లాయర్ గారికి నమస్కారము. 498a కేసు వల్ల నా మిత్రుడు ఇప్పటికీ చాలా బాధపడుతున్నాడు. వివరాల్లోకి వెళితే ఆమెతో 2018లో ఆమెతో వివాహ అయినది. వారు వేరు కాపురం గా ఉంటున్నారు. ప్రతిదానికి ఆమె గొడవ పడుతూ. ఆమె ఆమె కొట్టడమే కాకుండా. వారి తల్లిదండ్రులు మరియు అన్న చేత కొట్టించి 498 కేసు తల్లిదండ్రులు మరియు అన్నా వదిన మీద కూడా కేసు పెట్టింది.
Case ela teeskunnaru mari correct ga investigation cheykunda
@RAMESHKUMAR-wg9ng3 ай бұрын
One of the best and brief video about 498a , its misuse and alternate to this and to go for mediation, if it is not working then to go for mutual and lead a HAPPY LIFE for the betterment of self and Society. Thank you madam Thank you DHARTI TV.........
@adivaiahmarothu32013 ай бұрын
Super topic madam.
@buridihemalatha629428 күн бұрын
Absolutely right ma'am what you said
@saibabu7243 ай бұрын
Baga chepparamma
@ramanathumalapenta18603 ай бұрын
100/మిస్. Youse
@sudhakarsudha3953 ай бұрын
Correct answer madam
@venkateshwarluramini95682 ай бұрын
Madam మీరు ఇప్పుడు అందరూ ఆడపిల్లల తల్లి తండ్రులు అమ్మాయిలకు అత్తగారి ఇంట్లో ఎలా ఉంటుంది ఎలా ఉండాలి ముందే చెప్పితే ఈ దుస్థితి రాదు భర్త అంటే భరించే వాడు నోటికి ఏది వస్తే భర్త ను అనడం గొడవ పడడం చట్టం ఉంది అనుకుంట్టనారు కానీ మేడమ్ ఇప్పుడు జరిగేది అందరికి తెలుసు ఇప్పుడు భర్త, భార్య తల్లి తండ్రుల పై 498A పెట్టె విధంగా చట్టాన్ని మార్చాలి (ఇది భర్త తప్పు లేనప్పుడు )కానీ భార్య చట్టం ఉంది కదా అని భర్తను నోటికి వచ్చిన బూతు మాటలు మాట్లాడి తనను రెచ్చ గొట్టే విధంగా ఈనాటి అమ్మయి తల్లి తండ్రులు చేస్తున్నారు మేడం
@kvrao5068Ай бұрын
Very important topic madam. You spoke bery practically. Do you think lawyers misguide wife snd patents of wife for obvious reasons?
@panduanydo28262 ай бұрын
లేదు మేడం 498 a case వాళ్ళ బాయ్స్ చనిపోయాతున్నారు ఇప్పటికి నా బ్రదర్ సుసైడ్ చేసుకున్నాడు అయినా ఇప్పటికి మిగిలిన ఫ్యామిలీ మీద ఇంకా 498a case నడుస్తుంది
@arigelaramesh694921 күн бұрын
Chanipoyina athanu peru....full name.... Cheppu... bro.... Case year
@kasojuraja47682 ай бұрын
I'm also suffering
@kondalarao3619Ай бұрын
Correct madam
@SIDEXBHAI21Ай бұрын
498A waste section 🙏
@Kharidupoornachandrarao2 ай бұрын
Same problem for me
@arungaddamedi10113 ай бұрын
Yes most misused section....
@vijayammakarusara6022 ай бұрын
Nice message
@HemaLatha-mm5lvАй бұрын
👌👌👌🙂
@govindakaranam54372 ай бұрын
No use of this content to anyone. Both are enjoying and smiling while talking abt such serious issue.
@Johnvictor-q9g2 ай бұрын
ఏం మాట్లాడుతున్నావ్ మేడం..ఇప్పటికీ తప్పుడు కేసు లు పెడుతున్నారు
@krishnapuppala8714 күн бұрын
17 may 2017 lo pelli aindi 15 days kuda ledu 2018 lo divorce vesanu ame 2019 lo 498a vesindi tarvatha section 9,DVC, MC vesindi,... 2023 lo naku ame vachi mutual divorce itchindi kani ame cases kotteyaledu... Section 9,DVC,MC court default dismissed chesindi, kani 498 a kotteyatam ledu chala suffer avtunnanu em cheyali madam koncham chepandi.plz
@rajbathini71543 ай бұрын
Great advocate❤
@VisalakshiPalapati28 күн бұрын
Eppudu kuda 498 case valla memu ma abbayiki duram ga vundi kuda 7 years court chutti thirigamu. Just case kotti vesaru. Kani inni years memu chala bhada paddamu.
@asudarsanrao447729 күн бұрын
ఇదంతా పాత కదే చెప్పుతూ న్నారు. లా ప్రకారం మగవాడు కూడా మెటేనెన్సు కేసులు వేయవచ్చు కానీ అలాంటి కేసులు కోటిలో ఒక్కటే. అబ్బాయి తల్లిదండ్రులకి మెటేనెన్సు కేసులు వేసే అవకాశం ఉంది, నూటికి 99% మంది పిల్లల పై కేసులు వేయరు. కానీ భార్యలు అమ్మగారికి పోయి వందన్నర తప్పుడు ఆరోపణలు కేసులు వేసి మొగుడి పరువూ ప్రతిష్ఠ తీసి వాడి ఇల్లు మొత్తం గుల్ల చేస్తూన్నారు. ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తే మగవారు, ఆడవాళ్ళు మేరేజ్ మెట్రిమొనియల్ సంస్థలలో చూపించే ఎవ్వరిని పెళ్లి చేసుకోకండి అందులో అంతా ఫేక్. కావలిస్తే మీ మీ ఇంట్లో పనిచేసే వారి పిల్లలకు పెళ్ళీ చేసుకొండి 95% మొసం ఉండదు. పై మెరుగులు దిద్దిన ఆడొళ్ళని అసలే చేసుకోకండి
@Nagaraju-ub3giАй бұрын
మేడం నమస్కారం 🙏🙏🙏 ఆడపిల్లలు తప్పుడు కేసులు పెట్టడం లేదు కానీ భరణం వస్తుందని, వారి తల్లీ దండ్రులు చుట్టాలు వారిలో ఒక అడ్వకేట్, పోలీసులు ఉన్నా, లేక పరిచయం ఉన్న తప్పుడు కేసులు పెట్టి అధిక మొత్తం లో భరణం డిమాండ్ చేస్తున్నారు. ఇది కొందరి ఆడవాలకు ఉన్న పైశాచిక ఆనందానికి పరాకాష్ట దీనికి చరమగీతం పడతారు 😡😡😡😡
@raogaru5622 ай бұрын
మీరు పొరపాటు పడ్డారు మేడం, పెళ్లి అవ్వి 26ఏళ్లకు అదనపు కట్నం అడుగుతానా, (498)a పెట్టింది అల్లాడి పోతున్నాం (7),ము, కోర్ట్ లకే అంకితం,జడ్జిగారు కి అన్నతెలియద, దయచేసి ఆస్తులు ఎవరు భార్య పేరు చచ్చిన పెట్టొద్దు, ముఖ్యం గా బావ మరిది గాడి ను అసలు నమ్మొద్దు,పిల్లలు ఇద్దరు బీటెక్ tcs లో సాఫ్ట్ వెరే జాబ్, పెద్ద అమ్మాయి, వాళ్ళు కూడా మోసం, si ఇబ్రహీంపట్నం వాళ్ల చాలా లాస్, సెల్ఫోన్ లాక్కొని జైలుముందు కూర్చోబెట్టింది, ఈలోపు సామానులు, మొత్తం వేసుకుని గుంటుపల్లి వెళ్లిపోయారు, ఇల్లు అంత ద్వాంసం చేసేసారు, ఒంటిమిద బట్టలు తప్ప ఏమి లేకుండా దోచుకొని వెళ్లిపోయారు నా ఇద్దరు కూతురులు, ఛీ ఛీ అనిపించారు, అమ్మ మోసం పిల్లలు కు వచ్చింది, పాపం ఎప్పుడు పండిద్దో si కు.
మేడం గారు అస్సలు శిక్ష ౪౯౮ఎ కేసు వల్ల భర్త కి శిక్ష పడే అవకాశం ఉందా
@ravivarigi619812 күн бұрын
Udoyagalu vacchi kutumbalu debbatintuyyai
@arigelaramesh694921 күн бұрын
Nenu ... Ipppudu case face chestuunna..but .... I don't care...madam....
@kshashikala5191Ай бұрын
Enduku tarchar pedutunnar 40year's mundu magavallu tarchar pettevallu. Vallu vesina bool reten Ravali kada
@venkataramakrishnaharanadh8423Ай бұрын
Tespected sister, if wife side membets are lakhs from other countrie se vrat h aywitr
@vivekadvancedtechnology1209Ай бұрын
ఇండియా లో రాజ్యాంగం లో. బోలెడు బొక్కలు ఉంటాయి లయర్ దగ్గరికి వెళ్తే వల్లే ఇస్తారు సలహాలు
@shravankumar642311 күн бұрын
Mis using 498 a case
@ShivaKumar-wj8ww3 ай бұрын
Most miss used section in ipc Or bnd
@jayarajumadasi97832 ай бұрын
Mutual diverse ki enta time padutundi medam
@yadalaramana679320 күн бұрын
ఓ మేడాం ఈరోజుల్లో ఆడపిల్లలు100/9.8 శాతం భర్తలపైన .. కేవలంవేరుకాపురం పెట్టాలని . లేదా డబ్బులు కోసమే. లేదంటే 498.a..కేసులు పెడుతున్నారు. ఇది అక్షరాలా నిజం. 498.a. కేసు ఎన్నిరోజులకు ఫైనల్ అవుతుంది.
@Sreenivasulu-fs2bc27 күн бұрын
మేడం గారు మీరు నిజం చెప్పారు కానీ ఇపుడు పెడుతున్నారు మేడం
@kedaryadav2 ай бұрын
E section cases valla - child crises, extra marital affairs, family collapse,suisides rates increase in India
@subbaraokancharla1356Ай бұрын
498a అన్ని కేసులు తప్పుడు కేసులే
@pratap004372 ай бұрын
False cases pettee wifes kii punishments padali, husband and vala family members nii public gaa harrasment chestuu wrong cases petti courtla chutu tippi, parvutisi manasikangaa badapetti, money kosam vedinchee varikii balanga punishments padalii
@chrismichael6559Ай бұрын
Women - LAW Men - LAW_DA
@svkk85982 ай бұрын
I am also suffer with this section my age 60 years I am aunty to my daughterinlaw
@vara2902902 ай бұрын
ఆడవారు చాలా ఇబ్బంది పెడుతున్నారు
@AlexNgigi-g8r26 күн бұрын
ఎవరమ్మా మెసేజ్ మెసేజ్ ఆడవాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారా చాలా పాపం నువ్వు ఇబ్బంది పెడుతున్నావేమో ఎవరు ఇబ్బంది పడతలేదు ఇక్కడ అందర్నీ మగోల్ని తొక్కేస్తున్నారు
@vara29029026 күн бұрын
@@AlexNgigi-g8rఒకసారి నా మెసేజ్ correct ga చదువు. ఆడవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అన్నాను. పడుతున్నారు అనలేదు బాబు. నేను బాధితుడిని. మగవాడిని
@getfitwidme28 күн бұрын
Wrong Analysis. 200% misuse chestunnaru... Parents దూరంగా ఉన్నా sambandam lekappina Fir లో పక్క పేర్లు పెడతారు
@lakshmiduvvada86322 ай бұрын
More dowry adigithe appudu
@SHYAMGAMING_743Ай бұрын
Ammayilu Anni bharinchaali.abbayilu emi bharinchakoodadu. Ammayilu ku oka rule. Abbayi ku oka rule.abbayi parents ku oka rule. Ammayi parents ku oka rule. Samasyalaku reason Samaanthyam lekapovadam.
@SHYAMGAMING_743Ай бұрын
Gadichina kaalam paristitilu batti ippudu ammayilu ala tayyaru ayyaru. 90ty parsent magavallu khaliga tuni turugutunnaru. Adavalle works chesi family ni naduputunnaru.
@kusumakumari62442 ай бұрын
Maa meeda 498A case pettanu.Usa lo unde Anna vadina mariyu atta maamala meeda case pettaru.ammayi asalu kapuraniki raaledu.ippudu Rs.2.00 crores demand chestunnaru.
@thirupathijuttu4362 ай бұрын
This trend now for women easy money.
@Viswanadhc2 ай бұрын
Nothing to worry bro no need to pay money. Meru dowry tesukunte vallaki return evali..and child unte kumcham compansation evali anthe kaniii entha amount evali ani aa court chepaledhu... Meru legal gane vellandi bro.... Mutal settlement ki try cheyamdi Last option ga meru court lone chusukumdam ani chepandi.... Eroju lo...edi fashion ipoyemdi Easy money lotting from mens property
@krishnaprasad36382 ай бұрын
Are u practicing now, the false cases have not stopped even after so many landmark judgements
@devakireddystallkshow32532 ай бұрын
Very true false cases arrests are increased now the women ps si ci keeps calling innocent husbands and his mother father also being arrested not following sc guidelines
@lakshmiduvvada86322 ай бұрын
alcoholic parents and pattinchukoni Husband (krishna mohan ) parents mata vini kottadam , wife and husband ni kapuram cheyyanuvvakunda and sisters in law torcher and maridipaina kama tho vunna peddha kodalu and emey husband em Pani cheyyakund night 2 clock ki entiki vachey somaripothu . Parents mata vini kodithe appudu pettachaa mam.
@sriramvulli15722 ай бұрын
Now very unfortunately many judge are female could be biased
@sampleraja80267 күн бұрын
Mee meda evaraina 498a case veste case pettina police lu bribe adigite vaalla meda case file cheyandi, alage IT department and ACB vaallaki complaint cheyandi, mee opposition lawyer meeda IT cell vallaki complaint chesi atani IT returns check cheyamani cheppandi, 498a case valla chala black money create avutundi every day India lo, Central government and untitled nations deeni meeda drushti pettali
@sriramvulli15722 ай бұрын
Source of income to corrupt police judiciary system n also for lawyers beside cast community by supperating young ppl with Egos n also not allowing to re start life either
@RRM0923 ай бұрын
Naa paina na family paina 498a pettindlu em enquiry ledu. Direct FIR.. divorce kavalante 25lakhs adugutunnaru. Nenemo dubai lo unta naku vache salary ki 8yrs sampadiste vastayi
@yellareddynagam77042 ай бұрын
Evodu ami chasukontaro chasuko manu
@yellareddynagam77042 ай бұрын
Oka ruppayi kuda evodu property motam parents meda patu ami pikalaru
@RRM0922 ай бұрын
@@yellareddynagam7704 ee rojullo pelli anedhi business aipoindhi ammayi vallaku.
@RRM0922 ай бұрын
@@yellareddynagam7704 5months papanu vadilesi vellindlu. Malli valla advocate chepte papa untene nuv fight cheyachu ante 2months tharvatha vaste memu ivvamu edhunna Court dhvarane chusukundham ante police vallaku paisalu ichi maa intiki 3tms pampindlu police vallanu amma, akka iddhare untaru maa peddha bava ila endhuku chestunnaru ani ante kottindlu maa alludini kottindlu ee chetta police yadavalu paisalu evadiste vadidhi nakutharu dongganakodukulu ee yadavu.metpally police station lo apudu SI chiranjivi ane vadu unde aa yadava mundhe papanu memu penchukomu ante nannu thisukupomannadu 5months papanu ..aa yadava ku lera pillalu 5months baby ki thandri avasarama thalli avasarama aa yadavalaku mudupulu andhuthe chalu manchi,chedu antu em undadhu.
@bhaskarasarma82 ай бұрын
Dont pay single Rupee.
@MMR-gb3lnАй бұрын
Em matladuthunnav amma nuvu mee adavalla mind set manchidi kadhu asala
@gumpusuryanarayana71193 ай бұрын
Yes it is most useless section but it is a fetching section for police and lawyers . Courts are encouraging because lawyers should get lively hood by spoiling others families . Present trend to earn money easily by Indian educated ladies. Nice section it will continue till the end of kaliyugam I our country.
@rizmohammed22062 ай бұрын
Misuse enduku cheyatledu andi? Akkada police adugutada ummadi kutumbama ani? Vadu case petti court ki vestadi gudfa dngichukunta memu tirugali miru cheppedi on ground fact vadu
@hmmmhaaa40192 ай бұрын
I prefer to not marry
@MMR-gb3lnАй бұрын
Divorce ichi vidipoi vellochuga endhuku 498a case petty magavadi aasthula meedha kukkala brathukutharu meeru poi sampadinchukondi
@sidduasif20642 ай бұрын
Ekdama atta miss use a chesthunaru
@TeluguLadАй бұрын
Stupid and completely disconnected from reality.
@saibabu7243 ай бұрын
Useless section
@Anitha55552 ай бұрын
498A case petti land kabja pettochu madem
@manikyaraov76329 күн бұрын
Nee yamma , tappudu caselu pedataniki logic enti?
@chandrasekharreddy89922 ай бұрын
Meekuthurukuanayamjarigithe meekutheluthundhi
@devakireddyslawnsocial2 ай бұрын
Mususing
@krishnaprasad36382 ай бұрын
Try not to spread false propaganda
@DudamRamesh-km5jw2 ай бұрын
మేడం మీరు తప్పు మాట్లాడుతున్నారు
@DudamRamesh-km5jw2 ай бұрын
ఆడబిడ్డల మీద తప్పు మాట్లాడుతున్న అడ్వకేట్ విజయ్
@Hajarathaiahchinnuhajarath2 ай бұрын
Aunaa anyayamga 498 a case lu pette barthalani court lu chutte tthippi 10 lakhs demond chesthunaru valu guremchi amntaru medam
@bookntube5 күн бұрын
Vijaya Laxmi lawyer making public fools...don't practically knowledge still in 2024 also ladies filing false 498A cases with help of Police Lawyers Judges Mediators etc 😮😂😮😂
@varaprasad97142 ай бұрын
Section 498a and 354 valla mens ki womens ki society lo chala varaiation vasthundhi mens ki ladies meedha respect kuda pothundhi marriage system , friendship, annevee destroy avipothaeee society lo asal ee section avadu petindoo kani vanni cheepuuu thesukonni kottallli asal gender neutrality laws undalli