Agriculture inguva uses in telugu/inguva benifits/వ్యవసాయంలో అధ్భుతం చేస్తున్న ఇంగువ

  Рет қаралды 26,296

Desham Kosam

Desham Kosam

Күн бұрын

#agricultureinguva#inguvaagriculture#deshamkosam#
Vegetable farming in inguva
Kuragayala sagu in inguva
Inguva in vegetable farming
Inguva horticulture
Inguva in flower farming
Inguva uses in agriculture
Agriculture inguva benifits
agriculture inguva benifits
Natural farming in inguva
Pest control inguva
Growth pramotar Inguva
Hinguvabenifits
Inguva vayavasayam
Trips control inguva
Sendria inguva
Prakruthi vayavasaya inguva
ఇంగువ కోసం సంప్రదించండి
9030966647, 8897719719
అందరికి నమస్కారం ఈ విడియో లో మనం సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నా రైతులు తమ పంటలో ఇంగువను వాడుతున్నారు. ఇలా వాడిన అన్ని రకాల పంటలు పండించే రైతులు సత్ఫలితం పొందుతున్నారు. అయితే మంచి నాణ్యమైన ఇంగువను రైతులకు అందిస్తున్నా, ప్రశాంత్ గుప్త గారు మనకు చాలా విలువైన సమాచరాన్ని అందించారు అందరు ఈ విడియో చూసి .వాడండి ఇతర రైతులకు చెప్పండి .
వీడియో చూసి మీరు కొనే ముందు పూర్తి స్థాయి వివరాలు తెలుసుకొని కొనండి. తరువాత వచ్చే పలితాలకు దేశం కోసం మన రైతు యూట్యూబ్ చానల్ బాధ్యత కాదు.
మీ అనుభవాలను ఇతరులకు పంచండి, మీ ప్రకటనల కోసం సంప్రదించండి:yadaiahbiramoni@mail.com
www.instagram.com,( 9666068701,8985194268

Пікірлер: 17
@rajgopal1291
@rajgopal1291 8 күн бұрын
ఇంగువ గురుంచి చాలా బాగా చెప్పుచున్నారు మీ ఇంగువ మా సిటీ టెర్రస్ గార్డెన్ వారు మొక్కల కు వాడితే చాలా బాగా పని చేసింది పురుగుల బెడద 💐💐💐💐తగ్గింది అనుచున్నారు
@focusrealestate4641
@focusrealestate4641 8 күн бұрын
గుప్తా గారి హింగువ సూపర్ గా ఉంటుంది.
@SarikaManju-y4p
@SarikaManju-y4p 6 күн бұрын
We truly appreciate it! We’re based in the USA and we grow organic vegetables on a 6-acre homestead garden . By using Hing and neem oil, we had no pest issues throughout the growing season, even with brinjal, which is typically highly pest-prone. Thanks Prashanth garu
@asisridharreddy1507
@asisridharreddy1507 7 күн бұрын
గురువు గారికి పాదాభివందనం 🙏🏿🙏🏿.. చాలా బాగా చెప్పారు.. మీరు వేపరా కోణం లో కాకుండా.. రైతు ని ఎలా కాపాడుకోవాలో. చెప్తున్నారు.. గురువుగారు.. మీ దగ్గరకి ట్రయినింగ్ కోసం రావొచ్చా.. మీ అడ్రస్ చెప్పండి. మీ దగ్గర చాలా తెలుసుకోవాలి.. కొత్తగా చేయాలనుకుంటున్నావా.. ప్రెసెంట్ నేను రష్య లో ఉన్న. ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఇష్టం సార్ నాకు.. దయచేసి సలహా ఇవ్వండి.. ఇంకో 3.4 మంత్ లో ఊరికి వచ్చేస్తున్నా
@umanathsharmamurukuntla4264
@umanathsharmamurukuntla4264 7 күн бұрын
🙏Good Information useful for all farmers 🙏
@sairakausar3895
@sairakausar3895 7 күн бұрын
Chala manchi information
@chakalimadhugopal-zb1xf
@chakalimadhugopal-zb1xf 7 күн бұрын
ప్రశాంత్ గుప్త గారు ఇంగువ చాలా బాగుందండి సరైన మేనేజ్మెంట్ చేసుకోవాలండి దాని రిజల్ట్ అనేది అప్పుడే కనిపిస్తుంది నేను మామిడి చెట్ల పైన చేశాను నేను 3 ఇయర్స్ అవుతుంది ఇంగువ వాడవట్టి ఇంగువ పుల్లటి మజ్జిగ పచ్చి టెంకాయ నీళ్లు ఈ మూడిటిని మామిడి పైన స్ప్రేయింగ్ చేస్తాను కాయ సెట్ అయినాక మంచి షైనింగ్ వస్తుంది నాకు పురుగు కంట్రోల్ అవుతుంది టిప్స్ కంట్రోల్ అవుతున్నాయి
@SubrramanyamJampana
@SubrramanyamJampana Күн бұрын
ఇంగువని ని ఆక్వా కల్చర్ లో రొయ్యలు కి చేపలకి వాడవచ్చా వాడవచ్చా
@imranshafida2420
@imranshafida2420 7 күн бұрын
అన్న నేను ఒక వెయ్యి లీటర్ల కి మామిడి తోటకి కొట్టాలి ఎంత ఇంగువ కలుపుకోవాలండి
@sanjeevareddy6644
@sanjeevareddy6644 7 күн бұрын
Hi, 1000 liter ki 1kg ivvali Prashanth Gupta Gari inguva
@phanikrishnatumati2995
@phanikrishnatumati2995 2 күн бұрын
సర్ మిమ్మల్ని మీ వ్యవసాయ అనుభవాన్ని తక్కువ చేయట్లేదు. ఇది గార్డెన్స్ వరకు పరవాలేదు. ప్రకృతి వ్యవసాయం లో మాత్రం కలిగే ఉపశమన ప్రయోజనాలకంటే నష్టాలే ఎక్కువ.🙏
@mohankumarmk1999
@mohankumarmk1999 4 күн бұрын
Sir can i use this for marigold flowering plants. I have planted now its in the stage of 30 days
@DeshamKosam
@DeshamKosam 4 күн бұрын
Call to on screen numbers
@marpuraju5528
@marpuraju5528 5 күн бұрын
ఒడిషాలో కొన్ని ప్రాంతాల్లో ఇంగువతో కొన్ని పంటలకు స్ప్రే చేస్తున్నట్లు,యెటువంటి పురుగులు చేరడం లేదని చెప్పారు...
@rajashekar3389
@rajashekar3389 7 күн бұрын
రైతులకు ఈయ‌న సలహాలు చాలా అవసరం
@bachamrajasekharreddy7532
@bachamrajasekharreddy7532 6 күн бұрын
Can i use to ground nut crop And also time period
ఒకే ఎకరంలో 15 లక్షల పంట పండించాను | Brinjal Farming
21:12
తెలుగు రైతుబడి
Рет қаралды 443 М.
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН