhulu paduthunadu.sir..a gift deed ni cancel chese thirigi ma daddy name meeda rase avakasam unte maku cheppandi sir plzzzz help us...ma dad no 09949961531 ,9542426819..Thank u
@Urlj36435 жыл бұрын
After my father died my brother's said to me first change the mother's name for back transactions.after transaction completed they're not cooperate with me and planned to showing fathers fake barrows and money is change to gold. What can I do I am helpless plz give me reply sir
@rajyalakshmi97084 жыл бұрын
Well explained
@venivasant17994 жыл бұрын
Good Afternoon sir, My father got second marriage his first wife has expaired and she have two childers they got marriage also,my Mother second is second wife now she also recently expaired we are three systers all are married. my father is not giving any property to us, how to get the property with my father and first wife childrens, please sugation
@gokulraj88953 жыл бұрын
How to gift deed revockable or cancelled
@radhikadayakart27514 жыл бұрын
Gud information sir
@sarithamandala4084 жыл бұрын
Hello sir, okavela giftdeed tisukunnavaru chanipothe aa property husband ki chendutunda full registration aai unna property
@jagannadhamnamala84084 жыл бұрын
Sir amma ki vere valla lond lo position lo unapudu illegal ga apudu valla kokuduki geft deed evocha
@danielkursapelli92984 жыл бұрын
సర్,,మా నాన్న గారి ఆస్తి వ్యవసాయ భూమిని నేను,,మా తమ్ముడు ఇరువురం సమబాగాలుగా పంచుకోడానికి నిర్ణయించాం,,1)..మేము పార్టిషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిద్దా,,,,,,,,? గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిదా,,,?,,,,,,2).నేను నాకు బదులుగా నా భార్యకు గిఫ్ట్(మా తండ్రి ఆస్తి అంటే మామా కొడలుకు)గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయవచ్చా లేదా,,పార్టిషన్ రిజిస్ట్రేషన్ కిందా చేయవచ్చా,,,
సా ర్ న మ స్తే, నా పేరు మీద ఒక సర్వ్ లో 4 acre భూమి పట్ట కలదు, కానీ మోక మీద 6 acre ఉంది. అంటే 2 acr ఎక్స్ట్రా లాండ్ ఈ సర్వేలో ఉంది(ఈ లాండ్ ఇ త రుల పేరు మీ ద రికార్డ్ లో పట్టా లేదు , ఎక్స్ట్రా లాండ్ ఇన్ సర్వే no.) , నేను మొక మీద ఉన్న ఈ 2 acre లాండ్ ఎలా నా పేరు మీద పట్టా చేసుకోవాలి దయ చేసి తెలుపగలరు.
@smyasmin15193 жыл бұрын
Sir ma question ki answer ivvagalara sir please.sir only 20rupees bond meeda property raasi is the without registration chelluthunda please sir answer cheptharani aashisthunnam
@vanajavani10725 жыл бұрын
Chala thanks sir
@svrathnam35355 жыл бұрын
Thank you Rathnam - Advocate - 8125031189
@sowmyaparamata3 жыл бұрын
Gift deed ichina person chanipothe adi revert cheyagalama sir.
@deekarfashion34052 жыл бұрын
Gift thisukunna son dead ayethe gift echina dad malli thisukovacha
@suneetha90645 жыл бұрын
can a person with no wife n no children, gift his property (ancestral) to others?
@michalj38845 жыл бұрын
Dear sir, my mom gifted land to my second brother, kani gift iche tapudu, anadarki patrician cheyali eppudiyite mee annayya aduguthe ani.. Kani ippudu, na brother koncham kuda ivvatledu,,any solutions Plz cheppandi sir
@revanthrekha92934 жыл бұрын
Hi Ram garu, we are also under similar situation can you please let us know if you find any solution in any ways... I'm thankful for any advice
@Tpreddy-om6qd3 жыл бұрын
Gift deed property buy chayavacha sir chastha yalanti problem s vasthai
@Uday_reigns_874 жыл бұрын
Sir donne registrar office ki ralekapothe then registration ela cheypinchali sir.
@varaprasad21105 жыл бұрын
Great Sir Your Example is an eye opener to many Can you please reply : Is there any time frame for revoking a gift deed which is executed and registered as per law? Kind Regards
@svrathnam35355 жыл бұрын
Thank you Sir. Rathnam advocate
@brahmadritammineedi63704 жыл бұрын
@@svrathnam3535 NJ
@santoshchidella87904 жыл бұрын
Sir MA tataya MA father ki gift deed registration cheincharu sir 2013 lo 2019 lo ma father Vala sister MA tataya valatho gift deed cancel cheinchi velunama rainchindhi sir Malli 2020 ma nannama a velunama cancel cheinchi ma dad Peru meda rainchindhi sir Asala MA dout enti antae already gift deed dad Peru meda 2013 lo registration ayyipoindhi kadha Inka enni sarlu velunama rainchukunna avvadhu kadha sir Asala gift deed cancel avvadhu kadha sir
@R.R.Brahma4 жыл бұрын
గిఫ్ట్ డీడ్ కాని సేల్ డీడ్ కానీ రద్దుచేయబడవు. వీలునామా ఎన్ని సార్లు నా రద్దు చేసుకోవచ్చు అని నా అభిప్రాయము.
@swarnalatha13965 жыл бұрын
Thankyou sir for your suggestion
@tirumala1295 жыл бұрын
I gave gift to my daughter one plot acquired by me subsequently behavior of my daughter not happy I went alone and canceled it What is the legal position. As per latest rule parents can cancel if children is not taking care how far is true
@svrathnam35355 жыл бұрын
Thank you . Rathnam - Advocate - 8125031189
@chanduyadav66905 жыл бұрын
@@tirumala129 cancel aindha gift deed with out consent of donee
@sandireddysivaramaiah40245 жыл бұрын
Thank you sir for your good information
@anagondhiayyappa11664 жыл бұрын
Nice
@sudhakar15224 жыл бұрын
Namsthy sir Anuvasakam( vamshaparamparam ) astthi ni gift evvachunna sir Please reply sir