No video

Agriculture Drones |Drone Technology| Future of Agriculture| వ్యవసాయంలో డ్రోన్ల విప్లవం 99898 38337

  Рет қаралды 119,693

Raitu Nestham

Raitu Nestham

3 жыл бұрын

గోపీరాజా, డ్రోన్‌ తయారీ యువకుడు 99898 38337
కంకిపాడు, కృష్ణా జిల్లా
10, 16, 20 లీటర్ల డ్రోన్ల తయారీలో ధీరుడు
దేశంలో తొలిగా 16, 20 లీటర్ల డ్రోన్లు తయారీ
ఇటీవల గుంటూరు జిల్లా చమళ్లమూడిలో క్షేత్ర ప్రదర్శన
మినుము, మిరప పొలాల్లో మూడు డ్రోన్లతో పిచికారీ
కార్యక్రమంలో పాల్గొన్న లాంఫాం పూర్వ ఏడీఆర్‌ ఈదర నారాయణ
డ్రోన్ల పిచికారీతో ఖర్చు తక్కువ, సమయం ఆదా
ఎలాంటి పొలంలోనైనా పావు గంటలో పిచికారీ
మందు పిచికారీ చేసేవారికి అనారోగ్య ముప్పు ఉండదు
తక్కువ మందు, నీరుతో పర్యావరణానికి మేలు
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com and the details are below.
1. Music: bensound photoalbum
Website: www.bensound.com
2. Music: bensound hey
Website: www.bensound.com
3. Music: bensound createiveminds
Website: www.bensound.com

Пікірлер: 142
@kongarivenkatswamy8629
@kongarivenkatswamy8629 2 жыл бұрын
వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విసృతంగా వాడాలి. ప్రభుత్వ విధానాల వలన కూలీల సమస్య తీవ్రంగా ఉంది. ప్రజలకు ఉచిత తాయిలాలు అందించి సోమరులుగా మార్చింది. చిన్న చిన్న పనులకు విపరీత మైన కూలి ఆషిస్తూతున్నారు.శ్రమకు ప్రజలను దూరం చేస్తుంది. ఇది ప్రభుత్వం తప్పిదం తప్పుడు విధానం.రైతులు బ్రతకాలి అంటే విరివిగా సబ్సిడీలు యంత్రపరికారాలకు ఇవ్వాలి. అప్పుడే రైతు నిలదొక్కుకుంటాడు. జై జవాన్.జై కిసాన్. జైభారత్.💐💐💐
@nageswararao6956
@nageswararao6956 3 жыл бұрын
Excellent useful for the formers.
@venkateshkarempudi6775
@venkateshkarempudi6775 3 жыл бұрын
500 ki evvu brooooo....
@raviravikanthredddy802
@raviravikanthredddy802 3 жыл бұрын
ప్రతి ఒక్కరు సేంద్రియ వ్యవసాయం వైపు ఇప్పుడిప్పుడే వస్తున్నారు మీరు డ్రోన్ అని పరిచయం చేసి రైతులను పని చేయకుండా చేయద్దు బ్రో మంచిగా ప్రతి ఇంటికీ ఒక ఆవు పెంచమని చెప్పండి ఆవు పాలు ఇస్తుంది వ్యవసాయంకు ఉపయోగపడుతుంది అప్పుడే అందరికి మంచి ఆరోగ్యం ఆహారం
@yaminikillaparthi6433
@yaminikillaparthi6433 3 жыл бұрын
Drons వద్దు సార్ పురుగుల మందులు వద్దు. ప్రకృతి వ్యవసాయంలో ప్రయత్నిచండి pls
@raviravikanthredddy802
@raviravikanthredddy802 3 жыл бұрын
@@yaminikillaparthi6433 good
@pavanreddy5952
@pavanreddy5952 3 жыл бұрын
ప్రకృతి వ్యవసాయం ముద్దు
@vadevenkatarao777
@vadevenkatarao777 2 жыл бұрын
asalu veedi drone vaadedi veediki lanti comarsiyal yadavale yandukante nenu raitula kastam chudaleka chesa ante naluka kosta yadavani
@JohnWick-ms5un
@JohnWick-ms5un 2 жыл бұрын
Bro nuvvu em chestav
@r.venkataramanareddy4393
@r.venkataramanareddy4393 3 жыл бұрын
సాయి గారు మీరు రాయలసీమ జిల్లాలలో నీరు అందని పొలాలు చాలా ఉన్నాయి. వాటిలో సోలార్ విధ్యుత్ ప్రాజెక్టులు పెడితే ప్రతి రైతులకు ఒక ఎకరాకు 25 వేలు కౌలు ఇవ్వవచ్ఛు. ఎన్ని ప్రాజెక్ట్ లు కట్టిన లాభం లేదు. సోలార్ ప్రాజెక్ట్ లను రైతులకే బ్యాంకు ల ద్వారా రుణాలను ఇప్పించి వారిన ప్రోత్సాహించిలి జగనన్న ఇది చేయండి రైతు లందరు బాగుపడుతారు
@lekkalanarayana182
@lekkalanarayana182 3 жыл бұрын
40,000 ithe konochhu 🙏🙏🙏
@earnonlinewithinvestment1427
@earnonlinewithinvestment1427 7 күн бұрын
Athulu podum vastadi 2 motors vastai 😅😅😅
@kiranguvera589
@kiranguvera589 3 жыл бұрын
Dgca permission emaina teesukovala and gst kuda teesukovala cheppandi
@ramanarao32
@ramanarao32 Жыл бұрын
what should be the speed of drone? how much height above it should be operated while sparying\? the air from rotors is pushing downwards. will it not disturb the sprayed droplet falling exactly on the plant .how about maintaining the nozzles close to the plant by using lengthy spary pipes for nozzle. very nice video Gopi raju garu...how much percentage of yur drones contain non Chinese components...
@r-1rne524
@r-1rne524 2 ай бұрын
50/50 యూజ్...... అంతే, సారికి ఛార్జింగ్ లు పెట్టాలి....బ్యాటరీ లు కొనాలి..... దానిని స్పెషల్ గా చూసుకోవాలి...... స్ప్రే చేయాలి అంటే మామూలు విషయం కాదు కదా...... మళ్ళీ స్ప్రే చేస్తే గాలికి యెటు స్ప్రే అవుతుందో తెలీదు.... టైం వేస్ట్......అన్ని చేసేలోపల రైతు ఈజీ గా 2 ఎకరాలు స్ప్రే చేసుకొని వస్తాడు..., అది ఏం అంటే టెక్నాలజీ..అని పేరు తప్ప.....
@heart_breaker47
@heart_breaker47 3 жыл бұрын
Jenset enduku solar charger pettukovachu kada
@Csr535
@Csr535 3 жыл бұрын
Super, but it needs to aware the farmers 👍👍
@chandu1155
@chandu1155 3 жыл бұрын
Raithulaku kadhu gani rich people ku ammandi house cleaning .. garden panulaku 😁😁😁😁😁 5 lakhs pettala, generator thusukovali na dhiniki oka operator malli helper charging pettala 🙏🙏🙏🙏
@user-cz7nd4ku6e
@user-cz7nd4ku6e 3 жыл бұрын
Mari drones ante joke ga unda 🤣,. Drone tho per day ki 12 to 15000 /- earn cheyochu
@msivanageswarao5943
@msivanageswarao5943 3 жыл бұрын
Sir 5 laks ha ..thakuvalo cheyavachu ga sir
@vijaybedhampudi2725
@vijaybedhampudi2725 3 жыл бұрын
Kani drone wings rotate avvadam valla air speed ga spread avuthundi ga dani valla any chemical pollution
@chandhulovely2218
@chandhulovely2218 2 жыл бұрын
Pantalu pattukovadam kante urike undadam best nenu rithune sarigha 70,000 Velu migulu ledu inka anthe ante anthe ika
@venkannabolagani4558
@venkannabolagani4558 3 жыл бұрын
This is not required for Indian farmers with small lands... Go for ZBNF.. Ideal for Indian agriculture and sustainable.. This is now white elephant... May be used in future... Subsidy means somebody is paying.. It should be brought to Offordable prices..
@rajamanisagara1673
@rajamanisagara1673 2 жыл бұрын
😎😎😎😎 Lo
@sivakumarikurra6078
@sivakumarikurra6078 3 жыл бұрын
ఫ్యాన్ గాలి స్పీడ్ ఎక్కువగా ఉంటది మందు సరిగా పడదు, గాలి లొ కి వేస్ట్ జరిగిద్ది
@lakshmanmidde7624
@lakshmanmidde7624 3 жыл бұрын
No bro drone tho spray chesthe mandhu akunu antukuni untundhi vapour laga,mamulu sprayers ithe mandhu water laga karipothundhi Drone ki man sprays ki difference Chala untundhi
@user-cz7nd4ku6e
@user-cz7nd4ku6e 3 жыл бұрын
Nuv live lo chusi matladu bro
@lakshmanmidde7624
@lakshmanmidde7624 3 жыл бұрын
@@user-cz7nd4ku6e ledhu bro drone sprayer vadithe mandhu waste avvadhu 👍
@sambasivarao98
@sambasivarao98 3 жыл бұрын
Is permission needed by govt.clear instructions shall be there other wise police will harass the rythes.
@gopinath7519
@gopinath7519 3 жыл бұрын
You are using it in own lands and not public properties. So not an issue I guess.
@srinivassns9591
@srinivassns9591 3 жыл бұрын
శుభం భూయాత్... 🤘🤘🚩
@bolliraju8632
@bolliraju8632 3 жыл бұрын
Super anna
@ashokrathikrinda1745
@ashokrathikrinda1745 3 жыл бұрын
5 lacks antey india lo nadavadam kastam bro
@pandurangapanduranga3569
@pandurangapanduranga3569 3 жыл бұрын
Sir ur super sir
@MrVabhinav
@MrVabhinav 3 жыл бұрын
Superb and hats off bother
@veeraiahr5820
@veeraiahr5820 3 жыл бұрын
కొట్టినా క వారం రోజులు అయింది రిజల్ట్ అని చెప్పండి అపుడు వింటారు జపం
@sivakumar4325
@sivakumar4325 3 жыл бұрын
రేటు ఎక్కువ... స్ప్రేయింగ్ చేసేటపుడు గాలికి పూత రాలిపోతోంది.గా... బ్రో
@ramaranjanbabubandaru3651
@ramaranjanbabubandaru3651 3 жыл бұрын
Amendment in insecticides act is required to make legal
@krishnarockzz7635
@krishnarockzz7635 3 жыл бұрын
Bro chala ekkuva chptunadu price😃
@RamRam-jt4dn
@RamRam-jt4dn 3 жыл бұрын
😂😂😂👌
@kramakrishna149
@kramakrishna149 3 жыл бұрын
Great bro👌
@myfoodvlogstelugu321
@myfoodvlogstelugu321 3 жыл бұрын
1 lk lo evandi
@lovelyvijay5592
@lovelyvijay5592 2 жыл бұрын
is any licence is required to run it
@saivishnum2041
@saivishnum2041 3 жыл бұрын
Bro e mechine konali anta entha avuuthundi Ela konukovali koncham chappadi please
@desizindagee6677
@desizindagee6677 3 жыл бұрын
Good
@thotteanil3112
@thotteanil3112 3 жыл бұрын
Naku nachaladu.. Bro Nenu sannakaru raythu
@ravirayala2168
@ravirayala2168 3 жыл бұрын
Can we use this for Organic fertilizer like Jeevaamrutam
@mdkumarz
@mdkumarz 3 жыл бұрын
15:10
@muarlik464
@muarlik464 3 жыл бұрын
Stacking method tamoto lo kuda spry chesthra pls reply i need this...
@vihangadronetechathotabran6004
@vihangadronetechathotabran6004 2 жыл бұрын
Chestaru bro
@durgamsrinivas786
@durgamsrinivas786 2 жыл бұрын
Patti chennulo use cheyyavacha
@srinuchowdarypolineni6053
@srinuchowdarypolineni6053 3 жыл бұрын
రోజుకి ఎన్ని ఏకరాలు కొట్ట వచ్చు.
@jaswanthchowdary8547
@jaswanthchowdary8547 3 жыл бұрын
Aprox 50 acres
@rkthoughts3557
@rkthoughts3557 2 жыл бұрын
16 liters 1 acra ki eem saripootaadi bro it's not possible minimum 16 ×4 times
@marrirajkumaryadav971
@marrirajkumaryadav971 2 жыл бұрын
100 percent Results bro
@lavanyathandava8860
@lavanyathandava8860 3 жыл бұрын
5 leks cha.
@shantisriproperties4799
@shantisriproperties4799 3 жыл бұрын
drones కు permission ledu, సెంట్రల్ government permission లేకుండా వాడితే నేరము.
@gopinath7519
@gopinath7519 3 жыл бұрын
Permission needed if you use in public areas or properties not in private properties.
@shantisriproperties4799
@shantisriproperties4799 3 жыл бұрын
@@gopinath7519 ఇటీవలే ఇక్రిశాట్ కూడా సంస్థ భూములలో వడటానికి పెర్మిషన్ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
@kiranguvera589
@kiranguvera589 3 жыл бұрын
@@gopinath7519 sir deeni permissions rules kosam cheppandi please memu kuda teesukuntamu
@RamRam-jt4dn
@RamRam-jt4dn 3 жыл бұрын
🏎️🤣🤣
@bandepurapusantoshkumar8529
@bandepurapusantoshkumar8529 3 жыл бұрын
మిత్రులారా ఆలోచించండి..టెక్నాలజీ ఎంత ఎక్కువ ముందుకెళ్తే, మన జీవరాశి అంతా తొందరగా అంతరించడం ఖాయం..బెస్ట్ example.Carina వైరస్.
@News-Reporter87
@News-Reporter87 3 жыл бұрын
Ground Nut crop ki use auvtundha...
@bandepurapusantoshkumar8529
@bandepurapusantoshkumar8529 3 жыл бұрын
రైతులకు, వరమూ కాదు,భరమూ కాదు గానీ ప్రమాదం మాత్రమే ఈ డ్రోనుల వలనే కాగలదు...అధిక టెక్నాలజీ జీవకోటికి పెనుప్రమాదం కాగలదు... ధన్యవాదాలు.
@kramakrishna149
@kramakrishna149 3 жыл бұрын
🐑🐑
@bhikshamreddysama7220
@bhikshamreddysama7220 3 жыл бұрын
Can’t
@News-Reporter87
@News-Reporter87 3 жыл бұрын
Yekadina meru vachi service andistara
@ymrentertainment5020
@ymrentertainment5020 2 жыл бұрын
Any drone available in Prakasam or Nellore district ?
@sudheerreddy98
@sudheerreddy98 2 жыл бұрын
Endosulfan pesticide got banned in India and how many knew the reason is cause of sterility in the helicopter based sprays done to cashew orchards in Kerala and Karnataka regions due to initial heavy profits. And drones do the same thing. Now it’s up to farmers and presenters to make a decision
@ravi9812
@ravi9812 3 жыл бұрын
Subsidy or EMI Facility కలిపించండి sir
@factsinpolitics9466
@factsinpolitics9466 3 жыл бұрын
Bro 16 litters machines cost entha broo
@nagendraprasad9663
@nagendraprasad9663 3 жыл бұрын
Dilar ki varalu railtulaku kadu
@bandepurapusantoshkumar8529
@bandepurapusantoshkumar8529 3 жыл бұрын
ఈ టెక్నాలజీ వలన కంపనీ వారు కోటీశ్వరుల కాగలరు..గాని రైతు మాత్రం కటిన పేదవాడు కావడం ఖాయం...ఈ డ్రోన్స్ వలన చాలా హ్యాపీ గా విష వాయువులు మొత్తం చుట్టుప్రక్కల వున్న జీవులందరికి వ్యపించగలవు.
@9160664665
@9160664665 3 жыл бұрын
How can I get drone
@sandeepbobille1732
@sandeepbobille1732 3 жыл бұрын
In Amazon
@sripalreddy12
@sripalreddy12 3 жыл бұрын
Call 9032406666
@svreddy4944
@svreddy4944 2 жыл бұрын
ANY AGRICULTURAL IN USE
@ramireddyramireddy1789
@ramireddyramireddy1789 3 жыл бұрын
5,00,000 ante raithulu tesukovadamu kastamu.
@vijaybedhampudi2725
@vijaybedhampudi2725 3 жыл бұрын
Farmer spray chesinappudu mask pettukuntaru ga
@user-cz7nd4ku6e
@user-cz7nd4ku6e 3 жыл бұрын
Naku okkaru mask pettukoni spray cheyadam chudaledu😂
@shivareddy7472
@shivareddy7472 3 жыл бұрын
5 lakhs ki 10 thousands mithi vasthadi 2 rupees petukuna bro. Ika agricultural cheyadam nduk
@ananthagonuguntla6509
@ananthagonuguntla6509 3 жыл бұрын
Chamalla mudi ma akka valla ooru
@balakrishnanpatil3323
@balakrishnanpatil3323 3 жыл бұрын
I want information in kannada, marthi,
@sivakumarpapa3621
@sivakumarpapa3621 3 жыл бұрын
5k
@aabanshaik4123
@aabanshaik4123 3 жыл бұрын
Telangana lo Available unda
@manigamingfreefire4684
@manigamingfreefire4684 3 жыл бұрын
Drons
@rameshalari2849
@rameshalari2849 3 жыл бұрын
Weste
@nagreddy1822
@nagreddy1822 3 жыл бұрын
5 Lac too much price bro
@happyfarmersmart8176
@happyfarmersmart8176 3 жыл бұрын
Any warranty???
@srinuchowdarypolineni6053
@srinuchowdarypolineni6053 3 жыл бұрын
గాలి లో ఎంత సేపు ఉంచ వచ్చు.
@naveenkumar5266
@naveenkumar5266 3 жыл бұрын
10minutes.
@misterperumandla6243
@misterperumandla6243 3 жыл бұрын
Charging untha varaki
@rajasekarseenivasagam9836
@rajasekarseenivasagam9836 2 жыл бұрын
Please explain slowly bro
@balakrishnasekhar8390
@balakrishnasekhar8390 2 жыл бұрын
How can i meet
@srihariravada274
@srihariravada274 3 жыл бұрын
How munch cost this drone
@djayaramnaik8268
@djayaramnaik8268 Жыл бұрын
During flowering stage dron technology not usefull..be careful
@user-ex3do8ch8q
@user-ex3do8ch8q 3 жыл бұрын
V.ow
@vishnuvardhanrao1077
@vishnuvardhanrao1077 3 жыл бұрын
Bro chala kastam raithulaki
@devarapagaumapathidevarapa8462
@devarapagaumapathidevarapa8462 3 жыл бұрын
Cost enta brother.
@misterperumandla6243
@misterperumandla6243 3 жыл бұрын
Just 6 lack anta 😃
@Nharikanextleval
@Nharikanextleval 3 жыл бұрын
Imported from China
@balrajyadav3333
@balrajyadav3333 3 жыл бұрын
Cost
@sivakumarpapa3621
@sivakumarpapa3621 3 жыл бұрын
Emi price
@edigaswamy142
@edigaswamy142 3 жыл бұрын
Dheniki 1Lake kuda bharuvay
@anandakumarguptha7612
@anandakumarguptha7612 3 жыл бұрын
Poison chemical bumi ki vesi.janala arogyam nasanam chestunnaru
@myakalamahipal2827
@myakalamahipal2827 3 жыл бұрын
Address ekkada
@manigamingfreefire4684
@manigamingfreefire4684 3 жыл бұрын
Ekada
@venkatkavya8884
@venkatkavya8884 2 жыл бұрын
Too much of cost
@dhanudhanu6562
@dhanudhanu6562 3 жыл бұрын
Enduku chethilo ethukoni thipputharu endukala
@ps8185
@ps8185 3 жыл бұрын
no use
@RamRam-jt4dn
@RamRam-jt4dn 3 жыл бұрын
వామ్మో 5లక్షల 😂😂😂
@venkatramulugoud743
@venkatramulugoud743 3 жыл бұрын
🙄🙄🤣🤣
@kandukurisaikumar22
@kandukurisaikumar22 2 жыл бұрын
@@venkatramulugoud743 bro
@burriswamy1632
@burriswamy1632 3 жыл бұрын
Maku kavali anna
@subbusubbu5304
@subbusubbu5304 3 жыл бұрын
Demo sariga ledu gani sutti chala undi
@govindareddymalapati9683
@govindareddymalapati9683 3 жыл бұрын
Nw
@rajulapatiravikumar1780
@rajulapatiravikumar1780 3 жыл бұрын
Waste product
@rajasekharareddyjetty7328
@rajasekharareddyjetty7328 Жыл бұрын
మ్యూజిక్ చాలా దరిద్రంగా irritating గా ఉంది.
@nagraj2212
@nagraj2212 3 жыл бұрын
Rich farmers ki ఉపయోగం చిన్న సన్న కారు రైతు కొనగలడ బ్రో.... ఇంకో పది లక్షలు పెట్టి తయారు చెయ్యండి ఛీ
@atturusriramulureddy3601
@atturusriramulureddy3601 3 жыл бұрын
Þ
@bhadradhrisprayingdrones9414
@bhadradhrisprayingdrones9414 3 жыл бұрын
Please call me mosapokandiii please Antha mosam
@viswanathreddy5631
@viswanathreddy5631 3 жыл бұрын
Call me annav phone number ekkada
@venkyvlogs4465
@venkyvlogs4465 3 жыл бұрын
Me number kavali bro
@srinternet7463
@srinternet7463 3 жыл бұрын
WASTE OF MONEY
Agriculture Drones & Batteries in Telugu | రైతు బడి
39:50
తెలుగు రైతుబడి
Рет қаралды 55 М.
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 39 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 28 МЛН
Fertilizer Spraying Drone | Agriculture Drone | Farming Techniques | AP6 NEWS
32:17
AP 6 society for A Change
Рет қаралды 36 М.
Drones for Agriculture: Success Story of Drone Raja
9:04
MANAGE India
Рет қаралды 16 М.
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 39 МЛН