@sgmaathaastrology For consultation send message to 9392534350🌱✍️ మీ మీ జాతకంలో సమస్యల కారణాలు తెలుసుకోడానికి సంప్రదించండి 9392534350🌱✍️
Пікірлер: 25
@satyanarayanaporandla8221 Жыл бұрын
చంద్రుడు. శు క్రు డు పాఠాలు చెప్తే ఎలా వుంటుందో నువ్వు చె ప్టుంటే అలా నే వుంది బంగారుతల్లి సూపర్ సూపర్ సూపర్
@pavanreddy.M Жыл бұрын
మేడమ్ నాది ఒక చిన్న సందేహం. మన జాతక కర్మ నుబట్టి జీవిత భాగస్వామి లభిస్తుంది కద ఏ అమ్మాయి ని చేసుకున్న ఏదైతే సమస్యలు రావాలో అవి వస్తాయి అన్నారు వచ్చే జీవితభాగస్వామి తప్పు ఉండదు అన్నారు కానీ ఒక ముగ్గురూ అమ్మాయి లను పెళ్ళి చూపులు చూసాము ఒకొక్కరిది ఒక జాతకం వుంటుంది. ఒక అమ్మాయి జాతకం మంచిగ , ఇంకో అమ్మాయి ది ఆవరేజ్ జాతకం, ఇంకో అమ్మాయి ది వరస్టు జాతకం వుండవచ్చు. ఇప్పుడు ఈ ముగ్గురూ లో ఏ అమ్మాయి ని చేసుకున్న ఒకే విధంగా సమస్యలు ఎలా వుంటాయి మేడమ్. జాతకం బాగా వుండే అమ్మాయి ని చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి జాతకం వల్ల వీడి జాతకం మారే అవకాశం వుండద. భార్య భర్త లు ఒకరిలో ఒకరు సగం అంటారు కద బాగా వున్న వాళ్ళ జాతకం బాగా లేని వాళ్ళ జాతకం మీద పనిచేసి బాగలేని వాళ్ళ జాతకం ను న్యూట్రల్ చేయద మేడమ్
@madhuskallumari6679 Жыл бұрын
మీరు చెప్పే విషయాలు చాలా అద్భతంగా ఉన్నది. వాస్తవమే కర్మ ఫలాన్ని తప్పక అనుభవించాలి. అది భార్య, పుత్రులు, పుత్రిక ఏ రూపంలోనైనా మనం గమనించవచ్చు.
@dasarichinnachinna2874 Жыл бұрын
అసలు గత జన్మ పాప కర్మల వల్లనే కదా ఈ జన్మలో ఇబ్బందులు పడుతున్నాం, మరి పలానా ఇబ్బంది అని కాకుండా టోటల్ గా విశ్లేషణ అనేది లేకుండా దేవతా స్తోత్రాలు చేసి పాప కర్మలు nutral చేసుకోలేమా, ఒక వేళ ఉంటే ఏ దేవతా స్త్రోత్రలు పాటించాలి అనే విషయం తెలియ జేయండి.
@saisree1108 Жыл бұрын
Nice explanation tq,🙏 mam 🕉️ శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@ramugurugubelli-i4n7 ай бұрын
గురుదేవోభవః
@MohammadReshma-cq9bf5 ай бұрын
Mari 10. Va stanam cheppaledu madam
@annadavasudha Жыл бұрын
Namasthe madam garu..tq..
@harisupriyaandtapaswi4389 Жыл бұрын
Guruvugaru 🙏🙏🙏
@RamalakshmiKurumalla6 ай бұрын
thulalagnam lo vakrasani 7th place lo guruvu sukrudu undi 8th lo ketu moon unte yela untundi
@hariprasadmeruva007 Жыл бұрын
Om namasivaya🙏
@satyanarayanaporandla8221 Жыл бұрын
ఎలాగైనా ఎదోకరోజు జన్మ దిన వివరాలతో సాప్ట్ వేర్ సహాయం లేకుండా జాతకచక్రం ను వేసీపద్ధ తీ వీడియోను చెయ్యండి దయచేసి
మన కర్మలకు మనమే బాధ్యులం మరియు వచ్చిన భాగస్వామి తప్పు కాదు ఎవరు వచ్చిన ఇలాగే ఉంటుంది అనే మంచి విషయాలు తెలియజేశారు మంచి మోటివేషనల్ నాలెడ్జ్బుల్ వీడియో. వీడియో సరిగ్గా అర్థం చేసుకుంటే అన్ని మన కర్మానుసారం గా వచ్చినవే అని స్వీకరించగలరు తాను హ్యాపీగా ఉండగలుగుతాం అనవసరమైన ఆందోళన చెందకుండా. మంచి టాపిక్స్ అందిస్తున్నారు నేర్చుకునేవారికి బాగుంటుంది ధన్యవాదాలు
@rajanim19307 ай бұрын
Naa pelli chupula nunde naku problem vochai marriage tharvata naa motam maripoindi chala baga padutunna
@babloosony Жыл бұрын
Thank You Amma ... What about 2nd marriage and its prospects ?
Inthaki prathyeka drusti tho chudadam ante enti mam
@bjayanthi3759 Жыл бұрын
Tq madam, iety rahu ketuvulu chusina Leda sapthamadipati tho kalisi una ela untundi
@Bobba_suresh Жыл бұрын
If sukrudu dasa and saptamadipati dasa completed.how will be the results.
@jyothi0807 Жыл бұрын
Namaste madam papadi meenalagnam lagnam lo kujudu 2 nd guru sani. 5 th rahu 11 th sukra Chandra ketu 12 th Ravi (19) Budha(16) unnaru Ela untundi
@chitti159 Жыл бұрын
Nice video Small dout vivaha ponthna chuseppudu sani palithulu guru palitulani chesukovali antaru kada Okariki okaru papulu kada mari ela inka ebbandi pedatharu gani ala set avuthundi Jathaka ponthana gurunchi oka video cheyagalara nenu chala days unchi waiting chesthunnanu Sapramana jyotishyam lo jathakam pothana ala untundi ani