మోసపూరిత హామీలతో ని ప్రజలు మోసం చేసిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ రోజులు అధికారంలో కొనసాగారు మీరు అన్నట్లుగా ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి భరించక తప్పదు హాస్టల్లో విద్యార్థులు చనిపోయినారు దాని గురించి మాట్లాడితే బాగుంటుంది కేంద్ర మంత్రులు అమిత్ షా గారిని బండి సంజయ్ ని అనే అంతా వాళ్లు కారు మీరు దయచేసి గ్రహించండి